అజ్మీర్ ఖ్వాజాబాబా జీవిత చరిత్ర 1st time in telugu in YouTube | Ajmer Sharif full biography

  Рет қаралды 1,959,886

Telugu Facts Menu

Telugu Facts Menu

Күн бұрын

అజ్మీర్ ఖ్వాజాబాబా జీవిత చరిత్ర 1st time in telugu in KZbin | Ajmer Sharif full biography | Ajmer dargah full history | khwaja Garib Nawaz | telugu facts menu
⭐"INTRODUCTION OF OUR CHANNEL"
Hello! My friends 👋.We have this KZbin channel named "Telugu Facts Menu"This is the Telugu facts channel, mainly discuss about :
• interesting facts
• • mysteries topics
• survival incidents
• • motivational stories
• wold interesting facts
• top unknown facts in telugu
• top amazing facts in telugu
• top interesting stories
-------------
⭐"For any promotions/business queries" contact through : telugufactsmenu@gmail.com
--------------
⭐Disclaimer : This Video for educational purpose only. Copyright Disclaimer Under qction 107 of the copyright act 1976,allowance is made for 'fair use' for purpose such as criticism,comment,news reporting,teaching,scholarship and research. Fair use is ause permitted by copyright statue that might otherwise be infringing. On-profit,educational of personal use tips the balance in favour of use.
----COPYRIGHT ANNOUNCEMENT----
If any part of the contents of this channel is that your property(as a musician,label,image distribution or artist),please send me a personal message qnd your content will be removed within 24 hours. PLEASE DO NOT FLAG THE CHANNEL!
🚨Contact me : telugufactsmenu@gmail.com
DISCLAMIER - some contents are used for educational purpose under fair use. Copyright Disclamir Under Section 107 of the copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism,comment,news reporting,teaching,scholarship,and research. Fair use is a use permitted by copyright statue that might otherwise be infringing. Non-profit,educational or personal use tips the balance in favor of fair use.
#ajmerdargah#telugufacts#interestingfactsintelugu

Пікірлер: 1 100
@shan-e-ghouse-ul-ajam9308
@shan-e-ghouse-ul-ajam9308 Жыл бұрын
అన్నా ముందుగా మీకు ధాన్యవాదములు మాకు ఇంత చక్కటి చరిత్ర తెలియచేసినందుకు మీరు ఇలాగే మంచి మంచి విషయాలు తెలియచేయాలి అని అలాగే మేరు అనుకోన గమ్యానికి చేరుకుంటారు అల్లా దీవెనలు ఉంటాయి
@telugufactsmenu
@telugufactsmenu Жыл бұрын
Thank you very much
@siddiqd6754
@siddiqd6754 Жыл бұрын
జి😊😅హ
@siddiqd6754
@siddiqd6754 Жыл бұрын
​@@telugufactsmenuహ
@AllahMabhu
@AllahMabhu 10 ай бұрын
​@@telugufactsmenuకో ఆత్మకు మీటింగ్ ఆత్మకూరు మీటింగ్ కో ఆత్మకూరు మీటింగ్
@pathanhabibulla2139
@pathanhabibulla2139 10 ай бұрын
​😊
@ahesanasan6008
@ahesanasan6008 Жыл бұрын
చాలా బాగా వివరించారు మీరు మీకు అల్లాహ్ వారి దీవెనలు ఎల్లపోడు వొండును ధన్యవాదములు
@telugufactsmenu
@telugufactsmenu Жыл бұрын
Thank you brother
@syedarbassyedarbas8800
@syedarbassyedarbas8800 7 ай бұрын
❤❤❤
@videoguruatoz
@videoguruatoz Жыл бұрын
చాలా చక్కగా వివరించారు ఖాజా గరీబ్ నవాజ్ చెప్పిన మాట ఒక్కటే అల్లాన్ని ఆరాధించండి అల్లానే అడగండి అని చెప్పారే నన్ను ఆరాధించండి నన్ను దేవుడి చెయ్యండి అని చపలేదు ఇస్లాం ధర్మం కానీ మన మన ప్రజలు ఆయన్ని దేవుని చేసేసారు నేను చెప్పే మాట ఒక్కటే ఇస్లాం గురించి తెలుసుకోండి మంచి బాట నడవండి ఎవరైనా మనసు నొప్పించి ఉంటే నన్ను క్షమించండి
@AsifKhan-wh1hp
@AsifKhan-wh1hp 5 ай бұрын
Ek dam super good 🎉🎉🎉
@ravikakumanu556
@ravikakumanu556 Жыл бұрын
Great biography brother and ne explanation is great. Chala manchi video. Nenu hindu kani evey year Ajmer lo unna khwaja Garib Nawaz dargah ki velthu untamu. I love khwaja Garib Nawaz. మీరు ఈ వీడియో చేయడానికి మీరు చాలా కష్టపడి ఉంటారు. Finally once again thank you so much ఖ్వాజా గరిబ్ నవాజ్ వారి యొక్క గొప్ప biography ni తెలుగోల్లకి అందించినందుకు.
