సతీ సహగమనం అనేది పూర్వం లేదని రామాయణ, మహా భారతాలలో మీరు చెప్పిన ఉదాహరణలు వలన స్పష్టంగా అర్ధమైనది గురువు గారు.. ధన్యవాదాలు
@princeimitationjewellery130123 күн бұрын
మీరు ఈ జ్ఞానాన్ని ఇస్తున్నందుకు ధన్యవాదాలు గురువుగారు 🙏
@aerrojukrishnamachary921729 күн бұрын
సరైన సమయంలో సనాతన ధర్మం గురించి చెప్పారు. ధన్యవాదాలు. ప్రస్తుత తరుణంలో మీరు ఇలాంటి వీడియోలు చాలా చేయాలని నా విన్నపం.
@TONANGIRAJUАй бұрын
అజగవ సాహితీ చానల్ కీ నాహృదయ పూర్వక వందనాలు సనాతన ధర్మం కోసం మీ వివరణ అద్భుతం నాది చిన్న విన్నపం గురువుగారు సనాతన ధర్మం గురించి మీ వివరణ పుస్తక రూపం దాల్చాలని నా విన్నపం. నా యొక్క అభిళాస
@ratnapr8419Ай бұрын
చాలా బావుంది రాజన్ గారు... మీ ప్రయత్నం అత్యద్భుతంగా ఉంది... హిందువులు అందరూ చేయి చేయి కలుపుదాం మన సనాతన ధర్మం ను అనుసరిద్దాం
@vasanthadevitadepalli1970Ай бұрын
నమస్సుమాంజలి! చాలా కరెక్ట్ సమయానికి ఈ వీడియో చేసారు. సందర్భోచతంగా వుంది. సనాతన ధర్మం అంటే ఏమిటి అనేది చాలా మంది వివరించ లేరు. ఈ వీడియో వింటే సనాతన ధర్మాన్ని అలుసు గా చూస్తూ అవమానించే వారికి దీటుగా సమాధానం ఇవ్వగలుగుతారు. హిందూ సమాజానికి ఈ వీడియో చాలా ముఖ్యమైనది గా భావిస్తున్నా.
@krishnaprasadgandu6168Ай бұрын
అత్యద్భుతం గురువుగారు మీకు సర్వ శుభాలు కలగాలి
@anjireddy196810 күн бұрын
ధన్యవాదాలు గురువు గారు ❤❤❤❤
@Uday-y5yАй бұрын
సరైన సమయంలో సరైన వీడియో, ధన్యవాదాలు గురువు గారు.
@rangarajurangarao165Ай бұрын
అద్బుతమైన వీడియో చేశారు. మీరు సేకరించి అందించిన సమాచారం విలువైనది.
@anjaneyaswamynunnaboyina629923 күн бұрын
మీకు నా పా దాభివందనాలు
@sivashankarkasturi5065Ай бұрын
ఉత్తమోత్తమమైన ప్రవచనం.... సనాతన ధర్మం అంటే వెయ్యో వంతు కూడా తెలియని సన్నాసులు.. దుర్మార్గులు ఉన్నంత కాలం మనం జాగ్రత్తగా ఉండాలి... లోకాః సమస్తా అన్నట్లు అందరూ బాగుండాలని ఆశించేదే సనాతన ధర్మం
@nagabhushana1150Ай бұрын
Too good! Needs to be translated into all languages. Lokaha samasthaha Sukhino bhavanthu!
@anilkumar-fj6biАй бұрын
గురువు గారు మీరు ధన్యవాదాలు, కోటి నమస్సులు...
@gollapallisreedevi7742Ай бұрын
ఎంత చక్కగా వివరించారు
@dronamrajusrinivasarao147925 күн бұрын
చాలా అద్భుతంగా ఉందండి
@The3181954Ай бұрын
అయ్యా నమోనమః 🙏🙏🙏. చాలా గొప్ప విషయం గురించి బాగా చెప్పారు . ధన్యవాదాః
@nagamothuharivenkataramana5864Ай бұрын
Super Analysis.
