Alai Balai | Ram Miriyala | Mama Sing | Telugu Song

  Рет қаралды 4,789,487

Ram Miriyala

Ram Miriyala

Жыл бұрын

Let us all do Alai Balai and live together in harmony breaking all the barriers. #AlaiBalai #RamMiriyala #MamaSing
Credits.
Composer & Singer: Ram Miriyala
Lyrics: Mama Sing, Ram Miriyala
Keys: Likhit Dorbala
Guitars: David Stephen
Chorus: Aakash, Likhit
Percussions: Ricky
Additional Programming: Zoro
Mixing & Mastering: Vinay (Melody Studios)
Editing: Satya Ch
Additonal Editing & Effects: Rehan Shaik
Color Grading: Rehan Shaik
Cast:
Ram Miriyala
Bhanu Teja Ratakonda (Bobby)
Balaraju Pulusu
Anil
Production Execution: Mama Sing
Camera:
Rehan Shaik
Krishna Teja - Pixel Army
Rakesh Pandyala- Pixel Army
ShotbyBala
Avinash Pendurti
Drone : Afroz
Line Producers: Sravan Palaparthi, Lokesh
Concept Partner - Pixel Army
Location Partner - Car Affair
Title and poster design: Naveen Sai
Special Thanks to
Vikas - Pixel Army
Anudeep Thommandru - Car Affair
Residents of Shivampet, Sangareddy.
Residents of Machepalli, Sangareddy.
Residents of Balapura Basti.
Yutej Gadadm, Dhanush Chevella

Пікірлер: 2 700
@ymuni223
@ymuni223 Жыл бұрын
Social media motham కొట్టుకు చచ్చే మూడు ప్రధాన అంశాల(1 రాజకీయం, 2 సినిమా హీరోలమీద అభిమానం,3 కులం మతం) మీద చాలా చక్కగా పాట రూపంలో వివరించారు ప్రస్తుతం సొసైటీ లో జరిగేది కూడా ఇదే.
@powerstarseenutruckvloges
@powerstarseenutruckvloges Жыл бұрын
E 3 mukyanga bjp valla motha kallolam godavalu jaruguthunnavi
@rajeevnayudu418
@rajeevnayudu418 Жыл бұрын
క్రికెట్ ప్లేయర్స్ ఫ్యాన్స్ కూడా
@shyamt1571
@shyamt1571 Жыл бұрын
Cinema ledu louda ledu
@kamadrirambabu4414
@kamadrirambabu4414 Жыл бұрын
Super 💯✅
@nagendradegala5499
@nagendradegala5499 Жыл бұрын
S
@ravisdn2988
@ravisdn2988 Жыл бұрын
అరెరే మతం ఏదైతేంది, గతం ఏదైతేంది, అతుకుల బొంతల కింద బతుకులు తెల్లరుతుంటే.......
@Rajagallaveerender
@Rajagallaveerender Жыл бұрын
తమ్ముడు కులము మతమొదిలి రార మనసారా అలుకుందాం అనే మాటా ఇప్పటి వరకు ఎవరూ ఉపయోగించలేరు చాలా అద్బుతంగా పాడారు బ్రదర్
@hariprasad6529
@hariprasad6529 Жыл бұрын
alumukundham*
@tonycrazy1169
@tonycrazy1169 Жыл бұрын
❤️
@ruh_29
@ruh_29 Жыл бұрын
@@tonycrazy1169 wásss
@sundarapallisrinivasu786
@sundarapallisrinivasu786 Жыл бұрын
అలుముకుందాం
@shankarraj2514
@shankarraj2514 Жыл бұрын
Reddys matramey I kalam lo kulam peru pettukunedhi
@shankar4930
@shankar4930 Жыл бұрын
కడుపు కాలినప్పుడు ఆకలి తీర్చుకోవడానికి కులం గుర్తుకు రాదు మనుగడకు ముప్పు వాటిల్లినప్పుడు ప్రాణాలు కాపాడుకోవటానికి మతం గుర్తుకు రాదు ఈ రెండు సజావుగా వున్నప్పుడు మానవత్వం గుర్తుకు రాదు కడుపు నిండుగా జీవితం మెండుగా వున్నప్పుడు మాత్రమే మానవుడు కుల మతాలకు ప్రాధాన్యం ఇస్తాడు ఎంత తెలివైన వాడో కదా !!!!!
@kishorereddy2318
@kishorereddy2318 Жыл бұрын
Stomach empty one problem, Stomach full a new problem starts..
