Alitho Saradaga | 18th December 2017 | Jamuna (actress) | ETV Telugu

  Рет қаралды 1,919,167

etvteluguindia

etvteluguindia

Күн бұрын

☛ For latest updates on ETV Channels | www.etv.co.in
☛ Subscribe for more latest Episodes | bit.ly/12A56lY
☛ Like us on | www. etvt...
☛ Follow us on | / etvteluguindia
Ali tho Kaasepu is a celebrity chat show with fun and nostalgia ! ALI…The name itself creates Laughter. The Star comedian of Tollywood entertain with his ‘Ali Mark’ comedy.

Пікірлер: 818
@Rama_6398
@Rama_6398 5 жыл бұрын
అబ్బా కడుపు నిండిపోయింది ఇంటర్వ్యూ చూస్తే నిజంగా చాలా సంతోషంగా ఉంది జమున గారు 82 సంవత్సరాలు లో కూడా ఇంత ఉషారు గా ఉండడం చాలా గొప్ప విషయం థాంక్యు ఆలీ గారు
@krishnaveniarts3211
@krishnaveniarts3211 3 жыл бұрын
Jamunagarini కలవాలని ఉంది
@judnbbbbbbbbbbbbbbb
@judnbbbbbbbbbbbbbbb 2 жыл бұрын
@@krishnaveniarts3211 hydrabad lo untaru vellu
@yadiahgoud8146
@yadiahgoud8146 Жыл бұрын
c 3
@vomkalanarayana2787
@vomkalanarayana2787 Жыл бұрын
😊😊
@kmlamarkandeyaraoyallastar579
@kmlamarkandeyaraoyallastar579 Жыл бұрын
ఆలీ గారు ఆలితో సరదాగా చాలాసార్లు చూసాను కానీ కామెంట్ జమున గారికే చాలా మంచి పని చేశారు పాత చూపించినందుకు ధన్యవాదాలు ఇంకా పాత వాళ్ళు బతికున్న వాళ్ళందరిని చూపించండి సార్ మన ఆస్తులు వాళ్ళు మన జ్ఞాపకాలు వాళ్ళు వదిలిన సాంస్కృతి సాంప్రదాయాలు మనం పాటించాలి ధన్యవాదాలు ఆలి గారు
@mansoorali9483
@mansoorali9483 6 жыл бұрын
మహానటి సావిత్రిని చూడలేకపోయాను. నా అదృష్టం ఇప్పుడు మిమ్మల్ని చూడగలిగాను జమున అమ్మ
@sree41616
@sree41616 3 жыл бұрын
హంపి సుందరి జమున గారికి అభినందనలు 🙏🏼
@ganeshnaidu9590
@ganeshnaidu9590 6 жыл бұрын
భూలోకంలో వెలసిన తారలలో ఒక అందమైన తార జమున గారు.....
@dadynaga
@dadynaga 5 жыл бұрын
hats off Ever green heroine
@d.s.mm.a2684
@d.s.mm.a2684 5 жыл бұрын
No no.1 "MAHANATI SAVITHRI GARU"
@sehwagnischel6210
@sehwagnischel6210 3 жыл бұрын
@@d.s.mm.a2684 అసలు నీకు సావిత్రెవరో తెలుసా మహానటి చిత్రం వచ్చేదాకా
@LIFE-op8vf
@LIFE-op8vf 2 жыл бұрын
ఆలీ గారు జమున గారి కాళ్లకు నమస్కారం చేయడం ఒక సీనియర్ మరియు ప్రతిభ కలిగిన నటిని గౌరవించడం. అది మంచి సంస్కారం, సంప్రదాయం.
@sridwarakamaitv
@sridwarakamaitv 3 жыл бұрын
చక్కటి ఇంటర్వ్యూ... థ్యాంక్యూ ఈటీవి
@erossumanth
@erossumanth 3 жыл бұрын
This is real gem, interviewing such a legend. She really don't want to clear air about comments(most of the colleagues of her generation are resting in peace already) , but she explained it so that next generation can learn from that self dignity and confidence. Really happy to find such legends and bring them to your interview. Congratulations Ali garu and wish you all the best.
