మీ మాటలో గాంబిర్యం, నడక లో ఠివి.......చూస్తున్న ప్రతిసారి మనకు మనసు లో నేనే నేనే...అనిపిస్తుంది....HATSOFF the LEGENDARY NTR....
@srinivasaraog4755 Жыл бұрын
Legendary director, దర్శకరత్న దాసరి నారాయణరావు గారి ఉత్కంఠ భరితమైన కథనం, కత్తి కంటే పదునైన మాటలు, అద్భుతమైన దర్శక పర్యవేక్షణ లో లెజెండరీ హీరో విశ్వ విఖ్యాత నటసార్వభౌమ నటరత్న శ్రీ N T R గారి నటన నభూతే న భవిష్యత్.... 👌👌👌🌹🌹🌹🌻🌻🌻🙏🙏🙏 జోహార్ అన్న N T R. జోహార్ దర్శకరత్న దాసరి... ఇద్దరి లెజెండరీ ల ప్రతిభా పాటవాలకు మచ్చు తునక...ఈ బొబ్బిలి పులి. 👌👌👌🌹🌹🌹🌻🌻🌻🙏🙏🙏
@kvsraju4578 Жыл бұрын
అందుకే విశ్వవిఖ్యాత,నటసార్వభౌమ,నటరత్న,పద్మశ్రీ వంటి బిరుదులు,ఎన్నో సత్కారాలు అందుకున్న మీకు జోహార్లు
@mansoorasif73535 ай бұрын
😊
@VaniA-t9t26 күн бұрын
Z se@@mansoorasif7353
@budikrishna542 Жыл бұрын
ఇప్పుడు ఇస్తున్న ఆస్కార్ అవార్డు లకు వంద రెట్లు ఈ నటన.
@wajidpasha57878 ай бұрын
రామారావు గారు తప్ప ఇంకెవరూ ఇంలొటి నటన చెయ్యి లెరు అది ఆయినకె అంకితం
@sridharmedchlammedchalamsr7013Ай бұрын
Super 👍
@rajeshch4812 ай бұрын
మహానుభావుడు మన నందమూరితారకరామారావు జై ఎన్టీఆర్ గారు
@s.v.ramanas.v.ramana5720 Жыл бұрын
Jai NTR. మహానుబావుడు కళ్ళ కపటం లేని దేవుడు
@KiranCheepurupalli9 ай бұрын
amataru maydsm bolbi puli
@myart2750 Жыл бұрын
తెలుగు జాతి ఉన్నంతవరకు ఇలాంటి నటుడు పుట్టరు పుట్టబోరు
@susanthprabhub.ssatyamevja75332 жыл бұрын
దాసరి నారాయణరావు.. మాటలు.. దర్శకత్వం.. సూపర్.
@umashankardevalaraju85245 ай бұрын
నాలుగు దశాబ్దల క్రితం న్యాయవ్యస్థ పై బొబ్బిలిపులి లేవనెత్తిన ప్రశ్నలు ఈ రోజుకీ నిష్టుర సత్యాలు
@rojatangella22644 ай бұрын
విజయవాడ అన్నపూర్ణ థియేటర్లో మొదటి సారి పోలీస్ దెబ్బతిన్నాను అన్నా తారకరామారావు జోహార్ 🎉🎉🎉
@khajapeershaik87082 жыл бұрын
Super scene దాసరి నారాయణరావు డైరెక్షన్ and ntr acting
@ramamvangalapudi49105 ай бұрын
దా సరి నారాయణ రావు దర్శకత్వం. రామారావు గారు నటన కలిసి బొబ్బిలి పులి
@rajk93299 ай бұрын
మరణం దేహానికి గాని ఆత్మకు కాదు అని మన ధర్మ శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. ఎన్టీఆర్ అనే ఈ మహా దేవుడికి ఎప్పటికి, తెలుగు జాతి బ్రతికి ఉన్నంతవరకు మరణం లేదు. ఎన్టీఆర్ అమరజీవి ఎన్నో జీవితాలను ప్రభావితం చేసిన లోక నాయకుడు. జోహార్ అన్న ఎన్టీఆర్.🙏
@gedamnaresh960610 ай бұрын
కోర్ట్ సీన్స్, సంబాషణలు ఇప్పుడు సినిమాల్లో కనుమరుగు అయ్యాయి
@ramanjaneyulujc6547 Жыл бұрын
NTR గారు మనసున్న మహారాజు.....నటనలోనే కాకుండా నిజజీవితంలో కూడా ఒక మంచి మనిషి
@bhashag3904 Жыл бұрын
అడవికి రాజు సింహం 🦁🦁టాలీవుడ్ కి రారాజు 🦁స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు 🙏🙏🙏🌹🌹🐅🐅🐅🐅
@sagarprathipati83902 жыл бұрын
ఈ సినిమా గుంటూర్ గౌరీశంకర్ లొ రిలీజ్ traffic ని పబ్లిక్ ని one week control చేయలేక 100 polices specel వచ్చారు.ఆ లైన్స్ ఆ theatre లొ ఏపుడు ఎంతవరికీ చూడలేదు
@ch.kishorebabuchirupothala8885 Жыл бұрын
Mahaanubaavudu...
