కె రాఘవేంద్రరావు గారు ఆ భగవంతుడు మీకు ఆయుష్షు ఆరోగ్యం ప్రసాదించాలని మనసారా ప్రార్థించు చున్నాను
@thapaswinimedia54015 жыл бұрын
నా కిష్టమైన డైరెక్టర్ కె రాఘవేంద్ర రావు గారు సార్ మీరు ఆలీతో సరదాగా పొగ్రాం కి రావటం చాల సంతోషం
@damue8614 жыл бұрын
Neeraja Boppana hello
@Sri5393595 жыл бұрын
శ్రీ రాఘవేంద్రరావు గారికి మరియు శ్రీ SP బాలసుబ్రహ్మణ్యం గారికి పాదాభివందనాలు🙏🙏🙏🙏
@kickchandu83915 жыл бұрын
🙏🙏🙏మీ మాటల్లో బాధ అనేది భావం గానే కనపడింది గురువు గారు..... చివరిగా మీరు ఇచ్చిన సలహా ఈ తరం తల్లుల కి అందరికీ చేరాలి.....
@manideepnamala18443 жыл бұрын
Really good show alitho saradaga leanght ekuva ani nenu chudanu but ipatiki episode start chesaka epudu kuda apaledu nenu finish ayyake aputanu really chala memories ni gurthu chestaru interview chese vallaki.
@raghujattamoni5554 жыл бұрын
అగ్నిపర్వతం సినిమా ఒక విస్ఫోటనం. కృష్ణ గారిని ఒక రేంజిలో చూపించారు ముఖ్యంగా ఆ సాంగ్ (అగ్నిపర్వతం) ఎన్ని సార్లు చూశా నో లెక్క లేదు
@rambaburam22285 жыл бұрын
రాఘవేంద్ర రావు గారు చేసే సినిమాలు ఇష్టపడే వారు లైక్ వేసుకోండి
@sharookkhan40645 жыл бұрын
Super movies
@kallammakallamma24765 жыл бұрын
Ok cool thanks 😍😍😍💎🍇🥑🥝🍓🙏
@sakethreddy7045 жыл бұрын
@@kallammakallamma2476 hi
@ramarithoti57265 жыл бұрын
Gudi mundu chillar adukune valla laga oka like veskondi babayya annatlu endi bhayya idi..
@subrahmanyamdarbha3745 жыл бұрын
Ram Arithoti haha correct like la kodum adukunnevallu ekkuvuiioyaru... prthi video ki
@kvenkivenki29075 жыл бұрын
అన్నమయ్య క్లైమాక్స్ సీను ఇంకా ఎవరూ తీయరూ తీయలెరు
@yelamadurthisanjeevakumari56544 жыл бұрын
Avunu aaa seen superrrr rrrrr enka alanti di avaru tiyaleru
@anandkumar-fo9ji3 жыл бұрын
Yes..
@t.v.s.phanikirankumar985 жыл бұрын
సిరిమల్లే పువ్వల్లే నవ్వు చిన్నారి పాపల్లే -జ్యోతి-మురళి మోహన్. సిరిమల్లే పువ్వా సిరిమల్లే పువ్వ- పదహారేళ్ళ వయస్సు-చంద్రమోహన్. కృషి ఉంటే మనుషులు,ఆరేసు కోబోయి-అడవి రాముడు,ఆకు చాటు పిందే తడిచే-వేటగాడు,పుణ్యభూమి నా దేశం-మేజర్ చంద్రకాంత్-N.T.R. ఎల్లువచ్చి గోదారమ్మ -దేవత-శోభన్ బాబు. ఇదే ఇదే రగులుతున్న అగ్ని పర్వతం- అగ్నిపర్వతం-కృష్ణ రాయిని ఆడది చేసిన రాముడివా- త్రీశూలం-కృష్ణంరాజు. మంచమేసి దుప్పటేసి-కోండవీటిరాజ, అబ్బనీ తియ్యనీ-జగదేకవీరుడు అతిలోకసుందరి, బంగారు కోడిపెట్ట,పండు పండు- ఘరానామొగుడు-చిరంజీవి పాండవులం కలియుగ పాండవులం-కలియుగపాండవులు, ఆకాశాన సూర్యుడు-సుందరకాండ, వసంతంలా-ముద్దుల ప్రియుడు-వెంకటేష్ తేల్లచీరకు-ఆఖరి పోరాటం, నా గోంతు శృతి లోన-జానకి రాముడు భీమవరం బుల్లోడా-ఘరానా బుల్లోడు ఏలే ఏలే మరదల్లా-అన్నమయ్య-నాగార్జున. ముద్దబంతి నవ్వులో-అల్లుడుగారు, నా పాట పంచామృతం-అల్లరి