Bramanadam garu chudagane okka chinna pillodu kudha navuthundi bramanadam garu Face alahuntundi.
@Kolamcraftsandkitchen3 жыл бұрын
Naaku😅
@chanikyachannel55533 жыл бұрын
Hiee sir...na peru chanikya idhi na channel science nijam ga hinduism ki obey avutundha...? aneh concept medha na channel vuntundi....| definitely uh may like it...| kotha video upload chesa...|
@anufashionstudio70643 жыл бұрын
👍👍
@durgaprasad55763 жыл бұрын
కొంత మందికి వస్తుంది...
@vijaysai28163 жыл бұрын
ప్రపంచంలో ఎవరికైనా ఒక్క ఫేస్ చూడగానే నవ్వు వచ్చే ఏకైక వ్యక్తి హాస్య బ్రహ్మ బ్రహ్మనందం గారు ఒక్కరే
@sujininagalapuram8733 жыл бұрын
మనసు బాగొలేనప్పుడు బ్రంహంగారిని చూస్తే చాలు మనసు రిలాక్స్ గా వుంటుంది. ఆయన కామెడీ అంటే నాకు చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా ఇష్టం ❤️❤️❤️❤️❤️
@abdul43603 жыл бұрын
బ్రహ్మానందం గారిని పిలిచినందుకు అలి గారికి ధన్యవాదాలు 🙏 బ్రహ్మానందం గారిని చూడటం చాలా హ్యాపీగా ఉంది 👌😀❤️
@karrisrennusree26413 жыл бұрын
బ్రహ్మానందం గారిని పిలిచి నందుకు ధన్యవాదములు ఆలీ గారికి
@kavitha6493 жыл бұрын
Brahmanandam garini pilichinanduku meeku chalaa chalaa thanks andi Ali garu 🙏
@mdilippatra62713 жыл бұрын
Hiii
@haragopalrayala41973 жыл бұрын
@@karrisrennusree2641 76
@SharukhKhan-ki3xz3 жыл бұрын
😍 మాకు బ్రహ్మానందం గారితో మళ్ళీ Episode 2 కావాలి 😊🤗
@chanikyachannel55533 жыл бұрын
Hiee sir...na peru chanikya idhi na channel science nijam ga hinduism ki obey avutundha...? aneh concept medha na channel vuntundi....| definitely uh may like it...| kotha video upload chesa...|
@jaalasivaiah89133 жыл бұрын
వడ్డే నవీన్ గారి ని ఇంటర్యూ చేయాలి అన్న
@Ajay-tw9gu3 жыл бұрын
Undhi bro chudu
@mentalx91483 жыл бұрын
నిజంగా బ్రహ్మానందం గారు మీ ఫేస్ చూస్తేనే నవ్వు వస్తుంది😊😄❤️❤️
@deviind34153 жыл бұрын
Super super Sar Brahmanandam Ali Sar good good
@Varalakshmi-ro8pw3 жыл бұрын
, tY N
@janakiramallam86003 жыл бұрын
గత 35 ఏళ్లుగా మా అందర్నీ నవ్విస్తున్న హాస్య( బ్రహ్మ) ఆనందం గారికి శతకోటి వందనాలు 🙏🙏🙏
@shreyanvazrapu96553 жыл бұрын
Great Brahmanandam
@sudhakarb46863 жыл бұрын
Hashya brahmma
@cheekatilakshmi30952 жыл бұрын
38 years bro great Brahmanandam 🙏
@munirajs1092 жыл бұрын
@@shreyanvazrapu9655 p😊bhul hv bbye bbye n
@panyamsrikanth76233 жыл бұрын
ఇంత వయస్సు వచ్చిన మమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చెయ్యాలని సూపర్ ఎంట్రీ ఇచ్చారు సర్ బ్రహ్మానందం గారు...May God bless you sir
@tgyaneshwar3 жыл бұрын
బ్రహ్మానందం గారి ప్రతి ఎక్స్ప్రెషన్ ఒక కామెడీ నే... కొన్ని సందర్భాలలో ప్లాప్ అయ్యే సినిమాలు కూడా ఈయన వల్లనే హిట్ అయ్యాయి...
@krishnaprakash23003 жыл бұрын
Raceguram expamle
@yoga-pspk-official3 жыл бұрын
ఇన్ని రోజుల నుండి మేము ఎదురు చూస్తున్న బ్రహ్మానందం గారి ఎపిసోడ్ finally వచ్చేసింది🤩
@rehanaammu94243 жыл бұрын
నిజమే
@santhoshkumarkommoju48553 жыл бұрын
Love @brami_sir
@JyothiJyothi-fj8ic3 жыл бұрын
Am yogi garu prathi vedioki first comment unttundi 🥰great
@santosh345563 жыл бұрын
Me too
@yadagiriraobudukuri61573 жыл бұрын
@@rehanaammu9424 U
@yugandharreddy29483 жыл бұрын
Brahmanandam is Father of comedy 😀 Father of humanity 🙂 Father of memes 😜 We love you you sir ever and ever
@shashankashura16543 жыл бұрын
flag bearer of telugu cinema too.
