Oho Meghamala | Bhale Ramudu | Old Telugu Song P Leela

  Рет қаралды 201,186

Sirisha Kotamraju

Sirisha Kotamraju

Күн бұрын

#sirishakotamraju

Пікірлер: 554
@rajaakurathi6454
@rajaakurathi6454 3 ай бұрын
ఇపుడు వచ్చె దరిద్రపు పాటలు వినలేక చస్తున్నాము మీ గాత్రం అమోగం ఇలాంటి మంచి పాటలు మనసుకు హాయినిస్తాయి చాలా బాగా దాడారు
@venkateswararaoo
@venkateswararaoo 3 ай бұрын
అమెరికాలో ఉండి పాత తెలుగు పాటలు ఎంత బాగాపాడుతున్నావు తల్లీ నీకు నా హృదయపూర్వక అభినందనలు. ఆ పాటలు తీయని తేనెల ఊటలు . ముందు అమెరికాలో పాతపాటలనగానే తెలుగు ఎలా పలుకుతావో అని ఈ పాట విన్నాక చాలాసేపు మదురమైన నీస్వరం నుండి పాటలు విన్నానమ్మా . నిన్నెలా అభినందించాలో అర్ధం కావట్లేదు తల్లీ . 'శతమానం భవతి: శతాయు పురుష శ్శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి'
@srimanthulaaharnath8344
@srimanthulaaharnath8344 3 ай бұрын
అమ్మ శిరీషా ఎంత బాగా పాడావు ఎంతో హాయిగా ఉంది మీ స్వరం థాంక్యూ.
@subbaraokukutla2260
@subbaraokukutla2260 3 ай бұрын
శిరీష... కనీసం వారానికి ఒక సాంగ్ ఐనా పోస్ట్ చేయి... పాత పాటలు ఐనా ఏదో కొత్తదనం మీ గాత్రం లో ఇమిడిఉంది 👍🌹😄👌
@SirishaK
@SirishaK 3 ай бұрын
Weekly okati post cheyataniki prayatnisthunnanu... thanks for your support
@sripadaraokoppula4632
@sripadaraokoppula4632 3 ай бұрын
పాత మధురాలు ఏదోకొత్త ధనం
@krishnamacharykandala5007
@krishnamacharykandala5007 13 күн бұрын
Nice
@chandrareddy4546
@chandrareddy4546 3 ай бұрын
శ్రావ్యమైన మీ గొంతు నుండి అద్భుతమైన పాట విన్నాము
@hanumantharaosreepada6457
@hanumantharaosreepada6457 3 ай бұрын
చాల మంచిపాట బాగుగా పాడావమ్మ. గుడ్ ఎఫర్ట్స
@SirishaK
@SirishaK 2 ай бұрын
🙏🙏
@shatagopamsatyanarayana2429
@shatagopamsatyanarayana2429 2 ай бұрын
దేశ భాషలందు తెలుగు లెస్స అన్నట్టుగా నిరూపించావు అమెరికాలో మేడం గారు 🙏💐
@narasimulu8066
@narasimulu8066 2 ай бұрын
హై క్లాస్ కామెంట్ దేశభాషలందు తెలుగులో
@GNageswararao-i6u
@GNageswararao-i6u 2 ай бұрын
Thankyoumadam
@garlapatinarayanamurty5382
@garlapatinarayanamurty5382 Ай бұрын
అద్భుతం మీ గొంతు, చాలా శ్రావ్యంగా ఉంది 👍
@brahmanaiduyakkati9731
@brahmanaiduyakkati9731 3 ай бұрын
చాల మంచి పాటకు మరోసారి జీవం పోశావు. అద్భుతం.
@SrinivasaRao-rr6vl
@SrinivasaRao-rr6vl 28 күн бұрын
అద్భుతుంగా పాడావమ్మా ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది 👌
@krishnareddy2803
@krishnareddy2803 3 ай бұрын
మనసుకు హాయిగొలిపే సంగీత ప్రధానమైన ఇలాంటి పాట పూటకొకటి వింటే చాలు. చక్కగా ఆలపించారు.