@Prasadprem11
@Prasadprem11 6 жыл бұрын
Savitri garu kuda vunte bagunnu, I miss you Savitri garu
@vrukshabharathfoundationr8758
@vrukshabharathfoundationr8758 4 жыл бұрын
ఈ వయసులో కూడా ఇంత విల్ పవర్ ఆ దేవుడు తమకు ఇచ్చినందుకు కారణము మీయొక్క ఆరోగ్యమైన జీవనశైలి మరియు నిర్మలమైన మనసు ఉండడంవల్ల అమ్మగారు.🙏
@sureshkola5726
@sureshkola5726 4 жыл бұрын
Jamuna Gari Eyes appatiki ippati ki Chala andamga unnai, jamuna garu superb☺👌👌👌
@chantich5836
@chantich5836 3 жыл бұрын
ప్రతి హీరోయిన్ కూడా జమున అమ్మలా శాకాహారం ,మెడిటేషన్ చేయాలి నాకోరిక ..
@nvenkatesh5562
@nvenkatesh5562 3 жыл бұрын
మీరు తెలుగు చిత్రసీమకే గర్వకారణం 🙏🙏🙏
@SaiShree1
@SaiShree1 5 жыл бұрын
జామున గారు పుట్టిన తర్వాతే స్టైల్ పుట్టింది....♥️
@chandrashekarbikkumalla7075
@chandrashekarbikkumalla7075 5 жыл бұрын
"జమున"
@srisrisatyanarayana7122
@srisrisatyanarayana7122 5 жыл бұрын
జమున గారిని చాలా బాగా ఇంటర్ర్వు చేసారు ఆలి గారు , ntr,ANR గార్లు కూడా ఆరోజులలో నటులను బాగా అనగాదోక్కేవారన్నమాట .ఆ అహం కారం వాళ్ళ వారుసులుకు ఇప్పుడు వుంది
@kumarkumar-mi4uh
@kumarkumar-mi4uh 5 жыл бұрын
అలనాటి నటులు మనమధ్య ఉండటం నిజంగా మన అదృష్టం… జమున గారు స్వర్ణయుగానికి సాక్షి
@amaheshwari7160
@amaheshwari7160 3 жыл бұрын
జమున గారు ఇపుడు కూడా అందగ ఉన్నారు
@rajmusicworld_
@rajmusicworld_ 6 жыл бұрын
సర్ ఇలాగే ఓల్డ్ ఆర్టిస్టులని పిలవండి వారి గురించి ఇప్పటి వాళ్ళకి తెలియజేయడం ఎంతైనా అవసరం ఉంది.. జమున గారిని పిలిపించినందుకు ధన్యవాదాలు సర్...🙏
@subhamohanreddysunki6212
@subhamohanreddysunki6212 4 жыл бұрын
A litho saradaga
@rubysoha5677
@rubysoha5677 4 жыл бұрын
r G
@rubysoha5677
@rubysoha5677 4 жыл бұрын
Llllll
@dirisepalliprasadarao9472
@dirisepalliprasadarao9472 4 жыл бұрын
😐🐩👟🐩🔙🐩🔙🔙🐩👟🔙👟😐🔙👟🐩👟🐩🐩👟🐩🐩🐩👟👟👍👟👍🐩👍👍😐🔙🐩🐩👟👟🔙👟🐩🐩👟🐩🔙👟🐩🐩👟😐🐩😐🐩🔙🐩👟
@dirisepalliprasadarao9472
@dirisepalliprasadarao9472 4 жыл бұрын
Love plplllopll"Loki ll9ppplolo🔙🐩👟🔙👟🐩👟👟👟🔙🔙🐩🔙🐩🐩😐🐩🐩👟🔙👟🐩🔙🐩👟👟🐩👟🐩🐩👟
@lasyaponnam6826
@lasyaponnam6826 4 жыл бұрын
అమ్మ గుండమ్మ కథ సినిమా లో మీ యాక్టింగ్ సూపర్ ఆ సినిమాలో చాలా బాగున్నారు
@gundayaswanth5212
@gundayaswanth5212 2 жыл бұрын
Legendary actress amma meeru jamuna garu no.1 heroine in 50's and 60's in south film industry mahanati jamuna amma garu meeru great amma
@sehwagnischel6210
@sehwagnischel6210 3 жыл бұрын
దయచేసి ఎవరూ "సావిత్రి" గురించి పెట్టొద్దు, మహానటి చిత్రం వచ్చేదాకా ఆమె పేరు కూడా వినని ప్రతీవాడూ ఇప్పుడొచ్చి పెద్దభిమానిలా colouring ఇస్తాడు
@sathishboddu9623
@sathishboddu9623 5 жыл бұрын
అమ్మ మీరు మరో 100 సంవత్సరాలు ఉండాలి.