@sambavusudarshan8862 Жыл бұрын
అదుభతమైన నటన. జై ఎన్టీఆర్ ❤️
@venkatchari9547Ай бұрын
ఎన్నిసార్లు చూసిన మళి చూడాలి అనిపించే సీన్👌👌👌🙏🙏
@enviroengineer596 Жыл бұрын
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన విశ్వవిఖాయత నటన సార్వభౌమ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి కి జోహార్లు
@macherlamahendra7755 Жыл бұрын
😊
@NethappaG Жыл бұрын
😢❤
@BoyasudhakarSudhakar-k8x Жыл бұрын
Mm lmn is in mm NM NM......./ o .
@KiranCheepurupalli9 ай бұрын
@@BoyasudhakarSudhakar-k8xsatu maydam
@drjkreddy68824 ай бұрын
నాకు తెలిసి ప్రపంచంలో ఇంకెవరు చేయలేరు. ఇటువంటి యాక్షన్.
@chandrasekharrao62692 жыл бұрын
భూమి, ఆకాశం ఉన్నంత వరకూ ఈ నటన ఎవ్వరూ చేయలేరు. ఇది ఒక్క నట రత్న , నట సార్వ భౌము నికి మాత్రమే సొంతం. అన్న గారూ, మా తెలుగు గడ్డ ప్తె మళ్ళీ ఎప్పుడు పుడ తారు ?
@buddabuchamma326 Жыл бұрын
Mm
@reddypapireddy5714 Жыл бұрын
@@buddabuchamma326 ❤
@simhachalamnalla9449 Жыл бұрын
@@buddabuchamma326 ¹¹¹ 5:16
@varrareddy6720 Жыл бұрын
He already born as Dr. Nara Chandra Babu Who killed the legend anna gaaru
@kanakatlaswamy8051 Жыл бұрын
Wedx
@sathishbabu3422 жыл бұрын
NTR court scene amazing no one can not act like ntr
@malagarivarunreddy957311 ай бұрын
JAI NTR , SRIDEVI , JAYACHITRA , DASARI NARAYANA RAO GARU AND SVV
@devivaraprasadkota82585 ай бұрын
క్రీస్తుశేషులైనా. మరువలేని కీర్తిని మిగిల్చి న మహనీయుడు
@sudharaniteegala4922 жыл бұрын
ఈ సినిమా నేడు కూడా జరుగుతున్న సమాజదోపిడీకి అద్దం పడుతుంది. మన దేశంలో నిజమైన శత్రువులు మనవెనుకే ఉండి వెన్నుపోటు పొడుస్తున్నారు.
@aniboyinaguravaih12932 жыл бұрын
Jj
@hariprasadreddy8441 Жыл бұрын
Cbn
@kannurirao59037 ай бұрын
ఎన్టీఆర్ నటన చూసి చాలా చాలా ఆనందంగా వుంది! ఇ నటన ఎవరు కూడ చేయటం చాలా కష్టం! NTR మేజర్ చక్రదర్ నిజాయితీకి ఉరిశిక్ష అనేసరికి చాలా ఏడ్పు ఆగలేదు. తెలుగు ప్రజల అభిమాన హీరో మన బొబ్బిలి పులి మరలా AP లోనే పుట్టాలి! తెలుగు బిడ్డా గానే!🙏😥😥😥😥😥🫡
@kannurirao59032 жыл бұрын
NTR గారు నటనకి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐🙏
@srinivasvellishetti2 жыл бұрын
Jay ho NTR
@mallikarjunamallikarjuna2998 Жыл бұрын
SUPPORT
@KurnoolCityNews4 ай бұрын
నట తర తరాల రారాజు NTR... కారణ జన్ముడు!!!
