పల్లవి : Female: సిన్న సిన్న సింతల్ల బావయో నేను సిల్క్ సీర గట్టుకున్న రావయో "2" ముద్దు ముద్దు మేనబావ రావయో నాతో ముచ్చటైన పెట్టిపోరా బావయో "2" చరణం1: F:మర్రిసెట్టుకింద M:ఇద్దరమూ కూడి F:ఆడిన ఆటలు పాడిన పాటలు M:మీ అయ్య నన్ను జూసి పెట్టిన వాతలు మనసంతా నింపుకున్న నీ ప్రేమ దాచుకున్నా M: అవ్వతోడు మరువలేనే జానకి మళ్ళి నిన్ను జూడ రాలేనే ఊరికి F:సిన్న సిన్న సింతల్ల బావయో నేను సిల్క్ సీర గట్టుకున్న రావయో .... చరణం 2: Female: నా రాజు నువ్వే బావో నీ రాణి నేనే బావ ఇన్నేళ్ళ ప్రేమని గుండెల్లో దాచుకున్నా ఏ నాటికైన నీతో ఏడడుగు లేస్తానన్న ఆశతోనే నేను ఇన్నాళ్లు వేచివున్న M: పానమోలె జూసుకుంటా జానకి నీ సెయ్యి ఇడిసి ఉండనమ్మ జానకి F: సిన్న సిన్న సింతల్ల బావయో నేను సిల్క్ సీర గట్టుకున్న రావయో .... Female: సిన్ని కృష్ణుడల్లె సిన్నానాడు నువ్వు నెమలిక పెట్టుకొని వేణువు ఊదుతుంటే రాధల్లె పక్కనున్న నీ ప్రేమ పంచుకున్న నీ వేణు రాగాలకు నా మనసే ఇచ్చుకున్న M: ముత్యాల మురిపాల జానకి నా పాణమంత నువ్వెనమ్మ జానకి.. F:సిన్న సిన్న సింతల్ల బావయో నేను సిల్క్ సీర గట్టుకున్న రావయో ....
@akhilbanjaraRangasingertsongs5 ай бұрын
Thank You💜🥰🫂
@kotapativiswanath58605 ай бұрын
Super 🎉
@ShirishaGopala5 ай бұрын
Super ❤
@ErukulaMokshithaMoksha5 ай бұрын
Super Anna❤ vadhina
@vishnupolu88545 ай бұрын
Super bayya song🎉🎉
@plaxmaiah3034 ай бұрын
తెలంగాణ యాసలో పాడిన ఈ చక్కటి గీతం ఎంతగానో ఆకట్టుకుంది ఇంత చక్కటి పాటకు కష్టపడి పనిచేసిన కళాబృందానికి ధన్యవాదాలు తెలుపుతూ ఇంతకన్నా మరెన్నో అద్భుతమైన పాటలు అందిస్తారని జనాలకు అద్భుతమైన పాటలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🎉
@akhilbanjaraRangasingertsongs4 ай бұрын
Thank You💜🥰🫂
@KarunakarDasari-vy3ce5 ай бұрын
🎉🎉మంగ్లీ అక్క కన్నా సూపర్ పాడింది పాట నచ్చినవాళ్లు లైక్ చేయండి🎉🎉
@shankarkotte10375 ай бұрын
Nijame bayyo
@akhilbanjaraRangasingertsongs5 ай бұрын
Thank You💜🥰🫂
@veerepallirambabu17455 ай бұрын
Super
@nareshbogarathi81135 ай бұрын
👍👍👍
@Tirupatamma-om9yj5 ай бұрын
❤❤❤❤🎉
@BBVenkateshwaraRao3 ай бұрын
అమోఘం... 👌 అద్భుతం ఇంతటి గానామృతాన్ని ఎప్పుడు నేను వినలేదు..🙏
@rameshsharmaelubaka53885 ай бұрын
