Alitho Saradaga | Benerjee & Jeeva (Actors) | 5th April 2021 | Full Episode | ETV Telugu

  Рет қаралды 1,116,787

etvteluguindia

etvteluguindia

Күн бұрын

#AlithoSaradaga #TeluguShow #ETVWin
Ali interviews Telugu prominent actors Banerjee & Jeeva where they share their life experiences and memories from their career.
To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo....
ETV Telugu(KZbin) - bit.ly/2QR0yu9
Facebook - bit.ly/2L2GYYh
ETV Jabardasth(KZbin) - bit.ly/35xdqtu
ETV Dhee(KZbin) - bit.ly/2Ok8zWF
ETV Plus India(KZbin) - bit.ly/2OlEAOg
Facebook - bit.ly/2DudC0t
ETV Abhiruchi(KZbin) - bit.ly/2OkEtTb
Facebook - bit.ly/2OSrIhv
ETV Life(KZbin) - bit.ly/2OiKAY6
Facebook - bit.ly/34tiqzk
ETV Telangana(KZbin) - bit.ly/33nRaAK
Facebook - bit.ly/37GkVQF
ETV Andhra Pradesh(KZbin) - bit.ly/2OKARZz
Facebook -
► Like us on Facebook : / etvwin
► Follow us on Instagram : / etvwin
► Follow us on Twitter : / etvwin
► Visit Website : www.etvwin.com/
► Pin us on Pinterest: / etv_win

Пікірлер: 589
@BIGBOSS-ry3vw
@BIGBOSS-ry3vw 3 жыл бұрын
వడ్డే నవీన్ గారిని పిలవాల అనుకునే వాళ్ళు ఒక లైక్ చేయండి...👍....👍
@naveenbinola5459
@naveenbinola5459 3 жыл бұрын
S
@gubbalasatyavathi1006
@gubbalasatyavathi1006 3 жыл бұрын
Plz twara ga pilavandi
@rahhhuliyerindian
@rahhhuliyerindian 3 жыл бұрын
Orey entamandhi ra nayana naveen vadde anne .full ga payment mutunati natundhi miku Sir naveen vadde ni pilavande
@rahhhuliyerindian
@rahhhuliyerindian 3 жыл бұрын
@@narikallinone1147 ra ledhu bro.please ippichandi .
@lovekush9103
@lovekush9103 3 жыл бұрын
వడ్డే నవీన్ is ill
@chaitanya402
@chaitanya402 3 жыл бұрын
నేను జీవా గారితో flight లో పక్క సీట్లో ప్రయాణం చేసే అవకాశం దొరికింది.. ఆయన ఎంతో ఆప్యాయంగా పలకరించి, "ఏం నాన్న ఎక్కడికీ ఈ ప్రయాణం, భోజనం చేశావా, ఈ ఏరోప్లానాల్లో భోజనాలు పెద్దగా బాగోవు, ఎప్పుడు తిన్నవో ఏంటో" అని అడిగారు.. ఎంత మంచి మనిషో! May God bless him with long and happy life!
@PrasadManuukonda
@PrasadManuukonda 6 ай бұрын
You are so lucky ఈరోజుల్లో హీరోల కంటే సినిమాల్లో విలన్ గా act చేసిన వాళ్ళే నిజమయిన హీరోస్
@rameshram2337
@rameshram2337 3 жыл бұрын
సర్ కామెడీ యాక్టర్ సుధాకర్ గారూ ఆరొగ్యాంగ వున్నారు ఆయన్ని పిలేవండి సర్🙏🙏🙏
@durgabonu5023
@durgabonu5023 3 жыл бұрын
Avnu
@Jagadish11199
@Jagadish11199 3 жыл бұрын
Avunu Ali garu Sudhakar garu ni oka sari tisukurandi sir
@rameshpower5234
@rameshpower5234 3 жыл бұрын
Avunu sudhakar garini thisukurandi sir
@funnyfacts8470
@funnyfacts8470 3 жыл бұрын
@@rameshpower5234 VAllu pilavaru ..meeru adagadam waste
@MadhuMadhu-wl2xi
@MadhuMadhu-wl2xi 3 жыл бұрын
avunu..sir
@hemant8931
@hemant8931 3 жыл бұрын
