Alitho Saradaga | Relangi Narasimha Rao (Director) | 9th August 2021 | Full Episode | ETV Telugu

  Рет қаралды 510,084

etvteluguindia

etvteluguindia

Күн бұрын

Пікірлер: 364
@vandanabakash9589
@vandanabakash9589 3 жыл бұрын
అలీ గారు 🙏 మంచి గోప్ప డైరెక్టర్ ని చూపించారు సార్ మీరు చాలా చాలా గోప్ప అదృష్టవంతులు లెజెండ్ డైరెక్టర్ నిర్మాత మంచి నటులు అంతకు మించి గోప్ప మనిషి మహానియుడు *దాసరి గారు *అయినతో మీకు మంచి అనుభూతి శిష్యుడి గా అయన‌ పేరు ‌నిలిపరు ఇంకా ఎన్నో మంచి ఆరోగ్యకరమైన సినిమాలు తీయాలని కోరుకుంటున్నాం 🙏
@Vemuri.Pavankumar007
@Vemuri.Pavankumar007 3 жыл бұрын
By mistakenly I thought he was a small director, but seeing his interview realized how big director he is. But very simple and down to earth sir
@nandhannandhan8155
@nandhannandhan8155 3 жыл бұрын
Pity...
@ramborams4686
@ramborams4686 3 жыл бұрын
Relangi narasindarao garib episode chala bagundi, ayana matlade vidhanam Naku chala baga nachindi. He is a so simple, and jovial man.
@kishorekumarakepogu4355
@kishorekumarakepogu4355 3 жыл бұрын
Ralangi narasimha rao ee peru eppudu vinaledu e interview chusina taruvatha artham aiendi..he is grate director.. Thanks Ali garu
@manatelanganapallepatalu5144
@manatelanganapallepatalu5144 3 жыл бұрын
Full enjoyment episode ఆలీ గారు ఈ ఇంటర్వ్యూ నాకు చాల చాల నచ్చింది. మస్తు నవ్వుకున్న. AC గురించి , వాషింగ్ మిషన్ గురించి చెప్పేటప్పుడు ఫుల్ నవ్వుకున్న. సర్ మళ్ళీ మీరు సినిమాలు తీయాలి. మమ్మల్ని నవ్వుల లోకంలో ముంచెత్తాలి.
@gopinath4005
@gopinath4005 3 жыл бұрын
Thank you Ali garu and team Eppudu ee director gaari peru vinatame kaani chusindi ledu. Chala manchi manchi films direct chesaaru. Thanks for bringing Relangi narasimha rao garu to the show. Ilanti vyaktulanu inka chala mandini pilavandi.
@1m2j
@1m2j 3 жыл бұрын
మీ మొహం లో ... ఆ నవ్వు బాగుంది సర్....😊😊😉 ఆయన మళ్ళీ డైరెక్షన్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారో అడగానేలేదు అలీ గారు.....
@mayurpatil8539
@mayurpatil8539 3 жыл бұрын
9hi
@honest7363
@honest7363 3 жыл бұрын
రేలంగి నరసింహారావుగారు చాలా ఆరోగ్యంగా, హుషారుగా ఉన్నారు. ఆయన ఇప్పటికీ మంచి మంచి సినిమాలు తీసే సమర్థతతో ఉన్నారు. ఆయన నుంచి ఇంకా పదుల సంఖ్యలో కామెడీ సినిమాలు రావాలని, ప్రేక్షకులకు ఆనందాన్ని పంచాలని కోరుకుంటున్నాము. ఈ ఎపిసోడ్ చాలా త్వరగా అయిపోయిందని భావిస్తున్నాము. కనీసం ఇంకా ఒక అరగంట పాటు పెంచి ఉంటే బాగుండేది. ఇంటర్వ్యూ చేసి నందుకు అలీ గారికి ఇచ్చినందుకు రెలాంగు గారికి ప్రసారం చేసినందుకు ఈ టీవీ కి ధన్యవాదాలు.
