Dasarathi Full Song With Telugu Lyrics ||"మా పాట మీ నోట"|| Sri Ramadasu Songs

  Рет қаралды 6,985,977

Aditya Music

Aditya Music

Күн бұрын

Пікірлер: 539
@maruthisurya8949
@maruthisurya8949 4 жыл бұрын
దాశరధీ కరుణాపయోనిధి నువ్వే దిక్కని నమ్మడమా నీ ఆలయమును నిర్మించడమా నిరతము నిను భజియించడమా రామకోటి రచియించడమా సీతారామస్వామి నే చేసిన నేరమదేమి నీ దయ చూపవదేమి, నీ దర్శనమీయవదేమి దాశరధి కరుణాపయోనిధి గుహుడు నీకు చుట్టమా గుండెలకు హత్తుకున్నావు శబరి నీకు తోబుట్టువా, ఎంగిలి పళ్ళను తిన్నావు నీ రాజ్యము రాసిమ్మంటినా నీ దర్శనమే ఇమ్మంటిని కాని ఏల రావు నన్నేల రావు నన్నేల ఏల రావు సీతా రామస్వామి సీతా రామస్వామి నే చేసిన నేరమదేమి నీ దయ చూపవదేమి, నీ దర్శనమీయవిదేమి రామ రసరమ్య ధామ రమణీయ నామ రఘువంశ సోమ రణరంగ భీమ రాక్షస విరామ కమనీయ కామ సౌందర్య సీమ నీరదశ్యామ నిజభుజోద్దామ భూజనల లామ భువన జయ రామ పాహి బద్రాద్రి రామ పాహి తక్షణ రక్షణ విశ్వ విలక్షణ ధర్మ విచక్షణ గోదారి కలిసెనేమిరా డాండడ డాండ డాండ నినదమ్ముల జండము నిండ భస్మ వేదండము నెక్కి నే పొగడు నీ అభయవ్రతమేదిరా ప్రేమ రసాంతరంగ హృదయంగమ శుంగ శుభంగ రంగ బహురంగ దబంగ తుంగ సుగుణైక తరంగ సుసంగ సత్య సారంగ సుశ్రుతి విహంగ పాపపు ధుశంగా విభంగా భూతల పతంగ మధు మంగళ రూపము చూపవేమిరా గరుడ గమన రారా గరుడ గమన రారా
@hanmanthraokumra7380
@hanmanthraokumra7380 4 жыл бұрын
Wow superb
@eshwarb9843
@eshwarb9843 4 жыл бұрын
Tq
@Gnanadarshini
@Gnanadarshini 3 жыл бұрын
Super anna
@prabhakarsaraf
@prabhakarsaraf 2 жыл бұрын
గరుడ గమన రా రా. గరుడ గమన రా రా
@s.muzammilshareef6372
@s.muzammilshareef6372 Жыл бұрын
Nice
@singersatyabharani7239
@singersatyabharani7239 3 жыл бұрын
రామ రసరమ్య ధామ రమణీయ నామ రఘువంశ సోమ రణరంగ భీమ రాక్షస విరామ కమనీయ కామ సౌందర్య సీమ నీ రధ శ్యామ నిజభుజోద్దామ భుజనల లామ భువన జయ రామ పాహి బద్రాద్రి రామ పాహి
@chitibabhuramu1321
@chitibabhuramu1321 3 жыл бұрын
Hiiii
@chitibabhuramu1321
@chitibabhuramu1321 3 жыл бұрын
Okasari cal me medham 9177776116
@jamalbasha7584
@jamalbasha7584 3 жыл бұрын
Nuvu singar va good joke
@ramamurtiakella7657
@ramamurtiakella7657 3 жыл бұрын
,
@medasreepathi2516
@medasreepathi2516 3 жыл бұрын
Tq
@mohanindia6537
@mohanindia6537 4 жыл бұрын
