Allu Arjun పై తీవ్రంగా మండిపడ్డ RS Praveen Kumar ఎందుకంటే? | Pushpa 2 Controversy | Telugu OneIndia

  Рет қаралды 37,581

Oneindia Telugu

Oneindia Telugu

Күн бұрын

Пікірлер: 40
@gana143loveyoumom9
@gana143loveyoumom9 13 күн бұрын
Nijam chapparu sir
@rgurulingam9510
@rgurulingam9510 13 күн бұрын
ఇవన్నీ కాదు మనుషులు ఆలోచన విధానం మారాలి అంత గుంపులో ఎగేసు కుంటూ వెళ్ళాల్సిన పనేముంది... రేషన్ దుకణాల్లో కాస్తా జనం ఉంటే రేపు వద్దాం అని అనుకుంటాం మరి అలాంటిది ఆ సినిమా కోసం ఆగితే తప్పేముంది ఆ సినిమా quality ఏమైనా తగ్గుతుందా ... పోతే సెలబ్రిటీ అంటారా ఎంత గొప్ప సెలబ్రిటీ అయినా మీ కంటే, మీ ఫ్యామిలీ కంటే ఎక్కువ కాదు గా.... ఈ ఆలోచన ధోరణి మారాలి ముందు
@sriramsri2215
@sriramsri2215 13 күн бұрын
correct speech 💬
@AkhilCharan9087
@AkhilCharan9087 3 сағат бұрын
జై ప్రవీణ్ అన్న. సూపర్ చెప్పావు అన్న. నేను బిజెపి కార్యకర్తని
@kashinathdurgam8935
@kashinathdurgam8935 5 күн бұрын
Nijam sir
@Booster_shekimama
@Booster_shekimama 13 күн бұрын
మూవీ మీద bann విదిస్తేగాని వాళ్ళు స్పందించరు.. Stop the movie until they support the revathi family😢
@Vamshi1000
@Vamshi1000 13 күн бұрын
Yes
@theamigo8125
@theamigo8125 12 күн бұрын
Shame on Allu Arjun , he has responsibility to react on this😢
@RajuG-k2v
@RajuG-k2v 6 күн бұрын
Super❤
@NENUNAADESAMINDIA
@NENUNAADESAMINDIA 12 күн бұрын
🇮🇳 నేను నా దేశం 🙏 ✍️ భారతదేశ ప్రజలారా! అల్లు అర్జున్ అనే తెలుగు హీరో ఒక నరరూప మానసిక రోగి. ఇటువంటి నీచుడును ప్రజలు తెలుగు సినిమా హీరో చేసినందుకు భారతదేశ పౌరునిగా నేను చాలా బాధ పడుతున్నాను. ఎందుకంటే 👇 ✍️ పుష్ప 2 సినిమా బెనిఫిట్ షో వేసినప్పుడు పుష్ప సినిమా హీరో అయిన అల్లు అర్జున్ మరియు వారి కుటుంబం సంధ్య సినిమా హలుకు వచ్చి చూసారు తప్పులేదు.కానీ అల్లు అర్జున్ ప్రజలకు సరి అయిన భద్రత కల్పించారో లేదో అని ఒకసారి పోలీస్ వ్యవస్థలో ఒక ప్రముఖ భాగం అయిన జిల్లా sp గారిని అడిగి, ప్రజలకు రక్షణ పూర్తిగా కల్పించాము అని sp గారి ఆదేశాల ప్రకారం ఒక బాధ్యత కలిగిన హీరోగా వ్యవహరించలేదు కాబట్టే రెండు నిండు ప్రాణాలు పోయాయి అనేది సత్యం. ✍️ భారతదేశ ప్రజలారా! సంధ్య సినిమా హాలులో తొక్కిసలాటకు అల్లు అర్జున్ అనే విలువలు లేని ఒక నీచమైన వ్యక్తి, ఒక నరరూప మానసిక రోగి అల్లు అర్జున్ అనే తెలుగు హీరోనే దీనికి ప్రధాన కారకుడు అనేది సత్యం. ✍️ భారతదేశ ప్రజలారా! అల్లు అర్జున్ అనే హీరోను నేను నరరూప మానసిక రోగి అని ఎందుకు అన్నాను అంటే 👇 ✍️ అల్లు అర్జున్ క, మరియు కుటుంబ సభ్యులు పుష్ప 2,సినిమా చూడటానికి వచ్చినప్పుడు ప్రజలు ఒక్కసారిగా ఆనందంలో తోపులాట జరిగి ఇద్దరు చనిపోయారు అనే విషయం ప్రక్కన పెట్టి అల్లు అర్జున్ తాను నటించిన సినిమాకే 100% ప్రాధాన్యత ఇచ్చి, ప్రజా సంక్షేమం మరచిపోయిన వాడిని