@Liya-Rishi33 жыл бұрын
humanity .....?
@d.narasimharaod.narasimhar26433 жыл бұрын
He is really a god of comedy
@shashireddy92412 жыл бұрын
Pppllo
@rahulroyal1563 Жыл бұрын
Edaaru legends okatey stage medha choodadam it's not aaa simple moment 🥰🥰 it's aa.wonderful moment 😘😘😘😘😘 sirrrrr ❤️❤️❤️❤️❤️❤️❤️
@keerthiskitchenvlogs3 жыл бұрын
ఇన్ని రోజుల నుండి మేము ఎదురు చూస్తున్న బ్రహ్మానందం గారి ఎపిసోడ్ వచ్చేసింది చాలా ఆనందం
@baskeprashanthb.a94773 жыл бұрын
Avnu andi
@vanipotnuru99683 жыл бұрын
very nice
@SharukhKhan-ki3xz3 жыл бұрын
😍 God of Memes బ్రహ్మానందం గారు ఎప్పుడు ఇలానే నవ్విస్తూ ఉండాలి అని దేవుడ్ని కోరుకుంటున్నాను ❤️
@ArvindArvind-qy7gk3 жыл бұрын
సూపర్ సూపర్
@Va1ni3 жыл бұрын
God of comedy too
@ganeshrao75263 жыл бұрын
_At 26.02 sec_ *RESPECT MONEY Na* 😂😂😂 *Aa LOGIC Prakaram GORREY FANS Me Movies CHUDAKUNDA MONTH Ku Rs1000 SAVE Chesukovali* 🤣🤣🤣 _Apudu kuda Evarini CORONA Time Lo Adukovalsina AVASARAM Vundadhu_ 🤔🤔🤔 *BRAHMANANDHAM Deniki BADHULU Naku Pakkavadiki MONEY HELP Cheyadam Estam LEDHU Ani DIRECT ga Chepavachu Kadha* 🤗🤗🤗 _Vedhava Sollu COVERING Endhuku_
@leafleaf65753 жыл бұрын
@@ganeshrao7526 your logic 👎🙄
@tulasipadmaja63073 жыл бұрын
Finally we saw Brahmanandam garu in this program, Very happy, Thank you Ali garu.
@garapatilohithchowdary92553 жыл бұрын
తెలుగువారు చేసుకున్న పుణ్యం - బ్రహ్మానందం 🙏
@umeshhv3883 жыл бұрын
Comedy king basha,sherkhan,nellor pedda rowdy , super episode
@Kolamcraftsandkitchen3 жыл бұрын
👌👌
@darimireddyeswar73833 жыл бұрын
simple, beautiful comment
@ganeshrao75263 жыл бұрын
_At 26.02 sec_ *RESPECT MONEY Na* 😂😂😂 *Aa LOGIC Prakaram GORREY FANS Me Movies CHUDAKUNDA MONTH Ku Rs1000 SAVE Chesukovali* 🤣🤣🤣 _Apudu kuda Evarini CORONA Time Lo Adukovalsina AVASARAM Vundadhu_ 🤔🤔🤔 *BRAHMANANDHAM Deniki BADHULU Naku Pakkavadiki MONEY HELP Cheyadam Estam LEDHU Ani DIRECT ga Chepavachu Kadha* 🤗🤗🤗 _Vedhava Sollu COVERING Endhuku_
@gorakalakamal24853 жыл бұрын
@@ganeshrao7526 gu pagalgodtharu
@rcrajucreative75413 жыл бұрын
"బ్రహ్మ" ఆనందం... బ్రహ్మ అంటే విశ్వం,అనంతమైనది అంతంలేనిది అలాంటి... ఆనందం ఇచ్చారు మనకి ఆయన ఇచ్చారు... 100 ఏళ్లు ఇలానే ఉండాలి... అలీ గారు, బ్రహ్మీ గారు
@chanikyachannel55533 жыл бұрын
Hiee sir...na peru chanikya idhi na channel science nijam ga hinduism ki obey avutundha...? aneh concept medha na channel vuntundi....| definitely uh may like it...| kotha video upload chesa...|
@dharmanasurannaidu50493 жыл бұрын
Super star 🌟 s
@ganeshrao75263 жыл бұрын
_At 26.02 sec_ *RESPECT MONEY Na* 😂😂😂 *Aa LOGIC Prakaram GORREY FANS Me Movies CHUDAKUNDA MONTH Ku Rs1000 SAVE Chesukovali* 🤣🤣🤣 _Apudu kuda Evarini CORONA Time Lo Adukovalsina AVASARAM Vundadhu_ 🤔🤔🤔 *BRAHMANANDHAM Deniki BADHULU Naku Pakkavadiki MONEY HELP Cheyadam Estam LEDHU Ani DIRECT ga Chepavachu Kadha* 🤗🤗🤗 _Vedhava Sollu COVERING Endhuku_
మా అమ్మ కు సినిమాలు గురించి పెద్దగా తెలియదు కానీ బ్రంహనందం sir గారు అంటే చాలా అభిమానం ఇప్పటికీ మా ఇంట్లో టీవీ కూడా లేదు మా అమ్మ దిగులుగా వుంటే sir videos చూపిస్తా ఆయనను చూడగానే ఠక్కున నవ్వుతుంది sir thank you sir 🙏🙏🙏