@kalyanas2268
@kalyanas2268 2 жыл бұрын
ఈయన సినిమాలు అంటే నాకు చాలా ఇష్టం ❤️
@reddyprasannakumari8445
@reddyprasannakumari8445 3 жыл бұрын
చాలా చాలా మంచి స్మృతులు ఇప్పటి వారికీ ఉపయోగపడే విధంగా interview bagundi.. Nice of relangi sir and ali garu..
@FATHIMAMATHATOUTSANDTRAVELS
@FATHIMAMATHATOUTSANDTRAVELS 3 жыл бұрын
సూపర్ ఇంటర్వ్యూ sir చాలా రోజులు తరువాత నిజం మాట్లాడేవాళ్ళని చూసాం 👏🏻👏🏻👏🏻👏🏻
@csnmurthy4222
@csnmurthy4222 3 жыл бұрын
కోడి రామకృష్ణ గారి తో ఆయన స్నేహ బంధం గురించి, దాసరి గారితో గురు శిష్య అనుబంధం గురించి, రాజేంద్రప్రసాద్ తో ఆయన సానిహిత్యం గురించి రేలంగి గారు చెప్పిన విషయాలన్ని చాలా ఆసక్తికరం గా వున్నాయి...ఈ విషయాలన్ని ఇంతకుముందు ఏ పత్రికల్లోను రాకపోవడం వలన కొత్తగా తెలుసుకున్న అనుభూతి కలిగింది...సినిమా రౌడీల సాయంతో advance వెనక్కి తీసుకున్న ప్రహసనం, ఏసి కోసం గోడకీ బొక్క పెట్టిన ప్రహసనం చాలా hilarious గా చెప్పారు...మరికొంత సమయం తీసుకుని ఆయన డైరెక్ట్ చేసిన సినిమాల లోని హాస్య సన్నివేశాలు చూపించి వుంటే బాగుండేది...ఆయన ఫామిలీ గురించి కూడా తెలుసుకునే ప్రశ్నలు వేసి వాళ్ల ఫొటోలు చూపించివుంటె బాగుండేది....ఎపిసోడ్ కి పరిపూర్ణత చేకూరేది....
@cvrmurty9055
@cvrmurty9055 3 жыл бұрын
👍
@Prince-jg2gd
@Prince-jg2gd 3 жыл бұрын
ఇంటర్వ్యూ ఇంకా ఒక గంట సేపు ఉంటే బాగుండు అనిపించింది. చాలా సరదాగా ఉంది చాలా గొప్ప డైరెక్టర్ ని మాకు చాలా కాలం తర్వాత మళ్ళీ చూపించారు వీలైతే మళ్ళీ పిలవండి
@prasadpagoti
@prasadpagoti 3 жыл бұрын
నేను పూర్తిగా ఆద్యంతం ఫీల్ అవుతూ చూసిన ఎపిసోడ్ కృతజ్ఞతలు రెలంగి నరసింహ రావు గారు
@rameshkumarpadamata7045
@rameshkumarpadamata7045 Жыл бұрын
రేలంగి నరసింహారావు గారితో మీరు చేసిన ఇంటర్వ్యూ మాలాంటి సీనియర్ సిటిజన్స్ కు నచ్చే విధంగా వినోదాత్మకంగా నడిచింది ఆలీ గారు.. ఆనాటి ముచ్చట్లు జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూ సరదాగా జరిగిన సంభాషణ పాత రోజుల లోకి తీసుకెళ్ళాయి... సినీరంగంలో వున్న వారిని తలచుకుంటూ జరిగిన ప్రయాణం ఆద్యంతం ఆహ్లాదంగా సాగింది సార్.... అలాగే రేలంగి వెంకట్రామయ్య గారి‌ పాత ఇంటర్వ్యూ లు, సినిమా లోని అధ్భుతమైన సీన్లు మీయొక్క కామెంట్ లతో గంటో రెండు గంటలో ఒక ఎపిసోడ్ చేయండి ప్లీజ్ ఆలీ గారు... రాళ్ళు తిన్నా అరిగించు కోగల వయసులో తినటానికి తిండి లేక, తర్వాత డబ్బు సంపాదించిన కాలంలో మరమరాలు తింటే అజీర్తి చేస్తుంది... రేలంగి వెంకట్రామయ్య గారి డైలాగ్ సరిగ్గా గుర్తులేదు..
