మాది ఒకప్పటి ప్రకాశం జిల్లా అద్దంకి తాలూకా ముప్పవరం గ్రామం అద్దంకి పట్టణానికి ఆనుకుని ఉన్న సింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయానికి ఎడ్ల బండి తోటి దాదాపు 7 మైళ్ళు ప్రయాణమైనప్పుడు ఈ పద్యాన్ని దివక క్షేత్రమునందు వినిపిస్తూ ఉండేవారు ఇప్పటికీ ఈ పద్యాన్ని వింటూ ఉంటే ఏదో తెలియని అనుభూతి జరుగుతున్నది లక్ష్మణరావు గారు ఎప్పటికీ చిరంజీవులు
@RAVIKUMAR-xm8gh3 жыл бұрын
ఇలా పాత తరం మహోన్నతమైన గాయకుల పాటలను భద్రపరచి, మాకు వినిపిస్తూ ఉన్నందుకు మీకు ధన్యవాదములు !!!!!
@kamireddykrishnareddy239611 ай бұрын
❤❤❤❤❤❤
@elurisuryaprakasaraju21052 жыл бұрын
సూపర్ నభూతో నభవిష్యతి అన్నట్లుగా పాడేరు లక్ష్మణరావు గారు ఇలాంటి పద్యాలు ఎప్పటికీ గుర్తుండి పోతాయి పోష్ట్చేసినందులకు ధన్యవాదాలు
@hemu11143 жыл бұрын
ఈ పద్యాలు వింటుంటే నాకు నా చిన్ననాటి జ్ఞాపకాలు వస్తున్నాయి నిజంగా స్వచ్ఛమైన వినోదం ఇప్పుడంతా కల్పితం మరియు కలుషిత వినోదం
@nagakappagantu11456 ай бұрын
రాముని సేవా భజన.. ఇల ఆనంద దాయకమౌరా దాదాపు 55 సంవత్సరాల క్రితం విన్న పద్యాలను మళ్ళీ వినే భాగ్యం కలిగింది. శ్రీ లక్ష్మణరావు గారు కారణజన్ములు. రాగాలాపన.. అద్భుతమైన ప్రక్రియ. పద్యాలు మన తెలుగు వారికి దక్కిన గౌరవం. నమస్కారం. ❤ కప్పగంతు సూర్యనారాయణ హైదరాబాద్. 26.04.2024.
@kukkapallilakshminarayanan69782 жыл бұрын
దాదాపు 50 సంవత్సరాల నుంచి వింటూనే ఉన్నాము ఎప్పుడు విన్నా కొత్తగా ఉంటుందివెగటు లేని తీపి ఇది
@hemu11143 жыл бұрын
P లక్ష్మణరావు ఆంధ్రుల పాలిట మహోన్నత ధీరుడు
@SanthiSagar4 жыл бұрын
మానవమాత్రులు ఎవరూ పోటీ పడలేని మహోన్నత వ్యక్తి కీ శే శ్రీ లక్ష్మణరావు గారు. జోహార్లు
@kurpaswamykurpaswamy2104 жыл бұрын
Thanks ఈ పద్యాలు రికార్డు నా చిన్నతనంలో తిరునాళ్ళలో పెళ్లిళ్లలో ఈ ఉత్సవాల్లో అయిన విపరీతంగా వినిపించేది ఆ రోజులు గుర్తుకొస్తున్నాయి లక్ష్మణ్ రావు గారి వాయిస్ ఎంత బాగుందో చూడండి
@mrtvtelugudrama75204 жыл бұрын
మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందనను/శుభాకాంక్షలను/ సద్విమర్శలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు. మీకు నచ్చిన వీడియోలను లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేసి వారికి కూడా పద్య నాటకం పై అభిరుచికి దోహద పడగలరని మా సవినయ మనవి.
@బ్రమ్మనదంబ్రమ్మనందం4 жыл бұрын
ఈ,లతీమహనుభవులుమా,తు,గో, జి ల్ల లొ,పుట్టతము, మా అదురు, స్ట ము🙏👍🙏👍🌹☑️🙏రాబెర్రీస్
@sadiqmohammad49802 жыл бұрын
చిన్న వయసులో మా ఇంటికి దగ్గర్లో సుబ్బారావు గారు ఉండేవారు ఆయన పెళ్ళిళ్ళకు ,స్టేజీ ప్రోగ్రాంలకు మైక్ సెట్లు అద్దెకు ఇచ్చేవారు, అప్పట్లో టేపురికార్డర్లు కూడా ఉండేవి కాదు ,,గ్రాంఫోన్ మరియు ఒక చెక్క పెట్టెలో పల్చని గుండ్రంగా ఉండే రికార్డులు ఉండేవి , ఆ గ్రాంఫోన్ మైకు లో విన్న పద్యాలు ,ఆ తరువాత చాలా ఏళ్ళు గడిచాయి ,కానీ అప్పుడప్పుడు ఈ పద్యాలు గుర్తుకొచ్చేవి ఆ గొంతు, పద్యాలు పాడిన విధానం మైండులో ఫిక్సై పోయింది ,మళ్ళీ చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ విన్నాను నాకు నచ్చిన ఇంకో గొంతుక డివి ,సుబ్బారావు గారు ,సత్యహరిశ్చంద్ర నాటకంలో ,వారఱాసి ,, కాటిసీను , ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక కళాసంపద అనే చెప్పాలి ,ఇప్పుడు అలాంటి పద్యాలు లేవు పాడేవాళ్ళు లేరు ,నిజంగా, మీకు చాలా చాలా ధన్యవాదాలు,
Amar gayakulu Laxman Rao thatha garu johalju Joharlu
@madhavaraopolidas84502 жыл бұрын
Chinnappati gnapakalu..... Great voice.... Thanks for providing sir.
