ఎంత సక్కగ పాడావ్ రామ నా గుండెను పిండావ్ మామ నీ గానానికి దండం రామ నీ గాత్రం మధురం మామ
@papakantiashokkumar44334 жыл бұрын
Super Anna your comment
@madasuharish29894 жыл бұрын
papakanti ashok kumar 👍
@pnaveenkumar3494 жыл бұрын
Baga match chesaru andi
@jayalaxmivenkatesh61204 жыл бұрын
Hai
@jayalaxmivenkatesh61204 жыл бұрын
Hai
@naveenmalladi-78435 жыл бұрын
ఇప్పటికి 50 సార్లు పైగా విన్నా, ఇంకా బోర్ రావడం లేదు . ఇంకొక పల్లవి ఉంటే బావుండేది. చాలా చాలా బావుంది..
@santastibhena60755 жыл бұрын
Same here
@rajeshkandula40695 жыл бұрын
Avunu bro
@sureshgundu5 жыл бұрын
పల్లవి కాదు bro చరణం
@ramchandra-my4go5 жыл бұрын
Movie name
@prasadgunji16625 жыл бұрын
Same feeling
@boyaomprakash47174 жыл бұрын
రోజంతా టెన్షన్ మామా ని పాట వింటే అంత పోయే మామా ఎంత సక్కగా రసావ్ మామా శభాష్ ఒక్కటే చెప్పగలను మామా.
@sivakumar-dp8ej4 жыл бұрын
Super
@vaddevishala762774 жыл бұрын
Wow what a creation super bro
@pradeeprockstar81404 жыл бұрын
👌👌👌
@sanavinod43074 жыл бұрын
Super song...kirrrrakkkkk
@entertainmenttrolls97324 жыл бұрын
Superb
@melodiesofjohn59472 жыл бұрын
జీవితం ఎంత విచిత్రం! ఎక్కడో పుట్టి, పెరిగి. చివరికి వృత్తిరీత్యా పరిస్థితుల రీత్యా ఎక్కడో స్థిర పడిపోతాం. కానీ ఊరెళ్ళి పోదాం రా మామ అని వినగానే చిన్ననాటి జ్ఞాపకాలు అన్ని గుర్తుకు వచ్చాయి. 😔😔😌
@jsurya36822 жыл бұрын
❤️❤️
@venkatreddy6158 Жыл бұрын
Great mama
@sobhansesa44224 жыл бұрын
ఒక యదార్ధ విషయాన్ని ఇంత సులభంగా జానపద రీతిలో తెలియజేసినందుకు ధన్యవాదాలు ఇంకా మరెన్నో సాహిత్య లను ఇప్పుడు వున్నా సమాజానికి అందించడం ఎంతో అవసరం
@prashanthvulloju14055 жыл бұрын
చౌరస్తా మ్యూజిక్ రామ మన చెవులకు మ్యాజిక్ మామ డిఫరెంట్ గా ఉంది రామా డెఫినిట్ గా సక్సెస్ మామ సూపర్ గా ఉంది రామా సుత్తిలేకుండా మామ మళ్లీమళ్లీ వింటూ రామ షేర్లు చేసేద్దాం మామ....
@duppellirahulrahul93814 жыл бұрын
Chourastha music ante enti bro
@killingtalkbaby71014 жыл бұрын
😍
@satisshena36104 жыл бұрын
Nuv super mama
@filmtalkies39004 жыл бұрын
@@duppellirahulrahul9381 there channel name
@gswamikrisha20744 жыл бұрын
Super talent bro
@raghavanistala8874 жыл бұрын
మాటలు కరువాయే మామ మూటలు బరువాయే మామ మనిషన్న మాటే తప్ప మనసే కరువాయే రామ
@praveenpallikonda89834 жыл бұрын
🔥🔥🔥 🔥🔥 🔥
@anushareddy82684 жыл бұрын
suri babu edigi poyav :P
@reshmareddy50694 жыл бұрын
Hey man...... e lyrics patalo leva...meru rasara...... meru youtube lo sitaramasastri gari pakana simhasanam lo koorchovali... all the best
@narasimharaochalikanti58504 жыл бұрын
Awesome bro...
@deviprasadmalluru92934 жыл бұрын
Idhi real..
@yogi71513 жыл бұрын
మాది అనంతపురం రామ.. వర్షలే లేవుర మామ.. చేలు అన్ని బీడు ర రామ.. మింగ మెతుకులు లేవు ర మామ.. ఎలా బ్రతకాలి రా రామ.. వలసెలి వచ్ఛ మామ.. ఏమని చెప్పను మామ.. ఎంత ని చెప్పను మామ.. రాబందుల రాజ్యం లో రామ.. రైతన్న లు మాయం రామ.. రైతే రాజు అంటారు మామ.. ఆ రైతు బతుకంతా చీకటి రామ..
@ajet6193 жыл бұрын
hahahaaa mana ananthapuram gurinchi moodu mukkallo balle cheppav mama👍🙏
@yogi71513 жыл бұрын
Tq u ajet..
@shabbeerahmed68763 жыл бұрын
Nenu kuda anantapoor mama
@ajet6193 жыл бұрын
@@shabbeerahmed6876 anantha is not poor mama its very rich...
@sahadevreddy49933 жыл бұрын
EMI cheppav ra mama nuvvu EMI cheppav ra mama
@tejasamsani18494 жыл бұрын
పాట రాసిన వ్యక్తికి సలాం. నిజంగానే పల్లెల పరిస్ధితి మారిపోయింది. ఒకప్పుడు బంధాలకు విలువ వుండేది. ఇప్పుడు డబ్బుకు మాత్రమే విలువ.
