all details about paddy cultivation || vari sagu || pesticides || grameena vyavasayam
Пікірлер: 223
@raviraju30523 жыл бұрын
1వ బలం వరి నాటిన 10 వ రోజు నుండి 15 వ రోజు లోపల 2 వ బలం మొదటి బలం వేసిన 20 రోజుల తరువాత వేసుకుంటే దిబ్బి బాగా చేస్తుంది. 40 రోజుల లోపల 2 బలాలు వేసుకుంటే పిలకలు ఎక్కువ రావటానికి అవకాశం ఉంటుంది.
@JCvlogs9893 жыл бұрын
Thank you
@chinta5283 жыл бұрын
Thank you sir . Keldon powder, keldon gulukulu okatena sir kindly share this one sir
@vijaypakala9343 жыл бұрын
3 va balam enni rojulaki vesukovali sir
@satheeshjakkula29983 жыл бұрын
Tq Raju garu
@satheeshjakkula29983 жыл бұрын
3 వ బలం ఎప్పుడు
@venugopalbrungi86073 жыл бұрын
సార్ మీరు చెప్పింది చాలా బాగుంది మీరు ఎకరాకు ఎంత మోతాదులో వాడాలి అనేది సరిగ్గా చెప్పలేదు మీరు చెప్పిన దాంట్లో కొంచెం ఇబ్బందికరంగా ఉంది మీరు 14 35 14 ఎకరాకు ఎంత వాడాలి చెప్పలేదు విక్టరీ గుళికలు ఒక ప్యాకెట్ అన్నారు అది ఎన్ని గ్రాములు ఎన్ని కిలోలు ఉంటుందో చెప్పలేదు ప్యాకెట్ అనగా గ్రాములు కిలో లో ఉంటుంది కనుక ఎన్ని గ్రాముల మందు ని ఎన్ని కిలోల మందు ని ఎన్ని ఎకరాలకు వాడాలి అనేది రుణంగా చెప్పాలి యూరియా పటాస్ నువ్వు సగం కట్ట సగం కట్ట అన్నారు 50 కిలోల బస్తా సగం కట్టనా ఇంకా తక్కువ నా అనేది మీరు చెప్పలేదు దీనిని కిలోల చెప్పండి ఎకరాకు ఎన్ని కిలోలు వాడాలి చెప్పండి ప్రతి లిక్విడ్ మందును ఎన్ని గ్రాములు ఎకరాకు ఎన్ని ఎంత వాడాలి అనేది మీరు చెప్పలేదు దయచేసి కొంచెం క్షుణ్నంగా వివరిస్తే బాగుంటుంది రైతు సోదరులకు మీరు ఇస్తున్న సలహాలు సూచనలు ఎంతగానో ఉపయోగపడతాయి మీకు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను
@vinodmorla64973 жыл бұрын
This video very useful Anna ee Corona Valla study apesi forming chesthunna Chala use avuthundi tq inka updates cheppandi Chala mandiki use avthadi
@nagunagu25232 жыл бұрын
Hmm
@rambabuthota46693 жыл бұрын
Thank you so much andi...mee nundi elanti marenno video lo raavalani korukuntunnam
@kanalabalavenkatareddy96973 жыл бұрын
మీరు చెప్పే విధానం చాలా బాగుంది అన్న నా పొలం లొ కంకి నాల్లి వస్తుంది నివారణ చెప్పగలరు
@grameenavyavasayam3 жыл бұрын
Haa. Chepdham bro
@pastor.s.joseph80952 жыл бұрын
ధాన్యవదములు
@prabhakarpilli92572 жыл бұрын
నేను ఒక employee ని 2021 కరీఫ్/రభి మొదటి సారి వ్యవసాయం స్వంతంగా చేసాను మీరు చెప్పిన విదంగా వేసాను దేవుని దయ వలన అధిక దిగుబడి వచ్చింది from West Godavari AP. Thank you
@bmm40503 жыл бұрын
సర్ మీరు రసాయనిక వ్యవసాయ చేస్తున్నప్పు అత్యధికంగా ఎకరానికి ఎన్ని బస్తాలు పండించారు ? సర్ నేను కొత్తగా వ్యవసాయం చేయబోతున్నాను అందుకని మొదటగా రసాయనిక వ్యవసాయం చేయాలనుకుంటున్నాను. మొదట్లోనే ప్రక్రుతి వ్యవసాయం చేసి రిస్క్ చేయాలనుకోవడం లేదు. అందుకని మీరు చెప్పిన ఈ విధానాన్ని ఆచరించాలనుకుంటున్నాను. ఎలా చేస్తే ఎన్ని బస్తాల వరకు పండించవచ్చు అని తెలుసుకోవటానికి అడుగుతున్నాను.
