అనుకున్న పని చాలాత్వరగా అయిపోయింది అందుకే వెళ్లితున్న||indiatokuwait✈️✈️✈️

  Рет қаралды 477,324

AllariAnu Vlogs

AllariAnu Vlogs

Күн бұрын

Пікірлер: 739
@vanisallavani5199
@vanisallavani5199 4 ай бұрын
నీ నిజాయతి నిన్ను కాపాడు తుంది నీ లాంటి అమ్మాయిని కన్న నీ తల్లి తండ్రి చాలా అదృష్టవంతులు నీ పిల్లలు కూడా నిన్ను చూస్తుంటే నీలాంటి భాద్యత గల అమ్మాయి అందరకి ఉంటే బావుంటుంది
@SSAK.1011
@SSAK.1011 4 ай бұрын
ఓహ్ అనూ చాలా చాలా బాగుంది నీ వీడియో. .నీతోపాటు అందరినీ వెంగటగిరి నుండి కువైట్ తీసుకెళ్ళావు.. చాలా సంతోషం. ❤❤❤ కల్మషం లేని నీ మంచితనమే నీకు శ్రీరామ రక్ష 🎉
@AllariAnuvlogs
@AllariAnuvlogs 3 ай бұрын
Tq🤗
@Nagamani-cb8lo
@Nagamani-cb8lo 4 ай бұрын
మీ ధైర్యానికి చెప్పుకోవాల్ సిస్టర్ సూపర్
@rrav6929
@rrav6929 4 ай бұрын
మీ వీడియో మొత్తం నాకు నచ్చింది, ముఖ్యంగా చెన్నై విమానాశ్రయం మరియు పోలేరమ్మ గుడి నచ్చింది. సహజమైన తెలుగు భాషలో మీకు గొప్ప నైపుణ్యం ఉంది.
@vinodKondeti-v1p
@vinodKondeti-v1p 4 ай бұрын
అను గారు సూపర్ గా తీశారు వీడియో. ఎప్పుడు విమానం ఎక్కని నాలాంటివాళ్లకు మంచి అనుభూతి. Tq
@krishnar2491
@krishnar2491 4 ай бұрын
అయ్యో అమ్మ ఎంత కష్టం కాని పిల్లల భవిష్యత్తు ముఖ్యం.నాకు చాలా బాధ అనిపిస్తుంది❤
@kavithapenumaka721
@kavithapenumaka721 4 ай бұрын
మీరు పాపా ని వదిలి వెళ్తుంటే ఓ అమ్మ గా నాకు బాగాఏడుపు వచ్చింది.... అమ్మ లేకుండా ఉండడం చాలా కష్టం
@banu3618
@banu3618 4 ай бұрын
Same naku kuda badhaga undhi
@ArunaKumari-eq3rt
@ArunaKumari-eq3rt 4 ай бұрын
అమ్మ లేకుండా పథకం చాలా కష్టం
@banu3618
@banu3618 4 ай бұрын
@@ArunaKumari-eq3rt avunu
@nandithanichenametla378
@nandithanichenametla378 4 ай бұрын
Yes me too I feel so sad
@shaikhere7818
@shaikhere7818 4 ай бұрын
​@@banu3618 ఎవరి బాధ 😢వలకు తెలుస్కు పాపం వాలుకూడా ఏం చేసార్తు పాప ఫ్యూచర కోసం కద
@Muthukakani
@Muthukakani 4 ай бұрын
అక్క నువ్వు అనుకున్న పని క్షేమంగా జరిగి లాభంగా వెళ్లి రా 🙋🥰
@danielevangelist3346
@danielevangelist3346 3 ай бұрын
Happy jurny sister GOD BLESS YOU and your family 😊tq andi
@rekhamichael6461
@rekhamichael6461 13 сағат бұрын
Super sister.. All the best.. God be with you.. Hats off for your hardwork..🎉🎉🎉
@VenkateshVenky-tl6os
@VenkateshVenky-tl6os 2 ай бұрын
మేము వీడియో ఫుల్ చూసాను తల్లి చాలా సంతోషమైంది బంగారు తల్లి మంచి వీడియో తీసి పెట్టారు అందరు చూసి ఆనంద పడుతున్నారు
@guthulapadma2116
@guthulapadma2116 4 ай бұрын
Anu ఫ్రెష్ గా బాగున్నావు డ్రెస్సులో దేవుడు బొట్టు తల్లో పువ్వు లు ఛాల బాగుంది అమ్మవారికి 🙏,happy journey టేక్ కేర్ anu.