@vamsinathreddy14 жыл бұрын
Antha political vaallu naashanam cheysesaru vaalla swaardham kosam..
@gameofthronestelugu2074 жыл бұрын
@@vamsinathreddy1 avunu bro politics vallu em chesedhi em ledhu kani relations dhebbathintunnai
@luckyprabha31414 жыл бұрын
Yes
@Rajesh-be3jg4 жыл бұрын
ఏ ఊరెల్తావ్ రామా ఏముందని ఎల్తావ్ రామా...! ఊరన్న పేరే తప్ప ..మనసున్న మనిషే లేదే..! ఎటుచూసిన “మోసం” మామా..! ఏమన్నా “రూపాయి” ర మామా..! మంచన్న “ముసుగే” తప్ప, “నీతన్న” మనిషే లేదు ..! డబ్బిస్తే రాజువి మామా ..! లేకుంటే బంటువి మామా..! మనిషన్న మాటే తప్ప “మానవత్వం” కరువైపోయే ..! నీతో నడిచే జనం , నీ చుట్టూ తిరిగే బలగం , నీతోటి రారుర మామా..! నీతోటి వుండరు మామా ..! నీ కష్టం నీదిర మామా..! నీ బరువు నీదిర మామా ..! ఇది అర్థం కాని జనం , ఎమంటే ఏమిర మామా ..! మనిషంటే దైవం రామా , మానవత్వం రూపం రామా , ఇది గుర్తించని జనం , గుడులెల్లి మోసపోయే ..! ✍️ RajeshWritings
@tejasamsani18494 жыл бұрын
@@Rajesh-be3jg చాలా బాగుంది
@ranjithkshathriyathota66535 жыл бұрын
అద్భుతంగా ఉంది మామా పిచ్చెకించేసావ్ రామా ఒక్కసారి వింటే మామా మళ్లి మళ్ళీ వింటావ్ రామా Extraordinary composition bro🙏👍💚💚
@sumanartsfactory15125 жыл бұрын
Nice...
@narrugummadisani33685 жыл бұрын
S
@shantikoduri26514 жыл бұрын
Nice
@keerthiazad30364 жыл бұрын
Nice 👏👏👏
@ptrinadh22444 жыл бұрын
Super
@saic40355 жыл бұрын
ఎంత అద్భుతమైనది నా తెలుగు సాహిత్యం...., పాటలోని పదాలను అద్భుతం గా కూర్చి ఇంత చక్కటి పాటకు బాణీలు కట్టి వినిపించినందుకు ధన్యవాదాలు...
@anilloser15234 жыл бұрын
సంపాదన సున్నా మామ అయినా బ్రతుకుతున్న రామ నేనున్నా అన్న ఉనికే తప్ప ఉపయోగం లేదురా రామ భాదేమో గుండెను తగిలే కన్నీళ్లు బయటకు కదిలే బ్రతుకంతా నిదురయిపోయే కలగనటమే అలవాటైపోయే ....
@sunilmech3514 жыл бұрын
Same feeling rama
@csrsantosh4 жыл бұрын
ఇదే మీ సంపాదన మీకు writing talent ఉంది సీరియస్ గా try చేయండి...మీరే successful writer అవుతారు...
@prabhakarjavvadi8934 жыл бұрын
భాదేమో గుండెను తగిలే కన్నీళ్లు బయటకు కదిలే.... Wow.... what a lirics.... ఆలోచిస్తుంటే చాలా అర్థం ఉంది ఈ చరణాల లో....nice
@factbyrk45854 жыл бұрын
Wow
@lavanyab41634 жыл бұрын
Kavitha Chala bagundhi....
@krishnashivaji90035 жыл бұрын
సామాజిక అంశంపై.. ఇంత అద్భుతంగా పాడావు చూడూ... వేరే లెవెల్ అంతే.
@rameshkumartalada33375 жыл бұрын
ఎటు చూసిన "మోసం" మామ దునియానే "స్వార్థం" మామ "మంచన్న" ముసుగే తప్ప "నీతన్నది" లేదురా మామ
@sra120025 жыл бұрын
Super
@theajaybhargav5 жыл бұрын
Abbababaa
@sairakesh82805 жыл бұрын
Nice bro nilo oka song writer vunnadu
@factsbyshiva51385 жыл бұрын
Good
@sruthithakur77565 жыл бұрын
Good stanza...@Chowraasta Band..add this one
@koduribrahmareddy97013 жыл бұрын
వింటూనే ఉన్నాం మామ.... ఇప్పటికీ ఎప్పటికీ మామ.... భుమ్మి ఉన్నత కాలం రామ.... నీ పాట ఉంటుంది రామ....
@arigalajothiarigala78373 жыл бұрын
😁😁
@SunilKumar-rt4br5 жыл бұрын
అన్నా నీ గొంతులో ఆకర్షణ దాగుంది , గొరేటివెంకన్న , అద్నాన్ సమీ కనిపిస్తున్నారు నాకు .👍❤️
@ravimael5 жыл бұрын
Brother exact ga nenu idhey feel ayyaa.... There is some magic in his voice...
@SRINIVASSIRAPU5 жыл бұрын
Inka daler mehendi voice la kooda untundi. Expecting more songs like this. What a taste of lyrics👌
@swethaveera66865 жыл бұрын
Exact bhayya goreti venkanna garu kanipincharu singer voice lo
@IDoGardening5 жыл бұрын
same, sweet ga pain thoo undi aa voice.
@sudheerj18115 жыл бұрын
Yes!! 😊
@santubalaji3654 жыл бұрын
పాట ఇంకా పెద్దగా ఉంటే చాలా బాగుండేది Part-2 కోసం waiting అన్న...
