స్వామి శరణం స్వామి🙏🏼 చాలా చక్కగా వుంది స్వామి పాట. మీరు మాకు మరిన్ని పాటలు అందించాలి స్వామి. ఓం స్వామియే శరణమయ్యప్ప స్వామి 🙏🏼
@kurumahulgonda4899Ай бұрын
🕉️🔱💐🚩👏🏻గురు స్వామి గారు అయ్యప్ప మాల దీక్షధారణలో ఉన్నారు. మీరు పాదాభివందనలు అనే పదం వాడొద్దు స్వామి.ఎందుకంటే మీరే మాకు దేవుడి రూపంలో ఉన్న గురువు. అలాంటి పదం వాడకండి. మీ పాటలు వింటుంటే మా అయ్యప్ప స్వామిని చూస్తున్నట్లుంది,ప్రత్యక్ష్యం అయినట్లు ఉంటున్నవి. ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప🕉️🔱