@nnk794
@nnk794 Жыл бұрын
True
@ajaychiguru5047
@ajaychiguru5047 Жыл бұрын
👍
@kamadrirambabu4414
@kamadrirambabu4414 Жыл бұрын
Super
@rohithseepana9563
@rohithseepana9563 Жыл бұрын
sprr
@dedication6263
@dedication6263 Жыл бұрын
దమ్ము ఉన్న కంటెంట్ ఉంటే ఆలస్యమైనా గుర్తింపు దక్కుతది. ఇది ఇప్పుడే మొదలైంది అప్పుడే ఆగేది కాదు - పోతనే ఉండాలె.
@praveenkumarbandari1551
@praveenkumarbandari1551 4 күн бұрын
చల్ మాకిరి కిరికిరి.... ఎమ్మన్న పాడిరి... సలాం కొట్టురి... చక్కని పాటకు... మరో లెవల్.... సాంగ్... సూపర్...👌👌👌👌👌👌👌👌👌👌👌
@rajpindiproli3070
@rajpindiproli3070 Жыл бұрын
"రామ" చక్కని వినయ విధేయ తెలుగు బాష్యం.... పచ్చి "మిరియం" ఘాటుతో....👌👏👏
@sathyanandi793
@sathyanandi793 16 күн бұрын
ముఖ్యంగా మన తెలుగువాళ్ళకి మంచిగా సెట్ అయ్యింది 🤣🤣🤣🤣
@charanraj8375
@charanraj8375 Жыл бұрын
మీ పాటలు ఎప్పుడు చూసినా మొహం లో చిరునవ్వు, మెదడు లో ఆలోచన కలుగుతుంది.. నువ్వు తోపు అన్నా... ఇంకా చాలా పాటలు మీ నుంచి కోరుకుంటున్న...
@shankar4930
@shankar4930 Жыл бұрын
కడుపు కాలినప్పుడు ఆకలి తీర్చుకోవడానికి కులం గుర్తుకు రాదు మనుగడకు ముప్పు వాటిల్లినప్పుడు ప్రాణాలు కాపాడుకోవటానికి మతం గుర్తుకు రాదు ఈ రెండు సజావుగా వున్నప్పుడు మానవత్వం గుర్తుకు రాదు కడుపు నిండుగా జీవితం మెండుగా వున్నప్పుడు మాత్రమే మానవుడు కుల మతాలకు ప్రాధాన్యం ఇస్తాడు
@charanraj8375
@charanraj8375 Жыл бұрын
@@shankar4930 well said
@ramavathiksvn9960
@ramavathiksvn9960 Ай бұрын
బాగా చెప్పారు
@Sree613
@Sree613 Жыл бұрын
రామ్ మిర్యాల అన్న నీ పాటతో సమాజాన్ని ఆలోచించేలా చేస్తున్నావ్, పాట చాలా బాగుంది, మీరూ ఇంకా పైకి రావాలి అని కోరుకుంటున్నాను.😊🥰🙏
@maragoniyadigirigoud7859
@maragoniyadigirigoud7859 Жыл бұрын
న్న
@maragoniyadigirigoud7859
@maragoniyadigirigoud7859 Жыл бұрын
సూపర్ అన్న
@abhilashkondapuram3682
@abhilashkondapuram3682 Жыл бұрын
nenu kuda korukuntuna from Telangana jai janasena
@koteshd6605
@koteshd6605 Жыл бұрын
@@maragoniyadigirigoud7859 Tt
@koteshd6605
@koteshd6605 Жыл бұрын
@@maragoniyadigirigoud7859 ,Tnt Rrgrt egg Rt Tgrrgtr,th Rttrgrrt,tt tttr tb rtt, rn tt ttt
@ramsonutube
@ramsonutube Жыл бұрын
Artists like Ram Miryala who feel the social responsibility use the art to convey important messages to the masses. His wearing of the red towel perhaps indicates his philosophy towards society. We need artists like him. Kudos.