దాశరధీ.కరుణా పయోనిధీ నువ్వే దిక్కని నమ్మడమా.నీ అలయమును నిర్మించడమా నిరతము నిను భజియించడమా.రామకోటి రచియించడమా సీతారామస్వామి.నే చేసిన నేరమదేమి నీ దయ చూపవదేమి.నీ దర్శనమియ్యవిదేమి దాశరధీ.కరుణా పయోనిధీ గుహుడు నీకు చుట్టమా.గుండెలకు హత్తుకున్నావు శబరి నీకు తోబుట్టువా.ఎంగిలి పళ్ళను తిన్నావు నీ రాజ్యము రాసిమ్మంటినా. నీ దర్శనమే ఇమ్మంటిని కానీ ఏల రావు నన్నేల రావు నన్నేల ఏల రావూ సీతారామస్వామీ. సీతారామస్వామి.నే చేసిన నేరమదేమి నీ దయ చూపవదేమి.నీ దర్శనమియ్యవిదేమి రామ.రసరమ్య ధామ.రమణియ నామ రఘువంశసోమ.రణరంగభీమ.రాక్షసవిరామ కననీయ కామ.సౌందర్య సీమ.నీరదశ్యామ నిజభుజోద్దామ .భూజనలలామ.భువనజయ రామ పాహి భద్రాద్రి రామ.పాహీ దక్షణ రక్షణ.విశ్వ విలక్షణ.ధర్మ విచక్షణ గోదారి కలిసెనేమిరా డాండడడాండడనినదమ్ముల జాండము నిండ మత్త వేదండము నెక్కి నే పొగడు నీ అభయవ్రతమేదిరా ప్రేమరసాంతరంగ హృదయంగమ శుంగ శుభంగ బహురంగద భంగ తుంగ సుగుణైక తరంగ సుసంగ సత్య సారంగ సుశృతి విహంగ పాపపుధుసంగ విభంగా భూతల పతంగా మధు మంగళరూపము చూపవేమిరా గరుడగమన రారా గరుడగమన రారా
@lavarajutirumani6249
@lavarajutirumani6249 3 жыл бұрын
Super bro nice nice
@odhinaluvala6361
@odhinaluvala6361 3 жыл бұрын
సూపర్ సొంగ్
@anasuyaganne0125
@anasuyaganne0125 3 жыл бұрын
@@odhinaluvala6361 TV hiii
@UPSC_APPSC_TSPSC-CLASSES
@UPSC_APPSC_TSPSC-CLASSES 9 ай бұрын
2024 ....❤ Now ..still.it's in my favourite list
@bolivar9586
@bolivar9586 10 ай бұрын
2024 and still listening to this❤
@padmatisathish2712
@padmatisathish2712 4 жыл бұрын
జై శ్రీ రామ్ జై హానుమాన్
@mallamkrishna4838
@mallamkrishna4838 5 жыл бұрын
Sri Rama Rama rameti rame raame manorame Sahasranama Stotram Rama Nama varanane
@gabrielm5331
@gabrielm5331 5 жыл бұрын
Jai sriram jai sriram jai sriram jai sriram jai sriram jai sriram jai sriram
@ShashikumarReddy_SKR
@ShashikumarReddy_SKR 9 ай бұрын
Anyone in 2024❤
@pspk_fan37
@pspk_fan37 2 жыл бұрын
Eeee song anni sarlu vinna malli malli vinalani untundi .. super song Jai sree ram 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@gvsairam604
@gvsairam604 3 жыл бұрын
Chinnapati nunchi vintuna sare. Songs vinapudalla adhe bakthikaram gane unayi songs anni. Ivi and annamayya paatalu...❤️❤️❤️
@bhaskargaddam8376
@bhaskargaddam8376 4 жыл бұрын
I appreciate this audio song coz even Fafter listening to lyrics when u open ur eyes in the end,, these guys showed the god appearing at the end
@poolasivakumarpoolasivakum8343
@poolasivakumarpoolasivakum8343 3 жыл бұрын
Wwwwweded
@SivaKumar-uq1pd
@SivaKumar-uq1pd 3 жыл бұрын
qqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqPAAPAAAPAPapapaaaaaaaaaaa