@SirishaK
@SirishaK 3 ай бұрын
Thanks andi
@ravindranadh9812
@ravindranadh9812 3 ай бұрын
ఆనందంలొవున్న టెన్సన్లొ వున్న. ఈపాటలు వినాలి
@SirishaK
@SirishaK 2 ай бұрын
👍👍😊
@raghavendraelectrical
@raghavendraelectrical 2 ай бұрын
మీరు పాడుతుంటే, మీ గాత్రం, పాత పాటలు మాకు వినటం మనసు హాహాయిగా అన్పించింది అండి. ధన్యవాదములు 🙏
@SirishaK
@SirishaK 2 ай бұрын
Thank you very much 🙏
@HaribabuKandimalla-xe8yq
@HaribabuKandimalla-xe8yq 2 ай бұрын
ఇలాంటి ఒక్క కూతురు వుంటే చాలు వాళ్ళ జన్మ ధాన్యము god bless you అమ్మ
@SirishaK
@SirishaK 2 ай бұрын
Thank you 😊
@VenkateswaraoGudipudi-nh9pz
@VenkateswaraoGudipudi-nh9pz 9 күн бұрын
Yes
@ponnapatisureshkumar1586
@ponnapatisureshkumar1586 2 ай бұрын
అమ్మా మీరు పాడుతుంటే ఎంతో హాయిగా ఉంది God bless u ఇలాగే ఎన్నో పాటలు పాడి అందరినీ హ్యాపీ గా ఉంచాలని మా కోరిక
@SirishaK
@SirishaK 2 ай бұрын
🙏🙏
@haranathraju9311
@haranathraju9311 3 ай бұрын
శిరీష గారు, అధ్బుతంగా అహ, దూడుకుతనమేల దగ్గర, చాలా అద్భుతంగా అనిపించింది అండి 🎉
@SirishaK
@SirishaK 3 ай бұрын
Thanks andi 🙏
@srinivasareddy6347
@srinivasareddy6347 3 ай бұрын
అద్భుతమైన పాట తీసుకుని అత్యద్భుతంగా పాడావమ్మా .ఈ పాటలో సావిత్రిగారి నటనని వర్ణించలేము .చాలా సంతోషమనిపించింది .మరో మెలోడీ కోసం ఎదురు చూస్తుంటాము
@SirishaK
@SirishaK 3 ай бұрын
🙏🙏
@kantharaomallavarapu8508
@kantharaomallavarapu8508 3 ай бұрын
చక్కగా పాడినావు.very good
@shankardeshaveni
@shankardeshaveni 2 ай бұрын
ఆహా ఆహా ఎంత అందంగా ఆహ్లాదకరంగా సుమధురంగా పాడారు. సూపర్.
@SirishaK
@SirishaK 2 ай бұрын
🙏🙏
@NandruPrasadrao-rj6ij
@NandruPrasadrao-rj6ij 2 ай бұрын
I can't say how melody your voice. I am speechless. It is feeling like listening original song. You are a legendary singer. Brilliant Singer. It is a honor to listen to the golden voice of you , you are so talented .thanks.
@SirishaK
@SirishaK 2 ай бұрын
Thank you very much for your kind words
@alapartipitchaiahchoudary
@alapartipitchaiahchoudary Ай бұрын
పాత పాటలను ఎంతొ ఆసక్తి గలవారికి కనుల విందు మీ వీడియొలు. విన్నవారు అభినందించక మానరు ... అభినందనలు తల్లి శిరీష ..
