Aa పుష్ప క్యారెక్టర్ లో నుంచి బయటకు రావటంలేదు తను అందులోనుంచి బయటకు రాకపోతే ఆయన సినిమాల్లో మనుగడ కష్టం 😡
@srinivasaraovanga52775 күн бұрын
*AA = అల్లు అర్జున్* *AA = అల్లు అహంకారి* *AA = అంతులేని అహంకారి* *AA=అల్లు అహంకారి పొగరు చాలా తగ్గాలి. “తగ్గేదేలే” అన్న అహంకారపు మాట సినిమాలో OK కానీ, Lifeలో కుదరదు. సమాజం నుండి అంతులేని డబ్బు సంపాదించుకుని , అహంకారంతో ఆ సమాజం పట్ల భాద్యత లేని AA=అల్లు అర్జున్ లాంటివాళ్లకు కాలమే బుద్ధి చెప్తుంది. ఈ AAని మెగా ఫ్యామిలీ క్షమించినా, మెగా ఫాన్స్ క్షమించరు. ఎప్పటికీ క్షమించరు. మన మానవ సమాజం క్యాన్సర్, కరోనా, ఎయిడ్స్ రోగులను , జగన్మోసపురెడ్డి లాంటి గజదొంగను కూడా ఆదరిస్తుంది కానీ “అహంకారులను“ మాత్రం అసహ్యించుకుంటుంది.*
@rajeshbikkina42745 күн бұрын
జగన్ సినిమా వాళ్ళని ఇబ్బంది పెడితే సైకో అన్నం మరి ఇప్పుడు ఏమనాలి 🤦
@15seconds665 күн бұрын
Revanth Reddy syco
@sridhar74675 күн бұрын
@@rajeshbikkina4274 కాదు కాదు.. అది తన గొప్పతనం కోసం జగన్ చేశారు.. ఇప్పుడు ప్రాణ నష్టానికి తగిన చర్య.. అప్పుడు బెనిఫిట్ షో ల కోసం తన దగ్గరకు పిలిపించి.. ఒక్కొక్కరికి ఒకోలా కక్షతో అవకాశం ఇచ్చాడు సైకో రెడ్డి.
@srinivasareddy1625 күн бұрын
జగన్ కి అహంకారం లేదంటారు అంతే కదా. అహంకారం (అలాగే దోపిడీ అవినీతి ఇలా ఎన్ని చెప్పుకోండి) విషయం లో జగన్ బ్రహ్మరాక్షసుడు. అల్లు అర్జున్ కి ఉన్న అహంకారం మెగా ఫ్యాన్స్ అనుకునే మీరే పెంచి పెద్ద చేసారు. కడుపు మండితే ఇవన్నీ పక్కకి పోతాయి. కడుపు నిండితే (పవర్ లో ఉన్న పవర్ సాక్ష్యం గా) ఈ లుక లుక లు అన్నీ భూతద్దం లో కనిపిస్తాయి.