@Nani_Destinations
@Nani_Destinations Жыл бұрын
TQ so much brother ❤
@KaifKhan-jm4qc
@KaifKhan-jm4qc Жыл бұрын
He is not god
@ajjumeharaj
@ajjumeharaj Жыл бұрын
God is the creator of this universe, the Supreme power.....God cannot be a Human
@kk.kkkkkkkkkkk
@kk.kkkkkkkkkkk Жыл бұрын
khwaja garib nawaz is great he is not god bro
@Nani_Destinations
@Nani_Destinations Жыл бұрын
He is the friend of Allah ( GOD )
@khajamohiddinbaig7664
@khajamohiddinbaig7664 Жыл бұрын
Mashallha subhanallah. I love kwaza garib nawaz ❤❤
@meforyou5220
@meforyou5220 Жыл бұрын
మీ narration అద్భుతం అమోఘం కళ్ళకి కట్టినట్టు చూపించారు. విన్నట్టు లేదు చూసినట్టు ఉంది.
@telugufactsmenu
@telugufactsmenu Жыл бұрын
Thank you so much brother, keep supporting us for my future videos and share my channel videos to your friends and family members.
@murthujapattan5381
@murthujapattan5381 Жыл бұрын
Masha Allah. KHWAJA MOHIDDIN BABA IS VERY GREAT AND PIOUS IN AJMEER OF RAJASTAN. TQ. BEST ANALIZATION.
@samdanidhfofprabhas8972
@samdanidhfofprabhas8972 Жыл бұрын
I'm Biggest Fan Of Khwaja Garib Nawaz 💚👑 Every Year Velthanu Nenu 7 Year's Nunchi Veltunna.... Thank You So Much Brother 🙏 Excellent Video Upload Chesaru 10/10
@telugufactsmenu
@telugufactsmenu Жыл бұрын
Thank you brother, I am also biggest fan of khwaja garib Nawaz , I have been going to ajmer Sharif dargah for 10 years once in a year.
@md.mahboobmd.mahaboobmd.ma380
@md.mahboobmd.mahaboobmd.ma380 Жыл бұрын
@@telugufactsmenu q1 ½²
@shaikmuneeritsmunna4019
@shaikmuneeritsmunna4019 Жыл бұрын
@@telugufactsmenu A
@rajubanavath1376
@rajubanavath1376 Жыл бұрын
Kashmir file movie chudu muslim community entha denger telusthadi
@jaijawanjaikisan6208
@jaijawanjaikisan6208 Жыл бұрын
​@@rajubanavath1376 Movie Kalpitam.. Real Story Vinatam meelanti Andhbhakti Rss Vhp Bhajrangiaku Ardham Kadu...
@psnkumarreddy7781
@psnkumarreddy7781 Жыл бұрын
చాలా చక్కగా చెప్పారు నేను హింద్ వుని కానీ నయన గరితెలు సుకోవలి అని చాలా సార్లు అనుకున్న ఇపుడు మీ ద్వారా సంతోషం
@muralidharvaddeman9582
@muralidharvaddeman9582 Жыл бұрын
రాంగ్ స్టోరి
@rajubanavath1376
@rajubanavath1376 Жыл бұрын
Kashmir file movie chudu ra muslim community entha denger telusthadi
@jaijawanjaikisan6208
@jaijawanjaikisan6208 Жыл бұрын
​​@@rajubanavath1376 Movie Rss Bjp Mix Plan not a Real Story not a true U NO mr.Andhbhaktuda...
@jaijawanjaikisan6208
@jaijawanjaikisan6208 Жыл бұрын
​@@muralidharvaddeman9582 Your Wrong
@DeshPremi-zn2qm
@DeshPremi-zn2qm Жыл бұрын
@@rajubanavath1376 కావాలని కాశ్మీర్ ఫైల్ సినిమా తీసారు.. ఫేక్ స్టోరీ కాశ్మీర్ ఫైల్ నీ లాంటి బలహీనులు నమ్ము తారు.. నిజమైన భారతీయులు ఏ ధర్మం గొప్పదో వాస్తవమో తెలుసుకుంటారు.
