VARA VIKRAYAM - PLAY (తెలుగు జాతి మర్చిపోలేని నాటకం - కాళ్ళకూరి నారాయణ రావు గారి "వరవిక్రయం ")

  Рет қаралды 207,999

AIRHyderabad

AIRHyderabad

Күн бұрын

Пікірлер: 268
@ravikumarravi833
@ravikumarravi833 3 жыл бұрын
చిన్న పుడు, రేడియోలో నాటకాలు భాగ విన్నవారు ఒక లైక్ వేసుకోండి ,. జై శ్రీ రామ్
@Narayanbhatta
@Narayanbhatta Жыл бұрын
NarayanabhattaMohanaKrishna.Thanks
@gumudavellikrishnamurthy6660
@gumudavellikrishnamurthy6660 7 ай бұрын
🙏
@kppillai8023
@kppillai8023 4 ай бұрын
​@@gumudavellikrishnamurthy6660ĺllll 12:01 15:05
@vamshivk7197
@vamshivk7197 3 жыл бұрын
అమ్మాయి తల్లి పడే ఆశకి హద్దు ఉండదు(అబ్బాయిలకి ఎన్ని వంకలు పెడుతుంది అండి ) అలాగే దానికి తగ్గట్టు అబ్బాయి తల్లి తండ్రుల లాంఛనాలు ఉంటాయి అని చాలా చక్కగా వివరించారు ఆయా రోజుల్లోనే సూపర్
@fullmooncreations9358
@fullmooncreations9358 3 жыл бұрын
శ్రీ కాళ్లకూరి నారాయణరావు గారి సొంత గ్రామం అయిన మత్స్యపురి గ్రామంలోనే నేనుకూడా పుట్టినందుకు చాలా గర్వంగా ఉంది.... 🙏 అటువంటి మహానుభావుడు నడిచిన నేల మీదే నేను కూడా నడుస్తున్నాను.... ❤️
@ksbabu14
@ksbabu14 7 ай бұрын
ధన్య వాదములు.. వారి గురించి చెప్పినందుకు
@musunurikarthik5416
@musunurikarthik5416 2 жыл бұрын
అద్భుతం మహాద్భుతం ఇటువంటి నాటకాలు రాసిన రచయితలకు, వాటిని ప్రసారం చేసిన ఆనాటి ఆకాశవాణి వారికి మరియు యూట్యూబ్ ద్వారా ఈ తరానికి అందించిన మహనీయులకు పాదాభివందనాలు
@sandhyaranikallakuri1396
@sandhyaranikallakuri1396 3 жыл бұрын
మా పూర్వీకులలో ఒకరు ఇంత గొప్ప నాటకం వ్రాసినందుకు మాకు ఎంతో గర్వం కారణంగా ఉంది. 🌹🌹🌹👏👏👏.
@vattikutivenkataratnam6041
@vattikutivenkataratnam6041 3 жыл бұрын
Yes. Narayana Rao garu is a great writer.
@ksbabu14
@ksbabu14 3 жыл бұрын
వారు పుట్టిన తెలుగు గడ్డ మీద నేను తిరుగుతున్నాను అనే మాట కొంచెం గర్వంగా ఉంది 🙏
@mayurizphshayathnagarrr3330
@mayurizphshayathnagarrr3330 3 жыл бұрын
👌👌👌👌
@ompathiraju
@ompathiraju 2 жыл бұрын
మా కాదు సోదరా మన 🙏.
@suryateja2402
@suryateja2402 2 жыл бұрын
కాళ్ళకూరి నారాయణరావు గారు గొప్ప కవి
@malasanivijayabhaskarreddy7062
@malasanivijayabhaskarreddy7062 3 жыл бұрын
శ్రీ వై.యస్.ఆర్.ఆర్.డిగ్రీ కళాశాల,పులివెందులలో నేను డిగ్రీ (1988-91) చదువుతున్నప్పుడు శ్రీ కాళ్లకూరి నారాయణ రావు గారు రాసిన "వరవిక్రయం" ను మా తెలుగు లెక్చరర్ శ్రీ సుబ్బా రెడ్డి సార్ గారు చెప్పిన రోజులు గుర్తుకు వస్తున్నాయి.ఆనాటి రోజులు గుర్తు చేసిన ఆకాశవాణి వారికి కృతజ్ఞతలు.