@sanju92894 жыл бұрын
Nenu kuda
@srimaathark68734 жыл бұрын
వింటుంటే కళ్ళ నుంచి నీళ్లు వచ్చేస్తున్నాయి...... లిరిక్స్ లో ఏదో మాయ ఉంది స్వరంలో ఏదో మ్యాజిక్ ఉంది వింటుంటే మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది ఇది అంతా వింటూ ఉంటే మా ఊరే కళ్లముందు కనిపిస్తుంది... ఇంతకన్నా చెప్పాల్సింది ఏముంది... నా కన్నీటిని తుడిచి కోవడం తప్ప.... ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు ....ప్రత్యేకించి పాట రాసిన వారికి పాడిన వారికి శతకోటి కృతజ్ఞతలు (ఈ సందర్భంగా ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను లండన్ లో బస్సులన్నీ ఎర్రగానే ఉంటాయి. అందరూ ఎర్రబస్సు ఎర్రబస్సు అంటారు కదా. నాకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఇక్కడ లండన్లో బస్సులన్నీ ఎర్రగానే ఉంటాయి). So, RedBus is very costly
@balajic64854 жыл бұрын
Naku alane undi ana kani ey engineering life 😔😔
@arjeyenrajesh92624 жыл бұрын
Antey manam chinnaga unnapudu ...India lo bus lu ..Erraganey undev ga bayya
@srinidhi-gj5nx4 жыл бұрын
@@balajic6485 s
@mahendralal.manepalli74 жыл бұрын
nitho patu edpinchav Bossu 👌🏿👏🏿
@SaiKumar-qk5pl4 жыл бұрын
మనం ఎంత ఎదిగినా....ఎందులో ప్రయాణం చేసినా.....రైలు దిగి ఒంటరిగా సొంత ఊరికి పల్లెవెలుగు బస్సులో వెళుతున్నప్పుడు కలిగే ఆ ఫీలింగ్ ఉంటుంది.....వెల కట్టలేనిది....
రచయిత పాటకి ఆత్మని ఇచ్చాడు రాము గారు ప్రాణం పోశారు, చరణాల్లో నల్లమల మరియు గోదావరి పై రాసినా వాక్యాలు అద్భుతం.......మీకు మహేశ్ బాబు స్టయిల్లో టేక్ ఏ బో......
@bluebird96535 жыл бұрын
అన్నా పాట చాలా బాగుంది...... 👌👌👌👌👌👌👌👌👌 ఈ కాలంలో పనికిరాని పాటలకు మాత్రం ప్రాధాన్యం ఇస్తున్నారు... ఈ పాట లిరిక్స్ సూపర్ and Music supper
@srikanthsuroju39555 жыл бұрын
Yes your right
@vasanthkumar387011 ай бұрын
Evaru ina inka 2024 lo kuda vine valu unte like esu kondi 😅
@yashwanthsooryamekala37305 ай бұрын
Im first time listening
@buranipavan56894 ай бұрын
Nenu
@siddhuboda21943 ай бұрын
Ante nenu
@sam-uh8ot3 ай бұрын
I think it's 2nd time listening this....After long long time.
@sravanvegolapu2472 ай бұрын
me
@haziali53305 жыл бұрын
లిరిక్స్ వ్రాసిన బ్రెయిన్ కి శతకోటి వందనాలు🙏🙏🙏🙏🙏🙏🙏... అడిక్టెడ్ టు లిరిక్స్
@srikanthsuroju39555 жыл бұрын
Yes
@pavangusidi34595 жыл бұрын
అడుగడుగునా ఆకలి మామ, అలుపెరుగని కష్టం మామ, అడుగే బయటే పెడితే... రాబంధుల రాజ్యం రామ.....
@SantoshYadav-bm5ze5 жыл бұрын
Kekaaaa 😎😎
@thirupathiyogi22875 жыл бұрын
👌👌👌
@razreddyalumalla18075 жыл бұрын
Vallu songlo ea lyrics add chesthe musth untadi anna
@thirupathiyogi22875 жыл бұрын
Avun Anna baga cheppinav
@clementclemmy21765 жыл бұрын
🔥👌👌👌👌
@s.chaithureddy37095 жыл бұрын
ఇలాంటి వారిని ఎంకరేజ్ చెయ్యండి బయ్య . చెత్త నాయల్లని కాదు. ఏం పాడవు బాయ్య.