@svalisrinu7717
@svalisrinu7717 Жыл бұрын
Allah u akbar excellent video chala natural ga undhi 🤝👏
@khajavalipathan2574
@khajavalipathan2574 Жыл бұрын
Best 😮😮😮😮😮😮❤
@khasimshaik1218
@khasimshaik1218 Жыл бұрын
​@@khajavalipathan2574 1111¹¹11111¹1111111111111111111111111111111111111198 89
@tajshaik5911
@tajshaik5911 Жыл бұрын
​@@khajavalipathan2574 swa
@yashriderz3969
@yashriderz3969 Жыл бұрын
Half -Sullah ka Akbar 🥾...okaa thuraaka yedava manaa Dharmam 🚩 Namaalu chaapdu ..anthaa Dholaa ee secular gaalke. 🤮
@abdulaleem3182
@abdulaleem3182 Жыл бұрын
Masha Allah.. చాలా వరకూ నిజమే ..సుల్తాన్ - ఎ - హింద్, ఖ్వాజా ముహీనుద్దీన్ చిష్ఠి (RA) బాబాగారు , తారాగడ్ కొండ మధ్య దారిలో నమాజ్ చేస్తున్నపుడు.. జైపాల్ అనే మంత్రగాడు బండ రాయిపై, మంత్రం వేసి, కొండపై నుండి బాబా గారి మీద విసిరినపుడు ..బాబా గారి గుర్రం , దొర్లుకుంటూ వచ్చే బండ రాయిని, తన రెండు కాళ్లు ఎత్తి ,బండ రాయిని ఆపుతుంది..నమాజ్ అయిన తర్వాత, బాబాగారు చూసి.. గుర్రం కాళ్ళ నుండి తీవ్రంగా రక్తం కారుతుండటం.. అలాగే, గుర్రం తనను కాపాడిన తీరు చూసి, మనసు బాధతో చలించిన బాబా గారు ... తన దగ్గర గల ఒక కర్రతో ,బండరాయిని ఆపి ,గుర్రాన్ని కాపాడతారు..ఇప్పటికీ ,బండరాయి నిలబడినట్లుగా ఉంటుంది..అజ్మీర్ లో, తారాగడ్ కొండ దారిలో ఇప్పటికీ ఉంది, గుర్రం మోకాలు చిప్ప గుర్తులు,కర్ర గుర్తు కూడా కనబడతాయ్...కాలి నడకతో,మనం వెళ్లాలి, ఇలాంటి అధ్బుతాలు ఎన్నో ఉన్నాయి...అల్లాహు అక్బర్ , లాఇలాహ్ ఇల్లల్లాహ్ మహమ్మదూరసూలిల్లాహ్ 🤲 1:4
@maheshreddy8399
@maheshreddy8399 Жыл бұрын
I'M Hindu ఒక్క డౌట్ బ్రదర్ మొహమ్మద్ ప్రవక్త గారు చెప్పినట్లు అల్ల మాత్రమే దేవుడు నాకు (ప్రవక్త)కూడా పూజ (pray)చేయకూడదు అన్నారు మరి దర్గల బాబా లకి మొక్కితే polytheistic (బహు దేవత ఆరాధకులు) కదా monolithic ( ఒక్క దేవుడిని మాత్రమే పూజించడం) ఎలా అవుతుంది????