మీ పాట కోసం ...ఎదురుచూస్తూ ఉన్నాను.... చాలా చాలా..బాగుంది... మీ టీమ్ అందరికీ All The best 🎉❤
@akhilbanjaraRangasingertsongs5 ай бұрын
Thank you💜
@DevaRaju-f5o5 ай бұрын
చాలా చాలా బాగుంది ఈ పాట కోసం గత రోజులుగా వెయిట్ చేస్తున్నాను ఈరోజు వచ్చింది దాదాపు 20 సార్లు విన్నాను అయినప్పటికీ తనివి తీరలేదు చాలా చాలా బాగుంది... చాలా రోజుల తర్వాత చాలా చక్కని పాట వినాలని అనిపిస్తుంది... మీరు మరిన్ని పాటలు పాడి చాలా గొప్ప స్థాయికి వెళ్తారని కోరుకుంటూ మీ అభిమాని దేవరాజు
@akhilbanjaraRangasingertsongs5 ай бұрын
Thank You💜🥰🫂
@nagalaxmigajanaveni81545 ай бұрын
L 4:35 4:36 4:40 ol😅😅ok👌 👌l) lu ok😊lolo)l) llll lo ll₹1aa✨?o
@Nanimahesh14325 ай бұрын
నేను ఎన్నో పాటలు విన్న కానీ ఈ పాట నాకు చాలా నచ్చింది ఎంత అంటే మాటలో చెప్పలేనంత ఇప్పటివరకు ఒక 100 సార్లు వినచ్చు పాట రాసిన వారికి పాడిన వారికీ హృదయ పూర్వక ధన్యవాదములు 💐💐💐
@akhilbanjaraRangasingertsongs5 ай бұрын
Thank You💜🥰🫂
@Ashritha204 ай бұрын
Nenu eroju e full song vinna
@AAAliyaAlli20243 ай бұрын
Femal vois ఈ పాట hit అవ్వడానికి 100% కారణం
@RajaiahYerram26 күн бұрын
SUPER GA PADARU❤❤😅😅
@rameshsharmaelubaka53885 ай бұрын
సింగర్స్..ఇద్దరు. పాట నీ చాలా బాగా ఎంజాయ్ చేస్తూ పాడారు...
@akhilbanjaraRangasingertsongs5 ай бұрын
Thank you💜
@narayanadamma75114 ай бұрын
3:52 @@akhilbanjaraRangasingertsongs
@swathikeerthi9667Ай бұрын
l
@nraj41145 ай бұрын
ఆమె పాట పడే విధానం,ఆమె మొఖం లో ని ఎస్ప్రెసెన్ అల్టిమేట్ చాలా రోజుల నుండి వేయిట్ చేస్తున్న ఫుల్ సాంగ్ కోసం ....చాలా బాగుంది
@akhilbanjaraRangasingertsongs5 ай бұрын
Thank You💜🥰🫂
@narsaiahmende94545 ай бұрын
Keka song ❤ voice super 🎉🎉🎉🎉🎉 bava kosam ❤ muddula maradal song 🎊🎊🎊🎊🎊
@naganageshwari59455 ай бұрын
Super nice voice sis😊
@nelluriramesh5685 ай бұрын
All a a
@MandagallaParvathalu-i9o4 ай бұрын
Nenu lorry drive chestu. 20 times continues ga vinna paata idi.🚣♀
@renukabandi5 ай бұрын
మీ voice కి మేము ఫిదా సిస్టర్ soo sweet of u sis🥰💖💖
@akhilbanjaraRangasingertsongs5 ай бұрын
Thank You💜🥰🫂
@pathiuma87924 ай бұрын
S
@Manjunathagoud.e4 ай бұрын
Thanks 👍
@Classyrebel_sanju3 ай бұрын
Really awesome ..
