నాకు మొదటిసారి రేవంత్ సారు, మాటలు చాలా బాగా నచ్చినాయి. అందరికి సమానమైన న్యాయం👌👌👌👌👌👌👌
@daddazzling7986Сағат бұрын
Auna but hydera time lo anta mande chanepoyaru 😢
@ASRPspkcreationsСағат бұрын
🎉🎉🎉🎉🎉 correct ga chepavu Anna 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@gajulalokanathudu13933 сағат бұрын
నిజాన్ని నిర్భయంగా చెప్పారు అన్న
@SowmyaKandukuri-qg5ixСағат бұрын
రేవంత్ సార్ నేను బీజేపీ కానీ ఈరోజు ఈ విషయం లో కర్రెక్ట్ గా మాట్లాడరు సూపర్ సార్
@mahendharalimineti582858 минут бұрын
Yes iam allso 🚩🚩
@MaheshLam9 минут бұрын
Ayana rss lo work chesadu
@korlapatileelavisalakshi64753 сағат бұрын
నిజమైన హీరో రేవంత్ రెడ్డి అని అనిపించుకున్నాడు ఆయన నిజమైన ప్రజల మనిషి గ్రేట్ లీడర్ షిప్పింగ్ ఇన్ ద ప్రజాస్వామ్యం
@Sriram119923 сағат бұрын
Nijamaina luchha nakoduku
@saipawanism44002 сағат бұрын
మా మనసులో ఉన్న మాట నిర్మొహమాటంగా చెప్పారు..🙌🙌
@gprakash73083 сағат бұрын
పార్టీ లతో సంబంధం లేకుండా ఈ విషయం లో రేవంత్ రెడ్డి ను మెచ్చుకోవాలి
@chandraraovatala52383 сағат бұрын
రాజకీయాలు అనవసరం సిఎం గారు రూల్ మాట్లాడారు మీకు ధన్యవాదాలు sir
@RameshRamesh-fb6cj3 сағат бұрын
రేవంతన్న ఈ విషయంలో అద్భుతంగా మాట్లాడారు😊
@satya_ekofficial8793 сағат бұрын
మీరు ఇలాగే ఒకే స్టాండ్ తీసుకొవాలి. పక్షపాత దృక్పథం ఉన్నవాళ్ళకి నచ్చక పోవచ్చు. కానీ వాస్తవం లో సిఎం గారే కరెక్ట్
@y.n.ry.n.r41893 сағат бұрын
సాధసీదా జనాలు అడిగితే respond అవ్వరు. కనీసం మీరు అన్న అడిగితే ఏమైనా వింటారేమో sir
@madhusudhanmadhu41444 сағат бұрын
సూపర్ చాలా మంచిగా చెప్పారు
@Sriram119923 сағат бұрын
Madda aa kattu cheppadu
@TatiluTatilu3 сағат бұрын
నిజమైన నాయకుడు అన్న నిజం చాలా బాగా అడిగావు
@satya_ekofficial8793 сағат бұрын
మీ మాటలు కరెక్ట్ రేవంత్ రెడ్డి గారు
@kramya22293 сағат бұрын
చాలా చక్కగా చెప్పారు c.m. రేవంత్ రెడ్డి గారు.వేసెయ్యండి అల్లు అర్జున్ నిజైలో cnimavallki normal people అన్న వాళ్ళ ప్రాణాలు అంటే లెక్కలేదు.