@JaisriramJaisriram-f2l23 күн бұрын
సనాతన ధర్మం గురించి బాగా చెప్పారు
@prameeladontula9839Ай бұрын
అద్భుతమైన వీడియో 👌👍🙏 జై శ్రీ రామ్ 🙏🚩🇮🇳
@MahenderreddyMahakala12 күн бұрын
Dandamulu guruvugaru🙏🙏🙏
@swaruparanisuda4231Ай бұрын
Good excellent 👍
@janakiprasad3220Ай бұрын
కావున మతమేదైన మనం (మనుషులం) మంచిగా నడుచుకోవాలి.
@anjaneyaswamynunnaboyina629923 күн бұрын
మీ సాహిత్య ప్రయత్నానికిదన్యవాదాలు
@rkalangiАй бұрын
అద్భుతం గా చెప్పారు.
@srinivasvennamera81626 күн бұрын
ధర్మో రక్షతి రక్షితః🚩 దేశం కోసం ధర్మం కోసం జై శ్రీ రామ్ 🚩🕉🙏🏼🙏🏼
@MahenderreddyMahakala12 күн бұрын
Fine guruvugaru. 🙏🙏🙏
@seshuphanignАй бұрын
అద్భుతంగా వివరించారు
@baliwadajagannadhaswamy4581Ай бұрын
నమస్కారం గురువుగారు, మీకు పాద అభివందనం
@gayataridevi5516Ай бұрын
Loka samastha sukhinobhavanthu 👌👌👌👌👏👏👏
@umacharanSomaraju27 күн бұрын
Jai sri ram jai bharat jai sanatana Dharma 🕉️🚩🇮🇳🐯🔥
@narayananayak967327 күн бұрын
మీలాంటి వాల్ల అవసరం ఈ టైంలో ఈ సమాజానికి చాలా అవసరం.. Thank you గురువు గారు..👍
@sunandareddykalva3236Ай бұрын
ధన్యవాదాలు🙏
@raghavaiahmelnati2630Ай бұрын
Meeku satakoti vandanaalu guruvugaaru
@vijaybabu4676Ай бұрын
🙏🙏🙏🙏 గురూజీ
@SatyaMevaJayatheJaiBharat22 күн бұрын
జయతు సనాతన ధర్మః
@lakshminandula5303Ай бұрын
విమర్శించేవారి నోరు.. మూయించటానకైనా . మనధర్మం గురించి చక్కగా బాగా మనబుర్రలకు తెలిసిండాలి కదా..👌👍🤝👏🙏
@krishnaprasadgandu6168Ай бұрын
Appreciate you, right message in right time
@kamaparasurayanarayana89579 күн бұрын
చాలా చక్కగా వివరించారు.. ధన్యవాదాలు...🙏
@gmrspsr7880Ай бұрын
Hi sir Compliment from my side, Your thumb nails amazing and unimaginable, devotional too great job sir 👏👏
@ratnaarikatota1016Ай бұрын
Very good explanation
@subbureddy579125 күн бұрын
Correct description thank u
@trinadharaomandavilli60827 күн бұрын
Grate and grate info thank you sir meaning of Santhana dharmamu
@viswanathp4698Ай бұрын
ధన్యోస్మి సోదరా.
@royalwoodluckyvelpula5563Ай бұрын
Super thank you sir❤
@KrishnaraoSingarapuАй бұрын
చాలా చక్కగా చెప్పారు సోదరా. జైహింద్
@foodandlife123Ай бұрын
Excellent !
@vadapallidurgaprasadarao1733Ай бұрын
Some people can understand things than they can speak of them. But I have seen in you both understanding and speaking of them. Hats off Sir.
@Prasad89-iu8pdАй бұрын
JAI SRI RAM very good information sir
@gollapallisreedevi7742Ай бұрын
ధర్మో రక్షతి రక్షితః
@siddireddysudershanreddy18920 күн бұрын
జై సనాతన ధర్మ
@viswanathareddyjuturu193518 күн бұрын
Great speech about sanathana, dharma sir.
