అల్లెలూయ అనడం అవమానించినట్టే

  Рет қаралды 2,125

heavenly solders  ministries9959

heavenly solders ministries9959

Күн бұрын

Пікірлер: 55
@malliswarimalliswari5650
@malliswarimalliswari5650 Ай бұрын
👏👌👌 super message 👏
@heavenlysoldersministries9959
@heavenlysoldersministries9959 Ай бұрын
@@malliswarimalliswari5650 thank you
@BommalaHanumantharao
@BommalaHanumantharao Ай бұрын
Ayya medhavi pastergaru psam 150 chaduvu and hebri 13:15 e vakya bagalu chadivi thelusuko praise the lord alleluya.
@heavenlysoldersministries9959
@heavenlysoldersministries9959 Ай бұрын
@@BommalaHanumantharao హెబ్రి 13:15 అర్థం అల్లెలూయ అనా? మీఆలోచన
@YesubabuBathula-f6i
@YesubabuBathula-f6i 18 күн бұрын
❤Exlent msg❤ 🙏abrhamu anna 🙏
@rajkumari5416
@rajkumari5416 Ай бұрын
Yes pastor garu. Many pastors tell to shout more loudly or raise your hand up fully or if you have mouth or if you have hands or if you love God etc I am really Vexed of such provoking words until you lift up your hands and shout. Thank you for sharing
@heavenlysoldersministries9959
@heavenlysoldersministries9959 Ай бұрын
thanks tammudu
@GODEVIDENCE5373
@GODEVIDENCE5373 Ай бұрын
SUPER MESSAGE BROTHER 🎉🎉🎉🎉🎉
@heavenlysoldersministries9959
@heavenlysoldersministries9959 Ай бұрын
@@GODEVIDENCE5373 thankyou
@GadiVenkataramana-d3d
@GadiVenkataramana-d3d Ай бұрын
Vaakyamu chala Baga vivarana icharu brother
@heavenlysoldersministries9959
@heavenlysoldersministries9959 Ай бұрын
@@GadiVenkataramana-d3d thak you
@heavenlysoldersministries9959
@heavenlysoldersministries9959 Ай бұрын
@@GadiVenkataramana-d3d thank andi
@HOLYJESUSPRAYERMINISTRY
@HOLYJESUSPRAYERMINISTRY Ай бұрын
గొప్ప మేధావి నీవు నీలాంటి మేధావి ఎక్కడ ఎవరూ లేరు చాలా వందనాలు అయ్యగారు
@lakshminath9594
@lakshminath9594 Ай бұрын
Chakkaga Vivarincharu Sir🙏👌
@heavenlysoldersministries9959
@heavenlysoldersministries9959 Ай бұрын
@@lakshminath9594 thank you
@vardhansangepu5366
@vardhansangepu5366 20 күн бұрын
అందుకే మిమ్మల్ని ఆప్ క్రైస్ట్ లని అంటారు 😂😂😂
@heavenlysoldersministries9959
@heavenlysoldersministries9959 20 күн бұрын
@@vardhansangepu5366 up christlante అంటే పైస్థయిలో ఉండే వాళ్ళని బాగా సింపుల్ గా చెప్పారు
@MulukalaThamas
@MulukalaThamas Ай бұрын
యేసు ప్రభువు కొండమీది ప్రసంగంలో ఎక్కడ అనలేదు ఆయనే మనకు మాదిరి
@heavenlysoldersministries9959
@heavenlysoldersministries9959 Ай бұрын
@@MulukalaThamas మీ కామెంట్ అర్థం కాలేదండి
@MulukalaThamas
@MulukalaThamas Ай бұрын
@@heavenlysoldersministries9959 కొండ మీద ప్రసంగంలో యేసు ప్రభువు వారు ఎక్కడ కూడ మద్య మద్యలో ఆమెన్, హల్లెలూయ , దేవునికి స్తోత్రము చెప్పండి. అని అనలేదు . హల్లెలూయ అనడం తప్పు కాదు కానీ ప్రసంగం మద్య మద్యలో అనడం బాగాలేదు మత్తయి 5,6,7 అధ్యాయాలు కొండ మీద యేసు ప్రభువు ప్రసంగమే మాదిరి కదా!
