శ్రీ రామ రామ రామేతి.. రమే రామే మనోరమే..! సహస్ర నామ తత్తుల్యం.. రామ నామ వరాననే..!!
@SantoshKumar-rt3rt2 жыл бұрын
Good
@shivalinga65275 ай бұрын
@@SantoshKumar-rt3rt😊ou
@aravindsubbarao70156 жыл бұрын
అల్లా ...... శ్రీ రామా .... శుభకరుడు సురుచిరుడు భవహరుడు భగవంతుడెవడూ ....... కల్యాణ గుణఘనుడు కరుణా ఘనా ఘనుడు ఎవడూ..... అల్లా తత్వమున అల్లారు ముద్దుగా అలరారు అందాల చంద్రుడెవడూ...... ఆనంద నందనుఁడు అమృత రస చందనుడు రామ చంద్రుడు కాకా ఇంకెవడూ ..... తాగరా..... శ్రీ రామ నామామృతం ఆ నామమే దాటించు భవ సాగరం ... తాగరా..... శ్రీ రామ నామామృతం ఆ నామమే దాటించు భవ సాగరం ... ఏ మూర్తి మూడు మూర్తులుగా వెలసిన మూర్తి .... ఏ మూర్తి ముజ్జగంబుల మూలమౌ మూర్తి ఏ మూర్తి శక్తి చైతన్య మూర్తి ......... ఏ మూర్తి నిఖిలాండ నిత్య సత్య స్ఫూర్తి ఏ మూర్తి నిర్వాణ నిజ ధర్మ సమవర్తి ఏ మూర్తి జగదేక చక్రవర్తి ...... ఏ మూర్తి ఘన మూర్తి ఏ మూర్తి గుణ కీర్తి ఏ మూర్తి అడగించు జన్మ జన్మల ఆర్తి ఆ మూర్తి ఏ మూర్తియును గానీ రస మూర్తి ఆ మూర్తి శ్రీ రామ చంద్ర మూర్తి తాగరా ...... శ్రీ రామ నామామృతం ఆ నామమే దాటించు భవ సాగరం ... తాగరా..... శ్రీ రామ నామామృతం ఆ నామమే దాటించు భవ సాగరం ... ఏ వేల్పు ఎల్ల వేల్పులను గొలిచెడి వేల్పు ఏ వేల్పు ఏడేడు లోకాలకే వేల్పు ఏ వేల్పు నిట్టూర్పు ఇలను నిల్పు ఏ వేల్పు నిఖిల కళ్యాణముల కలగల్పు ఏ వేల్పు నిగమ నిగమాలన్నింటిని తెల్పు ఏ వేల్పు నింగి నేలను గల్పు ఏ వేల్పు ద్యుతిగొల్పు ఏ వేల్పు మరుగొల్పు ఏ వేల్పు దే మలుపు లేని గెలుపు ఏ వేల్పు సీతమ్మ వలపు తలపుల నేర్పు ఆ వేల్పు దాసాను దాసులకు కైమోడ్పు తాగరా శ్రీ రామా నామామృతం ఆ నామమే దాటించు భవసాగరం తాగరా శ్రీ రామా నామామృతం ఆ నామమే దాటించు భవసాగరం
@pulayyapulayya7835 жыл бұрын
Aravind subbarao
@sriramasureshvarada39744 жыл бұрын
Thanks for lirycs uncle
@Venkateshbonth4 жыл бұрын
Tq
@RitwikD4 жыл бұрын
Lyrics edit chesinodikante meeru best
@supriyanaga81944 жыл бұрын
Thanks...easyga paadagaligamu
@Styleskali8 ай бұрын
My favourite Song jai Sri Rama 🙏🙏🙏🙏🙏
@suneethakandukuri15192 жыл бұрын
E pata vinte manasu nindipotundi. Thanks to every one of this team
@This_Is_Sam_Babu9 ай бұрын