@ActorDD5 күн бұрын
అల్లు అర్జున్ దరిద్రం సినీ ఇండస్ట్రీ కి తగిలించాడు.. ఏదేమైనా ఒక సినిమా అంత టికెట్స్ పెంచడం తప్పే
@MK-vr7jy5 күн бұрын
ఇంకా రాజకీయాలకు తలొగ్గిన అంటారేంటి శ్రీను గారు.... రేవంత్ రెడ్డి గారు ఈ మాత్రం గడ్డి పెట్టక పోతే 2 కోట్లు అందేదా... ఈ ఆతుగాడికి బుద్ధి వచ్చేదా ఐనా వచ్చింది అని నేను అనుకోను... సినీ ఇండస్ట్రీ కి బుద్ధి వచ్చేదా... రేవంత్ గారు చాలా చాలా మంచి పని చేసారు 😂😂😂😂
@Crazynag9995 күн бұрын
రాజకీయానికి మీడియా నే తలోగ్గుతుంటే సినిమా వాళ్ళది ఏముంది లే శ్రీను గారు
@LNforLion5 күн бұрын
గత పది సంవత్సరాలుగా సినీమా రంగం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అయితే చేసింది ఏమీ లేదు. ఎంతసేపు తెలంగాణ రాష్ట్రంలో ఉంటున్నారు కాబట్టి అక్కడి ప్రజలను, పాలకులకు భజన చేస్తూ ఉంటున్నారు. ఆంధ్రప్రదేశ్ కు అండగా ఏ విషయంలో నిలబడ్డారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెద్దలు వీళ్లను దారిలోకి తెచ్చుకునే విధంగా ఏదైనా చెయ్యాలి. ఆ మాటకొస్తే పరిశ్రమ ఉంది తెలంగాణాలో తినేది ఎక్కువగా ఆంధ్ర వాళ్ళ సొమ్ము. రాజకీయాల విషయంలో కానీ, రాజధాని విషయంలో కానీ గత ప్రభుత్వం అన్యాయాలపై కానీ నోరు మెదపలేదు.
@VaralakshmiTalada-s3e5 күн бұрын
రేవంత్ సార్ గ్రేట్ బ్రో
@sridhar74675 күн бұрын
రాజకీయానికి తలోగ్గడం ఏంటి శ్రీనివాసరావు గారూ.. చేసిన తప్పులుకు తగిన శాస్తి, గుణపాఠం సినీ వెధవలకు సరిపోతుంది. ప్రజల సొమ్మును అధికంగా దొబ్బేయటం ఎంత వరకూ సమంజసం.
@nvenkatesh55624 күн бұрын
సినిమా ఒక వ్యాపారం మాత్రమే ప్రజాసేవ కాదు వాల్లు వీరులు శూరులమని ఫోజులు కొట్టడం ఇకనైనా మానాలి😊
@ramakrishna32035 күн бұрын
రేవంత్ ఎటాక్ కి 2కోట్లు ఇచ్చారు. బెన్ఫిట్ షో, రేట్స్ పెంచం, anty డ్రగ్స్ యాడ్స్ చేయాలి. మీరు వ్యాపారం చేస్తున్నారు, డబ్బులు పెట్టి డబ్బులు సంపాదన చేస్తున్నారు. రేవంత్ సినిమా ప్రపంచం కి హారర్ సినిమా చూపించారు.అక్కడ రేట్ పెంచరు ఇక్కడ రేట్స్ పెంచితే అడియన్స్ ఊరుకోరు.
@bogeanreddy5 күн бұрын
జై CBN సార్, ❤️❤️❤️ జై రేవంత్ రెడ్డి ❤️❤️❤️❤️
@Peruboma5 күн бұрын
Allu అర్జున్ చర్య వల్లనే సినిమా ఇండస్ట్రీ దిగజారింది
@telugureads5 күн бұрын
లోకంతో వేగలంటే, ఎంత వారు గాని తగ్గక తప్పదు. లోకం ప్రకృతి వలె పవర్ఫుల్.