@anushabg9103 жыл бұрын
My favourite comidian from telgu film industry , I'm from Karnataka but sir is my favourite artist ,🥰🥰
@భారతి-ఞ5ఫ3 жыл бұрын
చింతపండులో పులుపు చావు వచ్చేమో కానీ బ్రహ్మానందం గారి లో ఎనర్జీ మాత్రం తగ్గదు 💯👍 ఐ లవ్ యూ బ్రహ్మానందం గారు 💞💞💞💞💞
మంచి ఇంటర్వ్యూ ఈటీవీ వారికి, ఆలీ గారికీ, బ్రహ్మీ గారికీ 🙏🙏🙏
@nasifalfarabi2902 жыл бұрын
I only understand less than 0.05% of what he is saying other than English. Yet I searched for Bramha's interview and watching this legend speaking his casual life. "All credits go to director" What a humble & great personality despite being the best comedian Padma Shree actor in Asia! Huge respect from 🇧🇩 Sir. You may not know how many fans do you have in our country.
@MyOwnUniverse0073 жыл бұрын
తెలుగు సినిమా గర్వించదగ్గ ఒక గొప్ప వ్యక్తి -బ్రహ్మనందం గారు💥💥 Comedyking💥 Godofcomedy💥
@narojusai60313 жыл бұрын
S
@PanduGandham116193 жыл бұрын
బ్రహ్మనందం గారి కామెడీ అంటే చాలా ఇష్టం.... నా ఫేవరేట్ కమెడియన్ 🙏
@ramanjiramu26993 жыл бұрын
నీలాంటి ఆయన తెలుగు ఇండస్ట్రీకి దొరకడం అదృష్టం మీరు ఇంకా ఎన్నో సినిమాలు చేసి మమ్మల్ని అందరినీ నవ్విస్తారు అని కోరుకుంటూ మీకు ధన్యవాదాలు
@arunkumar-yt4te3 жыл бұрын
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కి... దేవుడు అందించిన నవ్వుల ఆణిముత్యం... బ్రహ్మనందం గారు..🙏🙏
@mahirapaka54123 жыл бұрын
బ్రహ్మానందం గారిని చూస్తేనే చిన్నవారి నుండి పెద్దవారు వరకు నవ్వుకుంటునే ఉంటారు కదా,,,,,👁️💕మీ ఇద్దరి కాంబినేషన్ సూపర్ సూపర్ సూపర్🤝🙏🙏బ్రహ్మ,, అలీ,,,💛💛
@chanikyachannel55533 жыл бұрын
Hiee sir...na peru chanikya idhi na channel science nijam ga hinduism ki obey avutundha...? aneh concept medha na channel vuntundi....| definitely uh may like it...| kotha video upload chesa...|
@g.prabhakarrao39923 жыл бұрын
Melo pedda chinna Ani vundha respected words vundava ali
@priyadarsinim6353 жыл бұрын
@@chanikyachannel5553 and y you y happy
@venkatrao34163 жыл бұрын
@@chanikyachannel5553 super
@maheshmudhiraj20143 жыл бұрын
I Love All Kind Of Comedians , Evvariki Chaavu Vachinaa Comedians Ki Maatram Chaavu Raadu Raaledu
@AlluInthi3 жыл бұрын
నేను 1990+లో పుట్టాను.... కాబట్టి నాకు తెలిసిన ప్రముఖ హాస్యనటులు 💗 ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు.. 💗 ఎం.ఎస్.నారాయణ గారు.... 💗 వేణు మాధవ్ గారు... 💗 ఏ.వి.ఎస్ గారు... 💗 బ్రహ్మానందం గారు... 💗 జానీ లీవర్ గారు...{Very Busy in Bollywood But he is From Prakasam Dist} 💗 ఆలీ గారు... ❤️సునీల్ హాస్య నటుడుగా మెప్పించాడు... ఒక ఊపు ఊపారు..... కానీ మాంచి......గుర్తింపు వచ్చే సమయంలో హీరోగా ప్రయత్నం చేశారు, కానీ విఫలం అయ్యారు .... మళ్ళీ ఇప్పుడు ప్రయత్నిస్తున్నారు.... ఇలాంటి మహానుభావులు మన తెలుగు రాష్ట్రాల్లో ఉండటం మన అదృష్టం..... 💗💗💗💗
@kotigurram58083 жыл бұрын
నేను కూడా1990 పుట్టాను
@wahed26473 жыл бұрын
సూపర్, ఒక్కరూ డిస్ లైక్ లు కొట్టలేదు 🙏🙏,, అది బ్రహ్మానందం గారు అంటే
@tejaswisreenivas93563 жыл бұрын
లేదు బయ్య. యూట్యూబ్ dislike బటన్ తీసేసింది. చూసేవాళ్ళకి కొట్టిన dislikes కనిపించదు. వీడియో అప్లోడ్ చేసినవాళ్లు వాళ్లకు మాత్రమే కనిపిస్తుంది.
