He deserved for padmasree, please like if you have same opinion.
@lalpasha5704 жыл бұрын
s
@venkataprasad57636 жыл бұрын
శ్రీ శ్రీ శ్రీ కైకాల సత్యనారాయణ..... 👌👌👌🙏న భూతో న భవిష్యత్.....🙏 One and only.. Sri Sri Sri Kaikala Satyanarayana garu 🙏🙏🙏
@rajunm75024 жыл бұрын
సార్ నేను 35స o "నుండి మీ సినిమాలు చూస్తున్నాను.మీ ముఖంలో ఎప్పుడు నవ్వే.60,70,80,90లలో మీరు లేని సినిమా లేడు అంటె నమ్మలేం సార్. మీలాంటి సీనియర్ నటులనుంచి ఇప్పటి వాల్లు నేర్చుకోకపోవడ0 వీళ్ల దురదృష్టం సార్. వీళ్లు అంతే, అచ్చ తె లుగులొ ఒక్క సినేమా తీయడం వీల్లకురాధు.గడ్డాలు పెంచుకున్నవాల్లందరు రాఘవేంద్ర రావు కాలేరు.సమాజానికి మేలు చెసే సినేమాలు తీయండి.టివి యాoకర్శ అచ్చ తెలుగులొ మాట్లాడండి.
@ramarama-bx4vx7 жыл бұрын
తెలుగు జాతి గర్వించదగ్గ మహా నటుడు కైకల సత్యనారాయణ గారు అలీ గారు మీరు నిజంగా సూపర్ సార్👍👍👍👍
@muralimohang60405 жыл бұрын
Very super actor great legend artist kai kaala Sathya naaraayana gaaru neverforgotten his action in the movies
@kranthibalumadani76882 жыл бұрын
L
@gajulagovindu31626 жыл бұрын
చాలా కాలం తర్వాత. నాకు ఇష్టమైన. ఒక మంచి. నటుడు.శ్రీ. కైకాల.సత్యనారాయణ. గారిని చూపించారు.గ్రేట్ లెజెండ్ యాక్టర్ శ్రీ. కైకాల సత్యనారాయణ గారికీ నా హృదయ పూర్వక అభనందనలు. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@pinjariallauddin19844 жыл бұрын
Super
@Goverdhan-99992 жыл бұрын
కైకాల సత్యనారాయణ గారు చనిపోయిన తర్వాత ఈ ఎపిసోడ్ ఎంత మంది చూస్తున్నారు. Rest in peace Sir
@mohammedjahangir641 Жыл бұрын
Ha bro 🎉❤
@lathanani10275 ай бұрын
❤yes
@vanamgayathri34014 ай бұрын
Yes
@praveenkumarp23223 ай бұрын
Felt emotional suddenly by seeing him
@శంకర్శంకర్-థ6య7 жыл бұрын
మీ గురించి ఎంత చెప్పినా తక్కువే మీరు ఒక్క అద్భుతం ఆమోగం మీరు టాలిహుడ్ కు ఓ వరం
@pavantelugugamer42857 жыл бұрын
సత్యనారాయణ గారు చాలా గోపనటులు మీలాంటి నటులు ఇక పుట్టలేరు. మీకు నా ధన్యవాదాలు సార్
@iliyaazvmd95076 жыл бұрын
ఆ సీటు కే అందం వచ్చింది.మీరు ఈ షో కి వచ్చాక
@srinivasaraos10776 жыл бұрын
iliyaaz vmd 6r uytev4
@eshwinsukhdeve96666 жыл бұрын
iliyaaz vmd te
@anithaparuchuri7474 жыл бұрын
Nijam gaane bro.....
@padmakorukonda83014 жыл бұрын
Yes
@sathisathish98714 жыл бұрын
correct anna
@Agni-Academy7 жыл бұрын
పద్మశ్రీ అవార్డు కొందరు వేదవలకి ఇచ్చారు ఇస్తున్నారు. కాని సత్యనారాయణ గారికి ఇప్పటివరకూ తెలుగు సినిమా ఇండస్ట్రీ తరపున, లేకా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరపున కనీసం లైఫ్టైమ్ అచివేమేంట్ అవార్డు కూడా ఇవ్వలేదు ఇది నిజంగా సిగ్గుచేటు, 700 కి పైగా సినిమా లో నటించడం అంటే తమాషా విషయం కాదు. ఇప్పుడు ఉన్న తెలుగు ఇండస్ట్రీ పెద్దలు సత్యనారాయణ గారికి పద్మశ్రీ ఇవ్వమని రేకంమేండ్ చేయ్యచ్చుగా.