దాశరధి కరుణా పయోనిధీ నువ్వే దిక్కని నమ్మడమా నీ ఆలయమును నిర్మించడమా నిరతము నిను భజియించడమా రామ కోటి రచి ఇంచడమా సీత రామస్వామి నే చేసిన నేరమదేమి ని దయ చూపావా దేమి ని దర్శన మీయవిదేమి దాశరధి కరుణాపయోనిధీ గుహుడు నీకు చుట్టమా గుండెలకు హత్తుకున్నావు శెబారి నీకు తోబుట్టువా ఎంగిలి పళ్ళను తిన్నావు ని రాజ్యము రాసిమ్మంటిన నీ దర్శనమే ఇమ్మంటిని కానీ ఏళ్ళ రావు నన్నెలరావు నన్నెలా ఎలా రావు సీత రామస్వామి సీత రామస్వామి నే చేసిన నేరమదేని ని దయ చూపావా దేమి ని దర్శన మీయవిదేమి రామ రసరమ్య దమ రమణీయ నామ రఘువంశ సోమా రణరంగ భీమా రాక్షస విరామ కమనీయ ధమ్మా సౌందర్య సీమ నీరాజశ్యామ నిరాకులోదామా భోజనాల రామ భువన జయ రామ పాహి భద్రాద్రి రామ పాహీ తక్షణ రక్షణ విశ్వవిలక్షణ ధర్మ విచక్షణ గోదారికలిసేనేమి రా డాన్ డా డా దందా దందా నినాదముల జాండమునిండ మాత వేదండము నిక్కీనే పొగడు ని అభయవ్రతమేతిరావు ప్రేమ రసానతరంగా హృదయంగామా సుంగాశుభంగా రంగ బహిరంగదా భంగ తుంగ సుగునికా తరణగా సుసంగా సత్య సారంగా సుశ్రుతివిహంగా పాప మృదు సాంగ విభంగా భూతాల పతంగా మధు మంగళ రోపము చూపవేమి రా గరుడగమనా రా రా గరుడగమనా రా రా
@alamurisanjeeva14367 ай бұрын
Jai Sriram - Jai Sri Anjaneyam ❤️❤️❤️
@kavyasree78833 жыл бұрын
అల్లా శ్రీ రామా శుభకరుడు సురుచిరుడు భవహరుడు భగవంతుడెవడూ కల్యాణ గుణఘనుడు కరుణా ఘనా ఘనుడు ఎవడూ అల్లా తత్వమున అల్లారు ముద్దుగా అలరారు అందాల చంద్రుడెవడూ ఆనంద నందనుడు అమృత రస చందనుడు రామ చంద్రుడు కాకా ఇంకెవడూ తాగరా శ్రీ రామ నామామృతం ఆ నామమే దాటించు భవ సాగరం తాగరా శ్రీ రామ నామామృతం ఆ నామమే దాటించు భవ సాగరం ఏ మూర్తి మూడు మూర్తులుగా వెలసిన మూర్తి ఏ మూర్తి ముజ్జగంబుల మూలమౌ మూర్తి ఏ మూర్తి శక్తి చైతన్య మూర్తి ఏ మూర్తి నిఖిలాండ నిత్య సత్య స్ఫూర్తి ఏ మూర్తి నిర్వాణ నిజ ధర్మ సమవర్తి ఏ మూర్తి జగదేక చక్రవర్తి ఏ మూర్తి ఘన మూర్తి ఏ మూర్తి గుణ కీర్తి ఏ మూర్తి అడగించు జన్మ జన్మల ఆర్తి ఆ మూర్తి ఏ మూర్తియును గానీ రస మూర్తి ఆ మూర్తి శ్రీ రామ చంద్ర మూర్తి తాగరా తాగరా ...... శ్రీ రామ నామామృతం ఆ నామమే దాటించు భవ సాగరం పాపాప మపనీప మపనీప మపసనిప మాపామ శ్రీ రామా పాపాప మపనీని పనిసాస రిరిసనిప మాపాని మపమా కోదండ రామా మపనిసరి సానీ పానీపామా సీతారామా మపనిసరి సా రీ సరిమరిస నిపమా ఆనందరామా మా మా రిమరిమరి సరిమా రామా జయరామా సరిమా రామా సపమా రామా పా ఆ ఆ ఆ వన రామా ఏ వేల్పు ఎల్ల వేల్పులను గొలిచెడి వేల్పు ఏ వేల్పు ఏడేడు లోకాలకే వేల్పు ఏ వేల్పు నిట్టూర్పు ఇలను నిల్పు ఏ వేల్పు నిఖిల కళ్యాణముల కలగల్పు ఏ వేల్పు నిగమ నిగమాలన్నింటిని తెల్పు ఏ వేల్పు నింగి నేలను గల్పు ఏ వేల్పు ద్యుతిగొల్పు ఏ వేల్పు మరుగొల్పు ఏ వేల్పు దే మలుపు లేని గెలుపు ఏ వేల్పు సీతమ్మ వలపు తలపుల నేర్పు ఆ వేల్పు దాసాను దాసులకు కైమోడ్పు తాగరా తాగరా శ్రీ రామా నామామృతం ఆ నామమే దాటించు భవసాగరం
