*వర్షం ముందు వచ్చే మట్టి వాసన ఎంత* *బావుంటుందో శేఖర్ కమ్ముల గారి* *సినిమాలు* *కూడా అలాగే అంత బాగుంటాయి*
@srikanthkanth34313 жыл бұрын
Chala baga chepparu
@veerababusurisetti65113 жыл бұрын
శేఖర్ కమ్ముల గారి మేనరిజం, సింప్లిసిటీ నచ్చిన వారు ఒక లైక్ వేసుకోండి..
@kattulavenkatasurya72143 жыл бұрын
,
@VKTVCHANNEL3 жыл бұрын
ఆయన సింప్లిసిటీ నచ్చితే మీకెందుకు లైక్ కొట్టాలో నాకు అర్థం కాలేదు. నేను కొట్టను.
@Chinna28153 жыл бұрын
@@VKTVCHANNEL p Lp
@srikanthsri42893 жыл бұрын
9k9
@Bujji04233 жыл бұрын
@@VKTVCHANNEL please kottandi paapam..
@satyanarayanakvs64673 жыл бұрын
గమనించారా ఫ్రెండ్స్ ఒక్క నెగటివ్ కామెంట్ కూడా లేదు. ఈయన అసలు డైరక్టర్ లాగే ఉండడు, కాని నిజానికి ఇంత కంటే గొప్ప డైరక్టర్ ఉండడు.
@rajeshvassthav55353 жыл бұрын
శేఖర్ కమ్ముల సార్
@Divyamanoj1433 жыл бұрын
S V Krishna reddy
@prashanth20423 жыл бұрын
చేతకిి గడియారం,సాధారణ చెప్పులు,సామాన్య మనవుడిలా నారాయణమూర్తి తరువాత tfi లో మిమ్మల్నే చూస్తున్నాం♥🙏
@rajeshvassthav55353 жыл бұрын
Ha s ఆయనకు అలా ఉండడం ఇష్టం
@shivaprasadh3 жыл бұрын
Aa kurchovatam chudandi casual ga mana intlo chesinatlu..interview la ledu intlokurchoni matladinatly undi..so simple and friendly
@kurnoolions.3 жыл бұрын
🙏
@saduuuuuuuuuuu3 жыл бұрын
Don't forget Mohan babu
@ypurnima58503 жыл бұрын
Yes
@Ssss-iv6ip3 жыл бұрын
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అనే వాక్యంలో తెలుగు అనే పదాన్ని తెలుగు సాంప్రదాయన్ని తనదైన శైలిలో చూపించే ఒకే ఒక్క డైరెక్టర్ శేఖర్ కమ్ముల గారు 🙏🙏🙏
@bsrinivas5573 жыл бұрын
K viswanath , Bapu, jandhyala and Vamsi veellandaru Telugu sampradaayalni chakkaga choopinchinavare
@kurnoolions.3 жыл бұрын
S
@sudhakarnuthalpati18803 жыл бұрын
know j o
@muthyalajohn16883 жыл бұрын
శేఖర్ కమ్ముల గారి సినిమాలు అంటేనే "Feel Good"... 😍♥️😍
@akkheelprasanna7003 жыл бұрын
No villans, no extreme comdiens, full of positivity , in his movies take a bow of him, very unique genuine person.....