@giddalurusanthosh6166
@giddalurusanthosh6166 4 ай бұрын
Devudi dhaya valla ma anu akka ki anthamanchi jaragali manspurthi ga korukuntuna🥳🥳 Anu akka fans like here
@gangaratnamkothuri3125
@gangaratnamkothuri3125 4 ай бұрын
అక్క మాది చిన్న పల్లెటూరు నాకు ఫ్లైట్ అంటే చెలా ఇష్టం నా కళ్ళకు కట్టినట్లు నీ కళ్ళతో చూపించావ్ చాల థాంక్స్ అక్క హ్యాపీ జర్నీ అక్క
@ramanammain9409
@ramanammain9409 4 ай бұрын
Akka please akka nannu panilo pettukuntava akka nzku anni panulu vasthayi akka samadanam cheppu akka pettukuntava leda
@RajisworldpammiRaji
@RajisworldpammiRaji 4 ай бұрын
చాలా thanks అను గారు. నాకు చిన్నప్పటినుండి ఆకాశంలో మేఘాలు చూడరని వుండేది. మీ video లో చూశాను. చాలా సంతోషంగా వుంది. 🙏
@yesudasukola8803
@yesudasukola8803 4 ай бұрын
నీలాంటి అమ్మాయి ప్రతి ఇంట్లోవుండాలి అను అంటే ఒక ధైర్యం
@Bhuvitalks1709
@Bhuvitalks1709 4 ай бұрын
Ma Amma kuda Kuwait lo last 6yrs ga undhi next month vasthundi Naku chala happy ga undhi😊
@KonkiVadapalli
@KonkiVadapalli 2 ай бұрын
చాలా అందంగా ఉన్నావు సిస్టర్..
@malleswarich7447
@malleswarich7447 4 ай бұрын
నువ్వు ఇండియాకు వచ్చి కువైట్ కి వెళ్ళే వరకు నేను మా అమ్మ వారిని నీ పనులన్నీ అవ్వాలని నేను మొక్కుకున్నాను. ఖచ్చితంగా నువ్వు విజయం సాధించి మళ్లీ కువైట్ కి వెళ్ళావ్ నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది అలాగే ఎమోషనల్ నాకు కూడా ఉంది నా సొంత చెల్లెలు ఎలా ఉంటుందో అలా నిన్ను చూసుకుంటూ నీలో చూసుకుంటున్నాను రా. నువ్వు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి నీ పిల్లలు బాగా చదువుకుంటారు మీరు మంచిగా ఉంటారు మాది హైదరాబాద్ మేము ఇక్కడే ఉంటాం ఏదైనా చెప్పాలనుకుంటే ఈ వీడియో కామెంట్ రూపంలో చేయరా నా పేరు పండు
@anjanitirumalasetti4628
@anjanitirumalasetti4628 4 ай бұрын
హలో Anu మీ ధైర్యం హార్డ్ వర్క్ కి చాలా hatsoff నావంటి ఇల్లు కదలని వారికి ఎంతో ఇన్స్పిరేషన్ థాంక్స్
@vanisripulluru8499
@vanisripulluru8499 4 ай бұрын
చిన్న పాపని వదలి వెళ్ళకు అమ్మ రోజులు బాలెవు వచ్చె సంవత్సరం నుండి పాపను ఇంటి నుంచి చూసుకో
@usharani9118
@usharani9118 Ай бұрын
Nice Commentary God Bless you
@KarupartyBabji
@KarupartyBabji 2 ай бұрын
❤ అల్లరి అనూమ్మా నీయొక్క ధైర్యానికి నాకు ఎంతో సంతోషంగా వున్నదమ్మా నీకు పోలేరమ్మ తొడువుండాలని మీ కుటుంబసభ్యులు. సుఖ సంతోషాల తో వుండాలని కోరుకుంటున్నాను ❤
@user-vy9ie7ik3x
@user-vy9ie7ik3x 4 ай бұрын
Single ga ఉన్న ఊూర్ లల్లో బయటకు పోవడానికే బయపడ్తము నువ్వు గ్రేట్ సిస్టర్
@asinageswari9437
@asinageswari9437 2 ай бұрын
ఈ వీడియో ఫుల్ గా చూసాను చాలా బాగుంది అక్క...
