Alitho Saradaga | 13th May 2019 | Shavukaru Janaki (Actress) | ETV Telugu

  Рет қаралды 2,076,779

etvteluguindia

etvteluguindia

Күн бұрын

Пікірлер: 997
@sunkesulaameer9027
@sunkesulaameer9027 5 жыл бұрын
ఈ రోజు చాలా ఆనందంగ ఉంది. జానకీ గారు ప్రతీ ఒక్కరిని గారు అని పిలుస్తుంటే ఆవిడ ఎంత సంస్కరవంతురాలో నాకు అర్దమైంది. She is real legend in Telugu industry.
@gurramgovindaraju5734
@gurramgovindaraju5734 2 жыл бұрын
Q
@truefriend4301
@truefriend4301 4 жыл бұрын
కుటుంభం పట్ల బాధ్యత,సమాజపైన, కష్టజీవులపైన ప్రేమ,ఇచ్చే గుణం,ఎంతటి కష్టాన్ని అయిన చిన్న చిరు నవ్వుతో స్వీకరించి,పరిస్కారం మార్గం వెతికే గుణం, మితమైన తిండి, అన్ని కలిపితే..ఈ రోజు మనం చూసే షావుకారు జానకమ్మ...రాజ్..✍️🙏🙏
@subramanyamdevarakonda4241
@subramanyamdevarakonda4241 5 жыл бұрын
పాతతరం నాటి సినిమా విశేషాలు చొప్పతుంటే నాకు చాలా సంతోషంగా ఉంది.
@viyyapuramu7124
@viyyapuramu7124 5 жыл бұрын
Thank youso much Ali sir మన తెలుగు సినిమాకి అమ్మలాంటి షావుకారు జానకిగారిని పిలిచి ఆవిడ అనుభవాలను జ్ఞాపకాలను చూపించినందుకు.. మీ మాటలు maa young generation ki మంచి స్పూర్తిని ఇస్తాయి.
@rajakki7191
@rajakki7191 2 жыл бұрын
.mm
@suryarao4437
@suryarao4437 2 жыл бұрын
66666
@prabhakarpandala9235
@prabhakarpandala9235 5 жыл бұрын
ఈ ఇంటర్వ్యూలు చూస్తూ ఎన్నో మంచి విషయాలు నేర్చుకుంటున్నాము. ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలి, ఎక్కడ ఎలా ఉండాలి అని. నాకు డబ్బింగ్ జానకి గారి ఇంటర్వ్యూ చాలా నచ్చింది. ఆమె సింప్లిసిటీ అమోగం.
@salalagolden8294
@salalagolden8294 5 жыл бұрын
అలీగారు ! మీరు చాలా గొప్పవారు సార్, ఎంతో అందమైన, అద్భుతమైన, లెజెండ్ తీసుకొని వచ్చి, తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిన మీకు నాహృదయపూర్వక కృతజ్ఞతలు..🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💖💜💚💛❤️💔💙💖💜💚💛❤️💔
@glakshmanamurthy88
@glakshmanamurthy88 4 жыл бұрын
అమ్మ స్వచ్ఛమైన తెలుగు మాట్లాడారు మిమ్మల్ని ఈతరం నటి నటులు చూసి ఆదర్శంగా తీసుకోవాలి యువతకు మంచి సలహా ఇచ్చారు
@rajmm180j98
@rajmm180j98 2 жыл бұрын
Aavida pakka telugu varu
@Bhojaraja-dy7mj
@Bhojaraja-dy7mj Ай бұрын
​@@rajmm180j98 Her mother tongue Kannada
@drvrkrishna
@drvrkrishna 5 жыл бұрын
Even at the age of 87 years her voice still giving ringing sound. Just cleared matriculation, but her English modulation and command is clean. Great. God's gift.