@varalakshmiudumula48156 жыл бұрын
Ashwathanarayana R yrcdg
@reddy49455 жыл бұрын
అవును
@jaaza93935 жыл бұрын
I agree
@khaderbaba50585 жыл бұрын
S bro
@muhammedthayub21775 жыл бұрын
Nijamgana antha goppa natudiki intha varaku kanisam life time acheivement award kuda ivvaleda....intha Kanna dourbhagyam inkokati undadu
@SaiShree16 жыл бұрын
అన్ని రకాల పాత్రలను అలవోకగా చేసి వీక్షకులను అలరించారు😍😍💗💗♥️
@KB-vp4hi6 жыл бұрын
Nice
@nareshm98905 жыл бұрын
The great actor in tfi
@subbuperam89384 жыл бұрын
Hi
@pinasimhamrawi44924 жыл бұрын
@@KB-vp4hi of i
@harikrishnajaligam71977 жыл бұрын
ఇలాంటి నటుడు మల్లీ ఇక రాలేడు సార్ మీకు అభిమాన వందనాలు
@barnalasankararao95806 жыл бұрын
Harikrishna Jaligam sixviideoooooooooo
@rajasanthosh20426 жыл бұрын
Legendary actor in tollywood
@meenakshimeena84285 жыл бұрын
@@rajasanthosh2042 u
@tejasriatluri69215 жыл бұрын
Harikrishna Jaligam
@geethamadhuri4.0334 жыл бұрын
True
@t.v.s.phanikirankumar986 жыл бұрын
మచిలీపట్నం నుండి MP గా పోటి చేసి గేలిచారు తేలుసామీకు బొబ్బిలిరాజ సినిమాలో ఒక scene ను సరదాగ చేస్తే ఆ scene ను shoot చేసి సినిమాలో పేట్టారు.అంత natural artist కైకాల గారు
@sehwagnischel62104 жыл бұрын
తెలుసు ఆయన తెలుగుదేశంలో నుంచి పోటీచేసారు
@Lakshita4ever7 жыл бұрын
లెజెండ్ అనే విషయం పై వజ్రోత్సవము లో ప్రముఖ నటులు అహం చూపించారు. కానీ చెప్పాలి అంటే అసలు లెజెండ్ సత్యనారాయణ గారు మంచి నటులు ఆయన.
@raghavaraokamilla95646 жыл бұрын
కైకాల సత్యనారాయణ గారికి చిత్రాసీమసరియైనహోదాఇవలేదు సీనియర్ గాగౌరవానిఇవలేదు.
@@okasamanyudu3152 Vadhilei bro chiru mla ga kuda gelavaleni oka konda erri puku..
@satyanarayanadvv54217 жыл бұрын
ఇంత గోప్పనటుడు ని చూసి ప్రభుత్వం సిగ్గు పడాలి పనికి మాలిన వాళ్ళకి పద్శశ్రీ లు ,ఒక SVR,NTR,Satyanarayana.వీళ్ళు తేలుగు ఫీల్డ్ లో ఉండటం వాళ్ళ దురధృష్టం
@djaya67486 жыл бұрын
satyanarayana dvv Ml ml
@charancherry39916 жыл бұрын
satyanarayana dvv nijam cheppavu anna nivu
@kokkantisaikumar11536 жыл бұрын
Politicians ithay istharu sir
@nagr855 жыл бұрын
తెలుగు తెరపై యముడు పాత్రకు సరిగ్గా సరిపోయే నవరస నటనా సార్వభౌమ కైకాల సత్యనారాయణ గారు మనోగతం మాకు తెలియచేసినందుకు మీ కార్యక్రమానికి ధన్యవాదములు
@devudunayanachannel86154 жыл бұрын
సినిమా ఇండస్ట్రీలో ఇ ద్దారు మాత్రమే ఉన్నారు" విశ్వ విఖ్యాత నట సార్వభౌమ" వారు ఒకరు నందమూరి తారక రామారావు గారు, మరియు కైకాల సత్యనారాయణ గారు. నిజంగా గ్రేట్ అంతా గమనించా లి గుర్తించాలలి
@princeprasad63413 жыл бұрын
Sv rangarao garu🙏🏻
@praveenkumarp23222 жыл бұрын
ANR
@judnbbbbbbbbbbbbbbb2 жыл бұрын
@@princeprasad6341 first legend actor in tollywood anna super comment medi