@josephdaniel1085
@josephdaniel1085 3 жыл бұрын
Respected madam, we admired your performance in tamil movies. We remember you always. My mom is your class mate in school days when you studied in Chennai. She used to remember you that how you had learnt tamil with her. God Bless you.
@Naperumanu
@Naperumanu 6 жыл бұрын
అమ్మ మాట్లాడలేక పోతున్నారు... దేవుడు దయ మంచి ఆరోగ్యం ఇచ్చారు... నాకు బాగా గుర్తున్న సినిమా.. గుండమ్మ కథ.. అందులో ఆమె పేరు సరోజా
@mandarapujejiprasad.m1469
@mandarapujejiprasad.m1469 6 жыл бұрын
satyabhama ante jamuna
@nagavanithaguddanti1649
@nagavanithaguddanti1649 6 жыл бұрын
manu mand
@bharathidl4906
@bharathidl4906 6 жыл бұрын
manu manda teluguoldsongsmlssammacinema
@SAI-cv9gx
@SAI-cv9gx 6 жыл бұрын
నాకు గుర్తుకువచ్చిన సినిమా కూడా గుండమ్మ కథ........
@gopiveerla9383
@gopiveerla9383 6 жыл бұрын
saroja
@shivaprasad5590
@shivaprasad5590 6 жыл бұрын
Jamuna Garu very very great& Beautiful yactor entho sahajanga natinchevaru Hats of Jamuna garu
@nallamachireddygarimachire1275
@nallamachireddygarimachire1275 3 жыл бұрын
మహాతల్లి మీకు ప్రణామములు మీ లాంటి వారు పెద్దవారు మీ మాటలు అమృతాలు మదురస్మృతులు పాలు పంచుకోవడం మా అదృష్టం మీ లాంటి సీనియర్ నటులతో ముఖాముఖి చేయడం ఆలీ అదృష్టం పూర్వజన్మ సుకృతం
@jayammu100
@jayammu100 6 жыл бұрын
మొత్తం అన్ని ఎపిసోడ్స్ లో ఈ ఎపిసోడ్ అద్భుతం
@sureshmuddasi5779
@sureshmuddasi5779 6 жыл бұрын
అమ్మ మీరు నిండు నూరు ఏళ్లు చల్లగ వుండాలమ్మ.
@pcrajasekhar9160
@pcrajasekhar9160 5 жыл бұрын
Suresh Muddasi
@premalathachch9229
@premalathachch9229 5 жыл бұрын
Chakravakam telugu daily serial 915episod
@sehwagnischel6210
@sehwagnischel6210 3 жыл бұрын
ఆమెకిప్పటికే 90ఏళ్ళు ఇంకా 10ఏళ్ళేగా చాలా హాయిగా బతుకుతుంది
@suseelak897
@suseelak897 3 жыл бұрын
@@sehwagnischel6210 1000 year vachina jamuna garu alag undali
@sehwagnischel6210
@sehwagnischel6210 3 жыл бұрын
@@suseelak897 తాబేలు కూడా ఇప్పటివరకూ 1000ఏళ్ళు బ్రతికింది లేదు! ఒక మనిషి 1000ఏళ్ళు ఎలా?
@kalakeshhosalli7257
@kalakeshhosalli7257 3 жыл бұрын
ಜಮುನಾ ಅಮ್ಮ ನೀವು ನೂರಾರು ವರ್ಷಗಳ ಕಾಲ ಸುಖವಾಗಿ ಬಾಳಿರಿ 🙏🏼🙏🏼 ನಮ್ಮ ಕರುನಾಡ ತಾಯಿ ಭುವನೇಶ್ವರಿ ನಿಮಗೆ ಆಯುರ್ ಆರೋಗ್ಯ ಕರುಣಿಸಲಿ.ಜೈಕರ್ನಾಟಕ🌹🌹👍👍
@maheshs2150
@maheshs2150 3 ай бұрын
ನಮ್ಮ ಕನ್ನಡ ದ ಹೆಮ್ಮೆಯ ವಿಶಿಷ್ಟ ನಟಿ ,🎉
@sanjaysamurai7827
@sanjaysamurai7827 5 жыл бұрын
ఈ ఇంటర్వ్యూ చూస్తున్నంత సేపూ......మాటలకందని అనుభూతి.....ఇలాంటి నటీమణులు ఇప్పుడు ఎందుకు లేరని ఆవేదన రెండూ కలిగాయి........
