కర్ణుని చరిత్రలో నిజాలు | Karna | Garikapati Latest Speech | Mahabharatam | Kalki Karna Controversy

  Рет қаралды 753,596

Sri Garikipati Narasimha Rao Official

Sri Garikipati Narasimha Rao Official

Күн бұрын

Пікірлер
@theboys.s
@theboys.s 5 ай бұрын
కర్ణుడు తప్పు వైపు నిలబడి ఉండవచ్చు కాని ...చెడ్డ వాడు మాత్రO కాదు ఇది అందరు గమనించవలసిన అవసరం ఉంది. ❤
@ParapatiReddy
@ParapatiReddy 5 ай бұрын
Ore arripuka chala cheddavaduraa
@its_me_hemanth_27
@its_me_hemanth_27 5 ай бұрын
Drowpadi vasthrapaharanam lo jarigindi teliyada bro
@maheshrasala
@maheshrasala 5 ай бұрын
Karna is main Villan...without reading original BHARATA don't claim
@RajKumar-hx3ym
@RajKumar-hx3ym 5 ай бұрын
No.1 chedda vadu vade baratam lo telsusko
@PavankumarGullapalli
@PavankumarGullapalli 5 ай бұрын
​@@its_me_hemanth_27actually karna lost the swayamwar okk
@pemmarajuramasaran7211
@pemmarajuramasaran7211 5 ай бұрын
కల్కి సినిమా చూసిన తరువాత నాకు కలిగిన చాలా సందేహాలకు సమాధానాలు మీ ప్రవచనం లో దొరికాయండి గురువుగారు. గురువుగారు మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి కి, మీ పాద పద్మములు. 🙏🙏🙏
@HelloSohanyt
@HelloSohanyt 5 ай бұрын
👏
@chandrasekhar1138
@chandrasekhar1138 5 ай бұрын
ఇందులో చాలా వరకు కల్పితమే చెప్పారండి అసలు నిజాలే లేవు
@HelloSohanyt
@HelloSohanyt 5 ай бұрын
@@chandrasekhar1138 nijalu ento mri chpandi miru
@darkyt4019
@darkyt4019 5 ай бұрын
Karnudu gurinchi cheppindhi anta abaddam 100 pakka
@kanewell2404
@kanewell2404 5 ай бұрын
​@@chandrasekhar1138 Arjunude best le bro😂
@pushpareddy4747
@pushpareddy4747 5 ай бұрын
అసహియించుకునే వారికి గురువుగారి కచ్చితత్వం నచ్చలేదు. ఈ విమర్శలకు పొగడ్తలకు స్పందించ కుండా ప్రవచనం చెప్పగలగు తున్నారు అంటే ఆయన కు భగవంతుడు ఇస్తున్న ధైర్యం. శక్తి. మెండుగా ఉన్నాయ్ ఇందులో ఎలాంటి సందేహం లేదు. శ్రీ గురుభ్యోనమః 🙏🏻
@narayanaraotakasi4651
@narayanaraotakasi4651 5 ай бұрын
యస్ ఇది ముమ్మాటికీ నిజం
@pvvnagaraju
@pvvnagaraju 5 ай бұрын
🌹🌹🌹🌹🌹🌹
@subhashthadugula7983
@subhashthadugula7983 5 ай бұрын
Avunu S correct nijam
@professorprema.k.4179
@professorprema.k.4179 5 ай бұрын
నిజం కుండ బద్దలు కొట్టి చెప్పడం లో మీకు మీరే సాటి. 🎉
@ss11511
@ss11511 4 ай бұрын
Asalu nijalu telusukondi
@pakalasubbu1811
@pakalasubbu1811 5 ай бұрын
కచ్చితంగా కర్ణుడి గొప్ప రాజు అయ్యే వాడు తల్లి పెంపకం లో పెరిగి ఉంటే 🙏🙏
@LathasreeSree
@LathasreeSree 5 ай бұрын
Correct
@atchutram9894
@atchutram9894 5 ай бұрын
Vere thalli penchindi ga. Mari krishnuduni kuda vere thalle penchindi, ayana kalede karnudi la. Unna karnuduni unnatluga angeekaranichali. Mana pakshapaatalatho kadu
@satya4716
@satya4716 5 ай бұрын
​@@atchutram9894 కృష్ణుడికి కులం స్ధాయీ పేరుతో కర్ణుడికి జరిగినట్లు అకారణంగ అవమానాలు జరగలా. తల్లి వదిలేయలా. కృష్ణుడు దేవుడు, శక్తిమంతుడు. ఆయనతో పోల్చితే ఎలా?
@satya4716
@satya4716 5 ай бұрын
​@@atchutram9894​ కృష్ణుడికి కులం స్ధాయీ పేరుతో కర్ణుడికి జరిగినట్లు అకారణంగ అవమానాలు జరగలా. తల్లి వదిలేయలా. అవమానాలకి, పక్షపాతాలకీ గురయిన వాళ్ళు అలానే ఉంటారు. కృష్ణుడు దేవుడు, శక్తిమంతుడు. ఆయనతో పోల్చితే ఎలా?