@shakebasha14793 жыл бұрын
హ్యాపీ డేస్ మూవీ ఎంత మంది కి నచ్చింది ఫ్రెండ్స్
@laxmanfun953 жыл бұрын
ఆయన ఏ మూవీ చేసిన అది అందరూ చూసే లాగా ఉంటది..!! ఏ అసభ్యం, చెడు ఉండదు! రియాలిటీకి దగ్గరగా ఉంటాయి 👍🎉
@neerusart11313 жыл бұрын
Yes ❤️👍
@rajeshvassthav55353 жыл бұрын
ఆయన మన మైండ్సెట్ లోకి వెళ్లి ఆలోచిస్తారు
@kurnoolions.3 жыл бұрын
Yes
@bpurigha13 жыл бұрын
He is the best director who highlights the special issues and emotions no other director had done ever , inspiration to many generations
@rajivkallam3 жыл бұрын
మీ లాంటి డైరెక్టర్ తెలుగు లో చాలా అరుదు సార్ .మీ ఆనంద్ మూవీ అయితే నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ సార్!🙏🙏🙏🙏🙏🙏
@ఓంనమోశ్రీవారాహీదేవ్యైనమః3 жыл бұрын
🔱శ్రీ శివ దుర్గ జ్యోతిష్యాలయం🔱 మీ ముఖం చూసి పేరు బలం పుట్టిన సమయం చేత సంపూర్ణ జ్యోతిష్యం చెప్పబడును 51/-సెల్ :8790490336 కుటుంబంలో చికాకులు మనశ్శాంతి లేకున్నా, మీ ప్రేమ,కోరిన వ్యక్తులు సొంతం కావాలన్నా, భార్య భర్తల మధ్య గొడవలు సంతానం సమస్యలు ఉన్నా, ఇంట్లో అత్తాకోడళ్ల మధ్య కలహాలు ఉన్న, పెళ్లి ఆలస్యమైనా ఏ దోషాలు ఉన్నా, డబ్బు నిలకడ, గృహశాంతి,ఆరోగ్యశాంతి లేకున్నా, పనిలో ఆటంకాలు వ్యాపారం ఉద్యోగం లో ఎదుగుదల లేకున్నా, శత్రుభయం పీడకల లో చెడు ప్రయోగాలు గ్రహపీడలు ఉన్నా, పరిహారం కేవలం కొద్ది రోజుల్లోనే చూపబడును. సెల్ :8790490336 స్త్రీలకు సంబంధించి ఏ సమస్య ఉన్నా గోప్యంగా పరిహారం చేయబడును.
@sravanijami1263 жыл бұрын
Yes
@muralikrishna-yp5ji3 жыл бұрын
@@ఓంనమోశ్రీవారాహీదేవ్యైనమః l wel
@muralikrishna-yp5ji3 жыл бұрын
@@ఓంనమోశ్రీవారాహీదేవ్యైనమఃgarikipatiavadhanam
@kurnoolions.3 жыл бұрын
👍🏽
@RajKumar-xp3jh3 жыл бұрын
"శేఖర్ కమ్ముల" ఒక్కమాటలో చెప్పాలంటే, మీ లాగే మీ సినిమాలు కూడా నీజాయితీగా ఉంటాయి సార్❤️🙏
@telugutrollsmedia29303 жыл бұрын
Cinamalu Kuda nijayithi untundha
@RajKumar-xp3jh3 жыл бұрын
@@telugutrollsmedia2930 untadhi, leader cinema chudaledha, it reflects the present day situation of our society..
@BIGBOSS-ry3vw3 жыл бұрын
మాంచి కాఫీలాంటి సినిమా అనే డైలాగ్ కి ఓక లైక్ చెయ్యండి ..👍..❤️..👍 నాకెప్పుడూ బోర్ కొట్టిన యూట్యూబ్ లో ఆనంద్. గోదావరి మూవీస్ చూస్తాను అవే మనసుకి హాయినిచేదీ.❤️👍
@merymery30583 жыл бұрын
Yes
@ramudamaiye80543 жыл бұрын
గోదావరి మూవీ స్వచ్ఛమైన ప్రేమ కథ
@AnilKumar-lb8zf3 жыл бұрын
Nenu godavari chustaanu bayya
@venkateshwarludasari27233 жыл бұрын
@@merymery3058 àà
@chinnimunni27343 жыл бұрын
Shekar gari Anni movies Chala hayi ga untay
@shruti27483 жыл бұрын
I love how Shekhar Kammula is still relevant and fresh even after all these years! He's quite ahead of times, I mean pick any movie of his for eg: Anand, Godavari , Leader etc which came out about 20 years ago and it still feels like it's set in present times... Having that amount of clarity is not easy!!