@sitavani7024
@sitavani7024 Жыл бұрын
నాకు ఆశ్చర్యం కలిగిన విషయం ఏమిటంటే యూ ట్యూబ్ లో శ్రవ్యనాటకం ,అందులోనూ పాత నాటకానికి ఇంతస్పందన ,చక్కనితెలుగు లో వ్యక్తం చేసిన విధం..ఒక తెలుగు మాస్టారుగా చాలా చాలా..సంతోషం.
@Ramakrishna.N
@Ramakrishna.N 3 жыл бұрын
ఆహా... తెలుగు జాతి మనది నిండుగా వెలుగు జాతి మనది అచ్చని తెలుగు పదాలు ఆనాటి మధురమైన వాక్యాలు విన్నాను.. నా జన్మ ధన్యమైంది ఇవాళ..! 😊
@vishnuraff2581
@vishnuraff2581 2 жыл бұрын
ఆహా ఎంత గొప్ప రచన 🙏🏻🙏🏻 కాల కూరి నారాయణ గారికి.. 🙏🏻🙏🏻 ఈ యొక్క నాటకాన్ని ప్రజలకు చేరువ చేయాలనీ తలచి ఈ నాటకాన్ని యూట్యూబ్ లో ప్రసారం చేసిన ఆకాశవాణి వారికి ఇందుకు సహకరించిన అందరు సిబ్బంది కి నా నమస్సుమాంజళులు 🙏🏻🙏🏻 తెలుగు భాష నీ కాపాడుకుందాం... మన ముందు తరాల వారికీ మన తెలుగు పద సంపదని అందిద్దాం 🙏🏻..
@vnagsuseela5652
@vnagsuseela5652 3 жыл бұрын
శ్రవ్య నాట కాలకు పునర్జీవం కల్పించినందుకు ధన్యవాదములు
@prasannalakshmib9245
@prasannalakshmib9245 3 жыл бұрын
Chaala baagundi
@ramboramu
@ramboramu 3 жыл бұрын
Aa rojulu ravu
@umadevikummari2698
@umadevikummari2698 2 жыл бұрын
నా చిన్నప్పుడు విన్న నాటకం.మరలా ఇప్పుడు వినే అదృష్టం వచ్చింది.ధన్యవాదాలు
@sasiveeranna344
@sasiveeranna344 5 ай бұрын
ఆశ్చర్యం గా నాతో పాటు పలు radio నాటకాల్లో నాకు తాతయ్యలు గా నటించిన నండూరి సుబ్బారావుగారు, c. రామమోహనరావు గారి voices 50 సంవత్సరాల తర్వాత కూడా గుర్తు పట్ట గలిగాను. ధన్యోస్మి. Sasi veeranna 🎉
@neerajakumari7592
@neerajakumari7592 3 ай бұрын
Wow 🎉
@appalarajukoppaka172
@appalarajukoppaka172 3 жыл бұрын
చాలా మంచి నాటకం. మానసికంగా చూడటము బాగుంటుంది. గతకాలం లో అలాగే ఆనందించే వారము.
@satyagowriballa7913
@satyagowriballa7913 3 жыл бұрын
ఈ దిక్కుమాలిన వరకట్నాల దరిద్రం మా తరం నుంచి ఈ తరం దాకా ఇంకా సాగుతూనే ఉంది... ఆడపిల్లలు ఉద్యోగాలు చేస్తున్నారు కూడా కట్నాలివ్వడం తప్పడంలేదు.. ఖర్మ..
