శిరీష గారు నిజంగా మీది కోకిల స్వరమే.ఇలా పాటలు ఇంత అందంగా పాడగలగడం పూర్వ జన్మ సుకృతం.మరో సుశీలమ్మ గారు పాడినట్టుగా ఉంటుంది.మీ పాటలు వింటుంటే మనసుకు ఎంతో ప్రశాంతంగా,హాయిగా ఉంటుంది. ప్రతి రోజూ మీ పాటలు విని నిద్రపోతాను.
@SirishaKАй бұрын
Thanks andi
@ayyalasomayajulasrinivas4249Ай бұрын
ఎంత మధురంగా పాడారు. Your voice well suited to both Susheela Amma & Leela Amma. 👏👏👏👌👌👌
@SirishaKАй бұрын
Thanks for the compliments
@srinivasulukeynessir66435 ай бұрын
మధురమైన మీ గానం ద్వారా సంప్రదాయ పాటలకు విలువ నేటి తరానికీ అందిస్తున్నారు 👏👏👏
@SirishaK5 ай бұрын
Thank you 🙏
@srinivasareddy6347Ай бұрын
సిస్టర్ మీరు 4నెలలక్రితం పాడిన ఈ పాట ఇప్పటికి ఎన్ని సార్లు విన్నానో లెక్కేలేదు .అంతబాగా నచ్చింది .విన్న ప్రతిసారి మరల వినాలనిపించేది .మరోసారి ధన్యవాదాలమ్మ
@SirishaK28 күн бұрын
Thank you Sir
@raghunadhacharyulusribhash9517Ай бұрын
I am in a trance, went 60 years back, at an age of 10 years to me. God bless you. Recently I had listen your Paduta teeyaga journey.
@SirishaKАй бұрын
Thank you for listening
@alladibabu41403 ай бұрын
సిస్టర్ 60 సం" వెనక్కి తీసుకుని వెళ్ళారమ్మా ఎంత మధురం ఏమి ఆనందం చాలా సంతోషంగా వుంది. Very happy.
@SirishaK3 ай бұрын
🙏🙏
@alladibabu41403 ай бұрын
@@SirishaK సిస్టర్! వీలయితే పాండవ వనవాసం చిత్రంలో జననీ శివకామినీ అనే పాట వినిపించ గలరా!
@SirishaK3 ай бұрын
@@alladibabu4140 👍
@alladibabu41403 ай бұрын
@@SirishaK థేంక్యూ సిస్టర్!
@ChakreNayak3 ай бұрын
❤❤❤supr m
@eswar3471Ай бұрын
మీ పాట మనసులో ఆనందం మీకు శుభాకాంక్షలు శుభోదయం 🙏
@vasudev7419Ай бұрын
Relaxing video night 9pm li aarubayata mancham vesukoni ee song vinte naa samiranga keka
@indiradevikunda5133Ай бұрын
శిరీష గారు ఖందాంతరాలలో మన తెలుగు పాటల ఖ్యాతిని విశ్వవిఖ్యాతం చేస్తున్నందుకు మీకు ధన్యవాదాలు
@SirishaKАй бұрын
🙏🙏
@narasimulu80664 ай бұрын
అమ్మ శిరీష చాలా అద్భుతంగా పాండా కళాత్మకంగా మంచిగా పాడినవి మేము ఆనాటి పాటలు విన్నాము ఆనాటి సంగీతం వినడం ఇప్పటి పూర్తి చాలా మంచి సంగీతము మీకు అందరికీ అభినందనలు
@SirishaK4 ай бұрын
🙏🙏
@ChandraiahNagapuri-u2y4 ай бұрын
Sweet voice, long live singer,very nice.
@narsimharao76334 ай бұрын
Very excellent song, &nicely Sung. Superb voice Sirisha, God bless U.
@laxminarasimha1851Ай бұрын
Nice and beautiful voice Madam, God bless you always 👌👌🙏🙏
You have taken a generation , down the memory lane invoking nostalgia. Very graceful presentation.