@satya4716
@satya4716 5 ай бұрын
​@@atchutram9894​ కృష్ణుడికి కులం స్ధాయీ పేరుతో కర్ణుడికి జరిగినట్లు అకారణంగ అవమానాలు జరగలా. తల్లి వదిలేయలా. అవమానాలకీ, పక్షపాతాలకి గురయిన వారు అలానే ప్రతీకారేచ్ఛతో ఉంటారు. వాళ్ళు అలా అవటానికి కారణమైన వాళ్ళది తప్పు. . కృష్ణుడు దేవుడు, శక్తిమంతుడు. ఆయనతో పోల్చితే ఎలా?
@seelapogunagaraju6109
@seelapogunagaraju6109 Ай бұрын
మీ లాంటి సరస్వతీ పుత్రులు నిజంగా మాకు దొరకడం మా జన్మ వరం మీకు పాదని వందనాలు
@ArjUnS-e8r
@ArjUnS-e8r 5 ай бұрын
Jai Ho Guru Garu..🙏 Wonderful Words About Karna 🙏🙏🙏 Real Hero Of Mahabharat...
@somethingspecial9506
@somethingspecial9506 5 ай бұрын
Iam Big Fan Of Karna🎉🎉🎉🎉
@Mrcommonman510
@Mrcommonman510 5 ай бұрын
Adukku thinu 😂😅😅😅
@Srichandra-hw4wi
@Srichandra-hw4wi 5 ай бұрын
Hero కర్ణుడే
@sankarkumar2788
@sankarkumar2788 5 ай бұрын
గురువు గారు, ఏది ఏమయినా మహాభారతం లోని కొన్ని పాత్రలు అద్భుతమైనవి. వాటిలో కర్ణుడు కూడ. మూలభారతం లో వ్యాసమహర్షి "ద్రౌపది ఆరవ భర్తగా అంగీకరిస్తుంది అని వ్రాయ లేదు" అని చెప్పడం ఎంత వరకు నిజమో ఆంధ్ర మహాభారతంలో మహాకవి తిక్కన వ్రాయడం కూడ అంతే నిజం దానినే తిరుపతి వేంకటకవులు వ్రాయడం నిజం తిరుపతి వేంకట కవుల రచనలు సినిమాలు రాని కాలం లో నాటకాలుగా వంద సంవత్సరాలకు పైగా తెలుగు ప్రజలను ఒక వూపు వూపాయి, తర్వాత వచ్చిన సినిమాలు, తిరుపతి వేంకటకవుల రచనలనే కొనసాగించాయి, దానికి ముఖ్య కారణం వాటిలోని అద్భుతమయిన నాటకీయత మరియు పామారులకు కూడ అర్ధం అయ్యెటువంటి సులభమైన రచనా చాతుర్యం, అనేక తెలుగు సినిమాలతో పాటు 48 సంవత్సరాల క్రితం నిర్మించిన దాన వీర శూర కర్ణ లో కూడ తిరుపతి వేంకట కవుల పద్యాలు వుపయోగించడమే కాదు నాటకాల ప్రభావం కూడ వుండడం అర్ధం చేసుకోవచ్చును ఇది సినిమాల తప్పు కాదు, వ్యాస మహర్షి చెబుతుంటే, వినాయకుడు వ్రాసిన మహాభారతం లక్షకు పైగా శ్లోకాలు కలిగి 100 పర్వాలుగా వుంటే, ముగ్గురు తెలుగు మహాకవులు వ్రాసిన ఆంధ్రమహాభారతం around 20,000 పద్యాలు 18 పర్వాలు గా వ్రాస్తే, తిరుపతి వేంకట కవులు 6 భాగాలుగా నాటకాలుగా రచించి పామరుల హృదయాలలోకి చొచ్చుకు పోయేలా చేశారు. తిరుపతి వెంకటకవుల రచనలే నాటకాలు గాని అనేక సినిమాలుగాని విజయం సాధించడం లో ముందు వున్నాయి. ఇందులో ఎవరి తప్పు లేదు ఆనాటి కాల మాన పరిస్తితులు కారణం. నాటకాలుగాని, సినిమాలుగాని చేయాలి అంటే లక్ష శ్లోకాల సంస్కృత భారతం చదవలేరు కదా ఆంధ్ర మహా భారతం రచించిన మహా కవులు కవిత్రయం కూడ లక్ష శ్లోకాల సంస్కృత భారతం చదివేరా, చదివి వుంటే అద్భుతమే,
@srinivasasastrychallapalli4845
@srinivasasastrychallapalli4845 5 ай бұрын
లక్ష శ్లోకాల భారతం ఇప్పుడు.. వున్నదా
@sankarkumar2788
@sankarkumar2788 5 ай бұрын
@@srinivasasastrychallapalli4845 లక్ష slokala సంస్కృత భారతం available గానే వుంది. ఒక వ్యక్తి ఒక జీవిత కాలం లో అటువంటి లక్షకు పైగా సంస్కృతం లో slokalu వ్రాయడం అంటే అది మరెవరికి సాధ్యం కాదు. వ్యాసుడు non stop గా చెబుతుంటే వినాయకుడు వ్రాశాడు అని గ్రంధాలు చెబుతున్నాయి. మహానుభావుడు చంద్రశేఖర శాస్త్రి గారు తన version సంస్కృత భారతంలోని శ్రీక్రిష్ణ కర్ణ సంవాదం చదివి, చెప్పే వరకు "ద్రౌపది ఆరవ భర్త" విషయం ఏ ఒక్క తెలుగు వాడికి తెలియదు. తెలుగు గ్రంధాలను నాటకాలుగా వుపయోగిస్తే, నాటకాల నుండి సినిమాలు వచ్చాయి. ఇది నాటకాల, సినిమాల తప్పు కాదు.
