Alitho Saradaga | Mano, Jameela | 13th September 2021 | Full Episode | ETV Telugu

  Рет қаралды 2,729,728

etvteluguindia

etvteluguindia

Күн бұрын

#alithosaradaga #telugushow #etvwin
Ali interviews prominent playback singer Mano and his wife Jameela where they share their life experiences and memories from their career.
To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo....
►Visit Website : etv.co.in
► Like us on Facebook : / etvwin
► Follow us on Instagram : / etvwin
► Follow us on Twitter : / etvwin
► Visit Website : www.etvwin.com/
► Pin us on Pinterest: / etv_win
ETV Telugu(KZbin) - bit.ly/2QR0yu9
ETV Jabardasth(KZbin) - bit.ly/35xdqtu
ETV Dhee(KZbin) - bit.ly/2Ok8zWF
ETV Plus India(KZbin) - bit.ly/2OlEAOg
ETV Abhiruchi(KZbin) - bit.ly/2OkEtTb
ETV Life(KZbin) - bit.ly/2OiKAY6
ETV Telangana(KZbin) - bit.ly/33nRaAK
ETV Andhra Pradesh(KZbin) - bit.ly/2OKARZz
ETV Annadata(KZbin) - bit.ly/3BeZXXS
ETV Telugu Facebook - bit.ly/2L2GYYh
ETV Plus India Facebook - bit.ly/2DudC0t
ETV Abhiruchi Facebook - bit.ly/2OSrIhv
ETV Life Facebook - bit.ly/34tiqzk
ETV Telangana Facebook - bit.ly/37GkVQF
ETV Andhra Pradesh Facebook -
ETV Annadata Facebook - bit.ly/3kGnkEb

Пікірлер: 1 200
@nigamindia849
@nigamindia849 3 жыл бұрын
పద్మ శ్రీ పురస్కారానికి మనో గారు 100% అర్హులు. ఖచ్చితంగా భారత ప్రభుత్వం ఇలాంటి గొప్ప గాయకుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి ని తప్పకుండా గుర్తించి గౌరవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
@chandraprasad1669
@chandraprasad1669 3 жыл бұрын
Avi mana state government central ki recommend cheyali.... But mana vallu cheyaru Balu gariki kuda tamilnadu government recommend chesindhi padma sri, padma vibhushan anni Mana government em cheyadhu Rajamouli gariki kuda karnataka government recommend chesindi
@ramamurthy2467
@ramamurthy2467 3 жыл бұрын
@@chandraprasad1669 v. Vvvvvvvvvvvv vv. Vv vx. Vvvvbvvvvvv vvbe
@deepaknikhil6593
@deepaknikhil6593 3 жыл бұрын
illayaraja garike ivvaledu aayana enta??
@MahithaDavala
@MahithaDavala 3 жыл бұрын
Yes
@ramachandrareddyreddy4172
@ramachandrareddyreddy4172 3 жыл бұрын
Yes
@LeelakanthYadav
@LeelakanthYadav 3 жыл бұрын
తిండికి ఇబ్బంది పడటం నుండి కొడుకు చనిపోవటం వరకు, అనుభవించిన ప్రతి కష్టాన్ని నవ్వుతూ చెప్పగలిగారు. ఇంతకన్నా గొప్పతనం ఏముంటుంది 🙏🙏
@sureshmgpl
@sureshmgpl 3 жыл бұрын
true
@shaikkmshareef7338
@shaikkmshareef7338 3 жыл бұрын
@@sureshmgpl qqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqaaqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqà
@noorjahanshaik2227
@noorjahanshaik2227 3 жыл бұрын
Avunu papam
@rameshyaleru459
@rameshyaleru459 3 жыл бұрын
Jarigina mosanni kuda bro Strong mind undali great sir
@saranyakoradala1917
@saranyakoradala1917 3 жыл бұрын
@@noorjahanshaik2227 '
@dneditingvibes5285
@dneditingvibes5285 3 жыл бұрын
అన్యోన్యమైన దంపతులను ఇంటర్వ్యూ చేయడం బాగుంది సార్ ఎప్పుడు ఇలాగే పాడుతూ నవ్వుతు నవ్విస్తూ ఉండాలి సార్ మీరు 👌🏻👌🏻
@samrajyamg9062
@samrajyamg9062 3 жыл бұрын
T
@mohansoma7752
@mohansoma7752 3 жыл бұрын
💯🙏
@madhavareddymalireddy9168
@madhavareddymalireddy9168 3 жыл бұрын
అద్భుమైన ఎపిసోడ్ థాంక్స్ అలి గారు
@Pravalikamudhiraj
@Pravalikamudhiraj 11 ай бұрын
❤​
@chandrarentala1755
@chandrarentala1755 3 жыл бұрын
మనో గారికి పద్మశ్రీ అవార్డు రావాలని భగవంతుడును వేడుకుంటున్నాను..
@vijayasaradhirudrapakavija465
@vijayasaradhirudrapakavija465 3 жыл бұрын
అలీగారు మనోగారితో ఇంటర్వూ చాలా బాగుంది.