@kandurisubramanyamsetty9438
@kandurisubramanyamsetty9438 5 жыл бұрын
Cup
@DevammaLakshmipathi
@DevammaLakshmipathi 9 ай бұрын
​@@kandurisubramanyamsetty9438😊
@shankaradyah8242
@shankaradyah8242 5 жыл бұрын
Abba sri devi one and only star, oka druva nakshatram, gread words from you amma😊😊😊😊😊😊😊😊
@beautifulcrafts8478
@beautifulcrafts8478 5 жыл бұрын
87 సంవత్సరాల " అందమైన, ఆరోగ్య వంతమైన యువతి, నాటి, నేటి సమాజానికి స్పూర్తి ప్రదాత," మన షావుకారు జానకి గారి ఇంటర్వ్యూ బాగుంది. ప్రతీ విషయాన్ని పాజిటివ్ గా తీసుకుంటూ, దేనికీ ఆందోళన పడకుండా, జరిగింది, జరిగేది, జరగబోయేది మన మంచి కే అని అనుక్షణం అనుకుంటూ ఉండటం వలనే ఆమె ఇంత యాక్టివ్ గా ఉన్నారు. జానకమ్మ గారు ఇలా ఆరోగ్యంగా నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి.👌👍🙏🙏🙏
@Kbittu12345
@Kbittu12345 5 жыл бұрын
Pindi ravi evaru I am pindi rajyalakshmi
@beautifulcrafts8478
@beautifulcrafts8478 5 жыл бұрын
@@Kbittu12345 మేము కర్నాటక లో ఉంటాం. మీది ఏ ఊరు.
@satyamasetty554
@satyamasetty554 5 жыл бұрын
@@Kbittu12345 l. To mMnn. Non MB my look u78
@sknaseer2093
@sknaseer2093 4 жыл бұрын
@@Kbittu12345 . .
@sehwagnischel6210
@sehwagnischel6210 4 жыл бұрын
యువతి కాదు బాబూ! స్త్రీ. యువతి అంటే 20-30ఏళ్ళ మధ్యలో ఉండి వివాహం కాని వారిని అంటారు ముందది తెలుస్కో
@srinivaswritings6989
@srinivaswritings6989 5 жыл бұрын
ఇప్పటి తరానికి అప్పటి తరానికి చాలా తేడా ఉంది అప్పటి వాళ్ళకి ఆత్మవిశ్వాసం ఎక్కువ ఎంత పేరు ఉన్న అణగిమణగి ఉంటారు ఇప్పుడు ఏదో ఒక చిన్న గుర్తింపు వచ్చినందుకు సంబర పడిపోయి నా అంత గొప్ప వారు లేరు అనే గర్వం తో ఉన్నారు నిజంగా అప్పటి వాళ్లు ప్రతీ ఒక్కరు కష్ట పడ్డారు ఆ కష్టాన్ని మాకు తెలిసే విధంగా ఈ షో మనకు కళ్లకు కట్టినట్లు చూపిస్తూంది మొత్తంగా అమ్మమ్మ గారు ఇంకా ఈ షో కి ధన్యవాదాలు 🙏🙏
@t.v.s.phanikirankumar98
@t.v.s.phanikirankumar98 5 жыл бұрын
షావుకారు జానకి గారు నటించిన సినిమ్మాల్లో శుభాకాంక్షలు బావగారూ-బాగున్నార ! బాబు బంగారం సంసారం ఒక చదరంగం ఆడదే ఆధారం అక్కా-చెల్లేళ్ళు (పాతది నాగేశ్వరావు గారు double action లో పాండవులూ పాండవులు తుమ్మేద పాట ఆంధ్ర లో ఒక ఊపు ఊపింది) ఆలీ గారు మీరు చాలా Great అండి మంచి విషయాలు జానకి గారి చేత తెలుసుకున్నాం S.జానకి డబ్బింగ్ జానకి షావుకారు జానకి ఎవరికి వారే సాటి.
@suryanarayanabadithamani7686
@suryanarayanabadithamani7686 4 жыл бұрын
ఇంటర్వూలలో కెల్లా శ్రేష్టమైనది.ఇటువంటి మహామహులు ను ఇంటర్వూ చేస్తున్న ఆలీ అద్రృష్టవంతుడు!🙏🙏🙏
@prasiddhavaraprasad5933
@prasiddhavaraprasad5933 3 жыл бұрын
ఇవాళ తన 91 పుట్టినరోజు శుభాకాంక్షలు. What a grace in her voice & face.
