Ali tho Saradaga is a celebrity chat show with fun and nostalgia ! ALI…The name itself creates Laughter. The Star comedian of Tollywood entertain with his ‘Ali Mark’ comedy.
Пікірлер: 1 600
@nnn142253 жыл бұрын
చాలా నేర్చ కోవచ్చు ఈ ఒక్క ఎపిసోడ్ వల్ల.... Great తేజ గారు 🙏🙏🙏
@saradadevisarada62744 жыл бұрын
తేజా గారు చాలా నిజాయితీగా మాట్లాడుతారు. మంచి మానవతా వాది. చాలా చక్కగా నవ్వుతూ మాట్లాడతారు సార్. ఓపెన్ హార్ట్ లో మీ ఇంటర్వు చుాశాను సుాపర్ సార్. మీ లాంటి మంచి వ్యక్తిత్వం ఉన్న మీకు అన్ని మంచి విజయాలు రావాలని మనస్పుార్తిగా కోరుకుంటున్న..........
@mokaanjankumarprbhaanjan.m82132 жыл бұрын
మన తెలుగు హీరోలకు గర్వం , అహంకారం అనేది ఎప్పుడూ ఉంటది అని చెప్పారు కరెక్ట్👌👌👌
@ravisatla77394 жыл бұрын
తేజ గారి జయం వల్లే లవ్ మ్యారేజ్ లు పెరిగాయి......జై తేజ గారు.....😊😊😊💓💓💓💓💓
@Abhi-rd1wt Жыл бұрын
Abba chaa antha mundu love chesukoleda love movies raleda love marrieges avvaleda cheppaku
@pokemonitishere202 Жыл бұрын
@@Abhi-rd1wt అక్కడ పాయింటు "ఎక్కువ జరిగాయి"
@Abhi-rd1wt Жыл бұрын
@@pokemonitishere202 Adi love kadu attraction chooponcharu janalu kamam ki attraction ki ekkuva banisa ayyaru Adi love kadu
@niranjannune56145 жыл бұрын
ఆలీ గారు చాలా రోజులకి ఓ మంచి వ్యక్తితో ప్రోగ్రాం చేశారు ధన్యవాదాలు
@jampalavenkataramana85493 жыл бұрын
We q
@shaiksubhan86855 жыл бұрын
తేజ గారు మీ నీతి నిజాయితీ వల్లే ఆభగవంతుని దయవలన మీరు బాగా ఉన్నారు ఎంతో మంది దర్శకులు కనుమరుగు అయ్యారు నిర్మాత కు మీ సంపాదనలో 50% మాటకు కట్టుబడి ఇచ్చారు
@raanaprathap30574 жыл бұрын
జయం, చిత్రం, నువ్వునేను, నిజం, ఫ్యామిలీ సర్కిల్, లక్ష్మికళ్ల్యాణం, నేనే రాజు నేనే మంత్రి,అవుననా కాదన్న, చాలా మంచి మూవీస్
@teluguliterature53445 жыл бұрын
తేజ సార్ మీ నిజాయితీకి జోహార్ మీరు చాలా గొప్ప వ్యక్తి సార్ అలీ గారు ఇంకొక ఎపిసోడ్ చెయ్యండి తేజగారితో
@namburibangarraju48825 жыл бұрын
తేజ మీరు చాలా ఓపెన్ గా మాట్లాడుతున్నారు దీనివల్ల మీకు అవకాశాలు తగ్గాయి అనుకొంటున్నా...all the best TEJA💐💐💐🙏🙏🙏🙏
@namburisanjay86803 жыл бұрын
Hai Annayya
@namburibangarraju48823 жыл бұрын
Hi 👋...brother 👋👋😄😃
@namburibangarraju48823 жыл бұрын
@@namburisanjay8680 మీది ఏ ఊరు తమ్ముడు
@namburisanjay86803 жыл бұрын
Jangareddygudem Annayya
@namburisanjay86803 жыл бұрын
West godavari
@vidvaaneducationalguidance30525 жыл бұрын
3 సంవత్సరాలు ఉండంగా తల్లి గారు చనిపోవడం, తరువాత తండ్రి గారు చనిపోవడం, అక్కని, చెల్లిని తేజ గారిని బంధువులు పంచుకోవడం, న్యూస్ పేపర్ కప్పుకొని పడుకోవడం. కోటి రూపాయలు తిరిగిఇవ్వడం... ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడం. జీవితం అంటే ఎదుటి వల్ల మెప్పు పొందడం కోసం నటించడం కాదు. తేజ గారిలా బతకడం. తేజ గారి వ్యక్తిత్వం నాకు చాలా ఇష్టం.