@csnmurthy4222
@csnmurthy4222 3 жыл бұрын
అలీ గారు..."ఆలీ తో సరదాగా" ప్రారంభించినప్పటి నుండి ఇప్పటి వరకూ ప్రసారమైన అన్ని ఎఎపిసోడ్స్ లో నిజంగా సరదాగా అనిపించిన ఎపిసోడ్ నిన్న రాత్రి (9.8.21) ప్రసారం అయిన రేలంగి నరసింహారావు గారితో చేసిన ఎపిసోడ్!! Simply hilarious.. ఆయన చెప్పిన ఆయన జీవితంలోని ముఖ్యమైన సంఘటనలన్ని కడుపుబ్బ నవ్వించాయి.. .ఆ Anecdotes అన్నీ ఆయన చెప్పిన ధోరణి నిజంగా కడుపుబ్బ నవ్వించింది...ఆయనలో ఇంత హాస్య చతురత వుందని తెలీదు...ఆయన కామెడీ సినిమాలు చాలా చూసాను..చాలా enjoy చేసాను... కానీ ఆయన జీవితంలో కూడా ఇన్ని యాదృచ్ఛిక హాస్య సంఘటనలు జరిగాయని నిన్న ఆయన చెబితేనే తెలిసింది...thoroughly enjoyed this episode...ప్రతీ ఎపిసోడ్ లో మీరు పిలిచిన guest ని ఎపిసోడ్ పూర్తయ్యేలోగా ఎదో ఒక భావోద్వేగాలను కదిలించే ప్రశ్న అడిగి వాళ్లు కళ్ల నీళ్లు పెట్టుకునేలా చేస్తారు...కానీ రేలంగి గారిని అలా చేయకుండా వదిలేసారు...అందుచేత ఎపిసోడ్ మొత్తం ఆద్యంతం సరదాగా నవ్వుకుంటూ చూశాం...దాసరి గారితో జరిగిన చిన్న సంఘటన చెప్పినప్పుడు తప్ప ఆయన ఆద్యంతం చాలా జోవియల్ గా హుషారుగ తనని తాను present చేసుకున్నారు...this is undoubtedly one of the best episodes I have ever seen in " Ali to Saradaagaa"....మీకు రేలంగి నరసింహారావు గారికి అభినందనలు...
@csnmurthy4222
@csnmurthy4222 3 жыл бұрын
"ఆలీతో సరదాగా" అన్న పేరులో "సరదాగా" అన్న పదానికి ఇన్నాళ్ళకి సార్ధకత చేకూరింది...
@manoharseetha
@manoharseetha 3 жыл бұрын
Correct bro
@manoharseetha
@manoharseetha 3 жыл бұрын
Memu kuda tegaa navvukunnam. Oka comedy cinema chusinatlu relief ayyindi
@sankarraosadhu9923
@sankarraosadhu9923 3 жыл бұрын
Correct gaa cheparu
@kiranhakumar
@kiranhakumar 3 жыл бұрын
Such a jolly episode, didn't realize the passage of time, one of the best episodes.
@459raj
@459raj 3 жыл бұрын
Telugu cinema vaallaki nijamaina Guruvu & Peddha Dhairyam Dasari Narayana Rao Garu, great man!!!! NarsimhaRao gaaritho inko Part kuda interview cheyocchemo......💐💐👏🏽👏🏽
@varlaswapna1868
@varlaswapna1868 3 жыл бұрын
E show chustu vunte bhaguntundhi patha rojulu gurthostayi super show 😊😊😊😊🙏🙏🙏❤❤❤❤💙💙💙💙💜💜💜💜💕💕👍👍👍👌👌👌👌👌e show elage undalanukuntunnanu
@rajkarunbpraju1603
@rajkarunbpraju1603 3 жыл бұрын
మీ లాంటి గొప్ప వాళ్ళను ఈ 26 సంవత్సరాలలో తెలుసుకోకపోవడం నా అజ్ఞానం గా భావిస్తున్నా.. యూ ర్ లెజెండ్ సర్
@nandhannandhan8155
@nandhannandhan8155 3 жыл бұрын
Pity bro...you tube lo relangi movies chala vunnay enjoy.
