మీరూ సూపర్ మేడమ్... కల్మషం లేకుండా క్రిస్టియన్ పాటలు పాడి దేవుణ్ణి ఆరాధిస్తున్నారు..... సునీత గారు మీకూ మాదిరి కాదు... అస్సలు క్రిస్టియన్ పాటలు పాడరు.... దేవుని మహిమ మీపై తప్పకుండా ఉంటుంది
@krupagrace2 ай бұрын
ముసుగు విధేయతకు సాదృశం.స్త్రీ కి విధేయత .దేవునికి మహిమ.
@keerthidevarapu4840Ай бұрын
శ్రీలేఖ గారు సూపరండీ చాలా అద్భుతంగా పాడారు దేవుడు కృప మీ మీద ఉండును గాక
@yohanbodapati36852 ай бұрын
ఆత్మీయ తండ్రికి వందనాలు అన్నయ్య కోర్టు కేసులు నుండి నన్ను విముక్తుడిని చేయమని ప్రార్థన చేయండి అన్నయ్య
@sekharbabu169911 сағат бұрын
Praise the Lord
@sangunaveensangunaveen15412 ай бұрын
బట్టలు లేకుండా ఎగిరే సినిమా పాటలు కంటే అద్భుతమైన దేవుని పాట పాడి జన్మ ధన్యం చేసుకున్నారు
@nerawatibhaskar37842 ай бұрын
గుడ్ ఈవెనింగ్ ఎం ఎం శ్రీలేఖ గారు పాస్టర్ మేడం గారు సూపర్ స్టార్ సాంగ్ ఏసుప్రభు తండ్రి సాంగ్ వెరీ గుడ్ ఈవెనింగ్ థాంక్యూ
@rajudunna81Ай бұрын
Praise the lord 🙏 Devudu mimmalni oka sadanamuga Sevalo vadukuntunnadu devunike mahima
@SinuWasu-y2mАй бұрын
ఇప్పుడు ప్రస్తుతం కువైట్ లో ఉన్నానండి దుబాయ్ లో ఉన్నప్పుడు సౌదీలో ఉన్నప్పుడు కూడా వింటా ఉంటా దేవుని పాటలు నా ఆరోగ్యం గురించి ప్రార్థన చేయండి అయ్యగారు దేవునికి స్తోత్రములు మీ అందరికీ నా వందనములు అది ఇండియాలో ఒంగోలు
@sonofindia468315 күн бұрын
Super sister many many thanks God bless your family also meeru super singing your life hundred year happy and happy and peacefully life thankyou sister
@SinuWasu-y2mАй бұрын
ఎం ఎం శ్రీలేఖ సాంగ్స్ దేవుని పాటలు నేను ఇంటర్నెట్ లోని డౌన్లోడ్ తీసుకొని వింటా అంటరోజు ఎం ఎం కీరవాణి అయ్యగారు సాంగ్స్ కూడా వింటా ఉంటా దేవుని పాటలు మీ అందరికీ నా వందనములు దేవునికి స్తోత్రములు 🙏🤲
I like your songs legendary madam of Dr mm srilekha 🎉🎉🎉🎉🎉🎉
@subrahmanyamkm21302 ай бұрын
The sweetest and most meaningful and lovable song. No competition to the Lyrics and Music of this song. Praise be to the Lord.
@kavaligopi6182 ай бұрын
1:41 Lo
@umamaheswari48292 ай бұрын
అందరికి Praise the LORD. మనము ఎవరి గురించి చెడ్డగా message pass చేయకూడదు. అందరిని యేసయ్య చేతులకు అప్పగించుదాం. ప్రతి ఒక్కరిని వాళ్ల వాళ్ల విజ్ఞతకు వొదిలివేయాలి. మనమందరం యేసయ్య ను ఘనపరచె వాళ్లు గా ఉందాం.
@ashokprameela4063Ай бұрын
Brother అందరికీ praise the lord కాదు అందరికీ వందనాలు..అని అనాలి..దేవునికి స్తోత్రం...
@gudimetlaflorence34462 ай бұрын
Lots of blessings from our Lord Jesus.May Lord be glorified in your Life.Shalom🕊❤
@kamalam87092 ай бұрын
No change at all from the earlier singing and now. Super . MayvGod bless you.