@pallavinithishrenu
@pallavinithishrenu Ай бұрын
ఫ్లాస్క్కు తెచ్చుకొని ప్లాస్కోలో తీసుకోవచ్చు మన ఇంటి దగ్గర నుంచి కాఫీ టీ ఏదైనా మీ అన్న ఏర్పాటు చూపించినందుకు చాలా థాంక్స్ చాలా రోజుల తర్వాత చూస్తున్నా
@swathihomemadekitchen1238
@swathihomemadekitchen1238 4 ай бұрын
హాయ్ సిస్టర్ ప్రతి సంవత్సరం వెంకటగిరి పోలేరమ్మ జాతర కు వస్తాము సిస్టర్ మా బంధువులు ఉన్నారు ఈ సంవత్సరం మీరు రండి సిస్టర్ పోలేరమ్మ జాతర కి❤🎉
@adusumillisrinivasarao7717
@adusumillisrinivasarao7717 3 ай бұрын
Safe journey nice video post. All the best to you 💛👏👍🤝✅😊. God bless you all ways 🙌. Om namo Sreevenkatesaya 🙏🙏🙏. Govinda Govinda Govinda 🙏🙏🙏
@PremaLatha-em8td
@PremaLatha-em8td 4 ай бұрын
చాలాబగా చూపపించావు అను సంతోషం నివీడిరయోలు చుసాను అంత‌ మంచిజరగలి నికు
@korivimunivenkatramana1555
@korivimunivenkatramana1555 4 ай бұрын
నీలాంటి స్త్రీ ఉండే ఇళ్లు, ఇంట్లో ఉండే వాళ్లు,మీ భర్త అద్రృఫ్టవంతులు
@weloveentertainment1450
@weloveentertainment1450 4 ай бұрын
ఏం పని మీద వచ్చావు అక్క మళ్ళీ వెంటనే వెళ్లిపోయావ్ అక్క నిషి ని చూస్తుంటే బాధేసింది కానీ పిల్లల భవిష్యత్తు బాగుండాలి అంటే తప్పదు అక్క మీరు మీ కుటుంబం ఎప్పుడు హ్యాపీ గా ఉండాలి 😊😊
@sudheerbabugummadi9418
@sudheerbabugummadi9418 4 ай бұрын
పాపం నిషి నిద్రపోతుంటే నిలబడి.. ఎంత ముద్దొస్తుంది చిట్టితల్లి... నవ్వొస్తుంది కడుపు మండిపోతుంది పాపం బిడ్డ😢😢
@shbhashinigurle7831
@shbhashinigurle7831 4 ай бұрын
జర్నీ విడియో చాలా బాగా నచ్చింది
@buelaratnakumari1769
@buelaratnakumari1769 4 ай бұрын
మేము ప్రయాణించినట్లు చూపించారు చాలా థాంక్యూ అను
@erynaveen7118
@erynaveen7118 3 ай бұрын
అక్క మీ ధైర్యానికి హ్యాండ్సఫ్ ఆ రెక్కనే విరిచే అక్క..❤
@sujathalavudya3595
@sujathalavudya3595 4 ай бұрын
Nenaithe mi videos roju chustanu...... Motivation avutha mi videos valla....... Thank you.....