@sureshmgpl5 жыл бұрын
yes, I also liked
@vallamvenkatalakshminarasi55555 жыл бұрын
Nigamy bro
@jhansimr5 жыл бұрын
S teja gari mattalu vinnaka... Bhayata tejagari gurinchi anukuntundi anta thappu ani ardam ayindhi... He is a such good human being... Live long tejagaru
@Kprasadsingerkadiam5 жыл бұрын
👍👍👍👍👍👍
@murari93665 жыл бұрын
Great really. ..
@99665776303 жыл бұрын
చెన్నై తెలుగు వాళ్లదే సూపర్ డైలాగ్ కరెక్ట్ గా చెప్పారు
@pokemonitishere202 Жыл бұрын
అవును మావా అది నిజం. చెన్నై అనే పేరే మన తెలుగు రాజు "చెన్నప్ప" అప్పుడు వారిని పాలించాడు అని పెట్టారు. తమిళ్ నాడుని పాలిచ్చిన, పాలిస్తున్న సీఎం లు కూడా మన తెలుగు సంతతే. జయలలిత, కరుణానిధి, mk స్టాలిన్ వీళ్ళు అందరూ మన తెలుగు సంతతి. కరుణానిధి ఇంట్లో కూడా తెలుగు మాట్లాడుతారు.
@giftykishorepraisykishore12524 жыл бұрын
ఇమాజినేషన్ పిల్లలికి ఉండాలి అంటే పుస్తకాల చదవాలి...ఎంత గొప్పగా చెప్పావ్ sir...
@beautifulcrafts84785 жыл бұрын
చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయిన తేజ గారు ఎన్నో కష్టనష్టాలను ఓర్చుకుని ఇప్పుడు ఈ స్టేజ్ లో ఉన్నారంటే గ్రేట్. ఆయన ఇంకా మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను.👍👍👌👌
@sk-py1rm3 жыл бұрын
Hi
@sandeshreddy53473 жыл бұрын
Valla Father rich businessman andi
@sudhakarsudhukar63604 жыл бұрын
నాకు తెలిసిన నిజమైన డైరెక్టర్ పూరీ జగన్నాథ్.. మరియు తేజ
@nagasathish90514 жыл бұрын
Super bro. Naadi kuda same feel
@nagasathish90514 жыл бұрын
Super bro naadi kuda same feel
@manthasivaprasad21964 жыл бұрын
Tq bro naaku kooda
@gaddamlakshmannagaddamlaks94163 жыл бұрын
సేమ్ to you
@nanigoka65944 жыл бұрын
వాళ్ళు నా గురించి మాట్లడుతున్నారు అంటే వాళ్ళు కలిగా ఉన్నారని అర్థము ఎం చెప్పారు సర్ సూపర్
@ramur62644 жыл бұрын
జయం మూవీ ఫాన్స్ ఒక like కొట్టండి 👍👍
@pmohan36624 жыл бұрын
Jayam ma village railway station lo jaregendhe, Chittoor dagara puthullapattu Railway station.
@Allahuakhbar81253 жыл бұрын
Nvuvu nenu
@shaistamhussaini3 жыл бұрын
P MOHAN n. BB. Nnjcxccic oo Pmmmmmmmmmnn D
@del10rakesh513 жыл бұрын
@@pmohan3662 chusara shooting
@maneeshnaidu85385 жыл бұрын
తెలుగు ఇండస్ట్రీలో గర్వించే డైరెక్టర్స్ లో మీరు ఒకరు తేజ గారు.....
