మీరిచ్చిన రిప్లై కి ధన్యవాదాలు. మీ ద్వారా నాకు కలిగిన అవగాహన కొంత చెప్పగలను. పుట్టింది శరీరం. చచ్చింది శరీరం. ఈ రెండు పక్కవారి అనుభవం. మధ్యలో జీవితం ఒక కల. ఇది ఆధ్యాత్మిక సత్యం. రామాయణం శ్రీవాల్మీకి కథ. కృష్ణ భారతం శ్రీ వ్యాసుని యొక్క కథ. వెంకట రమణగా తన16వ ఏటనే చనిపోయి రమణ మహర్షిగ తన జీవిత పాత్రని అభినయించారు. 8వ శతాబ్దంలో పుట్టిన శ్రీ శంకరాచార్యుల వారు అద్వైత సిద్ధాంతాన్ని ఎంతగానో ప్రబోధించారు. ఇది అనుభవానికి రాక ఎంతోమంది ఆచార్యులు భక్తులుగా మారారు. ఇందులో తప్పులు ఉంటే మన్నించండి🙏
@anathmavicharana3357Ай бұрын
@@pushpaandal5226 తప్పు.ఒప్పులు ఎక్కడావుండవు. మనం చూసే దృష్టి కోణంలో వుంటుంది. ఎన్ని రకాలుగా శాస్త్రాలు ఉన్నప్పటికీ ఏ ఒక్కటి కూడా ఆత్మజ్ఞానం అందించవు. ఒక్క అనుగ్రహం చేతనే ఆత్మ జ్ఞానం ప్రకాశిస్తుంది జన్మ చరితార్థం అవుతుంది. మౌనమే శరణ్యం
@pushpaandal5226Ай бұрын
అకర్మే అబద్ధం దానికి రంగులు పూసే విశ్లేషణ శ్రమ అవసరమా స్వామి🙏
@anathmavicharana3357Ай бұрын
పుట్టిన ప్రతి వానికి కర్మ వుండితీరుతుంది. జ్ఞాన కైనా అజ్ఞాని కైనా, సాక్షాతూ శ్రీరామ అవతారంలో చాటుగా వేసిన బాణం శ్రీ కృష్ణావతారంలో బోయ వాని బాణానికి శరీరం చాలించాడు. తాను తెచ్చుకున్న కర్మ కాకపోతే మరేమిటి. కర్త లేని కర్మలు ఒక్కస్వరూప ప్రకాసంతోనే,అది జరుగుతుంది ఈ మాయలో. ఇవన్నీ మాయ మాటలే వృధా ప్రయసే! సత్యం అవగతం అయితే! నీ ఆలోచనే నీ కర్మను నడిపిస్తుంది. పుట్టుకే అసత్యమని నీవు ఆత్మగా నిలిస్తే దేహం వున్నంత వరకూ ఆకర్మే వెంటాడుతుంది.మహర్షికి క్యాన్సర్ కణాలు రావడం కర్మేకదా! కర్త లేడు కాబట్టి దేహత్మ జనిoచలేదు కాబట్టి అంతా ఆకర్మ్ గా మరి. పుట్టుక వుంటే ఎవని కైన ఈ మాయలో కర్మ వుంటుంది .ఎరుకగా సత్యం అనుభవానికి వచ్చిన స్థితిలో కర్మలేదు జన్మలేదు అసలు సృష్టి వుండదు. ఇది నా అనుభవం. ఆది బోధించేది కాదు. సూచించేది కాదు. అనుభవ యోగ్యం మాత్రమే. శ్రీ ఆదిశంకరులు ఈవిషయాన్ని ప్రస్థాపించారు. దేనికైనా రంగులు పోసేవాడున్నాడేమో విచారించి సత్యం అనుభవానికి తెచ్చుకో.అప్పుడు గోచరం అవుతుంది. ఎవరూ దేనికీ రంగులు పూయలేరని. ఇదంతా స్వప్నతుల్యం అని గ్రహిస్తావు. మౌనమే శరణ్యం