Excellent work in presentation of lyrics.👏👏👏👏👏👏👏👏👏👏👏
@SuhaniGumulapuram8 ай бұрын
1:41 from here it feels like heaven ❤😍
@padmatisathish27124 жыл бұрын
జై శ్రీ రామ్ జై హానుమాన్
@ankaiahgummadidala13719 ай бұрын
Thanks for sharing such a wonderful and beautiful song along with lyrics in Telugu.
@anandprashanthi45610 ай бұрын
మొదటి చరణం లో ఏ మూర్తి( "అడగించు") బదులు ఏ మూర్తి ["*అణగించు*"] జన్మ జన్మల ఆర్తి అని ఉండాలి 🙏🙏జై శ్రీరామ 🙏🙏
@anandsai937810 ай бұрын
'అడఁగించు' అన్నది 'అణగించు'కు మూలం.
@arunreddy47783 жыл бұрын
Hare Ram Hare Krishna Om Namo Narayana
@Sureshkalappa2 жыл бұрын
Lovely song ..... Thanks sharkar bhai and das garu
@bathinivamshi49438 ай бұрын
Jai shree Ram 🙏
@shivaprasadgullapelli42682 жыл бұрын
Bharavi ,lyricist, addresses and invokes Allah as his Muse of Caliope for inspiration to write this lyric on Sri Rama, a hymn on Sri Rama. The santh in this film is a creation. In his real life, he didn't sing this hymn on Sri Rama. Bammera Pothanamathya invoke Sri Rama as his Muse of Caliope for inspiration to pen Bhaagavatam. Pothanamathya invokes thus: " Palikedidi bhaagavathamata, palikinchedivaadu Ramabhadrundata, ne palikina bhavaharamagunata, palikeda verokandu gaatha palukaganela "
@ramakrishnadevineni30575 ай бұрын
వేదవ్యాస్ గారికి🙏🙏🙏🙏🙏🙏
@urlaram3433 жыл бұрын
Super song...... Jay Sri Ram......🙏🙏
@suravarapuchalamareddysama3623 жыл бұрын
అల్లాహ్🙏 జై శ్రీరామ్🙏 ఉదయాని కల్లా... అల్లా మధ్యాహ్నాని కల్లా.... అల్లా సాయంత్రాని కల్లా... అల్లా రాత్రి కల్లా... అల్లా మన తెలుగు పదావళి అల్లుకుపోయిన అల్లా దైవ అనుబంధ రూపావళి... కల్పించుకున్న కులమతాలు వాత్సల్యం, కరుణ, మమత దైవ మార్గము దారులే కదా జనించిన జన్మకు అర్థాలే కదా... మానవత్వమే మహిమాన్వితం శ్రీరాముని ధర్మ చరితం అల్లాను అనుసరించినా అదే మార్గం... జై శ్రీరామ్🙏 జై జై శ్రీరామ్🙏 జై జై జై శ్రీరామ్🙏
@gowrinair19915 жыл бұрын
