మా లాంటి వారు ఇటువంటి కధలు చదవడం అసాధ్యం మీరు బాగా వినిపించు తున్నారు చాలా సంతోషం అండి /ఈ కధను అర్ధము చేసుకోవటం చాలా కష్టం/
@123vijaykona5 күн бұрын
అద్భుతంగా ఉంది మీ విశ్లేషణ, వివరణ 🙏
@lakshminandula530319 күн бұрын
సరళముగాను , సంగ్రహం గాను.. విరాట్ అనే భారతీయ కథ..🤝👏🙌
@rajendraprasad421918 күн бұрын
శ్రీ ఆజగవ చానెల్ వారికి ఓ చక్కటి ఆధ్యాత్మిక నవలుకాంధించినందుకు ధన్యవాదములు రాజేంద్ర ప్రసాద్ నెల్లూరు 🙏🙏🙏
@neelimasurabathula209217 күн бұрын
మనం చేసేది మంచిదా చెడ్డదా అనేది భగవంతుడు చూసుకుంటాడు మనం ఏమి చేయగలమో అది చేయటం తప్ప మన చేతుల్లో ఏమీ ఉండదు ఈ కథ వల్ల నేను తెలుసుకున్నది ఇదే ఇది ఒక కథ లా కాకుండా జీవిత సత్యం లా అనిపించింది మీకు నా ధన్యవాదములు 🙏
భగవత్ గీత లో ఒక్క శ్లోకం గొప్ప పుస్తకం రాయడాని ప్రేరణ కలిగించింది నా మనసు ఎదో తెలియని ఉద్వేగం గురి అయింది
@lakshminandula530319 күн бұрын
ప్రచారము చేసిన శాంతా బయోటిక్ వారికి మీకు కూడా👏👏👏👏👌👍
@Jcbworker-o5c19 күн бұрын
భగవత్ గీత తెలుసుకోవాలి అంటే ఒక మనిషి వాని జీవితం వాని బాధ్యత పూర్తి చేయాలి 🙏
@srinivasmadiraju197813 күн бұрын
చాల అద్భుతంగా ఉంది 🙏🙏
@umadasa822619 күн бұрын
You are doing great service to literature. we are very great full to you. Thank you sir.
@lakshminandula530319 күн бұрын
విరాట్ స్థిత ప్రజ్ఞునిగానే నిరాడంబరమైన ఉద్యోగము చేస్తూ ముక్తుడైనాడు🤝👏
@krkgp2bsl47913 күн бұрын
అద్భుతమైన కథ 👌👌👌👌
@vishnuarja518917 күн бұрын
భగవద్గీత నుండి మనం ఏప్రేరణ కావాలంటే దానిని పొందవచ్చు.నేను యుద్ధం చేయననే వానితో యుద్ధం చేస్తాను, స్వధర్మం నిర్వహిస్తాను అని నిశ్చయింప జేస్తుంది భగవద్గీత.ఎవరి స్వధర్మం సుధర్మంగా వారు చేయడమే దాని సారాంశం,మరియు బోధ.
@prathibhaA8719 күн бұрын
ధన్యవాదాలు రాజన్ గారు. మంచి విషయం చెప్పారు. ఈ ఈ పుస్తకం జర్మనీలో తప్పకుండా తీసుకుంటాను.
@vallurujanardhanarao500919 күн бұрын
ధన్యవాదాలు
@lakshminandula530319 күн бұрын
ఆత్మజ్ఞానము కోసము తపించేవాడు, లోకజ్ఞానము గురించి తెలుసుకోలేడా…🤝
గృహస్త దర్మం ఉత్తమమం అని బిష్ము నీతి. తన కర్మ తను పూర్తి చేయడమె మొక్షం
@shufflewithlittledancer32324 күн бұрын
Excellent super
@gandhibabu735117 күн бұрын
మానవుని జీవితము ఇదికాదు, ఇదికాదు ,ఇదికాదు అనుకుంటూ ఇదే అనేది తెలిసేవరకూ సాగించడమే ముఖ్య వుద్దేశం అని ఈ కధ సారాంశము లా అనిపించింది/నాకు, ధర్మ జీవితము చాలా కష్ట తరము మరియూ అదే శ్రేయస్కరం/
@lakshminandula530319 күн бұрын
ఎవరినిచంపినా, చంపించినా తోబుట్టువును చంపినట్లుగా నే భావించాలనే , గుణపాఠము నేర్చుకున్నాడు…🤝
@AparnaYelli17 күн бұрын
Abba em chepparu sir.padabhivandanam🙏
@jayasukeertiseela267114 күн бұрын
Excellent sir, meeru cheppe vidhaanam kuda chala baguntundhi ...thank you soo much sir
మీకు పూర్తి గా అర్ధం అయివుంటుంది కనుకనే చక్కగా చెప్పగలుగు తున్నారు/నమస్తే,
@bhadracharyakkera901017 күн бұрын
Chala Baguio sir
@JitenPalaparthi18 күн бұрын
Nice story. Thank you sir
@rssupadrasta18 күн бұрын
అయ్యా రాజన్ గారు నమస్తే ఈ రోజు ఒక విలక్షణమైన కథను పరిచయం చేసారు ధన్యవాదములు 🙏 శాంతా బయోటెక్ వారు ప్రచురించిన ఈ పుస్తకం ఎక్కడ లభ్యమగునో తెలియచేయగలరు🙏(శాస్త్రి ఉపద్రష్ట)
@lakshminandula530319 күн бұрын
అభాగ్యుల కళ్ళనిండే ,నేర్చుకున్నాను… భగవంతుని వినయముగాతెలుసుకోవలి, కానీ అహంకారముతో కాదు కదా… ప్రకృతినియమాలను అనుసరించి మనము చేయాల్సినపనిని చేసుకుంటూ వెళ్ళటమే …( ఫలితము మీద దృష్టితో కాకుండా) ..🤝👏
@arun281116 күн бұрын
100%correct
@annapurnabommireddy503218 күн бұрын
If the present ministers and officials in high places , have one hundredth of the sensitivity and compassion of Virat, our land will be a better place to live
@ramakrishnagadepalli867717 күн бұрын
💐🙏
@nagalakshmib56528 күн бұрын
నేను పునుగోటి కృష్ణారెడ్డి గారి విరాట్ చదివాను.
@sevasatyanarayana276610 күн бұрын
🙏🔱🕉🇮🇳🕉🔱🙏
@LalithasriChintalacheruvu19 күн бұрын
Yogavasistam chepandi Lalitha Ongole
@Ajagava19 күн бұрын
యోగవాసిష్ఠంలో ఏముందన్న విషయాన్ని చాలా సంగ్రహంగా రెండేళ్ళ క్రితం చెప్పానండి. ఆ లింక్ ఇక్కడ ఇస్తున్నాను. kzbin.info/www/bejne/rYWwfoqBiKp3eqc
@venkatk755518 күн бұрын
@Lalithasrichitalacheruvu : Guntur sri sharadha peetam youtube channel lo gurudevulu samavedham shanmukha sharma garu cheppina 18 days yogavasistam vundhi...Adhubthanga vuntundhi