అల్లకల్లోలమైన జీవితాలని గాడిన పెట్టే సంకష్ఠ హర చతుర్ధి | Sankashta hara chaturdhi | Nanduri Srinivas

  Рет қаралды 1,006,576

Nanduri Srinivas - Spiritual Talks

Nanduri Srinivas - Spiritual Talks

Күн бұрын

Пікірлер: 2 000
@lucky-omg
@lucky-omg Жыл бұрын
Ee vratam cheyyatam valla maa vaariki udyogam lo ayana chesina work ki recognition vacchindi.. chala kashtataramaina work adi.Work approve avvadame kaakunda recognition raavadam chaala ascharyam vesindi ayanaki..bhaktiga chesaamu ye korika korakunda..anni ganapayya choosukunnaru.
@srikanthkankanalasrikanthk8733
@srikanthkankanalasrikanthk8733 2 жыл бұрын
ఓ పుణ్యపురుషా మీ పాదపద్మాలకు నా శిరస్సు వంచి నమస్కారములు తెలుపుతున్నాను...
@neerusart1131
@neerusart1131 2 жыл бұрын
👍🙏🙏🙏
@umaramani7688
@umaramani7688 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌
@shilparamesh9066
@shilparamesh9066 2 жыл бұрын
Namasthe gurugaru please PDF ne kannadamlo pampichandi
@Iron_GTA_YT
@Iron_GTA_YT Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@thulasichowdary8408
@thulasichowdary8408 2 жыл бұрын
నర దిష్టి గురుంచి ఒక వీడియో అండి pls (who's want)
@ananyamruta
@ananyamruta 2 жыл бұрын
E video lo timing 2.40 ide vratam nara dristi ki remedy ga chepparandi
@kusumasri3071
@kusumasri3071 Жыл бұрын
I want
@santhiyashram1075
@santhiyashram1075 2 жыл бұрын
గురుదేవా పాదాభివందనాలు 🙏.మళ్ళీ మరుగున పడి ఇంచు మించు మరచిపోయి,ఎందుకో తెలియక బ్రతికేస్తూ సంపాదనే ధ్యేయంగా పరిగెడుతున్న మాకు, మళ్ళీ హిందూ సనాతన ధర్మం యొక్క విలువైన సంప్రదాయ పద్ధతిలో చేసే పూజలు వ్రతాలు చెప్తూ మీరు మీ బృందం చేస్తున్న ఈ మహా యజ్ఞం ఇలాగే కొనసాగాలని ,మళ్ళీ తిరిగి హిందూ సనాతన ధర్మం పునర్వైభవం రాబోయే తరం ద్వార అయిన జరుగుతుంది అని ఆశిస్తూ సర్వే జనా సుఖినోభవంతు లోకా సమస్త సుఖినోభవంతు 🙏🙏
@RadhaKrishna-qq4rg
@RadhaKrishna-qq4rg 2 жыл бұрын
Well said
@KavinavMunchings
@KavinavMunchings 2 жыл бұрын
Chaala chakkaga chepparu.ilaanti mahaanubhavula valla dharmam inka bathiki vundhi
@kushalgorli2878
@kushalgorli2878 2 жыл бұрын
sir monna kumara swamy gurinchi adbutham ga vivarincharu alane kumara swamy ki intlo shodashauppachara puja(prathi magalavaram chesukune laga )oka demo video upload cheyandi sir it's a sincere request
@santhiyashram1075
@santhiyashram1075 2 жыл бұрын
ధన్యవాదాలు గురుదేవా🙏🙏
@pratapreddykondreddy7334
@pratapreddykondreddy7334 2 жыл бұрын
Ohm namah shivaya
@SuperRapper666
@SuperRapper666 2 жыл бұрын
పక్క వాడు బాగుండాలనే మీ కోరిక చాలా గొప్పది. మీకు ఆ సంతృప్తి కలగాలని ఆశిస్తున్నాను. ధన్యవాదములు.
@vijayshekar7971
@vijayshekar7971 2 жыл бұрын
Nak epudu 20 yrs nenu 21months e vratham acharinchanu... Niyamanistalatho... Epudu na life chala bagundi... Mukyanga... Dergakalika anarogyam poyindi... Namo sumukaya 😍🙏...
@Kolamcraftsandkitchen
@Kolamcraftsandkitchen 2 жыл бұрын
Upavasam vntaraandi
@kalabalu9985
@kalabalu9985 2 жыл бұрын
ఎంత మంచి మనస్సుతో అందరూ బాగుండాలి అనే సంకల్పంతో చేస్తున్న ప్రయత్నం ఎల్లవేళలా శుభఫలితాల్ని ఇవ్వాలని మనసారా కోరుకుంటూ దీవిస్తున్నాను నాన్న,
@krishna-hx2py
@krishna-hx2py 2 жыл бұрын
భగవంతుని కారుణ్యం మీ రూపంలో చూపిస్తుంది🙏🙏🙏🙏🙏🙏
@karanamumamaheswari6293
@karanamumamaheswari6293 2 жыл бұрын
👍
@arunachalamarunachalam8474
@arunachalamarunachalam8474 2 жыл бұрын
అయ్యా మీ పాదములకు,మీ ధర్మపత్ని గారి పాదములకు సాష్టాంగ నమస్కారములు...
@ksk4me
@ksk4me 2 жыл бұрын
నమస్కారములు స్వామీ.... మీ వీడియో నోటిఫికేషన్ చూడగానే తెలియకుండానే ఒక విధమైన సంతోషం ........