మొగుడు-మొహన్ బాబు. పుత్తడి బోమ్మకు-అల్లరి ప్రేమికుడు-జగపతిబాబు. రోజ్ రోజ్ రోజ్ రోజా పువ్వా-అల్లరి ప్రియుడు(ఈ సినిమా కోసం రాజశేఖర్ గారు జంటిల్ మేన్ శంకర్ గారి మొదటి సినిమా వద్దు అనుకున్నారు దాంతో అర్జున్ గారికి లభించింది) దాయి దాయి ద్రాక్షాయిణీ-రాజసింహం-రాజశేఖర్. మా పేరటి జామ చేట్టు-పెళ్ళిసందడి-శ్రీకాంత్ గోదారి గట్టుపైన-రాజకుమారుడు-మహేశ్ బాబు. రైలుబండి రైలుబండి-గంగోత్రీ-అల్లు అర్జున్ పాటలు అందరూ ఒకసారి వినండి. ఆచార్య ఆత్రేయ సి.నా.రె. వేటూరి సుందరామ్మూర్తి సిరివెన్నేల సీతారామశాస్ర్రీ జోన్నావిత్తుల రామలింగేశ్వరావు భువనచంద్ర సామవేదం షణ్ముఖశర్మ సాహితి(చెరుకుపల్లి శ్రీరామచంద్రమూర్తి) సుద్దాల అశోక్ తేజ చంద్రబోస్ వి.కే.మూర్తి అనంత శ్రీరాం వంటి వారందరూ దర్శకేంద్రియుడి సినిమా తో గుర్తింపు లభించింది. పరుచూరి బ్రదర్స్ (వేంకటేశ్వర రావు,గోపాల కృష్ణ) డైలాగులు ఎక్కువ సినిమాలకు వ్రాశారు.తర్వాత M V S హరినాధ్ రావు, సత్యానంద్, మరుధూరి రాజ,L.B.శ్రీరామ్, తణికేళ్ళ భరణి,గంగోత్రి విశ్వనాధ్ వంటి వార్లు వ్రాశారు. కే.వి.మహదేవన్ చక్రవర్తి ఇళయరాజ యమ్ యమ్ కిరవాణి మణిశర్మ విద్యాసాగర్ వంటి వారు సంగీతం అందించారు సూపర్ హిట్ పాటలు వచ్చాయి.
@prabhasprince22735 жыл бұрын
Kondaveeti donga raghavendrarao sir dhi kadhu...
@venkataraghavendra94255 жыл бұрын
@@prabhasprince2273 yes kodandarami Reddy Garu director
@neerajaneerutallapaka32565 жыл бұрын
Kondaveeti donga director kodhanda ramireddy garu
@t.v.s.phanikirankumar985 жыл бұрын
@@prabhasprince2273 correct
@divyarajkumarigompa42465 жыл бұрын
Bobili bammana lo o Rathi mannishi neethi mannishi edee mamatala cadaragam
@karanamravichandra99985 жыл бұрын
రొమాంటిక్ సాంగ్స్ తీసే రాఘవేంద్రరావు గారు... రాయి ని ఆడది చేసిన రాముడివా లాంటి సాంగ్స్ తీయడం నిజంగా అద్భుతం
@naveenkumarnani57252 жыл бұрын
19:25 ... Kesarapalli ma ooru ... Mamul ga undadhu 🔥
@fayazfyzulla13513 жыл бұрын
అలీ రియల్లీ గ్రేట్ , లెజెండ్ తో ఇంటరవ్యూ సూపర్
@shaikbabji5125 жыл бұрын
ఇకనుంచి రాఘవేంద్రరావు గారి సినిమాల్లోని ప్రతి పాటను ఏదో విధంగా రీమిక్స్ చేయాలి... ఆయన సినిమాల్లోని పాటలు అద్భుతాలు...
@thapaswinimedia54015 жыл бұрын
నా కిష్టమైన సాంగ్ ముద్ద బంతి నవ్వు లో పాట మేము సరదాగా పాడుకునే అప్పడు నేను ఇదేపాట పాడతాను కొన్ని వందల సార్లు చూసాను సార్ మీరు మా కృష్ణా జిల్లా బిడ్డ అవ్వటం నిజంగా మేము చాల గర్వపడుతునాము మీరు ఇంకా మంచి మంచి సినిమాలు తీయాలి సార్
@adibhatlajayavani5545 жыл бұрын
రాఘవేంద్రరావుగారు అన్నమయ్య చుసే కా భక్తి అంటే తెలిసింది నాగార్జున గారి యాక్షన్ సూపర్ సినిమా చాలా బాగుంది
@shaikbabji5124 жыл бұрын
ఈయనకు అస్సలు ఇగో లేదు, కుళ్ళు కుతంత్రాలు తెలీని గొప్ప దర్శకుడు... మంచి మనసు... స్నేహశీలి.