@mundlamudiprabhudasu431011 күн бұрын
Medam chala Baga padutunaru amen
@PanduKandukuri-pm5gl2 күн бұрын
🎉
@mreddyt82532 ай бұрын
God bless you Dr Srilekha garu for ur song n testimony about Jesus our savior. Thank you 🙏 🙏 I saw ur interview with Swapna garu n inspired about ur services towards Christianity. Bala 🙏🙏🙏
@RegulagaddaVasu2 ай бұрын
స్త్రీ కి తల మీద ముసుగు లేకపోతే పౌలు సంఘానికి కత్తెర తీసుకొచ్చి జుట్టు కత్తిరించవచ్చు అని చెప్పినాడు స్త్రీ కి తల మీద మూసుకు పరిశుద్ధత సాదృశ్యం
@yedaboinavenkatiyedaboinav68185 ай бұрын
T q srileka.good godbless all ways of your life and healthy
@BheemannaGariHemalatha-bh6wf9 күн бұрын
Miru paadatam vallane naaku telisindi " Srilekha " Gaaru... God bless u tq so much madum😊😊😊❤
@janni.AppannaАй бұрын
💯సూపర్ సూపర్ సూపర్ సూపర్
@sumanind9 күн бұрын
God bless you sreelekha Madam
@kodurisuhasini29882 ай бұрын
Nijanga manassuni devunikivvamma ni dwara mahima podutharu prabhuvu,ninnu ghanaparustaaru mana devudu.
@vanajashiny27372 ай бұрын
Beautiful ❤blessed singing congratulations God bless you sree lekha garu❤praise the lord 🙏🇮🇳
@harisiri35972 ай бұрын
Nice song superb srilekha garu also my fevrot
@pushpaponduru59Ай бұрын
శ్రీలేఖ గార్ని యేసయ్య ఏర్పరసుకున్నరు
@sobharanipidakala82592 ай бұрын
God bless you sreelaka amma❤
@SatyavathiGudala-ew8wkАй бұрын
మీ వాయిస్ అంటే నాకు చాలా ఇష్టం మేడం
@veeravenkateswarlumanelli55522 ай бұрын
First .Wanted Display. After that songs .Childrens Super Singing
@sindhusri1659Ай бұрын
Praise the lord sreelekha garu
@KiranKumarUDUMULA5 ай бұрын
Tq sreeleka garuu chaaaaala bagundhi a time lo vinnaa saree okappudu rojulu gurthostaayee new year vachinatluga vuntadhii e gooopoa avakasayam echina aa prabhuvukii goppa kalugunu gaakaa I'm a big fan medam garu
@vijayakodamanchili4655 ай бұрын
Super song sister ❤ ee song ma marriage video lo back round vachela pettukunnam sister.... Super👌🏻
@ponneboinabhagyalakshmi27112 ай бұрын
Price lord' akka keeping smile love you too.... Jesus Glory 🙏
@KalliSujata27 күн бұрын
❤medham super voice chala Baga padaru
@SureshSuresh-u3i5z11 күн бұрын
Praise the lord amen God bless you madam
@MarryKwt-jf7ikАй бұрын
Super ga song madam Garu god bless you 💕
@sudheerkumarchukka94772 ай бұрын
సూపర్ గా పడినారు
@rosemarysantas88852 ай бұрын
Mi midha respect perigindhamma srilekha ,, God bleed u thalli
@karunakarjillela9477Ай бұрын
God bless you thalli
@karunakarjillela9477Ай бұрын
@@rosemarysantas8885 మనము పెట్టిన కామెంట్ లో స్పెల్లింగ్ మిస్టేక్స్ వున్నాయా అని చూచుకోరా? మన భావము తప్పైపోదా? ఒకటికి రెండసార్లు చూచుకొన్న తర్వాత ఫార్వర్డ్ చేయాలి
@kirankumarkate3916Ай бұрын
Praise The Lord 🙏
@pallemmadhugoud36492 ай бұрын
PRAISE THE LORD ❤️💐🙏
