ఎందుకు టికెట్ ధర పెంచితేనే పైసలు వస్తాయా , కంటెంట్ మంచిగా ఉంటే ఏ సినిమా అయినా హిట్ అవుతుంది. సిఎం గారు మంచి నిర్ణయం తీసుకున్నారు. ఇలాంటి సిఎం వున్న్నదుకు గర్వపడుతున్నం
@indiaindian88862 күн бұрын
Great cm sir
@Nareshking46779 күн бұрын
GOOD COM SIR TQ SIR
@sureshampavilli39419 күн бұрын
Next cm kcr 🔥🔥🔥
@sureshampavilli39419 күн бұрын
Jobs evi levu
@ANI-26219 күн бұрын
Great cm
@arjunpoliparthi43349 күн бұрын
I support CM sir Great CM Allu Arjun, Film industry over action
@ANI-26219 күн бұрын
Good cm , good decision 😊
@gitagita14 күн бұрын
Manchi panee chesaruu.C.M garuu
@swarnalathakothapalli76209 күн бұрын
Good CM
@M.DD.M-nx1wh9 күн бұрын
Good cm
@shashidhar38289 күн бұрын
Powerfull C.M
@Sriram-r2b9 күн бұрын
థియేటర్ వాళ్ళు ప్రొటెక్షన్ కోసం పోలీసులకు లేఖ రాస్తే అల్లు అర్జున్ లాంటోడు వస్తే మేము జనాలను ఆపలేము కాబట్టి అల్లు అర్జున్ ని ఈరోజు రావద్దని చెప్పమని పోలీసులు తిరిగి లేఖ రాశారు అయినా సరే వినకుండా అల్లు అర్జున్ వచ్చాడు కాబట్టి అల్లు అర్జున్ ది తప్పు అని ప్రభుత్వం అంటుంది మీరు ఏమంటారు???
@santhosh10369 күн бұрын
Ady rule politicans kuda apply cheyali addamina road show lu meeting petu common people distrub chestharu valla mida eni case petaru..ekkada common mana oka la rulimg party ki oka la law undi police reaction alagy untundi epudu govt safe game aduthundu leka pothy case police mida ki vasthadi court ni decide chwyani ani rally off cheyamanali
@PavanKumar-ff9ho8 күн бұрын
@@santhosh1036yes nv annadi correct politicians ithee public lo roju kudaa public lo ne untaru adee ,hero ithee fans ni akkuvaa itheee kalvari haa vishyam ni kudaa telusuu, anduku bro revanth reddy di Thappu anuko kani public gurinchi kudaa alochinchiii kadaa bro cinema kosam manam chanipovalaa broo cheppuu , cinema
@bhavani35175 күн бұрын
Producers herola remunerations control cheyyandi.ticket rates penchakandi.
@narasimhanaidu31555 күн бұрын
All telugu people watch Tamil kannada Hindi malayalam movies
@rajagopalptm69686 күн бұрын
మంచిది
@laxmankogari46424 күн бұрын
CM revanth Reddy great
@garalashaker5559 күн бұрын
సీఎం రేంజ్ రేవంత్ రెడ్డి చెప్పిన వల్ల చిన్న హీరోలు సినిమాలు ఎలా ఆడతాయి ఈ లో ఇల్లు పెద్ద పెద్ద భారీ బడ్జెట్ పెట్టి సినిమాలు తీస్తున్నారు చిన్న హీరోలకి చోటు దక్కట్లేదు వాళ్లకి మంచిది
@raghurambabu86729 күн бұрын
Very good CM garu
@drpramenathdrpramenath21849 күн бұрын
Good decision
@max_king57095 күн бұрын
అంటే మీమీద మికే నమ్మకం లేదని మాట ?
@satyanarayangoud41469 күн бұрын
ఏయ్ తీయకండిరా వేల కోట్ల సినిమా, మూస్కోండి , మీ వలన ఏం ఉపయోగం లేదు సమాజానికి, ఇంకా ఓవరాక్షన్ చేస్తే తెలంగాణ సమాజం నుంచి తీవ్ర ప్రతిఘటన చూపిస్తాం
@sohan21346 күн бұрын
ఏడ్చావులే
@vigneshwarreddy97626 күн бұрын
@@sohan2134 Dengay
@rajanaidu26179 күн бұрын
We welcome Revath sir decision
@satyasighakolli25069 күн бұрын
Good decision taken by CM
@vamshi198819 күн бұрын
Movies sankshobham lo unnai.. but heroes networth matram going huge ..