@chantich5836
@chantich5836 3 жыл бұрын
ఓల్డ్ హీరోయిన్స్ లో అందరికంటే ఉసారు ,చాలాకి,అందం,నటన కంటే ఎవరూ లేరు భగవంతుడు ఇచ్చాడు
@naveenerugu1123
@naveenerugu1123 6 жыл бұрын
ఆలీ గారూ....జమున గారీని ఇంటర్వూ చేసినందుకు మీకు మీ టీం కు కృతజ్ఞతలు. త్వరలో పీపుల్ స్టారు అర్.నారాయణ మూర్తి గార్ని పిలవండీ
@jyothireddy4705
@jyothireddy4705 6 жыл бұрын
Gutamreddy Linganna
@sunkarasrinivassrinu7298
@sunkarasrinivassrinu7298 6 жыл бұрын
78
@nareshbalusupati343
@nareshbalusupati343 5 жыл бұрын
Gutamreddy Linganna gvfdw
@chandrashekarbikkumalla7075
@chandrashekarbikkumalla7075 5 жыл бұрын
"జమున గారిని"
@aravindasaasipilli4289
@aravindasaasipilli4289 4 жыл бұрын
Hey I am
@padmakorukonda8301
@padmakorukonda8301 4 жыл бұрын
చక్కని రూపం,అందం, అభినయం కలగలిసిన నటి జమున గారు.తెలుగుతనం నిండుగా ఉట్టిపడే అద్భుతమైన నటి.thanks to alithosaradhaga entire team
@tomriddle8766
@tomriddle8766 Жыл бұрын
🙏🙏🙏
@raheemyadav6198
@raheemyadav6198 5 жыл бұрын
జమున గారు మీరు చాలా బాగా పాత విషయాలు చెప్పారు మీకు నా పాదాబి వందనాలు మీరు నిండు నూరేళ్ళు బ్రతకాలి
@bhagavatulabharathy6039
@bhagavatulabharathy6039 6 жыл бұрын
ఇప్పటి herions కన్నా జమునగారే అందంగా ఉన్నారు. Great heroin
@bathalababu8981
@bathalababu8981 6 жыл бұрын
hi
@chitthooryoungsters4604
@chitthooryoungsters4604 5 жыл бұрын
Yes
@revathibangaru196
@revathibangaru196 5 жыл бұрын
Ss correct 💯
@santosh34556
@santosh34556 5 жыл бұрын
Yes
@venkatarathnamch8637
@venkatarathnamch8637 5 жыл бұрын
BHAGAVATULA BHARATHY AAA ITE savitri garu
@srilatha668
@srilatha668 4 жыл бұрын
Miss you savitri garu all of odieons
@hariangadala8058
@hariangadala8058 4 жыл бұрын
E.T.V vallaki chena request okasari vanisree garine kuda interview ke pilavandi... Challa intrest gaa wait chaisthunanu. 🙂🙂🙂🙂
@kadalirajesh
@kadalirajesh 6 жыл бұрын
hats off to such a great actress nd good presentation of the prgrm keep dng this kind of prgrms with senior most actors which the young generation don't know ..............heart touching e age lo kuda avida matladina vidanam wonderfull :)
@balajibollu7197
@balajibollu7197 5 жыл бұрын
savtri garu gurchi andharu old actors chala great ga cheeputhanuru really awesome actress savtri Amma Garu
@rameshreddy6487
@rameshreddy6487 6 жыл бұрын
Savithri garu undi unte ippudu manchiga ila e program lo ame gurinchi thelsukunevallam
@nagaraju9975
@nagaraju9975 5 жыл бұрын
We don't have luck
@sulochanameer4776
@sulochanameer4776 5 жыл бұрын
😒
@balajibollu7197
@balajibollu7197 5 жыл бұрын
super we miss great legendery evaru replace chaiyaleka pothanuru
@padmavathiopkoganti2510
@padmavathiopkoganti2510 4 жыл бұрын
Yes😥
@venkyvenkatesh8920
@venkyvenkatesh8920 4 жыл бұрын
Savitri gari Life jemini Ganesh valla spoil ayipoyindi
@aithanaboyinaveerababu9414
@aithanaboyinaveerababu9414 3 жыл бұрын
సావిత్రి. అమ్మగారు. జమున. అమ్మగారు. నందమూరి. తారక రామారావు. గారు. అక్కినేని. నాగేశ్వరరావు. గారు.
