గౌతమ బుద్ధుడు బయోగ్రఫీ | Gautama Buddha Biography | Gautama Buddha Real Story

  Рет қаралды 705,918

COUNTRY THOUGHTS

COUNTRY THOUGHTS

Күн бұрын

గౌతమ బుద్ధుడు బయోగ్రఫీ | Gautama Buddha Biography | Gautama Buddha Real Story
THANKS FOR WATCHING.
Nithin Biography :- • నితిన్ బయోగ్రఫీ | Nith...
Mahesh Babu Biography :- • మహేష్ బాబు బయోగ్రఫీ | ...
NTR Biography Part-1:- • మహేష్ బాబు బయోగ్రఫీ | ...
NTR Biography Part-2:- • Jr.ఎన్టీఆర్ బయోగ్రఫీ ప...
PawanKalyan Biograpy:- • పవన్ కళ్యాణ్ బయోగ్రఫీ...
Prabhash Biography:- • ప్రభాస్ బయోగ్రఫీ| PRAB...
RaviTeta Biography :- • రవితేజ బయోగ్రఫీ | Ravi...
AlluArjun Biography Part-1 :- • అల్లు అర్జున్ బయోగ్రఫీ...
AlluArjun Biography Part-2:- • అల్లు అర్జున్ బయోగ్రఫ...
Harikrishna Biography :- • హరిక్రిష్ణ బయోగ్రఫీ |...
Rajamouli Biography:- • రాజమౌళి బయోగ్రఫీ | Raj...
Trivikram Biography Part-1:- • త్రివిక్రమ్ శ్రీనివాస్...
Trivikram Biography Part-2:- • త్రివిక్రమ్ బయోగ్రఫీ |...
LaxmiParvathi Biography:- • లక్ష్మీపార్వతి బయోగ్రఫ...
K C R Biography;- • KCR బయోగ్రఫీ | kcr bi...
Y S R Biography :- • YSR బయోగ్రఫీ | YSR Bio...
Silk Smitha Biography : - • సిల్క్ స్మిత బయోగ్రఫీ ...
Vijay Devarakonda Biography :- • విజయ్ దేవరకొండ బయోగ్రఫ...
Ram Gopal Varma Biography :- • రామ్ గోపాల్ వర్మ బయోగ్...
Kalyan Ram Biography :- • కళ్యాణ్ రామ్ బయోగ్రఫీ...
Siddharth Biography :- • సిద్ధార్థ్ బయోగ్రఫీ | ...
Ramcharan Biography :- • రామ్ చరణ్ బయోగ్రఫీ | R...
Sampoornesh Babu Biography :- • సంపూర్ణేష్ బాబు బయోగ్ర...
RamGopalVarma Biography :- • రామ్ గోపాల్ వర్మ బయోగ్...
Sudigali Sudheer Biography :- • సుడిగాలి సుధీర్ బయోగ్ర...
Nani Biography :- • నాని బయోగ్రఫీ | nani ...
Sarvanand Biography : - • శర్వానంద్ బయోగ్రఫీ | S...

Пікірлер: 410
@surpambrahamanand6117
@surpambrahamanand6117 2 жыл бұрын
బుద్ధం శరణం గచ్ఛామి 🙏🙏 బుద్ధుడు బోధించిన అష్టాంగ మార్గలు జ్ఞాన బోధన పద్ధతులు అతను ఆనుసరించిన మార్గాలు నేటి యువతకు నేటి సమాజానికి ఎంతో మేలు చేస్తాయి
@chiranjeevigedela1465
@chiranjeevigedela1465 4 жыл бұрын
మీరు upload చేసిన videos చూస్తున్న sir.. బాగా చెబుతున్నారు sir.. మీరు చేసే ప్రయత్నం చాలా బాగుంది sir.. ప్రతీ విషయం అందరికి తెలియాలనే మీ ఆశయం చాలా గొప్పది sir...