@AdarshSrungarapu
@AdarshSrungarapu 8 ай бұрын
自己 …走
@AdarshSrungarapu
@AdarshSrungarapu 8 ай бұрын
k!谢谢,
@AdarshSrungarapu
@AdarshSrungarapu 8 ай бұрын
@sreenivasgani7563
@sreenivasgani7563 3 жыл бұрын
87 years...super energy , so alive, brilliant...I love you❤️❤️❤️... first time I am respecting women from heart 🙏
@m.r.prasad
@m.r.prasad 3 жыл бұрын
యువతరానికి జానకి గారు ఇచ్చిన సందేశం అమూల్యమైనది. జీవితం విలువైనది. సమస్యలు వచ్చినప్పుడు ఎదుర్కోవాలి గానీ ఆత్మహత్యలు పరిష్కారం కాదు.
@imamkasimsk3032
@imamkasimsk3032 4 жыл бұрын
అమ్మ చేతి వంట తెలుగు వారి నటన మహా అద్భుతం 80 ఏళ్లు అయినా మన తెలుగు నటులు చాలామందికి గుర్తున్నారు ఇలాంటి తెలుగువారిని వదిలేసి పరాయి రాష్ట్రం వాళ్లని గ్లామర్ అని అందలం ఎక్కిస్తున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ ఒకసారి ఆలోచించండి ఒక లైక్ కొట్టి మీ అభిప్రాయం చెప్పండి
@gayathribalaraju2528
@gayathribalaraju2528 3 жыл бұрын
In
@idduboyinaramu2414
@idduboyinaramu2414 2 жыл бұрын
అవును గొప్పగా చెప్పారు🙏
@nageshv1847
@nageshv1847 Жыл бұрын
Janaki garu mother tongue is Kannada bro
@tomriddle8766
@tomriddle8766 Жыл бұрын
@@nageshv1847 🙏🙏🙏🙏🙏
@AhaanVihaan
@AhaanVihaan 3 жыл бұрын
ఆమె మాటలు తియ్యని తూటలు 👏what a enargy తెలుగు తియ్యదానం ఉట్టిపడ్డట్టు వుంది అమ్మ ధన్యవాదములు god bless u🙏🙏🙏💐🌷
@L7iharsha
@L7iharsha 5 жыл бұрын
My father born in 1932.but he is no more.She is talented. Her interview is different from others giving message to youth.energetic n healthy.mrs Sreedhar.
@deepthik670
@deepthik670 2 жыл бұрын
e show lo miru apt Ali garu... ilanti legends tho parichayalu unnai, mem lucky interview chudadam
@kaladharbattepati7386
@kaladharbattepati7386 3 жыл бұрын
What an amazing episode!! I am a huge fan of Sridevi gaaru and I loved hearing about her from Sowcar Janaki ammamma! I can feel the warmth in her words. May she live long with great health! Love from Canada!
@mallikabhumireddymao6704
@mallikabhumireddymao6704 5 жыл бұрын
Very nice programme among all... I liked very much... What a voice and vocabulary she had??? Wow... So nice of her...
@charanrfgooty
@charanrfgooty 5 жыл бұрын
Nenu chusina Anni episodes lokiantey adbhutamaina episode chala Baga cheppuru Janaki Garu really really hat's off to you 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@himajahima561
@himajahima561 5 жыл бұрын
Tq అమ్మ good message echaru ఆత్మహత్యలగురించి mee maata vini okaru manina greatfull
@mylifemyrules2298
@mylifemyrules2298 5 жыл бұрын
25:50
@krishithamyneni6193
@krishithamyneni6193 5 жыл бұрын
Himaja mom day was 6. 8
@manikantag1132
@manikantag1132 4 жыл бұрын
@@mylifemyrules2298 tq..
@darlaprasanna7920
@darlaprasanna7920 5 жыл бұрын
No words... Love you janakamma😘😘
@geethachaganti2873
@geethachaganti2873 5 жыл бұрын
DARLA PRASANNA cool
@subramanyamakkali5166
@subramanyamakkali5166 5 жыл бұрын
ఆణిముత్యము లాంటి మాటలు చెప్పారు తల్లి,శత కోటి వందనాలు
@pradeepnath4177
@pradeepnath4177 3 жыл бұрын
Ccbn
@rajeshkumarbirusu
@rajeshkumarbirusu Жыл бұрын
A true actress who still has value in India and it's culture..
@charantejavss
@charantejavss 5 жыл бұрын
One of the best interviews I had ever seen . First time I enjoyed whole 47.29 min. Without deviating my mind
@klraju439
@klraju439 5 жыл бұрын
Wow.. what a great voice .. still great quality n clarity in that voice..