@apparaom3856
@apparaom3856 Жыл бұрын
నట పరిపూర్ణ కాంతారావు జమున కలిసి నటించిన సినిమాలు ఉష పరిణయం సతీ సక్కుబాయి సతీ సులోచన పెళ్ళికాని పిల్లలు కాంతారావు గారి జమున వీళ్ళ కాంబినేషన్లో 16 సినిమాలు వచ్చాయి
@madhuv4737
@madhuv4737 4 жыл бұрын
Amma miru 82 age lo kuda chala active ga unaru... Chala grt.... Satyabhama ante mire gurtostaru... Apati heroines e grt ... Thanks Ali garu....
@kalakeshhosalli7257
@kalakeshhosalli7257 3 жыл бұрын
ಅಮ್ಮ ನೀವು ನಾನು ಕರ್ನಾಟಕದ ಹಂಪಿ ಯ ಸೌಂದರ್ಯವತಿ ಎಂದು ಹೆಮ್ಮೆಯಿಂದ ಹೇಳುವಾಗ ನಮಗೆ ಬಹಳ ಸಂತೋಷವಾಯಿತು.. ನೂರಾರು ವರ್ಷಗಳ ಕಾಲ ಸುಖವಾಗಿ ಬಾಳು ಅಮ್ಮ..
@ngbala7503
@ngbala7503 6 жыл бұрын
Ali garu Inka old actors ni interew cheyandi sir
@jahnavireddy1920
@jahnavireddy1920 6 жыл бұрын
S7,vi
@gangadar9877
@gangadar9877 4 жыл бұрын
అందాల తార జమ్మున గారితో ఇంటర్య్వూ చాలా బాగుంది
@swarnagowri6047
@swarnagowri6047 Жыл бұрын
ఓమ్ నమశ్శివాయ. 🌺🙏☘️ ఎంత అంద మయిన, కాలం తో పాటుగా, పెద్దతనం రాక మానదు. యిదే మానవ జీవితం. 🙏
@josephandrevate1888
@josephandrevate1888 6 жыл бұрын
I am very delighted for calling jamuna garu..Her Husband is really handsome ...anta age lo kuda chala bagunadu....But alas he is not here..But Jamuna garu may God Bless you and again reunion with your husband after your life of 100 years////
@harshithaharshi9357
@harshithaharshi9357 6 жыл бұрын
Pls interview Ramya Krishnan...we want to know her....pls
@demonicgamer9173
@demonicgamer9173 3 жыл бұрын
Ma kakinada lo jemuna nagar undhi
@ALUGANTI
@ALUGANTI 6 жыл бұрын
Wah... hats off... to Ever green Lejandary Heroin Jamunamma.. worthy episode... stay blessed amma
@srikanthbukka1370
@srikanthbukka1370 4 жыл бұрын
Savitri amma vundivunte eppudu ali tho saradaga ki vachevaru.
@jaishriramjaishriram1331
@jaishriramjaishriram1331 6 жыл бұрын
ನಿಮ್ಮ ಸಿನಿಮಾ ನಾನು ಒಂದು ನೂಡಿಲ. ಹಡು ಕೆಳದಿವಿ.. ಅಮ್ಮ ನಿವು ನಮ್ಮ ಕರ್ನಾಟಕದವರು. ಸಂತೋಷದ ಸಂಗತಿ. ನಿಮಗೆ ಆರೋಗ್ಯ ಐಶ್ವರ್ಯ ಕೊಡಲಿ ಎಂದು ಬಗವ್ಂತ.ಐ ಲವ್ ಯು ಅಮ್ಮ
@jalaja1988
@jalaja1988 6 жыл бұрын
Saakshathkara film nalli madidhare rajkumar jothe
@nickumar3747
@nickumar3747 4 жыл бұрын
Old heroins lo jamuna garu okare slim ga unnaru migilina varandaru lavuga unnaru.
@habeebhujefa4230
@habeebhujefa4230 6 жыл бұрын
Only old legends ni ni pelavandi e episode super kottha vallani peliche program ni chetta cheya vaddu
@vneelima1694
@vneelima1694 6 жыл бұрын
Habeeb Hujefa yes aa golden &sweet memories andharu choodali.
