Alitho Saradaga | 2nd September 2019 | L. B. Sriram (Actor) | ETV Telugu

  Рет қаралды 2,726,372

etvteluguindia

etvteluguindia

Күн бұрын

Ali tho Saradaga is a celebrity chat show with fun and nostalgia ! ALI…The name itself creates Laughter. The Star comedian of Tollywood entertain with his ‘Ali Mark’ comedy.
#AlithoSaradaga #EtvTelugu #Ali #LBSriram

Пікірлер: 677
@koppineedisrinivasrao1607
@koppineedisrinivasrao1607 4 жыл бұрын
ఆలీ గారు, ఆలీతో సరదాగా ప్రోగ్రాం సూపర్ హిట్ అయ్యింది. ఈ కార్యక్రమంలో చాలామంది తారలను, సాంకేతిక నిపుణులును పాతవారిని - క్రొత్తవారిని ఇంటర్వూ చేస్తూ ప్రోగ్రామ్ రక్తి కట్టిస్తూ ఆసక్తికరమైన విషయాలను తెలియజేస్తున్నారు. థాంక్యూ సర్. అట్లాగే ఇంకా చాలా మంది నటీనటులు పాతవారు వేషాలు లేక మరుగున పడి వున్నారు. వారిని కూడా పరిచయంచేయడం ద్వారా వారికి మరిన్ని అవకాశాలు ఇప్పించి ఆర్ధికంగా నిలద్రొక్కుకోవడానికి అవకాశం కల్పించిననవారు అవుతారు. సపోజ్... కాంచన గారు, కె.విజయగారు (మగ మహారాజు) సువర్ణగారు(జాతర)రేష్మీరాయ్ గారు(,ప్రాణం ఖరీదు) గాయత్రి గారు ( మొండి ఘటం )శ్రీమతి పి. వరలక్ష్మి గారు,శ్రీమతి అనితగారు( బొమ్మరిల్లు పాత సినిమా) స్వర్గీయ రేలంగి గారు, ఎస్.వి.ఆర్ గారు. , సావిత్రి గారు, సూర్యకాంతమ్మ గారు, నాగయ్య గారు జగ్గయ్య గారు,,దేవిక గారు,హేమలతగారు, గిరిజగారు, రాజబాబు గారు, శివరావు గారు, నల్ల రామ్మూర్తి గారు, సురభి బాల సరస్వతి గారు, శ్రీమతి పి.లీల గారు, వంగర గార్ల ఎంతోమంది సినీ ఇండీస్ట్రీని ఏలి తరువాత తరం వారికి ఒకదారి ఏర్పరచి వెళ్లిపోయారు. వారిని కూడా ఒకసారి స్మృతిపథంలోకి వారి వారసులతో తీసుకురండి... 75 సంవత్సరాల ఫంక్షన్ కు వీరినేవారిని జ్ఞాపకం చేసుకోలేదు.... ఆలోచించండి ఆలీ గారు....
@ప్రియామణి-స5బ
@ప్రియామణి-స5బ 3 жыл бұрын
అలీ గారు మీరు సూపర్ సార్ మంచి మనసున్న మారాజు మా అలీ గారు🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@yousufahamed4186
@yousufahamed4186 3 жыл бұрын
❤❤❤❤🙏🙏🙏🙏❤❤❤❤
@sivasankar9268
@sivasankar9268 Жыл бұрын
Nijam gaa meeru chala great Ali bhai mee valla memu manchi varini chustunnamu
@dup4247
@dup4247 3 жыл бұрын
Ali garu.. Meeru Muslim vyakthi ayina kuda.. Hindu devullanu baga pujistaru.. Meelaga chala Mandi Muslims, hindus,christians valla matalne kaka ithara mathala varini gouravistaru... Vallandariki Hatsapp..
@satishpowerstar6800
@satishpowerstar6800 3 жыл бұрын
Lb శ్రీరామ్ గారు స్వచ్ఛమైన తెలుగు తల్లి ముద్దు బిడ్డ....
@nareshadimulam7560
@nareshadimulam7560 5 жыл бұрын
అలీ గారు మీరు మంచి ప్రోగ్రాం చేస్తున్నారు మాకు మీ గురించి కూడా తెలుసుకోవాలని ఉంది
@damodharkumar1141
@damodharkumar1141 5 жыл бұрын
అలీ గారు నిజంగా చాలా మంచి ప్రోగ్రాం చేస్తున్నారు... ఇండస్ట్రీ మర్చిపోయిన గొప్ప గొప్ప ఆర్టిస్ట్ లను వెతికి మరీ ఇంటర్వ్యూ లు చేసి తిరిగి గుర్తుచేస్తున్నారు. ధన్యవాదాలు.