@vijaybanu6616
@vijaybanu6616 3 жыл бұрын
మనో గారు చాలా చక్కగా వివరిస్తున్నారు తన జీవితం స్నేహితులు పిల్లలు గురించి వివరించారు చక్కగా వుంది ఏపిసొడ్
@physicsforallparvathamsati3936
@physicsforallparvathamsati3936 3 жыл бұрын
మనో గారు బోల్డ్ మాన్. మా అందరి కుటుంబ సభ్యుడు అయిపోయాడు. అన్నగారు మీరు ఆయు ఆరోగ్యాలతో సుఖంగా ఉండాలని మనః స్ఫూర్తిగా కోరుకుంటూ 🙏🎉🙏🙏🙏
@truthsayer2550
@truthsayer2550 3 жыл бұрын
ప్రియా ప్రియతమా రాగాలు..అద్భుతమైన పాట 🙏🙏 ఏడు ఏళ్ళ వయసులో ఈ పాట సంగీతం విని ఆనందించాను, పదుల వయసులో ఉన్నప్పుడు మనో, చిత్ర గారి గాత్రం ఆకట్టుకుంది, యవ్వనం లో ఈ పాట వీడియో పదే పదే చూసి ఇంకా నచ్చింది. నాకు ఇరవై ఏళ్ళు దాటిన తర్వాత ఈ పాట పాడింది బాలు గారు కాదు మనో గారు అని తెలిసి సంభ్రమాశ్చర్యం వేసింది. మూడున్నర పదుల వయసు దాటాక వేటూరి గారి పాట రచన లో ప్రతి పదం అర్థమయ్యాక మనసు కు ఇంకా చాలా చాలా దగ్గరయ్యింది. 🙏🙏
@sahadevank8487
@sahadevank8487 3 жыл бұрын
അഭിനന്ദനം മനോ കാരു
@shivaprasad-mm3vd
@shivaprasad-mm3vd 3 жыл бұрын
చాలా బాగుంది అండి. మీ కుటుంబం చల్లగా వుండాలని నేను భగ్గవంతుంన్ని ప్రార్ధీస్థున్నను
@greatvibrate
@greatvibrate 3 жыл бұрын
How nice of you
@l.venkivarun8221
@l.venkivarun8221 3 жыл бұрын
మనో గారు మీకు మీ భార్య గారు మీ జీవిత భాగస్వామి అవ్వడం చాలా అదృష్టం గురువుగారు
@venkateshwarkattera1884
@venkateshwarkattera1884 3 жыл бұрын
చూడ ముచ్చటైన జంట పార్వతి పరమేశ్వరుల్లా ఉన్నారు. ఈ దంపతులు చాల సంస్కారంగా నిజాయితీ తో ప్రవర్తిస్తున్నారు. మీరు నిండు నూరేళ్ళు విలసిల్లాలి.
@bhargavteja7952
@bhargavteja7952 3 жыл бұрын
మనోగారి గొప్ప సంస్కారానికి, మనసుకు నా హృదయపూర్వక వందనాలు 😍😍😍😍😍
@rajup9785
@rajup9785 3 жыл бұрын
.. Oo P
@subramanyamrekhandar9163
@subramanyamrekhandar9163 3 жыл бұрын
@@rajup9785 in I'm I'll
@ramasitavegiraju9525
@ramasitavegiraju9525 3 жыл бұрын
🙏🙏🙏👌👌😃
@rajaak616
@rajaak616 2 жыл бұрын
@@subramanyamrekhandar9163 ppnnmnnnmm
@shaiknoorulhuda9175
@shaiknoorulhuda9175 2 жыл бұрын
​@@rajup9785 z
@malkapuramkrishnagoud6198
@malkapuramkrishnagoud6198 3 жыл бұрын
శ్రీ మనోహర్ గారు మనసులో మాట చాలా చక్కగా వివరించారు... తన శ్రీమతి తో పాటు హాట్సాఫ్ మనో గారు...👏👏🤝
@alikhan-ic5hw
@alikhan-ic5hw 3 жыл бұрын
కష్టాలను కన్నీళ్ళతో చెప్పడం చూసాను కాని నవ్వుతూ చెప్పెవారిని మిమ్మల్నే చూస్తున్నాను...మీరు ఎప్పటికి ఇలానె నవ్వుతు నవ్విస్తూ ఉండాలని అల్లాహ్ ని కోరుకుంటున్నాను
@parasavenkateswararao6942
@parasavenkateswararao6942 3 жыл бұрын
మనో&జమీల ఆలీతో సరదాగా చాలా గొప్ప గా జరిగింది..అప్పుడు అయిపోయిందా అనిపించింది..Superrrrrrrr Ali Garu..👌👌👌👌👌👌👌🙏🙏🙏
@sitalankapothu330
@sitalankapothu330 3 жыл бұрын
P
@gayaztv5166
@gayaztv5166 3 жыл бұрын
Great singer good human being mani
@bsivaramireddy4972
@bsivaramireddy4972 3 жыл бұрын
చాలా రోజుల తర్వాత ఒక మంచి షో..manu gaaru కోసం చాలా రోజుల నుంచి ఎదురుచూస్తున్నాను
@VKTVCHANNEL
@VKTVCHANNEL 3 жыл бұрын
స్వచ్ఛమైన భారతీయ ముస్లింకి నిజమైన ప్రతీకలు మన ఆలీగారు, మనోగారు.