@heavenlysoldersministries9959
@heavenlysoldersministries9959 Ай бұрын
@MulukalaThamas బాగచెప్పారు తమ్ముడూ
@vardhansangepu5366
@vardhansangepu5366 20 күн бұрын
యెషయా12:6 సీయోను నివాసీ, ఉత్సాహధ్వని బిగ్గరగా చేయుము నీ మధ్యనున్న ఇశ్రాయేలుయొక్క పరిశుద్ధ దేవుడు ఘనుడై యున్నాడు. మరీ దీనికీ ఎం చెబుతారు?????
@heavenlysoldersministries9959
@heavenlysoldersministries9959 20 күн бұрын
@@vardhansangepu5366 మంచి ప్రశ్న వేశారు తమ్ముడూ ఈ నెంబర్ కి ఫోన్ చేయండి మాట్లాడుకుందాం 9959479516 వందనాలు తమ్ముడూ
@anandamnedunuri1839
@anandamnedunuri1839 Ай бұрын
సేవకుడా చాలా మంది నీలాగా స్పష్టంగా చెప్పాలేరూ 😂 జనాలు అవమానాలు చెయ్యడం తప్ప 😂 డబ్బులు దండుకుంటున్నారు ఈ utb లో పెట్టింది
@rameshbabukota9932
@rameshbabukota9932 Ай бұрын
Ante vallu hari kadhalu chebutunnaranna mata.
@heavenlysoldersministries9959
@heavenlysoldersministries9959 Ай бұрын
@@rameshbabukota9932 మీ కామెంట్ అర్థం కాలేదండి
@rameshbabukota9932
@rameshbabukota9932 Ай бұрын
Anyajanulu harikadha kalakshepam lo nidra poye varini lepataniki, ane govinda padam.
@heavenlysoldersministries9959
@heavenlysoldersministries9959 Ай бұрын
@@rameshbabukota9932 అలాంటిదే
@yesukreestuprardhanamandir8288
@yesukreestuprardhanamandir8288 Ай бұрын
Meeru mathrame medhaa vinani anukovadam avivekam
@heavenlysoldersministries9959
@heavenlysoldersministries9959 Ай бұрын
@@yesukreestuprardhanamandir8288 ఇంకేం కామెంట్ దొరకలేదండి దేనిని బట్టి నేను మేధావినని అనిపించింది మీకు?
@arunakumarii7546
@arunakumarii7546 28 күн бұрын
పరలోకము వెళ్ళక 24గంటలు ఇదే చెప్పాలి. అప్పుడే ఏమి చేస్తారు బ్రో
@heavenlysoldersministries9959
@heavenlysoldersministries9959 28 күн бұрын
@@arunakumarii7546ఇంక దేవుడు చేతిలో పెడితే ఎలా ఉంటుందో రుచి చూస్తావు అప్పుడర్థమవుతుంది
@paulnarendra-xp1mb
@paulnarendra-xp1mb Ай бұрын
Brother! You must have read the comments who did not agree with you. MY Christians don't want to accept TRUTH BUT ARE CONVINCED WITH WHAT PLEASES THEM. Sorry if I'm wrong in my comment! SHALOM!
@genesis-e4407
@genesis-e4407 Ай бұрын
సారూ, మీకు మౌనంగా దండాలండి.
@heavenlysoldersministries9959
@heavenlysoldersministries9959 Ай бұрын
thank you
@premimalla2377
@premimalla2377 Ай бұрын
మీరు నిజంగా దేవుని స్తుతించే వారు అయితే మరి దేవుని మందిరంలో మాట్లాడకూడదు కదా మీ స్వరం ఎక్కడ వినపడకూడదు కదా మాట్లాడకుండా మూగవాళ్ళ వలె ఉండండి అలాగే ఉండటం దేవునిని స్తుతించటం అయితే మీరు చెప్పినట్లు దేవుని సత్య సువార్త ఎక్కడా ప్రకటింప బడదు ఇకనుంచి మీరు మాట్లాడకుండా మౌనముగా ఉండండి నీ మాటలు వినే వారిని కూడా మౌనంగానే ఉండమని చెప్పండి
@heavenlysoldersministries9959
@heavenlysoldersministries9959 Ай бұрын
@@premimalla2377 మౌనంగా ఉండడమంటే మూగ వాళ్ళలా ఉండమని అర్థం కాదండి దయచేసి ఆలోచించండి ప్లీజ్
@justfunny6791
@justfunny6791 Ай бұрын
​@@heavenlysoldersministries9959అలాగే అల్లెలూయ అంటే ప్రభువును స్తుతించుడి అని మాత్రమే కాదు ప్రభువుకు స్తోత్రం అని కూడా అర్థం. ఈ విషయం అందరికి అర్థం అవుతుంది విద్యావిహీనులైన వారికి తప్ప.