@vvkreddy6092
@vvkreddy6092 4 ай бұрын
అక్క వీడియో చూసాక కళ్ళలో నీళ్ళు ..మీరు బాగుండాలి
@shbhashinigurle7831
@shbhashinigurle7831 4 ай бұрын
Hi చెల్లి మీ విడియో లు అన్నీ చూస్తాను నాకు చాలా ఇష్టం హ్యాపీ గా ఉండాలి
@shaikallabakshu7786
@shaikallabakshu7786 4 ай бұрын
Happy journey Anu radha🎉🎉🎉
@divyareddy2461
@divyareddy2461 3 ай бұрын
నీకోసమే ఎప్పుడు ప్రేయర్ చేస్తూ ఉంటాను ఓకేనా
@mothiedr1393
@mothiedr1393 4 ай бұрын
Flight journey theliyani vallaki bhayamunna vallaki manchiga enjoy undi anu
@Bhargav14366
@Bhargav14366 4 ай бұрын
Happy journey వీడియో చాలా బాగుందండి 👌👌👌👌 మీ నిషి పాపం చూస్తున్న బాధగా ఉంది
@satyakasala6592
@satyakasala6592 4 ай бұрын
God bless you dear friend, wish you all the best for your upcoming endeavors ( business) I live in USA
@VenkyVenkatesh-q8p
@VenkyVenkatesh-q8p 2 ай бұрын
సూపర్ అండి హ్యాపీ గా ఉండండి తొందరగా వచ్చేయండి పిల్లల్ని వదిలి వెలకండి కష్టమైన సుఖమైన ఫ్యామిలీ తో కలిసి ఇండియా లోనే ఉండండి పాపని హ్యాపీ గా చూసుకోండి
@manjulach3888
@manjulach3888 3 ай бұрын
Amma ne bhadyataki na జోహార్లు talli i❤you anu mana lanti vallaki a god toduga vuntadu amma🎉🎉🎉🎉 never vellatunty chala badaga vundi amma tappadu mari
@ssony3208
@ssony3208 2 ай бұрын
Akka nv chala great akka ammavallani etu attavallani balance chestunnavu
@manjulach3888
@manjulach3888 3 ай бұрын
Super talli god bless you amma
@prasanthimangala1773
@prasanthimangala1773 4 ай бұрын
Very good👍👍👍👍 Tq Ma.. Clear ga chupinchav.. Very nice.. God bless you..
@jayalakshmi6419
@jayalakshmi6419 4 ай бұрын
మీ ధైర్యాన్ని సామర్ధ్యాన్ని అభినందిస్తున్నాను. కానీ ఈ వీడియో లో మీరు పాపని వదిలి వెళ్తుంటే నాకు చాలా బాధగా అనిపించింది. ఈ వేదన రోజంతా వెంటాడుతూనే వుండి గుండె బరువుగా అనిపించింది. ఆ పాప ఎంత అమ్మమ్మ వున్నా తల్లిప్రేమను ఆశించడంలో ఆస్వాదించడంలో తప్పులేదుకదా! మీరు నెగటివ్ కామెంట్లుగా భావించి నన్ను తిట్టుకున్నా పర్లేదు. మనుష్యులు తమ స్థితిని మెరుగు పరచుకోవచ్చును కానీ మంచిస్థితికి చేరాక కూడా కుటుంబాన్ని ముఖ్యంగా పిల్లలను వదిలి వెళ్ళడం మంచిగా అనిపించలేదు. పిల్లలను ముద్దు చేయాల్సిన వారి బాల్యమంతా తల్లిలేకుండా ఉండాల్సిరావడం వారికి ఎంత బాధో కదా! మీరుకొనిచ్చె నగలతో , పంపె డబ్బుతో వారికి తల్లి ప్రేమ లభిస్తుందా! మీరు కూడా అంతేకదా! అక్కడ దూరంగా బాధపడుతూ వుంటారు. మీ పని వ్యాపకాలతో బిజీగా వున్నా ఖాళీ సమయాలలో పిల్లలను తలచుకుని బాధ పడుతుంటారుగా! డబ్బు