@naveenerugu11235 жыл бұрын
హయ్ ఈటీవి & అలీ గారు... నేను తేజ గారి అన్నీ ఇంటర్వూలు చూశాను. తేజ గారి జీవితం గురించి వీలయినంత వివరంగా నాకు తెలుసు. ఆ విషయాలు మీ ద్వార ఇంక వివరంగా తెలుసుకోవచ్చు అని అనుకున్నాను,కాని అవి చెప్పకుండా వదిలేశారు.దాని వల్ల నేను బాధపడ్డాను. తేజ నా ప్రియ దర్శకుడు
@venugopalrao46985 жыл бұрын
Correct bro... Chala topics already vere interviews lo teja garu cheppinave adigeru..
@SunilKumar-zo7wq4 жыл бұрын
U r great sir
@appalarajubonda34633 жыл бұрын
ఇంటర్వ్యూ చాలా చాలా బాగుంది తేజ గారు సూపర్ డైరెక్టర్
@KSR_Oney3 жыл бұрын
ఆలీతో సరదాగా లో అర్చన గారు తేజ గారి ఇంటర్వ్యూ గురించి చెప్పారు.. అది చూసి నేను ఈ ఇంటర్వ్యూ చూశాను.. చాలా బాగుంది.
@satyapanja12923 жыл бұрын
Same😊
@mca_24273 жыл бұрын
Same
@knnaresh37613 жыл бұрын
Yesss
@shinyreddy10323 жыл бұрын
Same
@suvarnadevi37653 жыл бұрын
Same
@ranjanelu35105 жыл бұрын
Wow such a beautiful heart. Wonderful human being. Very down to earth person. I'm proud to be I'm a Telugu person... See madras is our Telugu place. Very genuine answer
@what_thefork5 жыл бұрын
ఫస్ట్ టైం ఒక ఇంటర్వ్యూ ఇంకా ఉండుంటే బాగుండు అనిపించింది 😅
@ShivaM-uy5in5 жыл бұрын
Yes exactly, The same feeling i got.
@-.Ravi.-5 жыл бұрын
Same feeling
@browni23915 жыл бұрын
Yes
@seruchinnu39655 жыл бұрын
Same feeling
@lokesharisetty5 жыл бұрын
Yes
@MounikaMouni-qe4xi3 жыл бұрын
Down to earth ante Teja gare. A great personality. You're a gods gift to us sir.
@lokeshgurajala26415 жыл бұрын
RGV tho associate ayinavallu ila frank ga untara leda RGV ilanti varithoney associate avutara? These people are really amazing and great!
@AbuBakar-ci8mt5 жыл бұрын
Alibhai I watched maximum of episode's a litho saradaga. I love and respect a lot to teja sir.Really he deserved for any things.
@sureshsetti99065 жыл бұрын
RGV & TEJA & jd ప్రపంచంలో వీరికి మాత్రమే స్వాతంత్రం వచ్చింది
@charancherry39915 жыл бұрын
suresh setti haa. Avnu nijam cheppavu bayyaa
@sureshsetti99065 жыл бұрын
Jb kadu Anna jd i agree with you bro
@puresoul80145 жыл бұрын
Yes bro
@rkandalam5 жыл бұрын
100% correct
@rajeshmudakala41515 жыл бұрын
True
@sampath.koduri5 жыл бұрын
ఉదయ్ కిరణ్ ఫాన్స్ ఉంటే likes కొట్టండి
@anudeepeducationalclasses90475 жыл бұрын
I am big fan
@sundeepveerla30975 жыл бұрын
Enduku like cheyali ra babu
@bollisaikrishnayadav777sai75 жыл бұрын
Uday Kiran life story theyalii
@dudirajesh65914 жыл бұрын
Lovely brother
@udaykrishnahero6764 жыл бұрын
Iam udaykiran fan
@billakurthivenkat3903 жыл бұрын
మంచి సినిమా+ మంచి మనిషి =తేజ
@Vizagvibes4163 жыл бұрын
తేజ గారి మాటలు బూస్ట్ లా ఉంటాయి ఇంకా ఇంకా వినాలి అనిపిస్తుంది.