@srivatshacreations4666
@srivatshacreations4666 2 жыл бұрын
నండూరి శ్రీనివాస్ గారి తో మా ప్రయాణ🚂 ఎంత అద్భుతం అంటే.✍️... అది అనుభవిస్తూ ఉండే వాళ్ళకి అర్ధం అవుతుంది🙏 ఆ ఆనందం అనంతం 💞చాలా ఆనందమయినా ప్రయాణం 💐సనాతన హిందూ ధర్మ వారధిగ ఏ ఊపిక్షణ లేకుండా తను చేస్తున్న సేవకి మేము జీవితకాలం కృతజ్ఞతలు తెలియ చేస్తున్నం🙏🙏 మీ నిస్వార్ధ సేవకి మా హృదయ పూర్వక కృతజ్ఞతలు గురు గారు 💐💝
@thelittlekidjunnu888
@thelittlekidjunnu888 2 жыл бұрын
🙏🙏 sir.... మీ ఈ విడియో చూసి నా కష్టాలు తీరే రోజు దగ్గరలోనే ఉంది అని అనిపిస్తోంది...... 🙏🙏
@yayavaramnagasravanthi6571
@yayavaramnagasravanthi6571 2 жыл бұрын
అవునండీ.. మాకూ అలానే అనిపిస్తోంది...🙏🙏
@nandinisreedhar6664
@nandinisreedhar6664 2 жыл бұрын
Nenu chestanu andi chala chala machi puja edi
@lokkich487
@lokkich487 2 жыл бұрын
I did the 16 somavara vratha and finished on the 17th of November. On Tuesday afternoon the court case which was against us got resolved and we got compensation also. Big relief to us. For 3 years we were fighting this case.
@Rednam-Arts
@Rednam-Arts 2 жыл бұрын
Which Somavara Pooja...
@baddipudibhavani19
@baddipudibhavani19 2 жыл бұрын
Congratulations
@leelaa2026
@leelaa2026 2 жыл бұрын
@@Rednam-Arts 16 somavara vratam. it is there in the videos list
@Hb-sp5ze
@Hb-sp5ze 2 жыл бұрын
@@Rednam-Arts check nanduri Gari shiva puja he explained how to do thay 16 weeks vrata
@SS-yc3dx
@SS-yc3dx 2 жыл бұрын
@@Rednam-Arts 16 Mondays pooja
@SaiRam-ru3vg
@SaiRam-ru3vg 2 жыл бұрын
స్వామి కాలభైరవ అష్టకం గురించి చెప్పండి 🙏🙏🙏🙏
@be.motivated698
@be.motivated698 2 жыл бұрын
Mail cheyandi...guruvugari mail adress ki ... Twaraga reply estharu... 🙏🏻
@vengalajyothi4189
@vengalajyothi4189 2 жыл бұрын
గురువు గారికి వందనాలు, ఎన్నో పూజలు వ్రతాలు చెప్పినందుకు ధన్యవాదాలు. దయచేసి సత్య నారాయణ వ్రతాన్ని ఎవరికి వారు చేసుకునే విధంగా ఒక వీడియో పెట్టండి. ఎందుకంటే ఒక్కోసారి పురోహితులు దొరకడం లేదు🙏🏻🙏🏻.
@umakanakala5411
@umakanakala5411 2 жыл бұрын
Guruvugaru nenu eh vratham meeru video chesi pettina month lone ayishtamgane modalu pettanu kani ah time lo nenu chaala struggles lo unnanu.Kani eh pooja cheyatam modalu petraka naa struggles theeripoyay.Naaku mental peace kaligindi.yentho curious ga eh roju kosam every month wait chestanu.ippatiki 6 months ayyindi eh vratham chestu.maaku raavalisina amount vachindi.i am so thankful to you.
@Arunakiran2014
@Arunakiran2014 2 жыл бұрын
Govinda Govinda
@saratchandra3922
@saratchandra3922 2 жыл бұрын
Wow! 🙏
@sreekalag8400
@sreekalag8400 2 жыл бұрын
Ayistam nduku
@CrazyThoughtsnvlogs
@CrazyThoughtsnvlogs 2 жыл бұрын
గురువుగారు షోడాశోప చార పూజలో మంత్రాలు రాని వాళ్ళు ఉపచారం చేసుకోవచ్చా please reply mi 🙏🙏
@joelkishan6969
@joelkishan6969 Жыл бұрын
Endi naku oka doubt
@gangabhavanimelam6026
@gangabhavanimelam6026 2 жыл бұрын
నేను ఇది వరకు చేసేదాన్ని అండి.ఇప్పుడు మళ్ల మొదలు పెట్టాలి అనుకుంటున్న ఈ సమయం లో మీ వీడియో చూసాను 🙏🙏ఆటంకాలు లేకుండా ఈ వ్రతం చేసుకోవాలని ఆ గణేశుని ప్రార్ధిస్తున్నాను🙏🙏
@janaswarna1581
@janaswarna1581 2 жыл бұрын
గురువు గారు చెప్పారు కాదని సిర్ 23,11,2022 లేదా 24 కి చేయల చేపని
@jhansijhansi3983
@jhansijhansi3983 2 жыл бұрын
పుణ్యపురుషా తమరు కారణ జన్ములు మివల్ల ఎన్నో విషయాలు తెలుసుకోగలుగుతున్నాము చిరకాలం తమరు జీవించాలి ఇప్పటి తరం పిల్లలకి ఇవన్నీ తెలియాలి. మీ పాదాలకు నా నమస్కారాలు sir
@Srkmns125
@Srkmns125 2 жыл бұрын
Nenu mee channel ni follow avuthanu swamy nijamga meeru cheppinattu lakshmi chaturvinsathi namavali tho ammavariki roju morning,evening bilvadalalatho archana chesanu maaku raadhu anukunna land Puja begin chesina varam lone tirigi vacchindhi Dhanyosmi
@Rednam-Arts
@Rednam-Arts 2 жыл бұрын
E Pooja emdhulo chepparu...