@jayalakshmimadderi48885 жыл бұрын
Legendary director in tollywood industry's......sir I was met in Siddharth college puttur.sir gave autograph ...... that movement I never forgot in my life....
@vijayakumarbusi79705 жыл бұрын
రాగవేంద్రరావు గారివి చాలా ఇంట్రర్వ్ లు చూసాము గాని ఇది చాలా బాగుంది
@radhakrishnachitla77115 жыл бұрын
No words about raghavedra gaaru.. ....👏👏👏👏👏👏
@cchennaiah48043 жыл бұрын
Good ragavedra rao garu super sir
@kavaliseenaiah67055 жыл бұрын
రాఘవేంద్రరావు గారు ఎపిసోడ్ సూసినవాళ్ల ఒక లైక్ చేయండి 🍎🍎🍇🍇🍎🍎🍇🍇🍎🍎🍇🍇
@desirajugeetha83045 жыл бұрын
Superb
@Balu-jd6im5 жыл бұрын
💃💑💅🌺🥀🌹🌼🌻🍁
@ayyoobsheke64025 жыл бұрын
kavali seenaiah thek
@Vadrevu195 жыл бұрын
@@Balu-jd6im 7
@jonakutiavinash32774 жыл бұрын
@@desirajugeetha8304 q
@arifkhanAKpatan4 жыл бұрын
Ur program. Super.ali.bhay.....im. arif khan.. Kadiri..anantapur..distic.......im. victory venkatesh fan's
@kishorebabu378 Жыл бұрын
Hat's off to you sir👏👏🙏🙏🙏🙏
@rajithaneerugatti43734 жыл бұрын
Great director everr
@poornimadarshan18224 жыл бұрын
2 episodes of this legendary interview very nice 🙏🙏
@ppchanti21603 жыл бұрын
Great director chiru gariki big hits echinanduku thanks sir
@senapathisekhar114 жыл бұрын
Respected sir Raghavendra garu Great speech sir Thanking you sir for your words
@budigedeva23675 жыл бұрын
i never seen like this program in my life.. nd ragavendrarao sir.. love u..we have great director in telugu film industry.. 👌👌❤❤❤💐💐
@Ravikumar-hi7jt4 жыл бұрын
K raghava garu legendary director of telugu industry
@narasimharaju69145 жыл бұрын
కాలం మారిన కొలది స్నేహం, ప్రేమ, వివాహంలో కూడ మార్పులు వచ్చాయి, మంచి పాటలతో చిత్రాన్ని విడుదల చేయండి
@konakanchiprathap24924 жыл бұрын
Final words about social responsibility..are showing his nature..how care about society he is..love you sir..
@bakkichennakrisna81445 жыл бұрын
అలీ గారు రమ్యకృష్ణ గారిని అలీతో సరదాగా షో కి ఇన్వైట్ చేయండి సర్
@srinivasraodulla42775 жыл бұрын
గురువు గారు తో ఎన్ని ఎపిసోడ్ లు చేసినా చూడడానికి మేము రెడీ
@janarthananrajaram14644 ай бұрын
I am a tamilian, listened "Priyathama" song more than 100 times❤
@kommojugovinda32474 жыл бұрын
Sareeleru meekeeyevaru.....sir super journey...Telugu films
@nagendrareddyvennapusa2575 жыл бұрын
We need more episodes of Raghavendra Rao Garu.. 2 episodes not enough 😊
@mohanamadhan44014 жыл бұрын
We love you raghavendra garu🙏🙏🙏
@nageshnavi11304 жыл бұрын
Lovely legend director love you sir
@sanjamahesh17085 жыл бұрын
40.28.... VERY VERY VERY GOOD Sugition sir. ... specialy TELUGU Mothers ALOCHINCHANDI Raghavendra SIR Gaaru chepindhi....
