మిత్రులారా.... మా సోబ్బాల గ్రామం లో వ్యవసాయం చేసే ప్రతి ఒక్కరూ కి ఆదర్శం మా బాబాయ్ అని చెప్పుటకు గర్వపడుతున్నాను.....
@VeeranjiReddyP-l1t3 жыл бұрын
Superrrrr Anna.
@manivarma77483 жыл бұрын
Mee babai number kavvali
@saikumarlingam8945 Жыл бұрын
Anna mee babai Phn no cheppandi anna
@ByreddyBhavani8 ай бұрын
Tiruvuru daggara
@krishnareddy89513 жыл бұрын
Very very superb. The real agricultureist. The way he explained is knowledgeable. Thanks
@manyamveeravenkatasatyanar47993 жыл бұрын
Mee channel agriculture videos content, quality chala bagundhi.
@magnusboston44413 жыл бұрын
pro tip : watch movies at Flixzone. I've been using it for watching loads of movies these days.
@jerryxavier22513 жыл бұрын
@Magnus Boston yea, have been watching on flixzone for months myself =)
@kpsailaja91763 жыл бұрын
Just visited this farm today. It's well grown.. Planning this year to cultivate...
@KarshakaMitra3 жыл бұрын
All the best
@kasish96703 жыл бұрын
Mam can you please give farmer number
@vinodkumar-rb7nj3 жыл бұрын
ADI ma mandalam gampalagudem ki 3 km untundi great keep rocking
@chandu_vlog7904 ай бұрын
I'm from zaheerabad and proud to be ginger farmer
@AGRISOLAREVOLUTIONARYFARMING25 күн бұрын
Can I get your number brother
@VDSTALKS9 ай бұрын
Nice explanation andi . నమస్తే.
@AbhijrYT29 Жыл бұрын
Telangana khammam district lo market undha sir allam ki
@satishreddyguradi49583 жыл бұрын
20 ki kuda chala sarlu echam Anna prathi sari labam radu aala aani prathi sari nastapomu
@sampathpatel-1991Chunchu Жыл бұрын
Good experience
@dhanrajboga90963 жыл бұрын
13 tonnes is avarage crop hi crop is 18 tonnes...iam from zaheerabad..
@somarameshpatel29503 жыл бұрын
Anna me dhagaraa allam seed undha
@somarameshpatel29503 жыл бұрын
Anna me number isthara ... Naku allam seed kavali
@kumarmedicalspoultryneeds59153 жыл бұрын
అన్న గారు ఉల్లిపాయ పంట పండించడం ఎలా దాని విధి విధానం గురించి వీడియో పెట్టావా అన్న
@KarshakaMitra3 жыл бұрын
Ok
@kumarmedicalspoultryneeds59153 жыл бұрын
థాంక్స్ అన్న
@yuvaraithuagro9693 жыл бұрын
జై కిసాన్
@srinivasaraopotluri58883 жыл бұрын
👍 super
@KarshakaMitra3 жыл бұрын
Thank you! Cheers!
@vadlamudibhumika242 жыл бұрын
Chamagadda sagu pettamdi sir
@ramudurgam96223 жыл бұрын
Congratulations mavyya
@ganapathirajukondaraju44753 жыл бұрын
Elaanti eruvulu estharu
@BogoluNithishReddy3 жыл бұрын
👌👌👌👌
@satishreddyguradi49583 жыл бұрын
Video lu chusi cheystham aante kastam Anna labam rakuna thatukune valu try cheyachu labam vasthe happy
@basivireddymekapothu50123 жыл бұрын
Nice vedio andi
@bittuvarsinibittu42033 жыл бұрын
Anna madhi kurnool dt gadivemula mdl manchalakatta villej memu allam vesam meeru vidio cheyagalara ikkadaki raagalara
@harish53313 жыл бұрын
How is ur crop & How much is the yield ?
@psreenavasaraorao242 жыл бұрын
Sir e pantani ekkada ammali
@venkatakalyanandraju35433 жыл бұрын
Hello sir Nenu ginger natural vidanam lo ginger pandiyalanukuntunanu andukosam desi ginger seed vetukutunanu. Sir please meku ginger pandichevaru evarina unte vala details evandi sir adi maku chala help avutadi sir.