@johnparamjyothik6512
@johnparamjyothik6512 Ай бұрын
మీ లాంటి వాళ్ళకు బైబిల్ అర్థంకాదులెంది
@heavenlysoldersministries9959
@heavenlysoldersministries9959 Ай бұрын
@@johnparamjyothik6512 మంచి వాస్తవం చెప్పారండి నిజమే
@justfunny6791
@justfunny6791 Ай бұрын
Hello pastor గారు మీకు బాష పరిజ్ఞానం ఏమాత్రం లేదు అందుకే విద్యావిహీనులై ఉండక సమస్తమును ఎరిగి భోధ చేయండి. క్రొత్త నిబంధన అంతా గ్రీకులో వ్రాయబడింది. గ్రీకు భాషా సాహిత్యంలో కొన్ని పదాలు మూడు కాలాలకు సంబంధించి ఉంటుంది ఉదాహరణకు మరనాత అనగా ప్రభువు వచ్చును ప్రభువు వచ్చియున్నాడు వచ్చుచున్నాడు. అలాగే అల్లెలూయ అనే పదాన్ని కూడా ఇలాగే వాడుతారు. బైబిల్ అర్థం కాకపోతే మూలభాషను పరిశీలించాలి అంతేకాని మీ ఇష్టం వచ్చినట్టు బోధి చేసి సంఘాన్ని కలవరానికి గురి చేయకండి. అల్లెలూయ అనగా ప్రభువును స్తుతించుడి ప్రభువుకు స్తోత్రం అని అర్థం. తెలుసుకొని పరిచర్య చేయండి.
@heavenlysoldersministries9959
@heavenlysoldersministries9959 Ай бұрын
@@justfunny6791 మీ దగ్గర బైబిలు జ్ఞానం ఉంటే రిఫరెన్స్ ఇవ్వండి ప్లీజ్
@YesubabuBathula-f6i
@YesubabuBathula-f6i 18 күн бұрын
భోధించే మీరు :అల్లెలుయ్య (దేవుని స్తుతించుడి ) వినే వారు :అల్లెలుయ్య (దేవుని స్తుతించుడి ) ? మీరు స్తుతించమని వినే వారు స్తుతించమని ఇంతకీ స్తుతించేదెవరు?? వాక్యాను సారముగా ఆలోచించండి వందనాలు 🙏🙏🙏🙏🙏
@heavenlysoldersministries9959
@heavenlysoldersministries9959 18 күн бұрын
@YesubabuBathula-f6i verygood tammudu
@heavenlysoldersministries9959
@heavenlysoldersministries9959 18 күн бұрын
తెలుగువారయ్యుండి తెలుగు బైబిల్ రాదు గాని గ్రీకు రాకపోయినా గ్రీకులు నమ్ముతున్నారంటే. భాషా పరిజ్ఞానం లేనిదెవరికీ? పిచ్చా చాదస్తమా? వచ్చిన భాషపై నిలబడడం తెలివి రాని భాషపై ఆధారపడడం అమాయకత్వం
@justfunny6791
@justfunny6791 18 күн бұрын
@@YesubabuBathula-f6i ఒక విషయం అర్థం కావాలంటే భాషాఙానం కూడా ఉండాలి. హెబ్రీ భాషలో ఉండే అల్లెలూయ అనే పదం రెండు పదాలైన అల్లెల్-జా కలయిక. అల్లెల్ అంటే స్తోత్రం లేదా స్తోత్రించు & జా అంటే యావే అనే దేవునికి వాడే పదం. ఆంగ్లంలో ప్రైజ్ ది లార్డ్ అని. ప్రైజ్ అంటే స్తోత్రం మరియు స్తోత్రం చేయుము అనే రెండు సందర్భాల్లో వాడటం జరుగుతుంది. ఆంగ్లం మాత్రమే కాదు హెబ్రీ భాషలో కూడా ఇలా వాడే పదాలలో అల్లెలూయ అనే పదం. వాక్యానుసారమైన ఆలోచనే కాదు భాషాఙానం కూడా ఉంటే దేవున్ని ఇంకా అనేక రకాలుగా స్తుతించవచ్చు.