@rameshpilli94085 жыл бұрын
Very inspirational words from raghavendra guruji garu
@pradeept42345 жыл бұрын
Raghavendra Rao Garu &keera vani Garu combination super hit👍👍👍
@bairisettivenkatesh44695 жыл бұрын
Raghavendra Rao Garu &Kedra vani Garu combination supe hit🍇🍎🍒🍓🥭🍍🍌🍑
@AmmuAlpha5 жыл бұрын
Raghavendrao garu Meru Konni small movies gurinchi entha baga matladataro I love u sir for that Oka stage meda u spoke about Mallesam after u told only I watched in Netflix. And e show lo Evariki cheppoddu movie after u told only I watched that movie also in Netflix entha manchi movies they have moral and content and superb vunnai nijamga e movies ki proper publicity leka chala mandi chudaru naku chala baga nachhindi both movies thanks for your directors view
@pandulilly59465 жыл бұрын
I love Raghavendrarao gaaru
@janushaik83805 жыл бұрын
The great Legendry director for telugu movies Thank you sir enno Manchi vishayalu chepparu
@vsquarekids38475 жыл бұрын
Meeru great sir Manchi sandhesam itchaaru Family photos chupisthe bagundedhi
@narsingraothota97514 жыл бұрын
Nice interview Ali garu
@kammu48365 жыл бұрын
రాగవే ధ్రారావు గారు మి సినిమాలో సాంగ్స్ చాలా బాగుంటాయి సర్ అగ్ని సాక్షి అంత కు ముందు చాలా నచ్చింది ఇపుడు అంత బాగా అనిపించటం లేదు అంతకు ముందు వున శెంకర్ కేరెక్టర్ బాగుండేది ఇప్పుడు అస్సలు బాలేదు మళ్లీ పాత శేంకర్ లా వుంటే బాగుంటుంది సర్ ప్లీజ్ మార్చండి మీరు ఎంత మచివరో మీరు ప్రతి తల్లికీ ఎంత బాగా చేపరండ్డి గ్రేట్ మీరు మిల అందరూ అలో చిస్తే బాగుంటుంది సర్😁😀🙏🙏🙏🙏
@sandhyapampanaboina25685 жыл бұрын
Raghavendra garu meeru industry ki devudu ichhina gruvu garu .....no one replace your direction.. what ever it may be ......me valla chalamandi ki life vachindi industry lo ....melanti vallu marala yevaru raleru industry ki
@umashankarbunny58465 жыл бұрын
Indian gretest director k. raghavendra rao garu ali garu chala tq andi rendu episodes chupencharu love u sir god bless u
@rambrahmam07024 жыл бұрын
Its grate to view this Interview. Grate Inputs to Audions also in the form of Gd words. Even the Director is Superb(Old) questions are current trending.
@yelamadurthisanjeevakumari56544 жыл бұрын
Sir Annamayya filem ani sarlu chusano naku leka ledu ragavendra gari filems ani chustanu superrrr sri ^Annamayya' apudu TV lo vesina asalu miss avanu sri meku🙏🙏🙏
@rameshbabuchinka36595 жыл бұрын
37.31 sec lo.... Justice chowdary.... Lo song LA..... N T R... ki..Justice Chowdary.....Krishna. ki...Agniparvatham.....Krishnam raju....ki.... Bobbli brahmanna.... E 3movies lo..... Okay la emotional ....
@aparnakakarla52725 жыл бұрын
A great message to all mothers by raghavendra Rao gaaru🙏🙏🙏🙏🙏
@chowdamlaxman38405 жыл бұрын
రాఘవేంద్ర రావు దర్శకత్వంలో సినిమాలుచాలా బాగుంటాయి
@nishanthb69375 жыл бұрын
LEGENDARY DIRECTOR 🙏🏽
@SatishKumar-ve7bl5 жыл бұрын
Ali Garu Eelanti Manchi show chestunanduku meeku mee Team ki Hat's off andi
@kiranneerati13532 жыл бұрын
ok thappakunda sir very good message sir
@mohank56725 жыл бұрын
Chirunave bushanam orpe audham Super lesson My best director K RR Garu
@Manuismm5 жыл бұрын
మహానుభావులు...
@sanjaivenkey80235 жыл бұрын
Great director 🙏🙏🙏
@koukuntlasuriya30294 жыл бұрын
చాలా విషయాలు నేర్చుకున్నాం sir
@chennajyothi56223 жыл бұрын
Superb koshans vesaru adiyans
@p.moksheshwarraj76643 жыл бұрын
Legend director Ravinder forever soul 🙏🙏🙏
@vijayvijju6625 жыл бұрын
K.Raghavendra sir,meeru mee experiences cheptuntey naku alaney inka enno vishayalu telusu kovali ani intrest vastundi,meeru inka elanti shows ki vachi mee experiences share chesukovadam ma adhrustam sir🙏
@manjuadithya37314 жыл бұрын
Great sir meeru meelanti valu society ki Chala avasaram
@venkateswarluvenkat53025 жыл бұрын
Gurujiiii meeku padhabivandanalu meeru inka chala manchi movies cheyyali....