@VenkatReddy-tu6jc3 ай бұрын
@@renukabandi ni
@sunilkumarmekala916623 күн бұрын
వెంకట్ అజ్మీరా 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
@kothapallyrishikdance927329 күн бұрын
Super Singer Chala సూపర్ సింగర్స్ చాలా బాగుంది పాట ఆ పాట వింటుంటే మది ఎక్కడికో వెళ్ళిపోతుంది చాలా సూపర్ సాంగ్
@P.Ramesh.P.Ramesh.3 ай бұрын
Phata Lyrics, Bhagunavi, phaddamu, Excellent , congratulations to all members, Jai Telangana. ♥️♥️
@VILLAGEBOYS-n6y2 ай бұрын
ఈ పాట ఎంత మందికి నచ్చింది వాళ్ళు ❤️❤️🙏🙏
@VenkateshVenky-tl6os2 ай бұрын
మీకు ఇద్దరికీ బాగా సెట్ చేస్తారు ఈ పాటలు సూపర్ గా సెట్టింగ్ మ్యూజిక్ వాయిస్ అంత సంపత్ గా భలే బాగుంది స్వామి ఆ తల్లి తండ్రి
@madhud796916 күн бұрын
మా శిరి గారు ఏ పాట పాడితే ఆ పాట హిట్టే.... ఆ వాయిస్ ఏమన్నా ఉంటుందా వేరే లెవెల్....nice singing అండి ❤
@qnews74495 ай бұрын
అక్క నవ్వు కోసం వచ్చిన వాళ్లు ఒక లైక్ కోట డి
@akhilbanjaraRangasingertsongs5 ай бұрын
Thank you💜
@rasalaamarnath89785 ай бұрын
Akka na
@sangamravindra61155 ай бұрын
సాంగ్ చాలా బాగుంది ఎన్ని సార్లు విన్న ఇంకా వినాలని పిస్తుంది. Voice super❤❤👌❤❤
@gururaghavendra150418 күн бұрын
super enjoy
@vinodbhukya54125 ай бұрын
లంబాడి పాట ను తెలుగు లో కూడా ఇంత సూపర్ గా పాడారు ❤❤❤
@nalabothunagesh47085 ай бұрын
S nana
@akhilbanjaraRangasingertsongs5 ай бұрын
Thank You💜🥰🫂
@mnagaraj47625 ай бұрын
Banjara lo song name enti bro
@vankudothramesh41835 ай бұрын
Aajore aajore aajore mara suriya bhanoi aajore@@mnagaraj4762
చాలా చాలా అచ్చ తెలుగు , జానపదం .మీరు ఇంకా ఇలా చాలా జా న పదాలు పాడాలి అని కోరుతున్నాను , గొప్పగా పాడారు ..........అభినందలు .........
@chandrashekar644018 күн бұрын
music chaala baagundi Venkat gaaru
@KrishnaRaoYerra4 ай бұрын
ఈ పాటలోని, భావం, సంగీతం, గానం అద్భుతం. శైలజ గారు చిన్న చిన్న సింతల బావయ్య ఆ పదం దగ్గర అభినయం అమోఘం. ❤❤❤❤❤ 🎉🎉🎉🎉🎉🎉
@akhilbanjaraRangasingertsongs4 ай бұрын
Thank You💜🥰🫂
@rameshmudhunuru61215 ай бұрын
అమ్మాయి సూపర్ సింగర్ నీకు దేవుడు మంచి భవిష్యత్తు వివ్వాలని న మన సరా కోరుకుంటున్నాను తల్లి 🤚🙏🙏💐
@akhilbanjaraRangasingertsongs5 ай бұрын
Thank You💜🥰🫂
@NarasimhaJaveda29 күн бұрын
ಸುಪರ್ ❤❤❤
@kalagalasiva34942 ай бұрын
ఈ పాట రాసిన వారికి పాడిన వారికి మరియు కంపోజ్ చేసిన వారికి ధన్యవాదాలు ఇలాగే మరిన్ని పాటలు చేయాలని కోరుకుంటున్నాను శివ కృష్ణ అనంతపురం లాయర్
@angarekulasreenu72235 ай бұрын
మన తెలంగాణ పాటలు ఎంత్త అర్ధం ఉంద్ది ఈపాట బావ మరదలు ఇక పండ్డుగే సింగ్గర్ శైలజ సూపర్
@akhilbanjaraRangasingertsongs5 ай бұрын