@s.chaithureddy37095 жыл бұрын
@@chandrasekhar9819 😂manaki kanisam aa copy kottadam kuda teliya kadha bayya.🖕
@karithiksuma79745 жыл бұрын
@@s.chaithureddy3709 super ga chepparu manaku edhi raadhu chese vallanu kuda cheyaniyaru kondharu
First a Reddy ani name thisesi appudu e typo comments pettu ...konchem suite avudhi....👍
@prasanthgampa32275 жыл бұрын
ఊరెళ్లిపోతా మామ ఊరెళ్లిపోతా మామ ఎర్ర బస్సెక్కి మళ్లీ తిరిగెళ్లిపోతా మామ || 2 || ఏ ఊరెళ్తావ్ రామ ఏముందనెళ్తావ్ రామ ఊరన్న పేరే తప్ప తీరంతా మారే రామ || 2 || నల్లామల అడవుల్లోన పులిసింత సెట్ల కింద మల్లేలు పూసేటి సల్లాని పల్లొకటుంది మనసున్న పల్లె జనం మోసం తెలియని తనం అడవి ఆ పల్లె అందం పూవ్వు తేనేల సందం నల్లామల అడవుల్లోన పులిసింత సెట్ల కింద పుత్తడి గనుల కోసం సిత్తడి బావులు తవ్వే పుత్తాడి మెరుపు ల్లోన మల్లేలు మాడీ పోయే మనసున్న పల్లె జనం వలసల్లో సెదిరీపోయే ఏ ఊరెళ్తావ్ రామ ఏముందనెళ్తావ్ రామ ఊరన్న పేరే తప్ప తీరంతా మారే రామ || 2 || గోదారి లంకల్లోన అరిటాకు నీడల్లోన ఇసుక తిన్నేలు మీదా వెండి వెన్నెల్లు కురువ గంగమ్మ గుండెల్లోనా వెచ్చంగా దాచుకున్న సిరులెన్నో పొంగి పొర్లే పచ్చని పల్లొకటుంది గోదారి గుండెల్లోనా అరిటాకు నీడల్లోన ఇసుకంత తరలిపోయే ఎన్నెల్లు రాలిపోయే ఎగువ గోదారి పైన ఆనకట్టాలు వెలిసే ఆ పైన పల్లెలన్నీ నిలువునా మునిగిపోయే ఏ ఊరెళ్తావ్ రామ ఏముందనెళ్తావ్ రామ ఊరన్న పేరే తప్ప తీరంతా మారే రామ !!!
@purukanaparthi50355 жыл бұрын
Anna ur great...superb,,,,
@bharathrajkumar5644 жыл бұрын
Chala baga rasav bhayya...
@koteshgoud34474 жыл бұрын
Thank you
@koteshgoud34474 жыл бұрын
Thank you
@madhupyla4 жыл бұрын
PRASANTH GAMPA Anna oorellipothava enti
@rajashekar548m5 жыл бұрын
మీరు ఇంకా బెస్ట్ ఇవ్వగలరు మాకు ఈ పాట చాలదు ..... కానీ పాట మాత్రం ఎమన్నా వుందా పాడిన వాళ్ళకి రాసినవాళ్లకు మీ టీం అందరికి థాంక్స్
@ArunKumar-oh2fw4 жыл бұрын
పాటేట్ల రాసావ్ మామా మనసుకు తాకింది మామా ఓక పాట సాలదు రామ ఇంకోటి కావాలి రామ
@trueindian51034 жыл бұрын
Arun Kumar wow
@ArunKumar-oh2fw4 жыл бұрын
@@trueindian5103 thank you 🙂
@rajak50324 жыл бұрын
kzbin.info/www/bejne/hWKUqWeorq5gatU
@sekarshine90054 жыл бұрын
Super
@rambabumudragalla84704 жыл бұрын
Exactly
@kirankumarteveri21903 жыл бұрын
I am from Karnataka addicted this song.... Impressive lyrics...😍 Remember ed my hostel day's 🥰
@karellanagabhushanam1125 жыл бұрын
ఈ పాట విన్నాక మనసంతా ఏదో ల ఉంది. ఏదో చేశావ్ బాసు...చాలా కష్టం గ ఉంది మనసులో
@sasikumar-ih2mq5 жыл бұрын
ఊరెలిపోతా మామా.. ఊరెలిపోతా మామా ఎర్ర బసేక్కీ మళ్ళీ తీరిగెలిపోతా మామ ||2|| ఏవూరెళ్తావ్ రామ ..ఏముందానేలతావ్ రామ ఊరన్న పేరే తప్పా ..తీరంతా మారే రామ ||2|| నల్లమల అడవుల్లోనా ..పులిసింతా సెట్లకింద మల్లెలూ పూసేటి ..సల్లనీ పల్లె ఒకటుంది మనసున్నా పల్లె జనం ..మోసం తెలియని తనం అడవి ఆ పల్లె అందం..పువ్వు తేనెల సందం నల్లమల అడవుల్లోనా ..పులిసింతా సెట్ల కిందా పుత్తడీ గనుల కోసం సిత్తడీ బావులు తవ్వే పుత్తడీ మెరుపుల్లోనా మల్లెలు మాడిపోయే మనసున్నా పల్లె జనం వలసల్లో సెదిరిపోయే ఏవూరెళ్తావ్ రామ ..ఏముందానేలతావ్ రామ ఊరన్న పేరే తప్పా ..తీరంతా మారే రామ ||2|| గోదారీ లంకల్లోనా ..అరిటాకు నీడల్లోనా ఇసుక తిన్నేళ్లు మీద ..వెండి వెన్నెల్లు కురువా గంగమ్మ గుండెల్లోనా ..వెచ్చంగా దాచుకున్నా సిరిలేన్నో పొంగిపొర్లే ..పచ్చనీ పల్లెఒకటుంది ఏ... గోదారీ గుండెల్లోనా ..అరిటాకు నీడల్లోనా ఇసుకంతా తరలిపోయే ..ఎన్నెల్లు రాలిపాయే ఎగువ గోదారీ పైన ..ఆనకట్టలు వెలిసే ఆ పైనా పల్లెలన్ని ..నిలువునా మునిగిపోయే ఏవూరెళ్తావ్ రామ ..ఏముందానేలతావ్ రామ ఊరన్న పేరే తప్పా ..తీరంతా మారే రామ సొంతగూటి సమస్యలు,సామాజిక సమస్యల పైన యువతను నిద్రలేపేలా రాసిన సాహిత్యానికి శతకోటి వందనాలు🙏 -ఊరికి దూరంగా ఉన్న అసమర్థుడు
@Ram_Triti_Netra5 жыл бұрын
What's a song man superb really Nice
@aravindb98815 жыл бұрын
Nijanga naku alage anipinchindhi
@appalarajugottumukkala40445 жыл бұрын
ఆఖరి మాట అదిరింది ఊరికి దూరంగా ఉన్న అసమర్థుడు
@nehanandhu8025 жыл бұрын
Nuv devudu sami 🙏🙏intha yetla type chesav ayya🙄😯
@asiripathirupendhar20945 жыл бұрын
asalu nuv grate anna
@pvinodhreddy2365 жыл бұрын
ఒక్కసారి విని సంతృప్తి చెందడం. కష్టం...👍
@ajrocks3825 жыл бұрын
నిజం
@gopalrgv3715 жыл бұрын
Nijam
@manojgandham-lu7tu5 жыл бұрын
Exactly right bro
@IDoGardening5 жыл бұрын
fact, challa sarlu vinna kuda appude aepoindee anee feeling.