@satishy993 жыл бұрын
I was the one to have come to see this post Archana madam interview.
@srujanlittlewonders3 жыл бұрын
Me too
@Pranay00273 жыл бұрын
Me to 😉
@UdayKumar-kk8un4 жыл бұрын
Teja gari smile lo svardam undadu great person I love him a lot
@indhu.chirupravanya68375 жыл бұрын
తేజగారు మీ సినిమాలు జయం నువ్వు నేను నాకు చాలా ఇష్టం మీరు చాలా గ్రేట్ ముక్కుసూటిగా మాట్లాడడం ఎటువంటి సమస్య వచ్చినా ఎవ్వరినీ సహాయం అడగకపోవడం Great man Teja ఎంతైనా రామ్ గోపాల్ వర్మ శిష్యుడు కదా 😁😁😁
@indrasena73345 жыл бұрын
Ram gopala varma friend
@MANOJKumar-lu9hz4 жыл бұрын
He is frnd
@t.v.s.phanikirankumar985 жыл бұрын
తేజ గారిని తీసుకోచ్చినందుకు thanks Ali గారు. చిత్రం ఫ్యామిలి సర్కస్ నువ్వు-నేను జయం నిజం జై ధైర్యం ఔనన్నా కాదన్నా ఒక V చిత్రం కేక హోరాహోరి లక్ష్మీ కళ్యాణం నీకు నాకు డాష్ డాష్ 1000 అబద్ధాలు నేనే రాజు నేనే మంత్రి సీత. వీరి తీసిన సినిమాలు అన్ని చూశాను. ధర్మవరపు సుబ్రహ్మణ్యం,వైజాగ్ ప్రసాద్, గోపి చంద్, తణికేళ్ళ భరణి,శివకృష్ణ,రాళ్ళపల్లి తాళ్ళూరి రాజేశ్వరి,తెలంగాణ శకుంతల వంటి వార్లకు second innings ఇచ్చారు. రీమాసేన్ సదా కాజల్ అగర్వాల్ నందిత అనిత/నటాష వంటి వారిని హిరోయిన్ గా పరిచయం చేశారు. భరతసింహారెడ్డి తేజ వేరు ఈ తేజ వేరు. ఆలీగారు Action King Arjun గారిని పిలవండి.
@t.v.s.phanikirankumar985 жыл бұрын
@@deepakopparthi4269 బాచి జగపతిబాబుదా అది పూరిజగన్నాధ్ అండీ
@Mr_Satisht5 жыл бұрын
TVs Phani kirangaru super....tq for uploading the movie names
@praveenscreativeworld5 жыл бұрын
Udhay Kiran ne interduce chesindhi luda Teja ne
@sureshmgpl5 жыл бұрын
@@deepakopparthi4269 Bachi directed by Puri Jagannadh. Not by Teja
@honey.cherryhoney.cherry65265 жыл бұрын
Enthaki teja garu 5000000 echina aa siniyar most artist yevaru
@tiru365 жыл бұрын
Eanni kastalu vachina mi navu matram alane undali sir..... Good smile
Veedu great ra babu, anukunnadhi anukunnatte matadesthadu, nuvvu magadra bujji... God bless U.
@devaraprasad67483 жыл бұрын
కల్మషం లేని మనిషి తేజ గారు నిజం నిర్భయం గా చెప్పే వక మహా వ్యక్తి అయన గ్రేట్ తేజ గారు
@sudharshanreddyj26575 жыл бұрын
Without missing I'll watch all episodes ...but this was one of the best episode I felt...
@lakshmikanth30785 жыл бұрын
Very educative episode. Useful to upcoming professionals. చాలా ఉపయోగకరమైన ఎపిసోడ్ కొత్త కొత్త కళాకారులకి.
@LifeAnteMasti5 жыл бұрын
*Such a Funny Man with lots of problems behind with a Good Smile .... Teja Sir*
@maddarajesh36345 жыл бұрын
నిరాడంబరంగా మాట్లాడే వ్యక్తి తేజ గారు.