@ajm6162
@ajm6162 Жыл бұрын
Yes it is true,His songs always motivate the people
@_S_Y_Y
@_S_Y_Y 9 ай бұрын
kzbin.info/www/bejne/l3yyiZSPr7ujmtU
@chinthalayadagiri.beautifu475
@chinthalayadagiri.beautifu475 21 күн бұрын
సామాజిక స్పృహతో రాసిన మీ పాటకు‌ ధన్యవాదాలు 👌👌👏👏
@madaramlingammaharaj2880
@madaramlingammaharaj2880 Жыл бұрын
బాయిలో కప్పుల బతుకుతున్న నా బానిస సోదరులందరు ఈ పాటతో కళ్ళు తెరవాలని కోరుకుంటున్నాను.....! రామ్ అన్న పాట ఇరగదీసావ్ అన్న..... ఇలాంటి పాటలు మరిన్ని మీ నుండి రావాలని కోరుకుంటున్నాము.....🙏
@khulasbishukarma9038
@khulasbishukarma9038 Жыл бұрын
No bro...mathamey goppa ani champutharu....kulamey goppa ani champtharu
@manohar1852
@manohar1852 Жыл бұрын
👍👍👍
@vardhanvariganji4948
@vardhanvariganji4948 Жыл бұрын
@@khulasbishukarma9038 meeru cheppindi ardam kaledhu. Kosam clear ga cheptara please 🙏🙏
@javeedsyed6659
@javeedsyed6659 Жыл бұрын
Right
@javeedsyed6659
@javeedsyed6659 Жыл бұрын
@@khulasbishukarma9038 maarudam ,,maruddaam bro
@maheshbheemavaram3263
@maheshbheemavaram3263 Жыл бұрын
ఇప్పటి ఈ సమాజానికి ఎంతో అవసరమైన సందేశాన్ని పాట రూపంలో అందిచిన రామ్ అన్న గారికి ధన్యవాదాలు 🙏. కుల, మత రాజకీయాలు ఎప్పటి నుండో ఉన్నాయి సమాజం లో ఇప్పుడున్న కొత్త రుగ్మత , ఆరాదించాల్సిన వాళ్ళని, జీవితాన్ని పక్కన పెట్టేసి డబ్బుకోసం ముఖానికి రంగేసుకుని ఎంటర్టైన్మెంట్ చేసే వాడినీ ఎంటర్టైనర్ లాగా చూడకుండా ఒక దేవుడిలాగ ఆరాధిస్తూ జీవితాలని బలి చేస్కుంటూ కుటుంబానికి,సమాజానికి పనికిరాని వ్యక్తులకి పెద్ద చెంప పెట్టు. 🙏🙏
@likedvideos8909
@likedvideos8909 Жыл бұрын
Telangana lo inka ala ledu
@SHASHIKANTH..
@SHASHIKANTH.. Жыл бұрын
చౌరస్తా నుండి బయటకొచ్చినా గాని భావజాలం మాత్రం మారలేదు గా సోదరా ❤️❤️❤️❤️❤️❤️
@pushpaasha9620
@pushpaasha9620 Жыл бұрын
మత్తులో ముసుకు పోయిన సమాజానికి కనువిప్పు కల్గించి చైతన్యపరిచే ని పాట కి నా సలాం 🙏
@_S_Y_Y
@_S_Y_Y 9 ай бұрын
kzbin.info/www/bejne/l3yyiZSPr7ujmtU
@madhurimiriyala8815
@madhurimiriyala8815 Жыл бұрын
lyrics are so apt to current society. Anna you always brings real world things into beautiful song that's why people connects to your songs easily. another beautiful song as always❤❤
@mominabegum9024
@mominabegum9024 Жыл бұрын
True said
@Vijayk-yg5dx
@Vijayk-yg5dx Жыл бұрын
💯 💯 💯
@vinayreddy4386
@vinayreddy4386 Жыл бұрын
💯 … present society
@M1887_GAMING_8
@M1887_GAMING_8 Жыл бұрын
Really present society
@maheemaree9098
@maheemaree9098 Жыл бұрын
Super song
@vyavasayamofficial743
@vyavasayamofficial743 Жыл бұрын
కనువిప్పు పాట ఇది .... Love you Ram anna
@vrreddyg
@vrreddyg Жыл бұрын
అలయి బలయి చేసుకుంటు స్టార్లు దావత్లో వుంటే అభిమానం మత్తులోన ఎందిరా నీ లడాయి 👍
@venishettynagendar
@venishettynagendar Жыл бұрын
కులం మతం వదిలేసి మనిషిగా చూడు నీ పుట్టకకు ఒక అర్దం👍👍ram anna Maro block buster song🥳🥳🥳
@krishna-thecreator
@krishna-thecreator Жыл бұрын
ఒక్క పాటలో అన్నీ చెప్పావు కదా అన్న.. కులం, మతం, రంగు, జాతి, అభిమానం అన్నీ మత్తు పదార్థాలే.. భానిసలుగా చేస్తున్నాయి.. అందులో నుండి బయటపడి మానవత్వమే ఉండాలి అనేది చాలా బాగా చెప్పావు అన్నా..🙏🙏
@ravitejagampa7435
@ravitejagampa7435 Жыл бұрын
అన్నా నీ స్టైల్ లో మళ్ళీ ఇచ్చి పడేసవు🔥🔥🔥 నీ లిరిక్స్ లో డెప్త్ నెక్స్ట్ లెవెల్ థాంక్యూ సో సో మచ్ అన్నా This is the #RAM_MIRYALA_MARK 😎
@msdsk2852
@msdsk2852 Жыл бұрын
Ram Miryala..Ee Generation Ki Gift anthe.. no other words 😍👌
@_S_Y_Y
@_S_Y_Y 9 ай бұрын
kzbin.info/www/bejne/l3yyiZSPr7ujmtU
@NarendraChikkudu
@NarendraChikkudu 2 ай бұрын
I'm watching this again in 2024 .... Em feel vundhi mawa🎉
@JS.104
@JS.104 Жыл бұрын
సమాజం లో ని రుగ్మతలపై ఎర్రని కండువా ఎప్పటికీ పోరాడుతూనే ఉంటది.తరానికి తగ్గట్లు తన రూపు మార్చుకుంటది...కామ్రేడ్ ✊✊✍️
@raparthysidhanth5909
@raparthysidhanth5909 Жыл бұрын
correct ga chpearu
@PBNR259
@PBNR259 Жыл бұрын
🙏🙏🙏
@praveenmydam8997
@praveenmydam8997 Жыл бұрын
Well said
@likedvideos8909
@likedvideos8909 Жыл бұрын
Red towel vunte comrade e na
@raparthysidhanth5909
@raparthysidhanth5909 Жыл бұрын
@@likedvideos8909 ఖచ్చితంగా .. అనుమానం వద్దు .