@habeebhujefa4230
@habeebhujefa4230 6 жыл бұрын
Patha vallanna patha rojulanna Chala estam emantaru neelima Garu
@natarajraju8935
@natarajraju8935 3 жыл бұрын
Ali sir ilanti vallu theesin sinimalu chuse perigam memu chinnappudu ippudu 35 lo vunnam memu appati pedda vallani ika chala mandi ni memu chudali jamuna garu ante appati ledi youth ki chala inspiretion medam. Jai jamuna garu
@reddyprasad7572
@reddyprasad7572 6 жыл бұрын
I watched Gundamma katha more than 20 times
@chandrasekharkagga5927
@chandrasekharkagga5927 6 жыл бұрын
my grandfather's dream girl❤❤❤
@nareshj739
@nareshj739 5 жыл бұрын
My grandfather too 😎
@jaaza9393
@jaaza9393 5 жыл бұрын
Lol
@boomboombasavayya7987
@boomboombasavayya7987 4 жыл бұрын
😁
@padmavatisahukara6594
@padmavatisahukara6594 3 жыл бұрын
3
@ravikiran03232
@ravikiran03232 6 жыл бұрын
I'm witting for Savitri movie biopic... when jammna Karu telling about Savitri life style And last moment in life ..so sad
@rammade4108
@rammade4108 6 жыл бұрын
ఆనాట తారల గొప్పతనాన్ని ఈ తరానికి తెలియజెప్పిన ఆలీ సర్ టీమ్ కి చాలా ధన్యవాదాలు..ఇలాగే మా కొత్త తరానికి తెలియని పాత వారి గొప్పతనాన్ని తెలియజేస్తారని ఆశిస్తున్నాము సర్..
@homeswarareddygopireddy1441
@homeswarareddygopireddy1441 6 жыл бұрын
KK
@chandrashekarbikkumalla7075
@chandrashekarbikkumalla7075 5 жыл бұрын
"ఆనాటి"
@d.s.mm.a2684
@d.s.mm.a2684 5 жыл бұрын
Eppudu "MAHANATI SAVTHRI "GARU untey elagey program lo chusevallam Amey gurinchi tesukune vallam i miss u ammma I love u ammaaa 😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍
@simhamanjula4600
@simhamanjula4600 5 жыл бұрын
Telugu industry unnantha kaalam Satya bhama ante jamunamma garee...... No other can replace satya bhama other than Jamuna gaaru. .... Emantaaru frnds ?????!
@dpa8109
@dpa8109 6 жыл бұрын
Amma JAMUNAAMMA meeku padabhi vandanaalu. The Great Actress in Telugu Filim Industry
@nandinidudiki9259
@nandinidudiki9259 6 жыл бұрын
D P A
@nandinidudiki9259
@nandinidudiki9259 6 жыл бұрын
D P A gud
@kammiliramanababu9716
@kammiliramanababu9716 4 жыл бұрын
@@nandinidudiki9259 aaàaà522s,80⁰ coft
@bhavanibhavani791
@bhavanibhavani791 4 жыл бұрын
Plz remake missamma
@sharada6179
@sharada6179 2 жыл бұрын
Barthikunte savithri garu vachevaru papamu
@neelsumanth8002
@neelsumanth8002 6 жыл бұрын
superb....try to call vanisri garu.. ....kanchana garu......showkar janaki garu.. ....krishnaveni garu also.....its our request....sir
@baptlanageswararaobaptlana9008
@baptlanageswararaobaptlana9008 6 жыл бұрын
Neel Sumanth నీల్ కుమార్ గారు కృష్ణకుమారి గారు అనుకోవచ్చా
@jyothivalluru6969
@jyothivalluru6969 5 жыл бұрын
@@baptlanageswararaobaptlana9008the
@subbarayudumalipeddi1509
@subbarayudumalipeddi1509 3 жыл бұрын
జమున గారి అందం అభినయం ఆమెకే సొంతం
@shwetagollar9200
@shwetagollar9200 3 жыл бұрын
Sakshatkara legendary Rajkumar nimma yendu mareyada chitra
@entertainmentvideos139
@entertainmentvideos139 6 жыл бұрын
ఇప్పుడు కూడ చాలా అందంగా వున్నవు అమ్మ ❤❤❤❤❤
@kogilasubramanyam964
@kogilasubramanyam964 6 жыл бұрын
naice cmnt
@mallesha8044
@mallesha8044 6 жыл бұрын
lakshm yada AMALLESH0537205893🅱⏰⏳⌛🐀🐕🐩🐇🐦🐥🐤🐣🐢🐔🐓🐰🐱🐸🐽🐷🐺🐣
@sharadhapinky7894
@sharadhapinky7894 6 жыл бұрын
Super
@sunkarasrinivassrinu7298
@sunkarasrinivassrinu7298 6 жыл бұрын
loved8th
@saidammakaranki9947
@saidammakaranki9947 6 жыл бұрын
Mallesh A
@daivadeevenakaligetla1439
@daivadeevenakaligetla1439 6 жыл бұрын
జమున గారు మీరంటే నాకుచచ్చెంత ప్రేమ
@haribaburavilla968
@haribaburavilla968 6 жыл бұрын
లీ గారూ....జమున గారీని ఇంటర్వూ చేసినందుకు మీకు మీ టీం కు కృతజ్ఞతలు.సర్ ఇలాగే ఓల్డ్ ఆర్టిస్టులని పిలవండి వారి గురించి ఇప్పటి వాళ్ళకి తెలియజేయడం ఎంతైనా అవసరం ఉంది REPLY 55
@nageswaranimmakayala6672
@nageswaranimmakayala6672 4 жыл бұрын
M
@satyanarayanakota9298
@satyanarayanakota9298 3 жыл бұрын
Jamunammagari ki ammaku napadabi vandanalu
@sunkarivamshikrishna1385
@sunkarivamshikrishna1385 4 жыл бұрын
Ali garu p.suseela garini pilavandi.