@shaliviran907115 күн бұрын
గొప్ప జ్ఞానం.
@selfseeker143Ай бұрын
సనాతనం అన్న పదానికి శాశ్వతమైనది, పురాతనమైనది, నాశనం లేనిది అనే అర్థాలు వాడుకలో ఉన్నప్పటికీ, "సదా నూతనం" ఇతి సనాతనం అని సనాతన పదానికి అర్థం చెప్పబడింది. సదా నూతనం అంటే ఎల్లపుడు కొత్తగా ఉండేది, కాల చక్రంలోకి వచ్చిన ప్రతి వస్తువు పాతది అయిపోతుంది. ఒక వస్తువు ఎల్లపుడూ కొత్తగా ఉంటుంది అంటే అది కాల పరిధిలోకి రానిది కావాలి. అలా కాలానికి కట్టుబడక, కాలానికి అతీతమైనదే ఆత్మ(భగవంతుడు). అందుకే వేదం, గీత భగవంతుడే సనాతనుడు అని కీర్తించాయి. కాలం మనసు యొక్క భావన మాత్రమే, మనసుకు ఆధారమైనది ఆత్మ. ఆత్మ స్థితిలో మనసు ఉండదు, కాలం అనే భావన కూడా ఉండదు. దేశ కాలాలకు(space -time) అతీతమైనది, పుట్టుక-చావు లేనిది, ఎల్లపుడూ ఉండేది కాబట్టి ఆత్మ మాత్రమే సనాతనం. భగవత్గీతలో సనాతన పదాన్ని వాడిన కొన్ని సందర్భాలు : 2.24 - ఆత్మ పుట్టదు, చావదు, శాశ్వతమైనది, సనాతనమైనది 4.31 - ఎవడు త్యాగం అనే యజ్ఞం చేస్తాడో వాడు సనాతనమైన ఆత్మ స్థితికి చేరుకుంటాడు. 8.20 - వ్యక్తమవుతున్న ప్రకృతి ఆధారమైన అవ్యక్తమైన ఆత్మ ఉంది, అది సనాతనం. 11.18 - అర్జునుడు శ్రీ కృష్ణుడిని శాశ్వతమైన పురుషుడని, సనాతనుడు అని అంటాడు. 15.7 - ప్రతీ జీవాత్మ సనాతనమైన ఆత్మ యొక్క అంశ
@rkmurthy800914 күн бұрын
How nicely explained about san Dharma.... very good People themselves with out knowing the facts appears to be confusing It needs.... people must be educated.Then only enlightenment
@bvkrishnamurthy688729 күн бұрын
I want to know from so many days miru chala baga explain chasers. Thank you very much Mrs.krishnamurthy
@ChMohan-g9nАй бұрын
Kaasi majili lu update cheyandi guruvugaaru 🙏🙏🙏
@narasimhachari671129 күн бұрын
Lokaasasyhaa sukhino bhavanthi🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@govindraopatildandekar495729 күн бұрын
RAM RAM
@ramaprasadpallavalli8545Ай бұрын
Jaisreeram ❤
@narasimhachari671129 күн бұрын
Danyavaadamuluswaamy🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@PammiSatyanarayanaMurthyАй бұрын
నమస్కారం.మీరు చెప్పిన ధర్మాలు సనాతన ధర్మాలు కావు.ప్రపంచ ధర్మాలు.సనాతన అంటే కొన్ని లక్షల సంవత్సరాల నుంచి లేక సృష్టి మొదటి నుంచి చెప్పబడిన ధర్మాల్ని సనాతన ధర్మాలు అని చెప్పవచ్చు.సృష్టి మొదటి నుంచి ఉన్నవి అంటే ఎప్పుడూ ఏ కాలంలోనూ మారనివి.మీరు చెప్పిన ధర్మాలు దేశ కాల మాన పరిస్థితులకి అనుగుణంగా మారుతూ ఉంటాయి.