ఇడియట్ మూవీ లో ఆలీ, జీవా గారి కామెడీ ప్యూర్ వెజిటేరియన్ లా ఉంటుంది😀😁
@ramojuchinna8585
@ramojuchinna8585 3 жыл бұрын
దయచేసి R. నారాయణా మూర్తి గారిని పిలవండి
@rajkumarvarma1743
@rajkumarvarma1743 3 жыл бұрын
Plese
@sreehari7614
@sreehari7614 3 жыл бұрын
Avunu plzz pilavandi sir
@Jagadish11199
@Jagadish11199 3 жыл бұрын
Avunu sir r narayana Murthy pilavandi
@jayarajuduggiralameo4697
@jayarajuduggiralameo4697 3 жыл бұрын
Yes. Narayana murty
@arunkumarkoduri7717
@arunkumarkoduri7717 3 жыл бұрын
Pelavandi R narayana murthi
@ramojuchinna8585
@ramojuchinna8585 3 жыл бұрын
దయచేసి పాత నటులను తీసుకురండి అలీ గారు. వాళ్లు cheyppey విషయాలు కొద్దిగా బాధగా , సంతోషంగా వుంటునాయి
@brightok6442
@brightok6442 3 жыл бұрын
Yes. Director vamshi ni kuda pilavali yi episode producer
@suryabhai2033
@suryabhai2033 3 жыл бұрын
జీవా గారు అచ్చమైన తెలుగు లో మాట్లాడారు 👌👌
@rahhhuliyerindian
@rahhhuliyerindian 3 жыл бұрын
Jeeva garidhi Guntur mari .Guntur vallu accha telugu swacha myina telugu guntur valladi
@khajapasha633
@khajapasha633 3 жыл бұрын
😱ఆలీ గారికి నా తరఫునుండి ఒక request😖 మీ షో కి మంచి positiveness ఉంది🎥🧐 హీరో వడ్డే నవీన్ పిలవాలని చాలా మంది request చేస్తున్నారు☺️😴 .. వాళ్ల అభిమానాన్ని గౌరవించండి please sir💗💖🙏
@naveenbinola5459
@naveenbinola5459 3 жыл бұрын
🙏🙏
@rahhhuliyerindian
@rahhhuliyerindian 3 жыл бұрын
Paid artist lu Naveen vadde kavali anne postlu pedutunaru Please call Naveen vadde
@chinnichinna753
@chinnichinna753 3 жыл бұрын
@@naveenbinola5459 v
@NMaths785
@NMaths785 3 жыл бұрын
Yes ...plss vadde naveen sir..
@thatikondaramakrishna4265
@thatikondaramakrishna4265 3 жыл бұрын
అలీ గారు నమస్తే (నా)మా కోరిక ప్రకారం పాత యాక్టర్స్ ని తీసుకుని వచ్చినందుకు (నా)మా హ్రూధయపూర్వక ధన్యవాదాలు దయచేసి ఇలా పాత తరం వారిని తీసుకుని వచ్చి మమ్మల్ని ఆనందపరుస్తారని ఆశిస్తున్నాము జై ఈటీవి జై జై ఆలీతో సరదాగా
@Kprasadsingerkadiam
@Kprasadsingerkadiam 3 жыл бұрын
👍👍👍
@murali2787
@murali2787 2 жыл бұрын
Alage thappakunda chddamu
@baburaonayak5502
@baburaonayak5502 3 жыл бұрын
నేనే గనుక తెలుగు సినిమా డైరెక్టర్ అయితే మీ ఇద్దరికీ ఎక్కువ పాత్రలు ఇచ్చేవాన్ని, పరభాషా నటులు నీ అవాయిడ్ చేసేవాణ్ని 👍
@tirukovelakrishnakumar3830
@tirukovelakrishnakumar3830 3 жыл бұрын
Yes....Bro......
@naapremakavitalutelugu
@naapremakavitalutelugu 3 жыл бұрын
జీవా గారి తెలుగు ఎంత స్పష్టం గా ఉందో. తల్లి తండ్రులను గౌరవించాలి అని సంస్కారవంతులు అయిన బెనర్జీ గారు జీవా గారు చెప్పిన మాటలకు నా నమస్కారాలు.
@rahhhuliyerindian
@rahhhuliyerindian 3 жыл бұрын
Jeeva garidhi Guntur. Andukane telugu antha bagundhi
@yedukondaluchirala3033
@yedukondaluchirala3033 3 жыл бұрын
జీవా గారిది కోబాల్ట్ పేట.బ్రాడీపేట ప్రక్కనే ఉంటుంది. ఆయన భాష మంచి హుందాతనంతో కూడి ఉంటుంది.