@COUNTRYTHOUGHTS
@COUNTRYTHOUGHTS 4 жыл бұрын
TQ brother
@jagadishp1325
@jagadishp1325 4 жыл бұрын
@@COUNTRYTHOUGHTS kzbin.info/www/bejne/ZnrSXmicjtWeY7M
@anvay3332
@anvay3332 3 жыл бұрын
Pp
@srinivassinga5373
@srinivassinga5373 3 жыл бұрын
@@COUNTRYTHOUGHTS Oowwweweoweeoeeeoeweoeeeeoeoeoeowroeeoeoeooeoeoooeoooeeooeoeeeeeoeewoweowweww
@sureshvechalapu136
@sureshvechalapu136 3 жыл бұрын
@@COUNTRYTHOUGHTS 00
@suryanarayanachebrolu2108
@suryanarayanachebrolu2108 3 жыл бұрын
నేటి ప్రపంచానికి బుద్ధ భగవానుని వచనములు చాలా అవసరం జయహో బుద్ద
@harshiniegavinti2026
@harshiniegavinti2026 3 жыл бұрын
మీ సేకరణ మరియు చెప్పే విధానం సూపర్ సూపర్.మీలాంటి వారి అవసరం ఇప్పుడున్న సమాజానికి చాలా అవసరం సర్
@poreddyanudeepanudeep6258
@poreddyanudeepanudeep6258 Жыл бұрын
Hai harshini.
@NareshDivanam-hp2kl
@NareshDivanam-hp2kl Жыл бұрын
బాగవత్గీత, ఖురాన్, బైబుల్ ఎంత ముఖ్యమొ వాటికంటే చాలా అవసరమైన ఈ మాటలు ప్రతి ఒక్క మనిషికి. నమో బుద్దయ
@srinathsanjana2460
@srinathsanjana2460 Жыл бұрын
🎉
@indian5546
@indian5546 3 жыл бұрын
నేటి సమాజానికి బుద్ధుని జ్ఞాన బోధ నలు చాలా అవసరం 🙏🙏🙏
@nithin4980
@nithin4980 2 жыл бұрын
Avunu
@thandumuralimohan5278
@thandumuralimohan5278 2 жыл бұрын
Very good videos🙏🌹
@deepthoughts8628
@deepthoughts8628 2 жыл бұрын
Miru chepinatu ye KZbinr chepaledhu, super bro
@allevamshi2876
@allevamshi2876 Жыл бұрын
@@thandumuralimohan5278 jvx
@thandumuralimohan5278
@thandumuralimohan5278 Жыл бұрын
@@allevamshi2876 l🌹🙏🌹
@veerababu1602
@veerababu1602 Жыл бұрын
ఏదీ శాశ్వతం కాదు నిన్ను నువ్వు ఒత్తిడికి గురి చేసుకోకు ఎంతటి గడ్డు పరిస్థితైనా సరే మారిపోక తప్పదు.....#Be Cool .....#Lord BUDHA 🙏
@whysoserious2419
@whysoserious2419 Жыл бұрын
Andhum perminent kadhu annadu bhuddhudu but bro akaleysi thiney food perminent kadhu pilchey gaali,pranum yedhi kadhu Mari ivvi Anni cheytla
@tejanaidu9549
@tejanaidu9549 Жыл бұрын
జై శ్రీరామ్
@dailygyan2771
@dailygyan2771 4 жыл бұрын
ఇతి పి సో భగవా అరహం, సమ్మాసంబుద్దో, విజ్జాచరణ సంపన్నో, సుగతో, లోకవిదు, అనుత్తరో, పురిసదమ్మసారథి, సత్య దేవ అనుస్సానం, బుద్దో భగవతి || బుద్దం జీవితం పరియత్నమ్ శరణం గచ్ఛామి| ఏచ బుద్దా అతీతా చ, ఏచ బుద్దా అనాగతా| పచ్చుపన్నా చ యే బుద్దా, అహం వందామి సబ్బదా "2" నత్తీ మే శరణం అఙ్మ్ , బుద్దో మే శరణం వరం| ఎతేనా సచ్చవజ్జెన హొతూ మే జయ మంగళం "2" ఉత్తమగ్గెన బదే 'హం' పాదపంసు వరుత్తమం| బుద్దెయో ఖలితో దోసో, బుద్దో ఖమతు తం మమం "3" య కించి రతనం లోకో, విజ్జతి వివిధం పుథు| రతనం బుద్దసమం నత్తీ, తస్మా సోత్తీ భవంతు మే "4" యో సాన్నీనిన్నో వరబోధి ములె మారం ససెనం మహంతి విజేత్వా| సంబోధి మాగచ్చి అనంతఙన, లోకత్తమో తం పణామామి బుద్ద "5"
@spraveenkumarvajrapu686
@spraveenkumarvajrapu686 3 жыл бұрын
Good Explanation Sir, if you add present palaces also will help to learn a lot
@ranjithbachagari735
@ranjithbachagari735 3 жыл бұрын
Superb anna.a patya పుస్తకాలలో కూడా ఇంత content దొరకదు
@priyaraut4012
@priyaraut4012 3 жыл бұрын
U70
@manthapurivijaykumar4086
@manthapurivijaykumar4086 3 жыл бұрын
బుద్ధం శరణమ్ గచ్ఛామి. జై బుద్ద. జై భీమ్
@lakshmiprabha2309
@lakshmiprabha2309 3 жыл бұрын
బుద్ధుడు బోధనలు విన్న కొంత మంది రాజులు భౌద్ద మతాన్ని అవలంబించారు. అశోక చక్రవర్తి లాగ. ఈ విషయం తెలుసుకున్న ఇతర దేశాల రాజులు మన దేశాన్ని ఆక్రమించారు. మన ప్రజలు బాధలు అనుభవించారు. రాజు ఎప్పుడు ప్రజలను రక్షించాలని నా అభిప్రాయం.