@sattiveereddy30213 жыл бұрын
Pl inform quantity per acre for all pesticides and manure,then it will be more useful, moreover pl inform expenditure towards pesticides and manure for one acre
@chinnakaindrasenareddy13643 жыл бұрын
Very useful massage to paddy Farmers. Nice presentation.
@grameenavyavasayam3 жыл бұрын
Tq soooooo much bro
@gangarajuvamalla6495 Жыл бұрын
Wg
@gangarajuvamalla6495 Жыл бұрын
Wxtugmcz
@lovarajulovaraju863 жыл бұрын
వేద జల్ల్ పద్ధతి గురించి festicides మందులు గురించి చెప్పా గలరు
@satheeshjakkula29983 жыл бұрын
ఎన్ని రోజులకు మొదటి బలం మందు ఎన్ని రోజులకు రెండవ బలం మందు ఎన్ని రోజులకు మూడవ బలం మందు వాడాలి
@aresathyanarayana20033 жыл бұрын
20 days 20 days 20 days
@munichandramca10493 жыл бұрын
సూపర్ సర్ బాగా చెప్పారు
@ramakrishnarachagarla70562 жыл бұрын
@@aresathyanarayana2003 సూపర్
@VVMEDIATELUGU92 жыл бұрын
చక్కగా చెప్పారు. వరిలో పెట్టుబడులు తగ్గించుకునే మార్గాలను రైతులకు వివరించగలరు
@devarayudumetta67603 жыл бұрын
Anna...maa Polam lo same vari lanti gaddi ekkuvaga undi ediya advice cheyagalara....
@srikanthgarapati43063 жыл бұрын
Namaste andi mi videos chala baguntay 3dose lo caldan 1acre ki enni kgs veyali
@srikanthyara90973 жыл бұрын
Super bro thank u alage natural farming gurinchi kuda cheppandi
Rendo saari antha pindi veyyaala sir appu yekaraaku motham kalipi 3 basthaalu avuthunnai parvaledha
@pundalikraopatil34643 жыл бұрын
Antha bagane chepparu sir but anni rojulaki vaiyalo cheppaleru sir enni rojulaki vaiyalo chepandi sir
@Amaranadh_Sirasala_Vlogs_53 жыл бұрын
Super ga cheparu tq sir
@subhashnayak35123 жыл бұрын
April r may lo vari panta veyacha Ey vari rakham baguntundi?
@Sadiyamsreekanth15706 ай бұрын
అన్న వరి నాటు వేసిన ఎన్ని రోజులకు పొట్ట కి వస్తుంది. పొట్ట దశలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పగలరు
@sureshdamai85149 ай бұрын
sir ఎరువులు నాటు వెలసిన ఎన్ని రోజులు కి మొదటి దప ఎని రోజులు కి 2 వ దప అలా 3 వ దప కొంచెం time period చెప్పేగలరు
@sureshbabuchokka56382 жыл бұрын
అన్నా మీరు చెప్పిన విధానాల్లో వ్యవసాయం ప్రారంభించాను నాటు వేసి 50 రోజులు కావొస్తోంది కానీ అన్నా ఏ మందులు ఎన్ని రోజులకు వెయ్యాలో చెప్పలేదు మరొక్కటి అన్నా స్పైర్ చెయ్యడానికి వర్షం 18 రోజులుగా కురుస్తుంది అందుకారణంగ చెయ్యలేకపోయాను అగ్గి తెగులు,,, పాచి తెగులు,,,పండు తెగులు ఈ 3 బాగా ఎక్కువగా పెరిగిపోతున్నాయి వాటికి ఏ రకం మందులు వాడలో చెప్పండన్నా...!
