అక్కినేని నాగేశ్వరరావు గారు సంస్కృతి గురించి చాలా బాగా చెప్పారు 👏 ఆయన చెప్పినది నిజమే పిచ్చి పిచ్చి సినిమాలు వస్తున్నాయి పిచ్చిపిచ్చి పాటలు వస్తున్నాయి అర్థం పర్థం లేని పాటలు సినిమాలు అప్పుడు సినిమాలు ఏంటి అప్పుడు పాటలు ఏంటి ఈ రోజుల్లో లేవు రావు కూడా ఆ రోజుల్లో మంచి సినిమాలు మనసు ప్రశాంతంగా ఉంటుంది మంచి పాటలు అమృతం పోసినట్టు ఉంటుంది
@SubbaReddyGangulaАй бұрын
Qq
@BaburaoChilukuri2 ай бұрын
నాగేశ్వరరావు గారూ! మీరు నిజంగా గొప్పవారండీ!నటుడుగానే కాదు, మంచి వ్యక్తిగా, సహృదయుడిగా గొప్పవారే!
@atreyasarmauppaluri69152 ай бұрын
ANR, my most favourite hero, is a great intellectual and an engaging speaker.
@bsnmoorty12 ай бұрын
చాలా చాలా గొప్ప గా మాట్లాడారు.🎉
@KoteswaraRao-z5s2 ай бұрын
GREAT ARTIST N GENIOUS NATASAMRAT EVER GREEN HERO TRAGEDY KING FULL ROMANTIC HERO మహానటుడు నటసమ్రాట్ ANR LIVES ON......
@KrishnaGanta-n6dАй бұрын
Great legendary actor ANR garu.
@palepuramamohanarao73622 ай бұрын
గ్రేట్ నాగేశ్వర రావు గారు
@durgaprasadgannavarapu70872 ай бұрын
Hatsoff to ANR
@annekishore26872 ай бұрын
ANR Lives On
@venkateswararaotummala12403 ай бұрын
Very good sir 🎉🎉🎉🎉🎉
@mangapathivenij19072 ай бұрын
What late ANR said is correct. Old sons such as manesa anandala brudalyam in manchikutambam, Danmera onnitiki mulam in Laxmi nivam in which SVR song this pata and pagale venna in puja palam in which also late ANR is hero.Till those songs we rember.
@vlnaiduyadav13572 ай бұрын
That's why ANR is the living Legend.
@allagatlagangadher6352 ай бұрын
Anr my fevourate
@jesusismysavior31522 ай бұрын
My beloved and favorite hero hates off sir 💐💐💐
@acharyamlnmudumbai9874Ай бұрын
Hates ❎hats ✅
@ravivelpulavision19892 ай бұрын
ANR is a Genius .Of course his action is secondery. ❤❤
@kondurikasi86952 ай бұрын
శభాష్ అక్కినేని నాగేశ్వరరావు గారు🎉❤
@RamkumarTungaturthito2 ай бұрын
ANR Lives on Greatest actor India
@hemalathakota30962 ай бұрын
అక్కినేని నాగేశ్వరరావు గారి నటన అద్భుతం మీరంటే మాకు చాలా ఇష్టం సార్ మీరు అమరజీవి సార్ మా మనసులో ఎప్పుడూ ఉండిపోతారు🎉😊
ANR ఒక గ్రంథాలయం లాంటివాడు ఆయన జీవితం మాకు ఆదర్శం సినిమా పరిశ్రమకు ఆయన ఒక లెజెండ్ 🙏🙏🙏
@akkinenivenkatratnam91322 ай бұрын
తాను 5 వ తరగతి మాత్రమే చదివినట్లు చెప్పు కొనే అక్కినేని ఎంత మేధావో , ఈ ప్రసంగం వింటే తెలుస్తుంది. జయహో ANR.
@rajeshwarbabbula8205Ай бұрын
ANR is a university of knowledge.
@laxmanpatel8897Ай бұрын
Great hero.ANR
@murthynadakuditi33322 ай бұрын
ANR means Actor Never Reborn. Hatts off to the great legend. 08-09-2024.
@gajendrarao8507Ай бұрын
నాకు ఊహ తెలిసినప్పటి నుండి నేను నాగేశ్వరరావు గారి అభిమానిని. సిసలైన తెలుగుదనం ఉట్టిపడుతుంది ఆయనలో. పాత సినిమాల్లో అక్కినేని నాగేశ్వర రావు గారి నటన మనం మాటల్లో వర్ణించలేం.
@Hemathkumar0101Ай бұрын
చేసిన.కొన్ని మంచి పనులు.చెప్పగలరు అందరికీ తెలియాలి
@rsrao1999 Жыл бұрын
👏👏
@acharyamlnmudumbai9874Ай бұрын
అక్కినేని వంటి మేధావి "న భూతో న భవిష్యతి"!🙏
@gamergirls5464 ай бұрын
❤❤❤❤❤❤
@chintamanisatyamurthy53422 ай бұрын
అసభ్యకరమైన పాటలు ఈయన సినిమాల్లో కూడా చాలానే వున్నాయి.