@abdulaleem3182
@abdulaleem3182 Жыл бұрын
​@@maheshreddy8399అల్లాహ్ ఒక్కడే...సర్వాధికారి ఈ లోకానికి ... ఒక సూపర్ నేచురల్ పవర్...అల్లాహ్ కు, రూపం లేదు, భార్యా బిడ్డలు,తల్లిదండ్రులు లేరు..కానీ, లోకంలో ఏదైనా సరే, సృష్ఠించటమే ఆయన పని...ప్రవక్త ముహమ్మద్( స.అ.స) ద్వారా లోకానికి తెలియజేశారు, అల్లాహ్...ప్రవక్తను, అనుసరించిన వారే, సహబాలు, బాబాలు (ఔలియా కూడా అంటారు)...బాబాలు దైవాంశ సంభూతులు మాత్రమే..కుల,మతాలతో వారికి సంబంధం ఉండదు.. మనలాంటి మానవులు కష్టాలలో, బాధలలో ఉన్నపుడు, మన కోసం, మనకు మంచి జరగాలని... ఆత్మ రూపంలో అల్లాహ్ ను, ప్రార్ధించే వారే... ప్రవక్త, సహబాలు, ఔలియా మరణించిన తరువాత కూడా, వారి దేహాన్ని మట్టి ముట్టకుండా పవిత్రంగా ఉంచుతారు, అల్లాహ్...అంతేకానీ, వీరు దేవుళ్ళు కాదు, బ్రదర్...బాబాలు అంటే, అల్లాహ్ అనుగ్రహం పొందిన మహాత్ములు మాత్రమే...అల్లాహ్ మించిన దైవం ఎవరూ లేరు...అల్లాహు అక్బర్ 🤲
@maheshreddy8399
@maheshreddy8399 Жыл бұрын
@@abdulaleem3182ఓకే బ్రదర్ 👍👍
@abdulaleem3182
@abdulaleem3182 Жыл бұрын
@@maheshreddy8399 🤝
@skmasetantan7822
@skmasetantan7822 Жыл бұрын
00000000000000k900000
@bommalijyothi9059
@bommalijyothi9059 Жыл бұрын
Chala baga chepeyaru 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
@human9329
@human9329 Жыл бұрын
Mashallah..great information bro. Almighty Allah bless you with Great Eeman😊
@telugufactsmenu
@telugufactsmenu Жыл бұрын
Thank you so much brother
@rajanagendrakanakam786
@rajanagendrakanakam786 Жыл бұрын
సూపర్ వీడియో మంచి ఇన్ఫర్మేషన్ కంటిన్యూ చేయండి అన్న 👍🏼 సపోర్ట్ చేస్తా ✊🏼💐💐
@mohammedjahangir3993
@mohammedjahangir3993 Жыл бұрын
చాల బాగా చెప్పారు, ధన్యవాదాలు
@jilanishaik4748
@jilanishaik4748 Жыл бұрын
అల్లా సుభహనా వతాలా తలుస్తే అవుతుంది తప్ప ఎవరి గోప్ప తనము ఉండదు అది తెలుసుకోండి వాళ్ళు అల్లా ఒక్కడే అతన్ని మాత్రమే పూజించాలి అని చేప్పారు ఆ మార్గము లో నడిచి చూపించారు అంతేకాని మా సమధులను మమల్ని మెక్కండి అని చేప్పలేదు సృష్టి కర్త అయినా అల్లా కు తప్ప ఎవరికీ ఎ శక్తి లేదు.
@shaikjelaanibasha4505
@shaikjelaanibasha4505 Жыл бұрын
Sacch kaha hai jeelani bhai .Mera Naam bhi jeelani basha hai
@ssinterio2132
@ssinterio2132 Жыл бұрын
​@@shaikjelaanibasha4505 అవును బొందలని మొక్కడమెంటి చాలా తప్పు
@shaikbablu7983
@shaikbablu7983 Жыл бұрын
I love Khwaja Garib Nawaz Sharif
@rajendramogili8427
@rajendramogili8427 Жыл бұрын
చాల బాగా చెప్పారు.. దర్గా= దుర్గ
@MR.MastanVali
@MR.MastanVali Жыл бұрын
Masha Allah.. Such a great Video it is. Thanks for uploading it.