@rahhhuliyerindian
@rahhhuliyerindian 3 жыл бұрын
@@yedukondaluchirala3033 avuna bro
@venkateshgurram3332
@venkateshgurram3332 3 жыл бұрын
Jeeva Gari koduku kuda chakaga telugu lo mataladadu Santhosam
@rahhhuliyerindian
@rahhhuliyerindian 3 жыл бұрын
@@venkateshgurram3332 matladada leka matladautada sariga type cheyyi bro
@anil5995
@anil5995 3 жыл бұрын
జీవా గారిని బెనర్జీ గారిని పిలిచి నందుకు ఆలీ గారికి ధన్యవాదములు🙏🙏🙏🙏🙏🙏🙏
@chinnaiahnalla512
@chinnaiahnalla512 3 жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻♥️♥️♥️♥️♥️🌷🌷🌷🌷🌷👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻😝😝😝😝😝😝😝🤑🤑🤑🤑🤑🤑
@vamsikrishna5532
@vamsikrishna5532 3 жыл бұрын
Modda gudu
@jayarajuduggiralameo4697
@jayarajuduggiralameo4697 3 жыл бұрын
Yes
@lenkanagalakshmi5600
@lenkanagalakshmi5600 3 жыл бұрын
@@chinnaiahnalla512 by🤓
@Kprasadsingerkadiam
@Kprasadsingerkadiam 3 жыл бұрын
ఇలాంటి సీనియర్స్ ని ఇంకా పిలవండి చూడ ముచ్చటగా ఉంది.👌👌
@yarremsettisrisanthosh9134
@yarremsettisrisanthosh9134 3 жыл бұрын
08874
@ninginelacreations
@ninginelacreations 2 жыл бұрын
చాలా బాగుంది షో ఆలి సర్. ఆ పాత మహనుభావులను ఈ ఈ షో లో చూసినందుకు 😊🙏
@rudrapathivenkata6985
@rudrapathivenkata6985 3 жыл бұрын
నిన్నే పెళ్ళడుతా సినిమాలో జీవ కామెడీ బాగుంటుంది
@Kprasadsingerkadiam
@Kprasadsingerkadiam 3 жыл бұрын
కబడ్డీ కబడ్డీ లో కూడా..👌👌
@usman86995
@usman86995 3 жыл бұрын
హాయ్ సార్ నేను ఈ ప్రదర్శనకు పెద్ద అభిమానిని, దయచేసి కోవైల్ సరాలా గారుని ఆహ్వానించండి. Love from Karnataka ❤️
@Maheshch-xw2hi
@Maheshch-xw2hi 3 жыл бұрын
ఈటీవీ వారు దయచేసి కొత్త actors నీ తీసుకు రావద్దు. Only సీనియర్ actors నీ మాత్రమే తీసుకురండి
@kishorebabu1373
@kishorebabu1373 3 жыл бұрын
జీవ &బెనర్జీ సూపర్ ఆర్టిస్టులు ఆలీ గారు ఇలాంటి వారిని eanka పిలవాలి సూపర్
@chilakasathish3773
@chilakasathish3773 3 жыл бұрын
ఇప్పటి వరకు వచ్చిన వాటిలో..... జీవగారు&బెనర్జీ గారు కోటగారు & బాబు మోహన్ గారు షో చాలా నచ్చింది
@ArifArif-ut7nc
@ArifArif-ut7nc 3 жыл бұрын
Villa iddaru acting ki enta mandi like vesukuntaru
@masthanbasha5513
@masthanbasha5513 3 жыл бұрын
అలీ గారు దయచేసి సుధాకర్ గారిని పిలిపించి అని కోరుకుంటున్నాను 🙏🙏🙏🙏🙏👍👍👍👍👍
@srinivasrao7660
@srinivasrao7660 3 жыл бұрын
సర్ అలీ గారు నమస్తే. ఆలీతో సరదాగా కార్యక్రమానికి గొప్ప నటీమణి ఊర్వశి శారద గారిని ఆహ్వా నించండి. ఆవిడ అనుభవాలు వినాలని ఆశ
@geethageetha1752
@geethageetha1752 3 жыл бұрын
ఏందో ఏమో ఈ జ్ఞాపిక వాళ్ళు ఎన్ని సార్లు చెప్పినా నూనె పోసిన నాపరాయిలా తయారయ్యారు సింపుల్ గా తప్పించుకుంటున్నారు పిచ్చ కొట్టుడు సుధాకర్ గారిని పిలవమంటే 😭😭😭😭🙏🙏🙏🙏🙏
@cheernenirajender2125
@cheernenirajender2125 3 жыл бұрын
మహోన్నత నటీ నటులను చూపిస్తున్న మీకు మా ధన్యవాదాలు
@n.chandu199
@n.chandu199 3 жыл бұрын
ఇలాంటి మంచి నటులను ఇంటర్వ్యూకి పిలిచినందుకు అలీ గారికి ధన్యవాదాలు🙏🙏🙏🙏🙏🙏🙏
@m16chintu
@m16chintu 3 жыл бұрын
జీవా గారు హిందిలో RGV's 'సర్కార్' సినిమాలో అమితాబ్ బచ్చన్ తో అనుభవాలు తెలుసుకోవడం మర్చిపోయారు...