@santoshkumarnakka57175 күн бұрын
అల్లు అర్జున్ విషయంలో ఇన్ని వీడియోస్ చేశారు కదా మీరు శ్రీ తేజ ని హాస్పిటల్ లో సినీ ఇండస్ట్రీలో అందరికంటే ముందు చూడ్డానికి వెళ్లి వచ్చిన జగపతిబాబు గారి గురించి మీరు ఒక వీడియో కూడా చేయలేదు గొప్పవారు మీరు గొప్ప జర్నలిస్టులు మీరు
@damarajusundararao83705 күн бұрын
సినిమా వాళ్ళు , వారి పని చక్కబెట్టుకోవాలి. అర కొర సినిమాలు తీసి, ఆ. క్యారెక్టర్ లోంచి బయటకు రావడం లేదు. అదే నిజం అనుకుంటున్నారు. చాలా రోజుల క్రితం MS Narayana , శ్రీను వైట్ల సినిమాలో అలాగే చేశారు. ఇప్పుడు నిజం గా తెలంగాణ లో చూశాం
@AnilKumar-nr6ut5 күн бұрын
Revanth reddy chesindi correct lekunte Allu Arjun over action assalu barinchalekapoyam 😅😅😅, oka time lo VD chesadu movie mingindi debba ki silent ayyadu ala
@GudeEswarrao-iu9rv4 күн бұрын
హాయ్ శ్రీనివాస్ గారు
@pushpalamaheshwar38735 күн бұрын
100% Correct
@chandrasekhar82975 күн бұрын
శిల్ప తో స్టార్ట్ అయ్యాంది.... అల్లు కు డౌన్ ఫ్లోయింగ్
@Safe-ap5 күн бұрын
తగ్గితే అల్లు అర్జున్ తప్పు చేసినట్లే kada🥰
@ravidora37575 күн бұрын
Good evening srinivas garu...❤❤
@OmkaarayogaFedarationGuntur5 күн бұрын
బెయిల్ నుండి బయటికి వచ్చిన వేంటనే అల్లు అర్జున్ ని పరామర్చించిన వారు దిల్ రాజు . దిల్ రాజు ను రేవంత్ ని ముందు పెట్టుకోవటం లో దేవాలకోరు తనం తెలుస్తుంది
@hariprasadGolla7865 күн бұрын
AA =VD=ATTITUDE STARS
@babunbk70515 күн бұрын
Super duper
@Jasti.Sreehari5 күн бұрын
హాయ్ శ్రీనివాస్ గారు గుడ్ ఈవినింగ్ 🎉
@i.thaman5 күн бұрын
Gone... Bad days ....a head for GC
@sateeshphanichandra10114 күн бұрын
Speculation chestunaru collection kosam public money ni pool chestunaru ticket rate taginchali❤
@avantikavlogs97045 күн бұрын
Anna mana Pawan cinema safe aaa??😂😂😂
@thyagarajuguthi69285 күн бұрын
🙏🌹
@ChilariSrinivas5 күн бұрын
Attitude ekkada chupettadu srinu garu
@ఓంఓంఓం5 күн бұрын
సంక్రాంతి కి దిల్ రాజు రెండు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి ,పర్మిషన్ ఇవ్వకపోతే దిల్ రాజు నష్టపోతారు
@chagantibalakrishna-t9x5 күн бұрын
What about ticket in ap
@KuramanaEswara5 күн бұрын
So eppud yntha mandi chenipoyana support untea vallani ymi peeekaleru annamta okkkkkk enjoy padgoo
@balachandrareddygajjala35095 күн бұрын
తలొగ్గక చేసేదేముంది.మీ ధన సంపాదనకి ప్రభుత్వం సహకరించాలా? సినీరంగం పంతానికి పోతే ప్రభుత్వం కూడా పంతానికి పోతుంది,ఫలితం ఎలా ఉంటుందో ఎ.బి.వెకటేశ్వర్రావు విషయంలో చూశాం గా.
@RAMMOHANGK-hn7mz5 күн бұрын
Beggars can't be choosers.
@madhusudhan60245 күн бұрын
Tollywood nearly paying taxes rs 2000 crores
@govardhanp32395 күн бұрын
actor is always actor the one who has power is real puspha thagedele🤣
@ramaswamy37215 күн бұрын
సినీ ఫీల్డ్ వాళ్లు వెళ్ళింది మీటింగ్ గురించి కాదు ప్రభుత్వానికి సరెండర్ కావడానికి బెనిఫిట్ షో లు లేవు,టికెట్లు ధర పెంచేది లేదు,అక్కడికి వెళ్ళింది అంతా సినీ ఫీల్డ్ లోని ఒక వర్గం వారు
@SrinivasaraoChamarthi-x5u5 күн бұрын
Ok. But what about phone tapping kaleshwaram cases. Lives of many actors, businessmen was spoilt.
