Alitho Saradaga | Brahmanandam (Actor & Comedian) Part - 2 | 6th December 2021 | Full Episode | ETV

  Рет қаралды 3,184,201

etvteluguindia

etvteluguindia

Күн бұрын

Пікірлер: 1 700
@puttajiva7855
@puttajiva7855 3 жыл бұрын
బ్రహ్మానందం గారు భీమ్ల నాయక్ సినిమా మీరు ఉన్నారు అంటే నాకు చాలా చాలా సంతోషం కలుగుతుంది
@honeylucky1743
@honeylucky1743 3 жыл бұрын
Enno minute dhaggara annadu bro
@chandramouli5654
@chandramouli5654 3 жыл бұрын
@@honeylucky1743 at 6.47 bro
@honeylucky1743
@honeylucky1743 3 жыл бұрын
@@chandramouli5654 ok mawa happy ga undu
@Yesenaabalamu
@Yesenaabalamu 3 жыл бұрын
Sir మీరు మళ్లీ సినిమాలో నటించాలని కోరుకుంటున్నాం..plzzz
@ganeshachari9474
@ganeshachari9474 3 жыл бұрын
Yas
@gopalks28
@gopalks28 3 жыл бұрын
"Actors are not doing for society, we are doing for ourselves" - only a great person can say this. Hats off.
@Manohar2804
@Manohar2804 2 жыл бұрын
Absolutely the legend only can say this words
@srinivasareddykarri4431
@srinivasareddykarri4431 2 жыл бұрын
ఆలీ సమాజానికి తనేదో చేసేస్తున్నాననే భ్రమ లోంచి బయటకి రావాలి!!
@ushabalasubramanian205
@ushabalasubramanian205 2 жыл бұрын
I agree ..true what he says...very great sir
@methukugopi1572
@methukugopi1572 3 жыл бұрын
సొసైటీ కోసం ,మనం ఎం చేయడం లేదు,మనకోసం ,మనం చేస్తున్నాం..అనేమాట..ఇషోలో .ఇదే గొప్ప మాట..అంతకు మించి.. ఏ మాట,,,లేదు సూపర్..sir 🙏
@manojasmagic1568
@manojasmagic1568 3 жыл бұрын
Chalab curect ga chepparu
@syedbeejan6654
@syedbeejan6654 3 жыл бұрын
Yes
@nalumalamallesh6597
@nalumalamallesh6597 3 жыл бұрын
Yes👍
@madhusudanreddy2648
@madhusudanreddy2648 3 жыл бұрын
Open ga cheppadu brahmiii.... Brahmabansam ante aru etu 3 taralaki comedian a... M
@Anjaneyulu3510
@Anjaneyulu3510 3 жыл бұрын
Exactly naa manasulo anukunna , meeru adey chepparu. 🙏🙏
@padmaa9943
@padmaa9943 3 жыл бұрын
🙏బ్రహ్మానందం గారు తోటి హాస్య నటులు అందరినీ గుర్తుపెట్టుకొని ప్రతీ వారిని ఎంతో చక్కగా గౌరవించారు మీరు, హ్యాట్సాఫ్ sir,
@yoga-pspk-official
@yoga-pspk-official 3 жыл бұрын
నవ్వుల రారాజు బ్రహ్మనందం గారు ❤️ ఒక ఎపిసోడ్ వస్తే చాలనుకున్నాం అలాంటిది 2ఎపిసోడ్స్ వేసినందుకు ఆలీ గారికి థాంక్స్ 🥰
@adilakshmialli6220
@adilakshmialli6220 3 жыл бұрын
Thank u ali garu for 3 episodes. Thanks to bramanandam garu
@GAMINGZONE-th6lr
@GAMINGZONE-th6lr 3 жыл бұрын
Ali gaaru kaadhu direction department nd etv management
@kiranmaidr9277
@kiranmaidr9277 3 жыл бұрын
P Y.oyyr
@GAMINGZONE-th6lr
@GAMINGZONE-th6lr 3 жыл бұрын
@@kiranmaidr9277 ardham kaaledhu madam
@imandhitikwaugh1493
@imandhitikwaugh1493 3 жыл бұрын
@@adilakshmialli6220oe 6;
@Srikanthreddy0345
@Srikanthreddy0345 3 жыл бұрын
A+B= C A= Ali B= Brahmanandam For C= Comedy ❤️
@mohdkousarsayeed6515
@mohdkousarsayeed6515 3 жыл бұрын
💯 correct bayya
@sameermohammad4022
@sameermohammad4022 3 жыл бұрын
Burrr
@AJ-1426
@AJ-1426 3 жыл бұрын
hmm sarle nuv dngy
@LUCKY-pb8tg
@LUCKY-pb8tg 3 жыл бұрын
👍💯
@prashanthreddypothanolla4476
@prashanthreddypothanolla4476 2 жыл бұрын
C square
@swarupaguthikonda6
@swarupaguthikonda6 3 жыл бұрын
బ్రహ్మానందం ఫేస్ చూస్తేనే చాలా నవ్వు వస్తుంది,గ్రేట్ కమెడియన్
@Vijay-cz7pe
@Vijay-cz7pe 3 жыл бұрын
"మీ గురించి ఎవరో ఏదో మాట్లాడుతారంట?" అని ఎవరైనా ఒక పెద్ద స్టార్ బైట్ తీసుకొని చూపించివుంటే ఇంకా సంతోషించేవాళ్ళము. ఈ ఇంటర్వ్యూ తీసుకున్నందుకు అలీ గారికి, ఈటీవీ యాజమాన్యానికి మరియు జ్ఞాపిక టీంకి నా ధన్యవాదములు .