@dadisettisateswararao4350
@dadisettisateswararao4350 Жыл бұрын
My name is madhuri sir . Last year nenu chesanu guruvu garu . Nijam ga chala phalitham vachindi . Intlo chikakulu taggayi, annayyaki job vachindi and mutyala harathi kuda chesaka chala bagundi guruvu garu dhanyavadamulu
@komaragirisumansarma6522
@komaragirisumansarma6522 Жыл бұрын
అందరూ చేసుకునే విధంగా సులువుగా ఉండేటట్లు పూజా విధానం అందిస్తున్నారు. మీకు ధన్యవాదములు
@Subhashini55
@Subhashini55 2 жыл бұрын
నమస్కారం స్వామి మీరు చెప్పిన రుద్ర అభిషేకం శ్లోకాలు చదువుతూ మేము రోజు ప్రదోషం లో శివాభిషేకం చేస్తున్నాం మాకు చాలా బాగుంది గురువుగారు మీకు చాలా ధన్యవాదములు స్వామి 🙏🙏🙏
@Rednam-Arts
@Rednam-Arts 2 жыл бұрын
E time lo chesthunnarandi, Naku office nunchi vachesariki 8 r 9 avvudhi andhukani, nenu chala kastamli vunna, Pls cheppandi...🙏
@ksivanag
@ksivanag 2 жыл бұрын
రుద్ర అభిషేకం శ్లోకాలు లింక్స్ కొంచెం పెట్టండి శుభ గారు🙏
@renukanookala3497
@renukanookala3497 2 жыл бұрын
Link evara
@swathiyerrabolu4661
@swathiyerrabolu4661 2 жыл бұрын
Abhishekam ela I mean denitho chestunnaaru cheppandi please
@govindarajulupadala9229
@govindarajulupadala9229 2 жыл бұрын
ప్రదోష సమయంలో శివాభిషేకం చెయ్యాలంటే జీవిత కాలం మాంసాహారం తినకుండా ఉండాల అమ్మ దయచేసి చెప్పండి
@sangeethaprasad5610
@sangeethaprasad5610 2 жыл бұрын
గురువుగారికి నమస్కారములు శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ మీ పాదపద్మములకు చరణ్ అభివందనములు మీరు మా తెలుగు వాళ్ళకి ఈ వ్రత కథలు ఈ మహత్యాలు చెప్పడం మా పూర్వజన్మ సుకృతం మీలాంటి గురువులు ఉండడం వల్ల మన ఈ హిందూ సంప్రదాయం నిలబడి ఉంది 🙏🙏🙏🙏
@padmaguglavath6711
@padmaguglavath6711 2 жыл бұрын
స్వామి నేను 2012నుండి చేసుకుంటున్నాను. కానీ కలశం మరియు ముడుపు కట్టుకోలేదు. పిల్లల చదువు కోసం చేసుకున్నాను బాగానే ఉంది స్వామి 🙏🏻🙏🏻🙏🏻
@vijayasribhupathiraju590
@vijayasribhupathiraju590 2 жыл бұрын
Miru mudupiu kattali 3 nalalu anukuni chasukondi chala result untundhi nanu chasa అనుభవం తి chappthunna 🙏
@jijiyaraju6546
@jijiyaraju6546 2 жыл бұрын
Madam naku Kuda cheppra naku 3yrs baby undhi. Bhaga Mondo ga bhevai chesthundhi
@sailup3252
@sailup3252 2 жыл бұрын
Katha chaduvu tunnara
@padmaguglavath6711
@padmaguglavath6711 2 жыл бұрын
@@vijayasribhupathiraju590 Tq andi 🙏🏻🙏🏻
@padmaguglavath6711
@padmaguglavath6711 2 жыл бұрын
@@sailup3252 katha chadavadam ledandi. Eppatinundi chaduvtanu🙏🏻💐
@savitriy2682
@savitriy2682 2 жыл бұрын
అద్భుతం గురువుగారు వ్రతం అద్భుతం గా వుంది. చేసాము. చాలా ఆనందంగా వుంది. మీ నుండి ఎంతో నేర్చుకుంటున్నాము. ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నాము. మీకు కృతజ్ఞతలు తప్ప ఏమి ఇవ్వగలం. 🙏🙏🙏
@mkprahlad7836
@mkprahlad7836 2 жыл бұрын
🙏💐ధన్యోస్మి గురువుగారు. హిందూ ధర్మ పరిరక్షణకు మరియు మాలాంటి అజ్ఞానులను సన్మార్గములో నడిపించుటకు మీరు పడే శ్రమ, తాపత్రయము అనిర్వచనీయము. మీరు నిజాంగా మా పాలిట గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురు నండూరి శ్రీనివాసాయ నమః 💐🙏
@vlogsofdrona9871
@vlogsofdrona9871 2 жыл бұрын
ధన్యవాదములు సర్.. గత 10 years నుండి ఈ పూజా చేస్తున్నాం.. సరైన పద్ధతి మీ video లో చూసి నేర్చుకున్నము 🙏🙏
@nagalakshmi6419
@nagalakshmi6419 2 жыл бұрын
Hai andi nenu ippatidaka cheyaledu Repu cheyyavacha start chesaka enni months cheyyali pls cheppandi Thank you
@baskarm456
@baskarm456 2 жыл бұрын
Udvasana eppudu cheyyali, 12 months puja ayinataruvata?, please give me reply 🙏
@hemanthprabhas1234
@hemanthprabhas1234 2 жыл бұрын
సనాతన ధర్మం అనుసరించండి ధర్మన్ని తపక కాపాడు నీ ఆఖరి శ్వాస వరకు జై శ్రీరాం చెప్పు 🚩🙏
@sailabukke6454
@sailabukke6454 2 жыл бұрын
Hi
@upendraprasad5171
@upendraprasad5171 2 жыл бұрын
Jai Shri Ram
@krishnarudra3715
@krishnarudra3715 2 жыл бұрын
ఏవిషయం గురించైనా ఎంత వివరంగా చెప్తారు గురువుగారు మా పైన మీకు గల కరుణకు ధన్యవాదములు 🙏🙏🙏
@vasundharamunipalli6990
@vasundharamunipalli6990 2 жыл бұрын
Guruvu garu repu sankasta hara chaturdhi kadha marnadu udvasana cheppalante friday iindhikadha emcheyali friday udvasana cheppakudadhamte repe cheppaccha ledhu sanivaaram cheppali ante friday poddhunna , sayantram emi nivedhana cheeyyali? Please dayachesi satvarame cheppagalarani aashisthunnanu.🙏
@dwarakamaitirumala7318
@dwarakamaitirumala7318 2 жыл бұрын
నమస్కారం గురువు గారు. మీకు పాదాభివందనాలు. నవరాత్రులలో నేను మీరు వివరించినట్టు గా మీరు పెట్టిన pdf ని అనుసరించి నేను పూజలు చేశాను. నాకు అద్భుతమైన అనుభవం కలిగింది. మీరు ఎప్పుడు చల్లగా ఉండాలి.