@polinaidu19054 ай бұрын
నటనకే నటన నేర్పిన నటవిభూషణడు............
@chandbasha36783 ай бұрын
ఈ నటుడు తీరిగి మన తెలుగు చిత్రసీమ పొందగలదా?
@surasreenivasulushetty6023Ай бұрын
No
@surasreenivasulushetty6023Ай бұрын
Yes sir
@vvsnmurty123 ай бұрын
Bharata Ratna ivvali NTR gariki ....johar🙏🙏
@sreenivasulukummara79337 ай бұрын
మహోన్నత వ్యక్తి మన నందమూరి 👍
@rajukuruma75996 ай бұрын
ఆస్కార్ కూడా సరిపోదు ఈ నటనా కు
@sureshkatkuri2935 ай бұрын
తెలుగు జాతి గర్వించదగ్గ మహానటుడు నందమూరి తారక రామారావు గారు.
@kotthapalliprabhakar33602 жыл бұрын
No body touch u r acting ur super legend actor jaiy nandamuri
@mamidalasrinivas56502 жыл бұрын
N. T. R. Supar
@rahulgoutham71022 жыл бұрын
This scene is Ultimate and still applicable to today's judiciary system. Sri Dadari & Sri NTR deadly combination 👌
@tomdexter5029 Жыл бұрын
అవును అవును. Dadari, Mandamuri combination super!
@KiranCheepurupalli9 ай бұрын
baymu anadi vidicipayataka pothayi manasula tho manugada saduchlayru your anaru me ru naygalatu chay thay nada ri nuchukiluta adi mumatiki nijamu adai thappa kuda chaysathanu uniwars
@srinivasaraoveerla6637 Жыл бұрын
కోర్టు కోర్టు కి తీర్పు తీర్పు కి ఇంత మార్పు ఉంటే మీ న్యాయస్థానంలో న్యాయం ఉన్నట్టా ........
@rameshgajjana90315 ай бұрын
Super
@ramchandar11064 ай бұрын
Nice
@addalasimhadhri93143 ай бұрын
Super
@srigowtham85093 ай бұрын
2024 august అన్న గారికి అభిమానులు వుండరు భక్తులు మాత్రమే వుంటారు.. జోహార్ ఎన్టీఆర్
@shaikismaeel6186 Жыл бұрын
After Deshaddwarkulu Bebbulipuli society related films ever forgettable thank you Sri Dari narayan rao
@chilakakotlaiah1268Ай бұрын
వరల్డ్ వైడ్ నెంబర్ వన్ యాక్టర్ sr ntr
@balakrishna3514 Жыл бұрын
Extraordinary scene written by dasari garu and awesome performance by NTR sir, hats off Telugu cinema 🙏🙏
@mahendranathvankeswaram7027 Жыл бұрын
నటులు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు గారి అభిమాన మాట బుధ్ధి తెలివి భావ అర్ధం పని మనో ఆత్మలకు శాంతి కలుగవలెను అని సతుల సమేత భగవంతునికి దేవునికి ప్రార్ధన ...
@rajagopal-hc5tk2 жыл бұрын
Dasari and NTR are legends in their profession.
@deepakbn58002 жыл бұрын
Meeku Bharata ratna appudae ivvalisindhi. Kaani kullu rajakiyam neecha rajakiyam valla raledhu. Meeru srestha natudu. devatha manishi. Vishwa vikyatha Senior NTR is real Universal and global star. More than a star.
@dhanalasuresh4922 Жыл бұрын
Evergreen actor..... nobody can break his regards ....all in one.....no words to praise him.... super super super....❤❤❤....