@SivaKumar-uq1pd
@SivaKumar-uq1pd 3 жыл бұрын
qqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqPAAPAAAPAPapapaaaaaaaaaaap
@ravilunavath1601
@ravilunavath1601 2 жыл бұрын
@@SivaKumar-uq1pd a
@kkcreation41
@kkcreation41 2 жыл бұрын
Very wonderful✨😍✨😍✨😍
@prameeladevi3578
@prameeladevi3578 4 жыл бұрын
Proud of you madam did lot made wacking created as much
@chaithanyakumar6866
@chaithanyakumar6866 5 жыл бұрын
Dasaradhi karuna payonidhi Nuvve dhikkani nammadamaa Nee alayamunu nirminchadama Nirathamu ninu bhajiyinchadama Raama koti rachi inchadama Seetha ramaswamy nee chesina neramadhemi Nii daya chuupava demi nii dharsana meeyavidemi Dasaradhi karunapayonidhi Guhudu neeku chutama gundelaku hathukunnavu Sebari neeku thobuttuva yengili pallanu thinnavu Nii rajyamu raasimmantina nee dharsaname immantini kaani Yella raava nannelaraava nannela yela ravvaa Seetha ramaswamy Seetha ramaswamy nee chesina neramadheni Nii daya chuupava demi nii dharsana meeyavidemi rama rasaramyadhama ramaneeya naama Raghuvamsa soma ranaranga bheema Rakshasa virama Kamaneeya dhamma soundarya seema Neerajashyama nirakulodhama Bhojanala rama paahi bhadradri rama paahii thakshana rakshana viswavilakshana dharma vichakshana Godarikalisenemi raa daan da da danda danda ninadhamula Jandamuninda matha vedhandamu nikkine pogadu nii abhayavrathamethiraaa Prema rasaanataranga hrudayangama Sungashubhanga ranga bahurangada Bhanga tunga sugunika taranaga Susanga sathya saaranga susruthivihanga Paapa mrudu sanga vibhangaa Bhutala patanga madhu mangala ropamu chuupavemi raa Garudagamana raa raa .. Garudagamana raa raa
@chakalinagesh7826
@chakalinagesh7826 5 жыл бұрын
Telugulo rayandi sir
@siri-ph6wc
@siri-ph6wc 4 жыл бұрын
Super sir meru
@rameshreddy2831
@rameshreddy2831 4 жыл бұрын
No,,,z,,^_^^_^^_^^_^^_^(^^)^_^^_^(^^)^_^^_^^_^^_^^_^^_^^_^^_^^_^^_^(^^)^_^^_^^_^^_^
@vaishnavvenkatesh4995
@vaishnavvenkatesh4995 4 жыл бұрын
Thank you so much for the translation , so very helpful for people who don't know telugu, thank you .
@adhityaram.916
@adhityaram.916 9 ай бұрын
Sri Rama jaya Rama jaya jaya Rama ♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️
@dattanaresh5525
@dattanaresh5525 10 ай бұрын
I am listening week a day..