@bharath508
@bharath508 2 жыл бұрын
సింపుల్ గా చెప్పాలి అంటే కుక్క పని కుక్క చెయ్యాలి గాడిద పని గాడిద చెయ్యాలి ఇది ఫిక్స్ లేకపోతే బ్రిటిష్ వాడు నవాబులు వచ్చి మనల్ని పాలించారు కాదా ఆలా ఉంటుంది..... హిందుత్వమే మేలు saami
@ravisoljar6803
@ravisoljar6803 Жыл бұрын
@@bharath508 నీవు మాత్రం బాపనోల మొడ్ద గుడువండి
@Chinnuchinny3978
@Chinnuchinny3978 Жыл бұрын
​@@bharath508 అయితే మూఢ నమ్మకాలతో అయ్యగారు దేవుడితో సమానం అని వాడి కాళ్ళు మొక్కుతూ బతకాలంట😂వ్
@Scientificknowledge26
@Scientificknowledge26 Жыл бұрын
@@bharath508 poyi aghra varnala sanka nakuu
@vijjuvijay224
@vijjuvijay224 Жыл бұрын
🤝👌
@dorababu613
@dorababu613 Сағат бұрын
గౌతమ బుద్ధుడికి సంబంధించిన ఎంతో విలువైన సమాచారాన్ని మాకు అందించినందుకు అందించినందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు🙏🙏🙏
@bgmbeats1691
@bgmbeats1691 3 жыл бұрын
Superb,excellent,your way of explanation,and we must have follow goutama Buddha🙏🙏🙏🙏🙏
@nageshbabu4050
@nageshbabu4050 3 жыл бұрын
మీరు చాలా మంచి గా చెప్పారు ధన్యవాదములు అండీ
@COUNTRYTHOUGHTS
@COUNTRYTHOUGHTS 3 жыл бұрын
thanks
@dhanammat6750
@dhanammat6750 3 жыл бұрын
Verygoog topic
@kumarjakke
@kumarjakke 2 жыл бұрын
ప్రపంచాన్ని హృదయం తో జయించిన వాడు గౌతముడు..... 🙏
@kadiyalavenkatalakshmi234
@kadiyalavenkatalakshmi234 3 жыл бұрын
Very nice explanation and pin point correct information about Goutham budha keep it up
@thulchapathirathnam4399
@thulchapathirathnam4399 2 жыл бұрын
చక్కగా వివరించారు. జై భీమ్, జై బుద్ధ.
@venkysagar
@venkysagar Жыл бұрын
అంబేద్కర్ గారు బౌద్ధాన్ని స్వీకరించారు బాగుంధీ? కాని గౌతమ బుద్ధుని గురువులు బ్రాహ్మణులు కదా!అది తెలుసుకోలేక పోయాడా ? అంబేద్కర్
@Nagendrareddy273
@Nagendrareddy273 Жыл бұрын
Inkenni years leputhar ra aa ambedkar gadini
@vijayreddy6504
@vijayreddy6504 2 ай бұрын
​@@Nagendrareddy273ఇదే మాట డైరెక్ట్ గా అంటే నిన్ను లేపుతారు...
