అక్రమ సంబంధాలు పెట్టుకునే మనుషులు గురించి | Ramaa Raavi Best Videos Be Positive - 23 | Sumantv life

  Рет қаралды 490,111

SumanTV Life

SumanTV Life

Күн бұрын

Пікірлер: 479
@gkreddy4230
@gkreddy4230 3 жыл бұрын
మీరు చెప్పినవి అని చెప్పటానికి చాలా బాగుంటాయి. ప్రాక్టికల్ గా పరిస్థితులు వేరే విధంగా ఉంటాయి. ఇద్దరికీ కుదరనప్పుడు విడిపోవడం లో తప్పేముంది? బలవంతంగా కలిసి వుంటూ అనుమానం తో కోపం తో అసంతృప్తి తో కలిసి జీవిస్తే ఆ కుటుంబం పిల్లలు బాగుంటారా?
@umajanga6893
@umajanga6893 3 жыл бұрын
అమ్మ నేటి సమాజానికి మంచి తెలుసు కొనేల గుడ్ మేజ్స్గ్ చెప్పారు సూపర్ అమ్మ
@srinivas2226
@srinivas2226 3 жыл бұрын
50 years lo evaraina cheputaru mam maku ippudu 25 years agalem
@sudershansudershan1965
@sudershansudershan1965 3 жыл бұрын
ఇంత మంచి విషయాలు చెబుతున్న మీకు పాదాభివందనాలు
@kodigantitaagoor4078
@kodigantitaagoor4078 3 жыл бұрын
మీ మాటలు నాకు బాగా connect అవుతాయి ఒక అమ్మ లా మంచి గైడ్ చేస్తారు ధన్యవాదాలు.
@gopi.t9654
@gopi.t9654 3 жыл бұрын
విషయం పాతదైనా మీరు చెప్పే విధానం అర్థవంతంగా వినాలనే ఆతృత ను కలిగించింది🙏
@adepusanthosh3941
@adepusanthosh3941 3 жыл бұрын
మీ అభిప్రాయాలు చాలా బాగున్నాయి అమగారు మేము పాటించడమే మిగిలింది.
@satyam.m81
@satyam.m81 3 жыл бұрын
అసలు మీరు చెప్పిన విధానం చాలా బావుంది అమ్మా ఇలాంటి వీడియోస్ చాలా మందికి చేరాలి
@vanithae8995
@vanithae8995 3 жыл бұрын
Niku am artham indani videos chala bagundi antunnaru.
@cgraju8532
@cgraju8532 3 жыл бұрын
@@vanithae8995 🙏🙏🙏 meeku artham kaledha ok
@Prasanthivara
@Prasanthivara 3 жыл бұрын
చాలా మంచి topic అమ్మ. చాలా బాగా వివరించారు.🙏
@ranjithranjith3788
@ranjithranjith3788 3 жыл бұрын
Hi gowthami
@KK-th5lx
@KK-th5lx 3 жыл бұрын
కనులు వెడలె ప్రతి చోటుకు మనసు వెళ్ల కూడదు.మనసు వెడలె ప్రతి చోటుకు మనం వెళ్ల కూడదు.
@eesamsrinivas3741
@eesamsrinivas3741 3 жыл бұрын
Good 😊
@madhureddy114
@madhureddy114 3 жыл бұрын
Good
@sivakumarjyesta8428
@sivakumarjyesta8428 3 жыл бұрын
@@madhureddy114 good
@istarlaprasannakumari1176
@istarlaprasannakumari1176 3 жыл бұрын
@@madhureddy114 ,
@mans3926
@mans3926 3 жыл бұрын
@@swaroopagugulooth8525 hahaha
@rajasekharreddy6174
@rajasekharreddy6174 3 жыл бұрын
Excellent Message Madam!!! Well Explained!!!
