శ్రీమతి సావిత్రి గారు కనిపించలేదు కేవలం చంద్రమతి గారు మాత్రమే కనిపించారు ఎంత అభినయం ఎంత అమృతగానం ఎంత ఆహార్యం ఎంత అంగీకమ్ ఎంత శ్రావ్యం ఎంత గమక విన్యాసం ఆద్భుతః
@dhilleswararaolakhinana23412 жыл бұрын
మీ లాంటి మహానటి ను భగవంతుడు తనదగ్గర కు తీసు కొని వెళ్లి పోయాడు. రోజూ తనదగ్గర ఉంచుకొని తమరి గళం లోంచి జాలువారిన అమృత గానం వినటం కోసం అని నేను అనుకుంటున్నా. మీ నటన,గానం అమరం తల్లీ.
@Raja-zq1bw2 жыл бұрын
మెలోడిగా అద్భుతంగా పాడారు అమ్మా. చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
@Kotlas73562 жыл бұрын
అమ్మా వర్ణించడానికి నిఘంటువులో శబ్దజాలాలే లేవు.మీ ఆలాపన కడు రమణీయంగా ఉంది.
@balakrishnareddygovula96512 жыл бұрын
❤👍🙏 అద్భుతంగా పాడారు తల్లి ఆ తల్లి పాటలు అందించినందుకు ధన్యవాదాలు మీకు🙏
@e.b.chandrasekhargowd32982 жыл бұрын
Super akka💐💐👌👌👌👌👌
@subbaraogudala41932 жыл бұрын
Chala madhuranga vundi gathramu.thanks to channel.
Molakaa reddy గారితో నటించిన వీడియో లు petandi సార్
@veeraiahpothuriАй бұрын
Super r r చాలా రమణీయంగా ఉన్నది
@viswanarudusrinivas5067 Жыл бұрын
బొబ్బిలి సావిత్రి గారు మీ లేకపోయినా మీ ఆనవాలు మిగిల్చి పోయారు
@yellaiahchatla49922 жыл бұрын
జయహో బొబ్బిలి సావిత్రమ్మ .
@kadaappajirao81212 жыл бұрын
కళామతల్లి ముద్దబిడ్డ.....అమ్మ మీరు...మీకు ఇదే మా వందనాలు
@polaganapatirao6472 жыл бұрын
Supper సింగర్
@LionIsking-f2hАй бұрын
Amma me padalaku namaskram talli meeru amaram me ganam ajaramaram talli sumaduramaina me swarani amni varninchanamma 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@dummurajarao276 Жыл бұрын
Melody voice super wonderful
@ravindrareddybasireddy53292 жыл бұрын
Jeevinchaaru padyamu, raagamu, abhinayamu,.
@ratnakumaruppugunduri3942 жыл бұрын
Amma super talli
@varaprasad29822 жыл бұрын
చాలా చక్కగా పాడారు కీర్తిశేషులు గూడూరు సావిత్రమ్మను గుర్తుకు తెఛ్చా రు
@gangadharnaik86632 жыл бұрын
Amma meku padabevandanam.🙏🙏🙏🙏🙏
@saibabakakileti50752 жыл бұрын
Excellent performance
@rangaiahtv87822 жыл бұрын
What a super melody and natural singing great
@SuryaNarayana-jv6dy3 ай бұрын
Excellent performance song also
@hanumareddy847 Жыл бұрын
Is it the greatness of the singer or the musician who set the poem like this.
@akondalarao2829 Жыл бұрын
మీకు శతకోటి నమస్కారాలు అమ్మ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@madhumadhusudhanballi73012 жыл бұрын
Excellent madam
@polaganapatirao6472 жыл бұрын
మా చెళ్ళమ్మా 1st స్టేజి 1989
@chonganarasimhulu88492 ай бұрын
Great Actress
@narasimhareddy34542 жыл бұрын
Best actor padyam chala chakkaga ragayukthanga padaru good
@hanumareddy8472 жыл бұрын
Excellent
@tirupathirao_arangiАй бұрын
అమ్మ మీకు పాదాభివందనం 🙏🙏🙏
@Pogirimeghana2 жыл бұрын
మీరు ఎక్కడ ఉన్నా మంచి జరగాలని దేవున్ని కోరుతూ ఉన్నా
@amruthamadhusudansomisetty76852 жыл бұрын
Avida చనిపోయారు
@SuryaNarayana-jv6dy4 ай бұрын
Very good classical artist
@sreenivassaketi34 Жыл бұрын
అద్భుతం తల్లి 🙏🙏🙏
@smvchannellemalle7497 Жыл бұрын
సూపర్ అమ్మ మీరు 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@rayisrinu70952 жыл бұрын
Mis u madem
@patnayakprakashrao89402 жыл бұрын
saavitri gari padyalu vunte upload cheyandi
@dptelugutv19122 жыл бұрын
Super👌👏
@Kotlas73562 жыл бұрын
అమ్మా,మీ గానానికి మా నమస్సుమాంజలులు.,,ఆవుల్ మందలలోని ,, పద్యాన్ని యూట్యూబ్ లోని అందరి కళాకారుల పద్యాలను విన్నాను.కానీ మీ రీతిన నేతి మిఠాయి లాగా కమ్మని పద్యాలాపన ఎవ్వరు చేయలేదు.ఈ పద్యానికి మీరే ఒక కలికి తురాయి. We miss u thalli.
@durgasrinivasmudragada41212 жыл бұрын
ముద్రగడమునియ్య.బెంగళూరు.హర్మనిమా స్ట రు గా రికి. శతకోటి కళా వంద నములు