@sankarkumar2788
@sankarkumar2788 5 ай бұрын
@@srinivasasastrychallapalli4845 వున్నది
@ramaraju1340
@ramaraju1340 5 ай бұрын
Modi sari రాసినప్పుడు 24,000 మాత్రమే
@ramaraju1340
@ramaraju1340 5 ай бұрын
​@@srinivasasastrychallapalli4845😂❤ మొదటి రాసినప్పుడు 24000 మాత్రమే
@SrikanthSepeni
@SrikanthSepeni 4 ай бұрын
ఈ ఒక్క ప్రవచనంతో మీ పాదాలకు నా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను గురువుగారు🙏 జై దానవీరశూరకర్ణ❤
@sarathchandramnv3234
@sarathchandramnv3234 5 ай бұрын
ఓం నమః శివాయ గురవే నమః 🙏 🕉️ 🇮🇳
@Arrachinthala
@Arrachinthala 2 ай бұрын
జై కర్ణా రియల్ హీరో కర్ణా మాత్రమే మహాభారతo లో
@titiksha-astropsychology4441
@titiksha-astropsychology4441 Ай бұрын
ఎంతో ఆత్మవిశ్వాసం, ధైర్యం, విద్వత్తు, పరిశోధనా దృక్పథం ఉంటే కానీ ఇలాంటి ప్రవచనం సాధ్యంకాదు.
@shannu7277
@shannu7277 5 ай бұрын
Now time has to came about KARNA ❤️‍🔥 because of Kalki ❤️‍🔥💥
@VikasKanumuri
@VikasKanumuri 5 ай бұрын
Kalki valla na...pichha chadastama...
@ProTrader5
@ProTrader5 5 ай бұрын
😂😂What Came out due to kalki ? He is a person who did every thing for their luxury life, he always want to go complex to live luxury life for that he kidnaped the Heroine. 😂😂 Earning money in bad way is the good thing ?
@praneethreddytati6595
@praneethreddytati6595 4 ай бұрын
Look the video from 20:05
@topstudio3830
@topstudio3830 4 ай бұрын
​@@ProTrader5Kali kalam nayana...
@HarishNaany
@HarishNaany 3 ай бұрын
@@topstudio3830 kalki kalam le bro.. andhuke veda vyasudi mahabaratham lo karna vadha chadhavalsindhi
@GarimellaRambabu
@GarimellaRambabu 5 ай бұрын
Karna is the greatest king in Maha Bharatha.
@surikumar4661
@surikumar4661 5 ай бұрын
Karna is grey character
@vinodkiran4685
@vinodkiran4685 5 ай бұрын
Karna is the loser and adharmic in actual mahabharatha 😂😂
@zahir7108
@zahir7108 4 ай бұрын
@@vinodkiran4685karna has every single right to become grey char
@vinodkiran4685
@vinodkiran4685 4 ай бұрын
@@zahir7108 what's right did he got to call a dharmic women as whore? What rights he hold to kill a naive young boy in a war that too killed a young boy brutally without following rules and killed unethically and illegally ha? What rights he had to follow adharm and unethical path in mahabharatha
@ramya33880
@ramya33880 4 ай бұрын
Shut up.​@@vinodkiran4685
@udaymanchu7702
@udaymanchu7702 4 ай бұрын
Fan of KARNA 🔥
@chaitanyasavarapu3095
@chaitanyasavarapu3095 5 ай бұрын
ధర్మ సందేశాలను మహాభారతాన్ని పక్షపాతం లేకుండా వివరించే మీలాంటి మహానుభావులకు నా పాదాభివందనాలు 🙏🙏🙏🙏🧖🧖
@srigowriacupuncture563
@srigowriacupuncture563 3 ай бұрын
మీరు మహాభారతంలో ఇంకోటి కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఉంది గురువుగారు చెప్పినట్టుగా కృష్ణుడు కర్ణుడు పాండవుల పక్షానికి వస్తే దుర్యోధనుడు యుద్ధాన్ని ఆపివేయవచ్చు అని ఇప్పుడు గురువుగారు మనకు కృష్ణుడి ఆలోచన పరంగా అని చెప్పారు . మీరు మొత్తం మహాభారతాన్ని గమనించినట్లయితే కృష్ణుడు సమయానుసారంగా ప్రతి ఒక్క వ్యక్తి వద్దకు వెళ్లి ఏది మంచిది నిర్ణయము ఏది చెడు నిర్ణయము అది దేనికి దారితీస్తుంది అనేది కూడా కృష్ణుడు కానీ ఈ మహాభారతం మొత్తంలో కృష్ణుడు ఒకటే కాకుండా కర్ణుడు కూడా ఒక పని చేశాడు జరిగే చెడు పరిస్థితులు అన్నిటికీ ఎవరు మూల