@sudharshanreddy6386
@sudharshanreddy6386 5 жыл бұрын
Damodhar kumar yess you right sir
@sudharshanreddy6386
@sudharshanreddy6386 5 жыл бұрын
good show
@samapras
@samapras 5 жыл бұрын
Credit goes to program organizers as well
@innareddyinna5231
@innareddyinna5231 5 жыл бұрын
Super bro
@srivanitalks-canadainfo8525
@srivanitalks-canadainfo8525 5 жыл бұрын
Damodhar kumar 👍🙌👏👏👏
@shaikshareefbasha3647
@shaikshareefbasha3647 5 жыл бұрын
ఆలీ భయ్య.మంచి మంచి నటి నటులతో. ఆలీతోసరాదాగా.పోగ్రాం.చాలా బాగుంది. అలాగే మన తెలుగు ఇండస్ట్రీలో. సినిమాఅవ కాశాలు.లెని.నటి నటులు. వున్నారు. అలాంటివారిని.కూడా ఈ.పోగ్రాం లో.మీరు. ఇంటర్వ్యూ. చేస్తె. వాళ్ళ బాధలు..సినీ పెద్దలతెలుస్తోంది. వాల్లకు.మళ్లీ అవకాశలు.ఇస్తారని.నాఆశ.ధన్యవాదాలు భాయ్.💐
@atapata4689
@atapata4689 2 жыл бұрын
L.B శ్రీరామ్ గారి వ్రాసిన సినిమా లలో అ ఒక్కటి అడక్కు, హలో బ్రదర్ సినిమా లోని మాటలు నాకు చాలా ఇష్టం
@Kprasadsingerkadiam
@Kprasadsingerkadiam 5 жыл бұрын
సార్ మీరు చేసిన అన్ని సినిమాలు సూపర్ అన్నిటికంటే "అమ్మో ఒకటో తారీకు" నా ఫెవరెట్ . ఇంతమంచి షోకి దిస్ లైక్స్ కొట్టారు పాపఁ.
@srivanitalks-canadainfo8525
@srivanitalks-canadainfo8525 5 жыл бұрын
bhanuprasad singer.kadiam ☹️
@ganeshbollampally4873
@ganeshbollampally4873 4 жыл бұрын
@@srivanitalks-canadainfo8525 bí.
@ganeshbollampally4873
@ganeshbollampally4873 4 жыл бұрын
@@srivanitalks-canadainfo8525 hjoⁿ
@sarojamovva3714
@sarojamovva3714 4 жыл бұрын
Ganesh Bollampally xddzx
@meesalajeevarathnampaul224
@meesalajeevarathnampaul224 3 жыл бұрын
@@sarojamovva3714 in your
@Hackcircuit324
@Hackcircuit324 5 жыл бұрын
లంక భద్రాద్రి శ్రీరామ గారు ఒకటో తారీఖు సినిమాలో మీరు చాలా అద్భుతంగా నటించారు 🙏🙏🙏
@tonyblair2016
@tonyblair2016 5 жыл бұрын
Brahmanandam
@vankivanki7627
@vankivanki7627 3 жыл бұрын
My m
@chalapathydivakarla2495
@chalapathydivakarla2495 5 жыл бұрын
మనకున్న కొద్దిమంది మంచి నటులులో శ్రీరామ్ ఒకరు. మీ ఆరోగ్యాన్ని కాపాడు కుంటూ మా ఆరోగ్యాన్ని కాపాడండి
@srivanitalks-canadainfo8525
@srivanitalks-canadainfo8525 5 жыл бұрын
chalapathy divakarla 👏👏
@penumakaessaku9400
@penumakaessaku9400 5 жыл бұрын
గుడ్ కామెంట్
@mgpets8741
@mgpets8741 3 жыл бұрын
9:29 alankrutha undhi😀
@sbashamahaboobbasha2685
@sbashamahaboobbasha2685 3 жыл бұрын
యల్ బి..గారు..బాగ మట్లడతరు
@jaiwomens4456
@jaiwomens4456 5 жыл бұрын
అలిగారికి మత బేధాలు లేవు అని ఈ వీడియో చూస్తే తెలుస్తుంది హెట్సప్ అలీ సర్ 👌👌
@rebelmunna651
@rebelmunna651 2 жыл бұрын
Exactly bro 100 percent👌
@kmrcreativeworks2445
@kmrcreativeworks2445 2 жыл бұрын
ఆలీ గారికి జన్మదిన శుభాకాంక్షలు 🎂🎂🎂
@kavitha7862
@kavitha7862 Жыл бұрын
అమ్మో ఒకటో తారీకు నిన్ననే చూశా ఈ సినిమా(చాలా సార్లు చూశాను ) ఎదుగుదల లేని తరగతి మధ్య తరగతి👌👌👌
@murthykotamarthi1399
@murthykotamarthi1399 5 жыл бұрын
మంచి కార్యక్రమం లంక భద్రాచల శ్రీరామచంద్ర మూర్తి గారు చాలా గొప్ప రచయిత నటులు
@mohanbabu5497
@mohanbabu5497 5 жыл бұрын
వీలైనంత వరకు మన పాత తరం నటులతో ఇంటర్వ్యూ లు చెయ్యండి సర్...చాలా ప్రశాంతంగా ఉంది చూడడానికి...