@pitlaraju79453 жыл бұрын
ఫ్యామిలీ మొత్తం థియేటర్ వెళ్లి చూడాలి అనుకుంటే అది మీ సినిమాలు మాత్రమే 👌👌♥♥
@@prabhasprince2273 movie lo antha manchi friendship values vuntey nik aa blue filim scene yey gurthukuvachindhaa
@bhumaashwinkumarreddy2853 жыл бұрын
నేను నందమూరి బాలకృష్ణ గారికి వీరాభిమానిని కానీ శేఖర్ కమ్ముల గారి సినిమాలు దాదాపు అన్నీ చూశాను అందులో హ్యాపీడైస్, ఫిదా సినిమాలు కనీసం 50నుండి 60సార్లు చూసుంటాను ❤♥👌👌🌹🙏
@mrmadhu81623 жыл бұрын
Sekhar Kammula matram PK Gaari abimani
@bhumaashwinkumarreddy2853 жыл бұрын
@@mrmadhu8162 అందులో తప్పేముంది ఎవరి అభిమానం వాళ్ళది....
అలీతో సరదాగ చాలా ఎపిసోడ్స్ చుసును గానీ ఇప్పుడు దాకా మీలాగా సింపుల్ గా ఉన్నదీ మిరు ఒక్కరే చెప్పులు వేసుకుని కలు సొఫమిడ పెట్టుకోడం నాకు బగనచ్చింది 👍🙏
@merymery30583 жыл бұрын
Yes 💗
@swarnalathavunnam10393 жыл бұрын
@@merymery3058 o
@manakmm9343 жыл бұрын
That's Shekar kummula
@meghanadasari-yw9ci3 жыл бұрын
Avvna sir
@yourssanthosh523 жыл бұрын
Agree bro..happy ante ade mari. Fake buildup iste raadu anandam..
@Unemployedstill3 жыл бұрын
లీడర్ now తీయాలిసినా మూవీ 👌👌👌
@ravikillani55523 жыл бұрын
డైరెక్టర్ శేఖర్ కమ్ముల గారు మీరు తీసిన అన్ని సినిమాలు ఒక ఎత్తు అయితే లవ్ స్టొరీ సినిమా ఒక ఎత్తు ముఖ్యంగా సారంగదరియా సాంగ్ సూపర్ హిట్ సార్
@suryaheaven17123 жыл бұрын
నా జీవితంలో మర్చిపొలెని మనిషి ఉన్నాడు అంటే ఒకటి మా నాన్న రెండోది శేఖర్ కమ్ములు అన్న ఎందుకో ఈ అన్న సినిమాలు నన్ను ఎంతలా అంటే బాధ వచ్చినా సంతోషం వచ్చినా ...ఆనంద్ ,గోదావరి సినిమాలు చూస్తే నన్ను నేను మర్చిపొతాను 💓👌👌👌
@saitarak37822 жыл бұрын
🙂👌
@123venky12345678903 жыл бұрын
How simple and genuine he is, hope he came for this interview straight from chai shop...😊 see his chappals... that’s his character...though he made dollar dreams, he is pure Indian Rupee...👏👏👏 Hats off Shekar Kammula Sir ...💐💐💐
@vav99993 жыл бұрын
Bapu and sekhar kammula are gods gift to telugu audience...honest original nd true in expressions...god bless you sekar
@venkatb29383 жыл бұрын
మీరు నిర్మాత్తగా చేసిన సినిమా ఆవకాయ బిర్యానీ సినిమా చూస్తుంటే మనసుకి ఎంత hapeee ఉంటది సార్ 🙏🙏🙏
@kavalishiva17103 жыл бұрын
Yes
@jagadeeshteju31823 жыл бұрын
Dollar dreams, Anandam, Godavari, Happy days, Life is beautiful, Leader, Anamika, Fidaa, Love story teesina SEKHAR KAMMULA fans andaru oka like 👍 vesukondi
@srinivasc75063 жыл бұрын
Its not Anandam it's *Anand* manchi coffee lanti cinema
@suryateja96183 жыл бұрын
@@srinivasc7506 kurradu
@govadaganesh80613 жыл бұрын
ఆనంద్ గొదావరి ఈ సినిమా లకి చివరి తేదీ అంటూ ఏమి ఉండదు ఎన్ని సార్లు చూసినో ...... అసలు లెక్క లేదు Organic director in TFI
@mantrinarayanarao96883 жыл бұрын
శేఖర్ కమ్ముల ఫాన్స్ లైక్ వేసుకోండి👍
@indiamixture3 жыл бұрын
రచనల్లో చలం గారు.. అప్పట్లో విశ్వనాధ్ గారు, బాపు గారు.., ఇప్పట్లో శేఖర్ కమ్ముల గారు.. ఆడవారికి 👩👩👧👧తమ కథల్లో.. సముచిత స్థానం.. గౌరవం ఇచ్చిన..ఇస్తున్నా.. వారు..🙏🙏🙏🙏🙏
@SURESH-ni7wc3 жыл бұрын
Sir chalam gaari rachnalu cheppandi?