@ragahaigarinarsimhareddy192
@ragahaigarinarsimhareddy192 3 жыл бұрын
ఈ ఎపిసోడ్ ఎంజాయ్ చేశాను చాలా నవ్వకున్నాను చాలా బాగుంది
@geetavanireddy4560
@geetavanireddy4560 3 жыл бұрын
Sir such nice movies you directed sir. Now a days we are not able to see this type of comdey movies . Why are you not directing . Sir i was enjoying your talk with ali sir. God bless both of you with good health and sucess
@hemanthdhulipudi3930
@hemanthdhulipudi3930 3 жыл бұрын
Kaushik-Baladitya Episode is Best ever in Alitho Saradaga👌, Happy that Baladitya was seen in Relangi Sir Interview and Relangi Sir Said Stamp Character was for Kaushik but his brother Aditya done the stamp role
@abhinaiy
@abhinaiy 3 жыл бұрын
This is a saradaga episode and enjoyed it a lot .. first to last full of comedy incidents in the director's life..one of the best interview of this program ali tho saradaga
@Lalli446
@Lalli446 3 жыл бұрын
Chaala bagundi interview. Antha chinna pilladila matladaru goppa director ayyi undu. Hats off sir..
@4c-likitha.y395
@4c-likitha.y395 3 жыл бұрын
What a simplicity. Great person,great director. A lot to learn. Thanks for this episode. Waiting for SUHASINI gaaru pls.
@rajithaneerugatti4373
@rajithaneerugatti4373 3 жыл бұрын
Thank you so much ali gaaru...for getting great unknown people to our generation...
@kishanrao1940
@kishanrao1940 2 жыл бұрын
Super sir meru nenu 2022 lo mi movies chala chusanu sir
@BalaKrishna-zq3yy
@BalaKrishna-zq3yy 2 жыл бұрын
Thank u Etv and aali tho saradaga for such a beautiful INTERVIEW.....
@prathapvijjigiri
@prathapvijjigiri 3 жыл бұрын
Honest person. Great director. Yes, please try to come back to the industry
@Anuk2803
@Anuk2803 3 жыл бұрын
Such humble person. Guruvu gaariki ippatiki entha respect istunnaru.. This generation directors must learn from him 🙏
@jhansibezawada7370
@jhansibezawada7370 3 жыл бұрын
Interview chala sarvodaya saagindi.Most humorous feel very happy.
@rajakrishna4508
@rajakrishna4508 3 жыл бұрын
Great dasri garu# cinema field lo aya na lotu clear ga kanipithunde...