@subrahmanyeswararaonulu61705 күн бұрын
ఇలాంటి పరిస్థితుల్లో పరువు నష్టం కేసు ఏమౌతుంది?
@gajjarapuprasad7395 күн бұрын
Allu arjun, Ahankaaramu, Valana, Puspa2, Save Ayina, Next Movies ki, Next, Two Years, Compulsory Problems Theesukoni Vachhaadu, Next Movies ki, Money Collections Laloo Chaalaa Problems Vasthaayi, Allu arjun Telugu movie Field ki, Chaalaa problems Theesukoni Vachhaadu, Wastefellow,.
@ravishankarcherukuri16045 күн бұрын
Mana desam lo anni anty. Money,power unte emaina cheyyochhu. Chattallanni poor people ni vedinchitaniky.
@purushotham4665 күн бұрын
Allu Arjun should be banned from telugu film industry
@ganeswararaoL5 күн бұрын
Abbo.
@rajeshbikkina42745 күн бұрын
😂😂
@abdekadir16815 күн бұрын
|A|lo TFI
@rajrajesh92965 күн бұрын
Mega fans allu arjun ni target cheyaledhu sir,, only allu arjun army ani cheppina vallapaine reverse lo attacking chesaru kaani meeru cheppinnattu kaadhu
@OmkaarayogaFedarationGuntur5 күн бұрын
ఎక్కడ తగ్గాలో ఎక్కడ తొక్కాలో సినిమా అభిమానులకు తెలుసు
@arunkumar-ko1fs5 күн бұрын
E roju court remaind gurinchi teleda meeku, ekkada issue close ayindi
@leelasri96545 күн бұрын
Allu arjun ki cine chance lu evvakunda vunte level avutadu
@MuzzuMuzzu-q7t5 күн бұрын
Mega fan's Allu Arjun ni target chesi ram Charan ki benfeet show's lekuda chesaru.
@narendranadh18305 күн бұрын
5 years tharuvatha choodham
@Political79hkhf5 күн бұрын
So Ippudu Revathi garu chanipoina em kada? Ippudu ha pranam tirigi vachidda
@Mostuv7185 күн бұрын
What YCP will do now...
@adibabudandumenu89655 күн бұрын
Pushpa 3 varaku ivvaru
@JeeavanBabu5 күн бұрын
Yes*aa😂😂😂
@kolususankararao49325 күн бұрын
Em undadhu
@sathya3275 күн бұрын
Close avutundi... enduku avvadu 150 cr deal jarigithey. Krishna nagar lo vunna chinna artiste kuda chepthunnaru. Ela close avutundo. Money mundu power entha... aaku antha. Bouncers meeda ki case turn chesarani talk. Rajamauli maheshbabu cinema vachedaka ticket rate pencharu. Know everyone. Thaggedey le annadu ela thaggavo chupistham ani thagginchi pamparu. 150 cr varth varma varthuu. Paise pek thamasha deck. 😁😁😁😁😁😁
@NarraKoteswarao5 күн бұрын
Allu Arjun baane unnadu vadi movie collections Pani ayipoyindi.next vache movies vallu Bali ayipoyaaru
@satishchowdary74204 күн бұрын
Sofa pamparaaaaaaa
@yasodakota66475 күн бұрын
You are wrong on this .... the cinema people AA, most importantly has to be put in his place.... I don't under stand why should their renumeration be so high , and all that money is squeezed from common man only..