@pavan49065 жыл бұрын
Nak kasi teerala 6 th time vintuna 😂😂😂
@ramunaidu15113 жыл бұрын
ఎమి సాంగ్ రా బాబు ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలని అనిపిస్తుంది
@vijayskumar88084 жыл бұрын
చౌరస్తా మ్యూజిక్ రామా మనకెంతో ఇష్టం మామా మన కోసం వీరు పాడే పాటలే సూపర్ మామా
@baguduramanaji96685 жыл бұрын
రైతన్నలు లేరుర రామా వ్యవ"సాయం" కరువే మామ పల్లెన్న పేరే తప్ప భూమంతా భీడే రామా!! రైతన్నల రాజ్యం చూసి ఆ మట్టి వాసన చూసి కమ్మటి చద్దన్నంతో తియ్యని విందులు మామా రైతన్నల ఆకలి చావులు భూమాత దాహం కేకలు మింగ మెతుకులు లేక మలమలా మాడే మామా.. (రైతుకు,భూమాతకు ఇద్దరికి రసాయనాలే పంచభక్షములు)..
@Srinivasreddy-du1ub5 жыл бұрын
Bayya super... E song ki perfect set avthadi
@baguduramanaji96685 жыл бұрын
@@Srinivasreddy-du1ub thank you bro
@vmadhu32445 жыл бұрын
good
@baguduramanaji96685 жыл бұрын
@@vmadhu3244 tq
@tslprbEnvnts5 жыл бұрын
Super bhya edi song lo undi emo ani vethakanu nv create chesava super bro
@rammohanm60304 жыл бұрын
ఎప్పుడో రాసావు మామ ఇప్పుడే చూశా రామ చెవులే తడిసే మామ కళ్ళంతా నీళ్ళే రామ ఊళ్ళో ఉండి పోతా మామ
🙏🙏🙏🌹🌹🌹సంగీతమే ప్రాణమనే ప్రతీ ఊపిరికి స్వాసగా ప్రతపల్లెకు గుండెఉందని పల్లె ప్రతిపాదిక జీవినం ఏ నగరంలో పట్టని అనంత సార్వభవం పకృతి సిద్ధమైన పల్లెల జీవనం చాలా మధుర్యం ఉంది సార్ మీ సంగీతానికి 🙏🙏🙏🌹🌹🌹
@saivishald1264 жыл бұрын
Recent times lo meaningful comments chusindi ee song ki matrame... Comments ni batti ardam chesukovachu entamandini kadilincharo ee paata tho... Thank you to the whole team for the song
@somuch49005 жыл бұрын
నేను మూవీ లో సాంగ్ అనుకున్నా మామ ......super song maama. ఎం పాడవ్ మామ సాంగ్ ని........ really awesome
@asifsyed24934 жыл бұрын
ఈ ఒక్క పాట వలన ....చాలా మంది writer లు బయయటకు వచ్చారు బ్రో ...... ప్రతి ఒక్కరి comments lyricks ....super guys ..... Meeru anddaru kalasi oka album cheyyochu bro ..... చెట్లని నరికి ... గ్రామాలను విషపూరితం చేసి కంపెనీలు కడితే ... అభివృద్ధి జరిగి అవకాశాలు వస్తాయేమో అనుకుంటున్నారు మామా..... ఆరోగ్యాలు క్షినిస్తున్నయని ఎవరు అర్థం చేసుకో వటం... లేదురా రామ .....!
@anandkumar-kq6qz4 жыл бұрын
correct ra mama
@asifsyed24934 жыл бұрын
@@anandkumar-kq6qz TQ mama
@JVKR19894 жыл бұрын
Vastavanni evaru grahinchatam ledu anna
@saikumarreddygalla54334 жыл бұрын
👏
@Tarunkumar-wj3dt4 жыл бұрын
Correct
@elishamallavarapu97294 жыл бұрын
ఏం పాడావు రా మామ నీ మనసే తెలుపు రా మామ లోకం చీకటి రా మామ ఈ పాట ఆణిముత్యం రా మామ నువ్వు వెలిగించావు రా గుండెలో ప్రేమ
@saimaneeswargolla17705 жыл бұрын
ఒక్క song తో... నీ fan చేసేశావ్.... ఇప్పటకి ఒక 100 times విన్న... ఏం connect ఐఎందో తెలియదు.. పాట నా .... lyricks ఆ... ఏమో భయ్యా.... superb... పాట ఐయిపోయాక.. ఇంతేనా ఇంకా లేదా అనిపించింది
@anilkumar-nj7hf5 жыл бұрын
Naku alane anipicchindiii bro
@palette49454 жыл бұрын
ఈ పాట లో ఒక్క ఊరు వెళ్లిపోవాలని అనుకుంటున్న ఒక వ్యక్తి గురించి మాత్రమే కాదు , ఇయర్ ఫోన్స్ పెట్టుకొని లిరిక్స్ లో నీ ప్రతి ఒక్క వాక్యం వింటే ఎంత అర్థం ఉంది కదా అనిపించింది . ఈ పాట ఇంత లా వింటున్నారు అంటే పాట పాడిన వ్యక్తి గొంతు , సంగీతం , లిరిక్స్ , ఇవన్నీ అంత బాగున్నాయి కాబట్టి .
