ఈ బెనిఫిట్ షోలు ఎందుకండీ మనుషుల ప్రాణాలు పోతాయి అన్ని బంద్ చేయండి
@srinubutham812316 күн бұрын
టికెట్ రెట్స్ పెంచడం కాదు, రైతు పండించి న పంట కు రేటు పెంచండి
@BillaShiva-km2gy16 күн бұрын
Super brother
@bunnychinnu560616 күн бұрын
well said..👏
@anilchetty25735 күн бұрын
Super
@sairamnayak-n6v16 күн бұрын
మంచి పద్ధతి కాంగ్రెస్ గవర్నమెంట్ చేసింది ఇలాంటి షో వల్ల యూత్ మొత్తం నాశనం అవుతుంది ఈ గవర్నమెంట్ పనిష్మెంట్ ఇస్తే తప్ప ఎవరు దారికి రారు మంచి పద్ధతి జై రేవంత్ గారు
@infinity380017 күн бұрын
First పల్లీలు , పుట్నాల లెక్క G.O. లు ఇచ్చుడు బంద్ చేయండి
@Naresh-i3e7i17 күн бұрын
Ban benefit shows
@RajuBejjam-o9z16 күн бұрын
ఫస్ట్ ఈ మంత్రి గాని లోపలయ్యా
@NirudiRavi16 күн бұрын
ఒక రైతుని కష్టమొస్తే ఆదుకోండి రా పిచ్చకుంట్ల సినిమా కోసం కాదు
@anilchetty25735 күн бұрын
అవును
@vijaykv181017 күн бұрын
Ban kids from.benefit shows....its stupidity to being kids to premier shows....
@mokshithamanikonda777717 күн бұрын
Problem kids kadu.. janalaki discipline and common sense leka povadam. Hero ochharu ante excite ayte pakkana ikkana chuskora? Vallani thokki champesaru.. vallantha murderers eh kada? Benefit show ani cheppi extra money anthe.. good to ban these shows
@BegariSantosh16 күн бұрын
బ్యాన్ బెనిఫిట్ షో స్...
@ratnaprasadnaidubasa940717 күн бұрын
Benefits show happens 6 to 8 actor its small issues its cant control how u protect the state 😂😂😂
@SatyendraManepalli16 күн бұрын
Me intilo vallaki jaragithe telisitundi
@gollapallyakhila223211 күн бұрын
1000 % correct
@veerareddy710917 күн бұрын
Even jagan want to reduce the ticket prices also
@BillaShiva-km2gy16 күн бұрын
Correct medam
@Nikhil_teja16 күн бұрын
Pushpa-2 Benefit show ki vachina amount motham , donation ki evalli...
@maheshgoud302817 күн бұрын
Allu arjun ravadam valle ila jarigindi
@srinivasgelle673316 күн бұрын
సూపర్
@Goudsab17 күн бұрын
Befit show ki parmition evaru icharu V6 congress bajana channel
@kirankumarr555516 күн бұрын
సాధారణ థియేటర్లలో టికెట్ ధర 200, మాల్స్‌లో 300 అని ఫిక్స్ ప్రైస్ పెట్టండి... ఎవడు తియ్యమన్నాడు 1000 కోట్లు పెట్టి...వాళ్ళు 1000 కోట్లు పెడితే..జనం 1000 రూపాయలు పెట్టి సినిమా చూడలా... గౌరవ న్యాయస్థానం జోక్యం చేసుకుని ప్రభుత్వాలకు వెంటనే ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతున్నాను.
@RealIndian.116 күн бұрын
₹.250 is best
@venky964115 күн бұрын
YS జగన్ అన్న రేటౕ 100/100 ఆంధ్ర ప్రదేశ్ లో సినిమా రిలీజ్ ఉదయం 7గం మాత్రమే అన్నాడు కని అప్పుడు సినిమా నటుడు నిర్మాత లు YS జగన్ అన్న పై కోపం ఇప్పుడు ఇలా
@anilchetty25735 күн бұрын
బంద్ చేయండి
@ThalliboinaThrimurthulu16 күн бұрын
👌👌👌
@rameshyagandla254217 күн бұрын
Super sir great
@pranaytammireddy16 күн бұрын
Benefits shows ayipoyaka ban chesara?
@Dcms77916 күн бұрын
Evadu chudamannadu movie ..
@panasonic90panasonic5516 күн бұрын
ఎందుకు అన్నా అంత రేట్లు..
@srisridhar166316 күн бұрын
AA ni pichi valla benefit shoes poyeyi kadhara😢😢😢
@DhunpalaMuthu16 күн бұрын
Oriya mundu KZbin Lo video chudu sorry cheppudu ledo okk 🤙🤙🤙🤙🤙