రాధ క్రిష్ణ గారు మీరు ఇలాంటి వారిని ప్రత్యేకంగా ఇంటర్వ్యు లు చేస్తుంటే మాకు ఎంతో సంతోషంగా ఉంటుంది ఎందుకంటే మట్టిలో మనిక్యాలని తీసినట్లు ఉంటాది. Great sir మేము బాల్యంలో ఉన్నపుడు వీళ్ళు సినిమా ఇండస్ట్రీలో కేక పుట్టిటించారు మీరు ఇలాంటి ఇంటర్వ్యూ లు ఎన్నో c చేశారు ధన్యవాదాలు సర్ ఇలానే ఇంకా సిలవర్ స్క్రీన్ కి దూరంగా ఉన్నోల్లని కుడ పిలిచి ఇంటర్వ్య లు చెయ్యాలని కోరుకుంటున్న థాంక్స్ సర్.
@ghantakoti5 ай бұрын
¹q😅😅😅😅
@sundararajumunnangi12988 ай бұрын
జీవాగారు సూపర్ నటుడు మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి
@vav99994 ай бұрын
Top class interview..iam proud of you jeeva garu.. మా గుంటూరు అని మీరు అన్నప్పుడల్లా మనసు పులకరించి పోయింది..మా గుంటూరు❤❤❤❤❤
@krishnaraocolluru53332 ай бұрын
Easily THE best interview RK made. And Jeeva’s contribution is no less. He was really open and exhilarating to the same degree.
@preethisimonpreethisimon34322 ай бұрын
ఇంటర్వ్యూ లలో గర్వం చూపించే rk గారు జీవగారి విషయంలో చాలా ప్రేమతో చేస్తున్నారు ❤❤❤
@viswanarudusrinivas50672 ай бұрын
పాత తరం మనుషులు మాటలతీరు గ్రేట్
@kanthaswani2 жыл бұрын
Great acting in evergreen film ghulabhi , and nice comedy roles
@shaikabdulwahab795010 ай бұрын
రాధాకృష్ణ గారి ఇంటర్వ్యూ లలో నిజంగా 100% ఓపెన్ హార్ట్ ఇంటర్వ్యూ నిస్సందేహంగా జీవా గారిదే...
@Wheelsonhillz2 жыл бұрын
Jiva sir great human 🙏
@anandpinipey43969 ай бұрын
Legendary cool Acter🙏🙏
@shaikirfan96752 жыл бұрын
Excellent actor 🙏
@sudeepthejaamudhala9041 Жыл бұрын
Talented artist
@gaddamramesh41818 ай бұрын
జీవ సర్ మీ movies లో మీ కళ్ళు చూస్తుంటే బయం వేస్తాధి సర్ అంత బయంకరంక మీరు కేరాక్టర్ని పోషిస్తారు sir great sir మీరు ఎల్లపుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్న సర్ 👍
@srikanthraju8466Ай бұрын
జీవ గారు తెలుగు వారని ఇప్పటిదాకా తెలియదు. Its a pleasant Interview of RK Interviews...🎉🎉🎉🎉
@yedukondaluchirala30333 ай бұрын
గులాబీ సినిమా షూటింగ్ సమయంలో గుంటూరు - హైదరాబాద్ ఇంటర్ సిటీ ట్రైన్ లో ప్రయాణం చేస్తూ ఉండేవారు.
@viswanarudusrinivas50679 ай бұрын
జీవ గారు intarew ప్రత్యేకంగా ఉంది పలక rinche విదం సహజంగా ఉంది బాబు నాయనా సూపర్
@leelakumari375710 ай бұрын
Nice interview super jeeva sir
@JalliChakravarthi9 ай бұрын
Good Actor Jeeva garu
@udeviprasad2 жыл бұрын
Good clean interview
@dasarivinod30319 ай бұрын
Super great ❤❤❤😅😅😅 sir
@RaviKumar-oi7kj2 жыл бұрын
Very great interview
@venkatrajeshwar2902 жыл бұрын
Truely open heart ❤️
@KoduriBikshapathi9 ай бұрын
4:40
@daravaraprasad_7ok2 жыл бұрын
Good actor 👏👏👏
@shaikmunna9234 ай бұрын
రాధాకృష్ణ గారు ఇంటర్వ్యూలో జీవా గారు చెప్పే విధానం మాకు బాగా నచ్చింది జీవా గార్ని ఈ మధ్యకాలంలో సినీ ఫీల్డ్ మేము చూస్తున్న అతను యాక్టింగ్ బాగుంటది అతను కామెడీ బాగుంటది జీవా గారికి 68 సంవత్సరాలు డైరెక్టర్లు గాని నిర్మాతలు గాని జీవా గారిని గుర్తు పెట్టుకొని పెద్ద డైరెక్టర్లు గాని చిన్న డైరెక్టర్లు గాని అతనికి అవకాశం ఇయ్యాలని మేము డైరెక్టర్లు నిర్మాతలు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వయసు పెరిగే కొద్ది ఒక కళాకారుడు కి యాక్టింగ్ చేసుకుంటా పోతే ఈ వయసులో అతను శ్వాస జీవితం ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాము జీవ గారు ప్రత్యేకత అత్తలు ఏ పాత్ర ఇచ్చిన అతను చేతనైన కాడికి న్యాయం చేయగలుగుతాడు❤❤❤❤😅
@narasimharajupotturi88949 ай бұрын
అలీ తో జీవా చేసిన బీదర్ ఇసుక సీన్(చెక్ పోస్ట్ దగ్గర పోలీస్ ఆఫీసర్ గా) మరువ రానిది.