@chiranjeevigedela1465
@chiranjeevigedela1465 4 жыл бұрын
మీ explanation సూపర్ sir...
@ursjaya...5748
@ursjaya...5748 Жыл бұрын
చెప్పే విధానం చాలా బాగుంది ❤😊
@bhupalreddy5190
@bhupalreddy5190 3 жыл бұрын
Excellent video. Everyone should follow the Teachings of Budda Bhagsavan
@lochan6175
@lochan6175 3 жыл бұрын
Q1l%¹111¹¹²4
@mallumallu7405
@mallumallu7405 2 жыл бұрын
First u have to know that, he is not bhagwan
@kongalabhavagna9684
@kongalabhavagna9684 2 жыл бұрын
Yes
@nimeshvemula5640
@nimeshvemula5640 Жыл бұрын
​@@mallumallu7405 Ala kalalo vachhi cheppindhi ela brother Maha shakthi ga ela maradu Buddha bagavan antaru ayanu follow avadam chala manchidhe buddhudu dhevudu ledu ani ekkada cheppale manaki dhevudi avasaram ledhu annadu anthe idhi teliyaka jenalu konnitiki mila appose avuthunaru bro
@mdw1391
@mdw1391 4 жыл бұрын
చాల goppaga చెప్పారు ,thanks anna.
@kondalaraokolluru1910
@kondalaraokolluru1910 Жыл бұрын
Itlante manche Budha history clear ga maku ardhamayalaga cheppinanduku chala thanks sir 🙏
@Chinnuchinny3978
@Chinnuchinny3978 Жыл бұрын
బుద్దిడి ఆలోచనలు అయిన బోధనలు సేకరించి వివరించి నందుకు మీకు ధన్యవాదాలు❤
@gangaprameela8892
@gangaprameela8892 3 жыл бұрын
Entha vunnatha vyaktithwam...Buddha had Excellent speech no words 👏👏👏🙏🙏🙏🙏
@reddappabodidavedu5397
@reddappabodidavedu5397 2 жыл бұрын
Daily Morning I listen this video, which makes me feel whole day as I've lot of worries.
@padmahasini1137
@padmahasini1137 2 жыл бұрын
Tnq for explaining the message and how I wish I would have liked that time, I like Buddha's teachings very much
@vasanthabusarapu1085
@vasanthabusarapu1085 2 жыл бұрын
చాలా బాగా అర్థమయ్యేలా.. చెప్పారు సర్..,👌
@lakshminarayana.vudumula3461
@lakshminarayana.vudumula3461 3 жыл бұрын
GODBLESSED To All 👪 Familys 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍✨✨✨ 🎉😊👏😁👏😃🎉 Congratulations!
@angadalabhavani3993
@angadalabhavani3993 Жыл бұрын
Thankyou sir great message thankyou very much sir 👌 బుద్ధం శరణం గచ్చామి💐
@kaladikarthikumar5354
@kaladikarthikumar5354 Жыл бұрын
Excellent information sir🤝 future generation also useful 😘
@markondareddy4477
@markondareddy4477 3 жыл бұрын
Buddisam is only the way to the human being. In future the time will come that every human has to follow Ashtanga sutraas. It is only the way that gives peace and hormoney. Wants are the causes for sorrow. please everyone follow Ashtanga suthra.
@varkalalingam3210
@varkalalingam3210 3 жыл бұрын
7
@ravanammav
@ravanammav Жыл бұрын
V c ❤😊❤
@technicalfitnesscenter1638
@technicalfitnesscenter1638 4 жыл бұрын
Baga chepparu sir.. Thank for presenting this video.....
@molugurikrishna431
@molugurikrishna431 2 жыл бұрын
చివరికి జై...హిందు అనటం ఏంటి...? బౌద్ధం గొప్పది కదా.☸️
@arunachalashiva7697
@arunachalashiva7697 2 жыл бұрын
S
@r.venkateswararao3892
@r.venkateswararao3892 2 жыл бұрын
బుద్ధుడు చెప్పిన అష్టాంగ మార్గం హిందూ మత గ్రంధాల్లో లేనిది కాదు. హిందూ మతంలో సాంస్కృతికంగా ఏర్పడ్డ దురాచా రా లను మాత్రమే వ్యతిరేకించాడు. ఆ తరువాతి కాలంలో బౌద్ధం కూడా శాఖో పశాఖలైంది.