@gandhamaravind29783 сағат бұрын
అన్న ఈ విషయం లో నీకు ఫుల్ సపోర్ట్ అన్న 👍👍👍👍👍... జై రేవంత్ అన్న
@landashankar25822 сағат бұрын
ఈ స్పీచ్ కోసం మూవీ రిలీజ్ అయినా మరునాడు నుచి చూస్తున సార్ సూపర్ సార్ మీరు 100%కరక్ట్ సార్ cm అంటే మీ లాగే ఉండాలి మీరు సార్ నిజమైన హీరో 🙏🙏❤❤👌👌👌
@Srikanth-uq7gp3 сағат бұрын
100% C.M. గారు కరెక్ట్ ... అల్లు అర్జున్ పై తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి ... సాక్షాత్తూ CM గారికి ఉన్న బాధ ఈ చావులకు కారణమైన ఆ Cini Hero కు లేదా ... Shame on You Allu Arjun
@kalyanlucky55493 сағат бұрын
తెలంగాణ ప్రజలు అదృష్టవంతులు ఇలాంటి మగాడి చేత పరిపాలింప బడుతున్నారు జై రేవంత్ రెడ్డి 🔥🔥🔥🔥❤️❤️❤️
@Lakudaboinakishan3 сағат бұрын
నేను బి ఆర్ ఎస్ పార్టీ ఏ కానీ మీరు ఈ అల్లు అర్జున్ విషయం మాట్లాడడం చాల గ్రేట్ రేవంత్ రెడ్డి గారు అల్లు అర్జున్ ఇంటికి అందరూ వెళ్తున్నారు కానీ ఆ చనిపోయిన వారి ఇంటికి ఆ బాబు దగ్గరికి ఒక్కరు కూడా వెళ్లడం లేదు 😢
@jeevanreddy474 сағат бұрын
Great question
@madhumohanreddyreddy28502 сағат бұрын
అల్లు అర్జున్ డూప్లికేట్ హీరో
@dineshratna95013 сағат бұрын
మీరు చాలా కరెక్ట్ గా మాట్లాడారు సార్ అల్లు అర్జున్ కి ఎదో ఐపోయినట్టు వెళ్లి అందరు క్యూ కడుతున్నారు 😢
@MuralikrishnaKakunuri3 сағат бұрын
రేవంత్ గారు మీరు చెప్పేదాకా తెలీదు, అక్కడ అంతా జరిగిందా అని,, అల్లు గాన్ని తీసుకోని వెళ్లి బొక్కలో వేసి కుమ్మండి అప్పుడు తెలుస్తుంది ప్రాణం విలువ
@prakashsatya31947 минут бұрын
Yes
@saipawanism44002 сағат бұрын
రేవంత్ అన్న మీలాంటి నాయకులు ఉండటం తెలంగాణ ప్రజల అదృష్టం 🙏
@sriraghavendrakundalinivid63433 сағат бұрын
యువర్ కరెక్ట్ అన్న లవ్ ఫ్రొం ఆంధ్ర
@pullelasrinivasarao66173 сағат бұрын
సూపర్ సార్ ❤
@Riseres7792 сағат бұрын
సూపర్ సీఎం sir.. సినిమా వాళ్ళకి బుద్ది రావాలి..
@balunayk17302 сағат бұрын
రేవంత్ సార్ అలాగే ఆ నష్టపోయిన కుటుంబానికి ఎక్కువ నష్టపరిహారం ఇచ్చేలాగా చేయండి
@fraxgaming50372 сағат бұрын
సినిమా వాళ్ళకి వాళ్ళ సినిమాలు చూడటానికి జనం కావాలి కానీ వాళ్ళ వల్ల నష్టపోయిన వాళ్ళ గురించి మాత్రం వారికి అక్కరలేదు.
@subhanishaik84232 сағат бұрын
ఒక హీరో వలన ఒక వ్యక్తి చనిపోయారు అంటే సినిమా పెద్దలు అందరూ వెల్లి పరమర్శించాల్సింది ఆ హీరోని కాదు. చనిపోయిన ఆ తల్లి కుటుంబాన్ని కానీ ఇక్కడ అంతా వ్యతిరేకంగా జరిగింది. దీనిని ప్రతీ హీరో అభిమాని కూడా వ్యతిరేకించాలి. చనిపోయిన ఆ తల్లి కుటుంబం స్థానంలో మనం వున్నా రేపు మనకి కూడా ఇలానే జరుగుతుంది. మన మీద పడి వాళ్ళు కోట్లు సంపాదించి కుటుంబంతో వాళ్ళు సంతోషంగా జీవిస్తున్నారు. కానీ మనం మాత్రం వారి కోసం మన కుటుంబాలను పోగొట్టుకుంటున్నము. ఈ సంఘటనలో ప్రతీ అభిమాని కూడా ఆ హీరోకి కాకుండా తోటి అభిమానికి అండగా ఉండాలి అని ఆశిస్తున్నాను.
@ANI-26213 сағат бұрын
వీళ్ళు హీరోలు కారు అన్న , వీలు పేదల రక్తాన్ని దోచుకునే రౌడీలు 😢.