@venkateswarlupasupuleti36043 жыл бұрын
Super 👌 sir heartly smile
@praveenscreativeworld5 жыл бұрын
Kajal Agarwal nee introduce chesindhi Teja sir,she is become a star....
@realindian13135 жыл бұрын
Nitin Suman Shetty ni kooda jayam tho introduce chesi vaariki life icharu
@sunneysunney52804 жыл бұрын
Which move introduced kajal
@sowmyaarun17624 жыл бұрын
@@sunneysunney5280 Lakshmi Kalyanam
@sunneysunney52804 жыл бұрын
@@sowmyaarun1762 its move teja done Director ah ?
@sowmyaarun17624 жыл бұрын
@@sunneysunney5280 avnandi it is directed by teja
@rohitreddy28935 жыл бұрын
I have been watching your shows regularly I can say that this is ONE OF THE BEST EPISODE in this journey, if you have to give an award as a best guest the award directly goes to DIRECTOR DHARMA TEJA GARU
@latatm70665 жыл бұрын
Very good comment...
@saigoud5295 жыл бұрын
Yes
@Indian-jd1ng3 жыл бұрын
How many of u came here after Archana garu episode
@dasubhagyanadh3 жыл бұрын
I am the one just now watched after watching archana Garu show
@vinaykumaryadav293 жыл бұрын
I'm the one
@padmanabhnaidu95783 жыл бұрын
Me to
@SRIKAR63633 жыл бұрын
Itlanti comment untundhi ani kuda thelsu bro
@anilballari963213 жыл бұрын
ME, FROM BALLARI KARNATAKA.
@satishsatya58923 жыл бұрын
భలే సరదాగా ఉంది ఈ ఎపిసోడ్😍😍😘
@balugbabalugba47535 жыл бұрын
తేజ గారు ఒక పుస్తకం అన్ని ఉంటాయి
@vswathi39215 жыл бұрын
One of the best interview and nice episode
@nenunenu98254 жыл бұрын
తేజ గారు గోపి చంద్ గారి తో ఒక సిన్మా చెయ్యనడి Sir విలన్ గా నే అంత బాగా చూపించారు ఇక హేరో అంట్టే చెప్పనవసరం లేదు
@greenlife8083 жыл бұрын
Chesthunnaaru...cinema peru alivelu manga thaayaru
@balanagireddysomu67495 жыл бұрын
చాలా మంచి ఇంటర్వ్యూ...,👏👏
@Mr_Satisht5 жыл бұрын
Prema ni varninchadamlo mimmalni minchina director leru sir natural and fresh and pure love...... that is Teja 🔥
@allanshaun41855 жыл бұрын
Na generation lo Teja garu, Puri garu, Rgv garu oka pedha inspiration. Teja garu classic director.
@nagarjuna16734 жыл бұрын
My favourite director ❤️ Teja sir😘😘
@reinvented7204 жыл бұрын
I like director Teja very genuine. Sorry for your son’s loss sir.
@BabuBabu-fy7so5 жыл бұрын
Watch teja's eye's 34.00 his seriousness and Intensity can be seen clearly. My only Fav director's in telugu teja and Rgv Love you sir 💖
@sudhakarsudhukar63605 жыл бұрын
మేధావుల కె ప్లాప్స్ ఎక్కువ teja గారు నిజమైన డైరెక్టర్
@pradeepmoka5 жыл бұрын
Nice Interview ✔️✔️ Teja sir .. Dil mange more. One more hit again 👍
@anjalir12943 жыл бұрын
You are such a wonderful person Teja Sir ....U introduced UDAY KIRAN ...He is still n our hearts...N for ever ...We want more of ur Movie Directions.. 💕💕 n We look forward True Audience's 💝
@sanjaykumar-es6zm4 жыл бұрын
One of THE BEST interviews I have ever seen. Great ! Thanks to Ali & a VERY NATURAL & DOWN TO EARTH Teja. Simply Superb !