@SirishaK
@SirishaK Ай бұрын
🙏
@kothapalliashok8914
@kothapalliashok8914 3 ай бұрын
మీ గాత్రం +రాగం పలికిన తీరు భేష్ మేడమ్ గారు 😢
@SirishaK
@SirishaK 3 ай бұрын
🙏🙏
@prameelad6372
@prameelad6372 3 ай бұрын
మీ గాత్రం లో పాట చాలా హాయిగా ఉంది, మీ పాటలకోసం ఎదురు చూస్తూ ఉంటాను శిరీష గారు 👏👏
@SirishaK
@SirishaK 3 ай бұрын
Thank you 🙏 please check all the songs in old telugu melodies playlist
@lingaiahvennampally9120
@lingaiahvennampally9120 3 ай бұрын
అలనాటి పాత మధురాలు చాలా బాగున్నాయి. మీ గానం శ్రావ్యంగా ఉంది అభినందనలు శిరీష గారు 🎉🎉🎉
@SirishaK
@SirishaK 3 ай бұрын
Thanks andi
@rajumarella5362
@rajumarella5362 3 ай бұрын
Pesarattu , Upma and this lovely song from past brought in perfection to present , makes an appropriate holiday monsoon morning . Thanks
@SirishaK
@SirishaK 3 ай бұрын
Nice analogy, thank you 😊
@satyanarayanajv3092
@satyanarayanajv3092 2 ай бұрын
Excellent singing. Old melodies have a soul. You have brought it out for us. Thank you and God bless you.
@SirishaK
@SirishaK 2 ай бұрын
So nice of you
@yarapotinasatyanarayana569
@yarapotinasatyanarayana569 3 ай бұрын
అమేజింగ్🎉 మహామంత్రి తిమ్మరుసు చిత్రంలోని మోహన రాగమహా మూక్తి మంత మాయే పాటను మీ గాత్రం నుంచి వినాలని ఉంది 🎉
@ghantasalasongsbyrachapundaree
@ghantasalasongsbyrachapundaree 3 ай бұрын
సుగంధ పరిమళ సాహిత్య పదమాల 🌷సుస్వర సరిగమల సంగీత మధురిమలు 🌲అహ్లాద మందించి🎸శిరీష గాన పవనాల మనసంతపులకించె..📢ఆహా..ఏమా గాన మాధుర్యము..అందించండి మరెన్నో తీయని పాటలు..🌺👌🙏💥📣🌵🙏🎸
@SirishaK
@SirishaK 3 ай бұрын
చాలా బావుందండీ. కృతజఞతలు 🙏
@narasimulu8066
@narasimulu8066 2 ай бұрын
మీది మంచి కథ బంధం సార్ ఏమైనా సాహిత్యం ఇలాంటి పదాలు చాలా రోజులకు వింటున్నాం
@svrmurthy51
@svrmurthy51 3 ай бұрын
బాగుందమ్మా అమెరికాలో ఉన్నా , అమ్మ భాష మరువ లేదు . భాషే కాదు వేషంలో కూడా తెలుగుదనం చూపడం అభినందనీయం .
@SirishaK
@SirishaK 2 ай бұрын
Thanks andi
@ManjuSri-py7gd
@ManjuSri-py7gd 2 ай бұрын
చాలా బాగా పాడారండీ మీరు ఇద్దరూ. ..ఎప్పుడో చిన్నప్పుడు ఆలిండియా రేడియోలో విన్న ఆ మధరమైన పాత పాటలకు జీవం పోసి మళ్ళ వినగలిగే అదృష్టం మీ ద్వారా కలిగినందుకు మీ దంపతులు ఇద్దరరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ..మీరు ఇలినే మరిన్ని మధురమైన పాటలను మాకు అందించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నం..మరొక్కసారి మీ దంపతులకు ధన్యవాదాలు
@bgmoorthy1979
@bgmoorthy1979 3 ай бұрын
Chala baaga paadaru pl keep on singing old songs which we cannot forget through out our life specially songs sung by Leela Jikki n Sussela n AM Raja Advocate B G Moorthy Highcourt Mumbai
@veeraraghavaraoadiraju1759
@veeraraghavaraoadiraju1759 2 ай бұрын
చాలా బాగా గానం చేశారు.ఆపాటలు రాగయుక్తంగా, రక్తపోటు నియంత్రణకు పనికి వచ్చేవి.ధన్యవాదములు.
@SirishaK
@SirishaK 2 ай бұрын
Thank you 🙏
@vineyard5892
@vineyard5892 3 ай бұрын
Wow .went back to decades.lovely. expecting some more old songs.