@sangunaveensangunaveen15412 ай бұрын
Excellent voice and excellent God
@RajeshDande-v5v16 күн бұрын
బ్రదర్ సిస్టర్❤
@SureshYedluri-k9pАй бұрын
Na marenge song Super super super singer Good bless you mam
@ShirishaSiri-1234Ай бұрын
Thank you mem
@రామానుజం20 күн бұрын
వాస్తవానికి యేసు క్రీస్తు అనే దేవుడు లేడని 2000 సంవత్సరాల క్రితం నుండి వచ్చిన ఆధారంగా భారత ప్రభుత్వం చెబుతోంది మరి మీరు ఎలా ఉందని చెబుతున్నారు జై శ్రీరామ్ నోడౌట్ తెలియజేయండి 🚩
@JoelJessy-x5tАй бұрын
Praise the lord amen
@ravindrachintala351415 күн бұрын
Wonderful song🎉
@marybejjenki11592 ай бұрын
I love this song ❤👌❤
@sirajdigitals1111Ай бұрын
అంతా బాగుంది.. ఓ వేసుకోండి అనేది బాగాలేదు మేడమ్.. ఇంకోసారి దేవుని కార్యక్రమం లో ఓ వేసుకొనే మాటలు చెప్పొద్దూ మేడమ్ ప్లీజ్
వాస్తవానికి యేసు క్రీస్తు అనే దేవుడు లేడని 2000 సంవత్సరాల క్రితం నుండి వచ్చిన ఆధారంగా భారత ప్రభుత్వం చెబుతోంది మరి మీరు ఎలా ఉందని చెబుతున్నారు జై శ్రీరామ్ నోడౌట్ 🚩తెలియజేయండి 🚩
@Baskerkothurbasker2 ай бұрын
Super,🙏🎶🎤👌🏾
@sangunaveensangunaveen15412 ай бұрын
మీ జన్మ ధన్యం
@sunadhnalluri29514 күн бұрын
ఆమెన్ 🙏
@polavarapubhanumathi18772 ай бұрын
Amen, super.
@SrJayamma2 ай бұрын
Hi. Akka. Very wonderful you sang 😮
@gjhansimarkapurrural48012 ай бұрын
Praise the lord Everyone 🙏 God bless you all 🎉🎉❤❤ all
3:12 శ్రీలేఖ గారికి వేసుకోండి.. మీకు ఇష్టమొచ్చినట్లు😂😂
@BabySyamala-h8z2 ай бұрын
Very nice voice mam
@MorthaRajarao2 күн бұрын
అక్కలకు అన్నలకు స్వరాలు ఉన్నాయి ,వరాలు తిరాలు లేవు ఏమి చేస్తాము మన కర్మ
@karraankarao5502 ай бұрын
Exlent🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤
@Nsambaiah-p1u21 күн бұрын
May god bless you yourservantofgodNRavibabu
@padilambabu392417 күн бұрын
Good song
@jesudasmarisetti88132 ай бұрын
The song is very melodious and excellent with good examples From Jesudas Marisetti VZM Parish
@UBGTilak25 күн бұрын
👌
@RajiniRapaka2 ай бұрын
Devuni namanni patala rupamli mahimabparacham valana mekochina ghanata dr
@reddybaburao85052 ай бұрын
ఏమి చేసినా దేవుని మహిమ కొరకు చేయాలి. స్త్రీలు అందరికి మూసుకుంటే బాగుండును
@chilipikrishnadusi7579Ай бұрын
Amen 🙏🙏
@vimalaamma93182 ай бұрын
SREELEKHA GARU MUSIC DIRECTOR, AND SINGER.GOD SONGS PAADALI ANTE DHANYATHA KAVALI.CINE SONGS KONNI VELA SONGS PADARU.AMEKU CHANCE YEVARU EVVALI.AAME VARI ANNA KEERAVANI GARUOTHERS KU CHANCE ESTHARU.
@JyothiMutyamАй бұрын
E song mm srilekha garini tappa evaru uhinchalemu...
@YohanYohanYohan-w7r2 ай бұрын
Super
@prakashkorra54382 ай бұрын
ఈవిడ కు మారుమనస్సు యే లేదు అనిపిస్తుంది
@vishweshvemula86732 ай бұрын
ఆవిడా మారలేదు... పాట పడితే క్రిస్టియన్స్ కాదు
@vijayanandmaandru5502 ай бұрын
@@prakashkorra5438 she is orthodox Hindu.
@creativeads51362 ай бұрын
God marchukuntaru. Meeu Avasarama? Manamu Prayer chedamu