shubhakarudu suruchirudu bhavaharudu bhagavantudevadu kalyanagunaganudu karunaghanaghanudu evadu alla tatvamuna allaaru mudduga alararu andaala chandrudevadu anandanamdanudu amrutarasachandanudu ramachandrudu kaaka inkaevvadu tagara sreerama namamrutam a namame datinchu bhavasagaram tagara sreerama namamrutam a namame datinchu bhavasagaram ye moorti moodu moortuluga valasina moorti ye moorti mujjegambula moolamow moorti ye moorti shakti chaitanya moorti ye moorti nikhilaanda nitya satyasphaoorti ye moorti nirvaana nijadharma samavarti ye moorti jagadeka chakravarti ye moorti ghanamoorti ye moorti gunakeerti ye moorti adaginchu janmajanmala arti a moorti yemoorti yunugani rasamoorti a moorti sreeramachandramurthy tagara a a a tagara sreeramanamamrutam a namme datinchu bhavasagaram Pa pa pa ma pa ni pa ma pa ni pa ma pa sa ni pa ma pa ma Sree raama... Pa pa pa Ma pa ni ni pa ni sa sa ri ri sa ni pa Ma pa ni ma pa ma Kodanda raama.. Ma pa ni sa ri sa ni Pa ni pa ma Seetha Raama... Ma pa ni sa ri sa ri Sa ri ma ri sa ni pa ma Aananda raama... Ma ma ri ma ri ma ri sa ri ma Raama... jaya raama ...... Sa ri ma Raama Sa pa ma Raama Paavana naama ye velpu yella velpulani golchedi velpu ye velpu yededu lokaalake velpu ye velpu nittoorpu ilanu nilpu ye velpu nikhila kalyanamula kalagalpu ye velpu nigama nigamalannitini telpu ye velpu ninginelalanu kalpa ye velpu dyutigolpu ye velpu marugolpu ye velpu demalpu leni gelupu ye velpu seetamma valapu talapula nerpu a velpu dasanu dasula ku kaimodpau tagara a a a tagara sreeramanamamrutam a namme datinchu bhavasagaram
@palanivel77664 жыл бұрын
Thanks for writing lyrics because I don't know Telugu
@telugenaswasa3525 ай бұрын
@@palanivel7766don't know mean learn telugu. It wonderful language hv beeja sabtha which doesn't hv in your language. Tamil not perfect language to use in temple.
@mylavaramchakabajana9048 Жыл бұрын
Superrrrrr annna
@gopalraomakarla492 Жыл бұрын
అల్లా తత్వం అలరారు ఈ పదం ఏమిటి
@ramyapalanki459610 ай бұрын
Allah tatvam as in Allah's teachings essence path laid by Allah
@gAshok-bm7kb9 ай бұрын
ఇందులో కవి కబీర్ కు రామదాసుకు మత సామరస్యం లేని స్నేహం గురించి చెప్పడం జరిగింది
@rajinikumarigorantla70328 ай бұрын
@avinashbalakrishna19272 ай бұрын
ఏ పిచ్చి ముండా కొడుకో తాగి రాసాడు 🤷
@avinashbalakrishna19272 ай бұрын
@@ramyapalanki4596❤da laid by Allah for other faiths🤷. వెళ్ళి Quran చదువుకో పోయి, ఇతర మతాల దేవుళ్ళ కోసం అల్లా సుల్ల గాడు ఏమి చెప్పాడో🤦.
