నేను చాలా చాలా అందంగా ఉన్నాను, నేను చాలా బాగా పాడుతున్నాను, నాకు హీరోయిన్ అయ్యే అర్హత, అందం ఉంది. అందరూ నా అందం గురించి, గాత్రం గురించే ఎక్కువగా మాట్లాడు కుంటారు. అన్ని డ్యూయెట్స్ లో, హీరో నా కోసమే పాడుతున్నాడు, అందరూ నా అందం గురించి మాట్లాడుకుంటారు. నా అందం గురించి పొగుడుతూ ఉంటారని, ఎప్పుడు ఊహించుకుంటూ సిగ్గుపడుతూ, పాట పాడుతున్నప్పుడు కూడా పనిగట్టుకొని గుర్తుతెచ్చుకొని మరి నవ్వుతూ, సిగ్గుపడుతూ ఉండే వారు ఎలా ఉంటారు అంటే, అచ్చం సింగర్ సునీత లాగా ఉంటారు. అయ్య బాబోయ్ కొడుకు వయసులో ఉన్న వాళ్ళని పట్టుకుని ఖర్చీఫ్ కట్టుకొని నిలబడ్డాడు అంటది ఏంటి? భలేవారే వాళ్ళందరూ నా పిల్లలతో సమానం అని అనవచ్చు కదా, నిజమా అని అనుకుంటారు అంటదెంటి, పైగా సిగ్గు.... బాబోయ్ 🙄🙄🙄🙄🙄🙄
@divakarkuchibotla29643 жыл бұрын
అమ్మో ఈవిడ ఓవరాక్షనో
@rav98973 жыл бұрын
Definitely over action
@virupakshadarbha5853 жыл бұрын
హీరోయిన్లకి డబ్బింగ్ చెప్పి తాను కూడా హీరోయిన్ అనుకుంటోంది కాబోలు. మొదటి భర్తని డబ్బులు లేవు అని వదిలేసి, రామ్ వీరపనేని ను కేవలం డబ్బు కోసమే పెళ్లి చేసుకుని ఎదో ప్రపంచాన్ని గెలిచినట్టు ప్రవర్తిస్తోంది సునీత...
@srilakshmicreations74153 жыл бұрын
@@virupakshadarbha585 definitely అలాగే ఫీల్ అవుతుంది. కానీ ఆమె విడాకులు, పెళ్ళి మాత్రం పూర్తిగా ఆమె వ్యక్తిగతం బ్రో, అది మనం judge చేయకూడదు, ఎందుకంటే భార్యను వదిలేసి వేరే పెళ్ళిళ్ళు చేసుకునే మగవాళ్ళు, భార్య చనిపోయిన 6 నెలలకే ఇంకో పెళ్లి చేసుకునే ముసలి వాళ్ళను చూస్తున్నాం, కాబట్టి ఆడవాళ్ళను ఆ విషయం లో తప్పు పట్టకూడదని, మగవారిని, ఆడవారిని ఒకే దృష్టి తో చూడాలన్నది నా అబిప్రాయం. నరేష్ గారూ 3 పెళ్ళిళ్ళు చేసుకున్నారు, ముగ్గురిని వదిలేశారు. దిల్ రాజు గారు పెళ్ళిళ్ళు అయిపోయిన పిల్లలను పెట్టుకుని రెండో పెళ్లి చేసుకున్నారు. మరి ఒక వేల దిల్ రాజు గారి భార్య అదే పని చేస్తే సమాజం ఊరుకుంటుందా, ఊరుకోదు పిల్లల్ని చూస్తూ బ్రతికేయవచ్చు కదా, తోడు అవసరమా అంటుంది. ఆలోచించండి బ్రో. ఇక సునీత గారు ఎందుకు విడాకులు తీసుకున్నారో తెలియదు కానీ అలా ప్రతి దానికి పెళ్లి కూతురిగా సిగ్గు పడడం, చూడటానికి ఎబ్బెట్టుగా ఉంటుంది. ఇంకా ఆమె మాటలను బట్టి ఆమె తాను చాలా అందగత్తే ను అనుకుంటున్నట్టు అనిపిస్తుంది. అందుకు కే ఆమె co singers కూడా ఆమెను imitate చేస్తుంటారు. శ్రీదేవి గారు చాలా పెద్ద అందగత్తే కానీ ఆమె ప్రవర్తన down to earth ఉండేది. అప్పుడు వాళ్ల పట్ల గౌరవం, ఆరాధన భావన కలుగుతుంది, పెరుగుతుంది. So our behaviour indicates our వ్యక్తిత్వం (ఇంగ్లీష్ word బాగుండదని వ్యక్తిత్వం word వడాను😁) పైగా ఈమెకి సుమ, ఝాన్సీ, అనిత లతో తప్ప inkevaritho కూడా పడదు. Kousalya, ఉష, ఉదయ భాను అందరితో problem. Super singers లో ఏమీ judge చేసిన విధానం🙄🙄 ఎప్పటికీ మర్చి పోలేము. ఏదో program లో కొందరు singers ఆమెను imitate ఇలా చేశారు. (చాలా చాలా అద్భుతంగా, శ్రుతి బద్దంగా, expression తో పాడారు, wonderful, keep it up, god bless you) అని 6/10 marks ఇచ్చేదట 😁
@virupakshadarbha5853 жыл бұрын
@@srilakshmicreations7415 తాను రెండో పెళ్లి చేసుకోవడం తన స్వవిషయం. ఎవరికీ అభ్యంతరం లేదు కానీ మీరు అన్నట్టుగా అంత పబ్లిసిటీ, లైవ్ coverage & సిగ్గు అవసరం లేదు. సింపుల్ గా చేసుకుని ఉంటే చాలా గౌరవప్రదం గా ఉండేది అన్నది అందరి అభిప్రాయం. anyways, ఏంటో ఈవిడ స్లో మెలోడీస్ తప్ప వేరే ఈ genre పాడలేదు కానీ బాలు గారిలా monopoly కావాలి అంటుంది. అది మాత్రం అర్ధం కాదు.