@mithilesh6307
@mithilesh6307 5 жыл бұрын
ఎస్ బ్రో
@patakotisrinivas1918
@patakotisrinivas1918 5 жыл бұрын
Thanks for inviting such a great actress...amma u gave a good message to present generation...ur experiences are so sweet to hear and enjoyable..long live amma...
@ashokpesala1987
@ashokpesala1987 4 жыл бұрын
ఎంత చక్కగా తెలుగు మాట్లాడుతున్నారో అంతే బాగా ఇంగ్లీష్ కూడా మాట్లాడుతున్నారు 🙏🙏🙏🙏🙏
@yadlatarun9671
@yadlatarun9671 5 жыл бұрын
Janakamma....manasulo vunnadi vunnattu maatlaadaaru....a single word for u amma...a perfectionist actress ... I had ever seen....nenu mee movies ekkuva choodaleduu....but mee maatalu batti chepthunna....meeru nithya kalaakarini....🙏🙏🙏🙏
@padmakorukonda8301
@padmakorukonda8301 5 жыл бұрын
మాటల్లో సూటితనం,మంచితనం మీకే సాధ్యం అమ్మమ్మ గారు,మిమ్మల్ని చూస్తే అమ్మమ్మ గుర్తువచ్చింది
@moogakalpana5710
@moogakalpana5710 3 жыл бұрын
కల్యాణ్ మూవీ
@sharadatoodi3359
@sharadatoodi3359 5 жыл бұрын
I like her kindness, humbleness. Specially her advices are very valuable. She is the queen of acting. So sweet way of talking in English.
@mohibghouse7422
@mohibghouse7422 5 жыл бұрын
Really a legendary actress thanks Ali garu to telecast this on e TV we really love ur program
@padmakumarimusunuri7284
@padmakumarimusunuri7284 3 жыл бұрын
It's a lovely episode with Janaki garu. Chalaa bagundhi
@DrSatyaKalyani
@DrSatyaKalyani 5 жыл бұрын
Thank you for bringing great actress🙏 she is talented, humble, straightforward, successful, noble and respectable human being ..thnq for your suggestions to younger generation ..her energy levels at 80+ are adorable🙏 long live shavukar madam
@villageboyraja296
@villageboyraja296 5 жыл бұрын
Absoulately
@srinupantagolusula2242
@srinupantagolusula2242 5 жыл бұрын
Sathya yes
@oakleyfirefox507
@oakleyfirefox507 5 жыл бұрын
మి నటన అద్భుతం జానకమ్మ గారు ...... దేవి సినిమా లో మి యాక్టింగ్ సూపర్ అమ్మ .... Thanks ఆలీ గారు ఒక గొప్ప యాక్టర్ ని పరిచయం చేశారు
@UmaDevi-sq1hq
@UmaDevi-sq1hq 2 жыл бұрын
సంసారం ఒక చదరంగం సినిమా అయితే ఒకటే నవ్వు ఆమె అభినయానికి
@chandusritlm
@chandusritlm 5 жыл бұрын
మా శ్రీదేవి గురించి ఏం చెబుతారోనని ఈ ఎపిసోడ్ చూశా. నిజం చెప్పాలంటే పాతతరం వారి ఇంటర్వ్యూలు స్ఫూర్తి దాయకంగా ఉంటాయి.
@khandavallijayasri7569
@khandavallijayasri7569 4 жыл бұрын
@@varalaxmi-c8r ni
@ahalyajanardhan2332
@ahalyajanardhan2332 3 жыл бұрын
బు డు.
@sirishavaka1683
@sirishavaka1683 5 жыл бұрын
She reminds me of my grandma. My grandma is almost of her age but not active like janaki garu. Her colour, nose stud 👌👌. Looks like my grandma 👵 very good message to younger generation
@mystylefashionflowers7242
@mystylefashionflowers7242 5 жыл бұрын
Wt an interview wt a speech wt a message really wt a women hats off to u Mam👏👏👏I respect u. I fallow Mam.
@Samrat....
@Samrat.... 5 жыл бұрын
Great legendary janakamma.... Great inspiration.....I Love You Ma...