@srinivasulureddybadm
@srinivasulureddybadm 6 жыл бұрын
Jai sriram
@Goodfans48
@Goodfans48 6 ай бұрын
Any one visite 2024
@pkumar1042
@pkumar1042 7 жыл бұрын
jai sriram 💐💐💐💐💐
@gopalboini304
@gopalboini304 4 жыл бұрын
Jai Sri ram 🙏
@ramavathnaveen9274
@ramavathnaveen9274 3 жыл бұрын
2020 lo kuda e song vinevallu oka like veskondi
@venky8589
@venky8589 3 жыл бұрын
2021
@sivannarayanswamyvemana9966
@sivannarayanswamyvemana9966 2 жыл бұрын
2022 and forever
@sathvi4222
@sathvi4222 2 жыл бұрын
Enni years vachina ee songs ni marchipolem kadha 😊😊
@loknathrao5995
@loknathrao5995 2 жыл бұрын
@@venky8589 and all
@Asharaj1811
@Asharaj1811 Жыл бұрын
2023 also continue bro
@chinnadarling4650
@chinnadarling4650 5 жыл бұрын
జై శ్రీరామ్
@ajaykumarkonkipudi2510
@ajaykumarkonkipudi2510 3 жыл бұрын
jai sri ram
@tirumalesharts2842
@tirumalesharts2842 6 жыл бұрын
Super song
@sathishshivaraya5299
@sathishshivaraya5299 3 жыл бұрын
ಜೈ ಶ್ರೀರಾಮ್ ಜೈ ಶ್ರೀರಾಮ್ ಜೈ ಶ್ರೀರಾಮ್ ಜೈ ಶ್ರೀರಾಮ್ ಜೈ ಶ್ರೀರಾಮ್ ಜೈ ಶ್ರೀರಾಮ್ ಜೈ ಶ್ರೀರಾಮ್ ಜೈ ಶ್ರೀರಾಮ್ ಜೈ ಶ್ರೀರಾಮ್ ಜೈ ಶ್ರೀರಾಮ್ ಜೈ ಶ್ರೀರಾಮ್ ಜೈ ಶ್ರೀರಾಮ್ ಜೈ ಶ್ರೀ ರಾಮ್ ಜೈ ಶ್ರೀರಾಮ್ ಜೈ ಶ್ರೀರಾಮ್ ಜೈ ಶ್ರೀರಾಮ್ ಜೈ ಶ್ರೀರಾಮ್ ಜೈ ಶ್ರೀರಾಮ್ ಜೈ ಶ್ರೀರಾಮ್ ಜೈ ಶ್ರೀರಾಮ್ ಜೈ ಶ್ರೀರಾಮ್ ಜೈ ಶ್ರೀರಾಮ್
@saiamruthaworld5682
@saiamruthaworld5682 4 жыл бұрын
Favorite song .. hats off to ragavendra
@Pavithra-gn1ug
@Pavithra-gn1ug 10 ай бұрын
2024♥️😊
@ch.teja.mudirajteja2779
@ch.teja.mudirajteja2779 4 жыл бұрын
🚩🚩Jai Sri Ram 🚩🚩
@prempremkumar9783
@prempremkumar9783 4 жыл бұрын
JaisriRam🌷🌷🌺🌺🌸
@sureshbabudasari752
@sureshbabudasari752 2 жыл бұрын
Please upload Nagarjuna Vikram movie HD Audio and Vikkidada movie audio also.