@chandrasekharreddy879921 күн бұрын
ప్రపంచ సినిమారంగంలో అనన్య సామాన్యమైన ఘట్టం ఇదీ
@m.rajeshmelapattu.rajesh1856 ай бұрын
ఓ నట సారబౌమా మీ నటనకు జోహార్లు
@RajendharMadenapallyАй бұрын
Ntr, నటనకు నా యొక్క వద్దనాల్ 💐💐💐💐💐💐💐💐💐
@prakashnalimela8464 Жыл бұрын
విశ్వ విఖ్యాత నటసార్వ బౌముడా మా కోసం మళ్లీ జన్మిం చు
@BhashaKatike5 ай бұрын
అన్నగారికి నమస్కారం
@gkvc28444 ай бұрын
The greatest legends cinima combination between ntr,Dasari,n balu with Chakravarty impossible to continue 2 part n creat history in telugu cinemas lakhs pf johars to all legends gkvc ballari 😊😊😮
@sriramulachandu786518 күн бұрын
NTR Ante Oka Adbhutham Oka Yugapurushudu Jai NTR
@AbdulRaheem-h5tАй бұрын
Super legendry actor meku sati yavaru raru
@k.s.rkoteswararso4037 Жыл бұрын
జయహో మహానాయక
@avnarasimharao5577 Жыл бұрын
One of the best actor in all time Telugu industry legend hats uff srNtr amar rahay
@hanumantharaoraghumajji19685 ай бұрын
Bobbili puli evergreen portion. Bobbili puli 2 should come. With latest offences.
@yamalabhargav88284 ай бұрын
Vachindi..parama veera chakra
@venkatachalamcs82943 жыл бұрын
A true legend
@hareramakrishnanbk.bk.hare42072 жыл бұрын
సూపర్ మూవీ జై ఎన్టీఆర్
@hinthiyajbasha5473 Жыл бұрын
NTR 😮❤a terrific feass and action he is a god gifted for all jai NTR
@mayflower1959 Жыл бұрын
A legend still lives in the hearts of several states of peoples
@yjramesh11132 жыл бұрын
కోర్టులో ఎప్పుడూ న్యాయం జరగదు ఎగ్జాంపుల్ విజయ్ మాల్యా కేస్ ఫైల్ మాయమై సుప్రీంకోర్టులో ఇంతవరకు దిక్కులేదు అదేవిధంగా గాలి జనార్దన్ రెడ్డి కేసు ఇప్పటిదాకా బెంచ్ మీదకి రానందుకు కోర్టులో కేసు వేస్తే గాని విచారణ జరగట్లేదు. ఇది కోట్ల యొక్క పనితనం అందుకే అంటాను డూ ఆర్ డై సత్వరమే న్యాయం జరుగుతుంది
@VenkatRamana-hy5fb2 жыл бұрын
All b a llb advicats please tell me tru
@radhakrishnamaroju5246 Жыл бұрын
అదే తలలేని ఆర్ధిక నేరస్తున్ని అనే నేనుYadava Sannasi జగన్ రెడ్డి మా బాబాయినీ హత్య చేసినవాడిని తెలిసినా చాలా సంతోషంగా ఉంది మన ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసె అవకాశం ఇచ్చిన ప్రజలకు నా కృతజ్ఞతలు! నామోసకారి మెదావులకు, నమ్మకద్రోహులై, నేను ఆడిన కోడికత్తి డ్రామా, మాబాబాయ్ హత్య,పింక్ డైమండ్ రమణ ధీక్షతులు చేసిన సహాయం,నాటి రాష్ట్ర పోలీసులు ప్రస్తుతం మాకు ఎదురు తిరిగిన వారిపై దేశద్రోహం కేసులు నమోదు చేయాలని ఆదేశించింది వెంటనే కేసులు జైలులోపెట్టి, నాపైన ఉన్న 32 ఈడి కేసులు, బెయిల్ పైన ఉన్న నన్ను అదే ఈ 420 అను నేను 43వేలకోట్ల రూపాయల దొంగ అనితెలిసి,16నెలల జైలుశిక్ష అను భవించానాని అని తెలిసికూడా, అబద్ధాలు ఆడేవాడనని తెలిసి, అన్ని వ్యవస్థలను