@shaikabdulsattar4049
@shaikabdulsattar4049 3 ай бұрын
Wow! Very good feast to ears. Very pleasant rendition. Better to hear these types of songs. repeatedly instead of the noisy today's songs.
@deenanamballa74
@deenanamballa74 3 ай бұрын
After completion of my online work usually somewhat light stress and strain with ur great melodious songs wiped out completely mind will be so fresh and peaceful.Thank you madam for providing such beautiful melodious songs.🙏🙏🙏
@santhoshselvaraj9514
@santhoshselvaraj9514 22 күн бұрын
ஆஹா, பிரமாதம். தமிழில் இந்த இனிமையான பாடலை கேட்டுள்ளேன். ஒரிஜினல் பாடல் போல பி.லீலா போலவே மிக இனிமையாக பாடியுள்ளீர்கள். வாழ்த்துக்கள் சகோதரி. மிக நன்றாக பாடியுள்ளீர்கள்.
@SirishaK
@SirishaK 21 күн бұрын
🙏🙏🙏
@BrundabanMalik-zh7fp
@BrundabanMalik-zh7fp 3 ай бұрын
అబ్బా ఎంత మంచి పాట ఎన్నుకున్నారండీ.... అంతే బాగా పాడేరండి...... కళ్ళు మూసుకుంటే తేడాయే గమనించలేక పోతున్నాము.... మొత్తంమీద నా అభిమాన పాట పాడి అందర్నీ ఆనందింపజేసిన మీకు ధన్యవాదములు అండీ.... 👌👌👌👍👍👍🙏🙏🙏
@SirishaK
@SirishaK 3 ай бұрын
Glad that you liked it andi. Thank you 🙏
@satyanarayanaangadi
@satyanarayanaangadi 3 ай бұрын
Sister good morning 🎉 Good voice keep it up and God bless you with family🙏 iam fan of old songs TQ so much mam your all songs are save my phone and send my brothers and relatives friends....TQ mam
@SirishaK
@SirishaK 2 ай бұрын
Thank you so much andi for liking them 🙏
@goginenibrahmeswararao8191
@goginenibrahmeswararao8191 3 ай бұрын
శభాష్ చాలా బాగా పాడావు అమ్మా ఆ గాత్రం ❤ నీ గాత్రం ఒకేలాగా ఉన్నాయి జో అచ్యుతానంద పాడు అమ్మా, మొత్తం యు ట్యూబ్ అంతా వెతికా వినసొంపుగా ఏది దొరకలేదు,తమిళం లో ఉంది వేదాంత వాళ్ళు చేశారు,మన తెలుగు లో లేదు.
@SirishaK
@SirishaK 3 ай бұрын
Sure andi. Thank you
@narasimulu8066
@narasimulu8066 3 ай бұрын
తెలుగులో జో అచ్యుతానంద జోల పాట తెలుగులో ఉంది మంచి జ్ఞాపకం మీ అందరికీ నమస్కారం
@ushakalva8076
@ushakalva8076 2 ай бұрын
Jo achutananda. Priya sisters n Amma MS do veranda. Very very sweet. Specially Priya sisters .
@sairamp6745
@sairamp6745 28 күн бұрын
చాలా బాగా పాడుతున్నారు.నేను గంట నుండి వింటున్నాను. బోర్ లేదు.THANKU
@SirishaK
@SirishaK 27 күн бұрын
thanks andi 😅
@anuskadambamala6057
@anuskadambamala6057 3 ай бұрын
చక్కగా వుందమ్మా నీ గానం.