@polandmango9848
@polandmango9848 3 жыл бұрын
నా ఆత్మీయులు మాట్లాడుతుంటే విన్నట్లుగా ఉంది నాకు 💐🙏...
@ramajiramaji247
@ramajiramaji247 3 жыл бұрын
ఆలీ గారు మీ షో కు సుధాకర్ గారి నీ పిలవండి సర్ ప్లీజ్
@balegangaraju1809
@balegangaraju1809 3 жыл бұрын
సూపర్ ఆలీ గారు మంచి actros ను తీసుకోని వచ్చారు
@sureshkumar-qn9rw
@sureshkumar-qn9rw 3 жыл бұрын
ఆలి గారు దయచేసి ప్రతి ఎపిసోడ్ లో చెప్పుతున్నాము అర్థం చేసుకోండి బ్రహ్మానందం గారిని పిలవండి
@harijogineni5218
@harijogineni5218 3 жыл бұрын
పాత నటీ నటులు తిరిగి మీ ""అలీ తో సరదాగా"" చూడటం చాలా బాగుంది అలీ గారు.......
@rajmovies7
@rajmovies7 3 жыл бұрын
ఈ ఎపిసోడ్ ఇంకా కొంచెం సేపు ఉంటే బాగుండేది అనిపించింది
@mekalanaresh152
@mekalanaresh152 3 жыл бұрын
విజయశాంతి, జానకి వడ్డె నవీన్ గారిని పిలవండి 🙏🙏🙏
@rajukardigudda5271
@rajukardigudda5271 3 жыл бұрын
Na,korika,kuda.adi,anna
@Arun0266
@Arun0266 3 жыл бұрын
Aapandira mi vadde gola
@komminenikiran7918
@komminenikiran7918 3 жыл бұрын
Kabaddi kabaddi movie lo jeev garu comedy super
@davudkhanshaik5963
@davudkhanshaik5963 3 жыл бұрын
idharu idhare legendary actress mee idharu e alitho saradaga show ki vachinandhuku chala happy ga anipinchindi thank you so much jeeva sir @ benerji sir..
@ramojuchinna8585
@ramojuchinna8585 3 жыл бұрын
పాత నటులు వెల్లిపోతే కష్టం.
@ramojuchinna8585
@ramojuchinna8585 3 жыл бұрын
కొత్తవాళ్ల ను మీరు interview cheystuntey maku చూడటానికి అంత ఆసక్తి రావటం లేదు. ఎందుకంటే వాళ్ళు చెప్పే మాటలు అన్నీ సొల్లు matallaga vuntunaeee
@narasimhareddymule9963
@narasimhareddymule9963 3 жыл бұрын
Please call Yandamoori veerendranath Garu Prakash Raj Garu Raviraja pinisetty Garu Mohan Babu Garu Muthyala subbayya Garu Manisharma Garu Chitra Garu They are legends Their experiences and knowledge definitely useful for next generations
@g.harish3300
@g.harish3300 2 жыл бұрын
జీవా గారు సినిమా ఇండస్ట్రీలో ఒక అద్భుతమైన జీవితాన్ని జీవించిన వ్యక్తి ఒక దళిత కుటుంబం నుంచి వచ్చి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న మహోన్నతమైన వ్యక్తి మాలాంటి దళితులు అందరికీ ఆదర్శప్రాయుడు ముక్కుసూటిగా మాట్లాడే మనసున్న వ్యక్తి ఏ విషయం అయినా కుండబద్దలు కొట్టి చెప్పే నిజమైన నిఖార్సయిన వ్యక్తి జీవా. దళితులకు సినిమాల్లో అవకాశం ఉండదు సినిమాలో ఛాన్స్ ఇవ్వరు అని ఎన్నో విన్నా కానీ అవన్నీ టికి పూర్తి భిన్నంగా జీవ గారు ఎదిగిన విధానం ఇండస్ట్రీలో అద్భుతమైనది. ఇప్పుడు కాస్ట్ పిచ్చి ఎక్కువైపోయింది ఈ సమాజంలో అప్పుడు ఇప్పుడు కూడా మా క్యాస్ట్ హీరో మా కాస్ట్ విలన్ అని చెప్పుకునే దరిద్రమైన సంస్కృతి ఏర్పడింది. అందరూ చూడవలసిందే ఏ కాస్ట్ నుంచి నటించాడు అని కాదు ఎంత అద్భుతంగా నటించాడు డైరెక్టర్ చెప్పినదాన్ని ఎంత అద్భుతంగా పండించాడు ఒక నటుణ్ని నటునిగానే గుర్తించండి క్యాష్ తోనూ కులంతో ప్రాంతంతో గుర్తించకండి అది సమాజానికి అంత మంచిది కాదు ప్లీజ్ మై అంబులి రిక్వెస్ట్. జీవా గారు దళితుల్లో ఉన్న భయం పోగొట్టడానికి ఒక నిదర్శనం.