@KarshakaMitra3 жыл бұрын
Ok sir. We will findout.
@manikantamurala65793 жыл бұрын
Anna Allam enni months ki vasthundi panta ?? Ma polam lo 7months kali ga vadileyali ipudu. E gap lo em panta vesthe maku manchi income vasthundi ? Please suggest me
@KarshakaMitra3 жыл бұрын
అల్లం పంటకు కనీసం 9 నుండి 10 నెలలు సమయం అవసరం. 7 నెలల సమయం సరిపోదు.
@atmuripavani38053 жыл бұрын
👍👍👍
@kalaganisravan5823 жыл бұрын
అన్ని సార్లు కలిసి రాదు అల్లం పంట
@KarshakaMitra3 жыл бұрын
వ్యవసాయంలో నమ్మకంతో ముందడుగు వేయాలి. కలిసిరాదు అనుకోకుండా నష్ట భయం లేని సాగు విధానాలు ఆచరించాలి. ఒకసారి వేసి నష్టపోయాం అనుకోరాదు. గత సంవత్సరం కిలో అల్లం కొద్దికాలంపాటు 150 రూపాయిలు ధర పలికింది. సరాసరిన ఎకరాకు 6 నుండి 10 లక్షల నికర లాభం పొందిన రైతులు వున్నారు. ఈ ఏడాది లక్ష రూపాయిలు మాత్రమే రావచ్చు. లేదా పెట్టుబడి మాత్రమే చేతికందవచ్చు. అలా అని రైతు పంటను సాగుచేయటం ఆపడు. వ్యవసాయంలో వ్యయప్రయాసలు సహజం. ప్రతి ఏడాది లాభాలు వస్తే రైతు ఎప్పుడో రాజుగా నిలిచేవాడు. అల్లం సాగు అధిక పెట్టుబడితో కూడిన పంట. మార్కెట్ అనుకూలిస్తే ఆర్థిక ఫలితాలు కూడా అదే విధంగా వుంటాయి. అయితే నష్టభయం లేకుండా వ్యవసాయాన్ని ముందుకు నడిపించటం రైతు కర్తవ్యం.
@venkateshy64463 жыл бұрын
@@KarshakaMitra chala baga cheparu. 👍
@pvsubbareddy1763 жыл бұрын
phone number please
@mohangopagani24503 жыл бұрын
Hello
@baluvlogs57273 ай бұрын
Ones acr....130 kwinta....100 rs ..1300×100 = 130000...how to 1000000??????....
@sureshreddy60602 ай бұрын
130 kwintals means 13000kgs babu
@Sriprabhas1997Ай бұрын
13×100×10×100=13,00,000/-
@Sriprabhas1997Ай бұрын
13×1000×10×100=13,00,000
@Lakshmikumar083 жыл бұрын
Allam rate ledu ippudu
@magamvenkateswarlu32023 жыл бұрын
👍👍👍👍👍👍
@lepakshigarapati71493 жыл бұрын
Enni rojula panta....
@KarshakaMitra3 жыл бұрын
9 నెలలు
@Heydude_12 Жыл бұрын
@@KarshakaMitraMarket lo ippudu price entha vundhi? Bayata 250 above sale chestunnaru kada
@naveen11783 жыл бұрын
Westgodavari district Esuka Nelalo Crop Veyavacha.
@KarshakaMitra3 жыл бұрын
ఇప్పటికే కొంతమంది రైతులు కొబ్బరి, పోక తోటల్లో అంతర పంటగా వేసి మంచి ఫలితాలు సాధించారు. తేలికపాటి ఎర్ర నేలలు, ఇసుకతో కూడిన గరప నేలలు అల్లం సాగుకు అత్యంత అనుకూలం. కొద్ది విస్తీర్ణంలో సాగుచేసి చూడండి.