@DurgaPrasad-mj1jq
@DurgaPrasad-mj1jq 3 жыл бұрын
బ్రహ్మానందం గారు మాట్లాడిన తీరు, ఆయన చెప్పిన ఎన్నో విషయాలు నన్నెంతగానో ప్రభావితం చేసాయి. Thank you sir
@AlluInthi
@AlluInthi 3 жыл бұрын
బ్రహ్మానందం గారు అంటే ఎన్నో అనుభవాలు ఉంటాయి కాబట్టి మూడవ భాగం కూడా చేయండి..... ఆయన అనుభవాలు ఇప్పటి తరానికి యువతకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి...... 💗💗
@janakiramallam8600
@janakiramallam8600 3 жыл бұрын
ప్రేమ గురించి మీరు చెప్పిన మాటలు చాలా బావున్నాయి బ్రహ్మానందం గారూ 🙏 మీలాగే ప్రతీ తల్లిదండ్రులు ఆలోచిస్తే ఎవ్వరూ చంపుకోరు, విడిపోరు... Anyways మిమ్మల్ని ఈ షో కి పిలిచినందుకు అలీ గారికి, వచ్చినందుకు, మమ్మల్ని నవ్వించినందుకు మీకూ... మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను 🙏🙏🙏
@satishpower9410
@satishpower9410 3 жыл бұрын
మమ్మల్ని ఇన్నిరోజులు నవ్వించిన బ్రహ్మానందం గారికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు ఇంక మరెన్నో రోజులు నవ్వించాలి ఆ దేవుడి ఆశీస్సులు మీకెప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను 🙏
@anileppakindi
@anileppakindi 3 жыл бұрын
నేను 100% చెప్పగలను తెలుగు సినీరంగంలో ప్రజల చేత అత్యంత ఇష్టపడే వ్యక్తులలో మొట్టమొదటి వ్యక్తి శ్రీ కన్నెగంటి బ్రహ్మానందం గారు 🥰🙏 ఏ పెద పెద్ద హీరోలూ కాదు 👏👏👏
@mdkhaja9914
@mdkhaja9914 3 жыл бұрын
Sss
@racheetinagendra2343
@racheetinagendra2343 2 жыл бұрын
Yes
@gopibhoomi3128
@gopibhoomi3128 3 жыл бұрын
తెలుగు సినిమా ఇండస్ట్రీ నవ్వుల రారాజు మన బ్రహ్మానందం గారు తప్ప ఇంకా ఎవరు పోటీ లేరు 💯👍🙏🎉❤️
@kasisiva7627
@kasisiva7627 3 жыл бұрын
M 99mom
@nanipenumala4229
@nanipenumala4229 3 жыл бұрын
100
@zabivullahshaik3587
@zabivullahshaik3587 3 жыл бұрын
@@kasisiva7627 by no no666666qqqqq
@sridevi6834
@sridevi6834 2 жыл бұрын
Avunu sir
@ramjanramja5673
@ramjanramja5673 2 жыл бұрын
@@nanipenumala4229 🍇
@sajjalabhaskar2371
@sajjalabhaskar2371 3 жыл бұрын
బ్రంహ్మానందం అన్న గారికి పాదనమస్కార ములు. మీతో రెండు ఎపిసోడ్ లు చేసినందుకు ఆలీ గారికి ధన్యవాదములు.
@మనం-ఞ2త
@మనం-ఞ2త 3 жыл бұрын
ఒక్క సెకను కూడా బోర్ కొట్టలేదు..చాల స్ఫూర్తి మాటలు చెప్పారు....మిమ్మల్ని ఇలా చూడటం చాలా సంతోషం గా ఉంది...
@rankumogudu-ramaswamy
@rankumogudu-ramaswamy 3 жыл бұрын
పీకినవ్ తీ
@ravinderkadaritagore5738
@ravinderkadaritagore5738 3 жыл бұрын
నవ్వుల శిఖరం బ్రహ్మానందం గారూ గ్రేట్ person
@mangomango3061
@mangomango3061 3 жыл бұрын
ఆలీ గారికి బ్రహ్మానందం గారి మాహృదయ పూర్వ కాధన్యవాదములు 🙏🏻🙏🏻
@sridharacharyachintapatla6166
@sridharacharyachintapatla6166 3 жыл бұрын
బ్రహ్మానందం గారు,అద్బుతమైన కళాబండాగారం..ఆయనలో కేవలం హాస్యం కాకుండా, అన్నిరకాల విద్వత్తు ఉంది...ఒక‌ సారి‌,కొప్పురపు కవులు గురించి సభ జరుగుతున్నప్పుడు, బ్రహ్మానందం గారు,మాట్లాడిన మాటలు,ఆ సాహిత్యం గురించి.. విడమరచి చెపుతుంటే,చాలా ఆశ్చర్యం,ఆనందం వేసింది...వారిలో ఇంత ప్రజ్ఞ ఉందని అప్పుడే తెలిసింది... వారికి మా అభినందనలు... ఈటీవీకి,ఆలీగారికి,ధన్యవాదములు..