Thank You💜
@pasikantimahesh34025 ай бұрын
ఈ సాంగ్ నాకు బాగా నచ్చింది రాసిన వారు మంచిగా రాశారు ఇట్లు నీ పాటలు బాగా రాయాలని దేవుని పాటిస్తున్నాను ఈ పాట పాడినవారు మంచిగా పాడినలు ఇట్లాంటి పాటలు మంచిగా పాడాలని కోరుకుంటున్నాను
@akhilbanjaraRangasingertsongs5 ай бұрын
Thank You💜🥰🫂
@Dbunny-h1x2 ай бұрын
Super akka miru 🎉
@Creativethinksprashanth1435 ай бұрын
ఎన్ని సార్లు విన్నానో లెక్కే లేదు, కార్ లో ఎటూ వెళ్ళిన ఇదే ఫస్ట్ సాంగ్... వాయిస్ లు బాగున్నాయి, మీరు ఇంకెన్నో మంచి సాంగ్స్ మా కోసం తీసుకు రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను..😍
@akhilbanjaraRangasingertsongs5 ай бұрын
Thank You💜🥰🫂
@mahenderworld401067 күн бұрын
Super singers and musicians ❤❤❤🎉all the best
@chandumn56315 ай бұрын
అద్భుతమైన పాట.. చక్కటి లిరిక్స్.. చూడ చక్కని ఫిమేల్ సింగర్ ఎక్స్ప్రెషన్స్, మధురమైన గానం..All The Best Totall Team...
@akhilbanjaraRangasingertsongs5 ай бұрын
Thank You💜🥰🫂
@vijaylal76695 ай бұрын
పాట చాలా బాగుంది చాలా బాగుంది మ్యూజిక్ సూపర్ హిట్
@akhilbanjaraRangasingertsongs5 ай бұрын
Thank You💜🥰🫂
@gajularajasammaiah57863 ай бұрын
Very nice and god bless you all All the best every time
@akhilbanjaraRangasingertsongs2 ай бұрын
Thank You💜🥰🫂
@Gollagopusomma20 күн бұрын
super song bava mandal ko sama padhenapata❤❤🎉
@PavaniiAadya3 ай бұрын
Wow super ❤
@pagotiramanayya69324 ай бұрын
Good music Archrista team member ki congratulations & All the best .
@akhilbanjaraRangasingertsongs4 ай бұрын
Thank You💜🥰🫂
@Kutty-6679goud5 ай бұрын
Song kosam waiting chesay valu like kottandi super folk 🎉❤2:21
@akhilbanjaraRangasingertsongs5 ай бұрын
Thank you💜
@maruthie9505 ай бұрын
😌😊
@Villageevents0003 ай бұрын
Super vundhi song ❤🎉
@Rekha-ho9eu3 ай бұрын
ఈ సాంగ్ మనసుకు చెవి కి వినటానికి వినసొంపుగా ఉంది చాలా నచ్చింది
@asrithareddy61945 ай бұрын
Ee song kosam nenu chaala wait chesa..... I feel so happy After it is released
@akhilbanjaraRangasingertsongs5 ай бұрын
Thank You💜🥰🫂
@sravanisram19495 ай бұрын
అద్భుతమైన పాట చక్కటి లిరిక్స్ చూడచక్కని సింగర్ ఫిమేల్ ఎక్స్ప్రెషన్స్ మధురమైన గానంతో ధ్వధించిన యూట్యూబ్ని షేక్ చేస్తున్న మీ అద్భుతమైన పాట మధురమైన మేల్ సింగర్ వాయిస్ అన్నిటినీ కలగలిపి ఇంత చక్కటి పాటని మా ముందుకు తీసుకొచ్చిన మీ టీం అందరికీ ధన్యవాదాలు💐💐
@akhilbanjaraRangasingertsongs5 ай бұрын
Thank You anna💜🥰🫂
@nagaiahkamaram79119 күн бұрын
ఈ పాట ఎంత అర్థవంతంగా చాలా బాగుంది సూపర్ ❤
@dharavathavenkanna71345 ай бұрын