@gotlathirupathigotlayadavg7546
@gotlathirupathigotlayadavg7546 3 жыл бұрын
రాజేందర్ ప్రసాద్ గారి తో విడియో బైట్ పెడితే బాగుంటుండే ఎందుకంటే ఆయనతో అన్ని సినిమా లు చేసారు కాబట్టి ఆయన మనసులో మాట ప్రేక్షకుల కు తెలిసేది,
@rrrcinemas7473
@rrrcinemas7473 3 жыл бұрын
Nijamga chala vinodabharitam ga vundi...superb
@satishmalla3723
@satishmalla3723 3 жыл бұрын
Relangi narasimha rao garu mee mves antey maku chala istamantndi
@ramajogeshwara612
@ramajogeshwara612 3 жыл бұрын
You are one of the so top most comedy director in telugu industry ipmp, empp, muchchataga mugguru, chonnodu peddodu, chalaki mogudu chadastapu pellam, mama alludu, brahmacari mogudu, parugo parugu, movies that I like
@Thecomper
@Thecomper 3 жыл бұрын
నేను personal గా కలవకపోయిన నేను దగ్గరగా చూసిన కొద్దిమంది దర్శకులలో రేలంగి నరసింహారావు గారు ఒకరు, అప్పటి దర్శకులు ఇప్పుడు ఎందుకు సినిమాలు చేయట్లేదో నాకు అర్ధం అయ్యింది ఏమంటే అప్పటి ఇప్పటి దర్శకులకు స్వభావరీత్యా చాలా తేడా ఉంది వాళ్ళు సెట్ లో ఎలా ఉన్నా బయట వారి దగ్గర చాలా అసలు ఈయన అంత పెద్ద దర్శకులే నా అని అనిపించేంత మృదుస్వభవంతో ఉంటారు ఇప్పటి దర్శకులు నటులకు ఉండే పొగరు వాళ్ళలో చాలా తక్కువమందికి ఉంటుంది. అందుకే వారు తమ ఆత్మగౌరవానికి ఎక్కడ భంగం కలుగుతుందో అని సినిమాలు చేయటం మానేసినట్టుగా ఉన్నారు. ఎలుక మజాకా సినిమాకు వేరే ఏ దర్శకుడు అయినా వీడిని కలర్ పట్టుకు కొడతాడు అని నేను అనుకున్న వ్యక్తిని కూడా ఈయన ఎంతో ఓర్పుతో అడగటం ఆ తరువాత ఆ వ్యక్తిని ఆ సినిమా producers పట్టుకుని తన్నటం నేను చూసా. మీ సినిమాలే కాదు నరసింహారావు గారు మీరు కూడా ఎంతో ఉన్నతమైన వారు.
@sarvanip5735
@sarvanip5735 3 жыл бұрын
Thank you for making us know about him....
@srilakshmicreations7415
@srilakshmicreations7415 3 жыл бұрын
ఒకే బెంచ్ నుండి ఇద్దరు గొప్ప డైరెక్టర్స్ సినీ పరిశ్రమ కు లభించడం విశేషం.🙏
@sureshchatriya1848
@sureshchatriya1848 10 ай бұрын
I didn't get bored though one hour video because he is so funny. How much fun he has so much his movies too. He and Rajendra Prasad were really a deadly combination. I hasn't had good opinion about Dasari Narayana Rao until Relangi praised him. Dasari was a God like figure to Relangi. RNR is really a legend. His movies were filled with clean comedy and watchable with family together. You cannot find such a directors now a days. 🤩🛕🙏❤️💔
@neharao2964
@neharao2964 3 жыл бұрын
Chala episodes tarvata ippati relangi gari episode chaala bagundi.....
@parasavenkateswararao6942
@parasavenkateswararao6942 3 жыл бұрын
నిజంగా నిజం రేలంగి నరసింహారావు గారి తో ఇంటర్వ్యూ చాలా సరదాగా ఉంది మరలా వీలైతే ఈయన తో చేయండి ఆలీ గారు 🙏♥️♥️🙏🙏🙏♥️♥️🙏🙏♥️🙏🙏♥️♥️🙏🙏🙏🙏♥️♥️🙏🙏🙏
@nandhannandhan8155
@nandhannandhan8155 3 жыл бұрын
My all time favourite director.
@BHASKARBBHASKARB
@BHASKARBBHASKARB 3 жыл бұрын
ఇంత సరదా ఎపిసోడ్ చూడలేదు అలీ గారు కడుపుబ్బ నవ్వుకున్నాము.. thank you రేలంగి నర్సింహ్మ రావు గారు🙏💐💖
@hanutml
@hanutml 3 жыл бұрын
32 cinemalu Rajendra Prasad garitho ante మాటలా... Hats off Relangi గారు
@murtynkr581
@murtynkr581 3 жыл бұрын
రేలంగి నరసింహ రావు గారి తో చాలామంది ఇంటర్వ్యూస్ చేశారు. అలీ గారి ఇంటర్వ్యూ వాటికి విభిన్ననం గా,కోతదనంగా ఉంది. కాంగ్రాక్ట్స్ .