@UdayKumar-70133 жыл бұрын
బ్రహ్మానందం గారి పిలిపించండి 🙏
@priyankasuneel20963 жыл бұрын
Old episode ne repeat cheasena kuda 2 dys lo 5 laks views that is Sunitha garu.....
@Surendartirukkovallur-xb8kg11 ай бұрын
fantastic melody congratulations sunita gaaru.
@srinivasvangala37832 жыл бұрын
Sunitha Beautiful Voice
@amarcsh10363 жыл бұрын
ಸುನೀತಾ ರವರು ಕನ್ನಡದಲ್ಲಿ ಹಾಡಿದ ಹಾಡುಗಳು ನನಗೆ ತುಂಬಾ ಇಷ್ಟ
@SantoshKumar-bw1hp3 жыл бұрын
ತುಂಬಾ ತುಂಬಾ ಧನ್ಯವಾದಗಳು ಮೇಡಂ 👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@rajeshmamidi73843 жыл бұрын
సునీత మేడం గారు మీరు చివరిలో చెప్పిన మాటలు చాలా విలువైనవి.
@anufashionstudio70643 жыл бұрын
Yes
@sunilbabuponuku30332 жыл бұрын
Your a great mam God bless you 🙏
@marriswathi1512 жыл бұрын
Sweet voice Sunita Garu shukriya Baba
@chandrakalabonela23163 жыл бұрын
Love you sunitalli. Be happy. Enjoy with your Ram garu.. I like your stylish smile. And saree dressing style
@babji26462 жыл бұрын
సునీతా, మనుష్యులలో, ముఖ్యంగా మన తెలుగు ఆడవాళ్ళలో ఒక జాడ్యం వుంది. దానికి మందులేదు. ఏ డాక్తరుగానీ దాన్నికి చికిత్స చేయలేడు. దాన్ని కీర్థి కండూతి అంటారు అది మనుష్యులని అపభ్రంశం చేసి నాశనం చేస్తుంది. నువ్వు ఆ దిశలో పయనిస్తున్నావు నిన్ను ఇక ఆ దేవుడుకూడా కాపాడలేడు
@parasavenkateswararao69423 жыл бұрын
బ్రహ్మీ గారి తో ఇంటర్వ్యూ చేయండి ఆలీ గారు...🦚🦚🦚💐💐🦚🦚🦚
@kuwaitq78423 жыл бұрын
నా favourite song... ఈ వేళలో.... 😍😍😍
@rakeshjanu44423 жыл бұрын
Sunitha is very good dubbing artist 👌👌👌👌👌👌👌
@raghuramasastry3 жыл бұрын
బ్రహ్మానందం గారి పిలిపించండి....
@DrSAIGIRIDHAR3 жыл бұрын
Hhnk'
@sathishpagilla8372 жыл бұрын
అల్రెడీ ఉంది బ్రో బ్రహ్మానందం గారిది
@sindhu54123 жыл бұрын
edi oka 3 years back malli upload chesaru but Sunitha is❤️
@thanujadukkipati50712 жыл бұрын
HAPPY birthday Suneethaa
@haneefkiyaan3 жыл бұрын
Very old episode telecasted long before her marriage
@mukhaparupudi9405 Жыл бұрын
My favourite singer Sunitha Maam
@gayatrikhasnavis61043 жыл бұрын
Chala baga chepparu Sunita garu👏
@kukumar61813 жыл бұрын
సునీతకు పెళ్ళి జరగాలి మళ్లీ మళ్ళీ
@vijaynirmala76383 жыл бұрын
Neku vadda Malli pelli
@kukumar61813 жыл бұрын
@@vijaynirmala7638 రెండో పెళ్లి అయిన సునీతను మళ్లీ పెళ్ళిగురించి అడిగాడు 19 మినిట్స్ వద్ద, ఆలీ చూడండి
@kukumar61813 жыл бұрын
19 minutes వద్ద చూడంది సిస్టర్
@vijaynirmala76383 жыл бұрын
Ok bro
@badalachathurvedakiranmai9823 жыл бұрын
Thank you Ali garu🙏🙏🙏
@premanathanv85683 жыл бұрын
சுனிதா சகோதரி பேட்டி மிகவும் அருமையான பதிவு சூப்பர்ங்க வாழ்த்துக்கள் 👍❤️
@anufashionstudio70643 жыл бұрын
😊
@swathisusarla1062 жыл бұрын
Suhasini gari interview eppudandi ali garu
@harinigajja71212 жыл бұрын
Sunitha garu chala baga chepparandi
@shivaprasadtirumalashetty60603 жыл бұрын
Sunitha garu meru ante chala abhimanam andi
@subramanyampagadala85142 жыл бұрын
Akka nuvu super
@Surendartirukkovallur-xb8kg11 ай бұрын
very funny programme. thanks.