@bhavanikkoppisetty928
@bhavanikkoppisetty928 2 жыл бұрын
విజయ వాడ లో దుర్గమ్మ గుడి దగ్గర ఇప్పుడు ఈ గణపతి నిన్న కూడా ప్రతిష్టించారు . మంగళవారం సంకష్టహర గణపతి వ్రతం చేసుకున్నాను. శనివారం విజయవాడ అమ్మ వారి దర్శనానికి వేళ్ళము. అక్కడ ఈ గణపతి ని చూచి చాలా ఆనందంగా అనిపించింది.మీకు చాలా ధన్యవాదాలు
@kamtekarsunil8839
@kamtekarsunil8839 2 жыл бұрын
గురుగారు మీ పాదాలకు శతకోటి పాదభివందనలు. థాంక్స్.
@Sam-sx1ig
@Sam-sx1ig 2 жыл бұрын
Sir the way you talk has some magical power easily understand for everyone as an engineering student from this modern society I addicted to your videos since two years, In past generation chaganti pravachanams are easily understand but now your videos are evenmore easily understandable I request you to make series on bhagavad Gita, bhagvatm, Mahabharata, ramayan .as a current generation students needs explanations in this manner .In your videos u use word kluptamga So plz make videos of on those as kluptamga
@radharamesh7199
@radharamesh7199 2 жыл бұрын
We r blessed to learn so many Pooja's through you Swamy. We do all Pooja's but with ur support we do it with perfection and sasthrostam. U r modern Ramanuja Swamy for us.we do know Telugu but still ur pdf in English helps us a lot
@userud9bs9fm3y
@userud9bs9fm3y 2 жыл бұрын
This Generation so fortunate to have you sir ....Thank you so much
@rajakumari576
@rajakumari576 2 жыл бұрын
వ్రతం గురించి పూర్తి వివరాలు చెప్పరు చాలా ధన్యవాదములు. ఈ మంగళవారం స్టార్ట్ చేస్తాను🙏🙏🙏🙏🙏🙏 గు రు వు గా రు. మీ రు దీ వించoడి 🙏🙏🙏.
@srinu6154
@srinu6154 2 жыл бұрын
గురువు గారికి నమస్కారం 🙏 పిల్లలు మాట విని మంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలి అంటే పెద్ద వారు ఏ పూజ గాని వ్రతం చేయాలో చెప్పండి దయచేసి 🙏
@garuna6656
@garuna6656 2 жыл бұрын
I also need guru garu
@vandanasunku4370
@vandanasunku4370 2 жыл бұрын
Already said in saraswati Devi video pls check and watch once
@joshjithee6119
@joshjithee6119 2 жыл бұрын
kzbin.info/www/bejne/r6nMYmlrhbGWodk e video lo Guru garu vivarincharu dayachesi e video ni chudandi 👍
@subhadrak1442
@subhadrak1442 2 жыл бұрын
Namaste sir! With your kind demo I have performed puja with full pledge! I thankyou very much sir! I pray God to shower his blessings on you and your family. Thanking you. K subhadra rtd office supdt BSNL proddatur and w/o Venkata ratnam advocate proddatur
@ramadevi3335
@ramadevi3335 2 жыл бұрын
ప్రతి రోజు తులసి ఆకులు తినిపించండి పిల్లలకి మన మాట వింటారు
@ravishiridi4049
@ravishiridi4049 2 жыл бұрын
నమస్కారం గురువుగారు. మీ వీడియోస్ అన్ని చూస్తుంటాం ఎన్నో విషయాలు తెలియచేసినందుకు కృతజ్ఞతలు. ఈ మధ్యన మేము అన్నవరం వెళ్ళాము అక్కడ గుడి ప్రాంగణంలో ఓక రావి చెట్టుకి ప్రధాక్షణములు చేస్తూ దీపాలు చుట్టూ వెలిగించుతూ భక్తులు ఎంతో భక్తి భావాన్ని చూపుతున్నారు. కాని ఆ భక్తి వెనుక ఒక రావి చెట్టు మరియు రావి చెట్టు కింద దేవుళ్ళ విగ్రహాలు ఎన్నో దీపారాధనల వీడికి తట్టుకోలేక పోతున్నాయి అన్న విషయాన్ని గమనించ లేక పోతున్నారు భక్తులు. తప్పు, ఒప్పు ఏమిటో తెలుసుకోకుండా ఒకరిని చూసి ఇంకొకరు చాలా గుళ్ళల్లో ఇలా జరుగుతున్నాయి. ఇలాంటి విధానాన్ని మార్చేవిధంగా ఒక వీడియో చెయ్యగలరు.
@krutikasamy1416
@krutikasamy1416 2 жыл бұрын
ఓం శ్రీ గురుభ్యో నమః... మీరు చెప్పిన 16 సోమవారాలు వ్రతం నేను చేస్తున్నాను నాకు అంత గొప్ప వ్రతం చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను... మీ ద్వారా ఇంకా అనేక అంశాలను తెల్సుకోవాలి అని ఆశిస్తున్నాను... గురువు గారికి శత కోటి పాదభి వందనాలు 🌺🌼🌼🌺
@nadiyaakkisetti7773
@nadiyaakkisetti7773 2 жыл бұрын
Guruvugaru Chala chakati vratham chepparu naku E vratham chesina 2 months lone ninu anukuna korika neraverindi first time in my life ninu asalu expect kuda cheyyaledu tq guruvugaru,🙏🙏
@sreekalag8400
@sreekalag8400 2 жыл бұрын
E month Friday na? Sat day na?
@prasannayashu85
@prasannayashu85 2 жыл бұрын
Ela chesaroo chepandi medam
@shanmukhthelegend2671
@shanmukhthelegend2671 2 жыл бұрын
Friday Evening cheskovali andi 🙏🙏🙏
@Rednam-Arts
@Rednam-Arts 2 жыл бұрын
@@prasannayashu85 Already Video lo chepparuga malli eme ni adugutharenti...?