@kundrapuharitha5187
@kundrapuharitha5187 3 жыл бұрын
భార్యభర్తలే కాదు యే ఇద్దరు వ్యక్తుల మధ్య అయినా తీవ్రంగా ప్రతి చిన్న విషయంలో నిర్ణయాన్ని influence చేసే స్థాయిలో మూడో వ్యక్తి ప్రవేశించాడంటే. అది వీళ్ళలో మూడో వ్యక్తికి స్థానం ఇచ్చినట్టే. అలాంటి బంధాలు ఎన్నాళ్ళో నిలబడవు.ఒకవేళ కలసి ఉన్నా వ్యక్తిత్వాన్ని చంపుకుని కాలం వెళ్ళదీయడమే. ఒక వ్యక్తిని ప్రమేయంతో అవసరం ఉంది అంటే దాపరికం లేకుండా ఉన్న విషయం చెప్పాలి. లేదా పని అప్పటికి జరగవచ్చు కానీ జీవితంలో ఆ వ్యక్తి నమ్మకం కోల్పోతాం.
@Sasi838
@Sasi838 3 жыл бұрын
Harita garu naaku teliyaka adugu tunna moodo vykti mana visayaalu cheppakudada
@Mahadeva252
@Mahadeva252 3 жыл бұрын
రమా గారు మీ మాటలు, చెప్పే విషయాలు అన్ని చక్కగా ఉంటాయి.🙏🙏🙏
@komalavallisuddapalli1922
@komalavallisuddapalli1922 3 жыл бұрын
Well said madam. I have heard many councillors on this subject. No one said like you madam
@gsridevisiri9487
@gsridevisiri9487 3 жыл бұрын
చాలా మందికి తెలియని విషయం చెప్పారు అమ్మ.చాలా మంచి మెసేజ్.🙏🙏🙏
@madhureddy114
@madhureddy114 3 жыл бұрын
అవునండి
@gandhasirivamshikrishna1456
@gandhasirivamshikrishna1456 3 жыл бұрын
S its true
@Sasi838
@Sasi838 3 жыл бұрын
Sridevi garu chaala mandiki teliyani visayam emi chepparu .
@srisivajimohaanmohaan1747
@srisivajimohaanmohaan1747 3 жыл бұрын
Thankyou so much mam for giving excellent message
@kalpanarangarangakalpana4567
@kalpanarangarangakalpana4567 2 жыл бұрын
మంచి విషయం చెప్పారు అమ్మ మీకు పదాభివందనం🙏
@ganti6773
@ganti6773 3 жыл бұрын
చక్కని మంచి సందేశము. నేటి ఆధునిక సమాజములో ఎవ్వరికీ మనుషులు అక్కరలేదు.
@AR-di4ey
@AR-di4ey 3 жыл бұрын
💯% Crct 🙏🙏🙏Meeru entha sariga cheparante naku matalu ravadam ledu...May God give u nd ur family a happy long life..meevala entho mandi life bagupadavachu.
@birudusharavan4200
@birudusharavan4200 3 жыл бұрын
అమ్మ మీకు వందనాలు👏
@ssunithalakshmi8803
@ssunithalakshmi8803 3 жыл бұрын
Madam excellent way of narration with full clarity. Family means living together with moral values by both wife and husband.
@phanikumar2995
@phanikumar2995 3 жыл бұрын
Instead of Marriage ..... It's better to be in live in relationship.... Bandhalu, Anubandhalu ivi ani Nonsense
@ecnirp2ful
@ecnirp2ful 2 жыл бұрын
Living in ammyilu ekkada dorkutaaru cheppagalaru Oka video cheyyandi
@pediredlaappalanaidu7653
@pediredlaappalanaidu7653 3 жыл бұрын
🙏🙏🙏 మంచి విషయాలు చెప్పారు అమ్మ మీకు ధన్యవాదములు 🙏🙏
@mopuriswarnalatha1925
@mopuriswarnalatha1925 3 жыл бұрын
Thank you madam manchi messege chepparu
@madhureddy114
@madhureddy114 3 жыл бұрын
అవును చాలా మంచి మెసేజ్ ఇచ్చారు
@Karriaswini
@Karriaswini 3 жыл бұрын
👌👌మేడం..చాలా బాగా చెప్పారు..