@amruthaiahchoudarydasari91252 ай бұрын
Ayana cinemallo yevaina Asabhyakaramaina patalu kani sanghatanulu kani vochinappudu ayana abhyantharalu cheppi natinchanani mondikesina sandharbhalu yenno.. Kani nirmathalakosam Ditectors nachacheppaka thappanisari paristhithullo thanaku ishtam lekapoina oppukunnarani thane chepparu.. Eg Premnagar lo lele le na raja pata vishayamlo vichithrabandham lo Vanisri rape chese sanghatana etc..
@jssaraswathisvlog6062 ай бұрын
He is superb. .This is first time I am hearing this type bad comments on him. See all his.pictures n you will change ur bad comments. He is the greatest actor I have ever seen.
@NarasingaraoB-l5h2 ай бұрын
dari chpina maganu baagulu
@bhaskaravenkateswaraprasad53962 ай бұрын
O@@amruthaiahchoudarydasari9125
@Kumudvathi-q4m2 ай бұрын
పాత పాటలు వింటున్నప్పుడు తల వూపుతాము , కొత్త పాటలు వింటున్నప్పుడు కాళ్ళు వూపుతాము.
@rajashekhar22122 ай бұрын
అక్కినేని వాక్చాతుర్యం అమోఘం
@rameshmallam77192 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@vvbathula2 ай бұрын
❤
@harinathkb59882 ай бұрын
Wow... great thou art
@ahmedvalishaik-rg8tg2 ай бұрын
అక్కినేనిమాట SaddannamMUTA
@viswanathrao4802 ай бұрын
Laurels of Telugu truely highlighted by K Viswanath garu in 1980 by Shankaraabharanam , later by NTR in 1983 with TDP win
@sudhakarkotamraju59032 ай бұрын
🙏🏻
@kvijaylaxmi2027Ай бұрын
🙏🙏
@pagadalajanardhan91752 ай бұрын
సప్త పది లో ప్రేమకు విలువ ఇచ్చాడు తపస్వీ గారు కాని వేద విరుద్ధం సమ దర్శిని గీతా వాక్యం సమవర్థిని కారాదు కంచం మంచం పొత్తు మంచి కాదు రెండు కుటుంబాలు ఉన్నత మయిన శిఖరాలు అమ్మాయి గారు అమ్నాయిగారు అన్న మాయలో సావిత్రిని అమాయకంగా ఆవు దూడ లా ఉంటూ పద్మనాభం పెండ్లిమూగ భాధతో సాంగ్ కుమిలి కుమిలి వ్యధథొ సావిత్రిని విధవ చేయటం జమున శీల త్యాగం బ్రతికి వున్న కాలం అంతా గుమ్మడి అయ్యో కూతురు లేచి పోయింది అన్న ఆత్మ క్షోభ tragedy ముగింపు అదే దో నెక్స్ట్ జన్మ దంపతుల్ని చేసి సనాతన ధర్మం కొంత మేలు ఆదుర్హి చేశారు గురువుని మిన్ చిన శిష్య విశ్వ నాథ్ గారు ఈ జన్మ లోనే కర్ణుని లా సత్యందాచి సంగీత విద్య అబ్యసించి పాపమ్ కన్నె పిల్ల నృత్యం సాహచర్యం ప్రేమ బీజం విషం చిమ్మి మోక్ష ఫలం అందు కోవలసిన వివాహ కల్ప వృక్షం కూకటి వేళ్ళతో పెళ్ళగించి దారుణం ప్రత్యక్ష దైవం భర్త సప్తప్పది త్యాగం చేయించి తరువాత ఆ ప్రేమ దాంపత్యం సంసారం సంతానం సంతృప్తి ఎలా నడుస్తుందో మరి వారి పుత్రిక పుత్రుల యూనివర్సల్ ప్రేమ వివాహాలు చేసుకొని విశ్వ విక్యాత కీర్తి సంపాదించే బంగారు నంది ప్రధానాలు పొందమని ఆదుర్హి asst విశ్వనాధ్ గారు ఇక మూగ మనసుల హీరో ANR గారు ఇది నాకు చాలా ఇష్టం అతి శయూక్థి కాదు మూగ మనసలు copy సాగరసంగమం అందులోజన్మ లేదు దేవదాస్ చేశారు తపస్వీ గారు కాని నాకు ఇష్టం విశ్వ నాథ్ గారి చిత్రాల్లో మాటలు పాటలు సుమనోహరం కథ screenplay ముఖ్యంగా క్లామాక్స్ ఏది నచ్చదు మన తెలుగు వారి చిట్ట చివరి కళాథ్ములు సర్వశ్రీ విశ్వనాధ్ గారు నమస్సులు