@vanikrishna4262
@vanikrishna4262 2 жыл бұрын
సప్త శనివార వ్రతం అర్జునకృత దుర్గాదేవి స్తోత్రం ప్రతి మాసంలో కృష్ణపక్ష చతుర్థి సంకటహరచతుర్థి గణపతి వ్రతం చేయడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు చాలా ఉంటాయి🙏🙏💐💐
@srinivas402
@srinivas402 2 жыл бұрын
Vratham :sankasta hara chaturdhi coming tuesday Uses:development Nara dristi Financial issues Own house Health problem Education Crops Marriage
@kotaseshukumari9582
@kotaseshukumari9582 2 жыл бұрын
Saptha sanivara vratham complete ayindi 1week tarvatha tirupathi darshananiki veltunnamu swami aa swami daya valla naku santhanam kalagalani korukunna adi neraverali anukuntunna swami Mee aashisulu aa swami aashirvadamtho
@sirimanu7123
@sirimanu7123 2 жыл бұрын
Bucchi paapayi pudtundhi meeku.... Om namah shivaya 🙏🏻
@shekarthallapelly9454
@shekarthallapelly9454 2 жыл бұрын
Meru santhanakosm em mudhupu kattaru
@luckylyf-nag
@luckylyf-nag 2 жыл бұрын
Thadastu
@ssrangolibook3803
@ssrangolibook3803 2 жыл бұрын
@@shekarthallapelly9454 uyyala bomma pettali mudupulo
@suryaguduri-spiritualsongs4496
@suryaguduri-spiritualsongs4496 2 жыл бұрын
శ్రీ మాత్రే నమః స్వామి నవరాత్రుల సమయంలో రోజు ఒక అమ్మవారి శక్తి యాక్టివేట్ అవుతుందని చెప్పారు కదా స్వామి అమ్మవారి గురించి సాధన చేయడానికి మీరు మంత్ర రూపంలో ఉన్న శ్లోకాన్ని అందించారు మాకు కానీ ఇప్పుడు ఆ వీడియో మీ ఛానల్లో కనిపించట్లేదు స్వామి దయచేసి మాకు అందించండి ఓం నమో వెంకటేశాయ ఓం శ్రీ సాయినాధాయ నమః🙏🙏
@bharathisiva3612
@bharathisiva3612 2 жыл бұрын
Aunandi konni vedios leuu. Nenu kuda yentho vethikanu. Maghamasam lo suryudiki argam yalae vali ane video 😞
@ChidVanhi
@ChidVanhi 2 жыл бұрын
Mantras are available in "Sanskrit Channel"
@padmajatirakala8796
@padmajatirakala8796 Жыл бұрын
🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿చాలా బాగా చెప్పినారు కథ వింటేనే పూజ చేసినట్లుగా ఉంది సార్ 👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻
@nagaravindrag3858
@nagaravindrag3858 2 жыл бұрын
ధన్యవాదాలు గురువు గారు ఇన్ని రోజులకు నా ప్రశ్న కి సమాధానం గా ఈ వీడియో అందించారు 🙏🙏🙏
@deepikapriya5805
@deepikapriya5805 2 жыл бұрын
Andari manchi Kori teliyani anno vishayalu vivaranga chepthunna miku , mi manchi manasu ki shathakoti vandhanalu Swamy 🙏🙏
@MrSudheer919
@MrSudheer919 2 жыл бұрын
ఓం నమః శివాయ ఓం నమో నారాయణాయ శ్రీ మాత్రే నమః ఓం శివాయ గురవే నమః
@indrabai5674
@indrabai5674 2 жыл бұрын
🌹🍀thanks. Gureji. Garu
@ItsAvish
@ItsAvish 2 жыл бұрын
Namaskaram guruvu gaaru meeru cheppina sapta shanivaara vratam chesanu maa vaari job kosam 5vaaralu ayyesariki job vachindi Andi chala dhanyavaadalu meeku naa aapada daggattu devudi Laaga vacharu meeru
@Narayana4455
@Narayana4455 2 жыл бұрын
మంత్ర సాధనను ప్రారంభించమని మీరు నాకు సలహా ఇచ్చారు.అనేక ఇతర ప్రయోజనాలతో పాటు మీ వర్చస్సు మరియు పెద్దరికం కూడా తెలుసుకోగలుగుతున్నాను మీరు కోరుకున్నది చేయడానికి దేవుడు మీకు మరిన్ని అవకాశాలు కల్పించాలని కోరుకుంటున్నాను 🙏🏻
@s.amangamma3654
@s.amangamma3654 2 жыл бұрын
ఓం నమః శివాయ తక్కువ కులం వారికి హిందుసంప్రదాయం గురుంచి తెలియక వేరే మతం లోనికి వెళ్లిపోతున్నారు మీ లాగా పూజ ఎలా చేయాలో చెప్పేవారు లేరండి చాలా చాలా కృతజ్ఞతలు గురువుగారు
@bokkaprasadkumar5639
@bokkaprasadkumar5639 2 жыл бұрын
ఎల్లపుడూ... సనాతన ధర్మం గురించి.....వివరించె.. గురువు గారి కీ🙏🙏🙏
@ravij3009
@ravij3009 2 жыл бұрын
అచ్యుత అనంత గోవింద నామత్రయాస్త్ర మంత్రం గురించి చెప్పండి గురువు గారు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@gvrajareddyreddy3741
@gvrajareddyreddy3741 2 жыл бұрын
Guru garu your spiritual affirmations are superb, you might be in the disguise of paratma
@brahimini6750
@brahimini6750 11 ай бұрын
Discription lo anneeee questions ki chakkaga opikatho samadaanam icchina guruv gaariki padaabhi vandanalu🙏 ,team members ki tq sooo much.