@SirishaK5 ай бұрын
Thank you 🙏
@naidunsr5 ай бұрын
Excellent
@sekhartempalle13 күн бұрын
శిరీష గారూ ...ఏం పాడారండీ...జీవించేశారు...
@sairamp674525 күн бұрын
మీ స్వరం అధ్బుతం. చాలా బాగా పాడుతున్నారు.❤
@SirishaK23 күн бұрын
🙏🙏
@MURALIORUGANTI3 ай бұрын
మీ ఛానెల్ 1st time చూసాను యెంత బాగా ఎంజాయ్ చేశాను వింటుంటే హాయిగా వున్నాయి ఓల్డ్ సాంగ్స్ Tq
@santhoshselvaraj95143 ай бұрын
"ஆகாய வீதியில் " இந்த பாடலை தமிழ், Telugu இரண்டு மொழியில் கேட்டாலும், இசை, கண்டசாலா, சுசிலா குரல் மெய்மறக்கச் செய்துவிடும். உண்மையில் அதேபோன்ற ஒரு பரவசம் தங்கள் குரலிலும் உள்ளது. வாழ்த்துக்கள்.
@SirishaK3 ай бұрын
Many thanks 🙏
@sudhakarvittaldev2 ай бұрын
Fantastic Sirisha!
@bayapareddypamdurthi28404 ай бұрын
అమ్మ మీరు అమెరికా ఉండి తెలుగు పాటలు మంచిగా పాడుతున్నారు చాలా సంతోషం
@SirishaK3 ай бұрын
🙏🙏
@kalidassai56085 ай бұрын
మధ్యమావతి రాగం లో మాస్టర్ వేణు గారి అద్భుతమైన composition, శ్రీ శ్రీ గారి జలతారు మేలిమబ్బు అనే అద్భుత పద ప్రయోగాలు 👍🙏 మాధవపెద్ది కాళిదాసు
@SirishaK5 ай бұрын
@@kalidassai5608 🙏🙏 thanks for the details andi
@nallabothularevathiRevathi2 ай бұрын
Akkamerusuperb🎉🎉🎉🎉🎉🎉🎉❤
@kmboyapati15 күн бұрын
Beautiful old song❤️
@marripudivenkateswararao20912 ай бұрын
Good 👍🎉bagavundhisong
@SirishaK2 ай бұрын
Thanks andi
@obannamro4627Ай бұрын
Super interesting song Mam Justice done by kotamRaju Koyila garu Hats off Mam
@SirishaKАй бұрын
Thank you
@ChandraiahNagapuri-u2y4 ай бұрын
Amma, you are a fantastic singer, God bless. U.
@mandasrao7492Ай бұрын
చక్కగా పాడారు 👌👌👌
@SirishaKАй бұрын
🙏🙏
@lakshmanrao21383 ай бұрын
Old songs ante naku chala istam Anni naku istamina songs padutunnavu talli chala hayiga vundi
@SirishaK3 ай бұрын
😊😊
@nageswararaovempa27332 ай бұрын
Old is గోల్డ్ 👍👍👍👍🎉🎉🎉🎉
@suryanarayanamurthyi22495 ай бұрын
మంచి సాహిత్యం, చక్కటి గానం, మనసుకు ఎంతో హాయిగా ఉన్నది.
@SirishaK5 ай бұрын
Thank you 🙏
@srinivasyadav80893 ай бұрын
WOW 👌 👏 😍 ❤❤❤
@mukkamala19585 ай бұрын
A great song composed by Master Venu. Nicely rendered. It is so soft with melodious voice and music made it memorable. Congratulations for one more Master piece.
@SirishaK5 ай бұрын
Thanks andi
@marripudivenkateswararao20912 ай бұрын
Exlent 🎉
@chilugurimanoharreddy32852 ай бұрын
Chala baga padaru. God bless you
@SirishaK2 ай бұрын
🙏🙏
@goginenibrahmeswararao819125 күн бұрын
Good performance of both
@sambasivaraonukala792427 күн бұрын
మీకు కోటి నమస్కారం లు 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿
@SirishaK22 күн бұрын
🙏🙏
@srirammurthygundavarapu98744 ай бұрын
Excellent voice, amma.