@Balakrishna-jj1fp
@Balakrishna-jj1fp 5 жыл бұрын
very happy to hear about Sridevi garu from Janaki garu.. She is a walking cinema.I hope she get to act more..
@chanukyakadari6882
@chanukyakadari6882 5 жыл бұрын
ఇంత మంచి ఇంటర్యూ కి కూడా డిస్ లైక్స్ కొడతారా ఎవరైనా
@santosh34556
@santosh34556 4 жыл бұрын
Vallu bewakoofs
@NaveenTankala
@NaveenTankala 4 жыл бұрын
Avnu anna
@m.rameshram1807
@m.rameshram1807 4 жыл бұрын
దిస్ likes కొట్టిన నా కొడుకులు సంకర జాతి కొడుకులు
@sirinaresh0723
@sirinaresh0723 4 жыл бұрын
@@NaveenTankala llpppp
@surisuri4043
@surisuri4043 4 жыл бұрын
తెలుగు వారిని.గౌరవవించండి
@srujankumar7594
@srujankumar7594 5 жыл бұрын
Super Ali Garu meku oka like vesukondi oka golden lendrend Ni interview chesinadhuku super sir
@suchitramalavath4837
@suchitramalavath4837 5 жыл бұрын
Your whatsap number send me
@ragasudha6749
@ragasudha6749 5 жыл бұрын
😀😃😄
@rameshyadla139
@rameshyadla139 4 жыл бұрын
@suchitra...🤔🤔🤔🤔🤔....no endhuku.....
@உண்மைவிளம்பி-ஞ7ள
@உண்மைவிளம்பி-ஞ7ள 3 ай бұрын
எவ்வளவு மரியாதையாக பேசுகிறார். அனைத்து மொழியிலும் பாண்டியத்துவம் மிக்கவர். தெளிவாக பழந்தமிழ் பேசும் திறமைக்கொண்டவர்
@fanofjanakamma4454
@fanofjanakamma4454 5 жыл бұрын
అప్పటీ షావుకారు(1950 ) నుంచి నిన్నటి బాబు బంగారం( 2016) వరకు నటించి అభిమానుల్లో గుండెల్లో నిలిచిపోయిన ...పద్మ అవార్డుల విషయంలో మాత్రం భారత ప్రభుత్వం దక్షణ భారత సినీ పరిశ్రమ లో నటీనటులను దూరంగా పెట్టింది
@indirach4016
@indirach4016 5 жыл бұрын
Abba yemi cheppu 👍
@puresoul8014
@puresoul8014 5 жыл бұрын
Poyaka istharu
@salalagolden8294
@salalagolden8294 5 жыл бұрын
@@puresoul8014 M
@viyyapuramu7124
@viyyapuramu7124 5 жыл бұрын
ఇప్పుడు అలాంటి అవార్డులు వ్యాపారం అయ్యాయి . పైగా మన తెలుగు సినిమా industry వాళ్ళకి కనిపించదు. అయినా జానకిగారికి అటువంటి అవార్డులు కూడా తక్కువే
@MrVenkivizag
@MrVenkivizag 5 жыл бұрын
Great actress , pride of Telugu film. Sad that central govt didn't even care. 370 movies is not a small thing in that age.
@SandeepTaurus
@SandeepTaurus 2 жыл бұрын
Beautiful episode, Good Job Ali garu and team. Respect to Sowcar Janaki garu 🙏🏼 Ur an inspiration.
@suryapratapmavuduri
@suryapratapmavuduri 5 жыл бұрын
ఈమె ప్రతిభకు ఎలాంటి అవార్డులు సాటిరావు....👍👍👍👍
@santosh34556
@santosh34556 4 жыл бұрын
Yes
@satyanarayanapolaki6597
@satyanarayanapolaki6597 Жыл бұрын
అర్భుతమైన మాటలు చెప్పారు అమ్మమ్మ గారు ❤
@bandaribhagyasri2639
@bandaribhagyasri2639 5 жыл бұрын
ఆలీ గారు ఇలాగే ఓల్డ్ actors interviews చెయ్యండి ....