@kothavenkateswarlu3161
@kothavenkateswarlu3161 2 жыл бұрын
గురువు గారికి పాదాభివందనాలు అండి అంగారక చతుర్థి మరియు సంకష్టహర చతుర్ధి క్యాలెండర్ పెడతారు అని ప్రార్ధిస్తున్నాను
@p.santhoshi2991
@p.santhoshi2991 2 жыл бұрын
గురువు గారు నమస్కారములు.. 🙏🏻🙏🏻🙏🏻.. నేను ఈ పూజని చాలా నెలలు నుంచి చేస్తున్నాను స్వామి. కానీ కలశం పెట్టలేదు, ముడుపులు కట్టలేదు, వ్రత కథ చదవట్లేదు, మీరు చెప్పినంత వివరం గా నేను చేయలేదు స్వామి... వినాయక చవితి పుస్తకం చూసి అందులో ఉన్నట్టు గా చేస్తున్నాను స్వామి.. ధన్యవాదములు... ఈ సారి నుండి మీరు చెప్పినట్టు చేస్తాను గురువు గారు... 🙏🏻🙏🏻
@rksdhunia8359
@rksdhunia8359 2 жыл бұрын
Namasthe guruvu gaaru...naaga kavacham roju chaduvutunnaanu...adi chaduvutunnamthasepu edo teliyani happyness...Santhanam kosam saptha shanivara vratham chesanu...chala danyavadhalu🙏🙏
@durgaprasadtoomu7391
@durgaprasadtoomu7391 2 жыл бұрын
జై గురుదత్త ఓం అరుణాచలశివ ఓం కాలభైరవయా 🚩🚩🙏🙏
@devianusha7494
@devianusha7494 2 жыл бұрын
Jai guru datta 🙏
@ravindarboidi9103
@ravindarboidi9103 2 жыл бұрын
గురువు గారికి పాదాభివందనం. మీ దయ వల్ల నేను ఈ రోజు ఈ వీడియో పెట్టుకొని ఈ వ్రతం చేయగలిగాను. కృతజ్ఞుడను.
@ouruniverse2129
@ouruniverse2129 2 жыл бұрын
చలా బాగా వివరించారు.. గణపతిని ప్రసన్నం చేసుకోవాలని ఉంది.
@kiran306
@kiran306 2 жыл бұрын
Naku ma amma sankasta hara chaturdhi chesaru because of no job since 1year 6 months. Now I got job believe in God anyway anytime he will help that's his job. For kind information to atheist I got in a good mnc I'm such an idiot I didn't prepare for interview and process of interview was worst means my answer for questions were incorrect. All credit goes to mom and God.🙂
@Kattaswathi06
@Kattaswathi06 2 жыл бұрын
Really....Plz tell me...How many days ur mom done pooja...
@uttamguptha7134
@uttamguptha7134 2 жыл бұрын
Pls tell me the details pls
@kiran306
@kiran306 2 жыл бұрын
@@Kattaswathi06 one to 2 months
@lovelygeethashorts7248
@lovelygeethashorts7248 2 жыл бұрын
మీరు చెప్పిన సప్త శనివారం వ్రతము పూర్తి చేసాము న్యాయబద్ధమైన కోరికే కోరుతున్నాము అయినా మాకు కోరిక నెరవేరలేదు దేవుడు కష్టాలే పెడుతున్నాడు
@Rednam-Arts
@Rednam-Arts 2 жыл бұрын
Result vachevaraku cheyandi, Astotram vratham ayipoina manadhu...
@boinapallyprudhviraoboinap7157
@boinapallyprudhviraoboinap7157 2 жыл бұрын
Sir, the way you explains the pooja process is so attractive and detailed... thanks alot sir
@indocrick1193
@indocrick1193 2 жыл бұрын
గురువర్యా..మీరు హైందవధర్మానికి అభినవ దార్శనికులు..ధన్యోష్మి
@raviphanindra9454
@raviphanindra9454 Жыл бұрын
Guruvugaaru meeku paadabhi vandanaalu. Desam lo prajalaku aakali baadhalu lekunda, praja paalakulaku praja seva niswaardhanga cheyalane budhi kalagataniki, bharathadesaniki unna appullu teeri koshagaram lo dabulu samrudhiga undi desam abhivrudhi kaavataniki yeminaa mantralu leka pujalu unte chepavalasindhiga prardhana. Ee channal kutunbasabhyula vyakthigatha samasyalu teeraka desam kosam meeru cheppe poojalu leka stotralu chesi desaniki indirect ga seva chesi desam abhivrudhi chendute andaru santosistaru. Srimatrenamaha.
@gangadevi6800
@gangadevi6800 2 жыл бұрын
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🤲
@LRK-o6Y
@LRK-o6Y 2 жыл бұрын
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏
@swethashades4192
@swethashades4192 2 жыл бұрын
Swamy srinivasa Vidya cesina taruvatha na jeevitame maripoindi.meeku enni vela sarlu thanks ceppina saripodu
@sairama890
@sairama890 2 жыл бұрын
శ్రీ ఎక్కిరాల భరద్వాజ గారు మరియు మాస్టర్ ఇ.కె గారి ప్రణాళికను నండూరి శ్రీనివాస్ గారికి అప్పగించి వెళ్లారు నండూరి శ్రీనివాస్ గారు మనకు లభించడం మన అదృష్టం..
@arunatirunagari132
@arunatirunagari132 2 жыл бұрын
Srinivasa Vidya ante emiti?? Ela cheyalo chebuthara...
@sailup3252
@sailup3252 2 жыл бұрын
Ela chesaru srinivasa vidya
@sairama890
@sairama890 2 жыл бұрын
@@arunatirunagari132 Nanduri Srinivas gari old vedios lo undi choodandi KZbin lo kzbin.info/www/bejne/f5nGcnevfrF6mbs
@thatidheeraj5690
@thatidheeraj5690 2 жыл бұрын
@@arunatirunagari132 ఈ చానెల్ లో పాత వీడియోస్లొ ఉంది.