@korrapatinarayanaswamy52723 жыл бұрын
పర్సనల్ గా ఇది చాలా దేశముదురు
@bhoomeshdivvi47752 жыл бұрын
I am a very big fan to Sunitha madam
@dhruva123full3 жыл бұрын
She was correct about marriage life... Awesome.. now I became fan
@leonardotorres7961 Жыл бұрын
SUNITHA TE QUIERO MUCHO SIEMPRE FOREVER MY QUEEN OF THE SONGS BEATYFUL WOMAN ME VOY PARA NO INTERRUMPIR TUS VÍDEOS, LOVE FOREVER.
@shivaprasadtirumalashetty60603 жыл бұрын
Super words cheparu Sunitha garu
@gogula.chandini26552 жыл бұрын
Suneetha mam madam sir madam ante 💖💖
@nbanu77643 жыл бұрын
అయ్యా సారు జర గా వడ్డే నవీన్ సారు గారిని పిలవండి
@rameshjlincommerce..37303 жыл бұрын
S
@bellamkondalakshmi59913 жыл бұрын
సునీత పెళ్లి చేసుకొంటే మంచిది
@bhoomeshdivvi47752 жыл бұрын
Jhansi & Sunitha madam not only suffering girls
@kvswathi94943 жыл бұрын
Eevada over action chudalem Chitramma, janaki garu down to earth Eevida chala feel aipotadi entooo em chusukunoo
@shivarajg.t.r.8663 Жыл бұрын
Madam na fevret singar
@shankarkumar.m.s207Ай бұрын
sunitha love you
@gangamoyya82373 жыл бұрын
Super suneetha garu
@panthangidurgarao60123 жыл бұрын
S janaki amma singer ద గ్రేట్ సింగర్ ఇంకొకసారి మీకు వార్నింగ్ ఇస్తున్న పిలవండి సార్ జానకి amma 😭😭😭😭😭 pelese sir
@hearttouchingsongs76343 жыл бұрын
Super aligaru super sunitha garu
@SantoshKumar-bw1hp3 жыл бұрын
ದಯವಿಟ್ಟು ಕನ್ನಡ ಸಾಂಗ್ ಆಡಿ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@vijayaisaacvijayaisaac33633 жыл бұрын
How many times Wil you bring her to show bring old manage to show thank you
@manjunathmupperi34403 жыл бұрын
Sunithagaru meeru chala manchi singer. God bless you mam.🙂🙂
@ashalatha98163 жыл бұрын
Plz Udaya Bhanu garini pilavandi.....v r waiting......Ali garu
@draviravi8433 жыл бұрын
My favorite singer sunitha garu .iam so happy ,sunitha garu after marriage so happy ...
@anufashionstudio70643 жыл бұрын
👋🖐
@swathimutyala213643 жыл бұрын
Avnu Ali gaaru Bhramhanandam gaari interview chudalankuntunnam.😊
@shivajimaharaj49853 жыл бұрын
Idi 23rd august 2021 episode aa! Idi old episode.evadra upload chesindi. repeat gaani veshara enti? Sunitha gariki recent gane marriage ayndi kada.
Bhanu kiran garu.. Adhi old video.. Assalu first ayana entha mandhi artists pilicharo meeku telusa.. Enni episodes chusaru... Entha mandhi artists pilicharu.. One more thing he's only the anchor.. He's not the one to decide who's going to be his guest.. He revealed that during show with charan raj.. Don't just throw statements.. Have some sense and talk.. I have been watching this show for past three years. Before that I never had any intrest on his show.. But the way he interviews guests changed my perception once in for all.
@Geethadandu63 жыл бұрын
Manchi msg echaru madam
@banumathibanu34643 жыл бұрын
Love you mem Sunita mem. Love you 💕💕💕💕💕 ur my mom
@anilpedhakasu37523 жыл бұрын
Sir child artist Master Prabhakar garu.. (Balaragu Katha) invite chayandi sir
@harishdandikayadavtelangan94073 жыл бұрын
Super
@yuganderjetty3 жыл бұрын
Ali gaaru dayachesi emani Malli eppudu piluvakandi
@DEVAPUDIABBAY8013 жыл бұрын
పాత ఎపిసోడ్స్ పెటకండి
@jeffbarkai38633 жыл бұрын
athiga feel aipodhi
@gangadhararamireddy29223 жыл бұрын
Very happy to see u my favourite singer Sunitha garu