హీరో అనాలా? లేదా? అల్లు అర్జున్ ఒక నరరూప మానసిక రోగి అనాలా? భారతదేశ ప్రజలే నిర్ణయించాలి. ✍️ భారతదేశ హీరోలు లారా ! ఒక నిజం 👇 ✍️ భారతదేశంలో సినిమా పరిశ్రమలో మేమే హీరోలు అని మీరు అహంకారంతో జీవించకండి✍️ ఎందుకంటే 👇 ✍️ఒక సినిమాకు హీరో అవటానికి ప్రధాన కారకులు అయిన ప్రజలు తినగా మిగిలిన ఎంగిలి మెతుకలలోనుండి హీరో అనే పదం పుట్టింది అనేది మరచిపోకుండా మీరు జీవిస్తేనే మీకు జీవితం ఉంటుంది అనేది మీరు కలలో కూడా మరచిపోకుండా జీవించండి. లేకపోతే మీరు ప్రజల హృదయాలలో హీరో కాదు ఒక జీరోగా నిలిచిపోతారు. ✍️ఆంధ్రప్రదేశ్ తెలుగు హీరోలలో ఒక హీరో అయిన అల్లు అర్జున్ ఇప్పటికైనా కళ్ళు తెరచి పుష్ప సినిమా 2 సినిమా చూడటానికి వచ్చి మరణించిన కుటుంబాన్ని అల్లు అర్జున్ వాస్తవ జీవితంలోనికి వచ్చి,ఆదుకొని, అభిమాని అందరిస్తే అల్లు అర్జున్, కుటుంబం అయిన అభిమానులు సంతోషంగా జీవించటానికి ఒక మంచి మార్గం ఏర్పడుతుంది. ✍️ ఆంధ్రప్రదేశ్ హీరో అల్లు అల్లు అర్జున్ ఇకనైనా హీరో అంటే ప్రజలు తినగా మిగిలిన ఎంగిలి మెతుకులలోనుండి పుట్టిన సత్యాన్ని విస్మరించకూడదు అని భారతదేశ పౌరునిగా అల్లు అర్జున్ అనే ఒక హీరోకి నిజం గుర్తుచేస్తున్నాను. ధన్యవాదములు 🙏 ✍️ భారతదేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారినిభారతదేశ పౌరునిగా ఒక ప్రశ్న అడుగుతున్నాను. నా ప్రశ్నకు సమాధానం 100% శ్రీ మోడీ గారు చెప్పాలి. నా ప్రశ్న ఏమిటీ అంటే 👇 ✍️ సినిమా అవార్డులు ఇచ్చేటప్పుడు సంఘ విద్రోహులుగా నటించిన నటులకు మీరు ఉత్తమ జాతీయ నటుడు అవార్డులు ఇస్తే అర్ధం ఏమిటీ? భారతదేశ పౌరులు సంఘ విద్రోహులు నడిచే మార్గంలో నడవాలని మీరు చూచిస్తున్నారా? దీనికి మీ సమాధానం నాకు కావాలి. ధన్యవాదములు 🙏 🇮🇳 సమసమాజ నిర్మాణమే భారతదేశ ప్రజల ఆకాంక్ష 🇮🇳 🇮🇳భారతదేశ రాజ్యాంగమే భారతదేశ ప్రజల శ్వాస 🇮🇳 🇮🇳జైహింద్ ఇట్లు భారతదేశ పౌరుడు 🙏✍️🙏🙏🙏✍️🙏🙏🙏121qaweeeee×eee×eeeepppoooiiiiuuuuyyyyyyyyy
@pragmaticcoder6910
@pragmaticcoder6910 13 күн бұрын
That's why I didn't watch the movie. I don't want to invest my money on a movie which is a useless story and doesn't offer any good to the society. Everyone will forget this news after a week. Allu Arjun is a celebrity and the government won't touch him. It's all drama. He will throw away crores to the victims family and he will come out this. He will do more movies like this and earn money but can they bring back the life of the victims?
@sanabaniramana4567
@sanabaniramana4567 12 күн бұрын
It's true massage
@ramakirshna1159
@ramakirshna1159 5 күн бұрын
Next cm allu arjun
@varahamurthykaligotla
@varahamurthykaligotla 13 күн бұрын
Jai RSP
@glowgoutam6827
@glowgoutam6827 10 күн бұрын
Media Babu motham telusukoni matladandi ok endukantey Allu Arjun Garu already componsation 25 lakhs and emotional support kuda ichharu hospital ki velli.