భ్రష్టుపట్టించిన మహమూర్ఖడనీ తెలిసి,అవరావతి రైతులను నమ్మించా నని తెలిసి,కోర్టులను తీర్పులను అపహాస్యం చేస్తున్నా తెలిసి కూడా, నాకక్ష్య పూరితమైన రాజకీయాలు చేస్తున్నా మన రాష్ట్ర ప్రజలందరూ ఆర్థిక నేరగాడి పరిపాలన అనుభవ రాహిత్యంతో ఎన్నో అవకాశాలు జార విడుచుకోని రాష్ట్రరాజధాని అమరావతి రైతుల మూడు సంవత్సరాల పైగా రోజుల నుండి ఉద్యమం చేస్తున్న వారిని కనీసం పాత కొత్తమంత్రివర్గంలో ఒక్కరూ పలకరించలేదు మూడు రాజధానులు ముచ్చట మోగాని ఈ ఆర్థిక నేరగాడి మూడు రాజధానులు అంటూ మేము 42 నెలల పరిపాలన నుండి మిమ్మల్ని మోసం చేస్తున్న, మన రాష్ట్రంలో అన్ని కూల్చడమే, పరిశ్రమలను ఇబ్బంది పెట్టడం, రాజకీయ విమర్శలు స్వీకరించలేని నా మనస్తత్వం సలహాలు సూచనలు సూచించిన వారిని రాజకీయకక్షతో దేశద్రోహం కేసులునమోదుచేసి అరెస్టుచేసి జైల్లో పెట్టడం,30 సంవత్సరాల క్రితం పరిశ్రమలను కాలుష్యం పేరుతో మూసివేయడం, నాపరిపాలన లో స్థిరత్వంలేదు మనరాష్ట్రంలోనీ ప్రతి ఒక్కరూ మీపిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించడం మీ కర్తవ్యం ఈఆర్థిక నేరగాడు ఇచ్చే తాయీలా లకు తలూపుతు ఉంటే మీమ్మల్ని భవిష్యత్తు కాలం క్షమించదు ఈ రాష్ట్రాన్ని ముప్పై ఏళ్ళైనా కోలుకోకుండ చేశాను, ఇప్పుడు మన రాష్ట్ర పరిస్థితి ఏమిటి? కుహానా మేదావు లందరు దాచుకొ దోచుకొని పనిలో ఉన్నారు మన గలసాని, బులుగు మీడియా,ఐవియార్,పింక్ దీక్షితులు, రైలు తగలబెట్టడం, పొపుపెట్టెసాని, ఊసర వెల్లి,యాగాలు చేసిన రాష్ట్ర సర్వనాశనం కోసం స్వామిజీ, మన రాష్ట్రంలో ఉన్నా లేనట్టే చచ్చిపోయారు.మన రాష్ట్ర ప్రజలంతా భవిష్యత్తు కోసం ఈ ఆర్థిక నేరగాడి పరిపాలన వైఫల్యం కారణంగా మెదడులేని ఈ ఆర్థిక నేరగాడి స్వలాభం కోసం రాష్ట్రాన్ని ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన మహామూర్ఖులు మన రాష్ట్ర ప్రజలు అని తెలిసి పొయింది ఇక మీ పిల్లల భవిష్యత్తు బంగాళాఖాతంలో కలిపేసాను మన రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి మన రాష్ట్ర పరువు ప్రతిష్ట రాజధాని లేని ఈ ఆర్థిక నేరగాడి పరిపాలన కాలంలో సామాన్య ప్రజల పరిస్థితి మంత్రులు ఎమ్మెల్యేల ఎంపీలు ముఖ్యమంత్రి ఆర్ధిక ఉగ్రవాది భాష మీ పిల్లల ప్రగతికి చిహ్నం!!!సమాజం ఇంకా ఆలోచించండి,మన రాష్ట్ర ప్రజలు ఆలోచించకుండా చెసిన చిన్న తప్పు తాయి లాలకు, హామీలను నమ్మి ముందుచూపు లేక మోసపోయారు ఇంకా ఈ ఆర్థిక నేరగాడి పరిపాలన నలబై ఆరునెలలో యాభైఏళ్లైనా కోలుకోకుండ సర్వనాశనం చేసాను ఇంకా కొన్ని రోజులలో రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి ప్రజలను పిచ్చి పట్టీంచి నేను 2024లో చంచల్ గూడ జైలు వెళ్ళాలి. జై అమరావతి , సిగ్గు, లజ్జ, చీము, నెత్తురు, శరంలేని నా రాష్ట్ర ప్రజలకు ఇకనైన మీ పిల్లల భవష్యత్తు కోసం ఆలోచించమని ఈ ఆర్ధికనేరగాన్ని,పిచ్చి వెదవను,నా రాష్టప్రజలు దౌర్భాగ్యం నన్ను నమ్మడమే నేను చెప్పిన మాటలు నమ్మడం మీ ఖర్మ అనుభవించాలి అదే నా కోరిక మన రాష్ట్ర సర్వనాషనం అదే మీ కర్మ!!!