@manojvidiyala90
@manojvidiyala90 Жыл бұрын
మట్టిలో మాణిక్యం మన రాం మిర్యాల అన్న!!
@rajuch1541
@rajuch1541 6 ай бұрын
2023 November election time ఇప్పుడు చుసేవాళ్ళు కావాలి What a great song by #ram miryala
@ppoornachander9420
@ppoornachander9420 Жыл бұрын
రామ్ గారు , మీలాంటి వాళ్ళు నేటి సమాజానకి చాలా అవసరం, బ్రతకుతున్నమా కాదు ఎలా బ్రతకాలో మీ గాత్రం ద్వారా తెలియజేస్తున్నా మీకు అభినందనలు.
@mytalksmasthmazza8706
@mytalksmasthmazza8706 Жыл бұрын
ఏదైనా హద్దులో ఉంటేనే అలయి మితిమీరితే బలయి... Superb...Ram garu👌👌👌👌👏👏👏
@reetapancheti2525
@reetapancheti2525 Жыл бұрын
Super 👌great job
@SHIVA-1527
@SHIVA-1527 Жыл бұрын
హాయ్ కాల్ మీ
@aspirant6639
@aspirant6639 Жыл бұрын
Ballai ante meaning endhi akka??
@MastiGold
@MastiGold Жыл бұрын
మీరు 21 తరం సిరివెన్నెల. సిరివెన్నెల లేరు అనుకుంటూ బాధపడే వారికి మళ్ళీ నీ పాటలు ఈ తరం కోసం సిరివెన్నెలను మైమరిపించే పాటలు మా కోసం .... ❤❤❤❤
@aerrollaramakrishna593
@aerrollaramakrishna593 Жыл бұрын
bro your comparision not Right RAM miriyalanu oka matha thatva nayakudi pakkana cherchoddu
@Rudrasiva8899
@Rudrasiva8899 9 күн бұрын
చౌరస్తా బ్యాండ్ ram👌💐
@sagarvarun6
@sagarvarun6 Жыл бұрын
అద్భుతమైన పాటలను అందిస్తూ ముదుకెళ్తున్న ఆధునిక వైతాళికుడు రామ్....ఎదో శక్తి ఉందయ్య నీలో....చాలా గొప్ప స్థాయి కి చేరుకొంటావు...ధన్యవాదాలు
@samba6056
@samba6056 9 ай бұрын
Vb gmbh😊
@IVK824
@IVK824 Жыл бұрын
కళ్ళు మూసుకొని ఈ పాట వింటే ఖచ్చితంగా కళ్ళల్లో కన్నీళ్లు తిరగడం ఖాయం.. Raam Bhai 👌 many more to come...
@etkentertainments
@etkentertainments Жыл бұрын
మీ రచనలకు అలాయ్ మీ అద్భుత గానానికి బలాయి Love you bro...
@guttikondasudheerbabu378
@guttikondasudheerbabu378 Жыл бұрын
return gift👏
@vijaypuppala1985
@vijaypuppala1985 Жыл бұрын
Alai Balai chesukunta... Starlu dhavathula vunte... abhimanam mathulona endhira meee ladayi... Super...
@rajuyerramsetti1992
@rajuyerramsetti1992 Жыл бұрын
అతుకుల బొంతల కింద బతుకులు తెల్లరుతుంటే....... Mind Blowing...Anna
@CineLokam
@CineLokam Жыл бұрын
Excellent lyrics ✍️ wonderful song 🎤 🙏🙏🙏🙏
@callmebyyourname1484
@callmebyyourname1484 Жыл бұрын
Alai balai ante meaning enti bro?!