@Raja-zq1bw4 жыл бұрын
ఇన్నాళ్లు ఈ పాత రికార్డ్ ను బద్ర పరిచి మాకు అందించినందుకు కృతజ్ఞతలు.
@mrtvtelugudrama75204 жыл бұрын
మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందనను/శుభాకాంక్షలను/ సద్విమర్శలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు. మీకు నచ్చిన వీడియోలను లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేసి వారికి కూడా పద్య నాటకం పై అభిరుచికి దోహద పడగలరని మా సవినయ మనవి.
@బ్రమ్మనదంబ్రమ్మనందం4 жыл бұрын
నా ఈ, కూ డ
@chandarayyajanageethalu57794 жыл бұрын
బగుంది
@rajashekhar2212 Жыл бұрын
కర్నూల్ లో జరిగిన ఒక నాటక ప్రదర్శనలో లక్ష్మణ్ రావు గారిని చూశాను. రాముడు గా కోటేశ్వరరావు, ఆంజనేయునిగా లక్ష్మణరావు వేశారు. కోటేశ్వరరావు కు గాత్రం సహకరించక ఆపివేశారు. లక్ష్మణరావు చాలా బాగా చెప్పారు పద్యాలు ఆ రోజు
మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందనను/శుభాకాంక్షలను/ సద్విమర్శలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు. మీకు నచ్చిన వీడియోలను లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేసి వారికి కూడా పద్య నాటకం పై అభిరుచికి దోహద పడగలరని మా సవినయ మనవి.
@venkatarao16584 жыл бұрын
I am happy that this audio record is brought forward to this generation for their awareness towards the greatness of our tradional stage mythological dramas.
@oletiseshaprabhakararao2878 Жыл бұрын
Very memorable voice.Thanks.
@dupamramakrishna4 жыл бұрын
జై శ్రీరామ్ జై హనుమాన్
@k.v.rprasad77564 ай бұрын
నా చిన్న నాటి శుభ కార్యక్రమాల కు కీ,శే,,లక్ష్మణ రావు పద్యాలు ఈనాటికీ నా చెవి లో మారుమోగు చునవి,
@vanirednam56022 жыл бұрын
I like padyalu
@thirumalareddyvenkatareddy3777 Жыл бұрын
Very nice, Thank you so much.
@Banalagurubrahmachary5 ай бұрын
Kaliyugaanjaneyuduee kalathapsvi manajanmadhanyam
@kukkapallilakshminarayanan69782 жыл бұрын
ఇప్పుడే తెలిసింది నాకు ఇది దాదాపు 65 సంవత్సరాలు పైనుంచి వినిపిస్తున్న పద్యం
@mulkavenkatreddy1373 жыл бұрын
Super 🙏🙏🙏
@venkataramanachitti16244 жыл бұрын
మా చిన్నతనంలో ఆడియో లో ఈ పద్యాలు కి వున్న క్రేజ్ అంతాఇంతా కాదు ఆబాలగోపాలంని ఎంతో రంజింప చేసేవి. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కానీ ఆనందముతగ్గింది అర్థం పర్ధంలేని పిచ్చి పెరిగింది తప్ప ఎటువంటి ఆనందం ఆహ్లాదములేదు అనడంలో అతిశయోక్తి లేదు.
@seelumsuryanarayana1494 жыл бұрын
Modulation in his tone is marvulous and unique
@chukkaapparao84104 жыл бұрын
Super super interesting video bro thanks
@mrtvtelugudrama75204 жыл бұрын
మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందనను/శుభాకాంక్షలను/ సద్విమర్శలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు. మీకు నచ్చిన వీడియోలను లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేసి వారికి కూడా పద్య నాటకం పై అభిరుచికి దోహద పడగలరని మా సవినయ మనవి.
@pylasimhachalam15703 ай бұрын
Good voice❤🌹🙏
@dasaradhiarangi35544 жыл бұрын
నేను చాలా రోజుల నుండీ ఈ పద్యాలు కోసం వెదుకుతున్నాను, ధన్యవాదములు. తెలుగుపద్యం ఆ రాగం,మధురం తెలుసు కున్న వారు విడిచి పెట్టలేరు.
@UdayKumar-nb3wf Жыл бұрын
పధ్యానికిపుట్టిల్లు తెలుగు.ఆప్రక్రియ పల్లకీలొ వూరేగించి,చిరంజీవి ఆంజనేయుని అభినయంతొ తెలుగు కళాభిమానుల గుండెల్లొ చిరంజీవి శ్రీలక్ష్మణ్ రావ్ మహాశయుడు.
