Akkineni Nageswara Rao interview with Prema Malini on All Time Classic "Mayabazar" - TV9

  Рет қаралды 109,699

TV9 Entertainment

TV9 Entertainment

Күн бұрын

Пікірлер: 36
@amruthaiahchoudarydasari9125
@amruthaiahchoudarydasari9125 2 жыл бұрын
Very practical man.Yelanti Egos leni thanameeda thanaku vipareetha atma vishwasam thappa devuni nammani oka atheist ga Jeevinchadam antha mamulu vishayam kadu. Facts lo thappa Yelanti bhesajalu lekunda chala challenging ga jeevinchina vadu ANR. Really hatsoff to you ANR garu.
@ramanisadasivan4741
@ramanisadasivan4741 3 ай бұрын
Very nice interview. Nageswargaru matalu entha spashtanganu, claritygsnu undhi. Great ANRgaru
@rameshachary75
@rameshachary75 2 жыл бұрын
The great.ANR
@hanumantharaosreepada6457
@hanumantharaosreepada6457 Ай бұрын
Good interview.ANR friendly behaved and expressed views joyfully.
@charanreddyb9372
@charanreddyb9372 Жыл бұрын
Naku 21 age sir ippudu. Nenu ANR sir interview JAYAPRADAM program lo chusanu. Andaru chudandi please🙏 Aaaa Okka interview tho aa కాలంలో yenduku puttaledu ani anukuntunnanu sir. #ANR గారు #NAGARJUNA గారు #NAGACHITANYA గారు #AKHIL గారు ,,, ippudu ee 3 members meelage yevari paina vimarshalu cheyaru. Meelage bratukutunnaru sir. Really miss u sir. Ee kalam lo vunde vallaku kuda O inspired your life sir. Miss u sir😥😥.
@sitharamayasripadaexcellen8591
@sitharamayasripadaexcellen8591 Жыл бұрын
Excellent Coverage.
@parasavenkateswararao6942
@parasavenkateswararao6942 Жыл бұрын
అవునూ,అవునుYesssssssssssssssssssssssss MayaaBazaar is great Picture,Legend Actors in the Movie❤❤❤👌👌👌👌
@paradesi6523
@paradesi6523 Жыл бұрын
Hatdsofanr ❤
@rajashekhar2212
@rajashekhar2212 Жыл бұрын
మహానుభావుడు ఏఎన్ఆర్ గారు చాలా చక్కగా చెప్పారు 💯 మంచి విశ్లేషణ అందించారు మీకు ధన్యవాదాలు 🙏
@akhilakki2558
@akhilakki2558 3 жыл бұрын
ANR LIVES ON
@suriBabu-v1k
@suriBabu-v1k Жыл бұрын
NOBODY..CANOT..FORGET..THIS..CINIMA...AFTER...100..YEARS...ALSO......GREAT.
@NagabhushanaRao-rh9ps
@NagabhushanaRao-rh9ps 3 ай бұрын
Anr ❤️💕🌹🌹🌹🌹
@venkataramanaalavala7689
@venkataramanaalavala7689 Жыл бұрын
Interview super ga chepparu Anr🎉🎉🎉🎉🎉
@Subha-lh5uh
@Subha-lh5uh 4 ай бұрын
ఆయన బాగా చెప్పారు..ఇంకా బాగా చెప్పేవారు..anchoring is very bad.
@Janga-b8f
@Janga-b8f 4 ай бұрын
Anr lives on
@bravinder2239
@bravinder2239 2 жыл бұрын
Pure man
@murthyjyothula7143
@murthyjyothula7143 2 жыл бұрын
Very great dare and dynamic hero.
@jakkulamanikanta7112
@jakkulamanikanta7112 3 жыл бұрын
😭😭😭Missing Legendary Actor ANR GARU
@akhilajay6448
@akhilajay6448 3 жыл бұрын
ANR LIVES ON 💓💓
@mandalabhaskar287
@mandalabhaskar287 2 жыл бұрын
I miss you sir😭😭😭😭
@ravisekharreddy9783
@ravisekharreddy9783 Жыл бұрын
What propriety! Applauded Ntr snd Svr. He said Abhimanyu could be done by any handsome boy!!! Not Krishna and Garotkacha.
@udayabhaskarnemani804