@chettysarithagoud8461
@chettysarithagoud8461 3 жыл бұрын
జీవా గారి కి బెనర్జీ గారి కి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@komminenikiran7918
@komminenikiran7918 3 жыл бұрын
Etv tv lo Ali tho saradaga number one show
@yugandharprabas3849
@yugandharprabas3849 3 жыл бұрын
We wanted vadde naveen 😄😄 attendence pls
@praveenpraveenkorrapati6565
@praveenpraveenkorrapati6565 3 жыл бұрын
🙏🙏🙏 Tq
@rahhhuliyerindian
@rahhhuliyerindian 3 жыл бұрын
Evara nayana nvu paid artist laga unnav
@yugandharprabas3849
@yugandharprabas3849 3 жыл бұрын
@@rahhhuliyerindian bro chusi matladu.. Avaru paid artist. కనపడకుండా పోయిన హీరో గురించి ప్రేక్షకులకు తెలియాలని కామెంట్ పెట్టిన.. తప్పైతే క్షమించండి.🙏🙏
@rahhhuliyerindian
@rahhhuliyerindian 3 жыл бұрын
@@yugandharprabas3849 don't get emotional bro.i am with you
@rahhhuliyerindian
@rahhhuliyerindian 3 жыл бұрын
Ali garu ma mitrudu Yugandhar Korika meraku Ma friend abhimana natudu Naveen vadde ne pilavandi
@ramcreativewonders3412
@ramcreativewonders3412 3 жыл бұрын
అలీ గారు కామెడీ కింగ్ బ్రహ్మానందం గారిని పిలవండి🙏🙏🙏🙏
@amasavenkatadri5804
@amasavenkatadri5804 3 жыл бұрын
ఇపుడే వద్దు ఎపుడా ఎపుడా అని ఎదురుచూస్తున్న అభిమానులకు కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోందని ఆశ
@VidyasagarRajam
@VidyasagarRajam 3 жыл бұрын
టబు నాగార్జున ని పిలవండి అలీ గారు
@srikanthrocks001
@srikanthrocks001 3 жыл бұрын
In my Opinion, So far.... Disco Shanthi, SP Charan, Suman-Bhanu Chandar Jodi, Kota-Babu Mohan Jodi, Sai(Agni) Kumar, Director Teja, Ravi Babu, Ravi Shankar, Jd Chakravarti, Suresh... are few best episodes. *Edit* Anantha Sri Ram SP Balu Sir episode.
@myvarietyvideos6348
@myvarietyvideos6348 3 жыл бұрын
Ananthasriram also include
@vijaykumarbharnikana7242
@vijaykumarbharnikana7242 3 жыл бұрын
Balu gari episodes
@prashanthpatel127
@prashanthpatel127 3 жыл бұрын
బ్రహ్మానందం గారిని పిలువండి
@chandrakalabanidrajubandi6887
@chandrakalabanidrajubandi6887 3 жыл бұрын
గల్ఫ్ లో చూసేవాళ్ళు ఒక లైక్ వేసుకోoడి
@gaddamramesh4181
@gaddamramesh4181 2 жыл бұрын
Villons carrector lo King sir meeru okkati goppa actors meeru 👌👌 thank you all ETV
@pvsstejakumarteja8736
@pvsstejakumarteja8736 3 жыл бұрын
సూపర్ ఎపిసోడ్ ధన్యవాదములు అలీ గారు మంచి అనుభవం గల యాక్టర్స్ 🙏
@chandrasekhar1223
@chandrasekhar1223 3 жыл бұрын
ఆలీ గారు జీవా గారు మడ్దర్ కెస్ లొ విట్నెస్ గా ఉన్నాను అన్న సీన్ లెదు
@shajkumaracharya1344
@shajkumaracharya1344 3 жыл бұрын
ఆలీగారు.మీరు సూపర్. మీ.మనసు.చాలా మంచిది. మీకు అండగా దేవుడు. వుండాలి. ఈ.వీడియో సూపర్. నాపేరు భాను కాకినాడ నుంచి. మీకోసం.🙏👨🙏🙏🙏🙏🌹💐👌👌👌👏👈👍
@దర్బార్
@దర్బార్ 3 жыл бұрын
కాకినాడలో ఎక్కడ ఉంటారు భాను😎గారు
@pangasunil7666
@pangasunil7666 3 жыл бұрын
Next week celebrate eavaru ani promo kosam wait chestunnaro vallu like friends
@sravank6657
@sravank6657 3 жыл бұрын
Tholiprema keerthi reddy ni invite cheyandi pls. Chala mandhi chustharu show ni. Plsssssssssssss
@Chandramoulipyla
@Chandramoulipyla 3 жыл бұрын
నమస్తే ఆలీ గారు R.నారయణ మూర్తి గారికి పిలవండి sir please 🙏🙏🙏🙏
@anandpinipey4396
@anandpinipey4396 3 жыл бұрын
Both are legendary acters. Gift to Telugu Film industry. 🙏🙏
@murali2787
@murali2787 2 жыл бұрын
Jeeva has adorable diction. Huge respect to him . He desrved more than he achieved . Never thought big about Benerjee.. He is a decent man ..
