అయిన వాళ్లకు ఆకులో కాని వాళ్లకు కాంచంలో పెట్టాలి అంటారు సామెత మా బ్రాహ్మణ సామెత. అయినవాళ్ళు అంటే సొంతవాళ్లు
@ThamballaVenkateswarammaАй бұрын
Nice pic ❤
@SyambabuAngara-bo7sm6 ай бұрын
ఏజ్ కల్పిత nakka👍స్టోరీ బాగుంది. పులి, సింహం దగ్గరకు నక్క వెళితే చంపేస్తాయి, క్రూరమృగాలకు దూరంగా పారిపోతాయి భయపడిపోతాయి చూడగానే. అదే పులిని చూసి నక్కవాతలు
@SyambabuAngara-bo7sm6 ай бұрын
అయినవలకు సొంతవాళ్లు, బంధువులు, చుట్టాలకు అరిటాకు లో భోజనం పెడతారు. ఇతరులకు కాంచంలో భోజనం పెడతారు.