143❤like 🎉😊🙏 విశ్వనాథ సత్యనారాయణ గారు జన్మించిన ప్రదేశంలోనే నా పుట్టుక కూడా జరిగిందని ఎంతో ఆనందంతో గర్విస్తున్నాను మొట్టమొదటి తెలుగు రచయితలలో జ్ఞానపీఠ అవార్డు గ్రహీత.❤ ఆయన గురించి నా అభిప్రాయాన్ని చెప్పేటంత అర్హత.. వయసు నాకు లేవు. మాటలు రాని భావమే.. నా భావవ్యక్తీకరణ 🙏
@srinivasvissavajjala40926 күн бұрын
తెలుగు సాహిత్య లోకంలో ధ్రువ తార విశ్వనాధ
@sharmasgk289920 күн бұрын
Whenever I read this novel I find something new and inspiring. I request it should be made syllabus for Telugu journalism encyclopedia of Telugu vocabulary
@venugopalnagumalla8835 Жыл бұрын
రైట్ word
@arunakorada5839Ай бұрын
Yes
@prasadtvsrk166218 күн бұрын
Anna Neeku kuda chethi durada vundedi kada anna. Gotelugu lo articles raasi nannu chadavamani. Avi teesuku vachi inti lo pakka na padesthe. Chadivava antu visikinche vaadivi. Pedda ga chadivi ibbandi pette vaadivi.
@NaiduaIjjurothuАй бұрын
Viswanadh Satyanarayana Garu..I don't read it sir not available to me sir
@HindueShopАй бұрын
Available here - www.hindueshop.com/product/veyi-padagalu-tel/
@dineshjinde39644 ай бұрын
Rajashekhara charitra >>>>>>>> 1000 padagalu. 1000 padagalu is nothing to contribute to society
@nar880Ай бұрын
Yes. It is perversion a of writer. He thinks that they lost their glory to dictate terms in society
@nagaphani519817 күн бұрын
Story tells about how the society changed
@gangisubramanyam1523Ай бұрын
Artham kadu
@nar8806 ай бұрын
ఎందుకు చదవకూడదు .. రామేశ్వర శాస్త్రి అనే వాడు హీరో. వాడు భగవంతుని దృష్టిలో అందరూ సమానమే అని చెప్పాడు కాబట్టి చాతుర్వర్ణ స్త్రీలను పెళ్లి చేసుకున్నాడు అంట. వాడికో నర్తకి రత్నగిరి. వీళ్ళందరికీ పిల్లలు పుట్టించాడు. ఇది చదివిన వాడు ఎవడైనా రాసిన వాడికి బుద్ధి ఉందా అంటాడు. ఇది ఈనాటికీ ఒక వందమంది తిన్నది అరగని వాళ్ళు చదివి ఉంటారు. ఎవరూ చదవనది కాబట్టే అవార్డు ఇచ్చి వుంటారు
@svsambasivaraomeduri41478 күн бұрын
మీకు.ఆ కాన్సెప్టు అరగలా .అంతే సమాజంలో రకరకాల వ్యక్తులు ఉంటారు .దానిని మన దృష్టకి తేవడమే రచయిత ముఖ్య ఉద్దేశ్యం .
@GsraoManda6 күн бұрын
You have very wrongly and prejudiced commented I am very sorry