@telugufactsmenu
@telugufactsmenu Жыл бұрын
Thank you
@kellagowthaminadihu320
@kellagowthaminadihu320 Жыл бұрын
సూపర్ బ్రో నైస్ ఎక్సప్లన్ ra
@telugufactsmenu
@telugufactsmenu Жыл бұрын
Thank you
@MohammedZaheeruddin-nr5sp
@MohammedZaheeruddin-nr5sp 11 ай бұрын
Nice informative video. Thank you ❤❤❤🎉🎉🎉
@wakeupbro6170
@wakeupbro6170 Жыл бұрын
Mashallah subhanallah ya meray khwaja garib nawab
@ArjunValluri-nk1tm
@ArjunValluri-nk1tm Жыл бұрын
Haq moin Ya moin 😘😘🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏
@skyadjuster1358
@skyadjuster1358 Жыл бұрын
Yes your explanation is very Good God blessings is with you
@telugufactsmenu
@telugufactsmenu Жыл бұрын
Thank you so much
@DeshPremi-zn2qm
@DeshPremi-zn2qm Жыл бұрын
ఎవరో నీవు వాస్తవాన్ని తెలుగు ప్రజలకు తెలియ జేశావు ముస్లిమ్ లకు కూడా ఈ స్టోరీ తెలీదు నీ ద్వారా వాస్తవం తెలుసు కున్నరు..🙏
@telugufactsmenu
@telugufactsmenu Жыл бұрын
Thank you
@kumarrajaanadula7546
@kumarrajaanadula7546 Жыл бұрын
brother nuvvu ee video cheyyadaniki aa bhagavantuni anugraham nee meeda undi kabatte nuv chesav alane maku aa bhagavantuni anugraham maa meeda undabatte memu chusamu baba gari gurinchi maku teliyani enno vishayalu maku cheppav neeku dhanyavadalu aa baba gari devenalu mana andarimeeda undalani korukuntunnanu
@telugufactsmenu
@telugufactsmenu Жыл бұрын
Thank you brother
@maheshgeakwade6526
@maheshgeakwade6526 Жыл бұрын
MashaAllaha. ALLAHU AKBAR
@shaikhfarrukhahammadalisha4214
@shaikhfarrukhahammadalisha4214 Жыл бұрын
My dear Brother, my heartful thanks for Telugu translation
@telugufactsmenu
@telugufactsmenu Жыл бұрын
Thank you brother
@shaikhfarrukhahammadalisha4214
@shaikhfarrukhahammadalisha4214 Жыл бұрын
If possible Please make 2nd most powerful daragh in india Nagore dargah Sharif
@telugufactsmenu
@telugufactsmenu Жыл бұрын
if khwaja Garib Nawaz great biography video reaches 1milion views, I wil definitely do it brother. Finally thank you for watching khwaja Garib Nawaz great biography video and keep supporting us like this.
@shaikhfarrukhahammadalisha4214
@shaikhfarrukhahammadalisha4214 Жыл бұрын
@@telugufactsmenu Sure, you will reach what you expected.... because urs is the best KGN explanation., Thanks again
@noormahammad224
@noormahammad224 Жыл бұрын
Masha Allah jazak Allah Hu khair moulana 🤲🤲
@kaleemmohammed2466
@kaleemmohammed2466 Жыл бұрын
Oka manchi sandesham great speech good job
@telugufactsmenu
@telugufactsmenu Жыл бұрын
Thank you brother and keep supporting us.
@nlyricsinhinditelugu9731
@nlyricsinhinditelugu9731 Жыл бұрын
Masha allha
@sonuisthyaq9867
@sonuisthyaq9867 Жыл бұрын
MUSKIL ME AKHI AWAAZ ❤ KHWAJA GARIB NAWAZ ❤
@nehamushtaqkhan2237
@nehamushtaqkhan2237 Жыл бұрын
They have become great personality by worshipping Allah SWT...🌹🌹🌹🌹
@kk.kkkkkkkkkkk
@kk.kkkkkkkkkkk Жыл бұрын
Super information this video kani oka mistake vundi bro .. halla kadu ‘’allah” anali bro tq
@shaikbasheerahamed5568
@shaikbasheerahamed5568 Жыл бұрын
The explanation given by you about KHAJA GARIBUL NAVAZ is most intersting and valuable. He is a great SAINT in ISLAM on those days he is king of king. The great king M J AKBAR himself bound his head before the KHAJA. Har adami dedaar karo KHAJA JEE KO. SHUKRIYA U Tube channel ko.
@muneerabegum5134
@muneerabegum5134 Жыл бұрын
F
@shaikparveen5651
@shaikparveen5651 Жыл бұрын
@@muneerabegum5134 nu
@khanmd4896
@khanmd4896 Жыл бұрын
BB
@bmaha854
@bmaha854 Жыл бұрын
​@@muneerabegum5134 q1qqqqqqqqqqqqqqqqqqqqqq
@mohdsohail1373
@mohdsohail1373 Жыл бұрын
How can you tell akbar bow infront kwaja garibunawaz with proud that is not correct in islam it written we should only bow infront of allah ur indirectly supporting shirq please u have time so please repent to allah as forgiveness kings of king is only allah may allah forgive you
@ravisekharreddy9783
@ravisekharreddy9783 Жыл бұрын
Great information, narration... Battle of Terrain.. 1199..? Kwaja Muinuddin chisti rahamatulla s story byW D Beg,Tidpara .,Ajmer, Rajasthan Lota miracle Til..eatable Futuof Iltitmish..foretold by kwajaji 8n presence of hir pir o mur...Usmanji...
@mallikarjunaraopulipati7512
@mallikarjunaraopulipati7512 Жыл бұрын
Chalabaaga chepparu thanku you brother .