@rmgiri-cc6fl4 жыл бұрын
Great high pitch singer
@mrtvtelugudrama75204 жыл бұрын
మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందనను/శుభాకాంక్షలను/ సద్విమర్శలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు. మీకు నచ్చిన వీడియోలను లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేసి వారికి కూడా పద్య నాటకం పై అభిరుచికి దోహద పడగలరని మా సవినయ మనవి.
@haribabuponnam18162 жыл бұрын
🌹🌹🌹🎉🎉🎉🙏🙏🙏...
@gsraju64932 жыл бұрын
Ma chinna Nati memorys
@RaoRao-sm2ig Жыл бұрын
👌
@krishnamrajuraju3666 Жыл бұрын
Excellent 👌
@pvrtata3 жыл бұрын
Long memories, thanks to all of you.
@srinivaskankanala25183 жыл бұрын
ధన్యవాదములు
@ragimanubasheer99204 жыл бұрын
Super Thanks to M RTV
@mulavaasi12344 жыл бұрын
great audio
@j.venaiahj.venaiah91232 жыл бұрын
🙏🙏🙏🙏👍👍
@eazycrafts39953 жыл бұрын
Naa chinnathanam gurthukosthundi
@Satya1__35 күн бұрын
లక్ష్మణరావు గారి నాటకం ఎక్కడవున్నా తప్పకుండా వెళ్ళేవాడిని.
@RaoRao-sm2ig Жыл бұрын
NICE ANNA
@gsraju64932 жыл бұрын
The great hie speech voice
@venkateswarluorsu42288 ай бұрын
Telugu basha goppatanam padyalu
@raghuinturi9741 Жыл бұрын
🙏👍👌🥗
@raghavatadde554 жыл бұрын
Great
@mrtvtelugudrama75204 жыл бұрын
మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందనను/శుభాకాంక్షలను/ సద్విమర్శలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు. మీకు నచ్చిన వీడియోలను లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేసి వారికి కూడా పద్య నాటకం పై అభిరుచికి దోహద పడగలరని మా సవినయ మనవి.
@krishnanimmagadda37982 жыл бұрын
Chiranjeevi LaxmanaRao garu Neeku yavaru Leru Sati
@sksubhani16303 жыл бұрын
Tq
@Satyanarayanar1246 ай бұрын
Nenu anjaneyedu vesanu kani padyam mingadam apasabdhalu ravu same stylu manchi name kuda vachindi
@gollab31214 жыл бұрын
Old gram phone very nice
@mrtvtelugudrama75204 жыл бұрын
మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందనను/శుభాకాంక్షలను/ సద్విమర్శలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు. మీకు నచ్చిన వీడియోలను లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేసి వారికి కూడా పద్య నాటకం పై అభిరుచికి దోహద పడగలరని మా సవినయ మనవి.
@raghuinturi97412 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🥗🥙
@gnanasagarsagar92252 жыл бұрын
అసలు రికార్డ్ లోని శ్రుతి ఆరున్నర. కానీ ఇక్కడ అయిదున్నర మాత్రమే ఉంది. ఈ రికార్డ్ slow అయింది.
@Satya1__35 күн бұрын
ఆయన తూ:గో జిల్లా సంపత నగరం అనే పల్లెటూరు లోజన్మించారు.
@raghuinturi97412 жыл бұрын
లక్ష్మణరావుగారు మనిషా? యంత్రమా? లేక ఆంజనేయుడు వీరిలోకి పరకాయ ప్రవేశం చేశాడా? ఏంత హైపిచ్ వాయిస్? మహానుభావునికి వేల నమస్కారాలు
@mopurivenkatasubbarayudu15986 ай бұрын
Sir enatakamlu adieo mariyu video lu chala machi okkathu alochana .cheyandi pl
@bvenkateswarlu55894 жыл бұрын
భక్త తుకారామ్ నాటకం ఆడియో రికార్డు పెట్టగలరని ఆశిస్తున్నాను
@mrtvtelugudrama75204 жыл бұрын
వెంకటేశ్వర్లు గారు, ప్రస్తుతానికి లేదు. లభ్యమైతే తప్పక అప్లోడ్ చేస్తాము
@mrtvtelugudrama75204 жыл бұрын
మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందనను/శుభాకాంక్షలను/ సద్విమర్శలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు. మీకు నచ్చిన వీడియోలను లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేసి వారికి కూడా పద్య నాటకం పై అభిరుచికి దోహద పడగలరని మా సవినయ మనవి.
@kakanisamilu56264 жыл бұрын
Llllllll
@srinumanicala92963 жыл бұрын
ఇలాంటిపథ్యం లు మలిపెట0డి
@ramanamurthy54992 жыл бұрын
Vallu malli puttalante kaliyugantham kavali
@golivilokeswari1902 Жыл бұрын
Y6666
@anvithachowdary29324 жыл бұрын
Padhyam Teluguvaarike sontham.E kalaa sampradayam mari a Bharateeya bhashaki ledu.