@midiyamnagaraju97312 жыл бұрын
Thanks you sir exlent ga cheparu sir
@guntimalleshanu79193 жыл бұрын
Bro ara thegulu vachendi a mandu vadali plz
@ravikirandharmavarapu25113 жыл бұрын
🙏 నమస్కారం రవి రాజు గారు 💐, నాకు SYNGENTA వారి VIRTAKO గుళికలు దొరకలేదు అందుకని నాటు వేసిన 25 రోజులకు 1 కట్ట 14 35 14 + 1 కట్ట యూరియా + 4 కేజీలు FMC వారి Ferterra ను కలిపి ఒక ఎకరం పొలం లో వేసాను, ఇప్పుడు SYNGENTA వారి VIRTAKO అందుబాటులో వున్నది, VIRTAKO గుళికలను విడిగా ఇసుకలో కలిపి చల్లవచ్చా, మొదట వేసిన ఎరువుల మందు నుంచి ఎన్ని రోజుల గడువు ఇచ్చి మళ్ళీ వేసుకోవాలో తెలియచేయగలరు 🙏.
@rkastrology62323 жыл бұрын
అన్న ఒక కట్ట 14-35-14 అన్నారు అది ఎన్ని కేజీ ల బస్తా అన్న
@venkataramanakoppala66753 жыл бұрын
40 days authudhi nati... Vikatara dhiba gulikallu veyavacha sir
@chakalilaxman2403 жыл бұрын
మా వరి పొలం నాటేసి 20 రోజులు అవుతుంది ఇప్పుడు ఇప్పుడు ది బిగ్ గులకలు వాడొచ్చా అది ఎలా వాడాలి 20 రోజులు అవుతుంది పొలం నాటేసి ప్లీజ్ చెప్పండి సార్
@SudhakarReddy-le5dh3 жыл бұрын
Hi sir zinc sulphate soudu boomi lone vadukovalaa migatha boomullo vadukokudadhaa please reply sir
@SudhakarReddy-le5dh3 жыл бұрын
Varilo
@mdkhaleelakp68643 жыл бұрын
Thanks 👍🙏
@guntimalleshanu79192 жыл бұрын
Ginjalu black avuthunavi emcheyali plz
@sreeniyadav10873 жыл бұрын
3 వ బలం ఎన్ని రోజులకు వెయ్యాలి చెప్పండి..
@shivasmart4483 жыл бұрын
45 days
@lovaprasadpendyala43642 жыл бұрын
Hlo sir nenu kothaga vyavasayam chestunna pettubadi thaggimchukovadaniki cheda peeda purugulu ki spray chesetappudu waste decomposer spray cheyyadam valla use vumdha oka vela vumte enni rojulaki ela vaadali please reply sir
@Rajesh2580-c5b3 жыл бұрын
Sir victara naa lekunte Virtako naa Please give reply sir
@grameenavyavasayam3 жыл бұрын
Ha sir .. virtako
@vinodreddygsngireddy596 Жыл бұрын
అన్న ,నారు ఎప్పుడు పోయాలి, ఎన్ని రోజులకు నాటాలి, ఎలా నాటాలి. ,అన్నది కూడా ఒక వీడియో పెట్టండి అన్న,
@lovaprasadpendyala43643 жыл бұрын
Hello sir meeru cheppina vidham ga mamdhulu jalluthu , spraying vidham lo waste decomposer vaadithe saripodha. Lekapothe meeru cheppina mamdhule spray cheyyalamtara . please reply sir
@srinivasreddyrasamalla72822 жыл бұрын
Hai
@lovaprasadpendyala43642 жыл бұрын
@@srinivasreddyrasamalla7282 waste decomposer spray cheyyochha sir okavala cheste enni rojulaki ela vaadali
@ashokbabu77143 жыл бұрын
Nice information with very clear voice Super sir
@raviraju30523 жыл бұрын
Thankyou sir
@glorimounika83603 жыл бұрын
Enni rojulaki entha veyali anedi clarity ga cheppandi sir
Sir నేను మొదటిసారి వ్యవసాయం చేస్తున్నాను. మొట్ట మొదటి బలం మందు ఎన్ని రోజులకు వేసుకోవాలి, రెండవ బలం మందు ఎన్ని రోజులకు వేసుకోవాలి మూడవ బలం మందు ఎన్ని రోజులకు వేసుకోవాలి. దయచేసి వివరంగా చెప్పండి sir 🙏
@suryabiradakotabiradakota24233 жыл бұрын
Syngenta gulukulu is virtako we used it gives good result
Sir enni rojulu ki e mandu veyyali clear GA seppandi. First step second step ante Ardam khavatam ledu.