కారణం ఒకటి దుర్యోధనుడు ఇంకొకటి శకుని ఇందులో శకుని కి సరైన సమాధానం చెబుతూ మిత్రుడు అయినటువంటి దుర్యోధనుని సరైన మార్గంలోకి తీసుకు వెళ్లడానికి అంతర్గతంగా ఎంతో పోరాడాడు తనతో తాను కర్ణుడు అది కూడా తన స్నేహితుడి కోసం తనని మార్చడానికి శకుని యొక్క ఉచ్చులో పడి కొన్ని కొన్ని తప్పులు కూడా చేయవలసి వచ్చింది తన స్నేహితుడి కోసం కానీ ముగింపు ఏ విధంగా జరిగిం కర్ణుడు ది యుద్ధరంగంలో వీరుడిగా నిరూపించుకున్న తను ఓడిపోయాడు కుటుంబ సభ్యుల ముందు కానీ తన స్నేహితుడిని తన చావుతో ఆఖరి నిమిషంలో మార్చుకున్నాడు దుర్యోధనుడు కి స్నేహం యొక్క విలువను తెలియజేశాడు కర్ణుడు ఇక్కడ ఒకటి అర్థం చేసుకోండి స్నేహితులారా కృష్ణుడు ప్రేమకు ప్రతిరూపం అయితే కర్ణుడు త్యాగానికి, వీరత్వానికి, ప్రేమకి, వీటన్నిటి కన్నా ముఖ్యమైంది స్నేహానికి ప్రతిరూపం కలవాడు కర్ణుడు అందుకనే అందరికీ స్నేహితుడిగా మన మధ్య ఎప్పుడూ చిరస్థాయిగా నిలిచి ఉంటాడు.🎉❤❤❤
@aswathakumarnr6909
@aswathakumarnr6909 5 ай бұрын
ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః 🙏🙏🙏🙏
@suryakarna1433
@suryakarna1433 4 ай бұрын
I am big fan a karna my god karna❤
@srikanthjagannadham487
@srikanthjagannadham487 5 ай бұрын
❤ j karna
@ripchandu1476
@ripchandu1476 5 ай бұрын
Karna 🙏🙏
@kaliki.prabhakarreddy5949
@kaliki.prabhakarreddy5949 2 ай бұрын
భీష్ముడికి స్వచ్ఛంద మరణం ద్రోణుడికి మరణం చాలా వచ్చిన వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళు పనులు చేశారు కానీ మరణించేది ఎలా కాబట్టి కర్ణుడు ఎలా ఉండి అందరూ స్వర్గానికి వెళ్లేలా కృష్ణ పరమాత్మ చేశాడు
@vuma6811
@vuma6811 3 ай бұрын
Karna wasGreat 👑 King
@janagamaparameshwari4879
@janagamaparameshwari4879 5 ай бұрын
Thanks guruvu garu...arjun gari gurinchi chala bhaga chepparu
@SmilingDreamCatcher-zp4rt
@SmilingDreamCatcher-zp4rt 5 ай бұрын
భాతం మొత్తం మీద కర్ణుడు అంతటి వీరుడు లేడు
@mkgamingff2267
@mkgamingff2267 5 ай бұрын
నిజమే అన్ని చోట్లా పరాజయాలే
@Nithinnavath
@Nithinnavath 5 ай бұрын
​@@mkgamingff2267😂😂😂
@venkateshvenky9019
@venkateshvenky9019 5 ай бұрын
Kalalu kanali but kathalu dengoddhu
@sreebvrit6998
@sreebvrit6998 4 ай бұрын
ముందు భారతం చదువు బ్రో
@gnani4148
@gnani4148 3 ай бұрын
నీకు నా లౌడా తెలుసా ?
@ykrishnarjunulu3473
@ykrishnarjunulu3473 5 ай бұрын
Good good sir 🌹 omenamasivaya Hara Hara Mahadeva 🌹 kunda baddalu kottinattu vivaristar
@ravikoundinyasa9332
@ravikoundinyasa9332 3 ай бұрын
Karna the legend
@binnurimurthy734
@binnurimurthy734 5 ай бұрын
కర్ణుడికి గుడి వుంటే బాగుండేది
@PuranamRajender
@PuranamRajender 4 ай бұрын
Nuvu kattivu bro
@mrbalu7960
@mrbalu7960 4 ай бұрын
Land chudu bro nirmiddham
@ravindarchetti
@ravindarchetti 4 ай бұрын
​@@PuranamRajenderi❤ karna but beeshma pitha maha gariki kattali gudi..
@BHANU-gj9jk
@BHANU-gj9jk Ай бұрын
Already 7 temples unnayi north lo
@NareshKumar-th9hy
@NareshKumar-th9hy Ай бұрын
Vundi bro temple
@ballubalaji9991
@ballubalaji9991 21 күн бұрын
కర్ణుడు గోప్పవడు నేను చుసిన చదిన దాని ప్రకారం 🙏🙏🙏🙏
@siya_archu
@siya_archu 3 ай бұрын
Enta chakkaga chepparu andii 🥹
@venkataprasad500
@venkataprasad500 Ай бұрын
💐🙏🙏💐 జై శ్రీరామ్ జై హనుమాన్ ఓం నమః శివాయ నమః హర హర మహాదేవ శంభో శంకరా 💐🙏🙏💐
@thallapallyanjaneyulu6217
@thallapallyanjaneyulu6217 5 ай бұрын
Super explain guru 🙏🙏🙏. So Karna was a great warrior.