@bhaskarrao9658
@bhaskarrao9658 4 жыл бұрын
Memu vinnadhi nijame anipisthundi ali garu. mee paramata sahananiki hats off. meeru elage padikalalu jeevinchandi. please invite kovy sarala if she is able/intrested to come.
@korrapatiraghavendrara
@korrapatiraghavendrara 3 жыл бұрын
Sudhakar Garu is versatile person who started his career as a hero & converted himself into a comedian . Please conduct your programme with Sudhakar Garu also as early as possible.
@joshnabezzam8241
@joshnabezzam8241 3 жыл бұрын
Brahmaanandam gaarini pilavandi ali garu. Okksari me iddrini kalipi chudali ee show loo 🤗🤗🤗
@kmrcreativeworks2445
@kmrcreativeworks2445 2 жыл бұрын
Legend LB garu...🙏🙏🙏 రచయితగా,నటుడిగా ఉన్నత శిఖరాలను అధిరోహించిన దిగ్గజం...మీ అనుభవాలు,మాటలు వింటుంటే మనసంతా ప్రశాంతంగా ఉంటుంది. మిమ్మల్నీ,ఆలీ గారినీ ఇలా చూడడం చాలా సంతోషంగా ఉంది. అక్కినేని నాగేశ్వరరావు గారి గురించి,ఈవీవీ గారి గురించి, మిమ్మల్ని inspire చేసిన మీ ఊరి మనిషి గురించి, మీ స్కూల్ వార్షికోత్సవం కబుర్లు, వివి వినాయక్ గారి ముచ్చట్లు...ఎన్నెన్నో గొప్ప అనుభవాలు 🙏🙏🙏
@vishnuimmanni7137
@vishnuimmanni7137 3 жыл бұрын
Rajashree , sivannarayan naripedda, Eshwari Rao ,Nassar, mirchi Kiran , Chamak Chandra ,
@Anoos674
@Anoos674 4 жыл бұрын
Comment reading batch... (CRB) hit like....
@telugucharitra845
@telugucharitra845 4 жыл бұрын
Present mam
@ilovenature6163
@ilovenature6163 3 жыл бұрын
Hey nenu ade batch 😀😀 👍
@akrcreations8376
@akrcreations8376 3 жыл бұрын
L B శ్రీ రామ్ గారు నటన, రచనే కాదు... పాటలు కూడా చాలా బాగా పాడ గలరు. You Tube చానల్ లో LB Sriram heart film లో చూడండి.
@srikanthsrikanth2127
@srikanthsrikanth2127 5 жыл бұрын
జగపతి బాబు అర్జున్ ని పిలవండి సర్ అలీ గారు వాళ్ళు ఇద్దరు best ఫ్రెండ్స్ వాళ్ళ గురించి మాకు తెలుసుకోవాలనివుంది సర్ అర్జున్ జగపతి బాబు ఇద్దర్ని ఓకే రోజు పిలవండి సర్ from Ravi Teja ram charan fan
@damodharreddy716
@damodharreddy716 3 жыл бұрын
Jagapathi arugula
@lakshmipy5093
@lakshmipy5093 3 жыл бұрын
Yes
@narsingrao5056
@narsingrao5056 3 жыл бұрын
@@lakshmipy5093 up1
@sravaninammi3602
@sravaninammi3602 3 жыл бұрын
aligari program chala baguntundhi patja natulu andhari life lo sangatanalu cheptharu mari dislike lu yendhuku kodatahru
@santoshg550
@santoshg550 3 жыл бұрын
👍🌹👍 ఎల్.బి.శ్రీరామ్ గారితో జీవితాంతం గుర్తుండిపోయే మంచి ఇంటర్వ్యూ ఆలీ గారు మీ ఇద్దరూకృషి పట్టుదల ఒక ప్రేక్షకుడు మనసుకు ఆనందం కలగజేసింది.