@ydprasad5185
@ydprasad5185 3 жыл бұрын
మరి కన్య శుల్కం పోయింది గా
@Ramakrishna.N
@Ramakrishna.N 3 жыл бұрын
కట్నాలు లేకుండా ఎలా చేసుకుంటారు అండి మీరు మరి విడ్డురం చేస్తారు
@rajeshpapani
@rajeshpapani 3 жыл бұрын
varakatnam ante ammayi ki iche aasthi lo baagam ,pelli ayina dhaggara nundi ammay ki yedo rakam ga dabbu,nagalu,cheeralu pedutharu adi kuda aasthi lo bagam gaand istaru indulo thappem undi
@f4350
@f4350 3 жыл бұрын
Siggu lekunda support chestunnaru ikkada kontha mandi. Enduku ivvali katnam? Ammayi aasthi lo bhagam aithey pellaina ventaney pampakalu enduku cheyali? Oka vela chesina ammai Peru na cheyali kaani, Pelli koduku peruna enduku? Katnam teesukuney vadu gadidha ani oorikey analedu. Prapancham lo ekkada leni daridrapu gittu aacharam
@rajeshpapani
@rajeshpapani 3 жыл бұрын
@@f4350 bartha ki asthi vostundi valla amma,nana valladhi,mari bharya kuda yedo okati thisukoni raavali kada! anduke katnam ichedi,pelli ayyaka matrame kaadu ,kuturiki ki prathi pandagaki battalu pedutharu kada ,kaani koduki matram pettaru yenduku?adi kuda aasthi ivvakunda konchem konchem aada bidda katnam ani istune untaru,anna,tammudu ye function chesina valla sister ke money,battalu istaru kaani okka sari kuda sister brother ki em pettadu life lo.idi yentha varaku ante sister valla pillala pelliki kuda mena maama katnam ani money istadu .vara katnam thappu ithe chanipoye varaku yedo okati thisukune aada bidda aada gaadidha ayithadi kada!
@subbalakshmitalksbyg.y.raj3764
@subbalakshmitalksbyg.y.raj3764 Жыл бұрын
Kaallakuri narayana Rao gari inti Perutho adpanduchuga puttinanduku adrushtamga bhavistunnanu🙏🙏
@madhukuthati9022
@madhukuthati9022 Жыл бұрын
Ee voice vintuntte chalau నా చిన్నతనలో జరిగిన అన్ని సంఘటనలు గుర్తుకు వస్తాయి. నేను చిన్నతనం లో రేడియో వినే వాడిని మా ఇంట్లో పెద్ద రేడియో ఉండేది. దాని గొప్పతనం నాకు 10th class తర్వాత తెలిసి వచ్చింది మ నాన్న గారితో పాటు అది కుడా నాకూ దూరమైంది. ఈ music విన్న. ఇలాంటి నాటకాలు నాటికలు చూసిన అవి అన్ని గుర్తస్తుటై.thank you very much
@varanasitv4271
@varanasitv4271 3 жыл бұрын
ఎంత హాయిగా ఉందీ నాటకం? ఎంత బాగా వ్రాశారు? ఎంతో బాగా శ్రవ్య నాటకాన్ని పండించారు పాత్ర ధారులు. ఆకాశ వాణి నభూతో నభవిష్యతి.
@lathaadavikolanu492
@lathaadavikolanu492 3 жыл бұрын
Ma ammammatho vantitlo kurchuni vinevallam chaala aasakthiga..... Madhura jnapakalu 👏👏
@pilakaparvathi6174
@pilakaparvathi6174 4 ай бұрын
శ్రవ్య నటకాలలోభావప్రకటన అత్యద్భుతము.ఈతరం దర్శకులుతెలుసుకోవాల్సింది ఎంత ఐన ఉంది.
@pullaiahpalempally3508
@pullaiahpalempally3508 29 күн бұрын
మా చిన్నప్పుడు నాటకాలు మరి ఇప్పుడు రేడియో ద్వారా వింటున్నాము ధన్యవాదములు
@mohanrao7714
@mohanrao7714 11 ай бұрын
చాలా గొప్పగావుంది నాటకం. చిన్న తనంలో విన్నాను... మరల ఈ రోజు వినే అదృష్టం కలిగించిన ఆకాశవాణి వారికి హృదయపుార్వక నమస్కారాలు మున్నంగి. మెాహనరావు
@girichinimilli483
@girichinimilli483 2 жыл бұрын
టీవీలు వచ్చాక రేడియోలు అటక ఎక్కేయి మా చిన్నపుడు రేడియో నాటకాలకి మంచి ఆదరణ ఉండేవి చాలా కాలానికి పాత రోజులు కి వెళ్ళినట్టయింది
@satyagowriballa7913
@satyagowriballa7913 3 жыл бұрын
చక్కని ఉచ్ఛారణతో నటీనటులు నాటకానికి ప్రాణం పోశారు... చెవుల్లో అమృతం పోసినట్టుంది...