@harishsadda5215
@harishsadda5215 Жыл бұрын
Peda vochinadu chapaiki lyrics
@harishsadda5215
@harishsadda5215 Жыл бұрын
@@callmebyyourname1484 super bro
@vinodmatrix4788
@vinodmatrix4788 Жыл бұрын
దానికి అర్థం కౌగిలింత అన్న
@rajkumarojja4442
@rajkumarojja4442 Жыл бұрын
@@callmebyyourname1484 allaie ballaie ante (hug) ani meaning bro
@mkbabu1195
@mkbabu1195 Жыл бұрын
సమాజిక ఎదుగుదలకు మనస్సుతో ఆలోచించే ప్రతివక్కరికి అర్ధమవుతుంది , ఈ పాటలోని గొప్ప విప్లవ ,భావజాలం 🙏🏻 ఎలాగే ముందుకు సాగండి , మమల్ని చేతన్య పరచండి.
@narenderdasari8533
@narenderdasari8533 Жыл бұрын
రాం మిరియాల గారి ప్రతి పాటలో ఒక అద్భుతమైన అర్థం ఉంటుంది , ఈ పాట ప్రతి ఒక్క చెత్త కుల రాజకీయ లను ప్రోత్సహిస్తున్న నాయకుని వానికి బానిస గిరి చేసే కుక్కలకు ఇది ఒక చెంపపెట్టు, Thnx, రాము మిరియాల గారు🙏
@venkatadapala9518
@venkatadapala9518 Жыл бұрын
Ram miriyala a clean mind creates pure society
@NandasJourney
@NandasJourney Жыл бұрын
Powerful words in soft tone👏👏👏
@satyataggi9152
@satyataggi9152 Жыл бұрын
Powerful tone too
@manikantamandangi4407
@manikantamandangi4407 Жыл бұрын
మంచి ఆలోచనలతో కూడిన పాట ఇది .ప్రతి ఒక్కరు గమనిస్తే ఈ పాటలో చాలా అర్థాలు ఉన్నాయి అది ఖచ్చితంగా మనకు అర్థమవుతుంది .ఈమధ్య రామ్ మిరియాల అన్నయ్య గారు అందిస్తున్న పాటలు చాలా ఈ విషయాన్ని తెలియజేస్తున్నారు ఇలాంటి పాటలు మరెన్నో అర్థమైన వాడుక భాషలోనే రావాలని, రామ్ అన్నయ్యగారు మరిన్ని పాటలు ఈ సమాజానికి ఆలోచింప చేయగలిగే శక్తి నివ్వాలని ,ఈ పాటల ద్వారా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు ఇస్తున్న పాటలకి శుభాభివందనాలు🙌🙏🇮🇳💪 రామ్ అన్నయ్య . జైహింద్ జై భీమ్
@prasadkudikala6876
@prasadkudikala6876 Жыл бұрын
కులమత రహితమైన సమాజం కావాలని కోరుకుందాం
@sivanaidu8425
@sivanaidu8425 Жыл бұрын
Rajakeeya nayakulu.... Kulam Ane vithanaalu manushullo naati..... Matham Ane eruvlu challi..... Adhikaram Ane pantanu pandinchi.... Manushullo manavatvam Ane saranni pogotti... Brthukulu beedu bhumuluga marustunnaru... e tharaniki kavalasina sahityam Ram anna thank you.jai hind.
@shyamaladevi162
@shyamaladevi162 Жыл бұрын
I think am in love ❤️ with this guy మీ వాయ్‌‌స్‌ &పేరు లో “రామ విురియాల”‌ మిరియాలకు ఉన్నంత గాటు ఉందబ్బ
@just_callme_vicky
@just_callme_vicky Жыл бұрын
Miriyala.....💥 #ramannaya...
@saichinna3593
@saichinna3593 Жыл бұрын
😄😄nice comment
@rntv9
@rntv9 Жыл бұрын
అన్ని భాషల్లో ఈ సాంగ్ రిలీజ్ చెయ్యండి బ్రదర్..