@sahityavemuri1276
@sahityavemuri1276 Жыл бұрын
PDF chala useful ga vundi antha vivaram ga pooja vidhanam a book lonu ledu Nanduri gariki chala thanks. 🙏🙏
@Vinaya_Basava
@Vinaya_Basava 2 жыл бұрын
Sir I respect you nenu mimalni chaturti pooja ela ceyali anni adiganu thanku very much meetho okati cheppali ela epudu chesukoledu first time 20,years lo thanks for the procedure Jai shree mannarayana Srinivasa garu
@gowriperumalla8284
@gowriperumalla8284 2 жыл бұрын
Sir mivala nin chala poojalu chaskuntuna miku chala tq sir
@padmaguglavath6711
@padmaguglavath6711 2 жыл бұрын
ఓం గం గణపతయే నమః 🌹🌹🌹💐💐🙏🏻🙏🏻🙏🏻
@annapurnatallapragada4756
@annapurnatallapragada4756 2 жыл бұрын
Ayya navaratrulu puja meuru cheppinttu chesnu ma babu ki job vachindi dhanyavadalu guruji
@venkateswararaonimmala2978
@venkateswararaonimmala2978 2 жыл бұрын
ఓమ్ శ్రీ గణేశాయ నమః ఓం శ్రీ గురుభ్యో నమః💐🙏🇮🇳🌹👏💐💐💐💐💐
@hani999100
@hani999100 2 жыл бұрын
Enta crystal clear ga chepparandi super 🙏🙏
@priyasankina230
@priyasankina230 2 жыл бұрын
Guruvu garu nenu senivara vratham oka sankalpam tho chesanu.... Kani anni vidhaluga chala bagundi maku thank you very much.... 🙏🙏🙏🙏
@padmajarani72
@padmajarani72 2 жыл бұрын
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ...🙏🙏🙏
@shilparao2112
@shilparao2112 2 жыл бұрын
Namaskaram GuruvuGaru, , Thank you very much for everything and for the service your doing to our Santhana Dharma. Big Blessing to all of us..Your videos have brought many changes and happiness in our lives. As you said I have done saptha sanivaravratham..In between I had many breaks and could not do continuously for seven weeks..But still my problem got resolved and brought a great relief in my life. Than you so much sir. I never knew how a Pooja to be done in a systematic manner as we don't belong to brahmin life..Thank you for teaching Nithya Pooja..Daily I put the demo video and do it regularly..I became more disciplined and confident..Thank you so much sir.
@anjalidurga3654
@anjalidurga3654 2 жыл бұрын
Oka doubt andi
@anjalidurga3654
@anjalidurga3654 2 жыл бұрын
Nelalo rendu sarlu chaturthi vastundi kada a chaturthi rojaina e vratam cheskovacha
@shakuntalacheruvu7567
@shakuntalacheruvu7567 2 жыл бұрын
Thanks for the upload sir .i was planning to do this and you are uploading the video at right time for me .i had so many doubts how to start n all .Thanks for explaining clearly the process. God bless you and your family. Om namah Sivayah
@Ramu-qb7ec
@Ramu-qb7ec 2 жыл бұрын
Intha clear ga eavaruu cheparu guruji chala thnks🙏🙏
@mallikabobbili1041
@mallikabobbili1041 2 жыл бұрын
న మ స్కారం నాన ని వయసు కు మీరు చెప్పే దేవుడి గురించి వింటూ ఉంటే పూర్వ జన్మలో మీరు భక్తులకు చేపాలి అనుకున్న వి చేపలేదే మో ఈ జన్మలో మాకొరకు వచ్చి పూ ర్థి చేస్తున్నారు మీ కు శతకోటి వందనాలు 🙏
@vanajabommakanti451
@vanajabommakanti451 2 жыл бұрын
ధన్యవాదములండి గురువు గారు🙏 ఓం గం గణపతయే నమః🙏
@be.motivated698
@be.motivated698 2 жыл бұрын
🙏🏻OM SHRE GURUBHYONAMAHA... 🙏🏻
@pujithapuji.0589
@pujithapuji.0589 2 жыл бұрын
Namste guruvu garu ... Nenu meru cheppina Karthika masam abhishekam puja roju chesthunanu ... Chala anandhaga vundhii Thank you so much ... 🙏
@virtuouslife4923
@virtuouslife4923 2 жыл бұрын
Chala chala thank you sir Meeru mariyi sri chaganti garu andhrulu ga undatam ma kadu na adhrushtam... Mimalni chustuna me padali vintuna..god blessings i have to listen you all great people
@ananthalakshmisurpani9496
@ananthalakshmisurpani9496 2 жыл бұрын
Namaste guruvugaru 🙏 Meeru cheppina vidamga kanakadara stotram chaduvutunna guruvugaru chala runa samasyalu taggayi andi Meeku na paadabivandanalu🙏
@kkkumar777
@kkkumar777 2 жыл бұрын
🙏🙏🙏 శ్రీ గురుభ్యోన్నమః 🙏🙏🙏
@standardmathsjee6346
@standardmathsjee6346 2 жыл бұрын
కార్తీక పౌర్ణమి రోజున 365 వత్తులను వెలిగించి సమయంలో పఠించే మంత్రం ఏదైనా ఉంటే దయచేసి చెప్పండి గురువుగారు.
@gopadatheertha
@gopadatheertha 2 жыл бұрын
We have sloka in above post
@shreeshaktiaaradhanaSpiritual
@shreeshaktiaaradhanaSpiritual 2 жыл бұрын
Mantram teliyakapote....deepam lo ki daamodaraaya namah aavaahayaami ani sankalpinchi koni pooja chesukovachu
@srigouri4318
@srigouri4318 2 жыл бұрын
Thank you so much guru garu for video and pdf upload 🙏🙏🙏. Really we r blessed by god to see ur video's. Meeru cheppina 16 somavara vartham chesthunamu Mee pdf video chala useful avuthuanadi guru garu. Shivaya Gave us his blessings on us. Thank you so much guru garu and family and ur team.