@funnyvideos24734
@funnyvideos24734 6 жыл бұрын
జామున గారు. మా నాన్న మీకు పేద ఫ్యాన్ అమ్మ ఈపాటికి కూడా మీరు అంటే చాలా అబిమానం
@chandrashekarbikkumalla7075
@chandrashekarbikkumalla7075 5 жыл бұрын
"పెద్దఫ్యాను" "అభిమానం"
@Ranki1357
@Ranki1357 6 жыл бұрын
R I P డిస్ లైక్ చేసిన వాళ్లు
@chandrashekarbikkumalla7075
@chandrashekarbikkumalla7075 5 жыл бұрын
మీ కామెంట్ కు లైక్ చేసినవారు ఏడుగురంటే ఏడుగురే లైక్ చేశారంటే అర్దమేమైవుంటుంది చెప్పగలరా?
@happypinku9791
@happypinku9791 6 жыл бұрын
Jamuna Amma..... miru...ippatiki...eppatiki..Sathya Bhama ne ....
@nazirhussain1599
@nazirhussain1599 3 жыл бұрын
L bhi Dryv
@ALLISWELL999RCP
@ALLISWELL999RCP 6 жыл бұрын
Maa Amma Garu jamuna Amma Garu nu chusee chala happy ga fell ayaru thank u Ali garu
@p.chandrakalapanchayathise9775
@p.chandrakalapanchayathise9775 3 жыл бұрын
Old actress L.vijayalaxmi garini pilavandi plz
@mudiyanselagesamarasekara4732
@mudiyanselagesamarasekara4732 5 ай бұрын
Jamuna was very beautiful her eyes very actarctiv.
@anantha2232
@anantha2232 4 жыл бұрын
జామున. Madhem. మీ. సినిమాలు. మిస్సమ్మ. గుండమ్మకథ. రాము. వంటి. సినిమాలు. ఎన్ని. సార్లు. చూసానో. గుర్తెలేదు ilove. Jou. Madhem
@Bhimaraj260
@Bhimaraj260 6 жыл бұрын
జమున గారు మీకు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి God blessu
@saivanga7010
@saivanga7010 4 жыл бұрын
Jamunammaki Padabhi vandanalu We miss Savitramma.
@munna048
@munna048 6 жыл бұрын
Legend is always legend Next rama prabha garu and sv krishna reddy garu
@abdulrouf2016
@abdulrouf2016 5 жыл бұрын
Yantha mandiki kavali ee mahanati biopic
@mudavathbhavani8
@mudavathbhavani8 5 жыл бұрын
Noway. Mahanati only one savithrigaru
@prabhasprince2273
@prabhasprince2273 5 жыл бұрын
Suppperbb
@dhanaraju3222
@dhanaraju3222 6 жыл бұрын
Old is gold
@kalyanrao5973
@kalyanrao5973 Жыл бұрын
JAMUNA....BEAUTIFUL AND BEST ACTRESS.
@sobhamachavolu9632
@sobhamachavolu9632 Жыл бұрын
She is, a multiple talanted, artist and my favorite heroine hats off to smt jamuna, garu thank you very much ali garu
@grajraju4441
@grajraju4441 Жыл бұрын
@@sobhamachavolu9632 z
@sulochanameer4776
@sulochanameer4776 5 жыл бұрын
Antha ayipoyaka chesava evvaru emcheyyaledu. Savitrammaku.