@vsrtelugupandit1959 ай бұрын
సూపర్
@sudhakarbhagya4292 ай бұрын
Jiva gaaru.. Godbless you Sir 👍👍👍
@bharadwajk81222 жыл бұрын
Good interview.
@revanthrapaka32304 ай бұрын
Super interview sir . మా గుంటూరు విషయాలు చాలా చెప్పారు జీవ గారు
@khajashaik32799 ай бұрын
All The Best To All,🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@varrunkumaar2 жыл бұрын
Very Nice
@msreenivas39462 жыл бұрын
Jeeva garu, aave Kallu, mimmalni thiruguleni kalanayakudni chesayi. God is great!!!! and it is indeed the Divine boon to you.
@vimalaamma9318Ай бұрын
INTERVIEW CHALA SARADAGA, UNDI. REAL HEART INTERVIEW.
@tylerperry86888 ай бұрын
What an enjoyable interview. One of the top 3 best interviews in Open Heart with RK. This is the 5th time I am watching this
@bnsharmabhagavathula64589 ай бұрын
జీవ గారు సహజం గా మాట్లాడారు
@sajalroy58939 ай бұрын
Jeeva garu ❤
@manimadhav38589 ай бұрын
Jeeva is excellent actor with originality.
@vinodkumarreddyyallela52786 күн бұрын
Nice ABN Garu you are making history
@omkarpanku78508 ай бұрын
Jeeva garu is a Genuine person
@marripaatibhaskarreddy10 ай бұрын
🙏🙏🙏 great man
@prasadaraonekkalapudi60212 жыл бұрын
Hattsof Jeeva your way of talking.
@palenkukorra58372 ай бұрын
I like open heart interviews.. We never want to miss these kinds of interviews..we request you to continue this as long as this earth exists..
@Naren77559 ай бұрын
We love you sir
@srinivasam7119 ай бұрын
Super
@rudrapatiprasanth8872 жыл бұрын
Jeeva garu good
@vimalaamma9318Ай бұрын
GREA INTERVIEW. CHALA ROJULAKU CHUSAMU SIR NU.
@klbraokomarraju22603 ай бұрын
Yours concept is good 🙏🙏
@kpr12262 жыл бұрын
🙏🙏💐
@g.prabhakarrao399210 ай бұрын
Jeevagaru tho nice interview
@nanicreativesmasspublictal77975 ай бұрын
Jeeva gaaru voice ki fans unaru😂raviteja movies lo baaga untaru talented acter
@alikarimmoulakhan2 ай бұрын
నిజంగా శ్రీ వేమూరి రాధాక్రిష్ణ గారి మాటలు అలాగే శ్రీ జీవా గారి సహజమైన గుంటూరు తెలుగు భాష చాలా బాగున్నాయి అయ్యగోరూ 🙏
@krishnaraocolluru53332 ай бұрын
Actors who seem routine and ordinary have extraordinary personalities and abilities. This interview proves the proposition to the hilt.
@nivaganasimhachalam68909 ай бұрын
Iam fan of jeeva gaaru
@vsrtelugupandit1959 ай бұрын
మంచి ఇంటర్యు
@venkateswarababu49234 ай бұрын
Great sir.
@geervanijagannadharaosathi6077 Жыл бұрын
K Balachander Great Director
@maruthilvyАй бұрын
Andaru chahipotaru...dayyam movie superb 🎉😂
@Biblefacts-telugu3 ай бұрын
Nice sir
@maruthilvyАй бұрын
Good actor
@RamaKrishna-lu6qc Жыл бұрын
జీవ రత్నం 😅😅
@gamergirls5465 ай бұрын
❤❤❤❤
@DreamRoleplayer3 ай бұрын
Gem of a man, Jeeva, Sir.
@ganeshvaddadi522 жыл бұрын
Manchi interview
@yeshwanthsanjeevanakapalli32863 ай бұрын
Jeeva chala marlu vachhindi, best of luck.
@SCK.P.8 ай бұрын
Aa రోజుల్లోని గుంటూరు jokes మళ్ళీ జ్ఞాపకం చేశారు.