@rajkusar4013
@rajkusar4013 3 ай бұрын
అలా వేరే లోకంలోకి తీసుకు వెళ్లారండీ! Exactly.. మీదగ్గర నుంచి ఆశిస్తున్నపాటలు ఇటువంటివే Honestly.. నేను వూహించలేదండీ! మమ్మల్ని(పాట వినే వాళ్ళని) విద్యార్థులను చేసి సంగీతం నేర్పించే టీచర్ లాగా ఎంత అవలీలగా పాడారు.... మరీ ఎక్కువ కూడా పొగడకూడదేమో .. @01:37 - 01:50 & 02:47 - 03:00 అనూహ్యం ..అద్భుతం Appealing attire & serene sorroundings
@SirishaK
@SirishaK 3 ай бұрын
Many thanks 🙏
@krupacharygujjarlamudi4345
@krupacharygujjarlamudi4345 3 ай бұрын
మీ స్వరంలో మాధుర్యం ఉంది లయ తాళం చాలా బాగుంది దైవ deevenalu.achaarya Krupachary gujjarlamudi
@SirishaK
@SirishaK 3 ай бұрын
Thanks andi
@venkataraopasupuleti977
@venkataraopasupuleti977 3 ай бұрын
It is very Happy to Find Smt. SIRISHA GAARU, A Sweet Singer, nearly matching with the tone of. Late SMT. LEELA GAARU. Keep it up Madam ! Namasthey !
@jayababu4615
@jayababu4615 Ай бұрын
What a lucky man I am. I saw this song first time. Find song, excellent action so natural . Thank you.
@SirishaK
@SirishaK Ай бұрын
🙏🙏
@madhavacharysripadi4986
@madhavacharysripadi4986 4 күн бұрын
శిరీష గారు మీ ఈ పాట వింటూ వుంటే చల్లని మలయ మారుతం తాకి నట్లు వుంటుంది. We are so thankful to you , even though you are living in the USA you are doing something special to our telugu language .
@SirishaK
@SirishaK 2 күн бұрын
Very nice of you 🙏 i love doing this 😊
@NagarajNagaraj-oe9hy
@NagarajNagaraj-oe9hy Ай бұрын
Excellent,wonderfulMELODY Song,sirishathally,old,,,is Gold,,godblessyou,,,,Amma Sirisha,,fans,BANGALORE
@suryanarayanamurthyi2249
@suryanarayanamurthyi2249 3 ай бұрын
చాలా బాగా పాడేవు. చక్కగా ఉన్నది.u
@SirishaK
@SirishaK 3 ай бұрын
🙏🙏
@jkmurthy2421
@jkmurthy2421 3 ай бұрын
You and back ground bridge with sweet voice all sangathulu of cinema song playing video clipping is very natural and nice . Is it California or Houston .
@SirishaK
@SirishaK 3 ай бұрын
Thank you so much for your feedback 🙏
@bangarrajualluri2156
@bangarrajualluri2156 3 ай бұрын
Nee gathram chala bavundhi.
@NeelaveniLanka-j1x
@NeelaveniLanka-j1x 2 ай бұрын
Excellent chakkani gatram very good amma 👌👍
@narasimulu8066
@narasimulu8066 Ай бұрын
అమ్మ మేము స్కూల్లో ఈ పాట చాలా మందిని కలిసి పాడేది కాలా కళాత్మకమైన సాహిత్యం మీరు ఇంకా మధురంగా మాకు వినిపిస్తున్నారు మీ అందరికీ అభినందన మాలలు స్వామి నీ దయ
@SirishaK
@SirishaK Ай бұрын
🙏
@venkateswarlupamba8906
@venkateswarlupamba8906 Ай бұрын
Evergreen melody composed byS Rajeswara Rao . Nice performance by Sirisha garu.
@ckmanohar5127
@ckmanohar5127 3 ай бұрын
చాలా బాగుంది, అమ్మా ఆశీస్సులు
@SirishaK
@SirishaK 3 ай бұрын
🙏🙏
@baipallinookaraju713
@baipallinookaraju713 Ай бұрын
పాట చాలా అద్భుతంగా పాడారు మీ గాత్రం కమ్మగా శ్రావ్యంగా హాయిగా విన్నంతసేపు వుంది మరిన్ని మంచి ఆ పాత మధురాలు పాడి వినిపించాలని కోరుకుంటూఉన్నాం thank you medam
@SirishaK
@SirishaK Ай бұрын
🙏🙏
@obannamro4627
@obannamro4627 3 ай бұрын
Mam No clouds Be fore you or besides You , Mam super song voice super interesting
@SirishaK
@SirishaK 3 ай бұрын
🙏🙏
@SchoolLeaders
@SchoolLeaders 3 ай бұрын
Heart touching, super
@chennareddydeverapalli-pj1xm
@chennareddydeverapalli-pj1xm Ай бұрын
మీరు పాడిన పాత పాటలు చాలా అద్భుతంగా పాడారు మేడమ్ మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు మేడమ్ మంచి అలాగే 78వ స్వతంత్ర దినోత్సవం సందర్భముగా మా హృదయపూర్వక శుభాకాంక్ష లు మేడమ్
@SirishaK
@SirishaK Ай бұрын
Happy Independence day andi
@shaikgaffar6400
@shaikgaffar6400 Ай бұрын
The best voice and singing. Siresha garu best of luck to you.