@jagilapuswarna12582 жыл бұрын
TRUE sir
@saileshkumar72733 жыл бұрын
Shekhar kammalla.. one of the finest and sensitive.. he has different storylines where actors are smaller than script .. and morals and emotions are two lead actors of the movies.. Godavari and leader.. tremendous screenplay and writing skills.. are too good to be watched once.. this movies are like fresh breath of air..
@sowjanyas14583 жыл бұрын
సూపర్ సార్ మీరు తీసిన ప్రతి సినిమా ఎన్ని సార్లు చూసిన బోరు కొట్టదు
@sriram3073 жыл бұрын
Mana తెలుగు industry ki మణిరత్నం లాంటి director sekhar gaaru. Hats off to you snd all the best Sir
@nagp76503 жыл бұрын
42 minutes just flew away like a second. Not a interview but a inner view of a beautiful soul 👍
@RamKrishna-nr5tw3 жыл бұрын
Waiting from 5 days..finally got this.😊
@muralinagam77383 жыл бұрын
శేఖర్ కమ్ముల సార్ మీ ఫిదా సినిమా కి నిజంగా ప్రేక్షకులు ఫిదా అయ్యాపోయారు. సూపర్ సినిమా సార్ అందులో మీరు అన్నట్టు మీ సినిమాలో ఎమోషనల్, లవ్ చాలా బాగుంటవి సార్ ఫిదా మూవీ. లవ్ స్టోరీ మూవీ కోసం వెయిట్ చేస్తున్నాము సార్. లవ్ స్టోరీ పెద్ద సుసెస్ఫుల్ కావాలని కోరుకుంటూ ఉన్నాను సార్.
@srikanthreddyanugu173 жыл бұрын
Most talented natural clasic film maker in tollywood. Shekar kammula movies reality ki dagarlo untayi and enni sarlu choosina bore kottavu. waiting for love story movie. Shekar and Shankar my fav directors. Good interview.
@TeluguYoutuber123 жыл бұрын
Skip చెయ్యకుండా చుసిన వాళ్ళు like 🙏🙏🙏👍❤
@venkateswaraoarigela86593 жыл бұрын
Supar sar mee simpul citi thanku sir
@sanjuveeragoni29013 жыл бұрын
Mokkaku like kottina le🤣
@prudvi63383 жыл бұрын
nenu btech 2014-18 batch and eeh period lo shekar kamula ni baga thitukune vadni but once btech ayyi one year ayaka clg value ento telsindhi and ipudu clg moments gurthutechukunte happy days kanna better story la undhi. you are great shekhar sir.
@madhunlrr3 жыл бұрын
మనసా వాచా కర్మణ కల్ముషము లేని ఓ గొప్ప మానవతావాది శేఖర్ కమ్ముల hats off proud of you 👍 sir
@srikanthrajarapu56093 жыл бұрын
Simplicity and humanity shows his true character.....
@rajendraprasadravella60013 жыл бұрын
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అని ఆ సినిమా అని పేరు చెప్పలేము అన్ని విధాలా హిట్ మీరు చాలా
@AnilAnil-fb9dh3 жыл бұрын
శేఖర్ కమ్ముల గారు మీరన్నా మీ నవ్వు అన్నా మీ సినిమాల అన్నా చాలా ఇష్టమండి ముఖ్యంగా మీరు తీసిన సినిమాల్లో ఆనంద్, గోదావరి, లీడర్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అంటే చాలా ఇష్టం లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లో అభి క్యారెక్టర్ వాళ్ళ అమ్మతో వంటగదిలో మాట్లాడే సన్నివేశం అంటే నాకు చాలా చాలా ఇష్టం ఎందుకో తెలియదు ఆ సన్నివేశం చూస్తే మా అమ్మా గుర్తొస్తుంది కళ్ళలో నీళ్ళు గిర్రున తిరుగుతాయి ఆ సన్నివేశం చూసి నేను చాలా ఎమోషనల్ అవుతా.....❤️ ఐ లవ్ యు సార్....