@penchalaiahgumma22032 жыл бұрын
Anna RNR 15048 వరి పంట సాగు ki fertilizers cheppandi anna em em vesukovali eppudu entha entha vesukovali ani
@munirajapulicheri47652 жыл бұрын
Beem mamdhu potameda veyavacha
@smyss12782 жыл бұрын
Good video Anna Kani meru chepina pesticides not avablul vati tecnek name chapadi. Please anna
@JCvlogs9893 жыл бұрын
Drum Seedar తొ వేసిన వరి పంట గురించి చెప్పండి
@VijayKumar-yk8nx Жыл бұрын
My namae is Vijay I had Magani 1acere by 1mountn what pesticides I will use please give me suggestions
@sambasivarao24652 жыл бұрын
Pottakochhedasalo e mandu spraycheyyali
@vinodreddygsngireddy596 Жыл бұрын
అసలు, వరి ఎలా పండించాలో,నారు ఎపుడు,ఎలా వేయాలో. కూడా ఒక వీడియో చేస్తే, అసలు ,,పొలం ఉంది కానీ ఎలా పండించాలి, తెలియని మాలాంటి వాళ్లకు ,ఇంకొచెం సహాయం చేసిన వాళ్ళు ఔతారు అన్న
@kovuruthirumala4862 жыл бұрын
Hi sir, meru chepina aartin and navacron and korabon name tho yelanti images chupinchatam ledhu Google lo. Please mi dhagara avi vunte photospeduthara
Victara gulikalu excellent result prati. Year vaduthanu
@sampathkumardokka87083 жыл бұрын
Whatsapp group ante pettu bro
@ramubanothu703 жыл бұрын
అన్నగారు పొలానికి బలంగా ఎరువు కాకుండా ఏమి వేయాలి
@SureshSuresh-wq9ox Жыл бұрын
thank you anna
@kshankarappakshsnkarapp40953 жыл бұрын
Thanks
@raavisuresh52173 жыл бұрын
Rifit yela vadaali
@sangireddy4113 Жыл бұрын
Timing and days please
@RamRam-vd6zo3 жыл бұрын
Syngenta lo victara undha assalu
@arrabolesrinivasreddy1998 Жыл бұрын
Enni mandulu vesthe enni dabbulu enni rogalu bro
@rammohanakula95942 жыл бұрын
Have you ever calculated what is the expenditure of your advice, please check and find out.
@grameenavyavasayam2 жыл бұрын
If we want more....we have to put more...sir... as a small farmer it's too high...that's why we are doing organic farming...... u can check out our channel...thankyou
@saidaiahmamidi61513 жыл бұрын
Sygenta వారి victora నా లేక vitako నా please clarity.
@rameshreddy82703 жыл бұрын
Virtako
@venkatthati24363 жыл бұрын
ఆర్గానిక్ వ్యవసాయం గురించి వీడియో చేయండి సర్
@grameenavyavasayam3 жыл бұрын
Mana channel lo motham ave vuntai ... okasari check cheyyandi
@venkatthati24363 жыл бұрын
OK
@rameshy46133 жыл бұрын
ఆర్గానిక్ వ్యవసాయం టిప్స్ & ట్రిక్స్ కోసం డౌన్లోడ్ చేయండి : play.google.com/store/apps/details?id=com.ngstek.jaihokisan