@harithabujji.7231
@harithabujji.7231 5 жыл бұрын
Good episode🙋‍♀️🙋‍♀️🙋‍♀️💐L B SRIRAM garu 🤗🤗😍🙏.. Plsz thanekkella barani garini invait cheyyamddi🙏💐
@vstworkshop9402
@vstworkshop9402 2 жыл бұрын
Hi sir Ali garu LBsriram garu smile looking good
@manukondabalakrishnabalakr4381
@manukondabalakrishnabalakr4381 4 жыл бұрын
Good job Ali garu
@prasannakumar7032
@prasannakumar7032 5 жыл бұрын
Lb sriram garu meru inka movies cheyandi Me comedy ante chala istam..bramhi,Ms, lb,ali, darmavarapu, venu madhav,krishna bhagavan, sunil, kondavalasa , AVS laga comedy chese vallu ippudu leru..evergreen comedy..olden days movies hai unai ippudu vachevatilo antha comedy undatledhu
@bharathpspk3876
@bharathpspk3876 3 жыл бұрын
L. B sriram sir my favourite comedian🙏🙏🙏
@t.v.s.phanikirankumar98
@t.v.s.phanikirankumar98 5 жыл бұрын
లంక భద్రాద్రి శ్రీ రామచంద్రమూర్తి గారంటే ఎవ్వరికీ తెలియదు L.B.Sriram గారంటే తెలియని వారు ఉండనే ఉండరు. సినిమా Industry కి వచ్చిన క్రోత్తలో సినిమాకి మాటలు వ్రాసేవారు. ఆ ఒక్కటీ అడక్కు అప్పులఅప్పరావు నాకు బాగా గుర్తు హిట్లర్ , హలో బ్రదర్ ,సోంత ఊరు బాగున్నాయి. సీతారత్నం గారిఅబ్బాయి(ఒక్క ఐదు రూపాయలు ఉంటే ఇవ్వండి)అని వాణిశ్రీ గారితో dialogue. కిష్కిందకాండ(ఆనందబాబు,చిన్నా)సినిమాలో చలపతిరావు గారి ప్రక్కన పగటి కలలు కంటూ full length character చేశారు అయినా గుర్తింపు రాలేదు. పెళ్ళివారమండి(దాసరి అరుణ్ కుమార్ ,సాక్షిశివానంద్ )1998 సినిమాలో చిన్న character bus ని blast చేసే scene లో "నా గురి ఎప్పుడూ తప్పదు" అదీ dialogue.ఆ తర్వాత అదే అరుణ్ కుమార్ గారి సినిమా అయిన "చిన్న" లో కిలకపాత్ర చేశారు. ఎక్కువగా ఇ.వి.వి గారి సినిమాలకి వ్రాసేవారు.కాబట్టి II innings చాలాబాగుంది అనే సినిమాలో నటించారు. ఆ తర్వాత మనసున్న మారాజు(రాజశేఖర్ గారి సినిమా super hit అయ్యింది. అమ్మో ఒకటో తారీఖు సినిమాలో బాగా ఏడిపించారు.ఇప్పటికి కన్నీరు వస్తాయి నాకు. ఇదే మాట శ్రీకాంత్ గారు కూడ అన్నారు. స్టాలిన్ సినిమాలో చివర చిరంజీవి గారిని హాస్పిటల్ కు ఆటోలో చేర్చే scene లో సుమన్ , చిరంజీవి , ఖుష్బూ గార్లతో సమానంగా నటించారు మూరుగదాస్ గారు పట్టుపట్టి L B Sriram గారితో చెయించారు. అల్లరి నరేష్ గారి సినిమాల్లో కూడ ఎక్కువగా నటించారు. ఇప్పుడు Short Films చేస్తున్నారు. రైతుల మీద చేసిన short film అందరూ చూడండి. ఆలీగారు Action King Arjun గారిని పిలవండి.
@securitysimhachalam2746
@securitysimhachalam2746 5 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏
@t.v.s.phanikirankumar98
@t.v.s.phanikirankumar98 5 жыл бұрын
@Surya Waterless car wash correct
@raheembasha2231
@raheembasha2231 5 жыл бұрын
Video pause chesi mari ni commemt chadivanu bro... nice information
@chinnu574
@chinnu574 5 жыл бұрын
Thank you so much..pellivaramandi movie chudalani Chala rojula nundi anukuntana but story telusu movie name telidhu..me comment valla I came to know..thank you so much
@trainWithMaii
@trainWithMaii 5 жыл бұрын
Kiracc. Bro 😎
@gajjalachennakesavulu3430
@gajjalachennakesavulu3430 3 жыл бұрын
Lbగారిని చూస్తే నాకు మా నాన్న గుర్తుకువస్తారు
@sivaprasad8340
@sivaprasad8340 2 жыл бұрын
మీ నాన్న కమెడియన్ ఆ...