@rajeshvassthav55353 жыл бұрын
నాగరాజు క్యారెక్టర్ ఎమోషనల్ గా ఉంటుంది
@srujanmupparapu45093 жыл бұрын
అలీతో సరదాగా ఫుల్ ఎపిసోడ్ చూడటం ఇదే fst టైం
@muralinagam77383 жыл бұрын
లవ్ స్టోరీ సినిమా కోసం వెయిట్ చేసే వాళ్ళు ఒక లైక్ వేసుకోండి.
@Powerkalyan-Varahi3 жыл бұрын
మన చుట్టూ వున్నా మనుషుల జీవితాలు ఎలా వుంటాయో అవి అన్నీ మీ సినిమాల్లో ఎప్పుడూ కనపడుతూ వుంటాయి...... మా జీవితాలు మేమే తెరపై చూసుకున్నట్టు వుంటుందీ మీ సినిమాల్లో.... అందుకు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్ 👍👍 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@lalithadevi47453 жыл бұрын
ఆనంద్ మూవీ ఎన్ని సార్లు చూసినా బోరుకొట్టదు ❤️
@sandeepindia25713 жыл бұрын
శేఖర్ కమ్ముల గారి సినిమాలు హిట్, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా ప్రతి సినిమా జనాలకు నచ్చుతుంది, నిజ జీవితానికి దగ్గరగా, సహజత్వం కలగసిన సినిమా తీయడం లో నేటి దర్శకుల్లో శేఖర్ కమ్ముల గారి తర్వాతే ఏవరైనా కూడా.
@mnagarjuna26653 жыл бұрын
I met you 8 years back had a 5 min conversation in my College. Superb human being. Love u sekhar sir.
@lazarusnsf.rayalaseemacamp72493 жыл бұрын
Naku asalu ee interview చూశాక..ఒకటి అనిపించింది...just naku అనిపించింది శేఖర్ sir direction lo edo oka రోజు ఒక చిన్న పాత్ర చేయాలి అనిపిస్తుంది...baguntai mee movies..mee direction..👍
@neelimapinnam47413 жыл бұрын
Ali garu, Firstly special thanks for this interview... this was surprise. Sekhar garu, i love ur perspective on 'she'. Respecting woman or gal or she has to come from individual.. every mother too play a main role...
@rajeshvassthav55353 жыл бұрын
శేఖర్ కమ్ముల సార్ లాంటి వాళ్లు మన తెలుగు ఇండస్ట్రీలో ఉండడం గర్వకారణం ఆయన డైరెక్షన్లో ఒక్క మూవీ అయినా చేయాలని ఉంది 😢🙏🙏🙏
@pavanamsrikathu73373 жыл бұрын
మీరు ఏంచేస్తారు.. బ్రదర్ మీ ప్రొఫెషన్ ఏంటి...? భవిష్యత్తులో ఎం చేయాలనుకోవాలనుకుంటున్నారు.... సినిమా రంగంలో ఎ క్రాఫ్ట్ నీది....?
@satheeshammiraju30163 жыл бұрын
Pedda vallalo intha intha genuine smile nenu ayithe inthavaraku evvarilo choodaledu.sir ur honesty everything super sir.
@skcvijrak73583 жыл бұрын
వరుణ్ తేజ్ కి అదృష్టం ఉంది అందుకే ఫిదా ఛాన్స్ దక్కింది. He was amazing in that movie. ఫిదా లేడీ ఓరియెంటెడ్ అన్నది ఒక అపోహ మాత్రమే. హీరో హీరోయిన్లిద్దరికీ equal importance ఉంది. అండ్ వరుణ్ చక్కగ సరిపోయాడు ఆ కారెక్టర్ కి. అంతే కాదు వరుణ్ తేజ్ వలన ఆ కారెక్టర్ అందం కూడ చాల పెరిగింది.