@maheshudansiv50132 жыл бұрын
Svr
@udayrajthota4542 жыл бұрын
Malli ee show chusi satyanarayana garu gurthuchesukovadam bagundi.we miss u great legendry actor🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹
@elagondarajkumar63984 жыл бұрын
Voice clarity gurinchi coments vaddu... Now he is 86...legend...manam e time lo 60 bratakatame great... Great legend.. Great respect... Eligible for padmashri
@thodasamaradhya23073 жыл бұрын
Not only padasri bro Dadasaheb palke also aligible to him great acter
@praveenmudedla85737 жыл бұрын
ఆలీ గారు మీరు సూపర్ ఇలాంటి వల్లని పిలిచి మాకు తెలియని విషయాలు తెలిపి సహకరిస్తున్న మహానుభావులందరికి నా యొక్క పదాబివందనం సారు మీరు సూపర్
@ttnaidu95424 жыл бұрын
మీలాంటి పెద్దలు నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలనీ ఆ భగవంతుని వేడుకుంటున్నాను
@sridhu4u7 жыл бұрын
నవరస నటనా సార్వభౌమ మీకు పాదాభివందనం.
@ramprasadb23856 жыл бұрын
A, ramprasade
@enigma5336 жыл бұрын
Yamaleela and ghatokkacha unforgettable 😍😘
@rameshreddy35107 жыл бұрын
No words to describe him such a legendary actor ... no one replace her role in film industry as well...proud moment for every one being a chance to see his performance... Love you sir ....love you.......
@srinivasmolagara86876 жыл бұрын
మీలాంటి వారు ,తెలుగు ఇండస్ట్రీలో వుండడం మా అదృష్టం మీకు నా నమస్కారం
@listan2sanjay7 жыл бұрын
Ali garuu..meeru ilanti goppa vyakthula gurinchi maalanti young generation ku theliyajeyadam meeku matrame saadhyam.Ilanti goppa vyakthula nundi nerchukovalsina vishayalu maku teliyajestunnaru..Tq somuch
@jayamalideepa59907 жыл бұрын
sanjeeva rayudu åw3pike
@mathangisrinath23056 жыл бұрын
అలీ భయ్యా నువ్ నమస్కరించింది ఆయన కాళ్ళకి కాదు .ఆయన వయసు నటనకి ఇచ్చిన గౌరవం .ఒక ముద్ర వేస్కున్నావ్ భయ్యా నువ్
@sadhana-h6w4 жыл бұрын
Yes
@agriculturelandsale53323 жыл бұрын
Yes
@dr.ravichandra7 жыл бұрын
గొప్ప నటుడు మీకు నా పాదాభివందనం sir
@VishnuVishnu-my5uy6 жыл бұрын
Sat.vankam.sar
@VishnuVishnu-my5uy6 жыл бұрын
Canara mugaramale full match films
@madhusomayajulla47126 жыл бұрын
Yes bro
@mohdnabhee52315 жыл бұрын
పద్మశ్రీ అవార్డు సత్యనారాయణ కి రావాలని మనసార కోరుతున్నారు
He is the legend . He is the diamond. He is the ultimate actor. There are no words to describe him.
@jyothisrimurthy36412 жыл бұрын
నవరస నటనా సార్వభౌమ క్తెకాల సత్యనారాయణ గారు లేరు అంటే నమ్మలేకపోతున్నాను 🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺
@Balu_ashu7 жыл бұрын
గొప్ప నటుడు మీకు నా పాదాభివందనం sir...