@subrahmanyamnunna60834 жыл бұрын
ఎదో పాట పాడం అని కాకుండా పల్లెటూర్లను మన స్వార్థం కోసం నాశనం చేసుకుంటునం అనే ఒక మెసేజ్ తో పాట చేయడం నిజంగా చాలా గొప్ప విషయం 🙏🙏🙌🙌
@swamy07714 жыл бұрын
Super..👌👌
@navindevang Жыл бұрын
Hats off to Chow Raasta by singing such a melodious meaningful and heart touching songs!!! Ram you are just amazing singer!!!! from USA
@sivakrishnajammalamadaka93954 жыл бұрын
సమాజంలో సంగీతాన్ని తీసేటోల్లను చూసా కానీ.. సంగీతం నుండి సమాజాన్ని తీసే మీ పాటకు నా హేట్సాఫ్
@vivekmudam61795 жыл бұрын
పాటంటే ప్రాణం మామ నీ పాటే మస్తు రా మామ నువ్వు పాడితో వింటా మామ పాటకి అర్థం తెచ్చేదే నీవు ర మామ నీ పాటే లేకపోతే దుప్పటి కప్పుకొని పంటను రామ
@sunnysuni994 жыл бұрын
Nice Man...👌😅
@saradhibhumeshtrends8157 Жыл бұрын
Nice comment mama
@sateeshr79745 жыл бұрын
చెప్పడానికి మాటలు రావడం లేదు అన్న, నిజంగా మళ్లీ మన ఉర్లు గుర్తువచాయి, ఊర్లకి వెళ్ళలేక పొతున్నాం అని చాలా బాధ కలిగింది, పాట అద్భుతం... 👌👌👌
@Skanda11113 жыл бұрын
I wish I could read Telugu just so I could understand all the poetry in the comment section. What a beautiful band. Cannot wait to see them live.
@stronkkid96683 жыл бұрын
If ur Telugu u can still learn it
@desiretowatch4 жыл бұрын
చదివింది ఎందొ రామ చెసెదింకెందొ మామ చదివింది గుర్తుకొచి మనసంతా బాధె రామ
ఈ పాట ఎప్పుడు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది. విన్నప్పుడల్లా కళ్ళల్లో నీళ్ళు సుడులు తిరుగుతూంటాయి. చిన్ననాటి రోజులు గుర్తుకొస్తాయి. గుండె బరువెక్కుతుంది! శ్రీ రామ్ మిరియాల గారికి ధన్యవాదాలు ఇంత చక్కటి సాహిత్యం తో పాట ఇచ్చినందుకు!!!
@AnilKumar-qq4im4 жыл бұрын
నల్లమలే అడవుల్లోన పులిచింత చెట్ల కింద మల్లెలు పూసేటి చళ్లని పల్లెఒకటుంది నల్లమల అడవుల్లోన పులించింత చెట్ల కింద పుత్తడి గనుల కోసం చిత్తడి బావులు తవ్వే lyrics 👌👌👌👌👌😍
@dhanunjaytayi92414 жыл бұрын
Man, what a song! I am not from village or from any rural background. I am from Hyderabad. Born and brought up here. But I know how it feels like when your entire neighbourhood is transformed into a place you never knew. The place you know exits only in memories. It's no longer there anymore. It's a stranger to you now. The trees once you climbed on, are now replaced by big concrete buildings. The vast open ground where we all played is now encroached by the endless corridors of these buildings. It's like loss of your own identity. You are not really sure of who you are and where you came from. Thank you for such a nice song. Releases some of that Pain by experiencing it again. Kudos to you guys....