@vangeevarupusujatha86663 жыл бұрын
హాయ్ శేఖర్ కమ్ముల గారు కెమెరాలు ముందు నటించకుండా మీరు ఎలా ఉంటారో అలాగే ఉన్నారు👏👏👌🏼👌🏼
@sreemanjunatha15363 жыл бұрын
ఎంత నిజాయితీ మనిషి మీరు మీ బాడీలాంగ్వజ్ చూస్తే తెలుస్తుంది 😊😊👌👌
@rameshgoudakula8753 жыл бұрын
మొదటి సారిగా ఆలితో జాలిగా చూస్తూ ఉన్న అంటే ఓన్లీ ఫర్ శేఖర్ కమ్ముల ❤️👍🏻
@RadhaManoharDas1083 жыл бұрын
శేఖర్ కమ్ముల గారు❤️❤️❤️.ఏదో మన ఇంట్లో వ్యక్తిలా గా 🙏🙏
@rajeshvassthav55353 жыл бұрын
S సార్
@srikanthkommu3 жыл бұрын
హ్యాపీ డేస్ అండ్ లీడర్ ది బెస్ట్ ఫిలిమ్స్ శేఖర్ కమ్ముల గారివి👏👏
@santoshsan7963 жыл бұрын
True... Those are memorable movies... Eppatiki marchipolemu... 😁 TV lo vachina ippudu kuda tappakunda chusta.... 😍😍😍 Leader is true cult movie based on politics 👏👏👏 Btech memories ni malli malli gurthu chese movie happy days... Love movies ante gurthuku vachevi anand and fida... Both same to same...
@keshavgoud17223 жыл бұрын
ఫీదా ఆనంద్
@vijyasreemanduru73403 жыл бұрын
గోదావరి కూడ మంచీ సినిమా
@abhishekkrishna39023 жыл бұрын
Nayantara tho edo movie vacchindi adi choodaledu, Inka anni cult ey
@kantembharath6543 жыл бұрын
Leader is the best movie in telugu
@yummyyummyenglishwithsweet28883 жыл бұрын
My fav director forever....No words for his greatness... Really great person... Really awesome.....May be I can't explain his greatness.... But we all can understand ... Very good human being....
@harishkontham68953 жыл бұрын
Eeyana movies vuntai raa chaarii heaven ki vellinattu vuntadhi antheyy🥰😍🤩
@mikkili693 жыл бұрын
I am a MAN but cried like a baby watching Life is Beautiful
@hisateesh3 жыл бұрын
Genuine person's honest open mind interview.....All the best Sekhar garu🙏👍
@anilkumar-yr1pc3 жыл бұрын
Genuine director Creative director Feel good movie director And without support without selfish.... Great sir.... Mi nunchi oka freedom fighter movie korukuntunnam sir ...teluguvariga garvinche director ....
@Bharat_Knowledge233 жыл бұрын
గోదావరి,ఆనంద్,ఫిదా, హ్యాపీడేస్🙏
@bharsha17963 жыл бұрын
Social issues ni sensitive ga convey chestharu..awesome human being ..❤️❤️
@fakruddinifakruddin56543 жыл бұрын
శేఖర్ కమ్ముల గారు సార్ మీ సినిమా లు చాలా బాగుంటాయి
@rajeshtenneti54893 жыл бұрын
Trend setter Director ... simplicity and down to earth good human being
@arunkumarginnarapu73103 жыл бұрын
Doller dreams/ new heros/national award Anand/new hero Happy days/ nikhil and varun/new heros Leader/rana new entry Life is beautiful /Vijay devarkonda/naveen polishetty/abhijith/new heroes/now top Fida/ varun tej first hit film Hence proved ...he encourages new talent/lucky hands
@varaprasadpathapati15463 жыл бұрын
U forgot Godavari movie
@p.varsha28613 жыл бұрын
Abi my favourite actor
@ashwini..70123 жыл бұрын
My favourite hero abijeet duddala 💝
@kmgrace79743 жыл бұрын
Abijeet 😇☺
@bharathiakula19703 жыл бұрын
Yes abi super
@bhargaviv28573 жыл бұрын
Director,IDK if you gonna see this..still I'll talk it out,YOUR SUCH A LEGEND....I FEEL YOUR WORDS...TALKS,wish you so many more success:)
@seshuyeduvaka5993 жыл бұрын
సింపుల్ సిటీ పర్సన్ శేఖర్ కమలా గారు
@uppunoothulamuralikrishna70703 жыл бұрын
ఒక గొప్ప వ్యక్తి ఒక గొప్ప డైరెక్టర్ 🙏🙏
@janakivanam98023 жыл бұрын
శేఖర్ కమ్ముల గారి సినిమాలు బాగుంటాయి..మంచి డైరెక్టర్.. Except Life is beautiful.. అన్నీ మంచి చిత్రాలే.. చాలా సింపుల్ గా ఉన్నారు.. ప్రోగ్రాం చాలా బాగుంది..👌👌
@vasudhasridhar87903 жыл бұрын
One of the best interviews ever. Lived it a lot..He is so simple and super talented from inside..My daughter was just 2 years when Anand movie was released but after growing up now she watches Anand and godavari movies often. His movies are so fresh to suit younger generation too. I couldn't understand Why director became emotional at the end? Some Papa scene Aligaru told...what is that?