@tirumurusivakumarreddy6813
@tirumurusivakumarreddy6813 3 ай бұрын
Beautiful voice 🎉
@SirishaK
@SirishaK 3 ай бұрын
Thank you!! 😊
@sahadevareddyoram6384
@sahadevareddyoram6384 Ай бұрын
Super we trying to listen this song again again. Sweetest and melody voice. While listening this song we forget all our problems and time. We feel very happy.
@SirishaK
@SirishaK Ай бұрын
Happy to hear that andi
@raghunadhacharyulusribhash9517
@raghunadhacharyulusribhash9517 2 ай бұрын
Adbhutaha, mee songs malanti 70 yerars age group vallu night 9 pm -10 pm vinte aa night hayiga nidra lo ki vellavavachhu. May God bless you. Velithe uhalu guess lade, himagiri sogasulu songs Padandi. My heartly blessings to you & your family.
@SirishaK
@SirishaK 2 ай бұрын
Thanks andi! Mee song requests note cheskunnanu 👍
@paturulakshmi2601
@paturulakshmi2601 Ай бұрын
Megamala melodious song very nice God bless you sister
@ShyamMalluri
@ShyamMalluri 2 ай бұрын
Your Tone god gift supar👌👌👌👌👌👌👍👍👍
@srikrishnaippili4613
@srikrishnaippili4613 2 ай бұрын
Just I became fan of you madam by hearing this song May god bless you by providing more chances to sing such melodious ever green songs🎉🎉🎉🎉🎉
@SirishaK
@SirishaK 2 ай бұрын
Thank you andi! You might like the other songs in the old telugu melodies playlist.
@pandurangan9245
@pandurangan9245 26 күн бұрын
Now a days we are not able to hear such beautiful and melodious songs. Thank you
@SirishaK
@SirishaK 25 күн бұрын
🙏
@bvrrao8876
@bvrrao8876 2 ай бұрын
ANR and Savitri bharata desam garvinche actors... Ghantasala, suseelamma, leela etc., very good singers.... Adbutam gaa pasdaavu thallee.... God bless you.
@SirishaK
@SirishaK 2 ай бұрын
Thanks andi 🙏
@janardhanareddyduvvuru2745
@janardhanareddyduvvuru2745 2 ай бұрын
Excellent song and L Vijayalakshmi dance superb.
@gmanohar188
@gmanohar188 3 ай бұрын
Congratulations great signing mam
@thirupathinallagonda7612
@thirupathinallagonda7612 3 ай бұрын
Super.v.vgood.singing
@ponnapatisureshkumar1586
@ponnapatisureshkumar1586 2 ай бұрын
మీరు పాడే పాటకు సౌండ్ సిస్టం,సంగీతం సెట్ అయ్యింది వేరీ గుడ్ మా god bless u
@SirishaK
@SirishaK 2 ай бұрын
🙏🙏
@RevuDas-l2u
@RevuDas-l2u Ай бұрын
మేడం గారు మీ గొంతు చాలా బాగుంది ఎప్పుడు పాత పాటలు వింటూ ఉంటాము కానీ మీ గొంతు విన్న తర్వాత వాటిని వినటం లేదు మీరు పాడిన పాటలే వింటున్నాము 🙏🙏🙏
@SirishaK
@SirishaK Ай бұрын
😊 thanks andi
@VenkataRamana-so2cf
@VenkataRamana-so2cf 3 ай бұрын
Wow! Another popular old song from the voice of great Sirisha Madam. It gives us a feeling we may be unable to express in words. We repeat and listen again and again. It gives us great pleasure to listen to your songs. My mother loves your songs so much and like a child bothers me to play your songs. It is so nice. We enjoy listening to your songs. Thanks, madam. God bless you and your family.