@Shashank1rАй бұрын
Suoer
@daggumattimahendra12424 ай бұрын
Nayana, abbai 👌
@dhanapallam64389 ай бұрын
👌🏾👌🏾👌🏾🙏🙏
@hitman51704 ай бұрын
మంచి సంబాషణ
@SekharKodamala-bi7po4 ай бұрын
Jeeva super actor
@RaghavaRaju-z6d10 ай бұрын
Open Heart.means.only. Rk
@Maheshmudhirajj2 жыл бұрын
Vaadi body box officeuuuuu...
@SriramulaKishoreАй бұрын
34:00
@revsahay66282 ай бұрын
జీవా గారు మీది గుంటూరు కొబల్ పేట కదా?
@SCK.P.8 ай бұрын
Rk garu Again call him for interview
@యాదవరాజుగారిఅబ్బాయి2 жыл бұрын
నాకు జీవ గారి మంచి అభిప్రాయం వుంది కానీ ((ఇప్పుడు నాబాష )ఇంతకీ వీడు ఉపకార అపకారా 😪😪😪
@jaibhim61415 ай бұрын
Jai bheem
@sreeram87522 ай бұрын
Rgv movies lo baga elevate ayyaaru.
@anilraj17522 жыл бұрын
Please Interview MLAs Telangana
@yedukondaluchirala30333 ай бұрын
బండ్లమూడి సీతారామయ్య స్కూల్. (భార్య బర్మా/బండ్లమూడి హనుమాయమ్మ ) బండ్లమూడి హనుమాయమ్మ ఉమెన్స్ కాలేజీ.(హిందూ కాలేజీ ఫర్ ఉమెన్స్)
@Sairama19269 ай бұрын
Interesting interview, but Mr Radhakrishna's laugh seems unnecessary and artificial in some moments.
@venkatvasu1972 Жыл бұрын
57😊
@yedukondaluchirala30333 ай бұрын
గుంటూరులోని కోబాల్ట్ పేట మన జీవా గారిది.
@kumarksanthosh797310 ай бұрын
I Hope everything is scripted 😂
@SCK.P.9 ай бұрын
Natural talks... అబ్బాయా.. ?
@erlapatisatish1127 Жыл бұрын
S
@bhargavnow8 ай бұрын
Batrum KITTU RK
@PuttireddiAppalarajuАй бұрын
Mr radha intrews good but your poltical mind very bad your supoort only వన్ party its bad జీవ great actor❤️
@NarasimharaoVundavalli10 ай бұрын
*అది నాకో తుత్తి!!*
@narahari19709 ай бұрын
Loffer fellow R K
@baluuuu-lo5hy2 жыл бұрын
ఇంకెవరు దొరకలేదా.. ఈడు తప్ప
@gadwal2 жыл бұрын
Enduko neeku antha ibbandi. He’s a memorable actor.
@omkarpanku78508 ай бұрын
Correct bro @@gadwal
@narshimulunarashimulu3 ай бұрын
ఇది నీ కుల అహంకారం కు నిదర్శనం 🇮🇳 జై భారత్
@baluuuu-lo5hy2 жыл бұрын
జీవ ఎపిసోడ్ ఉత్తి పనికిరాని ఎపిసోడ్...ఈ rks open heart lo..
@HeartistMurali9 ай бұрын
ఎందుకు?
@omkarpanku78508 ай бұрын
Endhuku
@baluuuu-lo5hy2 жыл бұрын
*Open hear with rk లో ఉండే అంత సీన్ జీవ కి లేదు sir....* ఇలాంటి వాళ్ళని తీసుకువస్తే... ప్రోగ్రామ్ d గ్రేడ్ అవ్తుంది. జీవ నీ చూసి నేర్చుకునే తెలుసుకునే విషయాలు ఒక్కటి లేవు...
@chakravartyvellanki20702 жыл бұрын
ని మొహం
@omkarpanku78508 ай бұрын
Endhuku D grade avuthundhi?
@sundararajumunnangi12988 ай бұрын
జీవ గారి గురించి నీకు పూర్తిగా తెలియక మాట్లాడుతున్నావు
@ManojMano-n8p2 ай бұрын
U r made allegations on caste ... If u don't like him... Don't watch him
@narahari19709 ай бұрын
Loffer fellow mind your speech && RK waste interview
@krishnaraocolluru53332 ай бұрын
Easily THE best interview RK made. And Jeeva’s contribution is no less. He was really open and exhilarating to the same degree.
@gaddamramesh41818 ай бұрын
జీవ సర్ మీ movies లో మీ కళ్ళు చూస్తుంటే బయం వేస్తాధి సర్ అంత బయంకరంక మీరు కేరాక్టర్ని పోషిస్తారు sir great sir మీరు ఎల్లపుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్న సర్ 👍