@BlueSea8674
@BlueSea8674 11 күн бұрын
RSP❤
@ContentDragon-di8tj
@ContentDragon-di8tj 12 күн бұрын
😅కరెక్ట్
@syidismail3053
@syidismail3053 13 күн бұрын
Yes arrested allua Arjun , theter owner
@sinuvlogs5219
@sinuvlogs5219 13 күн бұрын
👍
@vemayyapasupuleti22
@vemayyapasupuleti22 13 күн бұрын
👌👌👌👌👌💯💯💯💯👌👌👌😭😭😭😭😭💯👌🙏
@Dannyjournal
@Dannyjournal 13 күн бұрын
This proves there is no value for life, People only want entertainment.
@lantherpagdi
@lantherpagdi 13 күн бұрын
yes people want only temporary entertainment and no development
@lantherpagdi
@lantherpagdi 13 күн бұрын
Kavalane plan chesaru thokkisalata so that world wide ee news viral chesi business and talk penchukovachu. Ofcourse indulo prajala thelivithakkuva thanam undi danni cash cheskunnaru anthe.
@maheshkadire8556
@maheshkadire8556 13 күн бұрын
Arey Babu Allu Arjun Anna ki Telusa Ila Ayitadi Anih
@maheshkadire8556
@maheshkadire8556 13 күн бұрын
Ega Kuda Valaniyamuu
@lantherpagdi
@lantherpagdi 13 күн бұрын
em manushulu ra meeru thuu
@Dr.Bujjithalli
@Dr.Bujjithalli 13 күн бұрын
@@maheshkadire8556 nuv velli chachipo vadi kosam
@beinglazy341
@beinglazy341 13 күн бұрын
Mi ammaku vadu puttafa leka nuv allu arvind ki puttava...?? Vadoka swatantra samarayodhudu mariyu desha sainikudu vaadni nuv anna ani own cheskuntunavu... Nijam chepura sigguleni vedava vadivalla nikochina kabhan
@maheshkadire8556
@maheshkadire8556 13 күн бұрын
@@beinglazy341 😂😂
@Baburao-n5x
@Baburao-n5x 12 күн бұрын
🤦‍♂️🤦‍♂️🤦‍♂️🤦‍♂️🤦‍♂️🤦‍♂️🤦‍♂️👎👎👎👎👎👎
@Dr.Bujjithalli
@Dr.Bujjithalli 13 күн бұрын
Be bhasha entra ips ela ayyav. Reservation batch kadha marchipoya
@MethariSamson-e6i
@MethariSamson-e6i 13 күн бұрын
Reservation thiskoledhu
@jamaicabolt7925
@jamaicabolt7925 Күн бұрын
Nuvve ga ichindi bro
@anandanand-dd4ip
@anandanand-dd4ip 13 күн бұрын
Jai RSP
@Mahesh15028
@Mahesh15028 13 күн бұрын
😂😂😂 vaadoka kcr ucha taage banisa
@KittuJuunu
@KittuJuunu 5 күн бұрын
Vidu Aripukula
@vbpushpavbpushpa1101
@vbpushpavbpushpa1101 13 күн бұрын
👍
BAYGUYSTAN | 1 СЕРИЯ | bayGUYS
36:55
bayGUYS
Рет қаралды 1,9 МЛН
To Brawl AND BEYOND!
00:51
Brawl Stars
Рет қаралды 17 МЛН
Леон киллер и Оля Полякова 😹
00:42
Канал Смеха
Рет қаралды 4,7 МЛН
Chain Game Strong ⛓️
00:21
Anwar Jibawi
Рет қаралды 41 МЛН
Megastar Chiranjeevi About Allu Vs Mega Family Issue | greatandhra
4:20
BAYGUYSTAN | 1 СЕРИЯ | bayGUYS
36:55
bayGUYS
Рет қаралды 1,9 МЛН