@goodcoffee5676
@goodcoffee5676 5 жыл бұрын
LB శ్రీరామ్ గారి కామెడీ చాలా బాగా ఉంటుంది ఆయన ఇంకా సినిమాలు చేయాలి అలీ గారు M.M. కీరవాణి గారి నీ పిలవండి
@mnopqr1093
@mnopqr1093 4 жыл бұрын
Dha nv nenu veldham
@bunnybunny8683
@bunnybunny8683 3 жыл бұрын
@@mnopqr1093 yemaindhi ra
@atapata4689
@atapata4689 2 жыл бұрын
కీరవాణి గారిని పిలవండి
@KnowledgeRays-Mindmantra
@KnowledgeRays-Mindmantra 11 ай бұрын
​@@mnopqr1093bu se se se se
@chandrasekharj6604
@chandrasekharj6604 3 жыл бұрын
ఎల్ బి శ్రీరామ్ గారు మంచి నటుడు, రచయిత, దర్శకుడు కాని ఆయన ప్రతిభకు తగ్గ అవకాశాలు రాలేదు
@saikiran759
@saikiran759 5 жыл бұрын
Happy birthday Pawankalyan garu,Alitho Saradaga lo Pawankalyan garu Vasthe super untadi
@nv9719
@nv9719 4 жыл бұрын
A jaffa radu
@jabalavasu628
@jabalavasu628 4 жыл бұрын
Mi comedy super 👌👍👏
@kopanathiushaprasad2684
@kopanathiushaprasad2684 3 жыл бұрын
Naveen garini, ooha garini, devayani garini, prudhvii raj garini, raasi garini, pilavandi sir
@nandeeswararaopinnana8787
@nandeeswararaopinnana8787 3 жыл бұрын
సూపర్ సార్ మీరు
@karunakarjetti2192
@karunakarjetti2192 3 жыл бұрын
Akkadekkado dobbinchukoka pothey ikkadey dobbinchukovachhukada
@sairam3260
@sairam3260 3 жыл бұрын
Jokaa Assal Navvu raaledu😂😂 Vetakaarama opener tho pallu peekestha😂😂
@naveedmd873
@naveedmd873 5 жыл бұрын
Thank you gnapika production industry lo una legendary member Mali program chupistnavu thank you plz call to brahmandam
@imaamirkhan1806
@imaamirkhan1806 5 жыл бұрын
Haa👍
@imaamirkhan1806
@imaamirkhan1806 5 жыл бұрын
See my frist comment likes 1,1k
@SSR.SSR.SSR8055
@SSR.SSR.SSR8055 2 жыл бұрын
Lb sriram gaaru anagane naku baga gurthoche movie ....ammo okato thaarikhu.....the best performance sir..
@krishnakishore_p
@krishnakishore_p 3 жыл бұрын
One of the finest actor in tollywood ❤️
@manikanth6973
@manikanth6973 3 жыл бұрын
"9:24" laughed like hell :D :D :D
@kiranmayskitchen410
@kiranmayskitchen410 5 жыл бұрын
అమ్మో ఒకటి తారీకు మూవీ లో Lb శ్రీరామ్ యాక్టింగ్ సూపర్ 👌👌👌
@ramachandrappad468
@ramachandrappad468 5 жыл бұрын
The programme is very good. Kindly call Sri Thanikella Bharani
@syedzareena9082
@syedzareena9082 3 жыл бұрын
Aali meku pedda vallani gouravinchadam raada l b enti sence less fellow
@danduvenkatesh8499
@danduvenkatesh8499 4 жыл бұрын
Venu thottempudi garini pilavandi ali sir
@ramaraogalla
@ramaraogalla 5 жыл бұрын
Ammo okato thariku movie ki NANDI award rakapovadam chala badakaram
@rtrrao6777
@rtrrao6777 5 жыл бұрын
Dirty politics
@Msh4566
@Msh4566 5 жыл бұрын
@@rtrrao6777 he got 3 nandi awards apatalo dirty politicslolevu bro history telusuko
@ittavenkat
@ittavenkat 5 жыл бұрын
Good movie s ki award radhuley aandi
@ramaraogalla
@ramaraogalla 5 жыл бұрын