@lakshmisuperdoha2440
@lakshmisuperdoha2440 5 жыл бұрын
అవును
@santosh34556
@santosh34556 4 жыл бұрын
Avida 87+ still young
@ashishsree6188
@ashishsree6188 5 жыл бұрын
Janaki amma... Miru endhariko Spoorthi ga nilicharu.. Ippati Artists ki Inspiration icharu. Hats off 🙏🙏🙏🙏🙏
@imtiazmohammad9548
@imtiazmohammad9548 3 жыл бұрын
She was born in 1931, an amazing actress, I wish she lives till 100 years
@bhanusarayu3604
@bhanusarayu3604 5 жыл бұрын
చాలా బాగా మాట్లాడారు మేడమ్ అలనాటి నటులని ఇప్పుడు మాకు మల్లి పరిచయం చేసినందుకు ఆలిగారూ ధన్యవాదాలు
@khammampatisahithiprajna
@khammampatisahithiprajna 5 жыл бұрын
la kadu ala
@bhanusarayu3604
@bhanusarayu3604 5 жыл бұрын
@@khammampatisahithiprajna meeru cheppedhi naaku ardham kaaledhu
@saikireetguntur7642
@saikireetguntur7642 5 жыл бұрын
@@bhanusarayu3604 మల్లి కాదు మళ్ళీ అని తాను చెప్తున్నారు
@leelakrishna1287
@leelakrishna1287 5 жыл бұрын
V 6tfc
@sandhyapampanaboina2568
@sandhyapampanaboina2568 5 жыл бұрын
Very great artist for ever ...... Ali garu please invite remaining all old actor's......so many qualities and hardwork, dedication we learned from their........wt a voice till now......I saw your some movies I liked ... especially Samsaram oka chadarangam I like your performance
@shameenashaik603
@shameenashaik603 2 жыл бұрын
Great mam 🙏🏿🙏🏿🙏🏿 mi manchi matalu vindaniki vinasompuga unnayi tq mam
@ravikillani5552
@ravikillani5552 4 жыл бұрын
ఆలీతో సరదాగా అమ్మగారిని తీసుకువచ్చి మంచి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు ఆవిడ అంటే అందరికీ మంచి అభిమానం అమ్మ మికు పాదాభివందనం
@nallamachireddygarimachire1275
@nallamachireddygarimachire1275 4 жыл бұрын
ఆలీ గారు సీనియర్ నటుల గాయకుల పరిచయవేదిక చాల ఇష్టంగా ఉంటుంది ఆ పాత వారు జీవితవిశేషాలు అమృతం
@sudhajanaga4653
@sudhajanaga4653 5 жыл бұрын
Thanks baamma gaaru i am very happy to hear about sreedevi gaaru.
@purnapurna2239
@purnapurna2239 3 жыл бұрын
Thank you Ali Garu her lifestyle experiences are much more appreciated and motivational inspiration to young generation much have to be learned patience handle tough times in life
@shaikshafeeq7704
@shaikshafeeq7704 4 жыл бұрын
1930. Born swakaru janaki. 👏👏👏 vala dady garu aptlalone england ki povdam ante🙏 great sir
@chandrakalareddy8113
@chandrakalareddy8113 5 жыл бұрын
జానకి మేడమ్ మీరు సినిమాల్లో నటిస్తునే వుండాలని మాఅందరి కోరిక. మీవాయిస్ అంటే మాఅందరి కి చాలా ఇష్టం. ప్రొడ్యూసర్లు మరియు, డైరెక్టర్స్ జానకి గారికి అవకాశాలు కల్పించి ఆమె టాలెంట్ ని ఆమె నటనతో మాఅందరి కి ఆనందం చేకూర్చాలని మేమందరం కోరుకుంటున్నాము.
@mattasrikanth4737
@mattasrikanth4737 5 жыл бұрын
One of the best actress in Telugu industry 🙏🙏🙏
@kavitadeevi2310
@kavitadeevi2310 5 жыл бұрын
Superb lady in her speech with each note so valuable👌👌👌👌👌👌👌👌👌😊😊😊😊😊😊😊
@rakeshadhikar
@rakeshadhikar 5 жыл бұрын
Very very very nice ! True ! Thank you Janaki Ammaa ! Thanq Ali :)
@thulasieswarreddytanguturu6301
@thulasieswarreddytanguturu6301 5 жыл бұрын
మీరు youngers ని interview చేసినప్పుడు వచ్చే ఆనందం కంటే ఇలా పెద్దవాళ్ళని ఇంటర్వ్యూ చేసినపుడు వాళ్ళు చెప్పే మాటలు విన్నప్పుడు నిజంగా అంటే నిజంగా చాలా సంతోషంగా ఉంటుంది పెద్దల మాట చద్దన్నం మూట అని ఊరికే అనలేదు సర్
@MANOJKumar-lu9hz
@MANOJKumar-lu9hz 5 жыл бұрын
NTR and janaki garu kalisi unna first photo superbeautiful pic 😍😎
@pramlochanadhara
@pramlochanadhara 5 жыл бұрын
First of all namaskaram to Janaki garu. Second of all what she said about Savithri gari bio-picture is absolutely right. Third of all we knew her greatness because of that movie.