@badepallyvasudevarao5792
@badepallyvasudevarao5792 3 жыл бұрын
బ్రహ్మ దేవుడు ఆనందంగా ఉన్నపుడు సృష్టించిన వ్యక్తి " బ్రహ్మానందం"
@sjjhony1436
@sjjhony1436 3 жыл бұрын
World truth
@srivalli1006
@srivalli1006 3 жыл бұрын
Good writing. 👍
@narshimlum9151
@narshimlum9151 2 жыл бұрын
Ksrektu,,anna
@narshimlum9151
@narshimlum9151 2 жыл бұрын
Karektu,anna
@narshimlum9151
@narshimlum9151 2 жыл бұрын
Karektu,anna
@nagakaranam3506
@nagakaranam3506 3 жыл бұрын
సొసైటీ కోసం మనం ఇంత చేస్తున్నాం అన్న ఆలిగారి మాట చాలా నవ్వు తెప్పించింది. కానీ బ్రహ్మానందం గారు నిజం చెప్పారు మనం మనకోసం చేసుకుంటున్నాం అని
@nareshpuram9304
@nareshpuram9304 3 жыл бұрын
bramhanandam గారి ఈ ఎపిసోడ్ చాలా హ్యాపీ చూసాను మనల్ని ఇంత కాలం నవ్వించారు 💐💐💐దీర్ఘ అయుష్మణుభవా🙏🙏🙏🙏💯
@veerendramupparaju6655
@veerendramupparaju6655 3 жыл бұрын
Mari ali navichaladha
@youthpolity7496
@youthpolity7496 3 жыл бұрын
Saree bro...pakkaki dengeyi
@kartsrt
@kartsrt 2 жыл бұрын
Wqeildp
@kirankiran-nu2lm
@kirankiran-nu2lm 3 жыл бұрын
కష్టేఫలి అను జీవితసత్యాల గురించి అర్జునుడు ప్రశ్నించగా శ్రీ క్రిష్ణుడు సమాదానం చెప్పినంత అద్బుతంగా చెప్పారు.జీవితం మార్పు కోసం చూచే ప్రతి ఒక్కరికి మీ కష్టాన్ని ఒక సంజివనిలా చూపారు. ఏ కల్మషం లేకుండా ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటే అది అద్భుతం.అది చూచెవారికి అక్కడ దేవుల్లని చూచినంత కనులపండగగా అనిపిస్తుంది. నేను ఇంత సంతోషంగా ఏ వీడియో ఇప్పటి వరకు చూడలేదు ఆ షో మనం కూడా ఉన్నామా అన్నంత అద్భుతంగ అనిపించింది.బ్రమ్మానందం గారు భవిష్యత్ గురించి నలుగురికి ఉపయోగపడే అద్బుతమైన గురువు.ఇ షో కి మీ ఇద్దరి సంభాషణకి నిజంగా🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@AlluInthi
@AlluInthi 3 жыл бұрын
నవ్వటం ఒక భోగం ..... నవ్వకపోవటం ఒక రోగం.... ❤️ చార్లీ చాప్లిన్ గారు.... ❤️ మిస్టర్ బీన్ గారు.... ❤️ అల్లు రామలింగయ్య గారు... ❤️ బ్రహ్మానందం గారు.... ❤️ వడివేలు గారు.... ❤️ జానీ లీవర్ గారు..... ❤️ ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు.... ❤️ ఎం ఎస్ నారాయణ గారు... ❤️ వేణు మాధవ్ గారు... ❤️ ఆలీ గారు... ❤️ సునీల్.... వీళ్లు అస్సలు నవ్వరు..... కానీ జనాల్ని చచ్చేలా నవ్విస్తారు..... 💗💗💗💗
@dream11playerstroll36
@dream11playerstroll36 3 жыл бұрын
Wow all are legends🥰🥰🥰
@puttajrlswamy1074
@puttajrlswamy1074 3 жыл бұрын
శ్రీ రేలంగి, శ్రీ రమణారెడ్డి, శ్రీ రాజబాబు,శ్రీ కె వి చలం, లారెల్ మరియు హార్డీ. అనేకమంది, 🙏🙏🙏
@manjunathv640
@manjunathv640 3 жыл бұрын
Saadu kokila
@ravankp8391
@ravankp8391 3 жыл бұрын
Babu mohan and kota srinivasrao
@kateboinanareshnaresh328
@kateboinanareshnaresh328 2 жыл бұрын
Rajendra Prasad
@abdul4360
@abdul4360 3 жыл бұрын
Expressions తోనే నవ్వించే ఏకైక comedian brahmmhanandam garu 😀😀❤️❤️❤️❤️❤️
@rankumogudu-ramaswamy
@rankumogudu-ramaswamy 3 жыл бұрын
ఇంకా చాలామంది ఉన్నారు కానీ నువ్వు ఓవరాక్షన్ ఆపరా ఎర్రిపూకా.
@manmohanreddy6099
@manmohanreddy6099 3 жыл бұрын
PPP0
@sanjukumar580
@sanjukumar580 3 жыл бұрын
కామెడీ కింగ్ బ్రహ్మానందం గారు రావడం వల్ల ఈ షో కె అందం వచ్చింది😊 బ్రహ్మానందం గారు మూవీస్ లో ఉంటే ఆ కిక్కే వేరు ఎందుకంటే దాన్ని భర్తీ చేయడం ఎవరి వల్ల కాదు ప్రతి ఒక్కరు ఉన్నారు కానీ బ్రహ్మానందం గారి స్టైల్ వెరైటీ అతన్ని చూస్తూనే నవ్వని వాళ్లకి కూడా నవ్వు వస్తది అలాంటి గొప్ప వ్యక్తి కి పద్మశ్రీ పురస్కారం అందింది సూపర్🙏
@BanjaraVideos
@BanjaraVideos 3 жыл бұрын
తెలుగు సినిమా ఇండస్ట్రీ నవ్వుల రారాజు మన బ్రహ్మానందం గారు తప్ప ఇంకా ఎవరు పోటీ లేరు
@భారతి-ఞ5ఫ
@భారతి-ఞ5ఫ 3 жыл бұрын
బ్రహ్మా"ఆనందం"ఆ పేరులోనే ఉంది అందుకే ప్రతి సినిమాలో ఆయన అందరికీ ఆనందాన్ని పనిచేస్తున్నారు మనకి 🙏🙏🙏🙏🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@AnilKumar-sg4ft
@AnilKumar-sg4ft 3 жыл бұрын
Sssssss😂medam
@patanmharinath1177
@patanmharinath1177 3 жыл бұрын
Hai madem give ur number
@patanmharinath1177
@patanmharinath1177 3 жыл бұрын
Madem number madem pls
@braju2301
@braju2301 3 жыл бұрын
I love you 💝 sir 🙏🙏🙏 dirgashambava happy gaa undalli epudu 🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰
@VMEGALLP
@VMEGALLP 3 жыл бұрын
మీరు చాలా అందం గా ఉన్నారు😊😊😊
@vinithkumar4964
@vinithkumar4964 3 жыл бұрын
మీరు super sir, society కోసం చేసింది ఏమి లేదు అని చెప్పారు! U r humble అందుకే మీరు ఇన్ని years industry లో ఉన్నారు.. Outdated kankunda...