@chalapathi9559
@chalapathi9559 3 жыл бұрын
చాల సంతోషం మంచి అనుభవాలు జ్ఞాపకాలు పంచారు మీ డైరెక్షన్లో వచ్చిన మూవీస్ చాలా చూశాము🙏
@nanihemanth8879
@nanihemanth8879 3 жыл бұрын
Directed Baladitya as Child artist with Edurinti Mogudu Pakkinti Pellam and Directed Baladitya brother My Fav Kaushik as Child artist with Samsarala Mechanic film 👍👌❤
@drrahul2k2nrml
@drrahul2k2nrml 3 жыл бұрын
One of the best episode in this show.....
@ganeshbabu595
@ganeshbabu595 3 жыл бұрын
Super such a great episode pure smile 😀😀
@srinivask3412
@srinivask3412 3 жыл бұрын
Ali garu e episode chala bavundandi...
@upenderparikipandla2991
@upenderparikipandla2991 3 жыл бұрын
Etv కి ధన్యవాదాలు సర్
@srinulankavalasa3151
@srinulankavalasa3151 3 жыл бұрын
chala manchi interview ali garu super
@satyaemes41
@satyaemes41 Ай бұрын
Comedy tonic.. Sri రేలంగి వారు.. Hats off his sense of humour.. Made very healthy movies with good laughter.. Long live sir
@sureshakella4263
@sureshakella4263 12 күн бұрын
Basically intelligent person will succeed in whatever field he is in, as a doctor or director. What is the backbone is the character and confidence he carries with him🎉
@nageswaridevi8600
@nageswaridevi8600 3 жыл бұрын
రేలంగి నరసింహారావు గారి real life జరిగిన సంఘటనలు ni cinema cheste super గా వుటుందీ sir, మా నాన్న గారు రెేలంగి గారి సినిమా గురించి చాలా చేపే వారు.
@siddhuch918
@siddhuch918 3 жыл бұрын
Amazing interview, wonderful talk show...
@NationalMaths785
@NationalMaths785 3 жыл бұрын
ETV Management & Ali garu... Pls VADDE NAVEEN Garini INTERVIEW ki Pilavandi SIR.. SUCH A GREAT & HONOURABLE HERO IN TELUGU INDUSTRY..
@harshavardhanreddy8720
@harshavardhanreddy8720 3 жыл бұрын
Eagerly waiting from one week😍😍😍😘😘😘😘😘😘😘😘😍😍🔥🔥🔥🔥🔥🔥
@btirupati37
@btirupati37 3 жыл бұрын
Okka Jandyala... Okka Relangi... Okka Evv... okka vamsi.. ❤️❤️❤️❤️❤️
@reddyvaraprasad7193
@reddyvaraprasad7193 3 жыл бұрын
సార్ ఇప్పటి తరాలవారికి రోజా వీరి గురించి తెలియకపోవచ్చు కానీ మా పీరియడ్లో చాలా చాలా గొప్ప డైరెక్టర్లు వీరు
@NationalMaths785
@NationalMaths785 3 жыл бұрын
We EXPECTED , 250th Episode with 🌹VADDE NAVEEN GARU🌹.. Tq ALI garu..
@sateeshbatchu5071
@sateeshbatchu5071 3 жыл бұрын
Ha ha ha.. AC and Washing Machine.. What a funny real incident 😂😂😂 Laughed out very loud
@SNeha-zo9hj
@SNeha-zo9hj 2 жыл бұрын
ఇటీవల చూసిన మొత్తం ఎపిసోడ్స్ లో ఒక బేస్ట్ జాలిగా సాగిపోయింది టైం కూడా తెలియలేదు ప్లీజ్ ఇంకొక గంట ప్రసారం చెయ్యండి సర్..