@saibabu-il4hj
@saibabu-il4hj 2 жыл бұрын
జైహింద్ అది, జై హిందు కాదు....
@venkysagar
@venkysagar Жыл бұрын
సోదరా {కృష్ణ }ఆ పేరు మార్చుకో! హిందూ దేవుళ్లకు ఆధారాలు ఉన్నాయి? కాబట్టీ ఆధారాలు లేని మతాలు నీకు గొప్పవిగానే అనిపిస్తాయి!కాబట్టీ నువ్వు ధైవాన్ని నమ్మకపోతే తప్పు లేదు? కానీ విమర్శించకు?ఎందుకంటె నమ్మకాన్నీ మించినా సంస్కృతి మరోకటి లేదు? ఇపుడు బౌద్ధం అంటారు ?రేపు క్రైస్తవo అంటారు? మరునాడు నాస్తికులు అంటారు? కాని మన పూర్వీకులు మనకు నేర్పిన మానవ శిక్షాన, బ్రతుకు ధెరువు, ధైవం పట్ల భక్తి, పద్ధతి గల కట్టుబాట్లు, విశ్వాసాలను ఎన్నటికీ మార్చిపోవద్దు? ఒకవేల మార్చిపోయినట్టు అయితే?అప్పటి బ్రిటిష్ వాడి చేతిలో ఒకప్పటి మన బ్రతుకులు ఎలా ఉండేవో గుర్తుచేసుకో?
@VMurali-om2su
@VMurali-om2su 7 ай бұрын
Jkjjl😢 ​@@venkysagar
@poreddyanudeepanudeep6258
@poreddyanudeepanudeep6258 Жыл бұрын
అన్ని మతాలకు తల్లి హిందూమతం.
@vijjuvijay224
@vijjuvijay224 Жыл бұрын
👏👏👌
@alaikyareddy4185
@alaikyareddy4185 3 жыл бұрын
Manchi Sandeesam thanks
@srimedha3863
@srimedha3863 3 жыл бұрын
Wow!! Very well articulated.
@madhureddy8618
@madhureddy8618 4 жыл бұрын
Tamil director shankar sir biography please anna
@keertana12
@keertana12 3 жыл бұрын
Chalaa baga chebutunnaru konni vakyalu sarigga cheppandi pls
@chandrasekarsimbothula2026
@chandrasekarsimbothula2026 2 жыл бұрын
Meru Baga ardham ayyatatlu chapparu tq
@brahmanavara6105
@brahmanavara6105 3 жыл бұрын
Please give full details of history of goutama buddha.
@mandaraju8960
@mandaraju8960 2 жыл бұрын
Jai Yayati Maharaj Jai Mahabaratam Jai Kurukshetram .Yayati Maharaj Wife's Devayani Sharmishtta. Jai Peddamma Talli. Jai Mudhiraj
@vijjuvijay224
@vijjuvijay224 Жыл бұрын
✊🚩🚩🚩🚩
@swapnasweety3541
@swapnasweety3541 3 жыл бұрын
Great explanation sir 👍
@sureshuppada9450
@sureshuppada9450 Жыл бұрын
Very useful for competitive exams thankq....