@nukarajukomarapuri3103
@nukarajukomarapuri3103 3 жыл бұрын
రేడియో నాటకంలో అదే ప్రత్యేకం. ఆ స్వరంలో వినిపించే నవరసాలు మనల్ని ఆ నాటకం మొత్తాన్ని మన మదిలో చిత్రీకరిస్తాయి. స్పూర్తి మంతంగా... ప్రేరణాత్మకంగా వుంటాయి.
@nukarajukomarapuri3103
@nukarajukomarapuri3103 3 жыл бұрын
ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకు వచ్చే ఈ నాటకాలు ఎంతో హృద్యంగా వుండేవి.
@malayappa777
@malayappa777 2 жыл бұрын
ఎన్నిసార్లువిన్నా ఇంకాఇంకా వినాలనిపిచ్చే (దృశ్య- కంటిముందు జరుగుతున్నట్లే) శ్రవ్య నాటికలు. ఆకాశవాణి వారికి ధన్యవాదసలు.
@medikonduruanjanidevi3245
@medikonduruanjanidevi3245 3 жыл бұрын
అద్భుతం, నా చిన్నతనం, లో, రేడియో, చుట్టూ, కూచుని, శ్రేద్దగా, వినేవాళ్ళం, ఇప్పుడు కూడా, అదే, పరిస్తితి, నవ్వి, నవ్వి, బాగా, ఎంజాయ్, చేస్తున్నాము, పిల్లలు, కూడా, బాగా, హాస్యం, ఆస్వాదిస్తున్నారు,
@vanamasandya4027
@vanamasandya4027 3 жыл бұрын
Nenu okkadanne vintunna ippudu Chinnappudu maa nanamma anedhi aa radio lo unnavallaki dhaaham veyaadhaa ani
@ydprasad5185
@ydprasad5185 3 жыл бұрын
మా తాతగారు విని తరించారు మేము వినే భాగ్యం కల్పింజనందుకు 🙏❤️🙏❤️🙏❤️🙏
@malayappa777
@malayappa777 3 жыл бұрын
అద్భుతమైన శబ్ద (దృశ్య, వింటుంటే కళ్ళముందు కనిపిస్తున్నట్లుటుంది) కావ్యమే.
@syamalakomarraju6969
@syamalakomarraju6969 3 жыл бұрын
చాలా బాగుంది.ఎప్పుడో రేడియో లో విన్నది,మళ్ళా ఇప్పుడు వింటుంటే చాలా ఆనందంగా ఉంది
@sriharikaturu3671
@sriharikaturu3671 9 ай бұрын
బాగుంది
@murthyg9427
@murthyg9427 3 жыл бұрын
సరిగ్గా 12 కొట్టి పావుగంట కు అసంకల్పితంగా ఈ నాటిక విని ఆస్వాదించాను. ధన్యవాదములు.
@anuradha9548
@anuradha9548 9 ай бұрын
చాలా బాగుంది.అద్భుతంగా వ్రాశారు.ఆనాటికి, ఈనాటికి పరిస్థితులు మారినా ఇంకా ఈ వరకట్నం అనే దరిద్రం పూర్తిగా వదల్లేదు.ఈ దురాచారం సమూల్యంగా సమసిపోవటానికి ఇంకా ఎంతకాలం పడుతుందో
@mahadevasrinivasasharmacha9397
@mahadevasrinivasasharmacha9397 3 жыл бұрын
చాలా రోజుల తరవాత పంచ భక్ష్య పరమాన్నంతో భోజనం చేసినంత ఆనందం
@neelimasurabathula2092
@neelimasurabathula2092 3 жыл бұрын
నా చిన్నప్పుడు రేడియోలో విన్నాను చాలాబాగుంటుంది మిగతావి కూడా ఇప్పుడు వింటున్నాను. 🙏🙏
@zamana1283
@zamana1283 3 жыл бұрын
వర విక్రయం నాటకాన్ని సుమారు 30 సంవత్సరాల క్రితం స్వర్గీయ ఆర్. కృష్ణ గారుఖమ్మం లో నిర్వహించిన REPORTARY WORK SHOP లో ప్రదర్శించడం జరిగింది.వారి దర్శకత్వం లో నేను ముఖ్య పాత్ర లో నటించే అవకాశం రావడం నా అదృష్టం.