@muralinagam77383 жыл бұрын
తేజ గారు ఈ వీడియో చూసిన అంత సేపు ఇంకా ఎక్కువ సమయం ఉంటే బాగుండు అనిపించింది. తేజ గారు మీరు ప్రతి ఒక్క సినిమా లో కొత్త ఆర్టిస్టులు ని పరిచయం చేసి మరియు వాళ్లకి మంచి లైఫ్ ఇచ్చారు. Im ప్రౌడ్ అఫ్ యూ సార్. సార్ మీ కొత్త సినిమాలు లో మా లాంటి వాళ్ళకి ఏదయినా అవకాశాలు ఉంటే చుడండి తేజ సార్.
@bharathyanampally4 жыл бұрын
Most genuine ... interview Teja..sir.. struggled alot..I respect you sir🙏
@macn99925 жыл бұрын
Teja Garu always has a smiling face and i personally feel him like a genuine person.
@sathishmangilipally9315 жыл бұрын
పెనాల్టీ కింద మీరు కోటి రూపాయలు కట్టారు అంటే మీరు సూపర్ సార్
@vinodfromvizag54775 жыл бұрын
కోటి యాభై లక్షలు,,,
@sathishmangilipally9315 жыл бұрын
@@vinodfromvizag5477 bro nen total episode chudaka mundu starting lo petta comment
@khadarkhan724 жыл бұрын
Transparent Human ..... Hat's of Teja Garu👍
@ponduritalkies78833 жыл бұрын
I love this man❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️. Inspiration to many not as an director but as an human being..Very well matured gentleman
@srinivasaraodande72393 жыл бұрын
అర్చన ఎపిసోడ్ తరువాత చూసే వాళ్ళు
@sandeepvaripally53455 жыл бұрын
Theatre lo na first movie JAYAM....teja gaaru mi attitude super
@mekalanaresh1525 жыл бұрын
గత కొంత కాలం గా ఎందరో మహానుభావులు అందులో నేను కూడా తరుచు వాళ్ళని పిలవండి అంటున్నారు దయచేసి పిలవండి 🙂🙂 విజయశాంతి గారు, శారదా గారు, వడ్డే నవీన్ గారి నీ పిలవండి అలీ గారు 🙏🙏
@anjilic52805 жыл бұрын
Yes naa opinion kuda ade
@praveenpj51093 жыл бұрын
Bro ఈ మెసేజ్ లు అలీ గారు చూడరు.పెట్టిన లాభం లేదు....
@nagrajpathan21585 жыл бұрын
నా డౌటు అలి (ఆలీ)తేజ గారు తీర్చారు... thanks..
@appalaraju8503 Жыл бұрын
He is man of man, more than good human, 100%Genuine person.
@Anuk28035 жыл бұрын
Teja Sir has Absolutely no filters. He struggled so much in life and came up..what's wrong if he lives in his own space with Self respect. We shouldn't call it Pogaru. Sir think like Old Teja and makes memorable movies. Good luck.
@donbobby30235 жыл бұрын
Pure hearted man ❤️❤️❤️ lov from Vij sir all the best for ur future projects👍
@trueindian10875 жыл бұрын
My favorite director nenu 2003lo 5th class lo unna appudu me cinemalo songs tv lo chusi Chala inspire ayta and movies kuda chusi Chala inspire ayya tq Teja bhai
@lakshmanalucky3673 жыл бұрын
In my full video skip chyyakunda Chudali anipinchdi chusa.. chala bhagundhi.. Director teja sir life style and life lo up and downs vatini Withstand chysukoni Thanu Success ni reach ayyaru chudu Salute Sir🙏🙏🙏
@nagarajuakurathi68515 жыл бұрын
Teja garu is most honest person
@peacehuman39635 жыл бұрын
Teja never fallows the STARS but Teja make the STARS. That is teja. ⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐
@udreamsellandula5775 жыл бұрын
తేజ గారి ఫ్యాన్స్ ఒక like వేసుకోండి..