@aleemuddin7589
@aleemuddin7589 3 жыл бұрын
Time ye theliyaledu Ali garu episode aipoyendi........ super conversation 👌 😌 💕
@saadhanahospitalssujathana1100
@saadhanahospitalssujathana1100 3 жыл бұрын
One of the best director hatsoff to you sir
@chukkanasairaju8294
@chukkanasairaju8294 3 жыл бұрын
You are great great great great great great DIRECTOR
@nanihemanth8879
@nanihemanth8879 3 жыл бұрын
Small Screen Evergreen Superstar Kaushik-Best Child artist of 90's Baladitya Episode was Best Ever in Alitho Saradaga 👌, Happy that Baladitya was seen at end of Relangi Sir Interview and relangi sir told about Baladitya brother My Fav Tv Superstar Kaushik
@SatishKumar-ve7bl
@SatishKumar-ve7bl 3 жыл бұрын
Dear ETV Variki 🙏, Dear Gnapika Entertainment's Variki 🙏, Dear Ali Gariki 🙏, Sir Relangi Narasimha Rao Gariki 🙏🙏
@Sai_kumar834
@Sai_kumar834 3 жыл бұрын
First time full episode chusanu.please encourage to comedy directors appatlo relangi Garu and evv garu mari ippudu?
@praveenprakash4076
@praveenprakash4076 3 жыл бұрын
Meher Ramesh
@anapanaramureddy5520
@anapanaramureddy5520 3 жыл бұрын
@@praveenprakash4076 😂😂
@nsstunt6541
@nsstunt6541 3 жыл бұрын
This is one of the most hilarious interview.....this is y this legendary comedy director created wonders .
@hemanthdhulipudi3930
@hemanthdhulipudi3930 3 жыл бұрын
Kaushik-Baladitya Episode is Best ever in Alitho Saradaga 👌❤
@pushparatna9519
@pushparatna9519 3 жыл бұрын
Very plain hearted person Ma palakollu antemari🙏💐
@prabhakarnekarakanti2762
@prabhakarnekarakanti2762 3 жыл бұрын
ఆలీ గారు వడ్డే నవీన్ గార్ని పిలవండి
@NationalMaths785
@NationalMaths785 3 жыл бұрын
Yes sir
@srinupinistti2942
@srinupinistti2942 3 жыл бұрын
నేను చూసిన బెస్ట్ ప్రోగ్రాం సినిమా లాగే మినవ్వు చాలా బావుంది
@KOLAvideo1199
@KOLAvideo1199 3 жыл бұрын
Ofter long time . watched full episode
@sarikachigatapu1403
@sarikachigatapu1403 3 жыл бұрын
Healthy comedy ni andichina great director Relangi garu, cameraman Koteswara rao garu maa chinnana garu
@satyaemes41
@satyaemes41 Ай бұрын
ఓయబ్బో.. మన family member తో మాటాడినట్టు వుంది... కల్మషం లేని మాట, మనసు... Sri 🙏రేలంగివారు.. Great director 😀🙏🙏🙏
@vamsikrishna1788
@vamsikrishna1788 3 жыл бұрын
His smile is pure.
@sureshm-pd8yr
@sureshm-pd8yr 3 жыл бұрын
Relangi sir meeru matladutha unte vinadaniki chala hayiga undhi sir
@dsouzatommy9255
@dsouzatommy9255 3 жыл бұрын
Thank you gnapika team e episode chala bagundi ❤️ u all 👍🙏
@satyanarayanapanchaparvala1790
@satyanarayanapanchaparvala1790 3 жыл бұрын
Telugu cinema industry lo comedy director ante 1st janjyala garu 2nd Relangi narasimha rao garu 3rd srini vaitla garu
@mekalanaresh152
@mekalanaresh152 3 жыл бұрын
ఇంత కామెడీ స్టోరీ మీ జీవితంలో ఉంది అని అనుకోలేదు సర్ 🤣🤣🤣 మీ మీద ఇక సినిమా మిరే తియ్యండి సర్ ఫుల్ కామెడీ ఉంటుంది 💞💞💞🤣🤣🤣🤣🤣✊️✊️🙏
@kishorereddy6702
@kishorereddy6702 3 жыл бұрын
Sir Relangi Garu mee navvu chala nishkalmadham ga undi..mammalni kuda ala navvukonivvandi sir, manchi comedy cinema chusi chalakalam aindi okati cheyandi sir..okatante okate kadu suma!! Chala cheyyali meeru..