@dineshnarayan2197
@dineshnarayan2197 3 күн бұрын
Manasunna gayakudu ram miriyala garu ❤❤❤
@user-ammashyam143
@user-ammashyam143 Жыл бұрын
Present samajanam ela undho e pata tho baga vinipinchi chupincharu andi👏🤝🙏 bagundi naku nacchindi... God bless u all team members ...good work ..keep it up ... congratulations..all the best ...Ali Bali 🎉⭐⭐⭐⭐⭐
@javeedsyed6659
@javeedsyed6659 Жыл бұрын
Chaala rojula tharvatha ,,manasuku hattukone,,.maanavathwam galla paata vachindi..&,,nachindi...🔥🔥🔥👍👌
@manoharkamidi9172
@manoharkamidi9172 Жыл бұрын
రామ్ మిర్యాల గారూ సాహిత్యం,రాగం మీ గొంతులో అద్భుతంగా వినిపిస్తుంది.🙏🙏🙏
@sudhavalluri1565
@sudhavalluri1565 Жыл бұрын
ఇలాంటి పాటలే కొవాలే....రావాలే..ప్రజలకు
@satyanarayanagaade9035
@satyanarayanagaade9035 Жыл бұрын
ఈ పాట ఎన్ని సార్లు విన్నా బోర్ రావట్లేదు. ఎన్ని సార్లు విన్నానో తెలియదు. మీ నుంచి ఎప్పుడు కొత్త పాటలు వస్తాయో ఎదురు చూస్తూ ఉంటాను. సమాజంలో ప్రధానమైన సమస్యల పై చాలా అధ్భుతమైన సాహిత్యం, రామ్ గారి గొంతు నుండి వినడం మహాద్భుతం. ఏ ఒక్క పదం కూడా వృధా అనిపించలేదు. ముఖ్యంగా ప్రాస చాలా చాలా బాగుంది. బ్రదర్ అలాగే ఇతర సమస్యల పై కూడా ఇంకొన్ని పాటలు ఆశిస్తున్నాను. ఎక్కడ చూసినా డబ్బు, స్వార్దం. డబ్బు కోసం ఏదైనా చేయడానికి వెనుకాడని వాళ్లు, పెడదారిన వెళ్లే యువత, డబ్బుకు ఓట్లు అమ్ముకునే ఓటరు, నిజాయితీ లేని రాజకీయాలు, పిల్లల పై అఘాయిత్యాలు ఇలాంటి అంశాలపై కూడా సాహిత్యం రాయిచ్చేమో చూడండి బ్రదర్. 🙏🙏 థాంక్స్
@bandisrikanth731
@bandisrikanth731 Жыл бұрын
"Athukula Bontha kinda bathukulu thellradam"..super brother...excellent singing lyrics congratulations 🎊
@murarjidesai3809
@murarjidesai3809 Жыл бұрын
Please convey this Message to Ram Anna. I would like to mention about Ram Anna, During Save Soil I witnessed Ram Anna and happen to got a chance to stand beside him. I was just immensely felt how kind and great gesture he has. Being a celebrity he could show off but he sat on the floor just like other volunteers and he has deep devotion for whatever he work for. I just went stuck that I just enjoyed his view and could not ask for a pic.
@v4ueventz
@v4ueventz Жыл бұрын
Conveyed
@murarjidesai3809
@murarjidesai3809 Жыл бұрын
@@v4ueventz Thanks Anna
@saikumar9652
@saikumar9652 Жыл бұрын
రామ్ అన్న మీరు ఇలాంటి పాటలు ఇంక చాలా పడలి
@itsmethiru812
@itsmethiru812 Жыл бұрын
రామ్ మిర్యాల ప్రతి సాంగ్ మాత్రం ఫుల్ జోష్ గా ఉంటుంది.🎶🎤♥️
@theganesh2573
@theganesh2573 Жыл бұрын
Big fan of Ram miriyal sir♥️
@bunnychandhu6173
@bunnychandhu6173 Жыл бұрын
అన్న పాట...ఇంకా...కొంచెం....పెద్దగా..ఉంటే.... చాలా బాగుండు.... సాంగ్ సూపర్
@nikkumalleswararao8666
@nikkumalleswararao8666 Ай бұрын
అతుకుల బొంతల కింద బతుకులు తెల్లారుతుంటే....❤..ఏం పద ప్రయోగం రామ్ అన్నా❤❤❤❤❤
@prudhviromeo9994
@prudhviromeo9994 Жыл бұрын
Annaa...nee aalochanaa vidhaanam ,samaajaanni nuv chuse konam..,dhaanni paata rupam lo mee aavishkarana..,varninchadam kuda kashtanga undhi annaa...edhi emaina..meeku naa laal salaam
@jraveendranath3470
@jraveendranath3470 Жыл бұрын
మీ పాట తో సమాజం యొక్క ముఖ చిత్రం వివరించారు.... అన్న గారు హాటాస్ఫ్...