@padma2207
@padma2207 5 жыл бұрын
భండన భీముడార్తజన బాంధవుడుజ్జ్వల బాణతూణ కో దండ కళాప్రచండ భుజ తాండవ కీర్తికి రామమూర్తికిన్ రెండవ సాటి దైవమిక లేడనుచున్ గడగట్టి భేరికా ఢాండ డఢాండ ఢాండ నినదంబులజాండము నిండ మత్త వే దండము నెక్కి చాటెదను దాశరథీ కరుణాపయోనిధీ భండన, భీముడు, ఆర్తజన, బాంధవుడు, ఉజ్జ్వల, బాణ, తూణ, కోదండ, కళా, ప్రచండ, భుజ, తాండవ, కీర్తికి, రామమూర్తికిన్, రెండవ, సాటి, దైవము, ఇక,… More లేడనుచున్, కడకట్టి, భేరికా, ఢాండ, డఢాండ, ఢాండ, నినదంబులు, అజాండము, నిండ, మత్తవేదండమును, ఎక్కి, చాటెదను, దాశరథీ, కరుణాపయోనిధీ! భావం: కరుణకు నెలవైన దశరథ కుమారా! ఓ శ్రీరామా! యుద్ధంలో శత్రువులకు నీ రూపంతో భయం కలిగించినవాడివి. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకునే చుట్టానివి. బాణాలు, అమ్ములపొదులు కలిగినవాడివి. విలువిద్య అనే గొప్పదైన కళలో కీర్తికలవాడివి. అటువంటి నీకు సాటిరాగల వేరొక దైవం లేడు. నీ కీర్తి స్తంభాన్ని నాటి, మదించిన ఏనుగును ఎక్కి, భేరిక వంటి చర్మవాద్యాల మీద నుంచి వచ్చే ‘ఢాం ఢాం’ ధ్వనులతో మార్మోగిపోయేట్లుగా ఈ విషయాన్ని అందరికీ తెలియచేసేలా ప్రకటిస్తాను.
@reddybabu7434
@reddybabu7434 6 жыл бұрын
Nice song sir
@pnagesh7595
@pnagesh7595 5 жыл бұрын
నాగార్జున కెరీర్లో అన్నమయ్య శ్రీరామదాసు మంచి గుర్తింపు చిత్రాలు
@pillikiran5372
@pillikiran5372 4 жыл бұрын
Annamyya super anna
@dakularavinder4835
@dakularavinder4835 2 жыл бұрын
Yes Same oppinane
@pandalayadaiahyadaiah2254
@pandalayadaiahyadaiah2254 2 жыл бұрын
@@pillikiran5372 a0
@anilkumaekatakam632
@anilkumaekatakam632 2 жыл бұрын
hi
@thondurajani3773
@thondurajani3773 2 жыл бұрын
😂ab#4€€•😁😁|3|3
@gkusuma2377
@gkusuma2377 10 ай бұрын
I like this song very much 💓
@gkusuma2377
@gkusuma2377 10 ай бұрын
Wow
@baladostgamingchannel4101
@baladostgamingchannel4101 10 ай бұрын
I love this song ❤️❤️❤
@umagopibhogolu5536
@umagopibhogolu5536 2 жыл бұрын
Cinema baga reality ki daggaraga undi kabatte antha baga success ayindi
@freefiregamelovers6841
@freefiregamelovers6841 Жыл бұрын
Adi real
@spandhanaspandhana6781
@spandhanaspandhana6781 6 жыл бұрын
we listen this song ever day
@ranjithbonagiri9234
@ranjithbonagiri9234 4 жыл бұрын
Hii
@nagarajudhanavath7464
@nagarajudhanavath7464 5 жыл бұрын
Jaisreeram🙏🙏🙏🚩🚩🚩
@srikanthreddy5117
@srikanthreddy5117 4 жыл бұрын
JAISRIRAM JAISRIRAM JAISRIRAM JAISRIRAM JAISRIRAM JAISRIRAM JAISRIRAM JAISRIRAM JAISRIRAM JAISRIRAM JAISRIRAM JAISRIRAM JAISRIRAM JAISRIRAM JAISRIRAM JAISRIRAM JAISRIRAM JAISRIRAM JAISRIRAM JAISRIRAM JAISRIRAM
@t.naresht.naresh8699
@t.naresht.naresh8699 5 жыл бұрын
Jai sir ram
@sisindhri152
@sisindhri152 7 ай бұрын