@SirishaK
@SirishaK 3 ай бұрын
Very happy to see this message. Please convey my namaskarams to your mother. 🙏
@boredahariram4840
@boredahariram4840 Ай бұрын
Chala baga padavamma. God bless you.
@laxminarayanpatra818
@laxminarayanpatra818 3 ай бұрын
Beautiful voice beautiful song beautiful composition
@UppulaPrabhakar
@UppulaPrabhakar Ай бұрын
జగమంతా కుటుంబం నాది ఏకాకి జీవితం నాది జై భారత్
@Pvrao-xx1wd
@Pvrao-xx1wd 3 ай бұрын
We feel proud of you 💕 for singing like this in America.
@annapurnadarbha9807
@annapurnadarbha9807 Ай бұрын
Chala బాగా పాడారు .మా ఇంటిపేరు కూడా దర్భా నే .నక చాలా సంతోషం గా ఉంది
@MuraliKrishnaLV
@MuraliKrishnaLV 2 ай бұрын
Jai Panduranga Vithal Jai Panduranga Jaya Jaya Jaya Panduranga Vithal Vithal Vithal
@NandruPrasadrao-rj6ij
@NandruPrasadrao-rj6ij 2 ай бұрын
ఈ సినిమా విడుదల అయినప్పుడు మీరు పుట్ట లేదు . అయినా ఎంతో చక్కగా పాడి నారు.🎉
@SirishaK
@SirishaK Ай бұрын
😊 thanks andi
@Vishnumolakala.
@Vishnumolakala. 3 ай бұрын
చెప్ప లేని మీ స్వరం, మా పాట, మీరన్న పాట ఎంతో గొప్ప, పాడిన ' విదానము, చెప్ప లేని మీ గాత్ర ము.
@SirishaK
@SirishaK 3 ай бұрын
🙏🙏🙏
@ksrinivasarao8437
@ksrinivasarao8437 24 күн бұрын
God bless you, Sirisha Kotamraju. Would like to hear more old songs from you.
@SirishaK
@SirishaK 21 күн бұрын
Sure andi. Check out the new song from yesterday
@pennamnageswararao7023
@pennamnageswararao7023 Ай бұрын
శిరీషా గారూ చాలా బాగా పాడారు, అమెరికాలో వుండి you are great
@prasadchamarthy9341
@prasadchamarthy9341 5 күн бұрын
Respected Sirisha garibi love old songs my don daughter is out if india I love old songs miru Inka Inka manchi songs kavaku I am 74but my younger sister is boss
@lekshaavanii1822
@lekshaavanii1822 3 ай бұрын
Great rendering thalli. Hats off.💐🍀☘️ . Excited seeing this masterpiece of Leela gari song. My favorite too. Many thanks.
@SirishaK
@SirishaK 3 ай бұрын
Thank you so much 🙂
@seshadripr6755
@seshadripr6755 2 ай бұрын
Your tone is God's gift. Feeling happy to hear .
@rangareddyaleti344
@rangareddyaleti344 3 ай бұрын
Aleti Ranga Reddy artist writter Director Super super singing god bless you thalli 🙏👍👌👏👏
@SirishaK
@SirishaK 3 ай бұрын
Thanks andi
@VenkataramanLavetiVenkat
@VenkataramanLavetiVenkat Ай бұрын
Wow wonderful... old is gold ❤
@jhansiranikavuri7715
@jhansiranikavuri7715 2 ай бұрын
Beautiful song👌👌Excellent performance 👍👍
@suryanarayanamurthy9885
@suryanarayanamurthy9885 2 ай бұрын
చాలా చక్కగా శ్రవణానందముగా పాడిన మీకు ప్రత్యేక మైన అభినందనలు. ఇటువంటి మరిన్ని మంచి పాటలు త్వరలో మీ ద్వారా వింటామని ఆశిస్తున్నా ము.