@thepursuitofhappiness8018
@thepursuitofhappiness8018 Жыл бұрын
Society stratified on Race, Colour, Region, Religion, Caste, Class... Bring all the Indians together.. 🙏🙏🙏
@suryateja2699
@suryateja2699 Жыл бұрын
ఎన్ని సార్లు విన్న.., చూసిన.. మళ్లీ మళ్లీ.. వినాలి చూడాలి అనిపిస్తుంది సూపర్👌👌👌
@praveenmydam8997
@praveenmydam8997 Жыл бұрын
VIPlavam eppudu katthi potulatho thupaki mothalatho modhalavadhu Kalam tho.. ganam tho chaithanaya parusthune untadi
@bbhaskar1085
@bbhaskar1085 Жыл бұрын
ఎర్ర కండువా తో పాడుతున్న.... పాట ఎర్రగా కాల్చిపెడుతున్నా అట్ల కాడ... వాత
@saivihar6802
@saivihar6802 Жыл бұрын
What a man seriously you have addressed each and every point is going on in the present situation in our country and in the people who are in the far war's perfect tribute this song bro you are the true red comrade in this present generation...🚩🚩
@Navi_multi_creations
@Navi_multi_creations Жыл бұрын
రామ్ అన్న కు మా కోటి అలాయి బాలయి లు 👍💐😎✌️🎹🎧🎻🥁చాలా బాగుంది అన్న అక్షరాలు... మ్యూజిక్ సమాజాన్ని కదిలించేలా ఉన్నాయ్..
@praveensharon7966
@praveensharon7966 Жыл бұрын
మీరు పాడిన పాటలు వేరే ఎవరైనా పాడితే ఒక ప్రభంజనం లా హైలేటె చేసేవారు మిమ్మల్ని కావాలని పైకి రనివ్వడంలేదు
@avinashk2981
@avinashk2981 Жыл бұрын
Add English subtitles for wider reach, lyrics are apt for any part of the country. Music and lyrics are TOP
@rajugoudrajugoud5513
@rajugoudrajugoud5513 Жыл бұрын
ప్రస్తుత రాజకీయ పార్టీల నిజస్వరూపాలు మీరు పాడినా పాటలో చాలా చక్కగా వివరించారు రామ్ మిర్యాల గారు 👏
@polaganganna7004
@polaganganna7004 Жыл бұрын
మీ గొంతుకు దండం బయ్య సూపర్
@khadarkhan72
@khadarkhan72 Жыл бұрын
Ram Miryala Anna Garu intamanchi pata ichinanduku Alai Balai🤝👌
@vijayavijju1736
@vijayavijju1736 Жыл бұрын
I love this song.100times chusanu,ennisarlu chusina bore anipinchatledu. Superb lyrics. Magical voice. 👌👌👌👌👌
@luxemshah8801
@luxemshah8801 Жыл бұрын
లిరిక్స్ చెప్పకనే చెప్పారు ఈనాటి సమాజంలోని పోకడలు........ Superb....... అభిమానం మత్తులో ఏందిరా నీ లడాయి👍🏻
@keelubhaskar6931
@keelubhaskar6931 Жыл бұрын
First matladalsindi manam rajakiyam kosam....adhe chetta ga undhi
@shivad3060
@shivad3060 Жыл бұрын
Anna nen chaala Private albums vinna Chaala singers ..for the first time ever am proudly said that Telugu Ur the Best private album singer ..please ... Continue..Anna
@jargon_1122
@jargon_1122 Жыл бұрын
Whaat a beautiful way of giving message to our young people... DONT GET YOURSELF IN TO FIGHT FOR THE POLITICIAN AND FILM STARS..
@bhargav38
@bhargav38 Жыл бұрын
Ram's voice is perfect for songs with social messages !!
@nelaturivlogs
@nelaturivlogs Жыл бұрын
Fans should listen this song till they understand lyrics n meaning..Bitter Truth ..Hats off to lyricist n Kudos to Ram Miriyala..
@seethramprasad4664
@seethramprasad4664 Жыл бұрын
రామ్ గారు చాలా బావుంది సాంగ్ మీరు 👌
@prasannaraj584
@prasannaraj584 Жыл бұрын
Manchi Message unna song. Ee rojulo matham, kulam paina allarlu ekkuvainayi..
@kashettyavp
@kashettyavp Жыл бұрын
This song is all about lyrics, every single line is relevant on today scenario.
@mammasyummyfood
@mammasyummyfood Жыл бұрын
Chala Baga padaru wow patatho Ela vndali ani chepparu 👏👏
@bhavanib6717
@bhavanib6717 2 ай бұрын
E patalo unna matalu appudaithey prathi manishi madhiloki cherutaayo.. appuddey e baratha desham loni.. binnatvam loni ekatvaaniki nizamaina ardham veluguloki vasthundhi..