@sss_sunkari1439 күн бұрын
Good CM no hike in ticket price
@tummalapalliramakrishna32796 күн бұрын
MEGASTAR MOVIES COLLECTIONS ON REPEATED AUDIENCE AND STARTING WEEKS COLLECTIONS WITH FAMILY AUDIENCE 4, 6, ,8 AND 10 MEMBERS LIKE 👌👌👌
@thirupathicherla55428 күн бұрын
సిఎం గుడ్ డెసిషన్ నొ బిన్ఫిట్ నో టికెట్ రేట్స్ హై.
@navindevang8 күн бұрын
I totally agree with CM and support him always!!
@saikrupa86519 күн бұрын
Tickets penchadu good decision
@mqser8 күн бұрын
Very true and there is no need for benefit shows
@Kalla.AdhinarayanaKalla-ph3ry9 күн бұрын
Manchi pani chesaru cm.dochukumtunnaru
@SambasivaraoChigurupati-m4g9 күн бұрын
Industry is trying to replace CM to get their benifits
@TekumatlaUmaNaresh9 күн бұрын
Movie ticket only 50 rupees fix chayla government
@user-vx3sj5yi9z9 күн бұрын
Ticket price should be nominal
@nkarthikeya81132 күн бұрын
Close movies
@SRIKANTH...9 күн бұрын
తెలుగు రాష్ట్రాల్లో సినిమా పిచ్చోళ్ళు ఉండబట్టే వీళ్ళ కథలు సాగుతున్నాయి..
@tvramana3069 күн бұрын
ప్రజాధనం టికెట్స్ రూపం లో వృధా అవుతుంది
@sohan21346 күн бұрын
రోడ్డు యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. రోడ్డు మీద వాహనాలు తిప్పడం ఆపేద్దాం.
@nagachaithanya48326 күн бұрын
Em dikkumalina benefit shows andi, normal ratestho ekkuva rojulu cinema aadinchandi,ekkuva public vastharu .profits kuda baguntai.emantaru?
@JayachandraK-et1lq8 күн бұрын
తెలుగు వారి ఖ్యాతిని పెంచేందుకు అల్లు అర్జున్ సినిమాలు చేస్తున్నాడట… తనే చెప్పాడు ప్రెస్‌మీట్‌లో… అవును, రష్మికతో ఆ వెగటు సీన్లు, వెకిలి డాన్సులు, ఓడ మీద పిచ్చి ఫైట్లు… పుష్పలో ప్రతి సీనూ తెలుగువారి ఖ్యాతిని అమితంగా పెంచేదే… ఫాఫం, ఈ ఖ్యాతి పెంచే పనిలో పైసా పారితోషికం కూడా తీసుకోలేదనీ చెబుతాడు రేప్పొద్దున మళ్లీ అవసరమైతే…
@veeravenkatasatyanarayanam34608 күн бұрын
నిర్మాతలు చేసేది వ్యాపారం వాళ్ళ మీద ఎందుకు జాలి చూపాలి
@NazeerShaik-qz8re6 күн бұрын
నిర్మాత నష్టపోయాడు అని అనడం కంటే హీరో లకు 100 కోట్లు రెమ్యూనరేషన్ అవసరమా
@RAMAIAHRamaih-de3bq6 күн бұрын
రెండు సంవత్సరాల వరకు సినిమాలు బాన్ చెయ్యాలి ప్రజలు కి టీవీ లు ఉన్నాయి డబ్బులు వృధా కాదు రైతు కు నష్టం వస్తే ఎవరు పట్టించు కోడం లేదు ముఖ్యం గా సినిమా వాళ్ళు
ఇంకా టికెట్ రేట్స్ పెంచండి ఇండస్ట్రీ అడుక్కు తింటుంది
@ramach-p9y9 күн бұрын
Renumeration thagiichhukondi thakkuva budget tho movie theesukondi
@tummalapalliramakrishna32796 күн бұрын
BENEFIT SHOWS BELONGS TO FANS AND THEATRES DECORATIONS, BUT NOW TOTAL COLLECTIONS TO PRODUCER. POCKET
@Freebirdvarma9 күн бұрын
ఇంకా మీకు మీ మీ వ్యాపారం మీదే ఉంది కానీ ఇండస్ట్రీ అంతా కలిసి ఆ ఫ్యామిలీ ని ఆదుకుంటాం అని మాత్రం అనడం లేదు
@RiceMill-y4i9 күн бұрын
ఓట్ ఫర్ నోట్ వీడియో ఉంది గా నువ్వు తప్పు ఒప్పు చెప్పే వాడివి అన్నా 😜😍😭
@OmkaarayogaFedarationGuntur6 күн бұрын
Govt కి కూడా టాక్స్ వస్తుంది . జగన్ గారు ప్రజలు కోసం 5రూ చేసాను అన్నారు. మళ్ళీ ఏమి జరిగింది
@mutyamparicherla51099 күн бұрын
Sir cinema ante only producer kadu all the people working in the industry right from light man to artists dependents and their families . They also voted for sarkar why media thinking producer and hero
@Hill706 күн бұрын
Andhra Pradesh lo Pavan Kalyan government full support lo undi , Telangana government vala em dabbulu ravu cinema industry ki ,
@manoharrao59816 күн бұрын
ఏమయ్యా నిర్మాత... విను.. అంత బతుకు బస్టాండ్ అయ్యే పరిస్థితిలో వందల కోట్ల బడ్జెట్ లో సినిమాలు తీయమని ప్రేక్షకులు ఎవరూ అడగరు. కంటెంట్ ఉంటే నువ్వు లక్షల్లో బడ్జెట్ పెట్టి సినిమా తీసినా హిట్ అవుతాది. కాబట్టి మీ ఓవర్ యాక్షన్ తగ్గించండి నిర్మాతలు.