@narsimuluu23083 сағат бұрын
Super hero ma revanth అన్న
@LoveNiranjan2 сағат бұрын
Revanth రెడ్డి సూపర్ Sir
@nagulsharef36432 сағат бұрын
సూపర్ సర్..నిజం.నిజాయతీ గా చెప్పారు..సరే
@Aslamsami8161vlog3 сағат бұрын
ధన్యవాదాలు సార్ ఈ ప్రస్తావన అసెంబ్లీలో తీసుకువచ్చినందుకు ఈ విషయంలో మాత్రం మీరే కరెక్ట్🎉❤ మీరు చెప్పినట్టు ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి ఏ ఒక్కరు వెళ్లలేదు నిజంగా ఇది చాలా బాధాకరం ఈ సినీ ఇండస్ట్రీ వాళ్ళు సిగ్గుతో తలదించుకోవాలి
@sunithasuresh94213 сағат бұрын
Super Anna nuvvu, nuvvu nijamaina Hero
@haneef30173 сағат бұрын
Dil jeethliya revanth saab
@sanagaladeepika913 сағат бұрын
Real hero meru oka state ki me lanti cm kavali 🙏
@SeshubsbuBale-v3i3 сағат бұрын
Jai Revanth Reddy.
@Online_work24_748 минут бұрын
సినీ ప్రముఖుల గురించి మరియు ఒక నటుడు గురించి ఒక ముఖ్యమంత్రి ఇలా స్ట్రైట్ గా మాట్లాడటం చాలా గొప్ప విషయం. తొక్కిసలాట లో చనిపోయిన ఒక పేద కుటుంబం వైపు ఒక ముఖ్యమంత్రి ఇంత గట్టిగా నిలబడిన చరిత్ర ఎక్కడా లేదు.. రేవంత్ చాలా ఘట్స్ ఉన్న నాయకుడు.. రేవంత్ రెడ్డి లాంటి వాళ్లు చాలా అరుదుగా ఉంటారు. పదవీ వ్యామోహం లేని మనిషిలా కనిపిస్తున్నారు.. గ్రేట్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు..
@user-indukuru3 сағат бұрын
కరెక్ట్ CM గారు
@chandragowda32624 сағат бұрын
Super Anna nuvvu King off Telangana
@Nandhu-d1c3 сағат бұрын
Revanth anna chaala contact ga chepparu 😊
@BarathKanka3 сағат бұрын
Nv ante naku assal nachadi kani e vishayam lo nv super anna selute anna niku
@vasurao91883 сағат бұрын
Yes exactly correct sir we r with u👍🏻👌🙏🙏🙏
@saleem18983 сағат бұрын
Great question...❓ 🔥🔥
@vaasuanaparthii3 сағат бұрын
Correct ga chepparu 👌🏿
@vaasuanaparthiiСағат бұрын
@Basha-b5h7t thank you bro 🙏🏿
@venkateswarluvinukonda61952 сағат бұрын
I support Renvath Sir.. Hatsoff CM sir 👍👍 Dynamic CM
@nikhileshmula16063 сағат бұрын
E vishayam lo miru great sir mimmalni mechukovali...
@SravanthiAleti-y8q3 сағат бұрын
Super sir ...100% correct
@hhhh-rv1inСағат бұрын
In my life time i have never seen that a keader(CM) questioned this dare to a guilty one and only leader revanth reddy garuu👌🏻👌🏻👌🏻👌🏻bigg aplouse. What ever you said is right
@SayyedJunaid-l1f2 сағат бұрын
Super revanth Reddy Garu 🎉🎉
@drpravallikareddy13853 сағат бұрын
True sir, appreciate your move towards these heartless heroes
@fraxgaming50372 сағат бұрын
నిజాన్ని చెప్పారు, ఎంత బాగా చెప్పారు CM గారు
@sunkojiraj72363 сағат бұрын
Wow wat speech CM garu
@purnak1371Сағат бұрын
ఇ న్ని రోజులో .. ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. చాలా స్పష్టంగా చెప్పారు సార్. అసలు సినిమా వాళ్లు దైవాంశ సంభూతులు గా భావిస్తూ ఉంటారు. అభిమానులు లేకపోతే వారికి. జీవితం ఉందా,. అభిమానులు చూస్తేనే కదా కోట్లు గడిస్తున్నారు. ఇక మీదట బెనిఫిట్ షో లకి అనుమతి ఇవ్వకండి. నిజంగా పోలీసులు స్పందించిన తీరు చాలా గొప్పగా ఉంది ప్రతి ఒక్కరు వీడియోలో చూశారు. సీఎం సార్ మీరు కరెక్టు చేశారు.. న్యాయం చేశారు
@Syyy5043 сағат бұрын
CM Rewanth sir rocks👏👏
@gundinagendernagendergundi9306Сағат бұрын
కరెక్ట్ గా చెప్పినవ్ సీఎం గారు
@NeverGiveup-cu9si3 сағат бұрын
Iam bunny fan i strongly accepted my cm words
@DoNothing_21383 сағат бұрын
We respect ur words Reventh sir. This is how now TFI and Media channels. They both influencing public into wrong directions. Even though lawyer's also.