@yvsiddartha7554
@yvsiddartha7554 4 ай бұрын
Oho Ala ardam ainda??!!!! Garikapati garu 25mins cheppindi. Yeha yentha cheppina vinakapothe, vinnadi ardam cheskolekapothe yem labham
@Vzag-Food-Lover
@Vzag-Food-Lover 3 ай бұрын
​@@yvsiddartha7554నిజమే కదా బ్రో కర్ణ గొప్ప యోధుడు ఎవరు సహాయం లేకుండా యుద్ధం లోకి దిగి బయం లేకుండా పోరాడాడు నీకు కర్ణ స్టోరీ లో తప్పు ఏం కనిపించింది
@kvenkataramarao2414
@kvenkataramarao2414 5 ай бұрын
Jai shree Ram Jai ❤ జై మహాభారత్❤
@kiranchitti5270
@kiranchitti5270 5 ай бұрын
బోచుల్లో మళ్ళీ జై శ్రీరం ఎందుకు వచ్చాడు రా ....
@begarigangadhar2000
@begarigangadhar2000 5 ай бұрын
Arey Hawley Jai Karnaa .....😂😂😂😂
@krishnaa254
@krishnaa254 4 ай бұрын
అర్జునుడు is గ్రేట్
@sramanaidu1646
@sramanaidu1646 5 ай бұрын
గురువు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను
@maruthi5540
@maruthi5540 5 ай бұрын
😢 గురువు గారు ఇప్పుడు బాగా మాట్లాడారు కర్ణుడి నీ తక్కువ చేసి మాట్లాడకు అండి ఎప్పుడు
@yvsiddartha7554
@yvsiddartha7554 4 ай бұрын
Karnudu mahanubhavudu Kante takkuva. Adharmam, dhusta alochana, durahankari.
@JampannaThaidala
@JampannaThaidala 5 ай бұрын
గరికపాటి గారికి నాదొక చిన్న ప్రశ్న మన్నించండి ధన వీరుడు కాకపోతే కవచ కుండలాలు ఎలా ఇస్తాడు అది కూడా చనిపోతానని తెల్సికుడ మరో ప్రశ్న పాండవులలో ఐదు gurilo నలుగురిని చంపద్దని కోరిక కోరింది వల్ల అమ్మ ఇది కూడా ధనం కదా మహా ధనం కూడా నాకు సమాధానం దొరుకుతుందని ఆశీస్తూ జై శ్రీ కృష్ణ
@chandrakalanayana7323
@chandrakalanayana7323 4 ай бұрын
Karudu kavacham kundalalu baduluga sakhti ane astram pondaadu gamaninchu
@rajeshchanti5754
@rajeshchanti5754 4 ай бұрын
Guruvu garu cheppindi kuda ade sir, it was a great thing that Karna did but aa okka daanne base cheskoni daana karnudu ani birudu ivvakkarledu ani cheptunnaru
@RamuduPikkili
@RamuduPikkili 4 ай бұрын
​@@rajeshchanti5754ప్రాణం కంటే గొప్ప దానం ఏదయినా వుందా ఎంత మందిని నాశనం చేస్తే అర్జునుడు వీరుడు ఐయాడు example ఏకలవ్య ఎవడికి పూర్తిగా తెలియదు ఎవరికి తోచింది వాళ్ళు చెప్తారు రాసిన వ్యాస మహర్షి కి తెలియాలి భగవంతుడు శ్రీ కృష్ణ తెలియాలి నిజమేంటో
@kvsubramanyam8250
@kvsubramanyam8250 5 ай бұрын
నండూరి వారికి మీరు చెప్పే దానికి కర్ణుడి దగ్గర తేడా ఉంది సార్.
@kvsubramanyam8250
@kvsubramanyam8250 5 ай бұрын
నండూరి వారి చెప్పింది కూడా వినండి ఇంపార్టెన్స్ ఆయన వేరే విధంగా ఉంది,
@raghavendramlkd2242
@raghavendramlkd2242 4 ай бұрын
నండూరి గారు శ్లోకాలతో ఆధారాలతో చెప్పాడు..... ఇద్దరు చెప్పింది ఒకటే కర్ణుడు అర్జునుడు అంతా వీరుడు కాదని..... గరికపాటి గారు కూడా ఉన్నది ఉన్నట్టు చెప్పి... చివరికి చెప్పుంది కూడా అదే కదా అర్జునుడి కంటే వీరుడు కాదని
@Mahesh-sy1wk
@Mahesh-sy1wk 3 ай бұрын
Ayana arjudu guriche gopa vade chepthadu kani karndu em danamu cheyaledu Anni kalpithale chepthunadu , antha Arjun ki anukulam ga chethunadu
@ushakiranroyala
@ushakiranroyala 3 ай бұрын
This is kali. Guruvu cheppindi kallu musukoni nammali. Verevi vethaka kudadu.