@maheshakkenapally46953 жыл бұрын
Shekar kammula movies lo story em undadu Anni feelings , emotions ey untay. Heroines ni chala independent ga chupistaru thana movies lo
@NK-qv2yy3 жыл бұрын
ఆనంద్ సినిమాకి రిలీజ్ కి చూసి ఛాలెంజ్ వేసిన మా ఫ్రెండ్స్ తో పక్కా 100 డేస్ ఆడుద్ది అని.... 500 రూ గెలిచిన
@sureshmgpl3 жыл бұрын
great
@geethadhyanacademy3 жыл бұрын
Great
@usharaniguttula72143 жыл бұрын
Wow...superb
@suman563983 жыл бұрын
Hats off to Shekar sir! Enni movies vachina, mi laga Anand lanti movie evaru tiyaleru! Oka pakkinti abbayi character Intha baguntada anelaga anipistu untadi movie motham! Thank you for making my teenage more memorable, if I listen to Anand songs, it always reminds me of that 😍
@therebel93093 жыл бұрын
ఇప్పటికీ బోర్ కొడితే నేను చూసే ఏకైక సినిమా "లీడర్".... ఎన్నిసార్లు చూసుంటానో గుర్తులేదు.... మంచి ఫీల్ ఉన్న మూవీస్ తీస్తారు మీరు శేఖర్ గారు...
@angajalasriranga88713 жыл бұрын
Anand, leader, happy days, godavari, fidha are gems of tollywood
@PRATHYUSHARAMSAGI3 жыл бұрын
ఆలీ నువ్వేమన్నా పెద్ద గొప్ప నటుడివి అనుకుంటున్నావా, అదృష్టం బాగుండి నాలుగు డబ్బులు సంపాదించి ఉంటావు. ఎందుకంత స్టైలు పొగరు ఒక గొప్ప డైరెక్టర్ని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు కొంచెం మర్యాదగా ప్రవర్తించాలి , మీ ఎపిసోడ్లు చాలా చూశాను కానీ నువ్వు వారిని ప్రశ్నించే విధానం చాలా అమర్యాదగా ఉంటుంది.
@iamtellingthetruth44963 жыл бұрын
ఇంత ఎదిగినా కొమ్ములు రాని కమ్ముల, nice guy.
@KALABHAIRAVA593 жыл бұрын
శేఖర్ కమ్ముల గారు మీరు ఇంత సింపల్ గా కూర్చొని ఉండటం చాలా గొప్ప విషయం.. నిజంగానే సరదాగా సాగింది ఈ షో...కానీ మీరు తీసిన లీడర్ సినిమా ఇప్పట్లో తీసి ఉండాల్సింది...సినిమా మంచి హీట్ అవుతుంది అని కాదు అది అప్పట్లోనే పెద్ద హిట్టు కాని ప్రజల్లోకి ఇంకా చైతన్యం వచ్చేది అని నా అభిప్రాయం... సినిమా ఇండస్ట్రీలో మీలాంటి వారు ఉండడం మా అదృష్టం...