@jessimannu3563
@jessimannu3563 3 жыл бұрын
సినిమా ఇండస్ట్రీలో లక్ష మంది కమెడియన్స్ ఉండొచ్చు కానీ బ్రహ్మానందం గారు ఆలీ గారు అంత గొప్ప వాళ్ళు ❤️❤️ బ్రహ్మానందం గారి ఇలాగా ఇంటర్వ్యూ చూడటం చాలా సంతోషంగా ఉంది
@Sansanichinni
@Sansanichinni 3 жыл бұрын
A legend ❤️❤️❤️...thank you ali tho saradhaga team for this treat ❤️❤️.bramhi garu arogyam ga undali Mana ayusham posukoni inka vachhe generation ni navvinchali ashirwadinchali and thodu ga ALI garu undali....love u both legends...chala happy
@pawankalyan3052
@pawankalyan3052 3 жыл бұрын
మీరు ఒక అద్భుతం...😍 మీ రాక ఇంకో అద్భుతం..🤩 ఎవరి బాధలు ఎన్ని ఉన్న.. ❤వాటిని పక్క కు పెట్ట గల మా హీరో.. మీరు నవ్వుతూనే ఉండండి.. మమల్ని కూడా నవ్విస్తూనే ఉండండి.
@anufashionstudio7064
@anufashionstudio7064 3 жыл бұрын
🤗🤗
@sandhyasandy7879
@sandhyasandy7879 Жыл бұрын
Entha positive answers oh ...na life lo ilanti interview chudaledhu .....liked it so much.....bhrahmanadham garu...👌👌🙏
@sk_world
@sk_world 3 жыл бұрын
33:20__34:40 నిజంగా ఏడుపు వచ్చింది ....MS నారాయణ గారు We Miss U సర్ 😓😓😓
@digitalpanthulu7026
@digitalpanthulu7026 3 жыл бұрын
GOD Gurunchi Brammmnadham Gaari Words Awesome antha Aa bagavathudu ichhindhe.... G- Generator O- Operator D- Destroyer Meeru 100 years Arogyam tho Nivasinchalani...Korukuntu Mee Abhimaaani...
@BanuJGL
@BanuJGL 3 жыл бұрын
ఒక కమెడియన్ ఇంకొక గొప్ప కమెడియన్ నీ చూస్తూ తన ప్రాణాలు సంతోషం గా పోవాలి అనుకున్నారేమో ఎం ఎస్ నారాయణ గారు ... 🙏
@pavanimunikoti8120
@pavanimunikoti8120 3 жыл бұрын
బ్రహ్మానందం గారి రెండు ఎపిసోడ్లు చూపించినందుకు ఆలీ గారికి ధన్యవాదాలు
@kranthitarak5515
@kranthitarak5515 3 жыл бұрын
Hai beauti
@rupachandraachary2796
@rupachandraachary2796 3 жыл бұрын
నవ్వుల బ్రహ్మానందం గారికి పిలిచినందుకు అలి గారికి చాలా చాలా thanks I had been waiting to watch him అలీతో సరదాగా షో from 1st show of అలీతో సరదాగా. Once again thanks to Ali
@chittoorkurradu9008
@chittoorkurradu9008 3 жыл бұрын
Thank you Bramhanandam sir chala visayalu cheparu 🙏❤️ God Bless you ❤️❤️❤️
@aroofsr3851
@aroofsr3851 3 жыл бұрын
Timing video
@rockstardilip5043
@rockstardilip5043 3 жыл бұрын
బ్రహ్మానందం గారు మీరు ఏ మూవీ లో యాక్ట్ చేసిన ఆ మూవీ సినిమా సూపర్ హిట్ హిట్ హిట్....🔊🔊🔉✊✊ సర్...చిన్న సినిమాల్లో కూడా చేస్తున్నారు.సర్... అది నాకు బాగా నచ్చింది సర్... చిన్న పెద్ద సినిమా అని కాదు.. అన్ని సినిమా లో నటించాలని మా అందరిని నవ్వించాలని.. మీరు కూడా ఎల్లపుడు ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని కోరుతున్నాము..సర్ Love you Sir...🙏
@kannurirao5903
@kannurirao5903 2 жыл бұрын
💐💐🍫🍫🙏సార్, మేము చాలా అదృష్టవంతులుము సార్, మీరు అందరుని నవ్వించడం వలన ఎవ్వరు మిమ్మల్ని మర్చిపోరు. నవ్వులు కీ అడ్రస్ ఎక్కడ అంటే మీ అడ్రసే సార్! మీరు వున్నా సినిమా చాలా ఇష్టం జనాలు కీ! కారణం మీ యొక్క నటన! మీరు ఒక్క మాట చెప్పారు సమాజం కీ ఏమి చేయి లేదు మనం మన గురించి మనం చేసుకున్నాం అంతే అని! ఇ మాట చాలా ఆనందం గా వుంది. నిజం చెప్పారు మీరు 🙏
@ShyamKumar-bp6ow
@ShyamKumar-bp6ow 3 жыл бұрын
బ్రహ్మనందం గారు తెలుగు indurstry లో legendary actor ఆయన comedy చేసే అవసరం లేదు ఆయన face చూస్తే నవ్వు వస్తది మీరు ఇలాగే నవ్వుతూ మమ్మల్ని నవ్విస్తూ ఉండాలి 👍👍👍💐
@bangaramnandhu7355
@bangaramnandhu7355 3 жыл бұрын
Ee show lo enthamandi vachhina Kuda naku antha ga anipinchaledu,, Perfect Answer chepparu Brahmanandam Garu,, super sir ,💐💐💐
@prasanthkumar9269