@Freebirdvarma9 күн бұрын
ఎందుకు పెంచాలి
@gaylerockzz52639 күн бұрын
Ammya inka pushpa no1 lo untdi
@Freebirdvarma9 күн бұрын
మరి మీ సినిమా వాళ్ళు ఎందుకు వెళ్ళలేదు చూడటానికి??? ఈ ప్రశ్న కి సమాధానం లేదు కానీ టికెట్ పెంపు మాత్రం కావాలి బుద్ది ఉండాలి పునరాలోచించుకోండి అని అనడానికి
@simonpeter42046 күн бұрын
ఇటు తెలంగాణ సినీ ఇండస్ట్రీలోనూ, ఆంధ్ర కమ్మ కాపు ఎలుమ సంబంధమైన వారు మాత్రమే ఆధిపత్యం రాజకీయంలోనూ, పారిశ్రామిక రంగంలోనూ, అటు జగన్ ను టార్గెట్ చేస్తూ నట్టి కుమార్ గారు మధ్యవర్తిగా మీరు హైదరాబాద్లో ఉంటూ ఆధిపత్య ఆంధ్ర కమ్మ కాపు ఎలుమ వారికి కొమ్ము కాస్తూ ఇటు తెలంగాణ వారిని అటు జగన్ తాలూకా వారిని అణచివేస్తుండంలో నట్టి కుమార్ గారు కీలక పాత్ర పోషించినట్లు స్పష్టంగా కనిపిస్తుంది.
@alexanderrodda40317 күн бұрын
CM రేవంత్ రెడ్డి గారు అన్నదినికంటే జగన్ గారు ఏమి different గా అన్నారు? అప్పుడు ఈ మేధావులు ఏమి మాట్లాడారు? జగన్ అంటే అంత చులకనగా చూస్తారా?
@JyothiKanakamedala9 күн бұрын
Cinemani thakkuva karchu tho theyandi emi nastam undadhu.athi ga thesis pasta pokandi
@anita2053-r1f6 күн бұрын
Nuvvu theeyyi telustadi
@mahendererra33417 күн бұрын
Vadi ki 300 crore avasarama 50 crore saripova 250 crore thagginchukovali kadha Appudu producers ki loss vundadhi kada 300crore endhuku ivval Andhri kante ekkuva remuneration thisukunttunna ani cheppukodanika
@rajanaidu26179 күн бұрын
Chettha industry
@Freebirdvarma9 күн бұрын
చేసిన వాడిని ఎందుకు అనడం లేదు రాజ్ కందుకూరి గారు
@hanubommaraju89829 күн бұрын
Manchi cinemalu tested adutayi.
@kirangoudbommagani86119 күн бұрын
industry nundi velli oka 1cr esthe ayepoyedhi
@nkarthikeya81132 күн бұрын
Biocott movies
@sureshsiripireddy12108 күн бұрын
First cinema ticket thagichandi
@Indian-z6l8 күн бұрын
Vidini thannali ts prajalu raj tharun ni
@muddibalraj76337 күн бұрын
ముందు ఈ తెలుగు ఇండస్ట్రీ కి సామాజిక న్యాయం సినిమా లు చేయడం నేర్చుకో మని చెప్పండి.