@sasidharreddy6676
@sasidharreddy6676 6 жыл бұрын
*Jamuna* madam Garu your always very good acter madam. hatsup madam
@brundaraoaligi911
@brundaraoaligi911 6 жыл бұрын
great actar పాధభి వందనం
@brijkishoremoria3363
@brijkishoremoria3363 2 жыл бұрын
In this age also she is looking very beautiful by the Grace of God & her personal Care.Telugu industry lo oka oka oka Great natural beauty jamuna Garu & also a Great actor.
@bhagath_Singh
@bhagath_Singh 6 жыл бұрын
All time legend.... Jamuna gaaru.... Hats off.... Ee vayasulo kuda anta hursharuga unnaru.... Great
@srinuvemula4462
@srinuvemula4462 2 жыл бұрын
Jamuna ammanu chusthunte aarojulu malli ravali anipisthundi eppati vallaki adhrustam ledhu
@raghavendrareddymunnelli1313
@raghavendrareddymunnelli1313 5 ай бұрын
చలాకి చందమామ!!! తెలుగింటి సత్యభామ!! ♥️🥳🥰 జమున గారు!! దివికేగితివా అందాల ఓ చిలకా!! ఎన్నెల్లైన మీ చిత్రాలు మరువలేనివి!! (గుండమ్మ కథ , మిస్సమ్మ , మూగ మనసులు, ఇంకా ఎన్నో!!)
@revathibangaru196
@revathibangaru196 5 жыл бұрын
82 age lo kudha entha active ga engetic ga unaru antey great amma👏 amma meru nijam ga chala bagunaru e pati heroins kantey meru chala bagunaru 😍meru chinna valla ki kudha respect😘 estunaru meru apudhu ela happy ga💞 manchi health tho undali ani korukuntuna 🙏savitri garu untey bagunu but maku ha adurustam ledhu 😭
@donisattibabu9821
@donisattibabu9821 2 жыл бұрын
జమునమ్మ మీ గొంతులో వణుకు నేను సహించలేకపోతున్నా... ఐ లైక్ యూ అమ్మా
@rakshithkumar7135
@rakshithkumar7135 4 жыл бұрын
Entha muddaada muka........jamuna mam🙏🙏🙏🙏🙏🙏🙏🙏 amara madhura premaaaaaa.......olave jeevana sakshatkara.....🙏🙏
@chinnu5899
@chinnu5899 3 жыл бұрын
Old artistlanu thisukura anna naku black and white songs cinema lu istam pranam
@yasinshareef1463
@yasinshareef1463 6 жыл бұрын
Sir please s v krisha Reddy garini tiskurandi please
@munna048
@munna048 6 жыл бұрын
Yasin Shareef super yaseen
@lakshmiparvathiadda6474
@lakshmiparvathiadda6474 6 жыл бұрын
nice program
@vijaytravelvlogs
@vijaytravelvlogs 4 жыл бұрын
We are proud to say that legendary actress is from our Karnataka state Hampi sundari thank you for this interview Aligaru.
Alitho Saradaga | 13th May 2019 | Shavukaru Janaki  (Actress) | ETV Telugu
47:30
Every parent is like this ❤️💚💚💜💙
00:10
Like Asiya
Рет қаралды 18 МЛН
Officer Rabbit is so bad. He made Luffy deaf. #funny #supersiblings #comedy
00:18
Funny superhero siblings
Рет қаралды 13 МЛН
когда не обедаешь в школе // EVA mash
00:57
EVA mash
Рет қаралды 3,7 МЛН
Alitho Saradaga | 17th December 2018 | (Actress) MGR Latha | ETV Telugu
42:19
Actress Sharada exclusive interview - TV9
38:34
TV9 Entertainment
Рет қаралды 1,5 МЛН
Alitho Saradaga | 10th July 2017|  Geetanjali | Full Episode | ETV Telugu
46:20
Alitho Saradaga| 5th  March 2018| Telugu Actress Sana | ETV Telugu
44:51
etvteluguindia
Рет қаралды 2,7 МЛН
Alitho Saradaga | 30th July 2018 | Aruna Mucherla | ETV Telugu
47:29
etvteluguindia
Рет қаралды 4,3 МЛН
Alitho Saradaga | Archana | 16th November 2020 | Full Episode | ETV Telugu
38:52
K. R. Vijaya Open Heart With RK | Season 02 - Episode :137 | 08.07.18 | OHRK
44:05
Every parent is like this ❤️💚💚💜💙
00:10
Like Asiya
Рет қаралды 18 МЛН