@pushpakalajakkula7642
@pushpakalajakkula7642 3 жыл бұрын
అవును ఇద్దరి లో ఎవొక్కరు సరిగ్గలేకపాయిన అభాసు పాలు అవుతారు
@jvramana8787
@jvramana8787 3 жыл бұрын
రమా బాగా చెపుతున్నావు.మేము చిట్టిగుడూరులో చదివినప్పుడు నువ్వు చిన్న పిల్లవు .నా పేరు రమణ.మచిలీపట్నం నుండి రోజూ వెళ్ళి వచ్చేదాన్ని.ఆండాళ్ళక్కతో తిరుపతిలో కలిసివున్నాను .గుర్తు పట్టావా?1977 ---82 లో విద్యాప్రవీణ చదివాను .తాతగారి దగ్గర అరుగుమీద కూర్చుని చదువుకునే వాళ్ళం .
@junnushorts9782
@junnushorts9782 3 жыл бұрын
Namaste Amma, you explained realities.
@madhusudhanrao2094
@madhusudhanrao2094 3 жыл бұрын
Correct explanation madam. Yes exactly
@rajuakki941
@rajuakki941 3 жыл бұрын
గృహ లక్ష్మి డైలీ సీరియల్ స్టోరీ మేడం.
@sksalma5730
@sksalma5730 3 жыл бұрын
Nadhi same problem mam.meeru cheppaka life ante ento telusindhi thank u mam.
@harshithanangunoori5895
@harshithanangunoori5895 3 жыл бұрын
Manchi message Baga chepparu mam,
@sujathamilkuri8711
@sujathamilkuri8711 3 жыл бұрын
Suprrrr msg mam...Amma meku anni thanks chepina thakkuvaga untadhi...🙏🙏🙏🙏
@cgraju8532
@cgraju8532 3 жыл бұрын
sujatha milkuri...🙏 Good morning 🙏
@berasrinu4167
@berasrinu4167 3 жыл бұрын
మంచి వీడియో ఇచ్చినందుకు థాంక్యూ అమ్మగారు రు
@vindhyasai5696
@vindhyasai5696 3 жыл бұрын
అద్భుతమైన విశ్లేషణ
@lakshmisrinu9572
@lakshmisrinu9572 3 жыл бұрын
It's really true 🙏.e speach vini konthamandhi ina maralii
@gandhasirivamshikrishna1456
@gandhasirivamshikrishna1456 3 жыл бұрын
Change avuthaaru sister
@RajeshRajesh-jj5xy
@RajeshRajesh-jj5xy 3 жыл бұрын
Hi
@Sasi838
@Sasi838 3 жыл бұрын
Lakshmi garu change avutara?
@ASvlogs-111
@ASvlogs-111 3 жыл бұрын
Okati currect madam ilantivi kakunda vundalante Pelli chesukunetappudu currect ga patner ni select chesukovali
@hanumanthuthellur8389
@hanumanthuthellur8389 3 жыл бұрын
మీరు కరెక్టుగా చెప్పారు మామ్ ఇదీ ప్రతి ఒక్కరు పాటించవలసినఅవసరం ఎంతైనావుంది సూపర్ మేడం 👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏
@vedavellisharathchandra1329
@vedavellisharathchandra1329 3 жыл бұрын
Your valuable words are convincing us like a mother. Thank you amma.