@chinnarajaparajappa20614 күн бұрын
Sarve janah sukhinonhavathu❤
@venkatachalapathiraothurag952Ай бұрын
చాలా చక్కగా వివరించారు. అనేక ధన్యవాదములు. కానీ మన రాజ్యాంగ నిర్మాతలు ఇందులో ని ఒక్క విషయం కూడా పట్టించుకోలేదు. అదే మన దౌర్భాగ్యం. సెక్యూలర్ పేరుతో అంతా అన్యాయం చేసారు. ధర్మానికి చోటు లేదు. అపకారికి ఉపకారము నె పమె న్నక చేయువాడు నేర్పరి సుమతీ. ఈ ధర్మం పాటిద్దామా 🙏🙏🙏🙏🙏👌
@vgopal09Ай бұрын
Well explained about sanatana dharma for current generations and it's required for this crisis times. Many foreign influenced ignorant religioos forces are trying to attack Hinduism. All Hindus should be educated on our sanatana dharma and our scriptures and bhagawatgita then, No one in the world can attack our culture and Hinduism. Dharmo rakshita rakshitaha.🙏
@lalitmohan2823Ай бұрын
Jayshree Ram
@gugulothsanthosh22089 күн бұрын
ఈ సృష్టిలో హిందూ సనాతన దర్మనికి మించిన దర్మం లేదు హిందువులకు అండగా ఉండే పార్టీకి ఓటు వేసి గెలిపిస్తే బాగుంటది
@universetruth-e1zАй бұрын
యాగంటి నందీశ్వరుడు రోజురోజుకీ పెరుగుతున్నారు అని పోతులూరి వీరబ్రహ్మం గారు ఎప్పుడో చెప్పారు అది ఇప్పుడు కూడా జరుగుతుంది పురావస్తు శాస్త్రజ్ఞులు కూడా దాన్ని ఒప్పుకున్నారు .. సైంటిఫిక్ గా ప్రూఫ్ అయింది అది.. కక్కడ భార్య చనిపోతే బ్రహ్మం గారి బ్రతికించారు పోతులూరి వీరబ్రహ్మం గారి జీవ సమాజ అయ్యారు పోతులూరి వీరబ్రహ్మం గారు చుట్టకు నిప్పు కావాలంటే పోలేరమ్మ విగ్రహం దగ్గరికి వెళ్లి పోలేరు అని పిలవగానే.. పోలేరమ్మ నిప్పు తెచ్చి చుట్ట వెలిగించింది.. చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి.. పోతులూ వీరబ్రహ్మం గారి ఇప్పుడు కూడా సజీవముగా బ్రతికి ఉన్నారు.. గుజరాత్కు చెందిన ప్రహ్లాద్ జానీ 72 సంవత్సరాల ఆహారం తీసుకోకుండా ఉన్నారు.. ఎంతోమంది డాక్టర్లు సీసీ కెమెరాలు పెట్టి అతనిని కంప్లీట్ గా 15 రోజులు పరీక్షించారు.. అద్భుతాలు అంటే అవి... హిమాచల్ ప్రదేశ్లోని జ్వాలాముఖి ఆలయంలో.. 11 జ్యోతులు నిరంతరము వెలుగుతున్నాయి అవి ఎందుకు వెలుగుతున్నాయో ఎంతవరకు ఎవరూ కనిపెట్టలేకపోయారు.. అక్బరు టిప్పు సుల్తాను వాటిని ఆర్పీయడానికి ఎంతో ప్రయత్నించారు.. కానీ ఏమీ చేయలేకపోయారు ఎంతో మంది సైంటిస్టులు దాన్ని ఇప్పటివరకు కూడా కనిపెట్టలేకపోయారు అదే అమ్మవారు మహత్తు.. ఇటువంటి అద్భుతాలు మన హిందువులకు చెప్పాలి.. మతం మారుతున్నాడు అంటే హిందూ గ్రంధాలపై తనకు అవగాహన లేదు.