@Uma_holnut
@Uma_holnut 3 жыл бұрын
True.. Chala baga chepparu
@chikkalaprasad686
@chikkalaprasad686 3 жыл бұрын
yes you are right.
@getgsrinivas
@getgsrinivas 3 жыл бұрын
Not Ali as much as Mano
@successvsrevenge3254
@successvsrevenge3254 2 жыл бұрын
Thanka Anna.....Muslims ki Bad name vasthunndhi andhukoo ardham kaavadam ledhu ...kontha mandhi nijanga money chestunnaaraa lekapothe ....lekapothe Kavalani chestunnara ani bayamga untadhi anna
@VKTVCHANNEL
@VKTVCHANNEL 2 жыл бұрын
@@successvsrevenge3254 why fear? You are a true Indian. We are all Indians.
@pavandadagaming2951
@pavandadagaming2951 3 жыл бұрын
చాలా మంచి ఎపిసొడ్ 🙏👌💐💐 మనో గారు &జమీలా గారు ఆదర్శ దంపతులు 🙏 All The Best Both Of You 💐💐👍👍🤝
@PraveenKumar-if4bw
@PraveenKumar-if4bw 3 жыл бұрын
నాకు ౩౬ సంవత్సరాసులు న జీవితంలో చూశిన టీవీ షోలలో అద్భుతమైన షో అలీ తో సరదాగా అలీ గారు మీకు పాదాభివందనం మీరు ఇలాంటి ఇంటర్వ్యూ ఇంకా చెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న
@narayanamvenkatasubbarao3907
@narayanamvenkatasubbarao3907 3 жыл бұрын
What a beautiful episode ఆలీ గారు? వండర్ ఫుల్ కపుల్? గృహమే కదా స్వర్గసీమ, మనో గారు, గృహ లక్ష్మి అంటే ఇలా ఉండాలి, భార్య భర్తలు ఇలా ఉండాలి, ఎన్నో రాయాలి అని ఉన్నా, మాటలు దొరకటం లేదు, ఆలీ గారు, మనూ గారు ఇద్దరు, చిన్నతనం నుంచి, ఈ ఫీల్డ్ లో నే ఉండి, కష్ట సుఖాలు అన్నీ తట్టుకొని , నిలబడి ఈ రోజు వన్ పొజిషన్లో ఉన్నారు? ఇప్పటి వారికి ఆదర్శంగా నిలిచారు?
@yushakiran5567
@yushakiran5567 3 жыл бұрын
Mano గారు ముస్లిమ్ అని ఇప్పుడే తెలిసింది మహమ్మద్ రఫీ లాగానే ఉన్నారు. చాలా బావుందిEpisode
@munikavya1507
@munikavya1507 3 жыл бұрын
Yes bro
@gundrampallyvinny2067
@gundrampallyvinny2067 3 жыл бұрын
Naguru babu manoga mararu
@nannakuturu7537
@nannakuturu7537 3 жыл бұрын
Same naku epude telisebdhi
@rameshanumula4992
@rameshanumula4992 3 жыл бұрын
Rafi gaariki son laaga untaaru
@madhavivissapragada8507
@madhavivissapragada8507 3 жыл бұрын
Naku kuda....
@KSA-pp6ki
@KSA-pp6ki 3 жыл бұрын
So proud of you Manu Garu and Ali Garu. Fortunate to have such a great artist in our Telugu field!
@gollusvsatyam1100
@gollusvsatyam1100 3 жыл бұрын
మనో గారు మంచి సింగర్ భారతదేశం గుర్తించే పద్మశ్రీ రావాలి
@abdul4360
@abdul4360 3 жыл бұрын
ఆలీ గారు బ్రహ్మనందం గారినీ పిలవాలి అని కోరుకుంటున్నాము💖💖
@abdul4360
@abdul4360 3 жыл бұрын
మీరు పిలుస్తున్నారా🤔
@abdul4360
@abdul4360 3 жыл бұрын
@@varamm8192 ఇస్తారు bro ఏమైంది వాలకి డబ్బులు ఒక లెక్క ఏంటి
@shekardiviti6193
@shekardiviti6193 3 жыл бұрын
S s s
@ammus4062
@ammus4062 3 жыл бұрын
Avunu brahmanandam Garini pilavali
@stephenadimna9600
@stephenadimna9600 3 жыл бұрын
yes
@sureshsharma7887
@sureshsharma7887 3 жыл бұрын
ఒక మంచి వ్యక్తి తో ఎపిసోడ్ చాలా ఆహ్లాదకరంగా జరిగింది
@AlluInthi
@AlluInthi 3 жыл бұрын
ఎస్పీ బాలు గారితో మీరు పాడిన పాటలు అద్భుతం... ఎస్పీ చరణ్ గారితో మీ చిలిపితనం... ఎస్పీ శైలజ గారితో మీ హాస్యం.... కల్పన గారితో మీ డాన్స్😂.... గొంతుక లో తెలుగు ప్రజలకు రజినీ కాంత్.... సంగీత దర్శకుడిగా, పాటల రచయితగా, సింగర్ గా, నటుడిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, ఒక మనిషి లో ఇన్ని అద్భుతాలు కలిగి ఉండటం మీకు జన్మని ఇచ్చిన మీ తల్లిదండ్రులు మీకు పాటలలో ఆదిగురువు అయిన మీ మా మన పాటల "బాలు"డు మరియు ఇటువంటి సతీమణి గారు మీకు దొరకటం మీ అదృష్టం..... 💞🙏
@onestepayt
@onestepayt 3 жыл бұрын
50,000+ పాటలు.ఒక్క పాట నిడివి యావరేజ్ గా 5 నిమిషాలు అనుకుంటే మొత్తం పాటలు వినడానికి విరామం లేకుండా 174 రోజుల పడుతుంది.