@ramsai3100
@ramsai3100 2 жыл бұрын
నమస్కారం గురువుగారు, మీరు చాలా బాగా చెప్తున్నారు విజయవాడ గురించి చెప్పిన అన్ని video's చూసం మేము మా కుటుంబం కలిసి మాకు ఒకటే వెలితి మిగిలిపోయింది పక్కనే ఉన్న మంగళగిరి గురించి చెప్పలేదు అని. స్వయంభూ శ్రీ నరసింహ స్వామీ ప్రతిష్ట గురించి మాకు మీ మాటల్లో తెలుసుకోవాలి అని ఉంది మరియు ఆ ఒక్క గుడి గురించే కాదు గురువుగారు మాకు అక్కడ పైన గండల స్వామీ గురించి కూడా చెప్పండి youtube లో ఒక్క video lo కూడా ఆ స్వామీ గురించి ప్రస్తవించలేదు మీరు అయితే అన్ని క్షుణ్ణంగా మరియు ఎంతో క్లుప్తంగా వివరిస్తారు మకు మీ మాటల్లో వినాలి ఉంది గురువుగారు మా ఈ ప్రార్థన మన్నిస్తరు అని కోరుచున్నామూ
@bollapragadalakshminarayan1971
@bollapragadalakshminarayan1971 2 жыл бұрын
నమస్కారం అండి! బాగా తెలియ చేశారు ధన్యవాదాలు అండి
@rashmipriya6775
@rashmipriya6775 2 жыл бұрын
Nanduri garu I am from Bangalore , I am watching your videos and I transferred my life to sanatana Dharma ,my problem is I am unable to read Telugu ,pls upload kannada pdf for pujas ,it is very helpful to do pujas by your grace
@subrahmanyasarmatopella307
@subrahmanyasarmatopella307 2 жыл бұрын
OM SAI RAM..... SRI MATHRE NAMAHA..... Benguluru lo Hanumanth nagar lo unna amma varu gurunchi telapagalaru...... JAI SAI MASTER .
@prasadakunuru3598
@prasadakunuru3598 2 жыл бұрын
కలభైరవయ్య పూజ గురిచీ చెప్పండి గురువుగారు 🙏🙏🙏
@journeytothedivine5921
@journeytothedivine5921 2 жыл бұрын
Nenu kooda chesanu guru gaaru , I’m so so happy and I got very good result , thank you so much 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@sravyaramaraju8012
@sravyaramaraju8012 2 жыл бұрын
గురువుగారు నమస్కారం మేము ప్రతి సంవత్సరం సహస్రా లింగ అర్చన, సత్యనారాయణ వ్రతం చేస్తూ, సుందర కండ పారాయణం కూడా చేస్తాం.. ఈ సారి ట్యూస్డే పారాయణం అనంతరం కల్యాణం ... చేసాము ...నాకు చాలా సంతోషంగా ఉంది మంచి రోజు చేసాము అని 🙏🙏🙏
@honeyisthebest2513
@honeyisthebest2513 2 жыл бұрын
🙏 గురువుగారు ఎంత సంపాదించిన డబ్బు నిలవడం లేదు ఏదైనా పరిష్కారం చెప్పండి
@annapurnamannem4318
@annapurnamannem4318 2 жыл бұрын
Guruvugaru garu please do one video about pujas to be performed and not to be performed by pregnant ladies and also when ladies can start performing pujas after delivery it really help us ladies like me who are interested in doing pujas regularly
@peethanishailaja7176
@peethanishailaja7176 2 жыл бұрын
Nov lo vachina sankastaharachaturdi ki mudupu katti poja chesanu.1month lone house 🏠 construction startchesamu.1 year nundi chestuna upavasam lekuna kani poja chesedani naivedyam pettedaini.telisinavalaku kuda cheppedani vallaki kuda korikalu terayi.e puja okate kadu nanduri garu cheppe pharyaralu chala chestamu ma family lo..amma daya valla anta bavundi.srinivasgariki na namaskaralu🙏🙏
@sreekalag8400
@sreekalag8400 2 жыл бұрын
Nen kuda upavasam undalekpothunna health bane undi kaani aftnun ki kallu thiruguthunnai
@peethanishailaja7176
@peethanishailaja7176 2 жыл бұрын
@@sreekalag8400 upavasam undagaligite manchidi unda lekapote bakthi tho poja mrng Bojanm ki mundu chesukuni manasulo om gam ganapataye namha ani chant cheyandi arojanta pani chesina kuda ganapati stotralu ,songs pettukuni chestanu..alage cheyandi upavada niyam devudi meda manusu nilapagaligite chalu.e poja kaina .
@Rednam-Arts
@Rednam-Arts 2 жыл бұрын
Nenu upavasam vundi, chala shradhaga chesthunna...Nov nunchi na e korika theeraledhu...
@rachakondaramyasri3822
@rachakondaramyasri3822 2 жыл бұрын
చతుర్థి రోజు వ్రతం cheyyali అనుకోని ముడుపు కట్టిన బియ్యం సాయంత్రం వ్రతం చేసే ముందు విప్పి undrallu పాయసం cheyyala leka మరునాడు vippala దయచేసి cheppagalaru🙏
@sreekalag8400
@sreekalag8400 2 жыл бұрын
@@rachakondaramyasri3822 aaroje evng mudupu vippeyali prasam kosam vatine use cheyali.. Clear ga description lo undi chudandi marosari
@josyulaaliveni4329
@josyulaaliveni4329 2 жыл бұрын
Namaste Guruvu garu. The way you talk has really some magical power. Bhaaratavani py meeru janminchadam Maa soubhagyam. Entha manchi vishayalu lotu gaa parisodhana chesi cheptunnaru. Meeku naa hrudayapoorvaka paada namaskaramulu.
@thathsath
@thathsath 2 жыл бұрын
thanks nandunuri garu, with gods grace, elders blessing and your kindness, I have finished this vratam. Felt immensely happy doing s. My heartful and sincere thanks for providing the instructions,
Когда отец одевает ребёнка @JaySharon
00:16
История одного вокалиста
Рет қаралды 15 МЛН
Não sabe esconder Comida
00:20
DUDU e CAROL
Рет қаралды 47 МЛН
Kluster Duo #настольныеигры #boardgames #игры #games #настолки #настольные_игры
00:47
లింగాష్టకం Part-4 | Lingastakam | Garikapati Narasimharao Latest Speech | Kartika Deepam
32:19