@vsaradhavalluri4377
@vsaradhavalluri4377 5 жыл бұрын
Pramlochana Dhara
@sreevani3661
@sreevani3661 5 жыл бұрын
Happy mother's day Amma
@krishnamurthy9958
@krishnamurthy9958 4 жыл бұрын
A simply superb & joyful everlasting impression by great Sowkar janakigaru who is a great actress & living legend highly intelligent & brave lady making everybody to remember her acting in movies especially in Family movies. Great gift from God . Her acting in Tamil movi “Edurneechal” song Adathathu Ambujuthe pathelu is sung by every family almost everyday. Wonderful natural acting. Inspire of achieving great heights she is highly modest & acts as greatest inspiration for Love& affection. Very lucky to see her in Interview by Ali. Pray god to give more health & long life to great actress smt sowkar janakigaru 🙏🏿
@ushavemuri5256
@ushavemuri5256 5 жыл бұрын
Really hattsup to your positive attitude Amma
@సుప్రిమ్సూరిశెట్టి
@సుప్రిమ్సూరిశెట్టి 5 жыл бұрын
ఆలీగారు మీ జన్మకు సార్ధకత చేకూరింది...ఇలాంటి మహ నటినటులను ప్రపంచానికి చూపిస్తున్నందుకు....షావుకారు జానకమ్మ గారికి పాదాభివందనం
@cskk3548
@cskk3548 5 жыл бұрын
Im watching this interview after watching 'shaavukaaru' movie.....great actress n simple person🙏🙏🙏
@shivaranirammurthy2659
@shivaranirammurthy2659 4 жыл бұрын
Youngsters ki manchi advice ichharu Amma. nijanga asalu eerojullo ammailu/ abbailu avesapadi praanam teeskuntunnaru🌹🙏 thanks Amma ❤️❤️🌹
@newliferaises
@newliferaises 5 жыл бұрын
Wonderful episode Ali Garu. Loved it
@sureshkola5726
@sureshkola5726 4 жыл бұрын
Janaki garu great actress, And savithri gari Gurinchi baga chepparu tq ...
@mj585
@mj585 4 жыл бұрын
In tamil movie kaviyaththalaivi is my favourite lovely movie till now ❤️🔥❤️🔥
@sravanim9938
@sravanim9938 5 жыл бұрын
I feel very happy madam mimmalni chusinanduku entha baga Telugu matladuthunnaru Madam really very nice madam 👌👌👌👌👌👌👌👌👌💞💞😘😘
@bhargavicheetla3016
@bhargavicheetla3016 5 жыл бұрын
What a wonderful episode so nice asalu aa old generation movies vaala discipline, patience no words chaala neyrchukovali
@sravanthiandole3890
@sravanthiandole3890 Жыл бұрын
Great madam meeru,enno vishayalu chepparu❤🙏🙏
@reddynaru1544
@reddynaru1544 5 жыл бұрын
Amma samsaram oka chadarangam me acting matllo chappalandi👌👍👏god bless u
@mastanbeeshaik4285
@mastanbeeshaik4285 5 жыл бұрын
Chilakamma 👌👌👌
@pillisivamohan3906
@pillisivamohan3906 5 жыл бұрын
Real talk great legendary actors entha chakkaga vishleshincharu life kosam. Good show . good Ali garu
@krishnaRVR
@krishnaRVR 5 жыл бұрын
87 years. But matalo spastatha, activeness🙏🙏🙏
@gallasatyanarayana1750
@gallasatyanarayana1750 5 жыл бұрын
Ali gari e program asalu miss kanu. Kani serial actors enduku tesukuvastunaru. Old actors program is always success. Janaki garu age 87. But til now her voice nice. I love janaki garu acting in samsaram oka chadarangam
@syedilyasali7693
@syedilyasali7693 5 жыл бұрын
aali to saradaga aali means wife he is muslim Ali to saradaga ani correction cheyandi
@ratlavatgopal7780
@ratlavatgopal7780 4 жыл бұрын
ఇంత వయసులో భాషా స్పష్టత ఉన్న వ్యక్తిని ఎవ్వరినీ చూడాలేము.......