@MThanyaNaikАй бұрын
విభోగా వాసంతరాయులు పుట్టి యున్నారు 2 తేది అమావాస్యకు బయలపాడును ప్రకృతి మారిపోవును అందుకే పుట్టే ముందు వరదలు మొదలగు జరుగును
@LNforLion26 күн бұрын
ఈమధ్య మహాసేన రాజేష్ అనేవాడు ఒక వీడియోలో సనాతన ధర్మాన్ని మహాభారత కాలంలో విమర్శించిన దుర్యోధనుడిని పొగుడుతూ, సనాతన ధర్మాన్ని విమర్శలు చేశాడు. పైగా సనాతన ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని వేరు చేసి చూపే వెధవ ప్రేలాపనలు కొన్ని చేశాడు. వాడి దృష్టిలో స్త్రీ నిధి ఘోరంగా అవమానించిన దుర్యోధనుడు, కర్ణుడు గొప్ప వాళ్ళంట. ఇలాంటి దౌర్భాగ్యులను దేశంలో తయారు చేసిన ఘనత 60ఏళ్ళు దేశాన్ని పాలించి దేశాన్ని అజ్ఞానం వైపుకు నడిపించిన ఖాన్-గ్రేస్ వాళ్ళది.
@csnsrikant6925Ай бұрын
అచ్చ తెలుగు దీవెనలు తెలుపగలరు 🙏🤗
@satyanaraharimallisettyАй бұрын
అందుకే ప్రకృతి సంస్కృతి సంస్కృతం
@ramakrishnamahamkali7830Ай бұрын
Sri Gurubyonamaha jai Sri gananada Jai Sri shanmukha nada Jai Sri Ram Jai Sri Ram Jai Sri Ram 🙏🙏🙏
@sarakanamKrishna21 күн бұрын
అసతోమా సద్గమయ తమసోమా జ్యోతీర్గమయా మృత్యోర్మా అమృతంగమయా అనే శ్లోకం గురించి , ఆ శ్లోకం రాయబడిన ఉపనిషత్ గురించి వివరంగా చెప్పండి గురువు గారూ.సనాతన ధర్మము గొప్పదనం గురించి చెప్పిన మీకు వినయ పూర్వకమైన వందనాలు. జై శ్రీరామ్. జై భారత్. జై జవాన్.
Sanathanaa Dharmam is not confined Hindu relegion only. It preaches how every body has to follow the priciples of life Every relegion tells the same. Hence there is no necessity to change or critise the other relegion.Sanatham is following moral values duly respecting each other then only humanity will survive.
@ramji401Ай бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@ramakrishnagadepalli8677Ай бұрын
💐🙏
@srinivasaraovuyyuru3044Ай бұрын
అన్నీ వేదాలల్లో ఉన్నాయి అని అంటారు. వేదాల ఉన్న సనాతన ధర్మం గురించి చెప్పండి ఆచార్యా!
@rajarao8979Ай бұрын
Sir good morning. The society grow from where the is no Rajayam;RAJU:Family and no human realations.All came by time and they will change according to times.so what was good in those time may not be same today and will not tomorrow.
People are tagging untouchability to Sanatana Dharma... what colud the reason they are thinking? What colud be the reason for this allegations and sources? Please clarify
@acharyabhattavenkatarao2036Ай бұрын
Eppatiki usA english countries lo Hinduism Sanskrit pitfall petting man dharmanni vakrikarinchi bodhanalu chesthu Vadalu chesthunnaru
@NarayanmbadreeАй бұрын
Why samastha better USE SAMASTHA HINDUS
@narasimhachari671129 күн бұрын
Sindhu naagarikatnhajanaaha bhaarathyulu Eva thTh artham bhRathakhande Ani ukathaha
@srinivasdodda843229 күн бұрын
Vedic scripts classifying people based on Gunas and skills but so called tilted Brahmins misinterpreted that it is by birth for their selfishness which is mainly the problem for Sanatana Dharma.