@hathiwritings3 жыл бұрын
నవ్వు ఓ యోగం అది రాకుంటే ఓ రోగం ఆధునిక కాలంలో ఆనారోగ్యం జీవితంలో వైరాగ్యం అందుకు హాస్యమే పరమాఔషధం బ్రహ్మానందమే హాస్యానందం హాస్యానందమే ఆరోగ్యనందం ఆరోగ్యనందమే అంతిమం ఇదే ప్రతి ఒక్కరి జీవిత ''పరమా''నందం
@pothulapallyraju31463 жыл бұрын
బ్రహ్మానందం గారి ఫుల్ ఎపిసోడ్ చూశా చాలా గొప్ప నటుడు ధన్యవాదాలు
@anitha59973 жыл бұрын
మరియు ఎన్ని జన్మలెత్తినా మీ లాగ నవ్వించడానికి మరి ఎవరూ రారు థాంక్యూ సో మచ్ బ్రహ్మానందం గారు 🙏
@naveenreddyyemireddy8053 жыл бұрын
Entha cute ga vunaru @anitha garu
@arunns5703 жыл бұрын
1st word I didn't understand what your are saying 🤷♂️
@phanindrakumarvavilala8043 жыл бұрын
"గుర్తు గురించి బ్రహ్మానందం ని అడగొద్దు.." మీ కాన్ఫిడెన్స్ ఈ వయసులో సూపర్
@das23553 жыл бұрын
Good Entertainment program
@shivakolla83743 жыл бұрын
ఆలితో సరదాగా షోకి బ్రహ్మనందం గారు రావడం చాలా సూపర్ గా ఉంది
@AlluInthi3 жыл бұрын
అత్యధిక పాటలు పాడటంలో 💗💗బాలు గారు... అత్యధిక పాటలకు సంగీత దర్శకత్వంలో 💗💗ఇళయరాజాగారు... అత్యధిక సినిమాలు దర్శకత్వం వహించడంలో 💗💗రాఘవేంద్ర రావు గారు... అత్యధిక సినిమాల్లో నటించిన హాస్య నటులు 💗💗బ్రహ్మానందం గారు .... వీళ్లకు వీళ్ళే సాటి ఇంకా ఎవరూ రారు పోటీ.. అని చెప్పటంలో ఏలాంటి అతిశయోక్తి కాదు, లేదు.. 💗💗
@lakshmi44023 жыл бұрын
చాలా బాగా చెప్పారు అండి
@yakamallukommanaboina31883 жыл бұрын
అత్యధిక సినిమాలకు దర్శకత్వం వహించిన వారు దాసరి నారాయణరావు గారు...
@mallikarjunnaidubbanda69833 жыл бұрын
@@yakamallukommanaboina3188 నిజమే దాసరి నారాయణరావు 150 + సినిమాలకు డైరెక్టర్ చేసినారు రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన సినిమాలు 100+
@idduboyinaramu24143 жыл бұрын
అత్యదిక చిత్రాలకు దర్శకత్వం వహించి గిన్నిస్ బుక్ ఆఫ్ వర్ల్డ్ రికార్స్డ్ లో స్థానం సంపాదించుకున్నది దాసరి నారాయణరావు గారు 👍 రాఘవేంద్రరావు గారు కాదు
ఈ ఎపిసోడ్ ని చూడని తెలుగువారే వుండరు... జై భ్రమన్నా.....