@Gundamalla_Rajendra4 жыл бұрын
Same here. 👌👌👌
@vinvinay16504 жыл бұрын
తిండి తిప్పలు రామ చూసే వాళ్ళెవరూ మామ పైసా వేటల్లో ప్రాయం వసివాడి పోయె రామ
@Srikanth_B4 жыл бұрын
superb
@Cphv53363 жыл бұрын
స్పందించడాని కి మాటలు దేవులాడుకో వలసి వస్తుంది అంత చక్కగా ఉంది థాంక్స్
@29vcrcse5 жыл бұрын
@ChowRaasta Music పాట పాడిన 🎙️ విధానం చాలా బగుందండి...👌👍 ********************** 🖋️గీత రచయిత: ఆనంద్ గుర్రం & రామ్ మిరియాల🖋️ ********************** ఊరెళ్లిపోతా మామ ఊరెళ్లిపోతా మామ ఎర్ర బస్సెక్కి మళ్లీ తిరిగెళ్లిపోతా మామ ఊరెళ్లిపోతా మామ ఊరెళ్లిపోతా మామ ఎర్ర బస్సెక్కి మళ్లీ తిరిగెళ్లిపోతా మామ ఏ ఊరెళ్లతావు రామ ఏముందనెళతావు రామ ఊరన్న పేరే తప్ప తీరంతా మారే రామ ఏ ఊరెళ్లతావు రామ ఏముందనెళతావు రామ ఊరన్న పేరే తప్ప తీరంతా మారే రామ నల్లామల అడవుల్లోన పులిసింత సెట్ల కింద మల్లేలు పూసేటి సల్లాని పల్లొకటుంది మనసున్న పల్లె జనం మోసం తెలియని తనం అడవి ఆ పల్లె అందం పూవ్వు తేనేల సందం నల్లామల అడవుల్లోన పులిసింత సెట్ల కింద పుత్తడి గనుల కోసం సిత్తడి బావులు తవ్వే పుత్తాడి మెరుపు ల్లోన మల్లేలు మాడీ పోయే మనసున్న పల్లె జనం వలసల్లో సెదిరీపోయే ఏ ఊరెళ్లతావు రామ ఏముందనెళతావు రామ ఊరన్న పేరే తప్ప తీరంతా మారే రామ ఏ ఊరెళ్లతావు రామ ఏముందనెళతావు రామ ఊరన్న పేరే తప్ప తీరంతా మారే రామ గోదారి లంకల్లోన అరిటాకు నీడల్లోన ఇసుక తిన్నేలు మీదా వెండి వెన్నెల్లు కురువ గంగమ్మ గుండెల్లోనా వెచ్చంగా దాచుకున్న సిరులెన్నో పొంగి పొర్లే పచ్చని పల్లొకటుంది గోదారి గుండెల్లోనా అరిటాకు నీడల్లోన ఇసుకంత తరలిపోయే ఎన్నెల్లు రాలిపోయే ఎగువ గోదారి పైన ఆనకట్టాలు వెలిసే ఆ పైన పల్లెలన్నీ నులువూన మునిగిపోయే ఏ ఊరెళ్లతావు రామ ఏముందనెళతావు రామ ఊరన్న పేరే తప్ప తీరంతా మారే రామ
@darlingsrinivas30775 жыл бұрын
Nuvvu super bro....
@kishorekumar-gw9bs5 жыл бұрын
Excellent bro
@shaikrafi75555 жыл бұрын
థాంక్యూ సోదరా నువు లీరిక్స్ రాయడం వల్ల పాట అర్ధము తెలుస్తుంది.
@lalithakumari15965 жыл бұрын
Super Rahul bro Bigg Boss 3 valana laxlamandi prajalaki parichayam ainavu 👌
@29vcrcse5 жыл бұрын
@@shaikrafi7555 అవును... ఎవరు రాశారో గాని లిరిక్స్ చాలా బాగా రాశారు...
@ravigadi20124 жыл бұрын
హ..హ సార్ మీరు ఒక పాటని ఇన్ని విదాలుగా కామెంటు చేసే విధంగా రచించినంధుకు సూపర్ సార్
@prasanthkumar99093 жыл бұрын
A
@suryam14195 жыл бұрын
మళ్ళీ మళ్ళీ వినాలనిపించేలా ఉన్నాయి బ్రదర్ ఆ లిరిక్స్ .చక్కని పాట చక్కని పదాలు
@sumithragudivada50963 жыл бұрын
It's good to see so many writers writing their emotions and feelings in telugu
@telanganacelebrity4 жыл бұрын
నువ్వు ఎట్లా రాశావ్ మామ పేదోడి కష్టం రామ ప్రతి వాడిలో స్వార్థం మామ లోకం మారదు లే రామ
@vasavisethi80574 жыл бұрын
👏👏👌
@AnilAnvesh4 жыл бұрын
డబ్బే లోకం రా మామ ఎటు చుసిన స్వార్థం రామ ప్రేమే కరువాయారా మామ బతకడమే కష్టం రామ
@siddhuboy68814 жыл бұрын
Super bro
@rohitke344 жыл бұрын
Anil Anvesh super
@srinivasatravels45424 жыл бұрын
Super bro
@telugutechandcash13684 жыл бұрын
OSM Swamy 🔥🔥🔥🙌🙌🙌♥️♥️♥️
@ramreddyram85224 жыл бұрын
Nice మమా
@srikanthgoud54154 жыл бұрын
మనసున్న పల్లె జనం మోసం తెలియని తనం ఇధి విన్న మరుక్షణం ఉరు గుర్తొచ్చే అనుక్షణం ఏమి ఇచి థిర్చుకొఘళం ఈ పాట రాసినా నీ ఋణం
@madhua19143 жыл бұрын
not get bored when i listen any multiple times....male voice is god gift (like gantasala sir) true male voice to express feeling
@radhakrishnamoorthyp67344 жыл бұрын
పాటను వింటుంటే మామ.. గుండెంతా బాదేంటో రామ... చదువేమో చదివాం మామ... ఉద్యోగం ఒక తపసే రామ.... తీరా ఉద్యోగం చేస్తుంటే మామ.... ఊరే గుర్తొస్తోందిర రామ.....
@surysuresht94634 жыл бұрын
Same feeling bro...
@rajkumarnomula81184 жыл бұрын
Same felling
@ramkumarnidas4 жыл бұрын
నిజం ....
@konidanapurna34884 жыл бұрын
Same mama
@gattepallyushasree67744 жыл бұрын
Current situation... Correct GA chepparu
@venky_om5 жыл бұрын
సక్కగా ఉంది మామ సక్కగా ఉంది మామ అచ్చమైన తెలుగు లోన స్వచ్ఛంగా ఉంది మామ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@dasarinagarajuyadav73815 жыл бұрын
Nv super. Mama
@MADHUMUNNA75 жыл бұрын
చాలా దినాల తరువాత మా అమ్మ చేతి గోరుముద్ద తిన్నట్టుద్ది...
ఎన్ని సార్లు విన్నా కూడా మళ్ళీ మళ్ళీ వినాలని ఉంది....