@aithalsujatha
@aithalsujatha 3 жыл бұрын
What was your character in this play sir?
@raosirmaths9456
@raosirmaths9456 3 жыл бұрын
అద్భుతం, నా చిన్నతనం, లో, రేడియో, చుట్టూ, కూచుని, శ్రేద్దగా, వినేవాళ్ళం, ఆ నాటి "వరవిక్రయం" శ్రావ్య నాటకం చాలా బాగుంది. నాటకం వ్రాసిన వారికి, నాటకాన్ని హృద్యంగా పలికించిన వారికి , ప్రసారం చేసినవారికి అభినందనలు.
@subbaraokondepati4933
@subbaraokondepati4933 Жыл бұрын
Naatakam chaalaa baavundi
@chalapathiraods4886
@chalapathiraods4886 3 жыл бұрын
ఆ నాటి "వరవిక్రయం" శ్రావ్య నాటకం చాలా బాగుంది. నాటకం వ్రాసిన వారికి, నాటకాన్ని హృద్యంగా పలికించిన వారికి , ప్రసారం చేసినవారికి అభినందనలు.
@bulususatyanarayanamurthy7741
@bulususatyanarayanamurthy7741 3 жыл бұрын
చిన్నప్పటి జ్ఞాపకం... AIR Hyderabad కు ధన్యవాదాలు 👌👌👌
@jesusgrace2390
@jesusgrace2390 3 жыл бұрын
Inta manchi alochna meeku kaliginanduku Thank you so much andi .
@Ravi9492-t4f
@Ravi9492-t4f 3 жыл бұрын
ఆధునిక సమాజం లో కూడా ఈ అనాగరిక సంప్రదాయం కొనసాగుతోంది...
@Samraat.Bhuwan
@Samraat.Bhuwan 3 жыл бұрын
I used to radio during my childhood, this is the only source of my entertainment and knowledge.
@narasaiahpanjala2008
@narasaiahpanjala2008 3 жыл бұрын
అతి భయంకర మనుషులు. భయంకర దృక్పధాలు. ఇంత భయంకర పరిస్థులు ఉన్నాయేమో , ఆ రోజుల్లో.
@yrs5188
@yrs5188 3 жыл бұрын
Ippudu inka darunamaina paristhithulu vunnai sirt
@sachisoch2545
@sachisoch2545 3 жыл бұрын
@@yrs5188 those were golden times. Today most worst
@mahalakshmi.sundara5754
@mahalakshmi.sundara5754 2 жыл бұрын
చాలా బాగుందండి 🙏🙏🙏
@satyavathiiranganti21
@satyavathiiranganti21 3 жыл бұрын
Women should come forward to solve their problems theme of the play! Hearttouch
@burrasatyanarayana8090
@burrasatyanarayana8090 3 жыл бұрын
బాల్యం గుర్తుకు తెచ్చారు.
@satyagowriballa7913
@satyagowriballa7913 3 жыл бұрын
పుచ్చుకోవడం తప్ప ఇవ్వడం ఆనవాయితీ ఉండదు కొందరు మగపెళ్ళివాళ్ళకు...
@gundalramanna5153
@gundalramanna5153 3 жыл бұрын
పెట్టుబడిదారీ వ్యవస్థ ఉన్నంతవరకు వరకట్నమో, కన్యాశుల్కం వుండనే వుంటాయి.మారాల్సింది వ్యవస్థ
@anjaneyuluedumudi2418
@anjaneyuluedumudi2418 4 жыл бұрын
వరవిక్రయం నాటకం అద్భుతః
@rajyalakshmiputcha1341
@rajyalakshmiputcha1341 3 жыл бұрын
బాబోయ్!! మగపెళ్ళి వారి కోరికలు ఆకాశాన్ని కిందకి దించమని కోరిక ఒక్కట్టే తక్కువ... నాటకం బావుంది
@chandramohanreddyv520
@chandramohanreddyv520 Жыл бұрын
ఇటువంటి తెలుగు లోని అమూల్యమైన సంపద ని పొడ్కాస్ట్ రూపంలో newsonair యాప్ లో అందుబాటులో ఉంచాలని మనవి
@narasaiahpanjala2008
@narasaiahpanjala2008 3 жыл бұрын
వరకట్నం కోరే వారికి చక్కని గుణపాఠం.