@nandreraju54393 жыл бұрын
బ్రహ్మానందం గురువు గారు మీరు ఎల్లప్పుడూ ఆయు ఆరోగ్య తో ఉండాలి🙏🙏
@sowsheelkumar98823 жыл бұрын
Nijayithi..politeness Stright forword ness Talent / Comidian / Emotional ( sentiment ) / Drawing / Voice modulation / Face modulation / Timing / seriousness face expression /with passion Bramhmananadam sir God bless U U r blessings from My god
@rebelstarchandrapal32443 жыл бұрын
ఒక్క dislike కూడా లేని ఎపిసోడ్ ఏదైన ఉంటే అది మా గాడ్ బ్రహ్మనందం గారిదె.. ❤️❤️❤️❤️❤️💐💐
@singervenkat14663 жыл бұрын
Dislike kottina kanapadadhu bro
@sryt2783 жыл бұрын
@@singervenkat1466 Ayena dislike kottey west gallu vundaru ley sir ki
@ganeshrao75263 жыл бұрын
_At 26.02 sec_ *RESPECT MONEY Na* 😂😂😂 *Aa LOGIC Prakaram GORREY FANS Me Movies CHUDAKUNDA MONTH Ku Rs1000 SAVE Chesukovali* 🤣🤣🤣 _Apudu kuda Evarini CORONA Time Lo Adukovalsina AVASARAM Vundadhu_ 🤔🤔🤔 *BRAHMANANDHAM Deniki BADHULU Naku Pakkavadiki MONEY HELP Cheyadam Estam LEDHU Ani DIRECT ga Chepavachu Kadha* 🤗🤗🤗 _Vedhava Sollu COVERING Endhuku_
@arunns5703 жыл бұрын
@HELL BOY dislike off chesaru
@meenakshi.k59293 жыл бұрын
Dislike off Chesaru
@manojkumar.c.a30693 жыл бұрын
The comedy king of India... most talented comedian also wonderful painter . Love from kannadigas
@abdulnorthamericanvlogs80173 жыл бұрын
Thank u bro
@bangarunaiduvalluru82993 жыл бұрын
The great comedy king of India,🌹💐
@ganeshvaddadi523 жыл бұрын
మమ్మల్ని నవ్వించటానికి పుట్టిన హాస్య బ్రహ్మ మీరు ...నాకు అవకాశం వస్తే కలవాలి అనుకునే వాళ్ళల్లో మొదటి వ్యక్తి మీరు సర్ ...నాకు మనసు బాగా లేనపుడు మీ సినిమాల్లో వీడియోస్ చూస్తా ..థాంక్స్ సర్
@sheikfirdous913 жыл бұрын
Not Only in Tollywood All whole World Remembering This Legend One nd Only Mesmerizing Creater King Of Comedy King Bhramii The Legend Fans Here 🤘🤘🤘🤙
@dudduvenkatesh90773 жыл бұрын
Bayya hole kadu bro whole. Please edit u r comment. Lekapothe Meru rasina comment meaning marupoi boothu avtundi 😀
@chanikyachannel55533 жыл бұрын
Hiee sir...na peru chanikya idhi na channel science nijam ga hinduism ki obey avutundha...? aneh concept medha na channel vuntundi....| definitely uh may like it...| kotha video upload chesa...|
@sheikfirdous913 жыл бұрын
@@dudduvenkatesh9077 thank you bro chusko ledu 🤣🤣🤣😎
@ganeshrao75263 жыл бұрын
_At 26.02 sec_ *RESPECT MONEY Na* 😂😂😂 *Aa LOGIC Prakaram GORREY FANS Me Movies CHUDAKUNDA MONTH Ku Rs1000 SAVE Chesukovali* 🤣🤣🤣 _Apudu kuda Evarini CORONA Time Lo Adukovalsina AVASARAM Vundadhu_ 🤔🤔🤔 *BRAHMANANDHAM Deniki BADHULU Naku Pakkavadiki MONEY HELP Cheyadam Estam LEDHU Ani DIRECT ga Chepavachu Kadha* 🤗🤗🤗 _Vedhava Sollu COVERING Endhuku_
@lakshmankupireddi26813 жыл бұрын
I never thought I would watch complete episode without skipping even a single second.. Finally most awaited episode is here with sequel to come.. Loved it!
