రంగస్థల నాటక కళామతల్లి ముద్దుబిడ్డ ఎ.వి.సుబ్బారావు గారు. తన మధురమైన గాత్రంతో కోట్లాదిమంది ప్రేక్షకులను అలరించడం అతనికే చెల్లింది. అజరామరమైన ఖ్యాతిని ఆర్జించిన నటుడు. వేనోళ్ళ కొనియాడదగిన మహానటుడు. ఆ మహానుభావుని గాన కళా ప్రావీణ్యాన్ని ఇలా మరోమారు పరిచయం చేసిన మీ కృషికి అభినందనలు👏
@nagabhushanaraobonu58778 ай бұрын
మీయెక్క గానం అజరామయం అద్బుతం.... మేం ధన్యులం....
@boddusambasivarao34139 ай бұрын
Very good voice😊
@vattikutivenkataratnam60415 ай бұрын
Such a sweet voice Na bhuto na bhavishyati.
@saikumarkoneti3440 Жыл бұрын
గానగంధర్వ నమో నమః
@anjaliraogorle54442 жыл бұрын
మహానుభావా నీకు శతకోటి జ్ఞాపకాలతో పాదాభి వందనాలు. Fro G.S.R పొందూరు
@sanjeevanshelmohkar65722 жыл бұрын
ఇంత గొప్ప తెలుగు భాష ను ఈరోజు మనం ఎలా పాడు చేస్తునాము ఈపాటి వారికి ఇది అర్థం కూడా కాదు
@SatyanarayanaBongu-bd8cz8 ай бұрын
Very good voice and very clear cut in ragaas.
@malyadrinunna2954Ай бұрын
No words ultimate.Up to living telgu language.
@metijagadeesh34493 жыл бұрын
ఇంతటి మధుర గాన గౌరవనీయులైన A v సుబ్బారావు గారి తర్వాత దాశరథ రామయ్య గారె
@srinivasarao-in6gx Жыл бұрын
అలనాటి మధుర స్మృతులు... చాలా బాగున్నాయి పద్యాలు 👌👌
@kiprasadrao3 жыл бұрын
సుబ్బారావుగారిలాంటి కొందరుపద్యనాటక కళాకారుల పద్యాలాపన వింటూవుంటే ఆడిటోరియం లోకూర్చుని ఆస్వాదిస్తున్నట్లే వుంటుంది.ఇప్పటివారు కొందరు పద్యం అందుకోగానే గేట్లుతోసుకుని టికెట్ డబ్బు పోతేపోనిమ్మని పరిగేత్తుకుని పారిపోవాలనిపిస్తుంది మరెందుకో!!!
@gajulanageswar12963 жыл бұрын
Neenu rojuki yennosarlu vintunta a aruchi aalaantidhi
@hanumareddy8473 жыл бұрын
To hear Shanmukhi and Subbarao garu in 1960 to 1990 in night time was an experience one should have to believe it.I was in another world in those days.
@Raja-zq1bw3 жыл бұрын
అది 1977సంత్సరము అనుకుంటా మా ఊరిలో కురుక్షేత్రం డ్రామాకు షణ్ముఖ ఆంజనేయ రాజు, ఏ. వి. సుబ్బారావు మొదట, రెండవ కృష్ణులుగా, కొండలరావు, వెంకట నర్సు నాయుడు మొదట రెండవ అర్జునులుగా ఆచంట వెంకట రత్నం నాయుడు దుర్యోధనుడు గా నాటకం చాలా బాగుగా రక్తి కట్టించారు.
@syamasundaramurthyilapavul9399 Жыл бұрын
Sweet voice. Ever green. Legend Sri AVSR garu. Beauty of poetry coupled with purity of raaga and clean voice ❤ Hats off to you sir.
@peddiaha7327 Жыл бұрын
Saraswati Putra namo namaha
@jayaprasad51423 жыл бұрын
ఇప్పుడు ప్రేక్షక ఆదరణ తగ్గడానికి ముమ్మాటికీ నటులు, హార్మోనిస్టులు కారణం.
@lnagasubrahmanyam20983 жыл бұрын
అద్భుతం అమోఘమైన వయిస్
@sekhariahkenche90627 ай бұрын
Sir dayachesi AV Subbarao gari talabaram padyalu veyande.
@srspprakashrao82782 жыл бұрын
Soundarya Sri Rama and sweet voice.Thank you very much.
@g.brahmaji4027 Жыл бұрын
Very nice tone and great artist AVSR Garu
@amaheshwarrao43184 ай бұрын
Super
@anjaneyulunavuluri74343 жыл бұрын
Avs rao.gari tone is marvelous
@bodlapatiramireddy73632 жыл бұрын
very nice tone
@bodlapatiramireddy73632 жыл бұрын
Very nice 👍
@rajeswarareddy34653 ай бұрын
Howmch..sweet.gatram
@vmallappavmallappahc42923 ай бұрын
Good
@vasudevyaradi6436 Жыл бұрын
Andhra ganakokil adbutam
@charancharan718 Жыл бұрын
Sweet voice
@nagireddypaparao50223 ай бұрын
Marveled pertormness
@koteswararao27553 жыл бұрын
Sweet voice 👌
@vasudevyaradi64363 жыл бұрын
Andhra Ganakokil , what a superb rendering , It is greatness of AP to born such stalwarts
@boddusambasivarao34139 ай бұрын
3:37
@subbaiahc76483 жыл бұрын
Tarigopula village , Jupad Bangla Mandal , KURNOOL DT lo AV SUBBA RAO Gaaru Mariyu A venkareswara Rao gaaru CHINTHAMANI Naatakamu vesi prekshakulanu thama gaana maadhuryamu tho prekshakulanu vurruthalugincharu . Naaku thandti baani vachunu . kaani koduku baani raadu Thandr bani A Venkateswara Rao gonthuka lo palukavu ...idi 42 yella krindati maata ... Appatiki A Vrekateswara Rao degree chaduvutunnadu .