@@Msh4566 Ur right Nandi award ravadam veru... correct movie ki rakapovadam veru...... Anajali seethamma vakitlo movie ki ivvakunda samntha ki yeto vellipoyindhi manasu ki itchaaru and anajali ki ginthanjaliki itchaaru... Em cheppali villaki
@Msh4566
@Msh4566 5 жыл бұрын
@@ramaraogalla epudu vache chetta movies ki nandi awards dirty politics😂😂😂😂
@vishnuimmanni7137
@vishnuimmanni7137 3 жыл бұрын
Please get once am rathnam , Vijay Shanti , jagapathi babu , T.Venu , Jagarlamudi Radha Krishna(krish) , Surekha Vani ,vennala Kishore , Trivikram Srinivas, boyapati srinu , Murali Sharma , sushasani, Surendra reddy, parasuram, ramyakrishnan, Suresh babu daggubati, Rao Ramesh , parvita Lokesh , deva katta , Ravi Prakash, Manchu Vishnu , Manchu Manoj , Jeeva , Shravan , subburaju , charmi, ajay , Amit , Prabhakar , Sampath raj , Prakash raj , Sampath Nandi , avasarala Srinivas, koratala siva , dannayya dvv , Ashwini Dutt , surya ,Karun Bhushan , Ravi Varma , Madhu , Sudharashan, tanikalla Bharani , nagababu, Johnny master , Tarun , Tarun master , prince , Nandakishore, Kishore kumar Paradesi, Prasanth , raviraja pinisetty, Aadi pinisetty, ram pothineni, t.Gopichand, Gopichand malineni, Satyam Rajesh , Satya Krishnan , Sekhar kammula, kamalinee Mukherjee, aryan Rajesh , Satti babu , Vikram k kumar , Devi Sri Prasad (DSP) , mani sharma , Vaibhav reddy , mickey jayar, rahul , Vamsi Krishna , krishnudu , mm keeravani , k . Vijayendra Prasad , supreet ( katt) , shafi , sukhanya,Tejaswi madivada, Seetha partibhan , Geetha , Sarath babu , ss thaman , Devayanai , siddarth , bommarillu Bhaskar , k.Vijay Bhaskar , sharwanand , Sukumar , Veeru Potla , Bharani , Shivaji Balaji , Kamal, madumita ,harshavardhan rane , dil Raju , Pvp Prasad
@swamykuppam952
@swamykuppam952 5 жыл бұрын
ఆలీ గారు ఇలా మంచి వారి ని పరిచయం చేసిన సమాజం కు విలువలు తెలుస్తాయి
@vasamsettijayakrishna1144
@vasamsettijayakrishna1144 4 жыл бұрын
Lb గారిది మా villege జె అమలాపురం పక్కన నెదునూరు విల్లేజ్
@stylevenkey2715
@stylevenkey2715 5 жыл бұрын
L. B గారు మీరు తెలుగు సినిమా బ్రతికి ఉన్నంత కాలం బ్రతికే ఉంటారు. 🙏
@koukuntlarameshgoud1704
@koukuntlarameshgoud1704 5 жыл бұрын
సాయికుమార్ గారి తమ్ముడు... బొమ్మాళి రవి శంకర్ గారిని పిలవండి....ప్లీజ్
@srivanitalks-canadainfo8525
@srivanitalks-canadainfo8525 5 жыл бұрын
Koukuntla rameshgoud 👏👏👏amma bommali
@ravishravi3867
@ravishravi3867 5 жыл бұрын
Kannada industry lo busy gaa unaaru ravishankar gaaru
@chinna.bhimavaram
@chinna.bhimavaram 2 жыл бұрын
Superb sir
@chintharambabu7961
@chintharambabu7961 5 жыл бұрын
మా మంచి అన్నయ్య ఎల్బీ శ్రీరామ్ గారికి నా అర్థిక శుభాకాంక్షలు
@suresh4701
@suresh4701 4 жыл бұрын
9:31 to 9:34 Varuku miru E. Madya famous AINAA Oka Kru tha anchor undi chudandi. Gamanichina vaaru ok like veyandi
@vishnucharan8178
@vishnucharan8178 5 жыл бұрын
ఆలీ గారు.. "కోవై సరళ" గారిని invite చెయ్యండి....