చాలా చక్కటి సంగీతం. . గుడ్ ఇదే తరహాలో ఇంకా ముందంజలో. నూతనమైన సంగీతాలతో. ముందంజలో ఉండాలని. నా ఇష్టందైవాన్ని కోరుకుంటున్నాను. హ. ఏదైనా శోధన చేసే వారికి. తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ. చాలా చక్కగా పాడారు. ,,,చూడటానికి మరియు వినటానికి వినసొంపుగా ఉంది,,,, ఓ ఇద్దరి వ్యక్తుల ,, మదిలో భావం,,, స్పష్టంగావెల్లడయింది ,, ,,, ,
@akhilbanjaraRangasingertsongs5 ай бұрын
Thank You💜🥰🫂
@minitaxi20574 ай бұрын
BATTU SAILAJA. తెలుగు లో flok s ఎంత అద్భుతంగా పడుతున్నాం అంటే విన్న కొద్ది వినాలి అనిపిస్తుంది నీవు flok లో మరో డైమండ్ వు ... ఫైనల్ గా మేము సినిమా వల్ల మైన సినిమా song s కంటే flok song ఎక్కువగా వింటున్నాం sailaja congratulations 👏🎉 ఇలానే నీ ప్రయాణం కొనసాగించు నేను e song download చేసిన నేను ఖాళీగా ఉన్నప్పుడల్లా ఈ సాంగ్ వింటాను and music 🎵🎶 lyrics Writer మీరు మరో డైమండ్ s brother s❤❤
@akhilbanjaraRangasingertsongs4 ай бұрын
Thank You💜🥰🫂
@AnilKumar-gp7kf3 ай бұрын
Banjara song's always create the history
@akhilbanjaraRangasingertsongs3 ай бұрын
Thank You💜🥰🫂
@AnjaiahChakali-cx3gt3 ай бұрын
👍supar Naku chala nachindhi
@akhilbanjaraRangasingertsongs2 ай бұрын
Thank You💜🥰🫂
@Sumaryapan25 күн бұрын
Chala bagundhi ❤
@Parameshneerudu10 күн бұрын
హా హా హా రాగం సూపర్ sailaja akhil banjara🎉❤❤❤
@Nandigamabhagavantrao25 күн бұрын
అక్క సూపర్ గా పాట పాడిన అక్క మీరు సినిమాలో నటించాలని మాకు ఉంది మీకు నిండు నూరేళ్లు ఉండాలి
@gouriprashanth19534 ай бұрын
ఆ గొంతులోని ఉంది ఆణిముత్యం ...బట్టు శైలజ గారు ఆ వాయిస్ మీ నవ్వులో ఆ చిరునవ్వు❤
@akhilbanjaraRangasingertsongs4 ай бұрын
THANK YOU😍🫂
@ramakrishnak12563 ай бұрын
Great job entire team! looking forward more folk videos with such nice lyrics and singing!!
@eshwarpamula45405 ай бұрын
ఈ ఫుల్ సాంగ్ కోసం ఎంతమంది ఎదురుచూశారు❤❤
@gangadharadivya5 ай бұрын
😊😊😊
@f-fgaming43135 ай бұрын
🤍😊💫
@srisailamg52555 ай бұрын
చాలా బాగా పాడారు🎉🎉
@ajayrajunala53315 ай бұрын
1:17 1:39 @@gangadharadivya
@pavannimmagalla62295 ай бұрын
Nenu
@SampathBurgula3 ай бұрын
Love u Nee voice ❤❤❤❤❤
@Connectingpraveen5 ай бұрын
పనమోలే చూసుకుంటా జానకి ని చెయ్యి ఇడిసి ఉండనమ్మ జానకి ⏭️ ఈ లైన్ సూపర్ అన్న ❤❤❤❤
@akhilbanjaraRangasingertsongs5 ай бұрын
Thank You💜🥰🫂
@rajeshacterbanjaraofficial52155 ай бұрын