@srikanthvarma38136 жыл бұрын
మాటలు రావడం లేదు, కన్నీళ్లు తప్ప.,
@darshanamrambabu87265 жыл бұрын
Super
@MemoriesForLove7 жыл бұрын
Legendry Actor Of Telugu Film Industry...👌👍 Best #Yama
@seetharamasastrychinta36727 жыл бұрын
Harshini Nariset
@vishnunaidupasupuleti76727 жыл бұрын
harshini narisetti chana dinalu ayyindi ediki poinayvu amma
@rajunayak9437 жыл бұрын
Harshini Narisetti hi
@dasarianusha6937 жыл бұрын
Harshini Narisetti cvg
@dasarianusha6937 жыл бұрын
vishnu surve hn gghh
@TeluguRajakeeyam7 жыл бұрын
తాతయ్య గారికి నమస్కారాలు
@ravikishore.m64057 жыл бұрын
One of the best actor in the world and best episode among all episodes.
@prasanthg38496 жыл бұрын
Legendry actor sathaynarayana
@sandeepnkv15535 жыл бұрын
ఆజానుబాహుడు శ్రీ కైకళ సత్యనారాయణ గారు ఏ పాత్రలో అద్భుతంగా చేస్తారు 👌👌👌👌👌👌 ఇట్లు :నందమూరి అభిమానులు 🙏 🙏 🙏 🙏 🙏 🙏
@clicksrinustudiotanuku69957 жыл бұрын
ఇప్పుడు ఉన్న హీరో లలో ఒక్కరైనా సత్యనారాయణ గారు చెప్పిన డైలాగ్ సార్ మీకు అభిమాన వందనాలు
@kiranyaladandi80875 жыл бұрын
Nbk and ntr cheppochu anukunta
@mdsravanthi97454 жыл бұрын
Jr. Ntr
@RRCreatorOfficial4 жыл бұрын
Sampoornesh babu cheppagaladu
@sravanjapathi22864 жыл бұрын
Ntr
@sudhakaryadav90574 жыл бұрын
@@mdsravanthi9745 k
@saikumarkakarla99245 жыл бұрын
మీ లాటి నటులు ఎప్పుడు లేరు , మీ లాటి వలను ఇపుడు ఉన్నవారు ఆదర్శంగా తీసుకొలి... ధన్యవాదాలు...🙏
@shilpalathaleo5 жыл бұрын
I like kaikala sathyanarayana garu so much. I wish him good health n happiness with long live. Inka evaina manchi rolls lo chudalani undhi sathyanarayana garu cheppinatlu ee age lo vallu korukunedi aapyayatha and respect toward them. This video is so inspired ee generation vallu andaru chusi nerchukovali. And oh my god his dialogue delivery every actor should learn. Thanks to Ali tho saradhaga for this wonderful episode.
@harikrishnajaligam71977 жыл бұрын
ఇప్పుడు ఉన్న హీరో లలో ఒక్కరైనా సత్యనారాయణ గారు చెప్పిన డైలాగ్ చెప్పి తీసుకోమనండి కోట్లు
@simhadricnu7 жыл бұрын
Harikrishna Jaligam .... only Jr NTR ..
@sudheerkumar43827 жыл бұрын
Harikrishna Jaligam one and only yound tiger thalaivaaa
@cheruvu1237 жыл бұрын
Harikrishna Jaligam yez jr. ntr can👍
@123491357 жыл бұрын
jr ntr can repeat
@swaroopaneela81617 жыл бұрын
Harikrishna Jaligam GPS hn
@Harinarayana16 жыл бұрын
Great actor of Telugu satyanarayana Garu...we proud of Telugu audience because of your artistic skills & great actor of our Telugu industry...
@globaltexconsultants497 жыл бұрын
A man having 9 flavours of art, great to be telugu having such high talented , god bless him with greatest health and spirits
@beautifulcrafts84786 жыл бұрын
"అలీతో సరదాగా" లో పాతతరం యాక్టర్ లతో , అప్పటి వారి అనుభవాలు, అనుభూతులు తో, సినిమా ఇండస్ట్రీలో మార్పు లు, చేర్పులు గురించి వివరాలు, చాలా బాగుంటుంది. ఆలీ గారికి సహస్ర వందనాలు.
@krishnaRVR7 жыл бұрын
అయ్యా మీఅటువంటి నటులు కలిగి ఉండటం తెలుగు సినిమా అదృష్టం.
@ranjith8805 жыл бұрын
ali garu thank you so much andi.... kevalam meru matram ey old actors andarni pilustunaru.... thanq lot.... na fav actor satyanarayana garu after sv.rangarao garu..