@BSIVABSIVA-wx6ol
@BSIVABSIVA-wx6ol 3 жыл бұрын
Thank you
@manojperumallapalli4988
@manojperumallapalli4988 3 жыл бұрын
మనో గారి ఇంటర్వ్యూలు ఐనా, పాటలైనా ఎన్ని సార్లైనా చూడాలనిపిస్తుంది, వినాలనిపిస్తుంది..Such a Humble n Energetic person..🙏
@sreenijaa518
@sreenijaa518 2 жыл бұрын
ఈరోజు నాకు చాలా బాగా అర్ధం అయిన విషయం 23 8 2022 కశీ విశ్వనాథ ప్రభులవారి సేవలో మను గారి.తల్లి తండ్రులు ఎంతోముందు చూపుతో మార్గం సిద్ధంగా చేసి చాలా తెలివిగా బాట వేసిన మనూ.గారి.తల్లి తండ్రుల దృక్పధం. నాకు చాలా చాల నచ్చింది మీ కోసం పద్మ భూషణ్ అవార్డు కూడా రావాలి జై రామ జై శ్రీరామ జై భారత్
@ahamedbasha5191
@ahamedbasha5191 3 жыл бұрын
మనోగారి గొప్ప సంస్కారానికి, మనసుకు నా హృదయపూర్వక వందనాలు 😍
@roopabn6982
@roopabn6982 2 жыл бұрын
ఇంతవరకు మనుగారు తెలుగువాళ్ళు అనుకున్న, వారి తెలుగు మాటలు, పాటలు చాలా ఇష్టం, వారి భార్య కల నెరవేరాలని కోరుకుంటాను.
@sumakodukulla8689
@sumakodukulla8689 3 жыл бұрын
Evergreen hero, singer, composer, comedian, dubbing artist mano garu definitely u will get padmasri soon...we are praying god ... 🙏🙏🙏
@voorasaiduluvoorasaidulu422
@voorasaiduluvoorasaidulu422 3 жыл бұрын
మనో గారు కి పద్మ శ్రీ లాంటి అవార్డు రావాలి అని భగవంతుడు ప్రార్థన
@krishnamullkadapa6403
@krishnamullkadapa6403 3 жыл бұрын
SP బాల సుబ్రమణ్యం గారి తర్వాత వాయిస్ తో మెస్మరైసింగ్ చేయగలిగే సత్త ఉన్నది. ఒక్క మనో గారికే.
@santakumarichunduri1836
@santakumarichunduri1836 3 жыл бұрын
Yup I agree.
@alwalachandrashekarshekar9858
@alwalachandrashekarshekar9858 3 жыл бұрын
Yes bro
@SyedHussain-vx3ix
@SyedHussain-vx3ix 3 жыл бұрын
Yes
@rajyamgarimella8001
@rajyamgarimella8001 3 жыл бұрын
Ih
@vimalpalusa5187
@vimalpalusa5187 6 ай бұрын
Yes really correct
@kvsubramanyam8250
@kvsubramanyam8250 3 жыл бұрын
మనో గారు మీరు సూపర్ సర్ ఆలి ఎంత రెచ్చగొట్టినా ( మనల్ని ఎదగనీయకుండా ) అనే పద్దాన్ని కవర్ చేసారు యు ఆర్ గ్రేట్
@sudheerkandikatti
@sudheerkandikatti 3 жыл бұрын
She is an awesome wife, mother, supporter. Thanks, Ali Garu for bringing this amazing couple. Great lessons to learn from amazing couple
@mettasatishkumar
@mettasatishkumar 3 жыл бұрын
Chudamucchataina Janta 36 years ga intha anyoyamga entha saradaga vunnaru ; mimmalni chusi entho nerchukovali Mr & Mrs Mano garu. ;; Ali bhai thanks for SUPERB show
@EgyptloTelugammai
@EgyptloTelugammai 3 жыл бұрын
పాడుతా తీయగా ప్రోగ్రామ్ కి, బాలు గారి తరువాత, మనో గారు ఉంటే ఆ స్థానానికి న్యాయం జరిగేదేమో అని నా అభిప్రాయం 🙏
@someshch9317
@someshch9317 3 жыл бұрын
100%నిజం సోదరా
@raghuramjanamanchi9893
@raghuramjanamanchi9893 3 жыл бұрын
Yes
@saraswathichilukuri1384
@saraswathichilukuri1384 3 жыл бұрын
కరెక్ట్
@amgcoeprincipal4280
@amgcoeprincipal4280 3 жыл бұрын
CT
@MahithaDavala
@MahithaDavala 3 жыл бұрын
True
@karrinarasimha5055
@karrinarasimha5055 3 жыл бұрын
Super super మనో sir చాలా మంచి హృదయం కలవారు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐
@d.s.rmurthy2995
@d.s.rmurthy2995 3 жыл бұрын
Mano, SPB, Kaushik-Baladitya Episodes are Best ever with Pure Telugu and No unnecessary Drama
@prakash1212
@prakash1212 3 жыл бұрын
బాలు మనో గార్లు లెజెండ్స్ .దోస్త్ మేర దోర దోస్త్ పాటలో ఏ పదం ఎవరు పాడారో చెప్పలేము. ప్రియా ప్రియతమ రాగాలు ఎవర్ గ్రీన్. నేటి తరం లో sp చరణ్ dsp brother సాగర్ పాటలు కూడా ఎవరిదో కష్టం. మాలాంటి వాళ్లకు.