@prasanthkumar9269 3 жыл бұрын
మీ మాటలు విన్న ప్రతి మనిషికి మీలా ప్రశాంతగా, ఎవరితోనూ గొడవలు లేకుండా, ఆర్ధిక ఇబ్బందులు పడకుండా కష్టపడి బ్రతకాలని ప్రయత్నిస్తారు
@padmaa9943
@padmaa9943 3 жыл бұрын
బ్ర హ్మనంధం గారు మీరు ఆరోగ్యం గా నిండు నూరేళ్ళు హాయిగా, ఆనందం గా , సంతోషం గా నవ్వుతూ, నవ్విస్తూ వుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వున్నాను,
@nanihemanth8879
@nanihemanth8879 3 жыл бұрын
No Crying No English Pure Telugu Entertainment Brothers Bonding Episode Kaushik-Baladitya in Alitho Saradaga ❤
@kattojuprashanth1488
@kattojuprashanth1488 3 жыл бұрын
Abba aa energy,aa timing, aa ryming asalu thagaledhu ra babu...🙏😍😀
@rajini3902
@rajini3902 3 жыл бұрын
పార్ట్ 3 కావాలి అనుకునే వాళ్ళు ఒక లైక్ వేసుకోండి👍
@katarihussain5532
@katarihussain5532 3 жыл бұрын
Hlo
@AnilKumar-gm8ss
@AnilKumar-gm8ss 3 жыл бұрын
Meru arrange chestara
@maheshpmahesh1361
@maheshpmahesh1361 3 жыл бұрын
Iiiiii
@DurgaPrasad-tc6ox
@DurgaPrasad-tc6ox 3 жыл бұрын
Ok like vesukunna
@rajini3902
@rajini3902 3 жыл бұрын
@@AnilKumar-gm8ss 💯👍
@abhimanyu1683
@abhimanyu1683 3 жыл бұрын
చాలా అనుభవం, అనుకువ కలగలిపిన మహోన్నతుడు బ్రహ్మానందం గారు...మీకు నా పాదాభివందనాలు....చాలా చక్కగా మాట్లాడారు..."సొసైటీ కి మనం ఏమి చేయట్లేదు " మనకోసం చేస్తున్నాం. మీ అంత దైర్యంగా ఎవరూ చెప్పరు, చెప్పలేరు....మరోసారి ధన్యవాదాలు సార్
@chefdeparty7747
@chefdeparty7747 3 жыл бұрын
బ్రహ్మనందం గారు మిమ్మల్ని ఈ షోలో చూడటం మాకు చాలా సంతోషంగా ఉంది... ప్రతీ రోజూ మీ కామెడీ చూడనిదే మాకు రోజు గడవదు...(నాకు బాగా నచ్చిన జోక్) ""ఆసంభవము లక్ష్మీ వాడు దరిద్ర దేవత మంచి స్నేహితులు.. వాడిని బాగుపరుచున బహు దుర్లభము....
@sjjhony1436
@sjjhony1436 3 жыл бұрын
Aalitho jaaligaa all episodes lo even okka padam kuda miss avvakundaa chusindi...okka brahmaanandam gaari interview maatrame....brahmaandamaina aanandaaanni panchevaare brahmaandam gaaru🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ongolesaidachari8942
@ongolesaidachari8942 3 жыл бұрын
Super brami garu vishvakarma mudhubidaa mana barmigaru
@riyabhanus.92
@riyabhanus.92 3 жыл бұрын
బ్రమ్మి గారికి, ఎప్పుడూ సంతోషాన్ని, ఆరోగ్యాన్ని, ఆయుస్సు ని GOD ఇవ్వాలి అని కోరుకుంటున్న...అలి గారికి ధ్యవాదములు 🙏🌹🌹
@varunchanti8
@varunchanti8 3 жыл бұрын
King of the king 👑👑 నవ్వుల మహారాజు బ్రహ్మానందం గారు❤️❤️ మీరు ఎక్కడున్నా ఎప్పుడు మా గుండెల్లో ఉంటారు ❤️❤️
@nanihemanth8879
@nanihemanth8879 3 жыл бұрын
1200films Brahmi,38Serials Hero Kaushik Episodes are all time Fav in Alitho Saradaga ❤
@deepaami8
@deepaami8 3 жыл бұрын
First time am commenting on KZbin.. because of brahmanandam garu.. 🙏.. maatakari .. pragnashali... Haasya nata brahma .. brahmaputrudu..bratuku nerchinavadu..so positive soul.. so blessed .. inspiration for all .. happy .. 🙏
@karthiktraveltales
@karthiktraveltales 3 жыл бұрын
Title Alitho Sardaga is so apt... Ali is able to talk very casually and make it light with any person
@DhuKP-Beds
@DhuKP-Beds 3 жыл бұрын
అలీ గారు చైల్డ్ ఆర్టిస్ట్ నుండి ఏదీగారు కాబట్టి అందరితో చనువు అలాగే ఉంటది.. అయనను అందరు అభిమానిస్తారు..
@manuboss3348
@manuboss3348 3 жыл бұрын
GOD అనే పదానికి ఇప్పటివరకు నాకు తెలిసిన అర్థమే అనుకున్నాను, కానీ ఈ ఎపిసోడ్ చూసాక కొత్త నిర్వచనం తెలుసుకున్నాను, అలీ గారికి బ్రహ్మనందం గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈటీవీ ❤️💐.