@content_vundi_guru5 жыл бұрын
ఇన్ని రోజుల సంది ని పాటలు నాకూ కనీసం వినబడలేదు అన్న...... టైటిల్ చూసి చూద్దం అని ఓపెన్ చేసిన ఊరేలిపోత మామ అనే లిరిక్ వినగానే సబ్స్క్రిబ్ చేసిన.... నీ పాటలు సూపర్ అన్న.....🔥🔥 విన్న తర్వాత షేర్ మామూలుగా చేయలేదు స్టేటస్ ఐన ఏదైనా అన్ని ని పాటలే All the best for your team..... 🌷🌷
No fancy cars, girls exposing, armani suits, curse words...Yet it is a master piece. 0% Bad vibes 100% Oorellipota Mama
@vmadhu32445 жыл бұрын
ఏ నోటీపిటిషన్ లేదు రా మమ ఏ జాబ్ లేదు రా మమ ఊరు అన్న పొద మంటె ఊరు జనం తొటి సావె మమ
@arrurinagarjuna25164 жыл бұрын
Nijam mama
@rockyrkkittu76024 жыл бұрын
Super mama
@sumanartsfactory15124 жыл бұрын
Yup
@rameez4334 жыл бұрын
True
@trendingtejafacts4644 жыл бұрын
😅
@RakeshBasvarajula5 жыл бұрын
ఏవేవో బేకార్ బేకర్ పాటలు ఫేమస్ అయితయి ఇంత మంచి పాటలు ఎందుకు కావో .
@aamerqureshi30375 жыл бұрын
అవుతాయి
@ranjithkumarrk97255 жыл бұрын
మనమే ఫేమస్ చెయ్యాలి బ్రో
@harikrishnat91155 жыл бұрын
Yes brother
@harish82315 жыл бұрын
Kada arthamkadu
@koteshgoud34474 жыл бұрын
Good
@bujjivallepu48505 жыл бұрын
After 3 years i joined job ..and this is how I feel now 😭 Vadu chepedi Naku ardam kadu ..nenu chesedi vadiki nachadu🥴
@anilkumarm86525 жыл бұрын
😂
@studioyellow47905 жыл бұрын
salary penchamante em pani chesavani penchali antaaru sare nalugu rojulu leave iyyandi ante nee pani evaru cestharu antaru.
@chintootricks38104 жыл бұрын
Haha
@vsraju64764 жыл бұрын
Yevarinaa anthe brother in seeniour
@vsraju64764 жыл бұрын
If u don't my brother job yekada brother nenu vizag lo job meeru,nee ane kadhu seeniour yevarinaa anthe ,rply evu
@rajithaperala83543 жыл бұрын
ఊరంతా కోవిడ్ మామ పట్నం లో పస్తులు మామ ఏదారి లేదుర మామ గండాల కాష్టం ఇది బొందల పడకుంటే సాలు బతికి వుండాలి ర మామ మీ పాట లిరిక్స్ ఈ రోజే విన్నానండి దానికి ఇప్పటి నా వర్షన్ ఇది కానీ మీ పాటలు జనాలని మేలుకొలిపే విధంగా వుండడం నాకు చాలా నచ్చింది
@jyothikatamsony24352 жыл бұрын
Superb
@prabhakarkolipaka25244 жыл бұрын
ఎటు చూసిన "మోసం" మామ దునియానే "స్వార్థం" మామ "మంచన్న" ముసుగే తప్ప "నీతన్నది" లేదురా మామ Ippudu Vintunna mama Song meenig super mama nee voice supar mamaa rojuku okka sari ina vntanu ramaa
@candy_cute57995 жыл бұрын
Lovely song, meaningfull lyrics with nice tune and music.Added to my playlist
@chanduyb30715 жыл бұрын
Were r u from bindu
@candy_cute57995 жыл бұрын
@Prakash it's a nice song so andhariki nachhuthundi, andulo abbayilu ammayilu ani emundi.
Very very well written and sung. Love the lyrics and the whole concept. I don't know why it made me so emotional by the time I reached the end of the song.
@rajasekharvaddi624 жыл бұрын
No words ..... only a simple drop of diagonal eye with melted heart
@006rxpavan44 жыл бұрын
BACK to back...53 times vinna...🙏🙏 Ee paatani intha adbuthannga..vivarinchinandhuku...🙏. Hat's off....team😍✌️
@varadarajanvideoclub43314 жыл бұрын
పాట వింటుంటే కన్నీళ్ళు ఆగటం లేదు.... మనస్సుని పిండేస్తుంది, పోట్టకూటికోసం హైదరబాదు వచ్చిన మర మనిషిగ మారిన నాకు మళ్ళి నా జీవితాన్ని తట్టి లేపింది...... Love you all workers
@sheikarbaz71693 жыл бұрын
Fell in love with this.. Awesome lyrics and music.
@achyuthvangalapudi31914 жыл бұрын
నిజమే మామా ఈ స్వార్ధపు మనుషుల మధ్య మామా బ్రతకడం చాలా కష్టం మామా ! 🤤🤤🤤🤤
@shiriniperla87824 жыл бұрын
I m with goosebumps for the whole song and when v understnd the lyrics v dont even know that our eyes r already wet...this s wat v called bringing out reality...u r jus beyond words to describe...god bless u ppl...
@prvfistofthepower41045 жыл бұрын
WOw..... వాడిన ప్రతి పదం అద్భుతం.... చూపిన ప్రతి దృశ్యం కమనీయం... గాత్రంలో మాధుర్యం... నడకలో ఉత్సాహం.. చెప్పకనే చెప్పావ్... ప్రకృతి రమణీయం..