@SirishaK
@SirishaK 2 ай бұрын
🙏🙏👍
@DReddy-qt5we
@DReddy-qt5we Ай бұрын
Amma super singer ga padinaru enjoy Amma
@ayyalasomayajulasrinivas4249
@ayyalasomayajulasrinivas4249 2 ай бұрын
Your singing style of any song with so ease . Really amazing n crystal clear voice. Hats off mam. 💯✅
@SirishaK
@SirishaK Ай бұрын
Thanks a lot 😊
@NagiVY
@NagiVY 2 ай бұрын
This is also one of my favourite song. I think Leela and Ghantasala sang this in "Bhale Ramudu" movie. Your effort is appreciated. The expressions by Savitri and ANR are superb. Though Leela sang well too, but it was Ghantasala version that made this song memorable.
@SirishaK
@SirishaK 2 ай бұрын
Agreed andi. 👍
@rajendrayeluri6480
@rajendrayeluri6480 6 сағат бұрын
Some un known sweetness in her voice which we are inspire d much God bless you Sirisha Telugu directors will come to America for sweet voice in America in future
@SirishaK
@SirishaK Сағат бұрын
Thank you very much
@narasimulu8066
@narasimulu8066 Ай бұрын
అన్నా శిరీష చాలా ఆశ్చర్యంగా పాడినవి అందరము తన్మయంగా వింటున్నాము నీకు జోహార్లు
@SirishaK
@SirishaK Ай бұрын
🙏🙏
@madhurivikram8101
@madhurivikram8101 3 ай бұрын
Very soothing.. Excellent
@SirishaK
@SirishaK 3 ай бұрын
🙏🙏
@bonagirisadanandam2527
@bonagirisadanandam2527 21 күн бұрын
ఆహా ఏమి గానం 👌👌😍😍
@narasimulu8066
@narasimulu8066 Ай бұрын
అమ్మ శిరీష పాట మధురాతి మధురంగా పాండవు ఆనాడు ఎంత మాధుర్యం లేదు మీ మీ హయాంలో మంచి వాతావరణం మంచి వాయిద్యాలు సంస్కారవంతమైన ధ్వని అందరికీ నమస్కారం
@padmanabh48
@padmanabh48 27 күн бұрын
Kowta Padmanabha Sarma, Hyderabad---Excellent Song sung by Mrs. Sirisha excellently.
@SirishaK
@SirishaK 27 күн бұрын
Thanks andi 🙏
@MadhaviMovva-og7nr
@MadhaviMovva-og7nr Ай бұрын
Golden voice serisha
@SirishaK
@SirishaK 11 күн бұрын
🙏🙏
@purnaramesh6849
@purnaramesh6849 3 ай бұрын
Sooper super.andi🎉🎉
Andame Anandam Female Version | Old Telugu Melody Song | Sirisha Kotamraju
3:22
How To Get Married:   #short
00:22
Jin and Hattie
Рет қаралды 27 МЛН
Incredible: Teacher builds airplane to teach kids behavior! #shorts
00:32
Fabiosa Stories
Рет қаралды 11 МЛН
Every parent is like this ❤️💚💚💜💙
00:10
Like Asiya
Рет қаралды 20 МЛН
Good teacher wows kids with practical examples #shorts
00:32
I migliori trucchetti di Fabiosa
Рет қаралды 8 МЛН
Oho Meghamala Song - Sonalika Performance | Padutha Theeyaga | ETV
10:30
పులకించని మది | Pelli Kanuka | Sirisha Kotamraju
4:26
Akasa Veedhilo  | Mangalya balam | Old Telugu Melody | #sirishakotamraju
4:06
Thellavara Vache | Old Telugu Melody | P Leela hit song
3:56
Sirisha Kotamraju
Рет қаралды 94 М.
How To Get Married:   #short
00:22
Jin and Hattie
Рет қаралды 27 МЛН