@vasupadala50123 жыл бұрын
మా తెలుగు వాడిగా పుట్టినందుకు చాలా గర్వంగా వుంది బ్రహ్మహనదo గారు 🙏🙏🙏 థాంక్స్ ఫర్ అలీ గారు🙏🙏
@Sjuploads9993 жыл бұрын
ఇండియన్ చార్లీ చాప్లిన్ బ్రహ్మానందం గారు 😘😘😘 నవ్వుల రారాజు
@mundoynaveen22573 жыл бұрын
Nenu charli ni chusi navledu...brahmi ni chusi nava🤣🤣🤣
@ganeshrao75263 жыл бұрын
_At 26.02 sec_ *RESPECT MONEY Na* 😂😂😂 *Aa LOGIC Prakaram GORREY FANS Me Movies CHUDAKUNDA MONTH Ku Rs1000 SAVE Chesukovali* 🤣🤣🤣 _Apudu kuda Evarini CORONA Time Lo Adukovalsina AVASARAM Vundadhu_ 🤔🤔🤔 *BRAHMANANDHAM Deniki BADHULU Naku Pakkavadiki MONEY HELP Cheyadam Estam LEDHU Ani DIRECT ga Chepavachu Kadha* 🤗🤗🤗 _Vedhava Sollu COVERING Endhuku_
@venkyrocks74523 жыл бұрын
There's not even one dislike, that's one and only Bramhanandam garu. Loved by everyone
@invalidusername77503 жыл бұрын
LOL, KZbin disabled the dislike count on videos weeks ago. Idi teliyaka ne badai okati, one and only ani!
@mamalui35113 жыл бұрын
Nv Great Bro 👍
@dudduvenkatesh90773 жыл бұрын
@@invalidusername7750 IDK if you have some information that others don't know you can simply share and let them educate with u r information. Aina athani anandam abhimanam tho comment chesaru kani nvu emo edo prapancham lo mottam telisinodila athadini point out chestunnavu Badai bokka ani.
@laxmaiahveeramalla68003 жыл бұрын
My best comedian
@chanikyachannel55533 жыл бұрын
Hiee sir...na peru chanikya idhi na channel science nijam ga hinduism ki obey avutundha...? aneh concept medha na channel vuntundi....| definitely uh may like it...| kotha video upload chesa...|
@jakshatha1482 жыл бұрын
అస్సలు మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది లెజెండ్ గారు... మీ ఎంట్రీ ఏ... నా ఫేస్ లో ఓ నవ్వూ....
@rushikeswar68973 жыл бұрын
బ్రహ్మానందం గారు ఆయన మాటలు మరియు నటనతో తెలుగు తల్లిని కూడా నవ్వించ గల మహానుభావుడు.
@klakshmi44143 жыл бұрын
Hi
@NaveenIndia7833 жыл бұрын
Naaku part 3kavali
@kishorekumar-vr1ou3 жыл бұрын
Brahmanandam garu is like a family man, everyday we can see him in every movie, or in every memes..!!! There is not a single day, without seeing him once , either in movies or in memes..!! Just can't imagine a day without seeing Brahmanandam garu .🙏🙏.!! U r my daily dose medicine sir.🙏🙏
@chanikyachannel55533 жыл бұрын
Hiee sir...na peru chanikya idhi na channel science nijam ga hinduism ki obey avutundha...? aneh concept medha na channel vuntundi....| definitely uh may like it...| kotha video upload chesa...|
@anufashionstudio70643 жыл бұрын
🙌🙌
@divyasaibheemersetty55813 жыл бұрын
Respect to brahmi sir 🙏... At the time of covid during hospitalization .. I used to see Venky movie train scenes of sir in mobile .. grt stress relief to see ur videos sir 👍🏻
@mohandasnammi67333 жыл бұрын
``ధనం మూలం ఇదమ్ జగత్ "చాలా బాగా చెప్పారు .....
@ganeshrao75263 жыл бұрын
_At 26.02 sec_ *RESPECT MONEY Na* 😂😂😂 *Aa LOGIC Prakaram GORREY FANS Me Movies CHUDAKUNDA MONTH Ku Rs1000 SAVE Chesukovali* 🤣🤣🤣 _Apudu kuda Evarini CORONA Time Lo Adukovalsina AVASARAM Vundadhu_ 🤔🤔🤔 *BRAHMANANDHAM Deniki BADHULU Naku Pakkavadiki MONEY HELP Cheyadam Estam LEDHU Ani DIRECT ga Chepavachu Kadha* 🤗🤗🤗 _Vedhava Sollu COVERING Endhuku_
కడుపు చెక్కలయ్యేలా నవ్వుకున్నాను. ఇసుకలో పాతిన joke కి both are great actors❤❤🙏🙏
@sravanigeetu11943 жыл бұрын
నవ్వుల రారాజు బ్రహ్మానందం గారికి స్వాగతం ఆలీతో సరదాగా మీరు వంద సంవత్సరాలు పాటు నవ్వుతూ నవ్విస్తూ ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఐ రియల్లీ లవ్ బ్రహ్మానందం సార్ మై ఫేవరెట్ హీరో అండ్ మై ఫేవరెట్ కమెడియన్ అండ్ మై ఫేవరెట్ అల్ అన్ని మీరే బ్రహ్మానందం సర్ 🌹🙏
@prasanthapalakkal3 жыл бұрын
Thought of watching for few minutes, but watched the show completely with out skipping, a lot to learn... Proud of you sir..