అవసరాలకు సంపాదించుకోవాలిగానీ డబ్బే పరమార్ధం అని డబ్బువెంట పరుగెట్టరాదు. ఇక్కడ నా విషయం చెబుతాను . గొప్పకోసం మాత్రం కాదు. నాకు ప్రమోషన్ పై తప్పనిసరియై హైదరాబాదు నుండి బెంగుళూరుకు ట్రాన్స్ ఫర్ అయింది. అక్కడ మా సొంత తమ్ముడి ఇంట్లో వుండినాను. రెండు సంవత్సరాలు వుండాల్సి వచ్చింది. అప్పుడు మా ఇద్దరు బాబులు పదోతరగతి లో ఒకరు ఇంటర్మీడియట్లో ఒకరు ఉన్నారు. మావారు హైదరాబాదులోనెవున్నారు. అయినా ప్రతినెలా పది రోజులు హైదరాబాదుకు వచ్చివెళ్ళేదాన్ని. లీవులు అయిపోతె loss of pay లొ అయినావచ్చెదాన్ని కారణం పిల్లలను వదిలి ఉండలేక. తర్వాత వారికి ఇంజనీరింగులో కాళహస్తిలో సీట్లు వచ్చాయి. చేర్పించిన రోజునుండి ప్రతినెలా వెళ్ళి వారంరోజులు ఉండి వచ్చెదాన్ని. వారికోసం అసలు జాబ్ నే వదిలేసాను. తల్లీ పిల్లల బంధం ఎల్లలు లేనిది. కనుక మీకు ఇల్లుంది . పాడి వుంది. మీ వూరికి దగ్గర టౌనులొ ఏదైనా షాపు పెట్టుకుని మంచిగా కుటుంబంతో సంతోషంగా వుండండి. పిల్లలు బాగా పెద్దయ్యాక వారి మనొభావాలు ఎలామారతాయో కదా! నేను అదేజాబులో కొనసాగి(14ఏళ్ళు) వుంటే కోట్లు కూడబెట్టేదాన్ని. పెన్షన్ నెలకు లక్ష పైనె వచ్చేది. పిల్లలను మంచి విద్యావంతులుగానూ గుణవంతులుగానూ తీర్చి🎉 దిద్దుకున్నాను. బంధాల విలువ అంత గొప్పది. అందుకె మన భారతదేశం ప్రపంచంలోనే గొప్పది.
@sharmasharma4665
@sharmasharma4665 4 ай бұрын
ఈరోజుల్లో ఎవ్వరూ ని నమ్మ కూడదు అమ్మ
@JareenaSk-l7o
@JareenaSk-l7o 3 ай бұрын
చాలా బాగుంది అక్క వీడియో ❤
@prasannab5036
@prasannab5036 3 ай бұрын
Hi anu, mee vedios chusthanu andi, nenu puttindi ongole , meetho chala matladali ani undi kani em matladalo theliyatam ledu, endukante nenu koncham emotional pillalu ante, so meeru velle appudu me papani chusthe chala badesindi, any how all the best anu garu
@sumathi1988-f7q
@sumathi1988-f7q 4 ай бұрын
Hai sister memu kuda flight journey chusamu bagundi.
@sulochana5479
@sulochana5479 4 ай бұрын
అను గారు ప్రవేట్ నుండి ఇండియాకు వచ్చేటప్పుడు చూసిన వీడియో ఇండియా నుండి కువైట్ కి వెళ్ళేటప్పుడు చూస్తున్న నేను మీ వీడియోలు మొత్తం చూశాను
@SateeshAnga
@SateeshAnga 4 ай бұрын
Happy journey Anu garu
@mounikareddyyelimineti3610
@mounikareddyyelimineti3610 4 ай бұрын
Papam me papa ni chusthe chala bada anipisthundi
@RarunaRajupalem
@RarunaRajupalem 4 ай бұрын
Anu nu chala great maa.god bless you maa
@pillimadhavi2816
@pillimadhavi2816 4 ай бұрын
అక్కచాలా బాగుంది అక్క వీడియో నాకైతే ఇంకా చూడాలనిపించింది మీరు కోయట్ సూర్య రావు గారిని.. అడిగానని చెప్పు అక్క..