Any one 2024
@rukminimangu1786
@rukminimangu1786 Жыл бұрын
Excellent singing
@gkusuma2377
@gkusuma2377 10 ай бұрын
Very beautiful and nice ❤
@teluguopgamers9844
@teluguopgamers9844 3 жыл бұрын
Really it's a hearth touch Full song😘 I love this song 😍😘🥰
@nagarajudhanavath7464
@nagarajudhanavath7464 5 жыл бұрын
Jaisriram🚩🚩🚩
@sairam1871
@sairam1871 5 жыл бұрын
Hi
@chakrimudi6112
@chakrimudi6112 6 ай бұрын
2024.....❤
@baskargandham1437
@baskargandham1437 5 жыл бұрын
Song super
@prathiban3535
@prathiban3535 5 жыл бұрын
Nice Song
@parsharavinder8710
@parsharavinder8710 6 жыл бұрын
jai sreeram
@rajuyadav_4673
@rajuyadav_4673 6 жыл бұрын
A wonderful song
@KiranKumar-mm3bq
@KiranKumar-mm3bq Ай бұрын
Allway All Years జై శ్రీరామ్ 🚩
@sankaraiahchittimalla1189
@sankaraiahchittimalla1189 6 жыл бұрын
Kaarana janmudu.....spb
@satyaprasad37
@satyaprasad37 2 жыл бұрын
Highly Sweet Melody SRIRAMA SRIRAMA 🙏🙏🙏🙏🙏
@madhug9704
@madhug9704 3 жыл бұрын
Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda 🙏🙏🙏 Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@srigurucreations5345
@srigurucreations5345 5 жыл бұрын
Balu sir nag sir very great for both of you
@vaishnavineelisetty3180
@vaishnavineelisetty3180 5 жыл бұрын
JAI SREE RAM
@Sai8945
@Sai8945 Жыл бұрын
I LOVE THIS SONG...💓❤🌹🌹🌹🌻🌷
@naninani9237
@naninani9237 6 жыл бұрын
My favorite movie
@UpendarKumar-fd1pl
@UpendarKumar-fd1pl Жыл бұрын
సూపర్ సాంగ్ అదుర్స్
@bheerappamallela4592
@bheerappamallela4592 4 жыл бұрын
Hare rama hare krishna
@harshabhogi834
@harshabhogi834 3 жыл бұрын
I love this song
@rameshs1854
@rameshs1854 Жыл бұрын
జై సనాతన ధర్మం 🔱🔱🔱🔱🔱
@muniraja.gmuniraja.g8379
@muniraja.gmuniraja.g8379 3 жыл бұрын
Very very good Devotional song 🙏🙏🙏
@nsrinunsrinu9478
@nsrinunsrinu9478 4 жыл бұрын
jai sri ram
@gousepasha5668
@gousepasha5668 5 жыл бұрын
Excellent
@priyaprayog9034
@priyaprayog9034 6 жыл бұрын
Super nice Song
@maruthimacha1847
@maruthimacha1847 2 жыл бұрын
దాశరథి కరుణాపయోనిథి నువ్వే దిక్కని నమ్మడమా నీ ఆలయమును నిర్మించడమా నిరతము నిను భజియించడమా రామ కోటి రచియంచడమా సీత రామస్వామి నేచేసిన నేరమదేమి నీ దయ చూపవదేమి నీ దర్శనమీయవిదేమి దాశరథి కరుణాపయోనిథి గుహుడు నీకు చుట్టమా గుండెలకు హత్తుకున్నావు శబరి నీకు తోబుట్టువా ఎంగిలి పండ్లను తిన్నావు నీ రాజ్యము రాసిమ్మంటినా నీ దర్శనమె ఇమ్మంటిని కాని ఏల రావు నన్నేల రావు నన్నేల ఎల రావు సీత రామస్వామి సీత రామస్వామి నే చేసిన నేరమదేమి నీ దయ చూపావదేమి నీ దర్శనమీయవిదేమి రామ రసరమ్య ధామ రమణీయ నామ రఘువంశ సోమ రణరంగ భీమ రాక్షస విరామ కమనీయ కామ సౌందర్య