@bharatch63963 жыл бұрын
Same here 🔥
@ambi_kuruba3 жыл бұрын
Really bruh👌👏
@rojimoritha51193 жыл бұрын
బ్రాహ్మనందం గారు ఎనర్జీ అసలా తగ్గలేదు.. 😍😍😍
@BeLikeYou103 жыл бұрын
By seeing him automatically smile comes on face.. "There is only one sun in the universe" "There is only one all time comedian" Brahma" garu in the universe.. All time favorite❤️😍🤗 May god give him strength and healthy life throughout
@shaikrkhaja3 жыл бұрын
బ్రహ్మానందం చెప్పేతీరు చాలా బాగుంది... సరైన జవాబు
@chanikyachannel55533 жыл бұрын
Hiee sir...na peru chanikya idhi na channel science nijam ga hinduism ki obey avutundha...? aneh concept medha na channel vuntundi....| definitely uh may like it...| kotha video upload chesa...|
@maheshalijala5753 жыл бұрын
కిక్ మూవీ లో మీరు చేసిన క్యారెక్టర్ సూపర్ సార్ 😁😁😁
@INDRADHANASSUrecipes3 жыл бұрын
ఆలిగారు,బ్రహ్మానందంగారు 😊🙏🙏🙏🙏🙏🙏 మీ తీపి జ్ఞాపకాలు,నవ్వులతో ఇంటర్వ్యూ మొత్తం చూస్తూ ఉండిపోయాను😊🙏
@s.kmd.haneefshik.md.haneef55233 жыл бұрын
🙋బ్రహ్మనందంగారు మరియు అలిగారు🙏 💐👌👌👌bye bye 👋 👋
@jayakrishna9783 жыл бұрын
ఆ బ్రహ్మ ఆనందం ని ఈ బ్రహ్మనందం రూపంలో పంపించాడు.. ❤️ 👌👌👌
@shaikbabji83173 жыл бұрын
Love you 💞 brother
@Eeshwar_Reddy3 жыл бұрын
హాస్యబ్రహ్మ బ్రహ్మానందం గారు ఎప్పుడు ఇలాగే నవ్వుతూ నవ్విస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ❤️🙏
@chanikyachannel55533 жыл бұрын
Hiee sir...na peru chanikya idhi na channel science nijam ga hinduism ki obey avutundha...? aneh concept medha na channel vuntundi....| definitely uh may like it...| kotha video upload chesa...|
@rambabupottangi66393 жыл бұрын
I was addicted that "God will give u chance,don't give u choice"by brahma guruji 🥰🥰🥰
@msquare24623 жыл бұрын
1) జంధ్యాల గారి మూవీస్ and 2) మనీ & అనగనగా ఒకరోజు మూవీస్ లో బ్రహ్మి కామెడీ అద్భుతంగా వుంటుంది ...
@apparao82713 жыл бұрын
ఆలీ గారు డబ్బులు గురించి మంచి మెసేజ్ చెప్పారు బ్రహ్మానందం గారు tq
@AlluInthi3 жыл бұрын
❤️ ఒక కిల్ బిల్ పాండే... { రేస్ గుర్రం} ❤️ ఒక పాపారాయుడు... { పంజా} ❤️ ఒక గజాల...{వెంకీ} ❤️ ఒక హల్వా రాజ్..{కిక్} ❤️ ఒక రాకీ....{దుబాయ్ శీను ❤️ ఒక కిట్టు...{అతడు} ❤️ ఒక రంగీలా..{రచ్చ} ❤️ ఒక బద్దం భాస్కర్...{అత్తారింటికి దారేది} ❤️ ఒక జై సూర్య...{కింగ్} ❤️ ఒక జిలేబి..{నాయక్} ❤️ ఒక చారి..{ అదుర్స్} ❤️ ఒక పప్పీ...{ఆరెంజ్} ❤️ ఒక పద్మశ్రీ...{దూకుడు} ఇంక పంతులు పాత్రలు ఎన్నో..ఎన్నెన్నో..... 💗💗 ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో హాస్య సన్నివేశాలు💗💗 మీరు ఇంకా నవ్వుతూ మమ్మల్ని నవ్వించాలని, కోరుకుంటూ.... 🙏💗🙏💗🙏💗
@velurugeethika-3 жыл бұрын
👍👍👍
@jointheclub6293 жыл бұрын
🥰🥰🥰
@suryakumariregulagedda9843 жыл бұрын
మీ కలెక్షన్స్ సూపర్
@bhanuprakashkatta98873 жыл бұрын
Super super
@srirammurthyvankara36143 жыл бұрын
*Khan dada*
@sajidsyed25233 жыл бұрын
Ali tho saradaga episodes lo annitikantey This is the best and ever episode All time best episode in ali tho saradaga program❤️ Avunaa kaada Avunu aitey like kottandi 😍
@daitachandrasekharsarma55573 жыл бұрын
బ్రహ్మానందం గారిని చూడటం ఆలీతో సరదాగా చాలా ఆనందంగా ఉంది
@HeyTej3 жыл бұрын
ఈ షో స్టార్ట్ అవ్వకముందు నుంచి బ్రహ్మానందం గారి కోసం ఎంత మంది ఎదురు చూస్తున్నారు 😂😂
@chanikyachannel55533 жыл бұрын
Hiee sir...na peru chanikya idhi na channel science nijam ga hinduism ki obey avutundha...? aneh concept medha na channel vuntundi....| definitely uh may like it...| kotha video upload chesa...|
@HeyTej3 жыл бұрын
Ok Sir.. Nen chusta
@boddupavankumar60983 жыл бұрын
The తెలుగు కామిడీ legendary కింగ్ 🥰💪💪💪💪💖💖💗💗💗💗💗🙏🙏🙏
@mohammedmoin11363 жыл бұрын
I love it.... without Ali ...can't imagine this show....love u all....love u ETV group..... waiting for PK to this show...hope one day Mr PK will come...love u once again ETV vroo & Ali.