@lakshmivillage4537
@lakshmivillage4537 3 жыл бұрын
చాలా బాగా చెప్పారు మేడం ‌🙏🙏 కానీ అక్రమ సంబంధాలు పెట్టుకున్న వాళ్లు ఎక్కడ అవస్థలు పడుతున్నట్టు లేరు చాలా హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు కనీసం వాళ్ళు చేసేది తప్పు అని కూడా తెలుసుకోలేని మైకం లో ఉంటున్నారు ఆడబొడుచు మొగుడు తో బావమరిది పెళ్ళాం తో వరస వయా లెని అసహ్యమైన సంబంధాలు పెట్టుకుంటూ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు ఇలాంటి నీచులకు భగవంతుడు ఎప్పుడు బుద్ధి ఇస్తాడు ‌🙏🙏
@charanp9345
@charanp9345 3 жыл бұрын
Hello lakshmi, you are saying wrong
@vvenkat2789
@vvenkat2789 3 жыл бұрын
Nijamaaa mdm🙄🙄🙄
@nagireddymallidi2658
@nagireddymallidi2658 3 жыл бұрын
🙏
@Ravindhar3171
@Ravindhar3171 3 жыл бұрын
Avunu andi meeru nijam chepparu happy ga untunnaru
@Ravindhar3171
@Ravindhar3171 3 жыл бұрын
@Vijay Lakshmi Desala gaaru avunu andi
@varalakshmi9454
@varalakshmi9454 3 жыл бұрын
ఏ కౌన్సిలర్ అవసరం లేదమ్మా మీరూ చెప్పింది పాటిస్తే చాలు బాగుపడుతారు.. 🙏🙏🙏tq అమ్మ
@jyothiludhar3739
@jyothiludhar3739 3 жыл бұрын
Excellent madam. Miru cheppina prathi maata kuda,jivithaalu. Wife&husband lu vese thappati adugulu valla, pillalu life ela suffer avudho baga chepparu. Wife pade struggle gurinchi chaala baga chepparu.🙏🙏🙏
@eswarswamy2083
@eswarswamy2083 3 жыл бұрын
చాలా మంచి విషయాలు చాలా బాగా చెప్పారు అమ్మ 🙏🙏🙏
@s.nagarjuraju8776
@s.nagarjuraju8776 2 жыл бұрын
Super mad
@ramanareddy739
@ramanareddy739 3 жыл бұрын
Fine good message and good advice and fact also. Reason for bad habits is illegal earnings, and bad friendship and lack of belief on God.
@thirupathiraoguntur1993
@thirupathiraoguntur1993 3 жыл бұрын
ఈ బుక్ నేను చదివాను. చాలా బావుంటుంది.
@divyamantena5849
@divyamantena5849 3 жыл бұрын
Namaste amma.. Me videos chala motivational ga untaai..
@sanj198
@sanj198 3 жыл бұрын
Chaala baaga Chala correct ga chepparu madam. Amazing words . 🙏 Erojullo melaga manchi. Ento neethi ante ento chepevalu lokaniki Chala avasaram.
@Sasi838
@Sasi838 3 жыл бұрын
Bhagyarekha garu your collection videos are good.Thank you.🤝🤝🤝
@thewayofmysoul..3843
@thewayofmysoul..3843 3 жыл бұрын
3rd person is non other than you....yaeh .it's a fact....great speech....🙏🙏🙏🙏
@ravibabuvaradhi6106
@ravibabuvaradhi6106 3 жыл бұрын
I adore Malat chandur. Her language and impressive analyses , appreciable all the time. Thank you Madam. After few decades I could listen her name from your voice
@student-ey1cb
@student-ey1cb 3 жыл бұрын
Amamma miku na 1000times thanks...🙏🙏🙏🙏🙏
@sujathavadthyavath1765
@sujathavadthyavath1765 3 жыл бұрын
మీరు చాలా విలువైన విషయాలు చెప్పారు థాంక్స్
@sanjg5163
@sanjg5163 3 жыл бұрын
Good aa?
@ajaydhimmati8487
@ajaydhimmati8487 3 жыл бұрын
Super Amma garu.
@vijaykumar-mm4gp
@vijaykumar-mm4gp 3 жыл бұрын
Super ga chepparu madem
@pandulilly5946
@pandulilly5946 3 жыл бұрын
Great akka🙏
@swapnaparamesh2357
@swapnaparamesh2357 2 жыл бұрын
Chala Baga chepparu mem......
@durgakanakam1319
@durgakanakam1319 3 жыл бұрын
Chala baaga chepparu Amma... idhi vini konthamandhi aina maarali 🙏🙏
@manasasivarao7771
@manasasivarao7771 3 жыл бұрын
చాలా బాగుంది అమ్మ,మంచి వీడియో ఈ రోజులో.