@user-kl3gc8xj7t
@user-kl3gc8xj7t 10 ай бұрын
Annayya naku maa friend kii nii songs ante chelaa estam
@premaravikumar
@premaravikumar Жыл бұрын
చాలా మంచి lyrics ను మీ style లో మీ అద్భుతమైన voice తో పాడారు. ఈ రోజు సమాజంలో అతిపెద్ద సమస్యలను ప్రస్తావిస్తూ...వాటికోసం ఆరాటపడే మనుష్యుల తీరుని గుర్తుచేశారు. మీకు మీ team కి నా అభినందనలు బ్రదర్.
@m3koushik962
@m3koushik962 Жыл бұрын
Oh my god... Those lyrics are pure Goosebumps. You are a gift to Telugu literature. Take a bow big brother 💗
@user-nv5md2px3v
@user-nv5md2px3v Ай бұрын
Beautiful song present generation need this lyrics 🎉💯👌
@amithreddy93
@amithreddy93 Жыл бұрын
Alai balai abhiman mathulo endira ee ladai Superb dialogue
@mahenderreddy6512
@mahenderreddy6512 Жыл бұрын
Everybody should listen this song..share this song with your friends..we need to focus on development not on caste religious politics
@sontinenimahitha2579
@sontinenimahitha2579 Жыл бұрын
One more Super song Ram miriyala . Usually I don't watch any thing other than spiritual in the early morning but ur song gave me that impact thankyou Ram.
@devakirani6389
@devakirani6389 Жыл бұрын
Excellent brother...I'm a big fan to you
@NaveenKumar-ty7ko
@NaveenKumar-ty7ko Жыл бұрын
Anna voice lo ne edho magic' untadhi
@LokeshChowdary03
@LokeshChowdary03 Жыл бұрын
Every word of this song, is so correct to the situations happening in the real world right now. I am very much connected to this song. I don't know how many times more I would like hear this one.
@jagadeeshruppa4211
@jagadeeshruppa4211 Жыл бұрын
చాలా బాగా పాట పాడేరు అన్న..సమాజానికి ఉపయోగపడే ఇలాంటి మంచి పాటలు పాడాలి అన్న 🙏
@raghuramapuri8051
@raghuramapuri8051 Жыл бұрын
Mi పాటకి alai Mi voice balai
@gangiramu6231
@gangiramu6231 Жыл бұрын
Neethi, nijaayithi unnayani kula mathalaku ,raajakilaku atheethanga rachinchina theeru bagundi bro. I love this song.
@sreenijasri889
@sreenijasri889 Жыл бұрын
మనస్సుకు తాకిన అలాయే మీ భావం
@mythoughtsmyvideos1418
@mythoughtsmyvideos1418 Жыл бұрын
superb అన్నా గారు 😍😍🥳🥳🥳🥳
@RohitSharma-kx5er
@RohitSharma-kx5er Ай бұрын
Sridevi drama company lo performance chusinatarvata chusavallu oka like chayandi 😊❤
@acharloko3708
@acharloko3708 Жыл бұрын
అతుకుల బొంతల కింద బతుకులు తెళ్లరుతుంటే...ఎం లిరిక్ అన్న
Kallu Thaaga | Ram Miriyala | Original Telugu Song
3:42
Ram Miriyala
Рет қаралды 2,6 МЛН
🍟Best French Fries Homemade #cooking #shorts
00:42
BANKII
Рет қаралды 35 МЛН
100❤️
00:19
Nonomen ノノメン
Рет қаралды 38 МЛН
ПАРАЗИТОВ МНОГО, НО ОН ОДИН!❤❤❤
01:00
Chapitosiki
Рет қаралды 2,1 МЛН
Layilo
3:14
Release - Topic
Рет қаралды 2 МЛН
Oorellipota Mama | ChowRaasta
2:42
ChowRaasta Music
Рет қаралды 27 МЛН
Diana Ismail - Kezdeser (Official Music Video)
4:01
Diana Ismail
Рет қаралды 929 М.
aespa 에스파 'Armageddon' MV
3:33
SMTOWN
Рет қаралды 33 МЛН
JONY - Реки вели (mood/lyric video)
2:37
JONY
Рет қаралды 1,2 МЛН
ИРИНА КАЙРАТОВНА - ПАЦАН (MV)
6:08
ГОСТ ENTERTAINMENT
Рет қаралды 784 М.
Қайрат Нұртас - Қоймайсың бей 2024
2:22
RAKHMONOV ENTERTAINMENT
Рет қаралды 1,3 МЛН
Қайдағы махаббат
3:13
Adil - Topic
Рет қаралды 165 М.
Максим ФАДЕЕВ - SALTA (Премьера 2024)
3:33