@prasannakumari12195 ай бұрын
Wonderful rendition Sirisha garu.. 🤝 mee favorite nenu 😍
@SirishaK5 ай бұрын
Thank you!
@polisettysrinivas5742Ай бұрын
శుభ సాయంత్రం మేడం
@narasimharaodharmavarapu58115 ай бұрын
శతమానం భవతి 🙌🌹
@SirishaK5 ай бұрын
Thank you 😊
@kamarajusudhakar5435 ай бұрын
చాలా చక్కగా పాడారు..... శుభం భూయాత్ శిరీష..గారు..
@SirishaK5 ай бұрын
🙏🙏
@SathyaNarayanaRao-yx1cm6 күн бұрын
Gathraniki potiga music hats off
@aparnaremani22585 ай бұрын
Beautiful singing Sirisha 👌👏👏
@SirishaK5 ай бұрын
Thank you
@venkateswraraokolli9222 ай бұрын
super madam sang well hats off mam
@SirishaK2 ай бұрын
🙏
@padmad2093Ай бұрын
Supar song
@tallurisrinivasarao64975 ай бұрын
చాలా మంచి పాట సెలెక్ట్ చేసుకుని బాగా పాడారు. ఈ సినిమా విడుదల అయినప్పుడు నా వయస్సు 5 సంవత్సరాలు.
@SirishaK5 ай бұрын
😊 😊nice andi
@VenkateswaraoGudipudi-nh9pz3 ай бұрын
Nice🎉
@vimaladevit95195 ай бұрын
Exelent amma etaram ammayi vi maa taram paata paadavu super
Was waiting for this song and now you rendered it❤
@SirishaK5 ай бұрын
Thank you
@gmanohar1884 ай бұрын
Thalli suuupur singing and nice dressed ra god bless you and your family
@SirishaK2 ай бұрын
🙏🙏
@lekshaavanii18225 ай бұрын
Great rendering thalli. 👍🌼🌺🌿
@SirishaK5 ай бұрын
Thank you 😊
@lekshaavanii18225 ай бұрын
Very soothing piece.🌱🌷
@SirishaK5 ай бұрын
Many thanks!
@kandukurivenkatesham748028 күн бұрын
LIKE KOTTADAM KUDA MARCHIPOYI ALA VINTU VINTU NIDHRALOKI . EVERY SON BEST SADISEYAKO GALI BEST OF THE BEST LEKKALENI ANNI SARLU VINNANU. SUPER CHELLI GOD BLESS YOU.
@SirishaK22 күн бұрын
Thank you very much for listening and encouraging 🙏
@ranga.n.s70794 ай бұрын
Hello Sister, its my favourite song for whistling Art... Last year too performed in AIR Gulbarga... Tq sister... Nice song 🙏🏻
@SirishaK4 ай бұрын
Nice! 👍
@ananthareddyoruganti49664 ай бұрын
Very..Super tongue Akka meeku naa..Namaskaramulu
@thangalapallyshekharam57042 ай бұрын
రాగాల వీదిలో ఆనందాల గాత్రం
@SirishaK2 ай бұрын
😊👍
@sugunanellore3 ай бұрын
👌👌👌💐
@harischandraraghupatruni31385 ай бұрын
Nice singing
@SirishaK5 ай бұрын
🙏
@aaaaa430417 күн бұрын
Good Morning Sirisha garu, Please sing the following songs. All these are very popular songs by Balu garu & Gantasala - Ede pata prati chota - Rasanu prema lekhalenno - Goranka gutike ( Ghantasala version) - Tanivi teeraleda na manasu - Kanula mundu neevunte kavita pongi padada - Nuvvu navvu jataga, Chitti ammalu ( Astiparulu ), Mama chandamama, Some songs are by both M&F. Try. All are hit songs. Please try for me. Ok - With Regards
@kandukurivenkatesham7480Ай бұрын
FINE FINE FINE VERY VERY NICE.