@mallayyaraju4777
@mallayyaraju4777 7 ай бұрын
చక్కటి లోతైన సమాచారం.బౌద్దం గూర్చి టెలుసుకొనెవారికి ఇది అద్బుతమైన అవకాశం అని చెప్పవచ్చు.ఇందులో కొన్ని సవరణలు.అన్యదా భావించరని మనవి. 1.ధర్మం..అన్నచోట "ధమ్మం"అని పలకాలని మనవి.ఎందుకంటే బాబాసాహెబ్ గారు ధమ్మానికి-ధర్మానికి నిర్వచనం ఇవ్వడం జరిగింది. 2.ధర్మ చక్ర పరివర్తన అంటున్నారు.మనకు వున్న బౌద్ద సాహిత్యం ప్రకారం మనం "ధమ్మ చక్ర ప్రవర్తన ".అన్నదే వాస్తవం.నేను పెట్టిన సూచన వాస్తవం గా భావిస్తే తదుపరి సమాచారములలొ సరిచేయగలరని మనవి.ఇది విమర్శ కాదు.నా విన్నపం. నమో బుద్దాయ..జై భీమ్
@ravisambaturu717
@ravisambaturu717 3 жыл бұрын
Good explanation .thank you sir
@KoduriRaju-h4z
@KoduriRaju-h4z 6 ай бұрын
Chala baaga chepparu thanks
@byallamuralikrishnamurali8686
@byallamuralikrishnamurali8686 3 жыл бұрын
❤️💰🙏 Thankyou guruvu garu thankyou univarse thankyou money thankyou midiya ♥️💰🙏
@BGMI944
@BGMI944 4 жыл бұрын
Bro love you♥️ nee voice superb
@COUNTRYTHOUGHTS
@COUNTRYTHOUGHTS 4 жыл бұрын
TQ BROTHER
@ammulubaby4430
@ammulubaby4430 4 жыл бұрын
Thank you so much
@pydiraju4213
@pydiraju4213 2 жыл бұрын
🌼🌻🏵️🌸🌺🥀I Like very so much
@kanakarajuutunga8093
@kanakarajuutunga8093 4 жыл бұрын
చాల మంచి విశ్లేషణ
@bvskrishna3459
@bvskrishna3459 4 жыл бұрын
Nice bro . Please do video on Swami Vivekananda and rama krishna paramahamsa sarada Devi. My request
@sanjeevbairaboina8052
@sanjeevbairaboina8052 8 ай бұрын
Jai Siddha Buddha Gautama buddhudu Kolisamaj mudhiraj 🙏🏻🇧🇹
@rajinikanthrajini4352
@rajinikanthrajini4352 4 жыл бұрын
Chaala manchi story thank q
@satyapushpa325
@satyapushpa325 3 жыл бұрын
Thanks ...
@somanathasomu1972
@somanathasomu1972 3 жыл бұрын
Amazing story bro
@COUNTRYTHOUGHTS
@COUNTRYTHOUGHTS 3 жыл бұрын
Thanks for listening
@sajabbarjabbar604
@sajabbarjabbar604 2 жыл бұрын
Very good version about tatgat buddha .I love and like video
@SaiKumar-ld5qw
@SaiKumar-ld5qw 4 жыл бұрын
Super sir Good job
@sadhuram4331
@sadhuram4331 4 жыл бұрын
Super sir I like it story
@kranthimudhiraj8901
@kranthimudhiraj8901 3 жыл бұрын
Super🙏🙏
@lakshminarayanakonidena1837
@lakshminarayanakonidena1837 3 жыл бұрын
Very good exceplining sir .
@navyans3812
@navyans3812 7 ай бұрын
Thanks gurugaru
@padmaadiraj8598
@padmaadiraj8598 Жыл бұрын
చాలా బాగా చెప్పారు...
@venkateshhmanchukonda2297
@venkateshhmanchukonda2297 2 жыл бұрын
Thank you
@aparnananulu5729
@aparnananulu5729 4 жыл бұрын
Chala baga chepparu sir
@chaitanyasrinivasulugudipa8205
@chaitanyasrinivasulugudipa8205 4 жыл бұрын
Excellent sir 🌹👌🙏👏🙏
@narasimharaofor_evr1439
@narasimharaofor_evr1439 2 жыл бұрын
Super viedeo
@mohanrao1932
@mohanrao1932 3 жыл бұрын
Super video sir 🙏🙏🙏🙏
@vijjuvijay224
@vijjuvijay224 Жыл бұрын
Alagey bodhidharma gurinchi kuda chopandi sir
@galiramanaji7625
@galiramanaji7625 9 ай бұрын
bhaga chepparu
@SahasVlogs37756
@SahasVlogs37756 Ай бұрын
Good message
@chaitanyapopuri3287
@chaitanyapopuri3287 Жыл бұрын
బుద్ధి వికాసమే బుద్ధి ఇజం ధన్యవాదాలు మేరా భారత్ మహాన్
@Saibaba93451
@Saibaba93451 3 жыл бұрын
Buddha Was Against Brahmins Le Brahmins: Buddha is 9th Avatar of Lord Vishnu
@venkysagar
@venkysagar Жыл бұрын
But Brahmins are teachers of Gautama Buddha !