@BOMMAREDDYRAGHAVAREDDY-pu4fw Жыл бұрын
❤❤❤song
@venkatvenkat94905 жыл бұрын
అల్లా ... శ్రీ రామా... శుభకరుడు సురుచిరుడు భవహరుడు భగవంతుడె వడు కళ్యాణ గునఘనుడు కరుణా ఘనా ఘనుడు ఎవడు అల్లా తత్వమున అల్లారు ముద్దుగా అలరారు అందాల చంద్రుడెవడు ఆనంద నందనుడు అమృతరస చందనుడు రామచంద్రుడు కాక ఇంకెవ్వడు తాగరా శ్రీ రామ నామామృతం ఆనామమే దాటించు భవ సాగరం తాగరా శ్రీ రామ నామామృతం ఆనామమే దాటించు భవ సాగరం ఏ మూర్తి మూడు మూర్తులుగా వెలిసిన మూర్తి ఏ మూర్తి ముజ్జఘంభుల మూలమౌ మూర్తి ఏ మూర్తి శక్తి చైతన్య మూర్తి ఏ మూర్తి నిఖిలాండ నిత్య సత్య స్ఫూర్తి ఏ మూర్తి నిర్వాణ నిజ ధర్మ సమవర్తి ఏ మూర్తి జగదేక చక్రవర్తి ఏ మూర్తి ఘనమూర్తి ఏ మూర్తి గుణ కీర్తి ఏ మూర్తి అడగించు జన్మజన్మలఆర్తి ఏ మూర్తి ఏ మూర్తి యునుగాని రసమూర్తి ఆ మూర్తి శ్రీరామచంద్ర మూర్తి తాగరా ఆ ఆ ఆ తాగరా శ్రీ రామ నామామృతం ఆ నామమే దాటించు భవసాగరం... పాపాప మపనీప మపనీప మపసనిప మాపామ శ్రీ రామా పాపాప మపనీని పనిసాస రిరిసనిప మాపాని మపమా కోదండ రామా మపనిసరి సానీ పానీపామా సీతారామా మపనిసరి సా రీ సరిమరిస నిపమా ఆనందరామా మా ,మా రిమరిమరి సరిమా, రామా జయరామా సరిమా రామా సపమా రామా పా ఆ ఆ ఆ వన రామా ఏ వేల్పు ఎల్ల వేల్పులును గొల్చెడి వేల్పు ఏ వేల్పు ఏడేడు లోకాలాకే వేల్పు ఏ వేల్పు నిటూర్పు ఇలనునిల్పు ఏ వేల్పు నిఖిల కల్యాణముల కలగల్గు ఏ వేల్పు నిగమ నిగామలన్నిటిని తెల్పు ఏ వేల్పు నింగి నేలలనుకల్పు ఏ వేల్పు ద్యుతి గొల్పు ఏ వేల్పు మరుగొల్పు ఏ వేల్పు దే మల్పు లేని గెలుపు ఏ వేల్పు సీతమ్మ వలపు తలపుల నేర్పు ఆ వేల్పు దాసాను దాసులకు కైఒడ్పు తాగరా ఆ ఆ ఆ తాగరా శ్రీ రామ నామామృతం ఆ నామమే దాటించు భవసాగరం... Venkat venky
@anjaneyuluthanneeru87214 жыл бұрын
Jai Sri ram
@jhansiyejjiparapu41314 жыл бұрын
Jai Sri ram
@velkuruprathap11874 жыл бұрын
Sir can u send lyrics in english?
@nymishasaran66133 жыл бұрын
Tqy so muvh for lyrics
@ramchandermylavarapu85034 жыл бұрын
Excellent devotional melody
@kokkulanaveen28372 жыл бұрын
శ్రీ రామ 🙏💐🚩
@rakeshsingingtravelling2897 Жыл бұрын
🙏🏻🙏🏻
@bharathvasanthula99965 жыл бұрын
జై శ్రీరామ🙏🙏🙏
@ignatiouspascal4638 жыл бұрын
super song...
@VasanthaNandan-ur6xk5 ай бұрын
Jai sri rama
@venkatasaisabrish98483 жыл бұрын
జై శ్రీ రామ 🙏🙏🙏🙏
@satishyadavch40972 жыл бұрын
Excellent song super asalu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@KSri-un2ob6 жыл бұрын
JAI SRIRAM
@vijaymlv52105 жыл бұрын
Jaiii srii ram sri Rama mantharamii maha mantharam
@charantejareddy11673 жыл бұрын
Jai Krishan SRI Ram
@smrdrugs19624 жыл бұрын
Ya Allah .Jai Sri RAM 👏💕
@013bathinisaisree92 жыл бұрын
Jai Sree Ram 🙏
@bhaskarrao93642 жыл бұрын
Sweet patlu
@PrasannaChitturi-uo8ns7 ай бұрын
Jai sriram🙏
@sreevallimeeniga71677 жыл бұрын
osm song👌👌👌👌👌👌
@sambasivarao33673 жыл бұрын
Thé lyricst needs spécial applause for his flair of .telugu linguistiques
@vijaymedamoni13145 жыл бұрын
Supperb lyrics 🙏🙏🙏🚩🚩🚩🚩🚩jai sri ram
@maheshjangilimanala50772 жыл бұрын
జై శ్రీ రామ్
@gnmobiles40406 жыл бұрын
Super super song I like itty song
@alekhyareddy2069 Жыл бұрын
Jai Sri Ram🙏🙏🙏
@theshiningkey12343 жыл бұрын
Jai sri raaaamaaaa
@dwarampudianuradha4343 Жыл бұрын
Sri Rama Jaya Rama Jaya Jaya Rama. Ramachandraya Namo namah .