@syedfarakuddin8665
@syedfarakuddin8665 3 жыл бұрын
హయ్ ప్రెస్ గల్ఫ్ లో వున్న వాలు లక్ వేసుకొండి👌👌👍👍💐💐
@sitaramarajusagi7334
@sitaramarajusagi7334 3 жыл бұрын
నిజంగా ఏ సి , వాషింగ్ మెషిన్ సీన్ లు పెడితే ఏ సినిమా అయినా బాగా పేలుతుంది
@ravichevireddy3364
@ravichevireddy3364 3 жыл бұрын
hope this legend starts reproducing comedy movies again.
@కొటంశివారెడ్డి
@కొటంశివారెడ్డి 3 жыл бұрын
మంచి కర్యక్రమం.......👏👏👏🤝👍
@nanihemanth8879
@nanihemanth8879 3 жыл бұрын
Alitho saradaga KZbin lo Kaushik-Baladitya Episode Chudandi,Greatest Episode ever👌
@haranadhbaba6092
@haranadhbaba6092 3 жыл бұрын
ఎందరో మహానుభావులు. మీ షో కి వచ్చి నవాళ్లందరికి సన్మానం చేయండి. అంతకన్నా ఏమివ్వగలం
@sudhavamsi8739
@sudhavamsi8739 3 жыл бұрын
If any additional clips please upload soo good and awsome director episode
@princecharan7436
@princecharan7436 3 жыл бұрын
ఆలీ గారు వడ్డే నవీన్ మరియు వేణు తొట్టెంపూడి గారిని పిలవండి అని చాల నెలలనుండి చాలామంది ప్రేక్షకులు అడుగుతూనే ఉన్నారు . కానీ! మీరు ఇప్పటి వరకు పిలవనే లేదు
@damuyadav5437
@damuyadav5437 3 жыл бұрын
Best episode ever
@jabalavasu628
@jabalavasu628 3 жыл бұрын
Laya ,ooha,Sobana, ramya Krishna, kovai sarala, radha,ramba,virini interview cheyandi ali garu 🙏🙏❤💝
@fidaaflicks
@fidaaflicks 3 жыл бұрын
Antey annadu gani aaah oohentha bagundoo
@munnisheikh6783
@munnisheikh6783 3 жыл бұрын
66
@dreamfly3746
@dreamfly3746 3 жыл бұрын
One of the best episode i hv even seen. He is very very joveal. We wish fr his cmebck
@sangeethreddy8663
@sangeethreddy8663 3 жыл бұрын
ఇంకో 1 hr ప్రోగ్రాం ఉంటే బాగుండు
@gopicherukuri855
@gopicherukuri855 3 жыл бұрын
Nijam anna
@allarinaresh7054
@allarinaresh7054 3 жыл бұрын
Great Dasari garu
@mazharsultana6834
@mazharsultana6834 3 жыл бұрын
సీనియర్ నటి శారద గారిని పిలవండి సార్ ఆలీ గారు ప్లీజ్
@sureshpasupuleti8532
@sureshpasupuleti8532 3 жыл бұрын
she is died kada bro
@ramupullapa4567
@ramupullapa4567 3 жыл бұрын
@adityasai979
@adityasai979 3 жыл бұрын
@@sureshpasupuleti8532 adi fake news anta bro.. She clarified that she is alive
@damisettiramuramu5398
@damisettiramuramu5398 3 жыл бұрын
@@sureshpasupuleti8532 ledhu bro it's rumar
@phanindhranaidu490
@phanindhranaidu490 3 жыл бұрын
Love From Palakollu ♥️
@rk8176
@rk8176 3 жыл бұрын
He is a great director
Don’t Choose The Wrong Box 😱
00:41
Topper Guild
Рет қаралды 15 МЛН
Smart Sigma Kid #funny #sigma
00:33
CRAZY GREAPA
Рет қаралды 27 МЛН
Don’t Choose The Wrong Box 😱
00:41
Topper Guild
Рет қаралды 15 МЛН