@kamalavemparala3454
@kamalavemparala3454 2 ай бұрын
ఆడ పిల్లల తల్లి దండ్రుల అగచాట్లు కళ్ళకి కట్టినట్టు చూపించారు. మనసు కుహత్తు కు నే విధము గా వినిపించారు
@ssvaagdevi
@ssvaagdevi 3 жыл бұрын
Old is gold ☺️ I love the naatakam 🙏🙏🙏
@skyblue2337
@skyblue2337 3 жыл бұрын
చాలా చక్కగా వుంది నాటకము, చాన్నాళ్ళకి వినగలిగాము, వినిపించినందుకు మీకు ధన్యవాదములు.
@karatekungfu
@karatekungfu 3 жыл бұрын
నాటకం చాలా బాగుందండీ. పాత్రధారుల చక్కని తెలుగు ఉఛ్ఛారణతో వినసొంపుగా ఉంది.పాత్రధారులకు,నాటకాన్ని ప్రసారం చేసిన వారికి శుభాభినందనలు. 👍👍
@gowrisankar1732
@gowrisankar1732 2 жыл бұрын
Superb
@nadimintibhaskar8392
@nadimintibhaskar8392 3 жыл бұрын
Adbhutamaina naatakam. Radio (aakasavani) vaariki dhanyavaadamulu.. jayaho aakasavani..
@tv5725
@tv5725 3 жыл бұрын
చింతామణి,వరవిక్రయం నాటకాలు చాలా ప్రజాధారణ పొందినవి.హాస్యంతోపాటు,సంఘసంస్కరణ ఉద్దేశం కూడా ఉన్నది.ఈ రెండు నాటకాలు చాలా ప్రసిద్ధి.
@laxmanrao4140
@laxmanrao4140 Жыл бұрын
VARA VIKRAYAM is some very very imp and good subject presented in those days and still valuable in content and presentation even this day. Kly continue such broadcasting. AIR IS BEST ALWAYS.
@kartheeknethaofficial4598
@kartheeknethaofficial4598 3 жыл бұрын
Thankyou KZbin for suggesting this video ..
@beautifulbutterfly3561
@beautifulbutterfly3561 3 жыл бұрын
Ohoo adbutham..thank u for uploading
@iiigraghu
@iiigraghu 2 жыл бұрын
Great to follow this Radio Drama Varavikrayam 📻
@ramakrishnaiahkalapala322
@ramakrishnaiahkalapala322 Жыл бұрын
Excellent natakam
@MadanShreeTechie
@MadanShreeTechie 4 жыл бұрын
👌🏻File ని సరిచేసి post చేసినందుకు ధన్యవాదాలు.
@Ram-je3ev
@Ram-je3ev 3 жыл бұрын
ధన్యవాదములు ఎయిర్‌ హైదరాబాద్‌ వారికి🙏🙏🙏
@thejamparlapalli9349
@thejamparlapalli9349 3 жыл бұрын
Nostalgic. Feel refreshed with old memories of listening to radio plays in our childhood
@chandramouliupadrasta2728
@chandramouliupadrasta2728 3 жыл бұрын
చాలా మంచి నాటకం,పునర్జీవం కల్పించినందుకు ధన్యవాదములు
@ramaprasadpallavalli8545
@ramaprasadpallavalli8545 Жыл бұрын
Wowsuper
@pagoluprasad1887
@pagoluprasad1887 7 ай бұрын
Good 👍
@agastyarajukesavarao4778
@agastyarajukesavarao4778 Жыл бұрын
Happy memories
@9966074001
@9966074001 2 жыл бұрын
తెలుగు వారి సంస్క్రుతి నిదర్శనం ఈ నాటకం
@iceyhot4025
@iceyhot4025 3 жыл бұрын
Mana society lo unna varakatna dhaurbhagyam ee natkam lo nooru pallu sarigga rachincharu. Our society had a lots of merits like joint families, cultural traditions, mutual care and love. But within were these atrocities like child marriages, vulgar practical of dowry (still exists), hegemonic patriarchy etc. Like humans have evolved, our society is evolving too. Education and awareness makes things a lot different. We are not blindly Westernising ourselves. We are just leaveing off the obnoxious practices that we used to practice before, which is not a danger to our cultural but it will strengthen it more.