@telugufactsmenu
@telugufactsmenu Жыл бұрын
Thank you brother, plz share our channel videos to your friends and family members and keep supporting us, thank you
@muzahiddinshaik3075
@muzahiddinshaik3075 Жыл бұрын
Mashallah goosebumps vacchai bro ajmer Sharif gurunchi vintunte ❤❤❤
@telugufactsmenu
@telugufactsmenu Жыл бұрын
Thank you brother
@karimullashashaik8684
@karimullashashaik8684 Жыл бұрын
Very good information Sir 🎉
@ayshuu...1262
@ayshuu...1262 Жыл бұрын
ماشااللہ ❤ماشااللہ ❤
@fazmafarhana7175
@fazmafarhana7175 Жыл бұрын
Masha allha super 👌
@shaikasif6396
@shaikasif6396 Жыл бұрын
Hey
@mahaboobbasha4277
@mahaboobbasha4277 Жыл бұрын
మీ వివరణ చాలా బాగా ఉంది 👍
@telugufactsmenu
@telugufactsmenu Жыл бұрын
Thank you
@sanamalaRamasubbaiah-jd7wz
@sanamalaRamasubbaiah-jd7wz Жыл бұрын
Very good historical information God bless you
@ahmedjameel85
@ahmedjameel85 11 ай бұрын
Excellent
@sadikvali7894
@sadikvali7894 Жыл бұрын
Masha Allah 🌹🌹
@mohammedhussain9130
@mohammedhussain9130 Жыл бұрын
Maa sha Allah
@ayeshap5370
@ayeshap5370 Жыл бұрын
Chala. Baga. Cheparu. Amin
@telugufactsmenu
@telugufactsmenu Жыл бұрын
Thank you
@hussainsd534
@hussainsd534 Жыл бұрын
Awesome brother Excellent service brother Allah saves you
@hafeezabegum916
@hafeezabegum916 Жыл бұрын
Mashaallah Mashaallah.
@hussainbasha877
@hussainbasha877 Жыл бұрын
I love kwaza baba 😭💖🕋🤲
@bmahesh5294
@bmahesh5294 Жыл бұрын
Super videos Anna 💐🕋🕋🕋🕋🤲🕌💫
@telugufactsmenu
@telugufactsmenu Жыл бұрын
Thank you
@sanashaik9645
@sanashaik9645 11 ай бұрын
Mashallah 😊😊😊😊😊
@Imranshaik71
@Imranshaik71 Жыл бұрын
Good explanation...khaja baba❤❤
@alijaanestate0023
@alijaanestate0023 Жыл бұрын
MaashaAllah.... ❤
@chandbasha4765
@chandbasha4765 Жыл бұрын
Az
@shaikmasthanbasha2546
@shaikmasthanbasha2546 3 ай бұрын
Mashaallah 🎉 చాలా చక్కగా ఉంది
@dadapeera1082
@dadapeera1082 Жыл бұрын
Bro thanks for sharing the biography of our Hazarth Khaja Garib Nawaz really appreciate your effort...... But please don't show any pictures of Our Nabi SAW and Sufi's and Vali's because we didn't see them we don't have any pictures...please don't any pictures or photos of Our saints in video
@Yours-Laal
@Yours-Laal Жыл бұрын
And.. meru kuda aa dargha lu babalu ni nammakandi..
@telugufactsmenu
@telugufactsmenu Жыл бұрын
The images which I shown in video those are only example or understanding purpose. I did lot of hard work for doing khwaja Garib Nawaz great full biography video. this is the first video in telugu on KZbin on biography of khwaja garib Nawaz. Thank you for watching khwaja Garib Nawaz great biography video in my channel. if you want to talk anything directly to me, you can contact me by "callme4" app. Keep supporting us, thank you.
@dadapeera1082
@dadapeera1082 Жыл бұрын
@@telugufactsmenu If you are saying for example also shouldn't be shown any images of our prophets because Islamic has done so many wars due to that idols and images only's ..... You can show in words I hope you understand
@dadapeera1082
@dadapeera1082 Жыл бұрын
@@Yours-Laal babalu Ok bro but you can't say Dragha
@ameerunnisa1968
@ameerunnisa1968 11 ай бұрын
​@@telugufactsmenu1qqqqqq1aaaaaaaaaaa
@shaikkasimvali8897
@shaikkasimvali8897 11 ай бұрын
MASHA ALLAH
@shaik.abdulkhaleel2627
@shaik.abdulkhaleel2627 Жыл бұрын
My dream to see ajmer sherif dagha ❤
@yameenbegum2425
@yameenbegum2425 Жыл бұрын
Thank you for good information
@haimadpasha818
@haimadpasha818 Жыл бұрын
Mashallah 💚💚
@skmadeenavalli3336
@skmadeenavalli3336 11 ай бұрын
Assalam walekum beautiful video thanks you best information video assalam 🤲
@telugufactsmenu
@telugufactsmenu 11 ай бұрын
thank you, share our channel videos to your friends and family members, thank you.