@shaikshakirbasha448
@shaikshakirbasha448 3 жыл бұрын
వేణు ని పిలవండి అలి గారు
@chinnivasanthavada4705
@chinnivasanthavada4705 3 жыл бұрын
Very nice episode,me 3 members combination chala bagundi, recent episodes movie promotions ekkuva unnayi,e episode back to back alitho saradaga la undi chala bagundi
@galiramesh4180
@galiramesh4180 3 жыл бұрын
జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ తీసుకురండి అలీ గారు
@sanaparavindra4230
@sanaparavindra4230 3 жыл бұрын
Kalayan ram already came
@ramadevi4847
@ramadevi4847 3 жыл бұрын
A small.suggestion to the team...background lo orange waves design is hurting for eyes. Pls change it..
@prabhakarkolukonda7577
@prabhakarkolukonda7577 3 жыл бұрын
బెనర్జీ గారి బావగారు Itc company కి చాల పెద్ద employee
@vasumummidi1257
@vasumummidi1257 3 жыл бұрын
Salem lo chusa okasari
@kpraju9891
@kpraju9891 3 жыл бұрын
వంశీ డైరెక్టర్ గారి ని పిలవండి
@morthadramesh2946
@morthadramesh2946 3 жыл бұрын
అలిగారు ఆర్ నారాయణ మూర్తి గారిని పిలవండి కదా ,వడ్డే నవీన్ గారిని ,పిలవండి
@zoologyclasses5005
@zoologyclasses5005 3 жыл бұрын
Anna shobhana garini invite chryyi 🙏
@hemant8931
@hemant8931 3 жыл бұрын
30:00 నేటి తరానికి అవసరమైన నైతిక విలువలు🙏
@vishwasreddy7199
@vishwasreddy7199 3 жыл бұрын
Aali garito inka yendarito nu ilanti sandharbalu panchukchukovalani. Aashistu..
@sunildiddu6497
@sunildiddu6497 3 жыл бұрын
Great actor jeeva sir like her
@tirupathiraopatnala8976
@tirupathiraopatnala8976 3 жыл бұрын
Rip English 😂
@byreddy5184
@byreddy5184 3 жыл бұрын
Ali Gary, please don't ask silly and embarassing questions
@srinivasuluvakati8623
@srinivasuluvakati8623 3 жыл бұрын
Very Good & useful Comment
@vishwanath232
@vishwanath232 3 жыл бұрын
Maryada Ramanna film villian Nagineedu garini show ki invite cheyandi plz
@nagabhushanampakam3439
@nagabhushanampakam3439 3 жыл бұрын
బెనర్జీ గారు, జీవా గారి ప్రోగ్రామ్ చాలా బాగుంది... బెనర్జీ గారు తండ్రి రాఘవ గారు శ్రీ రామారావు గారి అనేక చిత్రాలలో నటించారు... అప్పట్లో మేము ఆయనను శ్రీ రామారావు గారి అసిస్టెంట్ అనుకునే వారం... ఇక జీవ గారు మంచి టైమింగ్ ఉన్న నటుడు... కామెడీ పాత్రలను కూడా ఎంతో చక్కగా పోషించారు
@kottasrinivas1247
@kottasrinivas1247 3 жыл бұрын
Director Sir, We all family eagerly waiting every Monday to see the Episodes with children. But, this Episode I feel unnecessary questions on Ra... scences was asked many times..If continue like this, family audience may not see in future.. It is very good show, it gives many inspirational stories of our beloved Actors.. My request future take care this aspects..