@amulyarenduchintala4799
@amulyarenduchintala4799 6 ай бұрын
Listening in 2024..Such a lovely story
@gangadhararaovissamasetti973
@gangadhararaovissamasetti973 3 жыл бұрын
Old is gold
@nagarajaraosanga8151
@nagarajaraosanga8151 3 жыл бұрын
ఆకాశవాణికివే జోహార్లు. ఈ శ్రవ్యనాటకం ఏ కాలంలో ప్రసారం అయ్యిందో తెలిపితే బాగుండేది. అందువల్ల సమకాలీన సామాజిక మానసిక వికాసం గురించి తెలుసుకోవచ్చు ఈ తరం వాళ్లు
@premc8364
@premc8364 4 жыл бұрын
One of the best play ever produced by ALL INDIA RADIO
@raghunaththotapalli9979
@raghunaththotapalli9979 3 жыл бұрын
చాలా బాగుంది నాటకం, ಧನ್ಯವಾದಗಳು
@ramadevisingaraju4935
@ramadevisingaraju4935 3 жыл бұрын
Chala bagundi,magapillala tandrulaku manchi gunapatam
@EnglishWith-Rajasekhar
@EnglishWith-Rajasekhar 3 жыл бұрын
శ్రావ్య నాటిక శ్రవనానాందం గా ఉంది!!
@pulakrishna5585
@pulakrishna5585 3 жыл бұрын
ఈ నాటకం వినడం వల్ల ఆ కాలం నాటి 5 రోజుల పెళ్లి ,ఆచారాలు తెలిశాయి
@mallavarapuramarao776
@mallavarapuramarao776 4 жыл бұрын
Chala bagundi matalu muchhataga humorous GA vundi manassuku Chinnapudu ila vundeda anipistundi vintunte 50years back MA table pina BUSH Radio tata garu gurthu kostnnai
@rajyalakshmi4451
@rajyalakshmi4451 Жыл бұрын
చిన్నప్పటి నాటకము విన్నందుకు సంతోషముగా ఉంది ఏ సంవత్సరము ప్రసారం చేసారో చెబితే బావుండేది
@ramaprasadpallavalli8545
@ramaprasadpallavalli8545 Жыл бұрын
Jaisreeram ❤
@mannalabhagya45
@mannalabhagya45 3 жыл бұрын
Tqqqq so much . Maku Ianti natakalu vine avakasam kalpinchinanduku
@NagSharmaRotte
@NagSharmaRotte 3 жыл бұрын
47:06 - ధన లోభమో, పట్టుదలయో, దురాశయో వేధింప నిలువెల్ల వెర్రియెత్తి కూట సాక్ష్యములను కూరుచుకొని ఇండ్లు వాకిల్లు ముదుకల వశమొనర్చి బ్రోకర్లు సేయు దుర్భోదలు మది నమ్మి ప్లీడర్లు కోరిన ఫీజులిచ్చి పూటకూల్లిండ్ల ఊర్పులు నాకి,వారి పంచల తాటియాకు చాపల పరుండీ రైళ్ళ క్రిందను, కాఫీ హోటెల్ల క్రింద కొంపలున్ గోడులన్ మాపుకొనుచు ఓడువాడు బయటనూ, గెలిచిన వాడు లోననేడ్చుటే గాని లాభమింతేని గలదే!!!
@prasadvarmanadimpalli7822
@prasadvarmanadimpalli7822 2 жыл бұрын
అప్పుడు ఎప్పుడూ ఇప్పుడూ ఇదే సమస్య తల్లి తండ్రులకు....