@Decodingarjun29 минут бұрын
Revanth sir I don't like Congress but after this your respect 📈🔥
@gopiyedla23443 сағат бұрын
👌👌👌👌🙏🙏గ్రేట్ సీఎం
@BikshapathiDatharpally3 сағат бұрын
మీరు గ్రేట్ సీఎం సార్ 💐💐💐💐💐
@SudheerKumarMungara3 сағат бұрын
👌 baga matladaru
@abhiyoutubechannel66973 сағат бұрын
సూపర్ గా అడిగారు సర్ రేవంత్ సార్❤❤
@Pinakinireddy25652 сағат бұрын
మాకు పెళ్ళం పిల్లలు తల్లీ దండ్రుల కంటే మన మీద కోట్లు సంపాదించే హీరో అంటేనే ప్రాణం సార్...
@vemulasheshu19502 сағат бұрын
I am a BJP fan, but your words are actual; hats up...! Revanth Reddy Garu
@Sanju_sanjay_0729 минут бұрын
GREAT WORDS 👍
@jayanthcheemalajayanthchee66893 сағат бұрын
Correct cheparu sir Revanth reddy garu !!
@nevergiveup78192 сағат бұрын
Jai revanth Anna ❤....dare person
@k.b.t.creativeworld116241 минут бұрын
రేవంత్ రెడ్డి గారు ఇన్నాళ్ళకి మీలాంటి ముఖ్యమంత్రిని చూసాం సార్ నిజంగా ప్రజల మీద అభిమానం ఉంటాం దాన్ని కాస్త అసెంబ్లీలో పెడతాం నిభయంగా చెప్పారు సార్ థాంక్యూ సార్
@er.sivakumar58353 сағат бұрын
Allu arjun coming movies remuneration nundi 1% percent evandi life time ...aha family ki ...
@srinivaskothapelli73363 сағат бұрын
Jai CM Sir
@Right43210Сағат бұрын
మామూలుగా లేదు... ముఖ్య మంత్రిగారు తగ్గేదే లేదు.... నిజం నిర్భయంగా... ఏ హీరో అయినా
@rulescanbreakvamsy66733 сағат бұрын
Meru maaripoyaru sir 😂😂 Meru maripoyyaru... Ipudu chala teda ochindi anyways... Nice talking❤
@sk-fx3sk2 сағат бұрын
CM is doing his duty but Allu Arjun is not responsible for that unfortunate incident.
@aaaaa-jw8ipСағат бұрын
ఈ విషయం లో రేవంత్ గారిని అభినందనలు తెలపాలి
@pulisrikanth7966Сағат бұрын
ఈ విషయంలో నాకు బాగా నచ్చినారు రేవంత్ రెడ్డి అన్న
@Bhanu_buoy3 сағат бұрын
True allu arjun is responsible for this incident
@RajKumar-dp5fpСағат бұрын
superb sir meeru ❤❤❤
@venkyanthoti1926Сағат бұрын
రేవంత్ సార్ నిజంగా సూపర్ స్పీచ్ ఈరోజు నుంచి మీ ఫ్యాన్ ని సార్ నేను
@Kk_gaming-5-13 сағат бұрын
Oka celebrate chesindi wrong ayina adi question chesey dammu evadi ki ledu bit me daring ki hats off.
@annepulakshminarayana17463 сағат бұрын
రేవంత్ రెడ్డి బెస్ట్ సిఎం
@kiranjyothiboddepalli58042 сағат бұрын
We r from Andhra we want cm like u sir, today we felt happy by ur valuable speech sir
@EnagandhulaBhaskarreddy4 сағат бұрын
Super 👍
@mr_venky_186352 минут бұрын
రేవంత్ రెడ్డి గారు మీరు మాట్లాడేది చాలా కరెక్ట్ అండి
@Hari-or9xp3 сағат бұрын
Exlent speech CM sir super ❤
@Chirumalla1433 сағат бұрын
రేవంతన్న అల్లు అర్జున్ కి తగిన శిక్ష పడాలన్న,
@nirmalabandi89382 сағат бұрын
Super గా చెప్పారు రేవంత్ గారు
@nagabethala51684 сағат бұрын
Super😭anna 👌👌👌👌👌👌👌👌
@SrikanthSadimelaVlogsСағат бұрын
Ee okka vishayam lo matram chalaa baagaa nacchinav Revanthanna 😊😊😊😊