@coolguypravara
@coolguypravara 3 жыл бұрын
GOD అంటే Generator (సృష్టి = బ్రహ్మ) Operator (స్థితి = విష్ణు) Destroyer (లయ = శివ) అని మంచి అర్ధం చెప్పారు బ్రహ్మానందం గారు. SVR గారి డైలాగ్‌ సూపర్‌. ఈ రోజుల్లో కమేడియన్స్ అందరూ డైలాగ్‌ కామెడీ చేసేవాళ్ళు మీలాగా expression కామెడీ చేసేవాళ్ళు ఎవరూ లేరు. ఈ జనరేషన్ వాళ్ళకి కూడా అదేమిటో తెలీదు అందుకే జబర్దస్త్ కామెడీలు నడుస్తున్నాయి.
@abdul4360
@abdul4360 3 жыл бұрын
రవితేజ అన్న బ్రహ్మానందం గారు combination లో ఏ సీన్ అయిన చాల కామెడీ గ ఉంటుంది....కానీ కిక్ 1 2 లో మాత్రం కామెడీ peaks లో ఉంది😅😂
@shaikpspk6626
@shaikpspk6626 3 жыл бұрын
బ్రాహ్మానంద్ గారు మరియు అలీ గారు కామెడీ.. ✌️ వేరే లెవెల్ భయ్యా.. పిచ్చా కామెడీ 💥💥💥
@Hidayath9100
@Hidayath9100 3 жыл бұрын
Vachava Bro KZbin lo kuda 😀
@narendraarudra8832
@narendraarudra8832 3 жыл бұрын
@@Hidayath9100 మనోడు ఉండేదే యూట్యూబ్ లో bro.
@shivaprasadh3690
@shivaprasadh3690 3 жыл бұрын
@SHAIKPSPK neeku Separate fan base undi anna
@sadiqvali8114
@sadiqvali8114 3 жыл бұрын
@@narendraarudra8832 😁😁
@ntrfan
@ntrfan 3 жыл бұрын
Amiti bayya nevu fb twitter youtube denni vadaladam ledhu prathi vedio lo neve
@SuperHuman748
@SuperHuman748 3 жыл бұрын
Society kosam emi cheyaledhu ani cheppina bhramhanandam gaaru super gr8. Most honest
@AlluInthi
@AlluInthi 3 жыл бұрын
అత్యధిక పాటలు పాడటంలో 💗💗బాలు గారు... అత్యధిక పాటలకు సంగీత దర్శకత్వంలో 💗💗ఇళయరాజాగారు... అత్యధిక సినిమాలు దర్శకత్వం వహించడంలో 💗💗రాఘవేంద్ర రావు గారు... అత్యధిక సినిమాల్లో నటించిన హాస్య నటులు 💗💗బ్రహ్మానందం గారు .... వీళ్లకు వీళ్ళే సాటి ఇంకా ఎవరూ రారు పోటీ.. అని చెప్పటంలో ఏలాంటి అతిశయోక్తి కాదు, లేదు.. 💗💗
@bhaskarmergu1615
@bhaskarmergu1615 3 жыл бұрын
Most films director..Dr Dasari
@bhaskarmergu1615
@bhaskarmergu1615 3 жыл бұрын
Sorry Dasari garu
@RajKumar-xp3jh
@RajKumar-xp3jh 3 жыл бұрын
12:30 what an expression😂😂, andhuke sir meerante maaku antha ishtam,Brahmi, mana Brahmanandam ❤️❤️🙏🙏
@naguketha6322
@naguketha6322 3 жыл бұрын
ఈ టివి యజమాని కి ధన్యవాదాలు బ్రహ్మానందం గారు కి ధన్యవాదాలు
@margammania1669
@margammania1669 3 жыл бұрын
అలీతో సరదాగా షో లో one of the best episode 👌👌👌👌👌👌👌👌👌. బ్రహ్మనందం గారిని పిలిచి.... అలీతో సరదాగా షో వాల్యూ పెంచారు అలీ అన్న 🙏
@vangeevarupusujatha8666
@vangeevarupusujatha8666 3 жыл бұрын
బ్రహ్మానందం గారు , అహ నాపెళ్ళంట సినిమా మొదలు ఇప్పటికి కోట్ల మంది ప్రజలను నవ్విస్తూనే ఉంటారు మీరెప్పుడు ఇలాగే ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము😍😍👌👌👌
@NAGA45VOLGS
@NAGA45VOLGS 3 жыл бұрын
బ్రహ్మనందం సెకండ్ ఎపిసోడ్ ఫుల్ ఫన్...🥰🥰థాంక్స్ అలిగారూ
@భారతి-ఞ5ఫ
@భారతి-ఞ5ఫ 3 жыл бұрын
నవ్వుల బ్రహ్మానందం గారికి స్వాగతం సుస్వాగతం 🙏🎉
@maheshvemurla8751
@maheshvemurla8751 3 жыл бұрын
Hii madem
@srinivas8009
@srinivas8009 3 жыл бұрын
Hi aunty
@naveennani4473
@naveennani4473 3 жыл бұрын
❤️
@maheshgameryt7838
@maheshgameryt7838 3 жыл бұрын
Avunu
@gurumurthy3105
@gurumurthy3105 3 жыл бұрын
Deep
@RajuK-mt4tu
@RajuK-mt4tu 3 жыл бұрын
All time favourite 😍 Indian Film Actor The Legend Sri Bramhanamdham garu Fan from Karnataka ❤️
@Shaikvlogs775
@Shaikvlogs775 3 жыл бұрын
I'm 90's kid when I was 9 I love to watch tom and Jerry after Dr. Bhrama nadan Garu...🙏 I wish you long life
@shreesomineni8269
@shreesomineni8269 3 жыл бұрын
బ్రహ్మానందం అంటే ఒక విరబూసిన ఆనందాల కేళి 90'స్ కి అతను ఒక సంతోషాల హోళీ ..🙏🙏లవ్ యూ ఖాన్ దాదా ....