@Veeranews565 күн бұрын
200 cr deal kudirindi
@bhaskarpendyala99665 күн бұрын
Settlement Revanth Reddy pay pay $200
@SaiAkula-ql3qx5 күн бұрын
😂😂😂😂😂😢😅😮
@devil1771-w2y5 күн бұрын
Sigguleni rajakiyalu e matram daniki intha show avasarama inni dialogues avasarama constitution mundhu andaru samanam dabbunnodiki relief anthe mana society lo Dhanam mulam idham jagath
@gopimakineni27505 күн бұрын
Inka digi ravali, avadikosam 100 crores for one movie. Take 30 lkah or 50 lakh
@animalworld34705 күн бұрын
His ego satisfied,as if such incidents never happened useless drama
@chandrad76115 күн бұрын
Why the producers spend hundreds of crores to a movie by paying 50 %to hero, 30%to director .why to beg Govts to increase rates.N T R ,A N R Never did like this .These heros are small fellows compared to them .
@Infinitelynobody5 күн бұрын
శ్రీనివాస్ గారు సరిగా ఆలోచించి చెప్పండి రేవంత్ రెడ్డి గారు కనుక అసెంబ్లీలో ఈ విషయంపై మాట్లాడకుండా ఉండి ఉంటే 1)బాధిత కుటుంబానికి రెండు కోట్ల సహయం అంది ఉండేదా? 2) సినీ పెద్దలు ఆ కుటుంబాన్ని పరామర్శించే వారా కనీసం అసలు ఆ కుటుంబం గురించి మాట్లాడేవారా? 3) పోలీసులను , చట్టాన్ని సెలబ్రిటీలు గౌరవించేవారా? మిగతా విషయాలు ఎలా ఉన్నా ఈ విషయంలో రేవంత్ రెడ్డి గారు చేసింది 1705% కరెక్ట్...
Allu arjun Cheesindhi Hundred Percent Wrong,Assembly Loo, RevanthReddy Statement Cheesina Tharwaatha Allu arjun Alert Kaaleedhu,Death incident Jarigina Ventanee Immediate ga,First One crore rupees announcement Cheesi Sorry Chebhithee issue Close Ayyeedhi, Own wrong Attitude Thoo Allu arjun,Movies ki,Next Two Years Problem Theesukoni Vachhaadu@@MK-vr7jy
@ganeswararaoL5 күн бұрын
@@MK-vr7jy, పొట్టోడు సినిమా కూడా band చేసి అప్పుడు చెప్పు.
@avantikavlogs97045 күн бұрын
Aaa sareley😂😂😂 meeru Inka tdp ni moyaniiiii Repati nundi😂😂😂😂 and jagan ni tittandiii
@chappalisubbarayudu74525 күн бұрын
Allu Arjun ki pogaru wkkava and ego ekkuva Jr NTR madiri
@mandalabhargav48725 күн бұрын
Tamilnadu lo Anna University lo oka incident jarigindhi, university ammaini baiti vyaktulu university loki vachi gang rape chesaru, kastha aa issue gurunchi video chestara?
@boppudivenkatarayudu325 күн бұрын
Deenne karma antaru
@Achive-Sucess5 күн бұрын
జగన్ అన్న పాలన ల నే ఉంది తెలంగాణ లో రేవంత్ పాలన
@vijayabhaskar.molaka88605 күн бұрын
పాపం పవన్ కళ్యాణ్ ఎందుకు మరి ఒక్కసారి కూడా రెస్పాండ్ అవ్వలేదు, ఈ విషయం లో రేవంత్ రెడ్డి చాలా బాగా డీల్ చేశాడు అన్నమాట, ఈ విషయం జగన్కు తెలియక చాలా మర్యాదపూర్వకంగా గౌరవంగా మాట్లాడారు, పాపం జగన్కు తెలియదేమో రేవంత్ రెడ్డి లాగా డీల్ చేయాలని, ఇలా చేస్తే గాని పెద్ద పెద్ద ఫ్యామిలీలు కూడా సైలెంట్ గా నోరు ఎత్తకుండా ఉంటారని జగన్ కి ఇప్పుడైనా అర్థమై ఉంటుంది.