Punya Phalam - పుణ్య ఫలం - నాటకం , రచన - ఆరిశెట్టి శివనారాయణ, నిర్వహణ - జీడిగుంట రామచంద్ర మూర్తి

  Рет қаралды 17,423

AIRHyderabad

AIRHyderabad

Күн бұрын

Пікірлер: 41
@venkatanarayanathotakura8765
@venkatanarayanathotakura8765 3 ай бұрын
అత్యంత ఉల్లాసంగా సాగి.. ఆనంద భరితమైన గుండె.. బరువెక్కి .. అంతటి విషాదాన్ని భరించలేకపోతోంది
@ramapadala9936
@ramapadala9936 3 жыл бұрын
ఇది చాలా భయంకరమైన నిజం. చాలా అద్భుతంగా ఉంది. కానీ ఈ పరిస్థితి ఎవరికీ రాకూడదు.
@venkataramana5153
@venkataramana5153 3 жыл бұрын
Queen of voice, legendary artist of AIR Evergreen star of stars Smt. Sharada Srinivasan 🙏🙏🙏
@umabhargavi5150
@umabhargavi5150 3 жыл бұрын
ఎంత సజీవంగా ఉందీ నాటకం...వింటున్నంత సేపు ఆద్యంతం ఆకట్టుకుంది..గుండె బరువై కన్నీళ్లు వర్షించి బాధతో ఏమి చెప్పాలో తెలియడం లేదు..రచయితకు,గాత్రధారులకు నా నమస్సులు....💐💐
@satyagowriballa7913
@satyagowriballa7913 3 жыл бұрын
జె. వి. సోమయాజులు.. శారదా శ్రీనివాససన్ గార్ల అద్భుత నటనతో పాత్రలకి జీవం పోసారు... 🙏🙏
@ramasastry528
@ramasastry528 11 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤q ఇంత చెత్త నాటకం ఇంకొకసారి కనిపించలేదు ఇంత చెత్త నాటకం చెత్త చెత్త చెత్త నాటకం
@pulakrishna5585
@pulakrishna5585 3 жыл бұрын
వాస్తవంగా ఉంది.నేను చాలా మంది జీవితంలో చూశాను
@seshagirirao5272
@seshagirirao5272 8 ай бұрын
సోమయాజులుగారు శారదా శ్రీనివాస గారి ఖంఠం విని చాల సంతోషంగా ఉన్నది.❤❤
@kamalamachiraju3129
@kamalamachiraju3129 Жыл бұрын
Chala bagundi vastavaniki daggaraga vundi. Adbhutamayna natana .
@hanumantharaoraghavarapu671
@hanumantharaoraghavarapu671 3 жыл бұрын
Idoka adbhutamainasravya Natakam.AIR zindabad.Andaru abhinandaneeyulu.👏👏👏
@kamalmanjarlapati
@kamalmanjarlapati 3 жыл бұрын
ఎన్ని టీవీలు వచ్చినా.... ఠీవీ గా నిలబడేది ఆకాశవాణి మాత్రమే. అపురూప కార్యక్రమాలు అందిస్తున్న ఆకాశవాణి కి వేల వేల ధన్యవాదాలు.
@rajeswarimanepalli8849
@rajeswarimanepalli8849 3 жыл бұрын
Tq aakasa vani Chinna nati smrutulu ,adivaram kutumbamloni varata redio chutu pillows vesukoni padukuni voohinchukuntu vinevallam
@lakshmiannamraju6458
@lakshmiannamraju6458 Жыл бұрын
ఆకాశవాణికి ధన్యవాదములు
@meenakshidevi8900
@meenakshidevi8900 3 жыл бұрын
All India Radio lo ennenno manchi natakalu Prasaram ayyevi. This is one of them
@sharadaganesh7135
@sharadaganesh7135 3 жыл бұрын
So realistic and reflects the current situation very well. This is relevant across generations. Very well written. Atleast the relationship between husband and wife are intact.
@laxmanrao4140
@laxmanrao4140 Жыл бұрын
after a long long time I cud listen to telugu natakam ,may b written and broadcast earlier, but the content is ever true always. All participants played their parts excellently and lively even today. I express my sincere gratefulness t AKSHAVANI.
@lakshmiannamraju6458
@lakshmiannamraju6458 Жыл бұрын
శారదాశ్రీనివాసన్ గారి గొంతు ఎంత బావుందో
@bodemsridevi9024
@bodemsridevi9024 3 жыл бұрын
Chala samvatsarala taruwata malli vinnanu. Chala bagundi. Vilaite PULISWARI and natakam pettagalaru.
@vineethlucky1783