@sundararao4507
@sundararao4507 3 жыл бұрын
ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం అనేది గొప్ప సంస్కారం. అది మీ ఇద్దరిలో (మనోగారు,ఆలీ గారు) చూశాను.ఆ భగవంతుడి మీకు మంచి చేయాలని కోరుతున్నాను
@sridharvalluripalli7707
@sridharvalluripalli7707 3 жыл бұрын
Nise
@venkatasubaiagajula7569
@venkatasubaiagajula7569 3 жыл бұрын
నా వయసు 62సం.. మనుగారు ముస్లిం అనే నిజం నాకుఈరోజు తెలిసినది.. 🙏🙏💐💐
@radhamba555
@radhamba555 3 жыл бұрын
One of the best episodes of Alitho Saradaga. Jameela Garu you are such a wonderful woman 🙏🙏
@shivajinarla8055
@shivajinarla8055 3 жыл бұрын
చాలా బాగుంది.. ఇంత చక్కని జంటని చూడటం మా అదృష్టము గా భావిస్తున్నాం..థాంక్స్ అలీ గారు..
@govindreddyvelagala3766
@govindreddyvelagala3766 3 жыл бұрын
మనుగారు మీ భార్య గారు అనుకున్నది తప్పక నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
@prasadpagoti
@prasadpagoti 3 жыл бұрын
మనో గారు మీ మనోభావాలు చాల బాగా తెలియజేశారు కృతజ్ఞతలు 🙏 ఉత్తమమైన ఇల్లాలు ఉంటే ఆ ఇల్లే దేవాలయం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@naguketha6322
@naguketha6322 3 жыл бұрын
ధన్యవాదాలు మల్లి మాల యజమాని కి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ధన్యవాదాలు ఈ టివి యజమాని కి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@krishnapv4990
@krishnapv4990 3 жыл бұрын
Malle mala kadu jnaapika entertainments ...mallemala bathukanta jabardast ye
@naguketha6322
@naguketha6322 3 жыл бұрын
Ho sorry brother and thank you
@ramaraoparikapalli8107
@ramaraoparikapalli8107 2 жыл бұрын
అనొణ్యమైన దాపథ్యం మనో గారిదీ గ్రేట్......
@satishkumarilla5344
@satishkumarilla5344 3 жыл бұрын
This is the best Alitho Saradaga ever. What a great personality Mr Mano.
@minimalistdeveloper
@minimalistdeveloper 9 ай бұрын
One of all time favorite Telugu singers. Enni sarlu chusinaa saripodu ee episode. ❤
@d.s.rmurthy2995
@d.s.rmurthy2995 3 жыл бұрын
SPB, Mano, Kaushik-Baladitya Episodes are my Fav in Alitho Saradaga😍
@madhunlrr
@madhunlrr 3 жыл бұрын
ఉన్నది ఉన్నట్లు మాట్లాడే మనో ని ఎవరు ఇష్టపడరు ?????????? ఏ కల్ముశము లేని గొప్ప వ్యక్తి , పద్మశ్రీ లాంటి అవార్డు రాలేదంటే కొరతే ??
@SharathShepuri
@SharathShepuri 3 жыл бұрын
Padmasri award ke vanne vastundi Mano gaariki isthe
@jaggarao2312
@jaggarao2312 3 жыл бұрын
నిజమే..!! మనో లో భారతీయత కనిపిస్తుంది..!! He is Indian first.. Muslim by birth..!!
@dr.n.venkateswararao4137
@dr.n.venkateswararao4137 3 жыл бұрын
@@SharathShepuri pl
@bhagyalaxmicv7813
@bhagyalaxmicv7813 3 жыл бұрын
Ĺĺĺĺĺ
@jradhakrishna256
@jradhakrishna256 3 жыл бұрын
@@dr.n.venkateswararao4137 ㄜㄡㄡㄡㄡ ㄧ
@sanu-kb1zq
@sanu-kb1zq 3 жыл бұрын
I am a big big fan of Mano garu. Jamila garu you are just awesome andi. Thank you Ali garu. I liked this video before even watching the interview.