@rameshkonreddy7887
@rameshkonreddy7887 3 жыл бұрын
Chala baga cheparu amma idhi andharu artham chesukovali chala thanks
@simplesandhya7556
@simplesandhya7556 3 жыл бұрын
Super.amma
@ravindargourishetti4927
@ravindargourishetti4927 3 жыл бұрын
Amma jeevitha satyalu Baga Chepparu Shathakoti Pranaamamulu👏👏👍👍👌👌
@konetineelavathi3884
@konetineelavathi3884 3 жыл бұрын
Chaala baaga cheppaaru madam
@venkatreddy1595
@venkatreddy1595 3 жыл бұрын
🙏
@rameshborra54
@rameshborra54 3 жыл бұрын
It is right from the beginning mam.. Not Know. It goes on.
@praveenap5252
@praveenap5252 3 жыл бұрын
Madam Good topic well explained
@simhachalamvangapandu8032
@simhachalamvangapandu8032 3 жыл бұрын
అమ్మ ధన్యవాదములు 🕉️🕉️చాలా మంచి మాటలు చెప్పారు.
@sivaramakrishna3600
@sivaramakrishna3600 3 жыл бұрын
ఎంతో విలువైన విషయం, చాలా బాగా వివరించారు. ధన్యవాదములు.
@onipentavijayabhaskarreddy5689
@onipentavijayabhaskarreddy5689 3 жыл бұрын
Rama super ga chepav thanks
@srideviraparla417
@srideviraparla417 3 жыл бұрын
Excellent. ...Rama garu
@nanjundaraomk3965
@nanjundaraomk3965 3 жыл бұрын
Well said excellent message. To family members.
@pallavisetty5937
@pallavisetty5937 2 жыл бұрын
Super.. Nice story
@gowrisettisrinivasarao3038
@gowrisettisrinivasarao3038 3 жыл бұрын
Chala baa chapparu madam I'm srinivas rao wife mam nijunga chala critical situations man nijunga yantaa baga chapparu mee matalu chala inspiration vuntayee mam 🙏🙏
@megavathpadmabai2933
@megavathpadmabai2933 3 жыл бұрын
సూపర్ మేడం
@vanammaheshvanam5430
@vanammaheshvanam5430 3 жыл бұрын
Nijam madam Garu super ga chyparu madam Garu 🙏🙏🙏 Tq
@kathilaxmi1024
@kathilaxmi1024 3 жыл бұрын
Great Mam,,well said
@thigullaveeresh891
@thigullaveeresh891 3 жыл бұрын
9505692087
@praharshithakolluri7088
@praharshithakolluri7088 3 жыл бұрын
Avunamma chaalaa baa chepparu.. Maa office lo chaalaa choosthunnamu
@dhanalakshmibennabathula7178
@dhanalakshmibennabathula7178 3 жыл бұрын
Excellent mam exactly correct now a days people all are doing the same way finally victim mostly ladies goes to loss her life BG all means tnq
@maheshbommisetty1134
@maheshbommisetty1134 3 жыл бұрын
Amma Chala baga chappinavu manchi message
@vsfurnishinghyderabadofficial
@vsfurnishinghyderabadofficial 3 жыл бұрын
Same problem... Kopam chiraku... Anni unnayi Naku.. Already akrama sambhashan nannu pellichusukunnadu... Opika tho badha nu bharisthunna...
@ganji.johnwesley74
@ganji.johnwesley74 3 жыл бұрын
Medam excellent message
@yadhavgariammayi6050
@yadhavgariammayi6050 3 жыл бұрын
చాలా బాగా చెప్పారు అమ్మ.
@kankanalasiddaramulu7257
@kankanalasiddaramulu7257 3 жыл бұрын
Good topic and good guidance to the society...
@gorlisatya256
@gorlisatya256 3 жыл бұрын
Meeru chala baga cheptharu amma thank you you
@MrSri786
@MrSri786 3 жыл бұрын
Execellent words mam 🤘🤘
@kameswarimaddali9287
@kameswarimaddali9287 3 жыл бұрын
చాలా బాగా చెప్పారు.