@ajagava20636 жыл бұрын
మాఊళ్ళో "సత్తిగాడు" అని సరదాగా పిలుచుకుంటాం
@matetisrinivaspadmashali38055 жыл бұрын
Saradhaga kaadhu prematho
@prakashsuddala8954 жыл бұрын
Saradhaki pilchilevallu . we toooo . sorry legend sathipandu sir
@udaygirishravani39274 жыл бұрын
A village lo
@RSURYAPRABHAKAR4 жыл бұрын
mi urlo piluchukovadam mi ishtam kani sabha mukam ga ala anadam bhavyam kaadu.
@mahenaidu30422 жыл бұрын
కైకాల సత్యనారాయణ గారు స్వర్గస్తులు అయిన తర్వాత చూసిన వాళ్ళు
@saiganeshtaduri54237 жыл бұрын
one of the best episodes.. he's so cool and updated.. one young actor can learn so much from him in every way as well diet ☺
@rajkumarteetla35896 жыл бұрын
ఎన్టీఆర్,anr, svr,, సత్యనారాయణ గారు నటనకు పెట్టింది పేరు మీరు ,దేవుడు మిమ్మును దివించాలని కోరుకుంటున్న
@Ravinaik77777 жыл бұрын
devudivi ayya nuvvu Ne memory lo maku koncham vunna chalu.......you are great legendary actor......
@balam.bhavyadanceandmusicc73857 жыл бұрын
ravi naik Tess
@komanapallirajubabu51396 жыл бұрын
'
@b.mohankrishnakrishna31525 жыл бұрын
Please invite rajendra prasad sir
@y.rohansaisai52914 жыл бұрын
మా నాన్నగారు సత్యనారాయణ గారు లా ఉంటారు అందుకే సత్యనారాయణ గారు అంటే మాకు చాలా ఇష్టం 😀సార్ మీరు నిండు నూరేళు చల్లగాఉండాలి
@stvlogs94717 жыл бұрын
హాయ్ ఆలీ అన్న. నవరస నటనా సార్వభౌమ కైకాల సత్యనారాయణ గారితో ఆలీతో సరదాగా ఎపిసోడ్ చేయడం చాలా బాగుంది.కాని సత్యనారాయణ గారి voice కొంచెం సరిగా లేదు.కాబట్టి వీడియో కింద తెలుగు సబ్ టైటిల్స్ వేస్తే అందరికీ అర్థం అవుతుంది.సబ్ టైటిల్స్ వేసి ఇంకో వీడియో upload చేయండి please.
@rajukorukonda76866 жыл бұрын
Hari Krishna
@indiancitizen96 жыл бұрын
అంటే వయసు పైబడింది కధ. 83 అంటే మాటలా బాస్.
@mamidalasunil16 жыл бұрын
Yes avnu kasta age ekuva unna vallu vachinapudu kinda sub tittle veyadam better ..any ways sathyanaraya garu legend ..I love him😍
@somumahesh33165 жыл бұрын
Ami maraledhu same voice
@harinadh25224 жыл бұрын
Exactly
@durgarajubokkadurgarajubok33976 жыл бұрын
లెజెండ్ ప్లీస్ ఇన్విట్ ఆర్ నారాయణ మూర్తి అలీ గారు
@జైజనసేనాని4 жыл бұрын
అప్పటికి ఇప్పటికి ఎప్పటికి తెలుగు సినిమా ఇండస్ట్రీ కి నట🦁 సార్వభౌముడు
@michaelgopinath99816 жыл бұрын
I really like Sathyanarayana garu.. He is like grand father feeling.. God bless sir..
@devaraj40854 жыл бұрын
ఆలీ అన్న సూపర్ ఇంటర్వ్యూ చేశారు ఇలాంటి సీనియర్ యాక్టర్స్ ఇంటర్వ్యూ తీసుకురావాలని ఉంది అన్న సత్యనారాయణ గారికి చాలా అవార్డ్స్ ఇవ్వాలి. థాంక్స్ ఆలీ అన్న🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@jhansimahasivaraju56824 жыл бұрын
Thanks to brought up this interview. We are fan of Satyannarayana garu after SV Rangaraogaru.
@prasannakumarnani0024 жыл бұрын
Who all skips 1st 5min???