@gangadharedge9954
@gangadharedge9954 3 жыл бұрын
Nijam
@bhattuvasirumi5121
@bhattuvasirumi5121 3 жыл бұрын
Yes....
@chetpellishabari9545
@chetpellishabari9545 3 жыл бұрын
Yes
@jaya.preddy1104
@jaya.preddy1104 2 жыл бұрын
నిజమే
@anasuya5656
@anasuya5656 2 жыл бұрын
T7111
@srinuchoudary9624
@srinuchoudary9624 5 жыл бұрын
Janaki gari interview Chala bagundi Ali Garu elagee old actor s nii interview chesthe vall nunndi manam challa nerchukovachul Meku e program director praveena gari ki thanks Ali garu
@మనందరిమాటలు
@మనందరిమాటలు 2 жыл бұрын
కపటం లేని మనిషి షావుకారు జానకి గారు. ధైర్యం వున్న స్త్రీ .
@physicsforallparvathamsati3936
@physicsforallparvathamsati3936 4 жыл бұрын
Nice. like it. 87 years old. Learnt a lot from u. Love u Mamma garu
@shinufitnesslover7212
@shinufitnesslover7212 5 жыл бұрын
Great actress she acted one malayalam movie with mammootty. No words awesome actress
@gouthamtakur9531
@gouthamtakur9531 5 жыл бұрын
intha memory ela undi, na patha company valla okka peru teldu, vallu palkarincharu, me jobs entha bagunnai, andarini gurthuku petukunnaru really great
@gvkdurga7862
@gvkdurga7862 5 жыл бұрын
Nice interview hats of to etv and ali
@jegadeesh5244
@jegadeesh5244 2 жыл бұрын
Congratulatio worldfamous Actress ShavukaruJanaki Sister
@suhaanakhan7163
@suhaanakhan7163 5 жыл бұрын
Such a wonderful actress 😍
@anuradhak5580
@anuradhak5580 2 жыл бұрын
Samsaram oka chadurangam filmlo akka matalu simply superb.
@harikapriyadarshini6518
@harikapriyadarshini6518 5 жыл бұрын
Good job Ali garu...namaste amma.. may God bless you in the bliss of infinity
@sanjanasanju1697
@sanjanasanju1697 5 жыл бұрын
Sunnithamaina Mata, daya gunam, Nvvv Chala chakkaga matladuthunnaru... Meeeru youth ki ichhina speech Subarb Subarb...
@jraghujraghu7625
@jraghujraghu7625 5 жыл бұрын
Great actor Janaki garu
@v2flashviews438
@v2flashviews438 3 жыл бұрын
This is an excellent interview ever I had ever seen . !! Thanks a lot.
@anjireddyvajrala2037
@anjireddyvajrala2037 4 жыл бұрын
షావుకారు జానకి గారు నిజంగా గొప్ప నటి. ఆమె ఇప్పటివారందరికి స్ఫుార్తి.
@jaya.preddy1104
@jaya.preddy1104 2 жыл бұрын
Exactly
@VinayKumar-fo1fz
@VinayKumar-fo1fz 4 жыл бұрын
Youth ki Manchi msg chepparu... Janaki Garu...superb
Alitho Saradaga | 16th July 2018 | Rama Prabha | ETV Telugu
45:06
etvteluguindia
Рет қаралды 4,3 МЛН
How to treat Acne💉
00:31
ISSEI / いっせい
Рет қаралды 108 МЛН
Support each other🤝
00:31
ISSEI / いっせい
Рет қаралды 81 МЛН
小丑教训坏蛋 #小丑 #天使 #shorts
00:49
好人小丑
Рет қаралды 54 МЛН
Alitho Saradaga | 10th July 2017|  Geetanjali | Full Episode | ETV Telugu
46:20
How to treat Acne💉
00:31
ISSEI / いっせい
Рет қаралды 108 МЛН