@shiva-sk8nq3 жыл бұрын
90s kids favourite comedian brahmanandhm గారు 💕💖🌹
@princeprasad63413 жыл бұрын
Not only 90s kids boss also 2k kids
@akhil_from_nizamabad58653 жыл бұрын
All Time Favourite Comedian💖🤩
@pravalikach97273 жыл бұрын
Dull ga unnappudu Brahmanandam gari comedy scence chustu unta, feeling very happy,my favourite comedian 🙂🙂🙂
@Vijay-cz7pe3 жыл бұрын
Thank you team for extending this conversation to one more week. Today I felt extremely happy, as there are no emotions, no controversies, no one was hurt in this interview. This is 100% positivity entertainment. Brahmi garu meeru chupistunnatuvanti positivity, neti tharaaniki chaala avasaram.
@sharathchepoori1983 жыл бұрын
బ్రహ్మ ఆనందం చూడగానే నవ్వు వస్తది👍👍
@salmanfav20203 жыл бұрын
All time favorite comedy king, COMEDY GOAT Brahmi Sir 😂 Lots of Love Cinema Lo Chustene navvu vache comedy 🌟 No one can replace U sir
@rockstardilip50433 жыл бұрын
నవ్వుల రారాజు నందం * బ్రహ్మానందం * గారు....బాబాయ్ హోటల్ , మరెన్నో సినిమా లో నటించి నవ్వించారు, ఎడిపించారు, మీకు ఆ దేవుడి ఆశీసులు ఎల్లపుడు కలుగును... love you sir🙏
@chintakindhiramya88693 жыл бұрын
909
@srinudabbada9943 жыл бұрын
బ్రహ్మానందం గారు మన తెలుగువారు కావడం మన రెండు రాష్ట్రాలకు గర్వకారణం
@chanikyachannel55533 жыл бұрын
Hiee sir...na peru chanikya idhi na channel science nijam ga hinduism ki obey avutundha...? aneh concept medha na channel vuntundi....| definitely uh may like it...| kotha video upload chesa...|
@sreelakshmigolla89023 жыл бұрын
S
@padmaa99433 жыл бұрын
నవ్వు ల రాజు, హాస్య బ్రహ్మ, బ్రహ్మానందం గారు లేని సినిమా వుందదేమో, ఎంతో చక్కనీ హాస్య నటులు వీరు, అత్భూత నటన వీరు సొంతం, మన తెలుగు వారు కావడం మన తెలుగు వారి అదృష్టం, ఇంకా ఎన్నో ఎన్నో ఎన్నో మంచి మంచి అవకాశాలు ఎక్కువగా వీరి కి రావాలని కోరుకుందాం అందరం.
@purnakantisureshsanthosh18123 жыл бұрын
కామెడీ రారాజు బ్రహ్మానందం♥️👌
@viswavalmiki67203 жыл бұрын
Without zero HATERS legendary brahmi Garu ❤️
@chanikyachannel55533 жыл бұрын
Hiee sir...na peru chanikya idhi na channel science nijam ga hinduism ki obey avutundha...? aneh concept medha na channel vuntundi....| definitely uh may like it...| kotha video upload chesa...|
@sreelathasreelatha70153 жыл бұрын
Nenu eppuduunuchoo brahmanadham gari gurinchi telusukovali anukunna ,tq Ali gari ki , brahmanadham garu Chala great