@nanimunna979
@nanimunna979 2 жыл бұрын
ఇండియన్ హిస్టరీ స్ కూడా చెప్పండి. బ్రో చాలా బాగా ఎస్ప్లానెషన్స్ చేస్తున్నారు బ్రదర్స్ నైస్ వాయిస్
@lakshmichennaiah5097
@lakshmichennaiah5097 Жыл бұрын
For explained about Buddha 🙏
@balusajja2957
@balusajja2957 2 жыл бұрын
Really Great andi
@kunukuloohith7767
@kunukuloohith7767 Жыл бұрын
Super. Sir
@govindareddy312
@govindareddy312 3 жыл бұрын
This is very good video and rare one.
@sureshsurya3744
@sureshsurya3744 2 жыл бұрын
Super guru
@pallitavudu1269
@pallitavudu1269 3 жыл бұрын
సూపర్ అన్న
@Anu-wv7nj
@Anu-wv7nj 3 жыл бұрын
Sir chala tq
@kalwalachandu3138
@kalwalachandu3138 3 жыл бұрын
జై బుద్దిజం జై అంబేద్కర్
@parashuramas7445
@parashuramas7445 11 ай бұрын
Super bro cha viluvaina Buddhuni charitra nni maaki pancharu
@muralipotnuru441
@muralipotnuru441 3 жыл бұрын
Baga chapparu జై బౌద్ధం
@chandrasekharbabu6210
@chandrasekharbabu6210 2 жыл бұрын
Maa yiinaati maanavajaathi dhaname thalli dhaname thandri/dhaname dhaivam antu chasthunnaaru/
@sanapatisankararao644
@sanapatisankararao644 Жыл бұрын
చాల బాగా చెప్పారు బ్రదర్
@sailohith6479
@sailohith6479 3 жыл бұрын
Tqqqqq nyc 🙏🙏🙏🙏🙏🤝👌
@jajamvenkataramanarao2563
@jajamvenkataramanarao2563 2 жыл бұрын
Exlent sir
@satyanarayana5384
@satyanarayana5384 Жыл бұрын
Excellent sir
@chandrasekharbabu6210
@chandrasekharbabu6210 2 жыл бұрын
Maranam/dhukkam vunnaayani theliyani vaaru gowthamudu/
@siddharth3640
@siddharth3640 Жыл бұрын
telugulo tolisari vinnanu chala manchiga prabhodincharu Namo Budhaya Jai Bhim Sir
@naveenchandu5452
@naveenchandu5452 3 жыл бұрын
Inspired
@kajaldarling7766
@kajaldarling7766 4 жыл бұрын
Nutan Prasad bio pls sir very talented person
@vizagitywaltair
@vizagitywaltair Жыл бұрын
Who is Nutan Prasad??
@kajaldarling7766
@kajaldarling7766 Жыл бұрын
@@vizagitywaltair old actor
@vizagitywaltair
@vizagitywaltair Жыл бұрын
@@kajaldarling7766 oh ok 👍
@sairamsiluveru
@sairamsiluveru 4 жыл бұрын
Super brother..do about great Mahabharatam, ramayanam charcters..
@pnagamani9855
@pnagamani9855 2 жыл бұрын
Tq so much sir
@nakkewarharidas8996
@nakkewarharidas8996 3 жыл бұрын
Tq Sir
@satyanarayana5384
@satyanarayana5384 Жыл бұрын
Thank q sir
@imaheshsiddhu1141
@imaheshsiddhu1141 4 жыл бұрын
Sir please sir Bollywood actor ranveer Singh biography
@vamciestevesayabuthecult4002
@vamciestevesayabuthecult4002 4 ай бұрын
Brother, you skipped Parivrajaka of Gautama Siddhartha. Your video led to idea as all videos in Internet.
🕊️Valera🕊️
00:34
DO$HIK
Рет қаралды 7 МЛН
Synyptas 4 | Арамызда бір сатқын бар ! | 4 Bolim
17:24
Хасанның өзі эфирге шықты! “Қылмыстық топқа қатысым жоқ” дейді. Талғарда не болды? Халық сене ме?
09:25
Демократиялы Қазақстан / Демократический Казахстан
Рет қаралды 322 М.
🕊️Valera🕊️
00:34
DO$HIK
Рет қаралды 7 МЛН