@noorjahanterracegarden7632
@noorjahanterracegarden7632 3 жыл бұрын
జమీలా గారు🙏 మీ అన్యోన్య దాంపత్యం ఇప్పటి యువతరం ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలి.🙏💐💐💐
@vvs6632
@vvs6632 3 жыл бұрын
One of the greatest singers on Indian screen.He is deserved for many awards.Padamsri Dr Mano garu.
@chandrashekharpeddalal885
@chandrashekharpeddalal885 2 жыл бұрын
Mano gariki nenu pedda fan....super singer ,artist , dubbing artist, padmashree puraskaram ...vasthundi sure he deserve that ....👍👏👏👏🙏🙏
@d.s.rmurthy2995
@d.s.rmurthy2995 3 жыл бұрын
No Crying No English Pure Telugu Best Laughter Episode of Alitho Saradaga Kaushik-Baladitya 👌👌👌
@sivarayalaseemarecipes6792
@sivarayalaseemarecipes6792 3 жыл бұрын
మా నాన్నకు 18 మా అమ్మకు 16 పెళ్లి అయిన 1 year లో నేను పుట్టేసాను. నాకు ఊహ తెలియని వయసులో అమ్మ చనిపోయారు. అప్పటి నుంచి మరో పెళ్లి చేసుకోకుండా నాన్న 25 years వరకు నన్ను మాటల్లో చెప్పలేనంత ప్రేమగా పెంచారు. తర్వాత హెల్త్ ప్రాబ్లమ్ వల్ల చనిపోయారు. Love you nanna 👨‍👧
@sureshmgpl
@sureshmgpl 3 жыл бұрын
great father
@jangamlakshman7006
@jangamlakshman7006 3 жыл бұрын
Keep your father very happy, Treat me like a child when you married. Your a blessed daughter.
@BalaBala-nr8xq
@BalaBala-nr8xq 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙇‍♀️
@manjup.1412
@manjup.1412 3 жыл бұрын
Yes grate father
@manjanthakurbasushamanjath1195
@manjanthakurbasushamanjath1195 3 жыл бұрын
😭😭😭
@musaibrealestates7399
@musaibrealestates7399 3 жыл бұрын
Mano అన్నయ్య ఎంత హృదయపూర్వకంగా మాట్లాడుతాడో ....
@akulanagendra4582
@akulanagendra4582 3 жыл бұрын
ఇంకా మరెన్నో ఉన్నత స్థానాలకు ఎదగాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను మీ కోరిక మరియు అక్క గారి కోరిక అతి తొందరలో నెరవేరాలని మనస్ఫూర్తిగా ఆ వెంకటేశ్వరస్వామిని వేడుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ సార్
@karthikmartin6561
@karthikmartin6561 3 жыл бұрын
ఒక మంచి interview చూసిన అనుభూతి..👌
@muralidharbhairi9046
@muralidharbhairi9046 7 күн бұрын
మీరు గ్రేటు మను గారు, మీ జన్మ ఉత్కృష్టమైనది, ధన్య మైంది,
@saikishore-wo2jc
@saikishore-wo2jc 3 жыл бұрын
Wow.., what a couple? mano gari gurinchi andharaki thelusu.., kani aunty gari humor aithe vere level.
@gattumallesh5325
@gattumallesh5325 3 жыл бұрын
Yes
@vaani.192
@vaani.192 3 жыл бұрын
చాలా రోజుల తర్వాత మంచి episode చూసాము అలీ గారు.... మనో గారు సతీ సమేతం గా రావడం మరీ వన్నె తెచ్చింది...ఎప్పుడూ ఆ నవ్వు ముఖం అలానే ఉండాలని కోరుకుంటున్నాము.ఆదర్శ దంపతులు ... జ మీలా గారు కూడా ఏ ఆడంబరం లేకుండా చక్కగా మాట్లాడారు. చూడ ముచ్చట గా,కన్నుల పండువగా సాగింది. రేకమెండేషన్ లతో తెచ్చుకుంటున్నారు పద్మశ్రీలు... ప్రజ్ఞా పాటవాలు చూసి ..స్వయంకృషి చూసి ఇవ్వడం ఎప్పుడో మానేశారు.అభిమానుల గుండెల్లో చిరకాలం ఉండిపోయే వారికి ఇంకే బిరుదులు అక్కర్లేదు.