ఎన్నో అద్భుతమైన విజయాలు చారిత్రాత్మక పాట సాహిత్యం పరంగా గొప్ప విజయాన్ని అందుకుంది బంజారా లో గొప్ప విజయం సాధించిన పాటను మరల తెలుగులో పాడించి మరి అద్భుత విజయాన్ని సాధించింది మ్యూజిక్ గొప్ప విజయాన్ని అందుకుంది వెంకట్ అజ్మీరా సోదరులకు ప్రత్యేకించి ధన్యవాదాలు ప్రతి ఒక్క పలుకులు వినసొంపుగా తీయ్యగా అధ్బుతంగా ఉంది,, చిన్న చిన్న సింగల బావయో సిల్కు సీర కట్టుకున్న రా వయో, అనే భావన చాలా కొత్తగా ఉంది,, శృతి చాలా బాగుంది సూపర్ ❤❤ సంగీతం పరంగా ఒక గొప్ప విజయాన్ని అందుకుంది వెంకట్ అజ్మీరా గారికి అభినందనలు 🎉❤ లిరిక్స్ చాలా బాగున్నాయి సూపర్ వి న్న ప్రతిసారి మరల వినాలనిపించే కోరిక ఉత్సాహం కలుగుతుంది 👌👍💪💐 ఒక మిరాకిల్ సాంగ్ ని అందించిన అఖిల్ బంజారా వారికి అభినందనలు మరియు ఇంత చక్కటి ఛాయా చిత్రాన్ని అందంగా అద్భుతంగా తెరకి తెచ్చిన కెమెరామెన్ డిఓపి యాకుబ్ అన్న డియర్ రామ్ తమ్ముడికి ప్రత్యేకిం,చి అభినందనలు 💯👌👍💪,, అద్భుతమైన స్వరం తోని మంత్రముగ్ధులను చేసిన బట్టు శైలజ వారికి ప్రత్యేకించి అభినందనలు మరియు సింగ రంగ రచయిత గాయకుడు వారికి అభినందనలు ఈ పాటకు సహకారం అందించిన యాదగిరి అన్నకి బంజారా వీడియోస్ వారికి ప్రత్యేకించి ధన్యవాదాలు 💯💪💪💯 పాట అద్భుతమైన విజయాన్ని సాధించింది, మ్యూజికల్ హిట్ అయింది 💪💪💪👍👍👍👍💐💐❤️
@akhilbanjaraRangasingertsongs5 ай бұрын
Thank You💜
@suryaraokolla29915 ай бұрын
Talent evari sottu kadu super super super super❤❤❤❤❤
@VeerabhadramBadavath5 ай бұрын
I ask one question battu are you banjara if don't think otherwise
@sanjeevnancharla527816 күн бұрын
Nenu 24 years back dance cheshanu e song maa nancharla gopi padinapudu......
@shyamappashyamappa-ol6rx17 күн бұрын
ఆమె పాడే విధానం చాలా బాగుంది🎉
@djSampathSandy5 ай бұрын
ఈ పాటతో చిన్న పిల్లలకి జోల పాట అవసరం లేదు అన్న ఈ పాట మాత్రం చాలా అద్భుతంగా ఉంది ❤🥰
@akhilbanjaraRangasingertsongs5 ай бұрын
Thank You💜🥰🫂
@RanjithKumar-tw6dx3 ай бұрын
Chala days taruvatha oka manchi song vinnanu my God 😱 such a amazing voice of you both.... First time lone kanisam 10 times vinna e song but no boring wooow kadha .... great 👍
@akhilbanjaraRangasingertsongs2 ай бұрын
Thank You💜🥰🫂
@kampelligangadhar11184 ай бұрын
సూపర్ మీరు పడిన సాంగ్ మీరు సాంగ్ పడే విధానము మీకదలికలు చాలా చాలా బాగున్నాయ్ మీరు మంచిగా పాడారు 🎉మీరు ముందు ముందు ఇలాగే మంచి మంచి పాటలతో ముందుకు వెళ్ళాలి
@akhilbanjaraRangasingertsongs4 ай бұрын
Thank You💜🥰🫂
@DIVYAKAMAT-w8q29 күн бұрын
Super, song ,చాల బాగుంది very good im so happy
@SujathaGanapuram5 ай бұрын
Super ra thammudu 😍
@akhilbanjaraRangasingertsongs5 ай бұрын
Thank You💜🥰🫂
@srikanthade62865 ай бұрын
Sang kosam waiting 🎉🎉🎉
@akhilbanjaraRangasingertsongs5 ай бұрын
Thank you💜
@vamikareddyGaddam5 ай бұрын
Song ❌😅 Sang✅😅🙎🙎🙎🙎🙎
@godarinagesh2145 ай бұрын
Supr song