@ramvarun5196
@ramvarun5196 5 жыл бұрын
అయ్యోబాబొయ్ అయ్యోబాబొయ్ L B శ్రీరామ్ అంటే ఎదో అనుకున్నా కానీ లంక భద్రాద్రి శ్రీరామచంద్రమూర్తి ఎంత బాగుందండి సీతారాముల కళ్యాణంలో పులిహోర ప్రసాదంల ఇన్నాళ్లు తపించుక తిరుగుతావ లంకను ముంచిన భద్రాద్రి రాముడిల బానేఉందిగా చక్కగా చాలా బాగుందండి
@ramvarun5196
@ramvarun5196 5 жыл бұрын
మనం సందేశం రాసే పిచ్చి అందులో వాస్తవం ఆ ఆలోచన దోరణి వాటిపైన ప్రేమ వర్ణనమిలితలను బట్టి ఆ కామెంట్ నిలవడం ఎక్స్లెంట్ ఇది నాసావస సాన్నిహిత్య ప్రయోగ స్వశక్తి
@mangaliragavendhra7219
@mangaliragavendhra7219 3 жыл бұрын
ముందుగా ఆ దసరా శుభాకాంక్షలు సీఎం విశాఖ ఆలీతో సరదాగా ప్రోగ్రాం చాలా బాగుంది ఇది కావాలని కోరుకుంటున్నాను నా పేరు ఎం రాఘవేంద్ర
@healtheworld9959
@healtheworld9959 5 жыл бұрын
Legendary artist. Eena gurunchi 1000 pages book raste adi eena index avtundi..
@aroundtheworld1735
@aroundtheworld1735 4 жыл бұрын
Ali program ki 100 ki 500 marks
@srinivasulu9054
@srinivasulu9054 Жыл бұрын
🙏 సార్
@chandusd8845
@chandusd8845 4 жыл бұрын
L. B. Sriram garu great sir. 💐👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏
@chandmohammad7829
@chandmohammad7829 2 жыл бұрын
Nice Interview
@laxmanshane6859
@laxmanshane6859 3 жыл бұрын
Oka sari nagarjuna sir ni pilavandi ali garu
@SSR.SSR.SSR8055
@SSR.SSR.SSR8055 2 жыл бұрын
Lb sriram gaaru...he was multi talented...
@rajeshpalla4419
@rajeshpalla4419 4 жыл бұрын
L B Sriram gaarivi almost anni interviews choosaa.... But anni sarlu kooda interview thondharagaa aipoindhi ane feeling vastadhi naaku last lo.... Hats of to u sriram gaaru
@Pavan-95866
@Pavan-95866 4 жыл бұрын
9:31 anchor Alankrutha
@sreevm999
@sreevm999 5 жыл бұрын
Hello Brother movie ki dialogues written by LB Sriram... superb comedy dialogues
@prasadkannappdlove4084
@prasadkannappdlove4084 4 жыл бұрын
2:24 Trolling anchor alamkrutha 😂😂😂😂
@anilpanuganti2064
@anilpanuganti2064 3 жыл бұрын
9:32
@sankar9541
@sankar9541 3 жыл бұрын
Alianna superprogam dininibagakanasaginchali super progam
@ramanareddy7672
@ramanareddy7672 4 жыл бұрын
Lb sriram one of the best comedian Ahh manerism manam jayam manadhera film lo chusinattayithe ardham avthundhi. Ah type of manerism mana tfi lo evaru cheyaleru
@teluguentertainment0331
@teluguentertainment0331 5 жыл бұрын
సుధాకర్ గారిని పిలవండి
@Msh4566
@Msh4566 5 жыл бұрын
endukuante chiranjeevi bhayataluvastaru
@ravisagar5103
@ravisagar5103 4 жыл бұрын
Yu
@ramachandraiahgayidu1350
@ramachandraiahgayidu1350 3 жыл бұрын
Nice episode
@bannu0803
@bannu0803 5 жыл бұрын
నేను కూడా ఆ స్కూల్(Z.P.P.High School,నేదునూరు) స్టూడెంట్ నే.
@DurgaPrasad-mn5wn
@DurgaPrasad-mn5wn 5 жыл бұрын
Nenu kuda akkade chadhivanu
@narasimharaogangula3729
@narasimharaogangula3729 3 жыл бұрын
Yevadu movie lo mi dein supar
@saiharshith8990
@saiharshith8990 2 жыл бұрын
@40:37 daggara aa song a muvi ?? Someone please help telisi unte.
@kmrcreativeworks2445
@kmrcreativeworks2445 2 жыл бұрын
Sixteens
@BALAKRITHI-0312
@BALAKRITHI-0312 5 жыл бұрын
వెన్నెలా కిషోర్ ఎప్పుడు థో ఎప్పుడు అలీగారు
@sridharbinnada8887
@sridharbinnada8887 2 жыл бұрын
Ntr sir ni eppudu pilustaru sir. ....