@raju-pc1rt
@raju-pc1rt 3 жыл бұрын
ఇంట్లో ఆరోగ్యం కోసం మంచి కాయకూరలు తినటం మంచిది.అలాగే హొటల్ లో మంచి బీర్యనీ రుచి చేయటం జీవితాన్ని ఎంజొయ్ చేసినట్టు ఉంటుంది...రెండిట్లొ ఉప్పు కారాలు ఎక్కువ కాకూడదని తెలుసుకోవాలి
@padmavathiduvvuri1596
@padmavathiduvvuri1596 3 жыл бұрын
Good message for the society.
@santoshamkuntamalla6448
@santoshamkuntamalla6448 3 жыл бұрын
Electric media should be in a good way like you..!
@sathupatideepthi7951
@sathupatideepthi7951 3 жыл бұрын
Well explained mam
@sairamaraju5702
@sairamaraju5702 3 жыл бұрын
super madam 🙏🙏🙏
@satyavathi328
@satyavathi328 3 жыл бұрын
Chala correct ga chepparu🙏
@Sasi838
@Sasi838 3 жыл бұрын
Satya vathi garu meeru chaala bakturalu laga vunnaru kada
@shaikakbar4333
@shaikakbar4333 3 жыл бұрын
Thanks 👍 madam..
@kolipakasrinivas5657
@kolipakasrinivas5657 3 жыл бұрын
వజ్రం లాంటి మాట చెప్పావు తల్లీ 🙏🙏
@srihariraob6484
@srihariraob6484 3 жыл бұрын
Thank you Sister
@tanniruratna1472
@tanniruratna1472 3 жыл бұрын
Chala baga cheparu medam wife and husband madya lo avaru vachina chala disturb avutundi Mukyamga meru chepinatu ladies ki chala health problems vastae
@shirishapolepalli9046
@shirishapolepalli9046 3 жыл бұрын
Good aama
@anjalidevipriya1436
@anjalidevipriya1436 3 жыл бұрын
Chala thanks Amma endukante nalife nenu chala miss chesukunna 10 years time west chesukunna naku manchi time ki naku mimeseg teliyachesaru thanks. Ammma naku buddi vachindi Kani. Mansulo chanipote e. Probalm tirutundi Ani anukuntunnva
@vaniramesh4268
@vaniramesh4268 3 жыл бұрын
Excellent Amma Garu thanks
@RajeshRajesh-jj5xy
@RajeshRajesh-jj5xy 3 жыл бұрын
Hi
@Sasi838
@Sasi838 3 жыл бұрын
Vani gaaru meeru Manchi ga vunnaru
@yaminivaruntej9065
@yaminivaruntej9065 3 жыл бұрын
Amma thq chala baga msg icharu mi matallooo..🙏🙏🙏🙏
@swapnabalu5037
@swapnabalu5037 3 жыл бұрын
100%True madam...only discussion is solution....
@sridevi2213
@sridevi2213 3 жыл бұрын
S mam its really true 🙏🙏
@ShashiKumar-tf4uf
@ShashiKumar-tf4uf 3 жыл бұрын
అర్ధ అయేలా బాగా చెప్పారు మేడం
@krishnavenitr7641
@krishnavenitr7641 3 жыл бұрын
Great speech 👌👍
@muralidhararao9251
@muralidhararao9251 3 жыл бұрын
Amma namaskaram meru manchi vishyalu cheputaru maku baga estan Amma meru ma Amma ayite bagunu anipistundi amma
@ramalakshmi8875
@ramalakshmi8875 3 жыл бұрын
Man find solace in other woman than wife woman as mother with home needs and responsibilities will be dedicated to home but man when he goes out working women along with same mind set spend time with all possible ways to make him happy that reason all these relationships rise
А я думаю что за звук такой знакомый? 😂😂😂
00:15
Денис Кукояка
Рет қаралды 6 МЛН
Don’t Choose The Wrong Box 😱
00:41
Topper Guild
Рет қаралды 36 МЛН
Thank you Santa
00:13
Nadir Show
Рет қаралды 52 МЛН
Миллионер | 3 - серия
36:09
Million Show
Рет қаралды 2,2 МЛН
А я думаю что за звук такой знакомый? 😂😂😂
00:15
Денис Кукояка
Рет қаралды 6 МЛН