@nasreenshaik8372
@nasreenshaik8372 11 ай бұрын
Mashaallah
@SKNISAR-w9x
@SKNISAR-w9x 9 ай бұрын
Sookshmam lo moksham annatlu kontalone intha katha vivarinchavu very good
@MohammedHussain-uf4ff
@MohammedHussain-uf4ff Жыл бұрын
Mashalla good 👍 explanation of khaja gareeb Nawaz ajmer sherif.
@rajroyals4747
@rajroyals4747 Жыл бұрын
Very. Very good information brother ❤❤❤❤
@telugufactsmenu
@telugufactsmenu Жыл бұрын
Thank you so much
@syedismail1248
@syedismail1248 Жыл бұрын
@@telugufactsmenu చాలా చక్కగా నేను కూడా అజ్మీర్ దర్గా వెళ్ళినాను
@shaiksaleem8791
@shaiksaleem8791 Жыл бұрын
Masha Allah
@badshabads6027
@badshabads6027 Жыл бұрын
ماشاء اللہ آسلام علیکم ورحمتہ اللہ وبرکتہ
@samreenqueen9970
@samreenqueen9970 Жыл бұрын
Mashallah 🤲
@shaikhussain8130
@shaikhussain8130 Жыл бұрын
Asalamualaikum
@shamsheralikhan3724
@shamsheralikhan3724 Жыл бұрын
Masha allah
@allinonearif6553
@allinonearif6553 10 ай бұрын
❤❤❤❤❤❤Ya Garib Nawaz ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@abdulkhadir7777
@abdulkhadir7777 Жыл бұрын
Ippudi kalam lo Auliya ke duram avtunnaru sarriga avagahana leeka ..sufi s gurinchi..plz upload on sufi life stories❤
@mdmahemood0786
@mdmahemood0786 Жыл бұрын
Awesome 😎 bro .. keep going
@singanamallashabeena4511
@singanamallashabeena4511 Жыл бұрын
Great explanation heart fully thank🌹 you sir
@telugufactsmenu
@telugufactsmenu Жыл бұрын
Thanks
@mohammadimrankhan1807
@mohammadimrankhan1807 Жыл бұрын
hi
@saiveeravines
@saiveeravines 6 ай бұрын
Yaa allah akbar.....kwaja garib nawaz.....alsalam valekum.....baba....🤲🤲
@shaiksulthan148
@shaiksulthan148 Жыл бұрын
Ya Allah 🤲🤲🤲❤
@telugufactsmenu
@telugufactsmenu Жыл бұрын
Share this video to your friends and family members, thank you
@pathan_Mahaboobbasha_L_L_b
@pathan_Mahaboobbasha_L_L_b 22 күн бұрын
Great brother i am so lucky your more information available is great maheboob e subhahani is most greatest expensive my god and my favorate god
@pathan_Mahaboobbasha_L_L_b
@pathan_Mahaboobbasha_L_L_b 22 күн бұрын
Masha alla kethini badi qaramath hai bhai
@ZaibaanjumZaibaanjum-uo6en
@ZaibaanjumZaibaanjum-uo6en 11 ай бұрын
Masha alla❤
@sdnayabrasool2532
@sdnayabrasool2532 Жыл бұрын
Allah 🌹🕋🌹 sabkuch dekhta hai aur jaanta amen yarabbul alamen..
@nkzkhaderbasha9899
@nkzkhaderbasha9899 Жыл бұрын
చాలా బాగుంది.❤🎉🎉🎉
@aleem1661
@aleem1661 Жыл бұрын
Very good Narration brother 👍
@ShaikKalesha-x1w
@ShaikKalesha-x1w Жыл бұрын
బాగా,సెప్పారు❤ 26:55
@telugufactsmenu
@telugufactsmenu Жыл бұрын
Thank you
@moghaljahedabegum7104
@moghaljahedabegum7104 9 ай бұрын
Mashallah subhanallah
@saisatsang5318
@saisatsang5318 Жыл бұрын
Super bro. Good explanation. My Allah bless you & u r family.