@maheshraju5027
@maheshraju5027 3 жыл бұрын
మీరిద్దరూ బావుండలి సార్ మీరు బాగుంటేనే మీ కామెడీ బావుంటాధి మేము నవ్వూ కుంటం 😀😀😂😂
@judnbbbbbbbbbbbbbbb
@judnbbbbbbbbbbbbbbb 3 жыл бұрын
Super bro andharu comments kanna mi comment bagundi bro meru super
@maheshraju5027
@maheshraju5027 3 жыл бұрын
Tq bhaiyya
@ceobharat7570
@ceobharat7570 3 жыл бұрын
Complete Actor, he is , s he is perfect Cenema Actor with perfect comedy...Sir Brahmanandam Sir Salute
@logotv1478sir
@logotv1478sir 3 жыл бұрын
సార్ మీరు ఎప్పుడూ నవ్వుతూ బాగుండాలి నాకు 40 ఏళ్లు నా చిన్ననాటి నుండి నాకు ఎప్పుడూ మనసు బాధ లేకుండా మీరే గుర్తొస్తారు మీ వీడియో చూస్తుంటే ఆ సినిమాలో చిన్నప్పటి నుండి చూసి బట్టి బట్టి నేను డైలాగ్స్ చెప్పుకుంటాను
@Sailubachi
@Sailubachi 2 жыл бұрын
Spend his time do hard work struggle stress. right now he become a super successful man and he deserves also what he tell is absolutely right words because Ali and Brahmi also seen a beautiful journey within their lives I really clad glad to see this interview
@ansarbasha5044
@ansarbasha5044 3 жыл бұрын
🏹 Sanju Kumar 1 hour ago (edited) కామెడీ కింగ్ బ్రహ్మానందం గారు రావడం వల్ల ఈ షో కె అందం వచ్చింది😊 బ్రహ్మానందం గారు మూవీస్ లో ఉంటే ఆ కిక్కే వేరు ఎందుకంటే దాన్ని భర్తీ చేయడం ఎవరి వల్ల కాదు ప్రతి ఒక్కరు ఉన్నారు కానీ బ్రహ్మానందం గారి స్టైల్ వెరైటీ అతన్ని చూస్తూనే నవ్వని వాళ్లకి కూడా నవ్వు వస్తది అలాంటి గొప్ప వ్యక్తి కి పద్మశ్రీ పురస్కారం అందింది.🙏
@svinnu3591
@svinnu3591 3 жыл бұрын
బ్రహ్మానందం గారు, బాలసుబ్రహ్మణ్యం గారు..... ఇన్నేళ్లు అయిన ప్రజలకు వీళ్ళ మీద ప్రేమ పోదు కొంచెం కూడా negativity రాదు.... ఎంత అదృష్టం చేసుకుంటే కానీ ఇలాంటి జీవితం రాదు వీళ్ళ కన్నవాళ్ళు ఎంతో పుణ్యాత్ములు👌👌💐💐💝💝
@raj2900
@raj2900 3 жыл бұрын
Vachina ee rendu episodes choosi chala nerchukunnau.. mostly life lo anni aspects Up nd downs ,ethically,morally. . everything ❤️✌️TQ for dis wonderful show once again bramhandam gaaru ilaa noorelu manatho undalani korukuntunnanu🙌🙌🥰🥰
@ijashanthi2770
@ijashanthi2770 3 жыл бұрын
We love you Bramhanandham sir.........we are smiling at sometime because of you sir..........Long Live Bramhanandham Sir
@ಅನಿತಾನೆಲಮಂಗಲ
@ಅನಿತಾನೆಲಮಂಗಲ 3 жыл бұрын
ఆలీ గారు డౌన్ డౌన్ ✊✊✊.... పార్ట్ త్రి part 3 ఖచ్చితంగా కావాలి కావాలి
@narendraarudra8832
@narendraarudra8832 3 жыл бұрын
అతిగా ఆశపడకూడదు మిత్రమా...
@maheshpmahesh1361
@maheshpmahesh1361 3 жыл бұрын
Hiii
@ಅನಿತಾನೆಲಮಂಗಲ
@ಅನಿತಾನೆಲಮಂಗಲ 3 жыл бұрын
@@narendraarudra8832 🤪
@maheshpmahesh1361
@maheshpmahesh1361 3 жыл бұрын
@@ಅನಿತಾನೆಲಮಂಗಲ ha
@ಅನಿತಾನೆಲಮಂಗಲ
@ಅನಿತಾನೆಲಮಂಗಲ 3 жыл бұрын
@@maheshpmahesh1361 ha
@anileppakindi
@anileppakindi 3 жыл бұрын
ఆలితో సరదాగా లో one of the best episodes tq etv🙏🙏
@mdnmusics
@mdnmusics 3 жыл бұрын
మా బ్రహ్మానందాన్ని చూస్తేనే నవ్వు ఆగదు, హి ఇజ్ లెజెండ్ అంతే
@kvijaykumar4858
@kvijaykumar4858 3 жыл бұрын
భ్రహ్మానందం గారు ఇలాగే నవ్వీస్తూ మరేన్నో సినిమాలు.చేయాలని హాస్యాన్ని అందీస్తూ చాలా సినిమాలు చేయలని కోరుతున్నాను
@meghanamaggi765
@meghanamaggi765 3 жыл бұрын
నవ్వుల రా రాజు బ్రహ్మానందం Garu. . 💕💕🌹🌹❤️❤️💞💞👌👌👌 Suhasini mam Garini Pilavanddi plzzz senior Suhasini Garini. Plzzz
@avinashm915
@avinashm915 3 жыл бұрын
Hi .maggi drlng
@maheshpmahesh1361
@maheshpmahesh1361 3 жыл бұрын
Hiii
@madhurasrinuvas2461
@madhurasrinuvas2461 3 жыл бұрын
Enduku edusthunnav aunty
@AbdulSamad-zf4ye
@AbdulSamad-zf4ye 3 жыл бұрын
Ever green comedians brahmanandam garu, ali garu super sir
@Santosh-jk5km
@Santosh-jk5km 3 жыл бұрын
South Indian best comedian or comedy actor Bramhanandam . Iam a big fan of Bramhi comedy and speech 🙏🙏🙏💐💐. From Karnataka
@shyamdurgumahanti9704
@shyamdurgumahanti9704 3 жыл бұрын
Not only south india..