@santhosh10369 күн бұрын
Mali 100 rouju ade rouju vasthy baga undu
@mahendra22549 күн бұрын
Idey kada ra jagan chepindi
@SrinivaasMarasakatla5 күн бұрын
మీరు సినిమాలు తీసేటప్పుడు హీరోలతో ఏమని మాట్లాడుకుంటారు ప్రజల అంత పిచ్చోళ్ళ సినిమా తీసేటప్పుడు దానికి కొన్ని నిబంధనలు ఉంటాయి ఇష్టానుసారంగా స్టోరీ రాసి మీకు నచ్చినట్లుగా తీసే ప్రజలకు ఏమని మెసేజ్ ఇస్తున్నారు తప్పుడు సినిమా తీశారు సమస్యలలో ఇరుక్కున్నారు అది ముందుగానే మీరు ఆలోచించుకోవాలి భారీ భారీ సినిమాలు తీసినప్పుడు రాని సమస్య ఈ రోజున వచ్చిందంటే ఈ సినిమాలో మీరు చేసినటువంటి మిస్టేక్స్ ఎన్ని ఉన్నాయో ఒకసారి కూర్చొని మీరు గుణ మీద చేయి వేసుకొని ఆలోచించుకోండి మీకు మీరు నష్టపరుస్తాయి మీరు నిర్ణయాలు మీ ఆలోచనలే మిమ్మల్ని సమస్యలు పడేశాయి
@FitnFocus9 күн бұрын
Jagan ticket rates taggisthe egiri egiri overaction chesaru kadha ra cinema banisalu.. Revanth is correct 💯
@eshwarchandnimmagadda54459 күн бұрын
Selfish industry 🤬
@Idleviewer316 күн бұрын
Emi jeevustunnaro okokkaru, hospital lo unnadi allu Arjun fan, daniki migata cinema vallaki enti bro sambandham. Ayina dabbunna vallaki dabbuleni valla meeda Prema enduku untundi, asalu inthaku mundu evaru ekkada heros kosam chanipoledaa, hero attitude nachaledu kabatti jail lo vestara, crime cheste jail lo vestaara? Media is so biased and always try to get more view clicks by spreading negativity . Media ne heros ni hype chestundi , eroju aa hero idli tinnadu, jalubu chesindi etc etc malli Edaina negative vishayam teliste matram chandramukhi Remo laga Mari poyi news chaduvutaaru.
Lagacharla lo maatram corporate ki support. Ikkada matram samanyidhi ki support. Double standards cm. And afraid of speaking against cm nonsense.
@HariKumar-rw3kg9 күн бұрын
Who is asking you to make movies
@anita2053-r1f6 күн бұрын
Who is asking farmers to cultivate grow crops if they cant why govt should take the resposlnsibility. Sell the lands off
@thenaturelover63369 күн бұрын
Sare kani allu arjun chanipoyena kutumbaniki 4 crors evvsndi nevu 400 crors tesukunnavu kada papam a kutumbaniki ventane 4 crors evvali lekunte ni cinema lu adavu
@anita2053-r1f6 күн бұрын
Rythulakanna ekkuva kastalu untay mana india lo movie producers ki. Kani aa thanaki thane cheskunnadu ayna pichitho
@praveenmekha8 күн бұрын
అల్లు అర్జున వల్ల పెంట పెంట
@dr.sekarhealthcare.60476 күн бұрын
Don't spend lot of money.
@NareshDoddi-h1v9 күн бұрын
Cine industry siggu seram ledu asalu ktr ,anukulam ga behave chestundi .....
@ashokraju9448 күн бұрын
Vallu Rolls Royce Cars, Private Jets Unna Chota ke Veltharu. Comman Person Dabbulatho.
@jaganmohan58958 күн бұрын
Endulo tapem undi. Edanna money kosam kada chesedi. Kakpilothe a incdent anedi just oka qccident ante gani. Money sampadichadam tappu enti
@mohanrao97536 күн бұрын
Dis CM visit the deceased family of his state ?? This is the fundamental Character of Caste System of our Contry, most inhuman !!!
@santhosh10369 күн бұрын
100 150 antha kanna oka paisa peta vadu
@kirangoudbommagani86119 күн бұрын
aathulu pikirra enni rojulu
@bhanumaggie11709 күн бұрын
Samaajaniki emi use ledu,,, inni kotla cinema tho ,, bcos balagam lanti cinemalu kuda aaadutunnay ,,, moreover, crores of rupees for actors ,,, which is edging to untowatd distribution of wealth to cine actors is not at all a helthy vondition.
@raghuramyadav86338 күн бұрын
ఒక్కటి వాస్తవం వైఎస్ జగన్ గారు ఈ సినిమా పరిశ్రమ ని AP lo ఎక్కడ వరుకు వుంచాలో అక్కడ వుంచారు(2019 - 2024) టిక్కెట్ రేట్ల , benifit shows విషయం ప్రజల క్షేమం విషయం లో ఆయనకి నిజం గా చిత్తశుద్ధి ఉంది అనిపిస్తుంది.ఈ విషయం లో ఆయన హయాంలో సినిమా పెద్దలు అందరూ జగన్ ని విమర్శించారు.
@sdjjraju88656 күн бұрын
Oka smuglar nu heroga chupinche cinimaku asalu censor certificate yelaga ichindi, vare Sukumar ga inka PUSHPA 3,4,5,6 teestava