@AllariAnuvlogs
@AllariAnuvlogs 4 ай бұрын
🤗
@nithyavenky9820
@nithyavenky9820 4 ай бұрын
Soo nice Andi Take Care All👍👍💕
@nilofernaseem4841
@nilofernaseem4841 3 ай бұрын
yes baby in the airport every thing is very costly.too much of squeezing the passengers..you are great...living alonein Kuwait and earning for your children...God bless your family with all the happiness and great future aameen..
@UMARFARUKOfficial1234
@UMARFARUKOfficial1234 6 күн бұрын
Chala bagundi video mide
@shakuntalat8196
@shakuntalat8196 4 ай бұрын
ఆడపిల్ల చిన్న పాప❤❤❤ బాధగా అనిపిస్తుంది
@niroshaakkarapaka6607
@niroshaakkarapaka6607 4 ай бұрын
చాలా బాగుంది ❤వీడియో
@srinumodini5156
@srinumodini5156 4 ай бұрын
చి... పాడు జీవితం.. అందరిని వదిలి వెళ్లి బ్రతకడం నరకం 😢😢😢
@user-fy8on8xu9p
@user-fy8on8xu9p 3 ай бұрын
Happy journey. Jagratha gaa vellandi
@anilasireddy3168
@anilasireddy3168 3 ай бұрын
నీ ధైర్యానికి హ్యాండ్సమ్
@ganeshkumarpuppala9291
@ganeshkumarpuppala9291 4 ай бұрын
Super video ndi 👍 you are so great bless you🙌
@lovely-l9z
@lovely-l9z 4 ай бұрын
Akka ma thammudu hospital lo unadu Akka bathroom ki velletappudu blood vastundiiii ani hospital ki velthe blood ekkinchi operation cheyali antunaru please help me akka ee help chala avasaram 😢😢😢😢😢god promise nijam cheptunaa akka fake aithe kaadu akkka 😢😢😢😢😢
@Jyothi_teena23
@Jyothi_teena23 4 ай бұрын
Super undhi sister video nenu yeppudu flight yakkaledhu meru manchiga chupincharu
@JyothulaMaha
@JyothulaMaha 4 ай бұрын
Super vudhi akka video nenu kuchamu Koda skip cheyakuda chusanu ❤😊😊
@MamathaAlapu
@MamathaAlapu 3 ай бұрын
Akka mee videos anni chala interest ga chustamu akka
@veerep
@veerep Ай бұрын
I inspired u r innocent words
@Asifa278
@Asifa278 3 ай бұрын
Vedio chala bagundhi endhuko badhaga kuda undhi .....nenu oka mother a kadha andhukonemo😢😢
@medivikas1970
@medivikas1970 2 ай бұрын
Chala bagundhi akka video 😊😊
@cookiedude1815
@cookiedude1815 4 ай бұрын
Na suggestion akkade ki vellodu anni badalu unna amyina mana pillalu tho undale ..money imp kani mana pilla life inka I p vallu ala peruguthunaru chudale malli malli ala chance Radu pl sis alochinchandi miru valla kosam velthunaru kani valla ni chudakapovadam chala bada
@Anuja-yj9ym
@Anuja-yj9ym 4 ай бұрын
Happy jarnee sister garuandi
@KusumeDeviPriya-bs3fl
@KusumeDeviPriya-bs3fl 4 ай бұрын
Hii sister meru papa ne vadili veltunti naku chala bhadhaga undi sister love 💕 you nishe
@IllaShiva-tu6eg
@IllaShiva-tu6eg 3 ай бұрын
వీడియో చాలా చాలా బాగుంది అక్క
@MohammadAffanShaik