@kotlabalreddy16525 жыл бұрын
Ali chala goppa goppavallanu manchi manchi interviews chestunadu. e program nak chala istam..s.p.balu, kota srinivas rao, satyanarayana lanti goppavallanu interview chesaru..ma janma dhanyam. e program chudatam..thanx to ali..hats off
@akulaseenuroyal5864 жыл бұрын
తెలుగు సినిమా ఇండస్ట్రీకి దొరికిన ఆణిముత్యం మన కైకాల సత్యనారాయణ గారు ఇలాంటి మహానియులకు పదబి వందనియములు
@rsaradhi0074 жыл бұрын
SV ranga rao gari tarwata My most fav సత్యనారాయణ గారు 🙂 😊 ❤️
@madhukarg75415 жыл бұрын
అలీ గారు కి, జ్ఞాపిక వారికి నా ధన్యవాదములు... సత్యనారాయణ గారు ఆదర్శనీయం... నిజం గా అలీ గారు చెప్పినట్టు ఇప్పుడు కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్న ఎవ్వరూ ఇలా డైలాగ్స్ చెప్పలేరు... హ్యాట్సాఫ్ సత్యనారాయణ గారు.. మీకు మీ అనుభవానికి పాదాభివందనం..
@sainadhdomala6 жыл бұрын
Etv add subtitles,we want to listen his golden words
Legendary actor .. blessed to see them during my childhood as best in Yamudu role.saw his impeccable acting career ,njoyed his acting in Yamaleela,ghatochghatudu,yamudiki mogudu etc during my childhood..👍one of finest actor. From Khansaab..90's kid
@rameshp73736 жыл бұрын
83 years aa Great sir
@Jyo_22034 жыл бұрын
మాట గోనుకు వచ్చిన ,డైలాగ్ ఎంత బాగా చెప్పారు సార్......మీ యాక్షన్ కి మీకు నేను పెద్ద పెద్ద పెద్ద fan సార్..... మంచి ఆరోగ్యం తో చిరకాలం సుఖంగా ఉండాలి అని కోరుకుంటున్నాను.
@sridhars46017 жыл бұрын
Ali sir I really love u a lot thank you for taking us such a journey to all legendary life to know about their life living style with the values, respect, humanity, richness in character which to addict in each and everyonce life & many more to learn thank you for taking us on our journey.
@jyothsnajosh88924 жыл бұрын
Meeru chala great sir...I like your heartfull smile ...meeru chesina prathi movie lo mi acting super....u r really great person ...kaikala satyanarayana garu 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@msanthoshkumar79817 жыл бұрын
GREAT LEGENDARY ACTOR NO ONE CAN REPLACE SHRI. SATYANARAYANA GARU IN TFI THANK YOU ALI SIR MY WISH GOT FULL FILLED AFTER SEEING THE EPISODE THE BEST EPISODE AMONG All.... GREAT SALUTE TO SATYANARAYANA GARU......
@vvsnmurty123 жыл бұрын
He one of the most talented and versatile actor he can do every character in film industry ...I have no words for express his greatness 🙏🙏🙏🙏
@yvrayudu7 жыл бұрын
Super sir..one of the best interview ever.
@lakshmiaparnamadiraju37843 жыл бұрын
Sooo nice aligaru.... In ur show u invite every one sooo equally from the legends to tv artists,singers, directors and many more, seniors to juniors.... Very decent programme....
@godofgamer45327 жыл бұрын
old wine kick ekkuva...old actors ki memory ekkuva....kiakala Garu namaste namaste namaste...you are the real artist....long live.... Ali Garu super....
@swarnakamala89053 жыл бұрын
Kikala sirki padabivandanam
@nagoorbashasayed5874 жыл бұрын
Mana Telugu vallu gouravinchukovalsina maha goppa natudu Satyanarayana garu ilanti Natulu chala aruduga vastharu. I like you so much sir and respect you.
@g.satishkanna9427 жыл бұрын
his a greatest actor and industry legend..kaikala sir...