@prakashbabu8376
@prakashbabu8376 Ай бұрын
నీ డబ్బా డబ్బా బాగా కొట్టుకుంటున్నావ్ లే నీలాంటి గొప్ప మేధావి ఇంకొకరు లేరు వా😅😅😅
@heavenlysoldersministries9959
@heavenlysoldersministries9959 Ай бұрын
@@prakashbabu8376 మీకు బైబిలుతో సంబంధం లేదు ఎందుకంటే వాక్యాను సంసారమా కాదా అనే ఆలోచన ప్రక్కనపెట్టి పనికిరాని కామెంట్ పెడుతున్నారు ఏంటండి ఈ కామెంట్ వలన లాభం
@bulajoseph9162
@bulajoseph9162 Ай бұрын
అయ్యా ! మీకు సంఘాలను విమర్శించడం తప్ప వాక్యం సూటిగా చెప్పడం రాదు. English dictionary చూడండి. బైబిల్ నిఘంటువు చూడండి చదవండి పాష్టరుగారు. ముక్కున మూడు మాటలు పెట్టుకొని విమర్శించ కూడదు. పూర్వాపరాలు చూడరు. పదాలకు పర్యాయపదాలుంటాయి. పువ్వు , పూవు ,పుష్పము , కుసుమము అని కూడా అంటారు. Hallelujah Alleluia అని కూడా అనవచ్చు. విమర్శ సద్విమర్శగా ఉండాలి.
@heavenlysoldersministries9959
@heavenlysoldersministries9959 Ай бұрын
@@bulajoseph9162 మీ కామెంట్ లో ఒక్క రిఫరెన్స్ ఆధారం ముందా? ఎందుకండి బైబిలు ద్వారా సమాధానమివ్వరు? ఎప్పుడూ గూగుల్ లో మేధావులేమి వ్రాసారని వారిపై ఆధారపడమేనా? బైబిలు పై ఆధారపడరా మీరు ?
@premimalla2377
@premimalla2377 Ай бұрын
సువార్త ప్రకటించకుండా ఇలాంటి మాటలు మీకు అవసరమా మీ అజ్ఞానాన్ని ఇతరుల మీదకు రుద్దకండి విశ్వాసులను తప్పుడు త్రోవలో నడిపించండి ప్రకటన గ్రంథం లో 19వ అధ్యాయంలో ఉన్న మాటను మీరు విడిచి పెట్టేశారు బహుజనుల శబ్దము వంటి గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పగా వింటిని ప్రభువును స్తుతించుడి ఆ శబ్దము మౌనము కాదు గమనించ వలసినదిగా కోరుచున్నాను వాక్యమును మీకు ఇష్టం వచ్చిన రీతిలో చెప్పవద్దు ప్రజలను ప్రక్కదోవ ని పట్టించవద్దు
@heavenlysoldersministries9959
@heavenlysoldersministries9959 Ай бұрын
@@premimalla2377 ఇక మీ మనస్సాక్షి కే వదిలేస్తున్నాను మీఇష్టమండి
Evangelism - Veritas Podcast with @PrakashGantela
37:46
Prakash Gantela
Рет қаралды 11 М.
I'VE MADE A CUTE FLYING LOLLIPOP FOR MY KID #SHORTS
0:48
A Plus School
Рет қаралды 20 МЛН
진짜✅ 아님 가짜❌???
0:21
승비니 Seungbini
Рет қаралды 10 МЛН
About Family Relations(Part-2)-Telugu Christian Msg By Bro.P.SUDHAKARA BABU JNCA Vijayawada.
1:07:02
Jehovah Nissie Christian Assembly,Vijayawada.
Рет қаралды 3,1 М.
క్రిస్మస్ గురించి బైబిల్ ఏమి చెబుతుంది.
37:37
THE BIBLE HISTORICAL MUSEUM Ch.samuel manohar
Рет қаралды 2,2 М.
I'VE MADE A CUTE FLYING LOLLIPOP FOR MY KID #SHORTS
0:48
A Plus School
Рет қаралды 20 МЛН