@govinduboru3476
@govinduboru3476 5 ай бұрын
కోటి విద్యలు కూటి కోసం అన్నమాట నీకు నూటికి నూరు శాతం దక్కుతుంది ఎందుకంటే అవునంటారు అదే మాట కాదంట😊
@kampellyrajkumar5717
@kampellyrajkumar5717 5 ай бұрын
Jai karna maharaja❤
@jallijalli7228
@jallijalli7228 5 ай бұрын
గురువు గారు నారద ముని మహర్షికి సముద్రం ఒడ్డున దొరికిన మానవుని కపాల పుర్రెకు ఎలా మోక్షం లభించింది. మాకు తెలియజేయగలరని ప్రార్థిస్తున్నాను ,🙏🙏🙏🙏
@devendhardande7279
@devendhardande7279 2 ай бұрын
నారద మహర్షి గగన మార్గాన ప్రయాణిస్తూ ఒక మానవ పుర్రెను చూస్తాడు ఆ పుర్రె మీద భూలోక మరణం వైకుంఠ ప్రాప్తి అని రాసి ఉంటది.బ్రహ్మదేవుడు అందరి తల రాతలు రాస్తాడు రాసినవన్ని నిజమే అయ్యాయి కానీ ఇది మాత్రం నిజం అవ్వలేదు అనుకొని బ్రహ్మదేవుని తప్పులో ఇరికిద్దమని ఉస్తహంగ ఆ పుర్రె నీ తన సంచిలో పెట్టుకొని మొక్షలోకం చేరి బ్రహ్మదేవునికి చూపిస్తాడు బ్రహ్మదేవ ఇదిగో నువ్వు రాసిన రాత తప్పింది అంటాడు నారదుడు.అప్పుడు బ్రహ్మదేవుడు ఇప్పుడు ఆ పుర్రె ఎక్కడ ఉంది అంటాడు తీర చూస్తా ఆ పుర్రె మొక్షాలోకం లో ఉంది... ఆ పుర్రె నారదుడి ద్వారా మోక్షలోకం చేరాల్సి ఉంది అందువల్ల అది ఆ విధంగా మోక్షలోకం చేరింది...
@Jayendralohithboys
@Jayendralohithboys 4 ай бұрын
Wooooooooooow suppppper sir this is the speech about my legendy hearo DHANA VEERE SURA KARNA.... he is my real hearu suppppper guruvugaru
@raghavendramlkd2242
@raghavendramlkd2242 4 ай бұрын
ఇంత వివరంగా చెప్పిన కూడా అర్ధం కాలేదా బ్రదర్ 😂
@prameelapotlakayala5366
@prameelapotlakayala5366 5 ай бұрын
Really... Great.. Rightly identified...
@commonman4377
@commonman4377 5 ай бұрын
గం. 19:57 నిముషాల వద్ద కర్ణ వధలో సూక్ష్మం, కర్ణుని వ్యక్తిత్వం, మూర్తిమత్వం గురించి విశ్లేషణ.🙏
@keshavgowda4785
@keshavgowda4785 5 ай бұрын
శ్రీ గురుభ్యోనమః 💐🙏 🙏🙏🙏💐
@sra1nandyala344
@sra1nandyala344 3 ай бұрын
చివరికి కర్ణుడు క్షత్రియుడు కాదని నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నావ్ చివరికి నీ స్వభావం బయట పడింది ✊
@kpavankumar8787
@kpavankumar8787 3 ай бұрын
Bro ayana chepedi clear ga vinu originality artham avutundi.ayana chepedi puranalu kadu present situation ni puranalatho compare chesi cheptharu
@EvanE-d4q
@EvanE-d4q 26 минут бұрын
Dude Karna directly born to Kunthi with divine boon...so he is more like Yadav... during Mahabharat time Yadav caste is also one of the Kshatriya...so he is wrong on that point
@comedykingdom8113
@comedykingdom8113 5 ай бұрын
Karnudu gurunchi pogidithe chala Mandiki nachadu sir papam😂😂😂😂
@abhiramkrishnan7708
@abhiramkrishnan7708 5 ай бұрын
Dharma ni kapadatame Lord Krishna main motive👌👌👌 Jai Shree Krishna 🙏🙏🙏🙏🙏
@phanindhravikranth4242
@phanindhravikranth4242 5 ай бұрын
Gunde dhyryaniki vandhanalu guruvu garu 🙏🙏🙏 Me dhyryam maku chala mukyam
@worldofsravan
@worldofsravan 5 ай бұрын
Jai karna
@karanikesh6819
@karanikesh6819 5 ай бұрын
Krishna is the best anytime 🔥
@shankaranand405
@shankaranand405 2 ай бұрын
Great Analysis
@prakashjanapareddy3538
@prakashjanapareddy3538 Ай бұрын
I'm fan of karna I love karna
@BanniAishu
@BanniAishu 5 ай бұрын
Okkokka character gurinchi ...entha keelakam ga explain chesaaru,,,ee characters vishyam lo naakunna doubts chaala varaku thiripoyaayi guruvu gaaru🙏🙏🙏
@ss11511
@ss11511 5 ай бұрын
Nanduri Srinivas garu recent ga chesina videos chudandi about Kunti, Karna, Arjuna with proofs ayana cheppinavi okasari vinandi...asalu nijalu telsukondi 🙏
@BanniAishu
@BanniAishu 5 ай бұрын
@@ss11511 nanduri srinivas gaaru alluri sitaramaraju gaari gurinchi chrppinappudu vinnanu andi. Karnudu,arjunudu and also kunti characters kuda definitely vintaanu, thanks 🙏 andi
@litemusictunes7752
@litemusictunes7752 4 күн бұрын
namaskaram guruvu garu
@Ommantram
@Ommantram 3 ай бұрын
Chala Baga cheparu guruvu garu...