@venkateshmukkera7823
@venkateshmukkera7823 3 жыл бұрын
కామెడీ లెజండ్రీస్..... ఆలీ గారు బాబు మోహన్ గారు కోటా శ్రీనివాసరావు గారు Ms నారాయణ గారు వేణు మాధవ్ గారు ఇంకా ఎందరో వీళ్లందరికి బాస్ బ్రమ్మానందం గారు....... బ్రహ్మ ఆనందం లో ఉన్నపుడు పుట్టిచ్చిన వ్యక్తి బ్రమ్మానందం..... నాకు ఎన్ని బాధలు ఉన్న మీ ఒక్క వీడియో చుస్తే చాలు..... 💐💐💐💐మీరు ఆరోగ్యంగా ఉంటూ మమ్ములను ఇంకా నవ్వించాలని అ దేవుడిని ప్రార్థిస్తున్నాను.....
@Hidayath9100
@Hidayath9100 3 жыл бұрын
Evergreen Comedian Padmashri Brahmanandam Garu❤️
@jairajmahatma5878
@jairajmahatma5878 3 жыл бұрын
సూపర్ అలీ గారు..మీ అలీతో సరదాగా ప్రోగ్రాం మిస్ కాకుండా చూస్తున్నాం. మా నవ్వుల బ్రహ్మను సుదీర్ఘ కాలం తర్వాత ఇలా బిగ్ స్క్రీన్ చూపించినందుకు ధన్యవాదాలు
@ranjithkalapala202
@ranjithkalapala202 3 жыл бұрын
రాజబాబు గారి కామెడీ సూపర్ గా ఉంటుంది
@leelarani8754
@leelarani8754 3 жыл бұрын
Vv genuine interview Brahmanandam garu is such a legendary comedian, actor, n honest interview He is composed and matured I am pleasently surprised to know that he is writing a book on. "my experience with God' N that he doesn't know manthru His son has married a non Brahmin n he has readily agreed. Great human
@jyothik542
@jyothik542 3 жыл бұрын
ఇప్పుడున్న తెలుగు సినిమాల్లో బ్రహ్మానందం గారు లేరుఅంటే ప్రొడ్యూసర్ అయ్యుండొచ్చు డైరెక్టర్ అండ్ హీరో అయి ఉండవచ్చు హీరోయిన్ అయి ఉండవచ్చు వాళ్లకి అదృష్టం లేదు అనుకోవాలి అంతే 💯👍
@sreegvalli5982
@sreegvalli5982 3 жыл бұрын
Meeru ms narayana gari gurinchi chebutu unte ......I can't able to stop my tears. Great bonding.....
@sureshcheekati8424
@sureshcheekati8424 3 жыл бұрын
Sir. నేను ఎంత బాధ లో ఉన్నా మీ వీడియోస్ చుస్తే ఆ బాధని మరిచిపోతాను .
@achyuthanandan3614
@achyuthanandan3614 3 жыл бұрын
Best comedy in ADHURS and KRISHNA and SEMMASASTRY, NAYAK etc. Mahanubhavudu, karana janmudu. Healthy ga vundali, we eagar to see Brahmi in comedy roles.
@prasadkodurupati8826
@prasadkodurupati8826 2 жыл бұрын
బ్రహ్మానందం గారు, హాస్య బ్రహ్మ, ఒక తాత్వికుడు, వేదాంతి, విజ్ఞాన ఖని. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయురారోగ్యాలుతో వర్ధిల్లాలని భగవంతుని కోరుకుంటున్నాను.
@hemanthdhulipudi3930
@hemanthdhulipudi3930 3 жыл бұрын
Kaushik-Baladitya,SPB,Brahmii Episodes are my favorite in Alitho Saradaga
@vtheinformation2751
@vtheinformation2751 3 жыл бұрын
tnq ali garu chala rojula tharavatha feel good ga show chusanu Bramhanandham gari matalo chala nijalu chala valueable words vinanu ninu
@ambitibalaji6197
@ambitibalaji6197 3 жыл бұрын
Really very happy to see you in 'Ali tho Saradaagaa' program sir. U r a legend sir.
@sureshk9390
@sureshk9390 3 жыл бұрын
Bramhanandam గారిని పిలిచినందుకు మిమ్మల్ని ఎలా అభినందించాలి అలీ గారు.....నో వర్డ్స్ thank u....,
IL'HAN - Qalqam | Official Music Video
03:17
Ilhan Ihsanov
Рет қаралды 700 М.
Сестра обхитрила!
00:17
Victoria Portfolio
Рет қаралды 958 М.
Support each other🤝
00:31
ISSEI / いっせい
Рет қаралды 81 МЛН
The evil clown plays a prank on the angel
00:39
超人夫妇
Рет қаралды 53 МЛН
All Intros | Dhee Jodi | 18th December 2024 | ETV Telugu
8:20
Alitho Saradaga Episode 279 Promo | with Sunil & Anil Ravipudi  | Watch it on ETV
5:16
IL'HAN - Qalqam | Official Music Video
03:17
Ilhan Ihsanov
Рет қаралды 700 М.