@dasharathmudhiraj56585 ай бұрын
Chala bhagavundhi song entha Prema tho padaro edharu
@akhilbanjaraRangasingertsongs5 ай бұрын
Thank You💜🥰🫂
@RegellaAkiranandha3 ай бұрын
Super sailja
@akhilbanjaraRangasingertsongs3 ай бұрын
Thank You💜🥰🫂
@bhaskaryenugula92445 ай бұрын
ఎలా రాశవ్ బయ్య సూపర్ లిరిక్స్..... వింటుంటే ఎంత హాయిగా ఉందొ మనసుకి 😊😊😊
@akhilbanjaraRangasingertsongs5 ай бұрын
Thank You💜🥰🫂
@Banjara-n4j5 ай бұрын
Challa bagundhi Ranga Singer and sailaja Singer🎉❤
@akhilbanjaraRangasingertsongs5 ай бұрын
Thank You💜🥰🫂
@koteshgandu5 ай бұрын
మస్తుగుందీ....❤❤ లిరిక్స్ అధ్బుతంగా ఉన్నై...🎉🎉🎉🎉
@akhilbanjaraRangasingertsongs5 ай бұрын
Thank You💜🥰🫂
@MaheshRagi-id8cc5 ай бұрын
❤❤z❤❤p❤o❤be❤
@MaheshRagi-id8cc5 ай бұрын
❤
@RamyaChitti--863 ай бұрын
All the best annaya 🎉😊
@prashanthipanthagani75113 ай бұрын
Superb Singing both of you 🎉
@muddamshekar468527 күн бұрын
సూపర్ సాంగ్ ప్రతి రోజు చూస్తున్న 👌👌👌 ఫిమేల్ సింగర్ సూపర్ యాక్టింగ్ ఇద్దరి కాంబినేషన్ సూపర్
@RaghupathiMuthyala4 ай бұрын
U r voice super sister fidda😍
@banothunagamani49375 ай бұрын
ఇది ఎస్టి సాంగ్స్ అని తెలిసిన వాళ్ళు లైక్ వేసుకోండి .......❤ఎస్టి సాంగ్స్ ని తెలుగులో కూడా చాలా బాగా పాడారు.....👌👌👌👌
@pandavulashivasena7855 ай бұрын
Paata ki kulam matham vundadu
@mallareddykomireddy9775 ай бұрын
ఎస్టీ సాంగ్ కాదు..ఇది లంబాడి బాషలో ఉన్న సాంగ్ తెలుగులో అనువాదం చేసి పాడారు...ఎస్టీ అంటే చాలా కులాలు వస్తాయి
@venkateshmuthyala7765 ай бұрын
Yeee yerri caste Entha Nuvvu e castra ni notinunchi caste vasthadha thuuuu
@chsuresh19415 ай бұрын
Please don't use cast names... this is the good song superb please avoid use that words
@MaheshArikilla-k5d5 ай бұрын
గుడ్ @@mallareddykomireddy977
@KRaghu-953 ай бұрын
Song Bagundhi 😅😅
@akhilbanjaraRangasingertsongs2 ай бұрын
Thank You💜🥰🫂
@RamalakshmiAdoni3 ай бұрын
సూపర్ వాయిస్ సిస్టర్ బ్రదర్
@akhilbanjaraRangasingertsongs2 ай бұрын
Thank You💜🥰🫂
@UmeshD-ns9fc5 ай бұрын
ಸುಪರ್ ಸಾಂಗ್ಸ್....❤
@akhilbanjaraRangasingertsongs5 ай бұрын
Thank You💜🥰🫂
@Sreehan.Sahasra3 ай бұрын
Super Hit Song❤❤❤
@akhilbanjaraRangasingertsongs2 ай бұрын
Thank You💜🥰🫂
@daya9314-x7g5 ай бұрын
Song చాలా బాగుంది... లిరిక్స్ superb.... Female singer , చాలా బాగా పాడింది...expressions తో song ని వేరే level కి తీసుకెళ్ళింది ...singer శైలజకి మంచి భవిష్యత్తు ఉంటుంది all the best Acters గా singer రంగా &సుహాసిని (వెగిరే వెగిరే ఛోరా ఫేం)జోడి బాగుంటుంది
@akhilbanjaraRangasingertsongs5 ай бұрын