సీమ నీరదశ్యామ నిజభుజ్జొత్తామ భూజనల లామ భువన జయరామ పాహి భద్రాద్రి రామ పాహి राम रसरम्य धाम रमणीय नाम रघुवंश सोम रणरङ्ग भीम राक्षस विराम कमनीय काम सौन्दर्य सीम नीरदश्याम निजभुजोत्ताम भूजनल लाम भुवनजय राम पाहि भद्राद्रिराम पाहि తక్షణ రక్షణ విశ్వవిలక్షణ ధర్మ విచక్షణ గోదారికలిసెనేమిరా డాన్ డాడ డాన్ డ డాన్ డ నినదంబుల జాండమునిండ మత్త వేదండము నెక్కీనేపబడు ని అభయవ్రతమేదిరా ప్రేమరసాంత రంగ హృదయంగమ శృంగశుభాంగ రంగ బహురంగద భంగ తుంగ సుగునైక తరంగ సుసంగ సత్య సారంగ సుశ్రుతివిహంగ పాప పృథుసంగ విభంగా భూతల పతంగా మధుమంగళ రూపము చూపవేమి రా గరుడగమన రా రా గరుడగమన రా రా
@krishnamurthynethappa6864
@krishnamurthynethappa6864 4 жыл бұрын
ALL TIME BEST SONG 👍👍👌👌 JAI SRI RAM👏👏
@k.veereshkumar6234
@k.veereshkumar6234 6 жыл бұрын
nicesongs
@Bujjamma410
@Bujjamma410 4 ай бұрын
Suppar song జై శ్రీరామ్
@vijayavarma5000
@vijayavarma5000 10 ай бұрын
In 2024
@kethavathsrinu778
@kethavathsrinu778 5 жыл бұрын
I love this movie
@AmmuSwathi-ji3dh
@AmmuSwathi-ji3dh 7 ай бұрын
Me in 2024 Jai sree ram
@joaoconterraneo3640
@joaoconterraneo3640 Жыл бұрын
Bom dia joinha merecido
@satyaprasad37
@satyaprasad37 2 жыл бұрын
NICE MELODY SRIRAMA SRIRAMA 🙏🙏🙏
@deekshithreddyreddy8122
@deekshithreddyreddy8122 4 жыл бұрын
Super Jai Shri Ram
@nabindas662
@nabindas662 4 жыл бұрын
Jai Sri ram jai purusatam
@srinivastalari8821
@srinivastalari8821 8 жыл бұрын
jai sriram.... wat a song.... n meaning....
@RamaKrishna-pw6tn
@RamaKrishna-pw6tn 7 жыл бұрын
jai ram
@sahadevgunti3343
@sahadevgunti3343 6 жыл бұрын
Saroj Sharma super🙏🙏🙏
@bommanaboyenabalakrishna5805
@bommanaboyenabalakrishna5805 5 жыл бұрын
I'm. Balu
@sharmilat1903
@sharmilat1903 2 жыл бұрын
Balu garu...what a voice
@MD_Gudipati
@MD_Gudipati 6 ай бұрын
Only possible to spb garu and chitra garu ❤😍
@renukadantuluti7371
@renukadantuluti7371 7 ай бұрын
Movie thisina Ragavendra rao garu hats up
@prasadjagathi7019
@prasadjagathi7019 5 жыл бұрын
Good song
@NagaNaga-rj6ps
@NagaNaga-rj6ps 4 жыл бұрын
Jai sriram
@vasanthakumarbv259
@vasanthakumarbv259 2 жыл бұрын
Great singer SP sir will ever living in this kind of t songs... India lost the great singer but not his voice
@venuenreddy3801
@venuenreddy3801 3 жыл бұрын
జై శ్రీ రామ్
@mmasirinaidu8189
@mmasirinaidu8189 3 жыл бұрын
2021kuda like in believing jai sairm
@sathishchintala6265
@sathishchintala6265 4 жыл бұрын