@munisankar9690
@munisankar9690 5 ай бұрын
Om Namah Sivaaya
@Bladewithguns
@Bladewithguns 5 ай бұрын
😅gr2😂g
@lakshmisaladi3071
@lakshmisaladi3071 5 ай бұрын
💞🪷🙏 Guruvu Garu Dhanyavaadamulu andi 🙏🪷💞
@saiteja-rn7ts
@saiteja-rn7ts 5 ай бұрын
Great sir ❤
@ChinnaG-s8c
@ChinnaG-s8c 3 ай бұрын
కర్ణుడు గొప్ప వీరుడు జై కర్ణ
@pratheekabhimanyu369
@pratheekabhimanyu369 4 ай бұрын
Krishna-Arjuna-karna ❤
@kbabi6917
@kbabi6917 3 ай бұрын
Jai karna❤
@prakashjanapareddy3538
@prakashjanapareddy3538 Ай бұрын
Good sir
@mallipeddisuraj752
@mallipeddisuraj752 5 ай бұрын
Jai karna ❤❤❤❤
@VSaidaiha
@VSaidaiha 5 ай бұрын
Om. Gurubyo. NamAha
@RamakrishnaReddyUppati
@RamakrishnaReddyUppati 5 ай бұрын
Yes Bhagvan Sri Krishna showed Dharmic Ways regardless of outcomes.
@shivapulsam8045
@shivapulsam8045 5 ай бұрын
Jai arjuna..
@manojrebal438
@manojrebal438 5 ай бұрын
Jai Surya Putra karna 💥🤙🏻🗿
@Chris-yl7ky
@Chris-yl7ky 5 ай бұрын
20:56 show time start’s here 😅
@mahukardande369
@mahukardande369 3 ай бұрын
Super sir
@chintoovlogs
@chintoovlogs 4 ай бұрын
Great words 🎉
@babukuralla3106
@babukuralla3106 5 ай бұрын
Om nama sivaya
@avulamadhavi1015
@avulamadhavi1015 2 ай бұрын
Always Pandavas ❤, Karnudu meedha istam vundedhi Veda vyasa chadhavakamundhu Naku literally navu vochindhi kalki movie lo karnudu ni hero chesinamduku
@ParusharamuduQwertyu
@ParusharamuduQwertyu 28 күн бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@ProTrader5
@ProTrader5 5 ай бұрын
సినిమాలో అన్ని రకాల పాత్రలు ఉంటాయి, అది మంచి లేదా చెడు పాత్ర కావచ్చు. మంచి వ్యక్తులు మంచి పాత్రను ఇష్టపడతారు మరియు చెడ్డ వ్యక్తులు చెడు పాత్రను ఇష్టపడతారు. ఒక సామాన్యుడు తన వ్యక్తిగత ఎజెండా కోసం ఒకరిని చంపితే ఆ వ్యక్తిని నేరస్తుడు అంటారు. కానీ సైనికుడు తమ దేశాన్ని రక్షించడానికి ఒక వ్యక్తిని చంపినట్లయితే, ఆ వ్యక్తిని యోధులు అని పిలుస్తారు. వారిద్దరూ చేసిన పని ఒకటే కానీ వారి ఉద్దేశం వేరు. ఇక్కడ కర్ణుడు వారి వ్యక్తిగత ఎజెండా కోసం అన్ని చేసాడు మరియు చెడ్డ వ్యక్తులకు మద్దతు ఇచ్చాడు. కర్ణుడు మంచి వ్యక్తి ఎలా అవుతాడు? గరికపాటి గారు వారి స్వంత మాటల ద్వారా అందరినీ మోసం చేస్తున్నారు.
@mamathak3804
@mamathak3804 3 ай бұрын
Yes correct nenu video chusina tharuvatha sumaru 12 to 15 videos chusanu andaru vyasa mahabharathamlo unnadi unnatalu chepparu veeru mathram verela cheptunaru
@bhupathiraju6373
@bhupathiraju6373 5 ай бұрын
మీరు ద్వాపర యుగ ధర్మానికి,కలియుగ ధర్మానికి తేడాలు ఏమిటి. అధర్మం అని తెలిసి , ఆ అధర్మానికి.సపోర్ట్ చేయటం ఎంతవరకు సమంజసం.
@prasadvirat8407
@prasadvirat8407 5 ай бұрын
Adharmam vaipu vuntey chanipotadu Ani telisikuda ichina maata kosam adharmam vaipu nilabadatadu
@AlwaysAnoop25
@AlwaysAnoop25 5 ай бұрын
​@@prasadvirat8407 Mitra Dharmam🎉
@mrenukamrenuka7579
@mrenukamrenuka7579 5 ай бұрын
Guruvu gariki padhabivandhanalu👏🙏
@yz7495
@yz7495 3 ай бұрын
Guruvu gaaru, duryodhani manasulo unna vishayam meekela telusu..antha raajyam kosam and power kosam..