Thank You💜
@sravanedits63005 ай бұрын
Nenu banjara song nundi Telugu song kosam wait chestunna Finally came❤ Both are Superb👌
@akhilbanjaraRangasingertsongs5 ай бұрын
Thank you💜
@vinayakavillagevihari4 ай бұрын
Super ❤❤❤❤❤
@akhilbanjaraRangasingertsongs4 ай бұрын
Thank You💜🥰🫂
@purushothamreddy6142 ай бұрын
Keep it up sailaja🎉
@ChandhanChandhana3 ай бұрын
Sis suparu nac❤❤
@akhilbanjaraRangasingertsongs2 ай бұрын
Thank You💜🥰🫂
@chilaganivenkateshwarlu123420 күн бұрын
Most wonderful rendering. Singers excellent expressions 👌 👏 🎉
@BaluDakuri-ri2wo5 ай бұрын
Inta la video chusi vachi mari like chesina ante singer chala bhaga padindhi nice work team super
@akhilbanjaraRangasingertsongs5 ай бұрын
Thank You💜🥰🫂
@santhugurram52533 ай бұрын
❤👏👏 super no words
@akhilbanjaraRangasingertsongs2 ай бұрын
Thank You💜🥰🫂
@shivashankar-es4rc5 ай бұрын
Song kosam wait cheyadamlo thapu ledu anna masth undhi song❤
@akhilbanjaraRangasingertsongs5 ай бұрын
Thank you💜
@AmusedFlamingoBirds-yw5wb2 ай бұрын
Avunu chala baga padindhi akka
@MylaMalli-c1g2 ай бұрын
ఐ లైక్ థిస్ సాంగ్ 🥰🥰🥰🥰🥰
@ranganathbellamkonda43742 ай бұрын
అచ్చమైన తెలంగాణలో అదరగొట్టిన ఈ పాట ఎంతమందికి నచ్చింది లైక్ కొట్టండి🎉❤
@akhilbanjaraRangasingertsongs2 ай бұрын
Thank You💜🥰🫂
@DippalaDivya5 ай бұрын
Song is super
@akhilbanjaraRangasingertsongs5 ай бұрын
Thank You💜🥰🫂
@SattuPulamma-v4b3 ай бұрын
❤❤ I like this song
@munnabhai77623 ай бұрын
Super super song nenu ithe roju vintunna super ❤❤
@ChinthaGanesh-e1p4 ай бұрын
Music 🎶🎶 super super 👏👏
@akhilbanjaraRangasingertsongs4 ай бұрын
Thank You💜🥰🫂
@SriKanthSabavaths5 ай бұрын
🎉సూపర్ బ్రో
@akhilbanjaraRangasingertsongs5 ай бұрын
Thank You💜🥰🫂
@eresheresh18684 ай бұрын
Super song both of u singers Ki danyavadamulu
@akhilbanjaraRangasingertsongs4 ай бұрын
Thank You💜🥰🫂
@SandeepPalachu-vp4iz5 ай бұрын
ఈ సాంగ్ కోసం వెయిట్ చేసా సూపర్ 👌❤ all the best team members
@akhilbanjaraRangasingertsongs5 ай бұрын
Thank You💜🥰🫂
@ramprasadnarra20523 ай бұрын
పాట చాలా బాగుంది music,voice bhagunndi video మాత్రం green zone village Selection cheu brother
@VenneMMla5 ай бұрын
Nice song chala bagundhi shailaja ❤❤❤❤nenu ithe E song 10 time vinaa👌...
@akhilbanjaraRangasingertsongs5 ай бұрын
Thank You💜
@bllovecreations14905 ай бұрын
Ne mundhu voice mangali voice parama vast super Sailaja m singing wow chala manchi future Sailaja