@padmamudadla576
@padmamudadla576 5 жыл бұрын
Good human being and old is gold plz don't ignore who old comedian's
@srikanthveerla9233
@srikanthveerla9233 5 жыл бұрын
Really great sir L.B. Sriram garu.. superb..inni hit movies ki mere na.. really great sir.. thank you so much Ali sir..
@venkatesh.yvenki5886
@venkatesh.yvenki5886 5 жыл бұрын
Hi lb Sriram garu your movie lone entertainment very weld is a your a celebrity so nice actor and nice to attitude sir 🙏🙏💐💐🌻👌🌷🌷🌻🌷🌻💖💖💖💐💐👍
@kattarajesh108
@kattarajesh108 5 жыл бұрын
అలీ గారు రాజేంద్ర ప్రసాద్ గార్ని పిలవండి సార్
@kissstar123
@kissstar123 4 жыл бұрын
prathi okkadu ide paata.louda gallu
@keephard4019
@keephard4019 4 жыл бұрын
@@kissstar123 😂😂😂
@killer_AJ264
@killer_AJ264 5 жыл бұрын
Great actor Lov u r acccting
@jyokushpav7325
@jyokushpav7325 5 жыл бұрын
chatraparhi & Avadu movies lo chala baga natincharu L.B.Sriram garu😍😍👌👌👌🙏🙏Good interview🤗🤗Ali garu ☺☺Urvashi.sharada garini Interview cheyandi please Ali garu plzzzzz 👍👍🙏🙏
@anisettivenkatareddy4295
@anisettivenkatareddy4295 2 жыл бұрын
Ali garu arjun jagapathibabu garlanu pilavandi
@bharathidevarakonda5623
@bharathidevarakonda5623 5 жыл бұрын
really great sir L B garu Alli garu enka challa episode teliyali ani manaspurthiga ga korukuntuna aligaru
@veeraprasadbhukya6398
@veeraprasadbhukya6398 3 жыл бұрын
Ammo okato thareeku cenima me acting very natural andi
@vineethnewz951
@vineethnewz951 4 жыл бұрын
Please Ali Garu bramandam garini show ki pilavandi it will be entertaining
@sunithapillalamari2550
@sunithapillalamari2550 5 жыл бұрын
Super...
@K7575S
@K7575S 3 жыл бұрын
U r voice has a unique style sir hasoff
@Sujathakatta777
@Sujathakatta777 5 жыл бұрын
Requesting this program director, please invite lady super star Vijaya Shanthi garu, eagerly waiting for her episode
@srivanitalks-canadainfo8525
@srivanitalks-canadainfo8525 5 жыл бұрын
sujatha katta 👏👏👏
@harishdasari7464
@harishdasari7464 5 жыл бұрын
Me too mam
@kirankumaralluri826
@kirankumaralluri826 4 жыл бұрын
K
@ramgopalvarma7679
@ramgopalvarma7679 4 жыл бұрын
Bokka...
@keephard4019
@keephard4019 4 жыл бұрын
Sarley darling
@ramyaraghu8053
@ramyaraghu8053 5 жыл бұрын
Super L.B Sri ram garu me acting me dailogs ki me short films anni super andi great meru
@charanrfgooty
@charanrfgooty 5 жыл бұрын
అలీ గారు బ్రహ్మానందం గారిని పిలవండి s pls pls pls
@Sathishkopparthi
@Sathishkopparthi 5 жыл бұрын
I want as urs commemt
@aakulayadagiri2852
@aakulayadagiri2852 4 жыл бұрын
ఇదే కామెడీ షోలో అలీ గారిని 15 నిమిషాలు ఇంటర్యూ చేయాలని ఉంది నాకు
Alitho Saradaga |4th June 2018 | Sudha (Telugu actress) | ETV Telugu
50:38
etvteluguindia
Рет қаралды 4,7 МЛН
Win This Dodgeball Game or DIE…
00:36
Alan Chikin Chow
Рет қаралды 39 МЛН
Man Mocks Wife's Exercise Routine, Faces Embarrassment at Work #shorts
00:32
Fabiosa Best Lifehacks
Рет қаралды 6 МЛН
Which One Is The Best - From Small To Giant #katebrush #shorts
00:17
LB Sriram Open Heart With RK | Season: 02 - Episode: 51 | 29.05.16 | OHRK | ABN
1:13:55
Alitho Saradaga | 26th August 2019 | Lyricist Anantha Sriram | ETV Telugu
46:58
Win This Dodgeball Game or DIE…
00:36
Alan Chikin Chow
Рет қаралды 39 МЛН