@mguniquedancestudio3094 жыл бұрын
"Director Teja gariki pogarekkuva" yes,,,,Nijayithiga unnavallu eppudu pogarugane untaaru.........great inspirational life story and personality
@prashanthkumar935 жыл бұрын
Thank you Ali Garu.. Chala rojula nunchi waiting Teja gari interview kosam. Open minded person....kabatte chances ravatam ledemo.
@balae10205 жыл бұрын
I just love this person. Teja sir you are very simple and down to earth.
@vijayvvk99334 жыл бұрын
Telugu industry lo straight forward man teja sir no1...paper story వింటున్నప్పుడు నాకు కళ్ళలో నీళ్లు తిరిగాయి... తేజ sir మనిషి అంటే మీలాగా ఉండాలి sir ఎవనికి చేయి చచకుండ
@venkat45352 жыл бұрын
లవ్ యూ తేజ గారు... మీ నిజాయతీ నాకు చాలా బాగా నచ్చుతుంది...మీరు మళ్లీ వరసగా మూడు సూపర్ హిట్స్ పడలని కోరుకుంటూ ఇట్లు అర్జున్ లాంటి బన్ను
I'm impressed bcoz of your open heart and smile on your face Teja garu
@manibabupalla41265 жыл бұрын
నాకు తెలిసిన డైరెక్టర్స్లొ మీరే ది బెస్ట్ (తేజాగారు) మీరు తీసె సినిమాలో ప్రతి ఫ్రేమ్ సూపర్ సార్ Iloveonly your making
@sivaramireddyanumula71775 жыл бұрын
Such a nice interview,oka sec kuda bore ga feel avala..
@ashoksrimurthi78645 жыл бұрын
Hats of to u sir ur real hero ur model for youth milanti vallu cinema industry lo compalsary undali
@kasimalasravan65355 жыл бұрын
మీ లైఫ్ స్టోరీ సూపర్ తేజ సర్ 🙏🙏🙏🙏
@mukursk.23575 жыл бұрын
Nijanga saradaga sagindi show starting to end varaku nenu navvuthune unnanu 🤣🤣🤣😍🤣😍 inni episodes lalo idi best comedy show
@satyamahesh4905 жыл бұрын
Very good interview with honesty answers by Teja Garu, respect you for honesty and straightforwardness.
@jadanarayanarao27582 жыл бұрын
ఆనందం వచ్చినపుడు ఎగిరిపడలేదు కష్టం వచ్చినప్పుడు కృంగిపోలేదు నిజాలు మాట్లాడే వ్యక్తిత్వం తప్పు చేసినా ఒప్పుకోవడం ఎన్ని భాదలొచ్చిన ఒకేలా ఉండడం... Mr constant...........
@adithyabl20104 жыл бұрын
తేజ అనే వ్యక్తి జీవితం చాలామంది కి ఆదర్శం
@Arunmobiles-pg2st Жыл бұрын
Teja garu miru chala manchivallu menu mimmalli chusi chala nercchukovali sir🎉🎉🎉
@poojaVlogs3333 жыл бұрын
5th time Teja gaaru e episode chudadam Mee smile lo kalmasham ledu Naa frastation time lo idi chusthe seriously position feel vasthundi Am become fan of you sir
@sasilakkireddy17175 жыл бұрын
One of the best interviews and fair one too
@muvvalaraghav78154 жыл бұрын
UK ni choodagaane I got tears,,,he’s truly a good talented which our telugu industry missed...
@ganapathys2895 жыл бұрын
Mr Ali and Mr Teja - there cannot be a better souvenir to Mr Teja than this. Congratulations to both of you Sirs. Great things are yet to come from both of you - and all the best.
@pavanim22443 жыл бұрын
Life taught him many lessons... Really great and bold person... Take a bow Teja sir
@moaraq3 жыл бұрын
One of the best interview ever,time e teliyaledu.
@KALYANI-cd3ko5 жыл бұрын
All tym fav movie.. NENE RAJU NENE MANTHRI💚💚
@ramkoteswararaobalusupati53923 жыл бұрын
Such a great personality..genuine
@dharanichinnu69165 жыл бұрын
Teja Sir Mee Vyathithvam Chala Bavundhi Openga Mataladuthunaru God Bless you Sir