@lekshaavanii18227 ай бұрын
Jagan cases. Too
@prabhakarbabu3300 Жыл бұрын
ఏవరైనా ఈ కథను కొనసాగించండి
@seerambhaskar57576 ай бұрын
Worldlo no 1Natudu Viswa vikhyat Nata Sarvaboumudu Dancelono1Songs -Jai Balayya
@raghuprasad664 Жыл бұрын
శ్రీ NTR & KRISHNA garu are LEGENDS IN Telugu Film Industry for their acting , Films etc,,
@ssrinivas3754 Жыл бұрын
What a personality and what an action.....amazing
@VinayKumar-kg5qt Жыл бұрын
❤🎉 annagari Laga Malli ra Ru Ra Ra ru rara Ru rara ru raru raru raru Malli chudale mu Jay shree NTR...
@pullaiahcreatechannelbcm5447 Жыл бұрын
Nobody appear like NTR (sr) in Telugu film industry in future
Raakhi na Jr NTR court scenes and sr NTR dialogues scenes have great. Jr NTR Is fire as sr NTR dialogues
@schalapathirao45732 жыл бұрын
The great n. T. R🙏
@JaganmohanraoJaganmohanrao-s9q Жыл бұрын
HAT'S UP . NANDAMURE TARAKA RAMARAO GARU
@rajanarsaiahputtepu5664 Жыл бұрын
My all time favorite movie ever and as well as favorite actor.
@srinivasaraokaranapu13182 жыл бұрын
Acting means NTR , NTR means Acting Cinima means NTR, NTR means Cinima🙏🙏🙏🙏🙏
@chakravarthis47006 ай бұрын
Who came after hyper adhi speech 😊
@Wanderlust4evr Жыл бұрын
E yuganiki....oke okkadu....viswa vikyatha natasarva bhauma.....ilanti actor ika radu.....🎉🎉🎉🎉🎉🎉🎉
@krishnameesala6291Ай бұрын
Allveg నెంబర్ వన్ సినీ ఇండస్ట్రీ only వన్ NTR
@dslrao3284 Жыл бұрын
Tremendous action. That is NTR.
@adapasuryarao9820 Жыл бұрын
Jai Anna NTR🙏🙏🙏
@masapogubennaiah5442 жыл бұрын
Mana Telugu gadda meeda NTR Malli puttali devudu karuninchali Aayana Peru pettu kunte kaaleru NTR aayana polikatho pudithe kaaru Anduke annagare malli puttali Jai NTR jai jai NTR
@venkannababu24167 ай бұрын
Super
@tmbadboysgamer5841 Жыл бұрын
NTR Telugu people's..Telugu people's NTR... NTR Telugu people's.. no divide..
@sureshbabu5026 Жыл бұрын
Sridevi also acted well
@subramanyasubramanya50112 жыл бұрын
Great actor legand of talugu cinema
@tigermahi1325 Жыл бұрын
JOHAAR ANNA NANDAMURI TARAKA RAMARAO GARIKI 🙏
@srinivassns95912 жыл бұрын
✊✊😤🕉️🇮🇳🚩🌍 జై జననీ...
@janpanisuren14873 жыл бұрын
Ntr sir lion
@bhanojirao84 Жыл бұрын
No one can replace anna garu
@jaganmohanrao9283 Жыл бұрын
THAT'S N. T RAMARAO GARU
@SanthoshKumar-zd7jo6 ай бұрын
Ntr chala great 👍
@ramamurthyveeramachaneni2097 Жыл бұрын
Ann Marala.Telugudesamulo Janminchu Ekkada Jaruguchunna Arachakalanu Nirmulinchu.