@vmahesh72303 жыл бұрын
సూపర్.👍👍👍👍
@RaviKumar-in3qi3 жыл бұрын
Super
@naveenreddychilapareddy5063 жыл бұрын
jaisri ram🙏🙏🙏🙏🙏
@sanddeepsatelly700111 ай бұрын
Haree om
@Rmohan015 ай бұрын
Jai sri ram ❤
@janardanadev38452 жыл бұрын
Alla Sri Rama Song Lyrics In Telugu అల్లా… శ్రీ రామా… ఆఆ ఆ శుభకరుడు సురుచిరుడు… భవహరుడు భగవంతుడెవడూ కల్యాణ గుణఘనుడు… కరుణా ఘనా ఘనుడు ఎవడూ అల్లా తత్వమున అల్లారు ముద్దుగా అలరారు అందాల చంద్రుడెవడూ ఆనంద నందనుడు… అమృతరస చందనుడు రామచంద్రుడు కాక ఇంకెవ్వడూ తాగరా శ్రీ రామ నామామృతం ఆ నామమే దాటించు భవసాగరం తాగరా శ్రీ రామ నామామృతం ఆ నామమే దాటించు భవసాగరం ఏ మూర్తి మూడు మూర్తులుగ వెలసిన మూర్తి ఏ మూర్తి ముజ్జగంబుల మూలమౌ మూర్తి ఏ మూర్తి శక్తి చైతన్య మూర్తి ఏ మూర్తి నిఖిలాండ నిత్య సత్య స్ఫూర్తి ఏ మూర్తి నిర్వాణ నిజధర్మ సమవర్తి ఏ మూర్తి జగదేక చక్రవర్తి ఏ మూర్తి ఘన మూర్తి… ఏ మూర్తి గుణ కీర్తి ఏ మూర్తి అడగించు జన్మజన్మల ఆర్తి ఆ మూర్తి ఏ మూర్తియును గానీ రసమూర్తి ఆ మూర్తి శ్రీ రామచంద్రమూర్తి తాగరా… ఆ ఆ, తాగరా శ్రీ రామ నామామృతం ఆ నామమే దాటించు భవసాగరం పాపాప మపనీప మపనీప మపసనిప మాపామ, శ్రీ రామా పాపాప మపనీని పనిసాస రిరిసనిప మాపాని మపమా, కోదండ రామా మపనిసరి సానీ పానీపామా… సీతారామా మపనిసరి సా రీ సరిమరిస నిపమా… ఆనందరామా మా మా రిమరిమరిసరిమా… రామా జయరామా సరిమా రామా సపమా రామా… పా ఆఆఆ వన రామా ఏ వేల్పు ఎల్ల వేల్పులను గొలిచెడి వేల్పు ఏ వేల్పు ఏడేడు లోకాలకే వేల్పు ఏ వేల్పు నిట్టూర్పు ఇలను నిల్పు ఏ వేల్పు నిఖిల కళ్యాణముల కలగల్పు ఏ వేల్పు నిగమ నిగమాలన్నింటిని తెల్పు ఏ వేల్పు నింగి నేలలను గల్పు ఏ వేల్పు ద్యుతిగొల్పు… ఏ వేల్పు మరుగొల్పు ఏ వేల్పు దే మలుపు లేని గెలుపు ఏ వేల్పు సీతమ్మ వలపు తలపుల నేర్పు ఆ వేల్పు దాసాను దాసులకు కైమోడ్పు తాగరా ఆఆ ఆఆ… తాగరా శ్రీ రామా నామామృతం ఆ నామమే దాటించు భవసాగరం
@ankaiahgummadidala13719 ай бұрын
The lyrics have been brought out so exactly. Thanks a lot for your sincere efforts. 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@sivaswetha63902 жыл бұрын
Jai Sri ram jai hanuman 🙏 🕉
@bchandrachandra27823 жыл бұрын
Super singers
@rajuraju8362 жыл бұрын
JAI SRI RAMA 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sandhyay35314 жыл бұрын
Super song
@seradhabiiseradha66613 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌺🌷
@mryandrahere3 жыл бұрын
Wonderful Song by Legends !!