@shaikshavallialamuru1392
@shaikshavallialamuru1392 Жыл бұрын
Well Said 👍✨🎶
@cbhagyrajcbraj5423
@cbhagyrajcbraj5423 3 жыл бұрын
చాల ఆనందం గా ఉంది ఈ ఒక్క విషయంలో మాత్రం చాలా బాధ ఉంది అపుడె ఎపిసోడ్ అయిపొయినందుకు
@vimalapavankumaryelugula8880
@vimalapavankumaryelugula8880 Жыл бұрын
😢😢😢😢🎉🎉🎉annayya ali....Manu annayya happiest moments smile faced artists love you everyone congratulation as I am observing happiest people
@sowjanyarao8348
@sowjanyarao8348 3 жыл бұрын
This is my favourite episode till date… Such a wonderful, talented, humble and joyous personality. A great wife who is equally supportive and so loving… God should always bless this lovely couple and family… Mano Garu you should get Padma Shri like ur wife wishes… our prayers for u people…
@vasurao2802
@vasurao2802 11 ай бұрын
Delightful to watch this interview and proud to have Mano and Ali in our Telugu state😊. Thanks for entertaining us and God bless you both sir🙏
@d.s.rmurthy2995
@d.s.rmurthy2995 3 жыл бұрын
Best Episode of Alitho Saradaga Kaushik-Baladitya 👌👌👌👌
@jyothiramu9693
@jyothiramu9693 3 жыл бұрын
Ali garu mano gari wife nee 1st time chusam .challa happy ga undnadi.e show dwara celebratee couples chudalani vnadi.naa sagetion uaha.srikanth garu.sunitha .ram garu gopichand vari misses. Raggu master .pranavi virandarini mee show loo chudali ali garu
@eurotele6887
@eurotele6887 3 жыл бұрын
హాయ్ మనో సార్ మీరంటే చాలా ఇష్టం
@vivekamruthamsathishkumar9876
@vivekamruthamsathishkumar9876 3 жыл бұрын
మను గారు నేను మీకు చాలా చాలా పెద్ద ఫ్యాన్ ని మీ పాటలకి... మీ మాటలకి.... మీ మనసుకి .... మీ ఈరోజు నుంచి సహధర్మచారిణి అయినా అక్కయ్య గారికి కూడా పెద్ద ఫ్యాన్ని , అక్కయ్య గారు మీరు ఆలీ గారిని అన్నా అని పిలవడం నాకు చాలా చాలా నచ్చింది. నాకు మీ చేతి బిర్యానీ తినాలనిపించింది దేవుడు కనిపించాలని కోరుకుంటున్నాను....🙏🙏🙏
@Anuk2803
@Anuk2803 3 жыл бұрын
Excellent episode. What an inspirational journey.We will be happy if we are 1% of their Marital life ❤️❤️
@sheikimamshab7271
@sheikimamshab7271 2 жыл бұрын
Mano
@veeraswamybadiganti7941
@veeraswamybadiganti7941 3 жыл бұрын
ఈటీవి మరియు ఆలీ గారికి ధన్యవాదాలు... మనోగారి మనోగతం అద్భుతంగా ఆవిష్కరించారు... బాలు గారి తరువాత ఆలోటు తీర్చగలిగే గాయకుడు మీరే.. మీరు ఎప్పుడూ నవ్వుతూ,ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటాం..
@phanigopisetti8500
@phanigopisetti8500 3 жыл бұрын
Mano's wife so genuine whilst giving answers. Wonderful couple, many couple has to learn from u both.
@vadnalavasantha415
@vadnalavasantha415 2 жыл бұрын
W0nderfulcouple
@srinivasarao5740
@srinivasarao5740 3 жыл бұрын
అలీ గారు, గ్రేట్ మీరు చేస్తున్న ఇంటర్వ్యూ లు చాలా బావుంటున్నాయి. మనో గారి జంట తో ఇంటర్వ్యూ సూటిగా సుత్తి లేకుండా అద్భుతం గా చేశారు. SPB గారితో మనో గారి అనుభవాలు ఇంకొంచెం ఉంటే బావుండేదేమో, కానీ మీరు మాత్రం అన్ని పాయింట్స్ మిస్ అవకుండా కవర్ చేశారు. Sooooooooper 🌹🌹🌹🌹
@sujithkumar2113
@sujithkumar2113 3 жыл бұрын
Omg!50,000 songs.MANO sir u r a LEGENDS.Great singer .
@bhaskarklv5092
@bhaskarklv5092 3 жыл бұрын
అద్భుతంగా వుంది ఇంటర్వ్యూ. హాయిగా.. భార్యభర్తలు ఇద్దరూ మనసు విప్పిమాట్లాడారు. ఆలిగారు మంచిగా ప్రశ్నలు అడిగారు.
@kvlsekhar1757
@kvlsekhar1757 3 жыл бұрын
You both are also legendary persons in the industry after facing so many struggles & one fine day success will be yours
@nagamaniramachandra3934
@nagamaniramachandra3934 3 жыл бұрын
The best episode,.. Of Alitho saradaaga... One hour unte bagundedi anipinchindi.... Neetly dressed Jameela madam.... Entho gouravam perigi poyindi vaallameeda episode choosaaka... Made for each other.... God bless them with good health and happiness 🙏🙏🙏🙏
@srisri1965
@srisri1965 3 жыл бұрын
Wow Mano గారు.. High respect to this great singer.. Trust me there are so many songs which are marvelous.. Especially in Tamil . Best wishes to Sir.. I like his singing and very simple and down to earth person..