@udayabhaskarnemani804 18 күн бұрын
Black and white chaalaaa bagundi
@etutlf4176
@etutlf4176 3 ай бұрын
The constantly flashing banner at the bottom is ANNOYING!!! Please cut it out.
@chittorsukumarreddy4355
@chittorsukumarreddy4355 Жыл бұрын
మాయాబజార్ సినిమా చాలా చాలా బాగుంటుంది అని వేరే చెప్పనక్కరలేదు. అక్కినేని లాంటి ఒక నటుడు ego లేకుండా తన అభిమన్యుడి పాత్రను ప్రస్తుత అందమైన నటులెవరైనా సరే నటించవచ్చు గాక,,, శ్రీకృష్ణ వేషాన్ని ఘటోత్కచుడి పాత్రను సావిత్రి శశిరేఖ పాత్రలను పోషించడానికి ఎవరూ లేరని చెప్పడం వారి గొప్ప మనసుకు వాస్తవికతకు తార్కాణం అయితే ఈ సినిమా రిపీట్ విడుదలలో మరింతవిజయవంతమైంది మొదటి సారి విడుదలలో దాదాపు పోటీగా వచ్చిన సువర్ణసుందరి (anr గారిదే) మాయాబజార్ కంటే పెద్ద హిట్ మాయాబజార్ సిల్వర్ జూబ్లీ కూడా ఆడలేదు సువర్ణ సుందరి 36 కేంద్రాలలో శత దినోత్సవం జరుపుకొని 6 కేంద్రాలలో రజతోత్సవం జరుపుకుంది మాయాబజార్ సినిమా 15 కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకొన్నది అంతే
@amruthaiahchoudarydasari9125
@amruthaiahchoudarydasari9125 4 ай бұрын
100% correct.. Ee fact ippati generations ku chala mandiki theliyadu.. Mayabazar kante Suvarnasundari super duper hit. Kani poga poga repeated releases tho mayabazar ku perochindi..
@mahendranathvankeswaram7027
@mahendranathvankeswaram7027 Жыл бұрын
అక్కినేని నాగేశ్వరరావు గారి అభిమాన మాట బుధ్ధి తెలివి భావ పని అర్ధం పని మనో ఆత్మలకు శాంతి కలుగవలెను అని సతుల సమేత భగవంతునికి ప్రార్ధన...
@dharmapalreddy8751
@dharmapalreddy8751 6 күн бұрын
మాయాబజార్ లాంటి కళాకాండం ఇప్పుడే కాదు ఇంకో 100సంవత్సరాల తర్వాతయినా తియ్యలేరు అది కి. వాళ్ళు. కె. వి.రెడ్డి గారి గొప్పతనం. వారిని నటులు అనడం కంటే మహమహులు అనొచ్చు, బాహుబలి కాదు కద దాని బాబు బలి వచ్చినా, మయాబజార్ లాంటి సినిమా తీయలేరు.
@Subha-lh5uh
@Subha-lh5uh 4 ай бұрын
ప్రేమమాళిని గారూ....మీరు పెద్దలని ఇంటర్వూ చేసినపుడు ఆయనని మాట్లాడనీయండి....మధ్యలో అస్తమానం interfere కాకండి...మళ్ళీ మళ్ళీ దొరకరు పెద్దలు....
@PrasadSVK53
@PrasadSVK53 Жыл бұрын
Paata vishayalu..ento ghyapakam ga vheptaru, eeyana (ANR)
@Subha-lh5uh
@Subha-lh5uh 4 ай бұрын
ఈ ఇంటర్వూకి ఈ anchor not at all suitable..పెద్దవారిని ఇంటర్వూ చేసేటప్పుడు అస్తమానం మధ్యలో మాట్లాడితే చూసేవారికి irritating గా ఉంటుంది...ఒకవేళ వీడియో నిడివి ఎక్కువ అయితే రెండు, మూడు వీడియోలు చేయండి..అంతేకాని ఇలా చిరాకు తెప్పుంచేటట్లు ఇంటర్వూ ఉండకూడదు...ఆయన పాపం చాలా ఓపికగా సమాధానం చెప్పారు...అసలు ఆయనని పూర్తిగా ఏ విషయం చెప్పనిచ్చారూ....?
@nagutechtelugu3628
@nagutechtelugu3628 3 жыл бұрын
Antira idhi
@kumaraswamypangi6021
@kumaraswamypangi6021 3 жыл бұрын
@NAVEEN TAMMALLI avunu. Brathiki vachaaru
@premkumarpelala4973
@premkumarpelala4973 10 ай бұрын
AA
@subbammatirumalagiri3361
@subbammatirumalagiri3361 2 жыл бұрын
B inna
@anandachari1875
@anandachari1875 Жыл бұрын
Anr brathikuvunada mandu kottava nuvu
TV1-ANJALI DEVI AWARDS 2011_5
14:30
Tv1
Рет қаралды 117 М.
Akkineni Nageswara Rao Last Interview | ANR Memorable Moments | Friday Poster
11:48