@dosapatimanikanta72726 жыл бұрын
Jai Sri Ram
@dosapatimanikanta72726 жыл бұрын
dosapati MANIKANTA
@dosapatimanikanta72726 жыл бұрын
Sri Siri emporium MIRYALGUDA
@AniVoyager2 жыл бұрын
Om namo Venkateshaya
@laxmankumarlaxmankumar43085 жыл бұрын
Jai Sri Rammmmmm🇮🇳🇮🇳🇮🇳🌹🌹
@beerappagowda91604 жыл бұрын
Very good song
@ramalaxmi88182 жыл бұрын
Jai srirama🙏
@maddivenkatreddy654 жыл бұрын
Super
@roopachintha19894 жыл бұрын
My favourite song edi
@maheshapmah74944 жыл бұрын
Suuuuuuuuuuuper 🌹🌹🌹
@braju62944 жыл бұрын
W
@vijaysimhak.v71012 жыл бұрын
Both Shankar Mahadevan & Vijay Yesudas great voices
@tulasijyothi51574 жыл бұрын
Good song 🙏🙏🙏 ❤❤❤
@shathaksheemedarametla68406 жыл бұрын
super
@parimalareddyvanga42954 жыл бұрын
Jai sriram
@sirishirisha63626 жыл бұрын
Tq so much
@ganeshe9864 Жыл бұрын
👌🌹👍🙏
@ramakrishnasaleendra37922 жыл бұрын
Jai shree Ram 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Jai hanuman 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@koteswaraochapalamadugu4686 жыл бұрын
జై శ్రీరామ్
@inugurthyanandarao32863 жыл бұрын
Jaisriram
@m.p.l.sandeepreddy4393 жыл бұрын
Sri rama
@manojnaraboina35482 жыл бұрын
Who ofter aadhi & nukaraju performance
@jyothireddygangireddy92962 жыл бұрын
Still we listen this song🎵
@tharasingh3452 Жыл бұрын
Jai shri Ram 🙏🙏
@gopichand96968 жыл бұрын
jai sriram
@harshasai12533 жыл бұрын
I like this song ,,,.
@Farmingsimulator-fq4vu5 ай бұрын
❤❤❤❤❤❤
@arya5212 жыл бұрын
Jai sri ram🙏🙏🙏
@RemixRangaRao4 жыл бұрын
Shankar Mahadevan ❤️
@kkishorekumar22473 жыл бұрын
Jai sreeram
@maari5 Жыл бұрын
Lyrics written by veda vyas........👏
@ramuramu63316 жыл бұрын
Srirama
@maddivenkatreddy654 жыл бұрын
Both are good singers one of Shankar mahadevan another one is Vijay yesu dasuv but in cenima in both are father and son hats off to m.m.keeravani
@LSRINULSRINU-xu8zd5 жыл бұрын
Jai shree Ram Nice song
@gadhiappparao2 жыл бұрын
Jai sri ram 🙏🌺🌼🙏🌺🌼🙏🌺🌼🙏🌺
@ashokgoudindian61975 жыл бұрын
Jayy sri ram
@srinivasradhe29764 жыл бұрын
GOOD
@akilasinger9997 жыл бұрын
jai Sri ram
@KonetiRaja2 жыл бұрын
Manemma. Bagundamma
@sathyanarayanachikatla22232 жыл бұрын
Ch satyanarayana
@sidyadav9004 жыл бұрын
1398 to 1448 1440 to 1518 Kabir das gari jivana kalam two dates unnayi 1620 to 1680 ramadasu (gopanna) gari jivita kalam Villu iddharu kalisinatuga movie lo chupincharu ela possibility aindi please chepagalara?