@JackSon-ey1cr
@JackSon-ey1cr 5 ай бұрын
🙏🙏🙏
@rajasekharcrajasekharyabav6694
@rajasekharcrajasekharyabav6694 4 ай бұрын
భగవద్గీత ప్రకారము త్రైత సిద్ధాంత భగవద్గీత చదివితే ప్రతిదానికి అర్థం దొరుకుతుంది మీలాంటి పెద్దవారు త్రైత సిద్ధాంత భగవద్గీత చదవలేదు అంటే చాలా ఆశ్చర్యకరంగా ఉన్నది మాకు కామెంట్ చేసే వాళ్ళు కూడా దయచేసి త్రైత సిద్ధాంత భగవద్గీత చదవండి ఎవరో చెప్పేది మీరు వినండి త్రైత సిద్ధాంత భగవద్గీత ప్రతి ఒక్క మానవుని హక్కు మీరు చదవండి
@avenkatesh4219
@avenkatesh4219 3 ай бұрын
Jai karna ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤I love karna❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@msanthosh007
@msanthosh007 5 ай бұрын
ప్రేమ ఉంది కనుకనే పెట్టెలో వదిలింది
@kmadhavarao7112
@kmadhavarao7112 5 ай бұрын
అందుకనే నకుల సహదేవులను భీముని ధర్మరాజుని చంపకుండా వదిలింది
@puliraja4801
@puliraja4801 5 ай бұрын
నేటి తల్లులు ప్రేమగా చెత్తకుప్పలో వదిలినట్లు
@pandu7411
@pandu7411 4 ай бұрын
🙏🙏
@saikumarpulipati2171
@saikumarpulipati2171 5 ай бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@Kuttysvlogs10
@Kuttysvlogs10 Ай бұрын
Mahabarathamloni vishayalu 10%manam patisthe chala manchi jivitham gadapagalam not bad side good side
@sankarkumar2788
@sankarkumar2788 Ай бұрын
శ్రీ క్రిష్ణుడు లీలామానుష వేషధారి అతనికి భవిష్యత్ అంత తెలుసు. కర్ణుడి ఉద్దేశం ప్రపంచానికి తెలియజేయడం కోసమే సంవాదం చేశాడు. ఈ offers అనేవి ఆంధ్రమహాభారతం లో మహాకవి తిక్కన వ్రాశారు, తిక్కన గారి offers నే తిరుపతి వేంకటకవులు తమ రచనలలో వ్రాశారు, వాటినే నాటకాలు ప్రదర్శించారు, సినిమాలలో వచ్చాయి. తిక్కన గారే తప్పు చేస్తే, అది continue అయింది. ఇక్కడ తప్పు జరిగి ఉంటే అది తిక్కన గారి దగ్గరే జరిగింది.
@ak4926
@ak4926 5 ай бұрын
🚩🚩🚩🚩
@INMYCHANNEL
@INMYCHANNEL 4 ай бұрын
Jai Hanuman Character is important..Be strong and Smart
@b.arts_creations1545
@b.arts_creations1545 2 ай бұрын
7:00 😥🙏
@indukuruguruprasad7649
@indukuruguruprasad7649 2 ай бұрын
💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐
@govinduboru3476
@govinduboru3476 5 ай бұрын
ఎవరికైనా అన్యాయం జరిగితే అది నిలదీసి అడగడం తప్పు కాదు కదా మరి కర్ణుడు చేసిన తప్పేమి
@Lifemarathon
@Lifemarathon 5 ай бұрын
కామం, లోభం, అసూయ, స్వార్థం, వదిలేసిన వాడు ఈ లోకంలో ఎందుకు పనికిరాడు కానీ భగవంతుడికి శిష్యుడు అవుతాడు. సంపదలో దానము లేకుంటే లోభము, నా అనునది స్వార్థం.
@sureshithe9349
@sureshithe9349 2 ай бұрын
❤❤❤❤🙏🙏🙏🙏🙏🛐🛐🛐
@rajeshmogili3465
@rajeshmogili3465 2 ай бұрын
ద్రుపతి కులం పేరు తో అనలేదు, కర్ణుడుని తన మిత్రుడు దుర్యోధన తీసుకువస్తాడు . స్వయం వరంలో ధనూర్ విద్యను పరీక్షా పెడతారు కానీ దుర్యోధనుకి ధనూర్ విద్య రాదు కావున దుర్యోధనుడు తన పక్షాన బదులుగా కర్ణుడిని ఆహ్వానిస్తాడు అపుడు విల్లు విద్యను ఎత్తినప్పుడు ద్రుపటి ఆపుతుంది. ఎందుకంటే స్వయ వరం సొంతగా పోటీచేయాలని అపుడు కర్ణుడు ఎక్కుపెట్టిన విల్లును కిందకు దించటం జరుగుతుంది. Note point: స్వయంవరంలో తమ మిత్రుడు దుర్యోధన పల్గిన్నదున కర్ణుడికి పాల్గొనటం ఇష్టం లేదు. ఎదుకంటే మిత్రుడు అంటే గౌరవం.
@nirmalaamancha7642
@nirmalaamancha7642 4 ай бұрын
Angraj karna the lone warrior for the both sides behalf of kunti matha and duryodhana even the vasudev said ur the greatest warrior
@Hey_MR07
@Hey_MR07 3 ай бұрын
Jai karna
@pakkirappap.k7183
@pakkirappap.k7183 5 ай бұрын
పరసరము శాపం వల్ల ఆశ్రాలను మార్చపోతాడు ఇది తెలియదా సెల్యుడు పడవవుల మేనమామ
@azithpasha2923
@azithpasha2923 5 ай бұрын
Super sir
@RamalingaKalisetti
@RamalingaKalisetti 5 ай бұрын
🎉guruvugaruki nahmaskarm
@kavipurapubalakrishna6246
@kavipurapubalakrishna6246 5 ай бұрын
Kalki cinema effect Garikapati gari vishleshana marindi
It’s all not real
00:15
V.A. show / Магика
Рет қаралды 20 МЛН
Tuna 🍣 ​⁠@patrickzeinali ​⁠@ChefRush
00:48
albert_cancook
Рет қаралды 148 МЛН
СИНИЙ ИНЕЙ УЖЕ ВЫШЕЛ!❄️
01:01
DO$HIK
Рет қаралды 3,3 МЛН
Sri Krishna paripurna avatar full video by Sri chaganti garu
1:38:22