@ramkishoreb2072
@ramkishoreb2072 3 жыл бұрын
Very good episode
@subramanyamakkali5166
@subramanyamakkali5166 3 жыл бұрын
చాల గొప్ప దంపతులు మనస్సు విప్పి మాట్లాడారు🙏🙏🙏
@ma31429
@ma31429 3 жыл бұрын
Beauty of our culture & Telugu people is; sitting 3 people are Muslims but speaking entire show in Telugu...I proud to be an Telugu person...May Allah bless all of them...let's promote our culture & land language.
@mamidilaxminarayana114
@mamidilaxminarayana114 Жыл бұрын
ofcourse we should promote
@sailajamurarai728
@sailajamurarai728 Жыл бұрын
😅
@mohanrao7918
@mohanrao7918 3 жыл бұрын
Nagor babu ! Ali tho Sardaga interview Super Aligaru. Manu gar ki Madam gariki 🙏 Manu gari talent athani carrier graph amazing n multi talent kudos Manu n family marokkasari maa abhivandanalu.🙏
@dsureshkumar5588
@dsureshkumar5588 3 жыл бұрын
ధన్యవాదములు అలీ గారు మనోగారి ఫ్యామిలీ లికి 🙏🙏🙏❤❤
@rajeshraju9015
@rajeshraju9015 3 жыл бұрын
చాలా గొప్ప సంస్కారవంతైన మనసు మనో గారిది మీకు నా హృదయపూర్వక అభినందనలు సార్ నాకు బాగా ఇష్టమైన గాయకులు మీరు మీకు పద్మశ్రీ అవార్డు రావాలని మిమ్మల్ని గుర్తించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను🙏🙏
@raviralapadmavathi3077
@raviralapadmavathi3077 3 жыл бұрын
Mano, jameela , ali garu same helping nature unna vallu great persons
@swathimutyala21364
@swathimutyala21364 3 жыл бұрын
చాలా బాగుంది అలీ గారు. మీ ప్రోగ్రామ్ చాలా బాగుంటుంది. మనో గారి గురించి వారి ఫామిలీ గురించి తెల్సుకోడం చాలా ఆనందంగా ఉంది
@rajeshkumarbirusu
@rajeshkumarbirusu 3 жыл бұрын
The best episode. I had a smile on my face while watching throughout the episode
@narts5579
@narts5579 2 жыл бұрын
ఎంత మంచి ఆప్యాయత..బావా బావా అని..స్నేహితుల మధ్య ఇంత అనుబంధం ఉండాలి..
@acharyuludln306
@acharyuludln306 3 жыл бұрын
Nice to see these good couple ! Very happy to watch this programme ! May God Bless them . 💐💐💐
@hariprasadreddy108
@hariprasadreddy108 2 жыл бұрын
Andaro mahanubhav andaraki vandanalu.. Multi-talented mano garu ki tappadukunada padma sir award vastundi ani korukuntruna
@physicsforallparvathamsati3936
@physicsforallparvathamsati3936 3 жыл бұрын
మనో గారు వ్యక్తిగతంగా ఎక్కడో వున్నారు. లవ్ యూ సార్❤️❤️❤️❤️❤️❤️❤️
@nelavanka9
@nelavanka9 3 жыл бұрын
Mano and Jameela garlu mee ounatyaniki maa joharlu. Meeru ellapudu santhoshanga vundalani aah bagavanthunni prarthistunnanu👍🙏
@3697papa
@3697papa 3 жыл бұрын
Very nice interview, this episode I felt it's a live. I like Manu's personality not mean physical personality, very good human being
@jayalakshmi6419
@jayalakshmi6419 3 жыл бұрын
చాలా గొప్ప ఇంటర్వ్యూ. గొప్ప దంపతులు, మీరు ఇలాగే ఎల్లప్పుడూ సంతోషంగా వుండాలని ఆశిస్తున్నాను.
@narugajam6259
@narugajam6259 3 жыл бұрын
ఆలీ గారు please బ్రహ్మానందం గారిని మరియు మోహన్ బాబు గారిని ఒకే ఏపిసోడ్ లో తీసుకురండి please 🙏🙏
@rameshdhonakanti
@rameshdhonakanti 3 жыл бұрын
Chala santhosam oka manchi interview chusa mani garu ante chala like spb gari tharuvatha ,, ayana e roju ravadam full happy
@priyathamcse4899
@priyathamcse4899 3 жыл бұрын
Very happy to see this episode ali garu.A bundle of singing knowledge by Mano garu.Ali garu keep up inviting all the legendary ,talented actors &actress.
Непосредственно Каха - бургер
00:27
К-Media
Рет қаралды 3,2 МЛН
I shouldn't be in the house  It's so embarrassing
00:22
Funny Parent-Child Videos
Рет қаралды 8 МЛН
Unstoppable Marriage Tips to Rana Daggubati by NBK | ahaVideoIN
12:28
Alitho Saradaga | 13th May 2019 | Shavukaru Janaki  (Actress) | ETV Telugu
47:30
Alitho Saradaga | 27th July 2020 | Sai Kumar, Aadi | ETV Telugu
58:13
etvteluguindia
Рет қаралды 3,8 МЛН