@joshkumar8653 жыл бұрын
Secural politics
@bskm53225 ай бұрын
@@joshkumar865❤❤
@bskm53225 ай бұрын
Gud question
@vemulasudhakar5977 ай бұрын
Jai shree Ram
@sriramkudarla753 жыл бұрын
I have great respect to my teacher's.. So always feel uneasy when I see. aBhayamisRespect Not stupidity Only your duty is to take care of ur body The time stopped So ur all like this .
@chinnadarling46505 жыл бұрын
🙏🙏🙏🙏
@venkatappaiahdamacharla36787 жыл бұрын
Excellent melodious song
@govardhangoud17617 жыл бұрын
proverb
@chandrakanth15682 жыл бұрын
Movie Name : SREE RAMA DAASU.. Lyrics: SREE VEDHA VYASA.. Music : M.M. KEERAVANI.. Singers: SHANKAR MAHADEVAN., VIJAY YESUDAS.. Allah.. aaaa.. Sree Raamaa... Shubhakarudu Suruchirudu Bhava Harudu Bhagavanthu devaru.. Kalyana guna ghanudu Karunaa Ghana ghanudu evadoo. Allah thathvamuna allaaru mudhdhugaa alaraaru andhaala Chandrudevadu.. Aanandha nandhanudu.. Amrutha rasa Chandranudu.. Raama Chandrudu kaaka inkevvadoo.. Thaagara Sree Rama Naamaamrutham.. Aa Naamame Dhatinchu Bhavasagaram.. Thagara Sree Rama Naamamrutham.. Aa Naamame Dhatinchu Bhavasagaram.. Ye Moorthy moodu moorthuluga velasina Moorthy.. Ye Moorthy mujjagambulavu Moorthy Ye Moorthy shakthi chaitanya Moorthy.. Ye Moorthy nikhilanda nithya satya spoorthy.. Ye Moorthy nirvana nija dharma samavarthy.. Ye Moorthy jagadeka Chakra varthy.. Ye Moorthy Ghana Moorthy.. Ye Moorthy guna keerthi.. Ye Moorthy adaginchu Janma janmala aarthi.. Aa Moorthy Ye Moorthy yunugaani rasa Moorthy.. Aa Moorthy Sri Rama Chandra Moorthy.. Thagara Sree Rama Naamamrutham.. Aa Naamame.. Dhatinchu Bhavasagaram.. Paa paa pa... ma pa nee pa... ma pa nee pa... ma pa sa ni pa... ma paa ma.. Sri Rama... Paa Paa pa.. Ma pa nee nee.. Pa ni saa sa.. Ri ri sa ni pa.. Maa paa ni.. Ma pa ma... Kodanda Rama.. Ma pa ni sa ri saa ni.. Paa nee paa maa.. Seethaa raamaa.. Ma pa ni sa ri saa ni.. Sa ri ma ni sa Ni pa maa.. Aananda raama.. Maa maa.. Ri ma ri ma.. Ri sa Ri ma.. Raamaa jaya raamaa.. Sa ri maa raamaa.. Sa pa maa raamaa.. Paaaaa... vana naamaa.. Ye Velpu Ella Velpulanu kolchedi velpu.. Ye velpu yededu lokaalake velpu.. Ye velpu nittoorpu ilanu nilpu.. Ye velpu nikhila kalyanamula kalagolpu.. Ye velpu nigama nigamalannitini thelpu.. Ye velpu ningi nelalanu kalpu.. Ye velpu dhyuthi golpu.. Ye velpu marugolpu.. Ye velpu demalpu leni gelpu.. Ye velpu seethamma valapu thalapula nerpu.. Aa velpu dhaasaanu daasula Kai modpu.. Thaagaraa Sree Raama Naamaamrutham.. Aa Naamame Dhatinchu Bhavasagaram.. Thaagara Sree Rama Naamaamrutham.. Aa Naamame Dhatinchu Bhavasagaram.. JAI SREE RAM...