@shanthisree60104 ай бұрын
Amma sirisha. Your voice is very melodious. One small request. Krishnaathami is approaching na. My humble request:can you upload KRISHNA HARE MUDDU KRISHNA HARE SONG please? Please. Thank you🙏
@SirishaK4 ай бұрын
Will try andi
@hemavathislreddy1725Ай бұрын
❤❤❤
@muniswamy35547 күн бұрын
Good tone. God bless u 🦜🌷💯❤️🐦🌉💐🙏
@polisettysrinivas5742Ай бұрын
మేడం మీరు చాలా బాగా పడుతున్నారు భగవద్గీత పాడండి మేడం చాలా బాగుంటుంది మీ వాయిస్ లో
@venkateswraraokolli9222 ай бұрын
Ever nightingale we have seen
@SirishaK2 ай бұрын
Thank you
@narasimharaonaga4402Ай бұрын
👍👍👍🌹
@narasimulu80665 ай бұрын
మేడం మీ శ్రీను మేం చూసినాము జమున గారు పాట అప్పుడు అంతా మంచి శీను ఆ పల్లెటూరులో అందరం చూసేది
@SirishaK5 ай бұрын
🙏
@VenkatramanaP-l9r3 ай бұрын
❤
@lakshmanaraodubba79462 ай бұрын
Malli aarojulu aacinimalu vstaya,ee genaration ki adrustam kaluguthunda🎉🎉🎉
@SirishaK2 ай бұрын
🙏
@VenkataramanaPonnada-g6iАй бұрын
Supersongs
@SirishaKАй бұрын
🙏🙏
@jkmurthy24215 ай бұрын
It’s vayyari but not Uyyari can be corrected, rest of the song is so sweet.
@ringtonehits9097Ай бұрын
Very good mom
@bodalaksnarayana16394 ай бұрын
అభినందనలు
@SirishaK4 ай бұрын
🙏
@ramaraomokkarala14195 ай бұрын
Excellent
@SirishaK5 ай бұрын
Thanks
@subrahmanyampadam22015 ай бұрын
Better you include lyrics for difficult word songs pl
మీరు భగవద్ గీతను పాడండి మీగాలే కాదు పంచభూతాలు కూడా చాల సంతోషిస్తారు కొంచము శాంతము ఔతాది వారికి ఇప్పుడు పంచ భూతాలు చాల కోపములో ఉన్నాయి.దేవుడిని అందరూ మరచి పోయారు అని.ఒక మంచి దేవుడి పని చేసిన వారు ఔతారు మీ కంఠము చాల భాగ ఉన్నది
@syedsarwar61142 ай бұрын
Hotsaf mdm
@MaheshKumar-dh9dt2 ай бұрын
అక్క మీరు తప్పుగా అనుకోవద్దు పాటలతో చంపేస్తారు.. ఎందుకక్కా మాపై ఇంత అభిమానం లేకుంటే ఎందుకు ఆ మాధుర్యం ఆ పాటలో శ్రోతలపై🙏
@SirishaK2 ай бұрын
haha!
@MaheshKumar-dh9dtАй бұрын
🙏@@SirishaK
@srinivasareddy63475 ай бұрын
సిస్టర్ మీనుండి డ్యూయెట్ సాంగ్ వినటం మొదటిసారి .చాలా చాలా గొప్పగా పాడారు .సంగీత ,సాహిత్య ,నటన పరంగా అత్యున్నత స్థాయిలో ఉన్నపాట ఇది .65 సంవత్సరాల క్రిందటి ఈ పాట మరో 100 సంవత్సరాలు దాటినా పరిమళిస్తూనే ఉంటుంది .సావిత్రి గారిని గుర్తుచేసినందుకు ధన్యవాదములు .