@MohammadAffanShaik Ай бұрын
Mee paapa chaala cute
@hemanthgade125
@hemanthgade125 3 ай бұрын
Happy journey madam
@J.NikithaJ.Nikitha
@J.NikithaJ.Nikitha 4 ай бұрын
అక్క నమస్తే నువు పిల్లల కోసం చాలా కష్టపడుతున్నావు చాలా గ్రేట్ నేను కూడా మా పాప ని పెద్ద చదువులు చదివిపిస్తున్న అక్క నాకు మా పాప కోసం ఏమయినా సహాయం చేస్తావా అక్క ప్లీజ్ ❤😊
@padamatisujata9357
@padamatisujata9357 3 ай бұрын
అక్క మీ షాప్ నాకు చూడాలని ఉంది అక్క తొందరగా చూపించు అక్క
@bharaniprasad6313
@bharaniprasad6313 Ай бұрын
Hii akka chala bagachupinchav meeku all the best
@chinababurai3520
@chinababurai3520 4 ай бұрын
హాయ్ అను కువైట్ కి వచ్చేసావా...వీడియో చాలా బాగుంది ❤❤❤❤
@katurigiribabu5647
@katurigiribabu5647 4 ай бұрын
Meru nishini vadhili veluthunte naku chala heart torch ga vundhi akka
@vidyasagarmanchala
@vidyasagarmanchala 3 ай бұрын
Mee vidios bagunnavhhi Mee voice mee langauage nice
@shobhaashok3822
@shobhaashok3822 4 ай бұрын
Tq maa for showing your journey❤
@SharmilaBanu-vo7dp
@SharmilaBanu-vo7dp 4 ай бұрын
Video chalabaga explain chesaru Anu .purty video chussmu.
@rahimamd1256
@rahimamd1256 4 ай бұрын
Hi Anu nuvvu chala great Sister nenu Rahima from bhadrachalam oksare Naku kuda oka like evvava sister God bless you sister happy journey
@PriyaMom-z9s
@PriyaMom-z9s 3 ай бұрын
సూపర్ సూపర్ అక్క చాలా బాగా తీశారు
@vaniideasvlogs5837
@vaniideasvlogs5837 4 ай бұрын
Challa Bagavundhi video
@jyothik4659
@jyothik4659 4 ай бұрын
Thanks for sharing anu❤
@B.SukanyareddySukanya
@B.SukanyareddySukanya 2 ай бұрын
Super super Akka all the best Akka❤❤❤❤💐
@divyareddy2461
@divyareddy2461 3 ай бұрын
ఒక అక్కగా ఇచ్చే సలహా ఏంది అంటే మేం చేయలేని జాబు నువ్వు చేస్తున్నావ్ అంత దూరం వెళ్లి నాకు ఎంతో హ్యాపీగా ఉంది
@Elisharani3892
@Elisharani3892 4 ай бұрын
Mee husband ni chupinchandi sister oka sari
@ashok3572
@ashok3572 4 ай бұрын
నైస్ వీడియో సూపర్ 💐💐💐💐💐👌👌👌👌👌👌
@samhithareddy9489
@samhithareddy9489 4 ай бұрын
Happy journey Anu. ❤
@Ravikumar-mr8gl
@Ravikumar-mr8gl 3 ай бұрын
Papani vadhili bagane untunnaru great
@srinivasnethikunta5897
@srinivasnethikunta5897 4 ай бұрын
మీ ఫుల్ వీడియో చాలా సూపర్ గా ఉంది
@ranipaham1329
@ranipaham1329 4 ай бұрын
వెంకటగిరి పోలేరమ్మ. సూపర్ అక్క
@babusridhar9446
@babusridhar9446 4 ай бұрын
Happy journey❤
Walking on LEGO Be Like... #shorts #mingweirocks
00:41
mingweirocks
Рет қаралды 8 МЛН
За кого болели?😂
00:18
МЯТНАЯ ФАНТА
Рет қаралды 2,9 МЛН
Увеличили моцареллу для @Lorenzo.bagnati
00:48
Кушать Хочу
Рет қаралды 8 МЛН
Walking on LEGO Be Like... #shorts #mingweirocks
00:41
mingweirocks
Рет қаралды 8 МЛН