@Anuk28035 жыл бұрын
"Brilliant" episode bcuz there's so much learning in it. Each line he spoke is so intellectual and makes much sense. Great Sir..we just knew ur romantic angle but ur other side is so respctful🙏
@paddupadma91315 жыл бұрын
Hi ali garu your interview excellent 👌👌 Namaste Raghavendra rao garu your really so humble love you sooo much sir we r really lucky to have you in telugu industry stay blessed sir thank you so much
@rameshsamba16875 жыл бұрын
Thanks very much sir coming show. legend director Mr ragavendrarao.
@nagalakshmisuresh30475 жыл бұрын
Thanku Ali Garu .great legend ni introduces chesinanduku................
@bhagiupdate97705 жыл бұрын
Superb interview all episodes compareing...💃💃💃💃💃👌👌👌👌👌👌👌
@ddugkyfiles72894 жыл бұрын
KR garu you are legend
@sujathareddy3235 жыл бұрын
Love you so much.babaegaru 🙏🙏🙏🏼🙏🙏🙏. Thanks for your movies👍👍👍
All India great director K raghavandra Rao garu Very very useful video.. Movie lo love, family emotions, anger management, comedy, fighting, devotional all things Me movie lo untaye... That's director k raghavandra Rao garu
@chinnivasanthavada47055 жыл бұрын
U r great sir u r a LEGEND,i met u in SRI RAMADAS movie shooting time,I got your autograph,photo with u for my family,tq sir
@jsrinivasarao2834 жыл бұрын
గురువు గారు చివర్లో మంచి సందేశం ఇచ్చారు...
@CricketHub58575 жыл бұрын
Raghavendra Rao lanti Pedda director ravadam Chaala happy Enno memories share chesukunaru Enno super hit movies songs
@chalamposhith55365 жыл бұрын
Nice programe Ali garu thanks to k Raghavendra rao garu
@geethacharymsk62585 жыл бұрын
Super Nana Garu
@narayanapuramsurendra31694 жыл бұрын
రాఘవేంద్ర రావు దర్శకత్వంలో సూపర్ సినిమా తెలుగు సూపర్ బాగుండాలి ఇంక చల సినిమా తియలీ🍇🍇🍎🍎🍌🍊🍑🍋🍋🍈🍇🍇🥥🥥🍇
@R1616-h5g3 жыл бұрын
Super sir exellent director and man
@geetamanda35375 жыл бұрын
Ragavenrarao garu super sir u give the suggestion for mothers good
@ramaraogalla5 жыл бұрын
Ayana mother chanipothe jst kanipinchi vatchesina person
@jahangirmohdbaba27394 жыл бұрын
Super Ali &Ragavendra rav
@vidyasagarreddy60435 ай бұрын
Legendary Director❤
@moshecherugonda89915 жыл бұрын
great man and great movie maker
@Mawabrosfuns5 жыл бұрын
My favarate directer,,,
@gv007singars94 жыл бұрын
Meeru naaa real hero sir
@naidur.y79535 жыл бұрын
Great legendary director Meru thesina movies lantivi Prajent inkevaru thiyyaleru🙏🙏
@royalsravani15742 жыл бұрын
Legendry director we never seen again
@kasindalagirls5 жыл бұрын
No words ...... ❤️❤️❤️
@sandhyabalu8583 жыл бұрын
Ragavendra rao garuu 🙏🙏🙏🙏🙏🙏
@adibhatlajayavani5545 жыл бұрын
ఈ అన్నమయ్య సినిమా నా చిన్నప్పుడు. నాకు అ సినిమా చూసాక భక్తి అంటే తెలిసింది ఏడు కొండలు స్వామి అంటే మహా భక్తి
@harikondeti85345 жыл бұрын
Annamaya lo patalu supper
@manikantabhamidipati55474 жыл бұрын
Telugu industry legend director
@vishwatejmaisa92745 жыл бұрын
40:44-42:00 మధ్య సమయం లో మంచి విషయాలు చెప్పారు. నేటి తరానికి మంచి సమాజం కోసం పిల్లల గురించి చెప్పారు.
@ruthprasanna12035 жыл бұрын
రాఘవేంద్ర గారు మంచి మాట చెప్పారు పిల్లల భవిషత్తు తల్లి తండ్రుల మీద ఆధారపడి వుంది.