@cheruvugattubhaskar35754 жыл бұрын
కైకాల సత్యనారాయణ గారు మీలాంటి లెజెండరీ యాక్టర్ ని ఈ ఎపిసోడ్ లో చూడటం చాలా ఆనందం వేసింది.గ్రేట్ యాక్టర్ మీరు.మీ నటన అద్భుతం.మీకు వందనాలు
@vasuyadav67886 жыл бұрын
Me kaalaki dandam pettali.... Great actor... Living legend.. Kykala satayanarayana Garu... Hatts off
@Nagactivities1433 жыл бұрын
all in one , the legend actress కైకాల సత్యనారాయణ గారికి పాదాభి వందనాలు
@lakshmisatya64387 жыл бұрын
Wow, asalina maryada dakkindi ee show lo Satyanarayana gariki
@syamalayamala1772 Жыл бұрын
Satyan Narayana gariki paadhabhi vandhanaalu me aathma shanthinchalani manasupoorthiga koruntunnam korukuntunnavallu oka like kottandi
@imrankhan-xx1sv7 жыл бұрын
LIKE KOTTI MIMMALNI RESPCT ISTUNANNU SIR
@grandhisriramalakshmi6445 жыл бұрын
Sare leru neku awwaru kaikalagaru
@teluguentertainment03312 жыл бұрын
కైకాల సత్యనారాయణ గారి మరణం తర్వాత ఎంత మంది చూశారు
@dasarathnaik76217 жыл бұрын
awesome...one of my top listed actor...
@georgesampara10744 жыл бұрын
Thank you ETV and Mr. Ali for inviting such Legendary actors. Mr. Kaikala Satyanarayana Garu deserves so much respect❤🙏👍
@bharathreddyammana6 жыл бұрын
సర్ మీకు పాదాభివందనం tqs ఆలీ గారు
@ammancharlasuman73276 жыл бұрын
Sir I saw 2 times for your full episode very great legendary actor I touch your bottom of the feet sir
@csrinivasulu59276 жыл бұрын
ammancharla suman 89d3666జ
@hnaveenkumar6 жыл бұрын
After Einstein's death US government preserved his brain for scientific researching aimed to find out how his brain works and the functionality about his knowledge. In the same way Indian government should also preserve Mr. Satyanarayana garu's brain after his demise to study about his memory power in this age. But it's doesn't mean that we are looking for his life ending. May God gives him endless age and good health.
@iyyanarkathiresan4 жыл бұрын
Wonderful show and Ali interview is so superb.....
@sathishchadersrinu74577 жыл бұрын
he is legendary actor no one replace him
@bhaskargv52794 жыл бұрын
మహా నటుడు.......కైకాల గారు.....i m very big fan him. U r great sir live 100 years
@sekhardada77314 жыл бұрын
సత్యనారాయణ గారు గొప్ప నటుడు ఆయన చెప్పి న డైలాగ్ ఇప్పుడు వున్నా ఎ హీరో చెప్పలేడు 👌👌👌👌👌👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
@chilukurishyam19154 жыл бұрын
My Lifetime permanent Favorite Actor. Legendary Actor Sri Kaikala SatyaNarayana. Hatsof SatyaNarayana garu.🙂🙏
@lovasureshrdd7 жыл бұрын
ali garu, you so great. anni shows lo presents actors ni & e madya popular aina comedians guests ga testunte, meeru matram mana old legendary persons ni invite cheyadam chala happy ga undi, like kota, kikala, babumohan etc. satyanarayana garu dialogues super... dialogues cheppetappudu expressions great 30:03-31:54 highlight...
@vambaravellihimagigr23123 жыл бұрын
Iam very happy to see Satyannarayanagaru The Great Actor Very Proud of him Thank you ETV... నమస్కారం
@bvjanardhanareddy91467 жыл бұрын
true legend actor hats off sir
@padmakorukonda83014 жыл бұрын
Kaikala sathyanarayana Garu Peru ni tiger sathyanarayana Garu anipilichedhaani..One of my favourite actor.Thanku alithosaradhaga team
@shanmukharaju20404 жыл бұрын
వీరు అవార్డులకు అలంకరణ అంత గొప్ప నటులు🙏
@omsarvamshivamayam68627 жыл бұрын
Nakistamina actor ...chuusthunteyne kallallo ananda bashpalosthunnay....Satyanarayana garu ..love u sir...
@anandmoturi17114 жыл бұрын
ఎలాంటి పాత్రలో అయినా ఇమిడిపోయే నటుడు కైకాల సత్యనారాయణ ఎలాంటి అవార్డు కూడా ఇవ్వలేదు అలాగే కోట శ్రీనివాసరావు కూడా