@humanbeing8855
@humanbeing8855 3 жыл бұрын
Love Jeeva & Bannerjee 👌🏼
@mojifeats8724
@mojifeats8724 3 жыл бұрын
Both are versatile Actors and Ali gaari anchoring is very nice :-)
@statepolitynews654
@statepolitynews654 3 жыл бұрын
నిజం నిస్వార్థ పరులు తల్లి తండ్రులు
@venkataramanaramana1177
@venkataramanaramana1177 3 жыл бұрын
ఆలీ గారు మీరు నిజమైన హీరో అనిపించుకున్నారు 🙏🙏
@routhurameshnaidu7839
@routhurameshnaidu7839 3 жыл бұрын
Jeeva garu meku telugu bhasa meeda vunna pattu ku na hrudayapoorvaka 🙏🙏🙏🙏🙏🙏
@naveenaccountsacademy.2158
@naveenaccountsacademy.2158 3 жыл бұрын
అలీ గారు మీ షో చాలా బాగుంది. ప్లీజ్ vadde naveen గారిని పిలవoడీ
@JeevanKumar-wv3bv
@JeevanKumar-wv3bv 3 жыл бұрын
Patha artistulu vaste....manaki kotha vishayalu telustai.....amantaru friends...😊😊😊😊
@t.v.s.phanikirankumar98
@t.v.s.phanikirankumar98 3 жыл бұрын
బెనర్జీ జీవా ఇద్దరిలో పెద్దవారు మాగంటి వేణుబెనర్జీ గారు.తర్వాత K యేసుదయారత్నం గారు.అదేనండి జీవాగారు. బెనర్జీగారి మొదటి సినిమా హరిశ్చంద్రుడు జీవా గారి మొదటి సినిమా తొలికోడికూసింది.కె.బాలచందర్ గారి దర్శకత్వం. విలన్లు గా బాగా రాణించారు కంటి చూపుతో భయపెట్టేవారు జీవా. కనుసైగలతో భయపెట్టేవారు బెనర్జీగారు. పోలీస్ క్యారెక్టర్ తో బాగ నటించి మొప్పించారు. బెనర్జీగారు నటించినవి తీర్పు సూర్యవంశం సీతారామరాజు అధిపతి అల్లరి రాముడు అడవి రాముడు-ప్రభాస్ నా స్టైలే వేరు జీవాగారు పోలీస్ పాత్రలో నటించినవి ఇడియట్ మాస్ చందమామ కెవ్వుకేక కత్తికాంతారావు మొగుడ్స్ పెళ్ళామ్స్ వంటివి. బెనర్జీగారికి మంచిపేరు తెచ్చినవి నల్లత్రాచు కిల్లర్ నువ్వు-నేను నిన్నే పెళ్ళాడుతా మిర్చి రక్షణ ఆనందం సంతోషం గంగోత్రి శంకర్ దాదా M B B S కిక్ నమో వెంకటేశ డాన్ శ్రీను రగడ రాజా ది గ్రేట్ జీవాగారికి పేరు తెచ్చినవి అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు కబడ్డీ కబడ్డీ దోంగోడు ఎడడి గోల వాడిది గోపి గోపిక గోదావరి జులాయి మడతకాజా మనోహరం ఒక వి చిత్రం శమంతకమణి ఠాగూర్ వారసుడు కృష్ణవంశీ వంశీ రామ్ గోపాల్ వర్మ పూరీజగన్నాధ్ శ్రీను వైట్ల తేజ మలినేని గోపీచంద్ వై వి యస్ చౌదరి కోడిరామకృష్ణ కె.రాఘవేంధ్రరావు కె.యస్.ఆర్ దాస్ దాసరి నారాయణరావు రేలంగి నరసింహారావు ఏ కోదండరామిరెడ్డి ముత్యాల సుబ్బయ్య రవిరాజ పినిశెట్టి వంటి అగ్ర దర్శకులందరితోటి నటించారు. నాటి రామారావు నుండి నేటి విజయ్ దేవరకోండ వరకు అందరితోనూ నటించారు. ఆలీగారు Action King Arjun గారిని పిలవండి.
@jayaram3436
@jayaram3436 3 жыл бұрын
Benarjee sir miru okka mata cepparu great amma nanna devulu
@ANILKUMAR-dk6qx
@ANILKUMAR-dk6qx 3 жыл бұрын
Vaddey Naveen ni pilavandi sir......
@vishnuimmanni7137
@vishnuimmanni7137 3 жыл бұрын
Devi Sri Prasad, mani sharma , ss thaman, dannayya dvv, ss Rajamouli, mm keeravani, k.Vijay prasad
@295ravi
@295ravi 2 жыл бұрын
శ్రీహరి సినిమాల్లో రామిరెడ్డి , జీవా విలనిజం చాలా బాగుండేది
@naveenbellapu5908
@naveenbellapu5908 3 жыл бұрын
Chala bagundhi inkunchem sepu unte bagunnu interview
@sazidabdul7471
@sazidabdul7471 3 жыл бұрын
బెనర్జీ గారి తండ్రి ఎవరు??