@S.Mahesh999
@S.Mahesh999 3 жыл бұрын
ఈ వరవిక్రయము లో పిసినారి సింగరాజు లింగరాజు పాత్ర అద్భతః👌
@jvb2601_knl
@jvb2601_knl 3 жыл бұрын
సంఘటనల సన్నివేశాన్ని కళ్లముందు జరుగుతున్నట్లే నాటకీకరణ చేయడం ఒక్క ఆకాశవాణికి మాత్రమే సాధ్యం.
@yanamandravijayalakshmitha1639
@yanamandravijayalakshmitha1639 4 ай бұрын
KZbin variki Dhanya vadamulu.
@kirankumarnishtala7108
@kirankumarnishtala7108 3 жыл бұрын
అద్భుతః 👌👌👌
@kirankumarnishtala7108
@kirankumarnishtala7108 3 жыл бұрын
యిలాంటివి కోరడం వల్ల ఈ రోజులో మగపిల్లలు కి పెళ్లిళ్లు అవడం లేదు
@hemakoteswarara9323
@hemakoteswarara9323 Жыл бұрын
నేను రెండు సంవత్సరాలలు డిగ్రీ విద్యార్థులకు "వరవిక్రయము" నాటకము బోధించినాను.
@PushpaLatha-ee1jk
@PushpaLatha-ee1jk 3 жыл бұрын
చాలా బాగుంది ఇలా వినడం
@ManikantaPamarthi
@ManikantaPamarthi 3 жыл бұрын
Chaala bagundi natakam 🙏🏻 prathi paatra kanti mundu kadhaladindi 🙏🏻❤️
@ssn7870
@ssn7870 3 жыл бұрын
Happy to hear the Radio Relay .👌🙏
@psriram2416
@psriram2416 3 жыл бұрын
Pata rojulu gurthu ku teachinanduku danyavadalu
@mvchary5127
@mvchary5127 3 жыл бұрын
Really Excellent job, future Generations to save all these programs to develop their pronounciation, modulation and value of language. AIR programmes vintunna memu dhanulamu. Namaskaram
@spyderman2771
@spyderman2771 3 жыл бұрын
Chala sravyam ga unnadi....golden days.....
@satyamnerella6080
@satyamnerella6080 3 жыл бұрын
Sir Super ideas We miss so much Now satisfied
@sharmaanupoju5322
@sharmaanupoju5322 3 жыл бұрын
Chala Goppgavandi naatakam andhari ki namaskaralu great great
@dasharathkohir9931
@dasharathkohir9931 Жыл бұрын
👏👏👏👏🙏🙏🙏🙏
@narasiimmharao2994
@narasiimmharao2994 3 жыл бұрын
Play is awesome👍👍👍👍👍
@venuveerisetti165
@venuveerisetti165 3 жыл бұрын
కన్యాశుల్కం మఱియు గణపతి నాటకాలు కూడా ఉంటే ఇక్కడ ఇవ్వగలరు.ఈ మూడు నాటికలు అజరమరాలు తెలుగు భాషలో....
@AIRHyderabad
@AIRHyderabad 3 жыл бұрын
గణపతి నాటకం kzbin.info/www/bejne/jmOXZqRnecuWnrM
@venuveerisetti165
@venuveerisetti165 3 жыл бұрын
@@AIRHyderabad ధన్యవాదాలు.. శతకోటి అభివందనములు..మీ యీ ఆకాశవాణి నాటికలు ఎంతో ప్రాచుర్యం పొందాలని ఆకాంక్షిస్తూ... VenuGopal Bsnl(67Y) Hyderabad
@AIRHyderabad
@AIRHyderabad 3 жыл бұрын
కన్యాశుల్కం kzbin.info/www/bejne/f5q7ZIeOosuqrpo
Yay😃 Let's make a Cute Handbag for me 👜 #diycrafts #shorts
00:33
LearnToon - Learn & Play
Рет қаралды 117 МЛН
Vishwanatha Navala Sahithya Sravanthi | Paatipettina Nanelu - 8
1:00:10
విశ్వనాథ నవలా సాహిత్య స్రవంతి
Рет қаралды 160
పురూరవ
18:22
SUDARSHAN VISUALS
Рет қаралды 540