Jai Shree ram jai Shree ram jai Shree ram jai Shree ram jai Shree ram jai Shree ram jai Shree ram jai Shree ram jai Shree ram jai Shree ram jai Shree ram jai Shree ram jai Shree ram jai Shree ram jai Shree ram jai Shree ram jai Shree ram jai Shree ram jai Shree ram jai Shree ram jai Shree ram jai Shree ram jai Shree ram jai Shree ram jai Shree ram jai Shree ram jai Shree ram jai Shree ram jai Shree ram jai Shree ram jai Shree
@veereshrayapalli666
@veereshrayapalli666 6 жыл бұрын
Jai sri ram
@bhupaldaggupati250
@bhupaldaggupati250 2 жыл бұрын
Sri rama jaya rama jayajaya rama jai sri ram
@gangareddy5449
@gangareddy5449 Жыл бұрын
Anyone in 2023❤
@Yashwinmusicc
@Yashwinmusicc 9 ай бұрын
2k24
@srinivasparipelli3417
@srinivasparipelli3417 9 ай бұрын
In 2024
@Theaaryabatta
@Theaaryabatta 9 ай бұрын
2024
@chennachenna3978
@chennachenna3978 8 ай бұрын
Any one in 2024
@damudeepika786
@damudeepika786 7 ай бұрын
2024
@potharlaraghu8102
@potharlaraghu8102 5 жыл бұрын
Jai Sriram...
@YENDIINDIA
@YENDIINDIA Жыл бұрын
పాట రాసిన వారికి పాడిన బాలు గారికి 🙏 🚩🕉️🙏
@gangaraju9669
@gangaraju9669 6 жыл бұрын
Gangaraju
@murugesank3088
@murugesank3088 2 жыл бұрын
Very nice songs
@narayanadodda8493
@narayanadodda8493 Жыл бұрын
Bauugaru super
@sreenuvasulu9231
@sreenuvasulu9231 6 жыл бұрын
Sree ram
@kantalesrinivasrao1028
@kantalesrinivasrao1028 6 жыл бұрын
super song jai ram
@bellalakarunakarreddy3979
@bellalakarunakarreddy3979 6 жыл бұрын
KANTALE SRINIVASRAO jai sri ram
@garideashwini5497
@garideashwini5497 5 жыл бұрын
Jai sri ram
@chennamsettiharinarayana8010
@chennamsettiharinarayana8010 2 жыл бұрын
Super moves
@rameshramesh9154
@rameshramesh9154 7 жыл бұрын
nice song, 👌.(jp gudem)
@gopaganiumesh7095
@gopaganiumesh7095 2 жыл бұрын
om jai sriraam
@kundrapurambabu9109
@kundrapurambabu9109 3 жыл бұрын
సీతారామ చంధ్ర ప్రభువులుకు నమోనమః
@ramudendla9981
@ramudendla9981 2 жыл бұрын
*1:58** is heaven 😌🎶🎧❤️*
@rajeshsajja6022
@rajeshsajja6022 Жыл бұрын
No , Vaikunta
@umamahesh9343
@umamahesh9343 Жыл бұрын
00000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000
Annamayya Movie Songs || Annamayya Songs || Akkineni Nagarjuna || Annamayya Full Songs
32:03
T-Series Bhakti Sagar Telugu
Рет қаралды 18 МЛН
Happy birthday to you by Secret Vlog
00:12
Secret Vlog
Рет қаралды 6 МЛН
ЛУЧШИЙ ФОКУС + секрет! #shorts
00:12
Роман Magic
Рет қаралды 31 МЛН
The Ultimate Sausage Prank! Watch Their Reactions 😂🌭 #Unexpected
00:17
La La Life Shorts
Рет қаралды 3,4 МЛН
Ikshvaku Kula Video Song || Sri Ramadasu Video Songs || Nagarjuna, Sneha
2:27
Happy birthday to you by Secret Vlog
00:12
Secret Vlog
Рет қаралды 6 МЛН