@naveen11782 жыл бұрын
అల్లం పంట ఎన్ని నెలలు సార్
@KarshakaMitra2 жыл бұрын
8 - 9 Months
@Heydude_12 Жыл бұрын
@@KarshakaMitraMarket lo ippudu price entha vundhi? Bayata 250 above sale chestunnaru kada
నల్లరేగడి చెలలో పందించవచ అల పండ్నినవరు ఎవరైనా ఉన్నారా
@pfrani50363 жыл бұрын
👍👏👌👌👌👌👌👍
@ujagadeesh5826 Жыл бұрын
Seeds kavLi
@janakibhamidipati23193 жыл бұрын
👍👍👍👍🎉🎉🎉🎉
@vinukoulas74583 жыл бұрын
Andaru allam veyadam valla allam rate ledu kanisam investment kuda return ravadamledu
@KarshakaMitra3 жыл бұрын
తెలుగు రాష్ట్రాల్లో అల్లం సాగు విస్తీర్ణం 20 వేల ఎకరాలకు మించి లేదు మిత్రమా...పక్క రాష్ట్రాల నుండి భారీగా దిగుమతులు వెల్లువెత్తటం, దేశవ్యాప్తంగా విస్తీర్ణం పెరగటం వల్ల అల్లం రేటు గణనీయంగా పడిపోయింది. కాలమంతా ఒకేలా వుండదు. మున్ముందు రేటు పెరుగుతుందని ఆశిద్దాం.
@errakumaraswamy353 жыл бұрын
Please give me reply black soil cultivation cheyavacha
@KarshakaMitra3 жыл бұрын
Garapa nela (loose soil )undali.
@venkatasubbaiahbezawada93933 жыл бұрын
🚀🚀🚀
@Suresh.26223 жыл бұрын
Marketing
@SheshadriReddy-pb4xg Жыл бұрын
రైతు ఫోన్ ఇవ్వండి
@ganapathirajukondaraju44753 жыл бұрын
Eppudu thiyyali ani ela telusthudhi
@KarshakaMitra3 жыл бұрын
పైరు ఎండి పడిపోతుంది. అప్పుడు తీయాలి. తీయకపోతే ఒక నెలపాటు దుంప నిద్రావస్థలో వుంటుంది. తరువాత తిరిగి మొలకెత్తుతుంది. అల్లాన్ని భమిలోనే వుంచి నీరు, ఎరువులు అందిస్తే తిరిగి మోడెం పంటగా 5 నుండి 6 నెలలపాటు సాగుచేయవచ్చు.
@malleshsangi91113 жыл бұрын
Hello medam 100tannulu kadhu 100kentalu anni telusuko darling
@KarshakaMitra3 жыл бұрын
Please fallow story title.
@rameshgajula91623 жыл бұрын
Anna me nomber kavali
@KiranBollapally2 ай бұрын
మాకు అల్లం విత్తనం మాకు కావాలి ఫోన్ నెంబరు పెట్టండి
@KarshakaMitra2 ай бұрын
వీడియోలో ఫోన్ నెంబరు వుంది చూడండి
@mvnaiduagritelugu3 жыл бұрын
Karshaka mithra no,
@kondagorrigangarajkondagor77919 ай бұрын
Sir మీ ఫోన్ నంబర్ పెట్టరా plz
@govindhpampana3548 Жыл бұрын
P
@ramakrishnaeega91213 жыл бұрын
T,q
@డిజిటల్జార్జి Жыл бұрын
Phone nubar send chyara plzzz
@manivarma77483 жыл бұрын
Phone number isthara
@KarshakaMitra3 жыл бұрын
Phone number is there in the video. Please watch
@sivareddympeogangireddy1118 ай бұрын
Mee phone number kaavaali
@saikiransanika2531 Жыл бұрын
Ph0nenomberplese
@bsnr77593 жыл бұрын
👌👌👌👌👌
@rajamoulinimmala29243 жыл бұрын
Please send no
@KarshakaMitra3 жыл бұрын
ఈ స్టోరీలో రైతు చిరునామా 3 సార్లు ఇవ్వటం జరిగింది. గమనించగలరు