@telugufactsmenu
@telugufactsmenu Жыл бұрын
Thank you
@sayedruksana2881
@sayedruksana2881 Жыл бұрын
Mashalla
@abdulallabakash9938
@abdulallabakash9938 Жыл бұрын
చాలా విపులంగా వివరించారు మీకు 🎉మీ🎉🎉 ఛానల్ థాంక్యూ
@rameshchishti7604
@rameshchishti7604 11 ай бұрын
❤ namaste sir chala Baga chesaru
@skammuskammu726
@skammuskammu726 Жыл бұрын
Mashallah super explain
@mohammedarifkhan9917
@mohammedarifkhan9917 Жыл бұрын
Mashallah, khaja gareeb Nawaz Mana India ku rawadam mana adrushtam, eppudu taappu dari padtunna public oka sari alochona cheyali
@telugufactsmenu
@telugufactsmenu Жыл бұрын
Correct ga cheppavu brother, khwaja Garib Nawaz mana India ki ravadam nijam ga mana adrushtam.
@mohmmadakbarpasha949
@mohmmadakbarpasha949 Жыл бұрын
Excellent explaination
@nagamanig5296
@nagamanig5296 Жыл бұрын
Memu hindus, recent ga memu ajmir darga lo khaja gari darga ni chala daggara undi chusamu
@ssinterio2132
@ssinterio2132 Жыл бұрын
Nagamani G ఆ పాత బొందలో నీకు ఏమి కనిపించింది
@nagurudas730
@nagurudas730 6 ай бұрын
Chala gowravam ga chakkaga vivarincharu super 👏🏻❤️
@amaradhisateesh2576
@amaradhisateesh2576 6 ай бұрын
Good voice 👏
@telugufactsmenu
@telugufactsmenu 6 ай бұрын
Plz share this video with ur friends and family members
@shahidashaik48
@shahidashaik48 Жыл бұрын
Great history u r explanation is supper
@maa5500
@maa5500 Жыл бұрын
🌹✅
@telugufactsmenu
@telugufactsmenu Жыл бұрын
Thank you so much
@gattugangadherguptha6404
@gattugangadherguptha6404 Жыл бұрын
Very good to listen, that all religions destiny is India, but sad thing in India many muslim that it is haraam to visit a dhargha,which the main portion of indian muslims community, finally we are all human beings
@Gwdoramon-670
@Gwdoramon-670 Жыл бұрын
Bhaya dargah ki velladam tappu kaadu...kaani meere maaku dikku meerey devudu...Ani koradam tappu...khaja baba garu kuda ide chepparu Allah ni matrame vesukondi Ani....kaani manam verey vidhaga artham chesukuntam
@md.jahangirpasha9893
@md.jahangirpasha9893 Жыл бұрын
Really chala maanchiga vedio niku a khaja gazib Nawaz blessing apudu yundalay ameen ameen
@pinjarimabuni6963
@pinjarimabuni6963 Жыл бұрын
Anna plz *GHOUSE-E-AZAM* gari midha detail gaa video cheyara plzz
@pinjarimabuni6963
@pinjarimabuni6963 Жыл бұрын
Anna video cheysthara
@pinjarimabuni6963
@pinjarimabuni6963 Жыл бұрын
Eppudu cheystharu ???
@telugufactsmenu
@telugufactsmenu Жыл бұрын
Brother when khwaja Garib Nawaz great biography video reach 1 million views, then definitely I will do gouse Azam full biography video. if you want to talk anything to me, you can contact me by callme 4 app, finally thank you for watching khwaja Garib Nawaz great biography video.
@hyrunbegum3936
@hyrunbegum3936 5 ай бұрын
Good explanation ❤.Allah always bless u ma.
@FayazMDFayaz-ed4tr
@FayazMDFayaz-ed4tr 8 ай бұрын
Thank you anna elanti manchi information ecchi nandhuku❤️🙏
@vmk786
@vmk786 11 ай бұрын
Anna garu chala danyavaadalu
@snsayed380
@snsayed380 Жыл бұрын
Allah hu Akbar ❤
Running With Bigger And Bigger Lunchlys
00:18
MrBeast
Рет қаралды 104 МЛН
Крутой фокус + секрет! #shorts
00:10
Роман Magic
Рет қаралды 19 МЛН
How Strong is Tin Foil? 💪
00:26
Preston
Рет қаралды 121 МЛН
Premabhishekam Telugu Movie || A.N.R, Sridevi, Jayasudha || Ganesh Videos
2:24:09
Morning Dua ఉదయం దుఆ##తెలుగులోఇస్లాం
20:43