@Maheshch-xw2hi
@Maheshch-xw2hi 3 жыл бұрын
రాఘవయ్య
@Rajulpt32
@Rajulpt32 3 жыл бұрын
Jeeva versatile actor
@chandusekhar8044
@chandusekhar8044 3 жыл бұрын
This episode will be a master piece 👌👌👌
@thirupathigadikoppula7423
@thirupathigadikoppula7423 3 жыл бұрын
అలీ గారు మీ on screen సూపర్ జోడి శుభశ్రీ గారిని పిలవండి.
@kondalrocks7865
@kondalrocks7865 3 жыл бұрын
గులాబీ jeeva 🔥🔥🔥👿👿👿
@dosadanagavendhar2165
@dosadanagavendhar2165 2 жыл бұрын
Pls interview R Naryanamurthy
@vishnuimmanni7137
@vishnuimmanni7137 3 жыл бұрын
Kadambari Kiran, Kalyani, suriya kiran , Sai Kiran, laya , sirman , Manchu Mohan babu, Manchu Vishnu , Manchu Manoj, Naga shourya
@venkateswarlu0301
@venkateswarlu0301 3 жыл бұрын
అలీ గారు ధన్యవాదాలు దయచేసి విజయశాంతి గారి పిలవండి 🙏🙏🙏🙏🙏
@kpnaidu5972
@kpnaidu5972 3 жыл бұрын
30:05 👌👌👏👏 parents gurinchi baga chepparu sir హ్యాట్సాఫ్ sir
@dhanumjayagunji3891
@dhanumjayagunji3891 3 жыл бұрын
Ali gary heroine rathi garini pilavandi
@vishnuimmanni7137
@vishnuimmanni7137 3 жыл бұрын
Please get once am Ratnam, jagapathi babu, Jagarlamudi Radha Krishna (krish), Trivikram Srinivas, Rao Ramesh, Satya Krishnan, Satya, Prakash raj , Sampath raj , Sampath Nandi, ram pothineni, vennala Kishore, brahmanandam, sharawanand, Aryan Rajesh , Siri vennala seetharama shastry, Chandra Bose, t.gopichand, t.venu, Gopichand malineni, raviraja pinisetty, Aadi pinisetty,Ajay , supreet (katta Raja), Venkat, Suhasini, Suhasini junior, Radhika Sarathkumar, Bhanu Priya, Ashwini Dutt, Meher Ramesh, subburaju, Suresh babu daggubati, Suresh Krishna, boyapati srinu , Surekha Vani, vennala Kishore,
@vishnuimmanni7137
@vishnuimmanni7137 3 жыл бұрын
Please get once am Ratnam, jagapathi babu, Jagarlamudi Radha Krishna (krish), Trivikram Srinivas, Rao Ramesh, Satya Krishnan, SS thaman, dannayya dvv, ram pothineni, vennala Kishore, brahmanandam, sharawanand, Aryan Rajesh , Siri seetharama shastry, Chandra Bose, t.gopichand, t.Venu , Gopichand malineni, raviraja pinisetty, Aadi pinisetty, raviteja, Prakash raj , Sampath raj , Sampath Nandi, Suhasini junior, Suhasini, Suresh babu daggubati, Suresh Krishna, muppeleni Siva , sivaji (Telugu), Venkat, Ajay , supreet (katta Raja), subburaju, Prabhakar,
@krishnahcl9699
@krishnahcl9699 3 жыл бұрын
One of the best episode Ali tho saradaga
@leelakumari7377
@leelakumari7377 3 жыл бұрын
Please sir giribabu garu garini kuda pilavandi
@cherryambatie4964
@cherryambatie4964 3 жыл бұрын
Vaddea navven garni pilavandi
@samba369
@samba369 3 жыл бұрын
వాణిశ్రీ గారీ నీ పిలవండీ plz
Alitho Saradaga | 31st August 2020  | "Bandla Ganesh" | ETV Telugu
50:21
etvteluguindia
Рет қаралды 2,8 МЛН
Please Help This Poor Boy 🙏
00:40
Alan Chikin Chow
Рет қаралды 22 МЛН
Стойкость Фёдора поразила всех!
00:58
МИНУС БАЛЛ
Рет қаралды 4,1 МЛН
How do Cats Eat Watermelon? 🍉
00:21
One More
Рет қаралды 11 МЛН
Spongebob ate Patrick 😱 #meme #spongebob #gmod
00:15
Mr. LoLo
Рет қаралды 18 МЛН
Alitho Saradaga | 16th September 2019  | Chalapathi Rao (Actor) | ETV Telugu
50:40
Please Help This Poor Boy 🙏
00:40
Alan Chikin Chow
Рет қаралды 22 МЛН