@janimiyasyed45563 жыл бұрын
సార్ మీరు గొప్ప మానవతావాది! మీలో గర్వానికి తావులేదు!ఈ రోజులలో ఇంత మంచి మనసున్న డైరెక్టరా!
@Divija96343 жыл бұрын
Great Shekar sir....I didn't c any negative comments....inkem kavali life ki మంచిపేరు తప్ప.... really superb..super fantastic director with సింప్లిసిటీ...నో words to explain you..good human being... throughout the show with the smile....❤️we love you sir...
@indiamixture3 жыл бұрын
విశ్వనాధ్ సినిమా , శేఖర్ కమ్ముల సినిమా..🎞️🎥📽️🎥📽️🎬🎞️ అంటే.. ఒక రెండు.. నంది అవార్డ్స్ 🎖️🎖️🏆🏆🥇🥇🎁🎁పక్కన పెట్టుకోవాలి✊✊✊👌👌👌🙏🙏🙏🙏
@tarun83703 жыл бұрын
First time I felt the whole show was leading by Shekhar sir
@tsharathkumar323 жыл бұрын
చాలా genuine ga మాట్లాడారు all the best for love story
@likhithalucky11943 жыл бұрын
Shekar Kamala garu ane Peru vinna ,but chudadam thana maatal vinadam first time...what a simplicity,super manishi.....
@saileswaraogadde64533 жыл бұрын
SHEKAR KHAMMULA Such a pure n talented genuine director❤️❤️❤️😍 last lo oka 10 seconds ardamavvaledu incomplete ga vundhi...anyone understand that ending??🙌
@srinivasreddypathoori34943 жыл бұрын
Enti sir.. medi eluru aa?? Kani me movies lo oka Telangana parimalam untundi😍 Me cinema llo chala mandi Telangana actors unnaru.. great sir meru...
@sreevaishnavi50923 жыл бұрын
Story unte vere a commercial aspects akkarledu ani kevalam shekar kamula gari movies lo maatrame chudochu.. Eni cinemalu ochina Anand & Godavari forever fav movies..❤️
@veerababusurisetti65113 жыл бұрын
శేఖర్ కమ్ముల హాలీవుడ్ స్థాయి డైరెక్టర్.. ఆయన తీసిన గోదావరి, హ్యాపీడేస్,ఆనంద్ నాకు నచ్చిన చిత్రాలు...
@rajeshvassthav55353 жыл бұрын
లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మూవీ లీడర్ కూడా bro
@sandeepkumarpoonem46643 жыл бұрын
శేఖర్ కమ్ముల గారి మూవీస్ ఎంత మంది చూశారు
@jayakrishna9783 жыл бұрын
No one can make movie on Student's life it's only u that u did Happy Days💖😍👌👌👌💕
@prasannaprasanna73593 жыл бұрын
Tq sm Ali sir for inviting sekharkamula sir I'm big fan of him 🤩
@puttadevendergoud77753 жыл бұрын
నిజంగా మీరు మాట్లాడిన విధానం మరియు మీ మాటలు చాలా కొత్తగా ఉన్నాయి...
@iloveflowerhorn10463 жыл бұрын
Nice show.. Happy to see great director's interview.. Thank you Shekar garu,you are an asset to telugu industry
@surekhap41483 жыл бұрын
The BEST Director & THE FABULOUS HUMAN BEING is Shekar kammula Garu ❤️ Every film of SK is a master piece. Thanks to ETV in giving the Ali tho saradha show👌👍
@bhanuprakash50283 жыл бұрын
Such a nice person and Good human being, like S V Krishna Reddy Direction simply superb, good Music and no Valgar Dialogs etc... ,
@rkchannel89303 жыл бұрын
One of the best ever film LEADER..... inko 50 years gurthuntadhi
@LOKESH.G53 жыл бұрын
శేఖర్ కమ్ముల గారు లగ ఆయన సినిమాలు Touches Soul of Heart ❤️
@umadoddi24533 жыл бұрын
కుటుంబ సమేతంగా చూసే సినిమాలు తీసే ఏకైక డైరెక్టరు శేఖర్ కమ్ముల