@vineethlucky1783 2 жыл бұрын
Excellent story , everything marvellous. Really I got tears.
@ramasastry528
@ramasastry528 Жыл бұрын
2 ఆకాశవాణి చాలా థాంక్స్ అన్న మంచి నాటకాలు
@meekadhalasamputi8510
@meekadhalasamputi8510 Жыл бұрын
ఈ నాటకం గురించి వర్ణించటం అంత ఈజీ కాదండీ కానీ ప్రయత్నిస్తాను అబ్బ ఎంత సజీవంగా ఉంది ఈ నాటకం వింటిన అంత సేపు ఏంతో హృద్యంగా అనిపించింది అంటే కాదు కనీళ్లు రపించాయీ కన్న కొడుకే తల్లితండ్రులను మోసం చేయటం అనేది దురదృష్టం అనిపిస్తుంది నాటకం లో సోమయాజులు గారు శారద శ్రీనివాసన్ గారు acting చేయలేదు jeevincharani చెప్పాలి ఇంత మంచి నాటకాలను మాకు అందిస్తున్నందుకు AIR Hyderabad vaariki నా ధన్యవాదాలు 🙏🏻
@HariKrishna-sc2lf
@HariKrishna-sc2lf 11 ай бұрын
Excellent and super story
@danturtisuryanarayana1954
@danturtisuryanarayana1954 3 жыл бұрын
very mesmerizing ,magnetic and captivating voice of Sarada Srinivasan with unforgettable laughter.
@kamalamachiraju3129
@kamalamachiraju3129 Жыл бұрын
Excellent story 👌👏
@subbu2024
@subbu2024 3 жыл бұрын
Great Great work by AIR Hyderabad.
@nageswaraRao-vp1ws
@nageswaraRao-vp1ws 3 ай бұрын
హృదయాన్ని కదిలించే నాటకం. పాత్రధారుల గాత్రములు ఆ యా పాత్రలను సజీవంగా కళ్లకు కట్టాయి. కన్నీళ్లూ తెప్పించాయి. మా ఆకాశవాణి అజరామైనది.
@mjayalaxmi2201
@mjayalaxmi2201 2 жыл бұрын
Akasavani _ We love you
@laxmannarelli5524
@laxmannarelli5524 3 жыл бұрын
Really stories excellent from every story human. Being can learn good message
@krishnamacharyuluch3370
@krishnamacharyuluch3370 3 ай бұрын
heart touch
@pushparao6922
@pushparao6922 3 жыл бұрын
Super story. R-e-a-l-i-t-y. Good action by all.
@narsimhagangadhari2560
@narsimhagangadhari2560 2 жыл бұрын
Great story 🙏🙏🙏🙏🙏
@madhukamal9725
@madhukamal9725 3 жыл бұрын
10 people dislikes this video. I conformly tell one thing, this 10 people did this same situation with their parents.. Who disliked they are worest fellows, idiots, they are not humans.. Great story.. no words. Punya phalam antey edhey.. 😔
@lakshmipathidevarla6873
@lakshmipathidevarla6873 3 жыл бұрын
Simply super
@satyagowriballa7913
@satyagowriballa7913 3 жыл бұрын
తల్లిదండ్రులు అవసరం లేదు గానీ వాళ్ళ ఆస్తి మాత్రం కావాలి...
@nagarajukanvasa5587
@nagarajukanvasa5587 3 жыл бұрын
Akashavaniki 🙏🙏🙏
@gopalakrishnachenulu2913
@gopalakrishnachenulu2913 3 жыл бұрын
సూపర్
@lakshmiannamraju6458
@lakshmiannamraju6458 Жыл бұрын
very very sad ending. really very sad
@ramadeviavula2509
@ramadeviavula2509 3 жыл бұрын
🙏🙏🙏
@syamalaraniakella3328
@syamalaraniakella3328 11 ай бұрын
సాయిరాం పాపఫలం అంటే సరిగాఉంటుందేమో
One day.. 🙌
00:33
Celine Dept
Рет қаралды 60 МЛН
How Many Balloons To Make A Store Fly?
00:22
MrBeast
Рет қаралды 167 МЛН
Симбу закрыли дома?! 🔒 #симба #симбочка #арти
00:41
Симбочка Пимпочка
Рет қаралды 6 МЛН
Don’t Choose The Wrong Box 😱
00:41
Topper Guild
Рет қаралды 27 МЛН
పురూరవ
18:22
SUDARSHAN VISUALS
Рет қаралды 540
Idi Nerama radio Natika --- AIR Warangal Production
24:43
AIR Warangal
Рет қаралды 4,2 М.
One day.. 🙌
00:33
Celine Dept
Рет қаралды 60 МЛН